ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)శ్రమలైనను శత్రువైననునిన్ను నన్ను వేరు చేయలేవుయేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యాయేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||జీవించుచున్నది నేను కాదుక్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)ఏదేమైనా నాకు యేసే కావాలిఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||నీ చిత్తం చేయుటకు నాకు ఆనందంనీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)ఏమిచ్చినా నీకు స్తోత్రాలేఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచానునీ కోసమే నీ ప్రేమ కోసమే (2)నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేచావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)Shramalainanu ShathruvainanuNinnu Nannu Veru CheyalevuYesayyaa Yesayyaa Ninu MaruvalenayyaaYesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo||Jeevinchuchunnadi Nenu KaaduKreesthe Naalo Jeevisthunnaadu (2)Edemainaa Naaku Yese KaavaaliEvaremannaa Naaku Yese Kaavaali (2) ||Yesayyaa||Nee Chiththam Cheyutaku Naaku AanandamNee Prathi Maataku Lobadi Untaanu (2)Emichchinaa Neeku SthothraaleEmivvaka Poyinaa Vandanaale (2) ||Yesayyaa||Ee Lokaanni Nenu Pentagaa EnchaanuNee Kosame Nee Prema Kosame (2)Naa Mattukaithe Brathukuta KreestheChaavainanemi Adi Laabhame (2) ||Yesayyaa||Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 10939 times
వందనాలు sister అండ్ brotherచాలా మంచి సాంగ్స్Old is gold
Super beautiful wonderful marvoles export
Praise the LORD 🙏🙌! అద్భుతమైన గీత రచన,శ్రావ్యమైన సంగీతం,దేవుని ప్రేమను తలపోస్త్తు,కృతజ్ఞత గల హృదయము తో బహు చక్కగా గానం చేశారు సహోదరీ.దేవుడు మీ పరిచర్య ను బహుగా ఆశీర్వ దించాలని నా ప్రార్థన,ఆమేన్!.(Bro.C.David, VEMULA WADA, Siricilla District, TS).
Veny nice song alka akka God bless you
Woww nice singing sister' glory to god❤️🙏😊
Super song akka
Very nice 👌🙏🤝
Very nice sister
Glory to god jesus
Praise the lord
Prise the lord akka baga padaru
Very nice Chelli
Super song very nice akka
frnd I pray ur self GOD BLESS YOU 🙌
Praise the lord sister...
Very nice👍
Praise the Lord madam, it's a spiritual revival madam
Very good akka
Super aakka
God bless you sistr
Super song
Super super super
Praisethe lord.
Excellent
Very nice
సూపర్ అక్క
super
Praise the lord sis
🙏🙏
Super
8
very nice
నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు (2)
శ్రమలైనను శత్రువైనను
నిన్ను నన్ను వేరు చేయలేవు
యేసయ్యా యేసయ్యా నిను మరువలేనయ్యా
యేసయ్యా యేసయ్యా నిను విడువలేనయ్యా (2)
క్షణమైన నువ్వు లేక నే ఉండలేనయ్యా (2) ||నీ ప్రేమలో||
జీవించుచున్నది నేను కాదు
క్రీస్తే నాలో జీవిస్తున్నాడు (2)
ఏదేమైనా నాకు యేసే కావాలి
ఎవరేమన్నా నాకు యేసే కావాలి (2) ||యేసయ్యా||
నీ చిత్తం చేయుటకు నాకు ఆనందం
నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను (2)
ఏమిచ్చినా నీకు స్తోత్రాలే
ఏమివ్వక పోయినా వందనాలే (2) ||యేసయ్యా||
ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను
నీ కోసమే నీ ప్రేమ కోసమే (2)
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైననేమి అది లాభమే (2) ||యేసయ్యా||
Nee Premalo Nundi Nannu Edabaapu Vaarevaru (2)
Shramalainanu Shathruvainanu
Ninnu Nannu Veru Cheyalevu
Yesayyaa Yesayyaa Ninu Maruvalenayyaa
Yesayyaa Yesayyaa Ninu Viduvalenayyaa (2)
Kshanamaina Nuvvu Leka Ne Undalenayyaa (2) ||Nee Premalo||
Jeevinchuchunnadi Nenu Kaadu
Kreesthe Naalo Jeevisthunnaadu (2)
Edemainaa Naaku Yese Kaavaali
Evaremannaa Naaku Yese Kaavaali (2) ||Yesayyaa||
Nee Chiththam Cheyutaku Naaku Aanandam
Nee Prathi Maataku Lobadi Untaanu (2)
Emichchinaa Neeku Sthothraale
Emivvaka Poyinaa Vandanaale (2) ||Yesayyaa||
Ee Lokaanni Nenu Pentagaa Enchaanu
Nee Kosame Nee Prema Kosame (2)
Naa Mattukaithe Brathukuta Kreesthe
Chaavainanemi Adi Laabhame (2) ||Yesayyaa||
Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 10939 times
వందనాలు sister అండ్ brother
చాలా మంచి సాంగ్స్
Old is gold
Super beautiful wonderful marvoles export
Praise the LORD 🙏🙌! అద్భుతమైన గీత రచన,శ్రావ్యమైన సంగీతం,దేవుని ప్రేమను తలపోస్త్తు,కృతజ్ఞత గల హృదయము తో బహు చక్కగా గానం చేశారు సహోదరీ.దేవుడు మీ పరిచర్య ను బహుగా ఆశీర్వ దించాలని నా ప్రార్థన,ఆమేన్!.(Bro.C.David, VEMULA WADA, Siricilla District, TS).
Veny nice song alka akka God bless you
Woww nice singing sister' glory to god❤️🙏😊
Super song akka
Very nice 👌🙏🤝
Very nice sister
Glory to god jesus
Praise the lord
Prise the lord akka baga padaru
Very nice Chelli
Super song very nice akka
frnd I pray ur self GOD BLESS YOU 🙌
Praise the lord sister...
Very nice👍
Praise the Lord madam, it's a spiritual revival madam
Very good akka
Super aakka
God bless you sistr
Super song
Super super super
Praisethe lord.
Excellent
Very nice
సూపర్ అక్క
super
Praise the lord sis
🙏🙏
Super
super
8
Super song
Super
very nice
Super
Super song
Very nice
Super song
Super
Very nice
Very nice
Super
Super
Super
Super
Super