|| ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును || @PRABHUBUSHANOFFICIALS || Music jayakeys ||

แชร์
ฝัง

ความคิดเห็น • 142

  • @DevarpalliRavindrababu
    @DevarpalliRavindrababu 17 ชั่วโมงที่ผ่านมา

    ఈ పాట చాలా ఆత్మీయంగా బాగుంది బ్రదర్❤❤❤🎉🎉🎉🎉

  • @KandelliKavya
    @KandelliKavya วันที่ผ่านมา +1

    Anna chaala bagapadaru super

  • @undrasapurambabu8352
    @undrasapurambabu8352 10 หลายเดือนก่อน +120

    ఎలాపాడనూ ఏమిచెప్పనూ
    యేసుని ప్రేమ మంచితణమును
    ఎన్నోరీతులా వివరించినా
    మాటలు చాలవు ఆప్రేమకు *2*
    ఎందువెదకినా యేసునామమే
    ఎటువెళ్లినా గానమే *2*
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2*
    # ఎలా పాడనూ #
    1. ఆకాశమంతా సిరాతో రాసినా
    వర్ణించలేను యేసు ప్రేమనూ
    విశ్వాంతరాలలో అన్వేషించినా
    యేసయ్యకు సాటిలేరేవ్వరూ *2*
    ఊహకు అందనిది వర్ణించలేనిది
    శాశ్వతమైనది నా యేసు ప్రేమ *2*
    ఎందువెదకినా యేసు నామమే
    ఎటువెళ్లినా యేసు గానమే *2*
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం *2
    # ఎలా పాడానూ #
    2.మనుషులూ చేసినా దేవుళ్ళు ఎందరో నా యేసువలెనె ప్రాణము ఇవ్వలేరయ్యా
    మరణపునీడలో పిలిచినా మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేరయ్యా*2*
    ప్రాణమిచ్చినా ప్రాణదాత యేసయ్య
    జీవమిచ్చినా జీవదాత యేసయ్యా*2*
    #ఎందువెదకినా #
    # ఎలా పాడానూ #
    * PRAISE THE LORD *

  • @missamamissama
    @missamamissama 10 หลายเดือนก่อน +10

    సూపర్ సాంగ్ పాడారు బ్రదర్

  • @nithyanandaraokodari2956
    @nithyanandaraokodari2956 3 หลายเดือนก่อน +5

    బ్రదర్ చాలా మంచి సాంగ్ ఇటువంటి మరెన్నో సాంగ్స్ మీలో నుండి రావాలి గాడ్ బ్లెస్స్ యు❤

  • @RanjMulaparthi
    @RanjMulaparthi 10 หลายเดือนก่อน +34

    అన్నా ఈ పాట వెనుక వున్న రాగం వర్ణనాతీతం prise the lord

    • @PRABHUBHUSHANOFFICIAL
      @PRABHUBHUSHANOFFICIAL 8 หลายเดือนก่อน +3

      Dear brother thank you so much ❤🎉🙏

    • @perliramaiah413
      @perliramaiah413 3 หลายเดือนก่อน +1

      Glory to GOD
      OUTSTANDING sir

  • @JyothiYenugupalli-d7q
    @JyothiYenugupalli-d7q 10 หลายเดือนก่อน +2

    Wonderful song and music nice brother

  • @sharinghisheart
    @sharinghisheart 3 หลายเดือนก่อน +3

    Super anna naku chala estamaina song thank you so much 😊

  • @B.YOHANU
    @B.YOHANU 3 หลายเดือนก่อน +3

    Wonderful singing అన్నా ❤

  • @sirisha4881
    @sirisha4881 8 หลายเดือนก่อน +9

    మీ వాయిస్ చాలా బాగుంది అన్న గాడ్ బ్లేస్ యు

  • @prattipatisuseela
    @prattipatisuseela 9 หลายเดือนก่อน +1

    Praise the Lord brother🙏

  • @stephenpv3827
    @stephenpv3827 2 หลายเดือนก่อน +3

    Wonderfull song. God Bless u

  • @RajuM-cr6bh
    @RajuM-cr6bh 2 หลายเดือนก่อน +2

    Super brother meru devunike mahima karamga patanu paderu

  • @johnyadala7804
    @johnyadala7804 2 หลายเดือนก่อน +3

    Praise the lord.glory to god.wondarfull singing mamagaru.❤

  • @Harisinginglife
    @Harisinginglife 8 หลายเดือนก่อน +10

    ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే ||2|| ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2|| 1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 211 ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు|| 2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2|| ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||

  • @rajcreatives3983
    @rajcreatives3983 8 หลายเดือนก่อน +16

    ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనము ఎన్నో రీతుల వివరించిన మాటలు చాలు ఆ ప్రేమకు "2".
    ఎందు వెతికినా ఏసు నామమే ఎటు వెళ్లిన ఏసు గానమే "2"
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం "2"
    1.ఆకాశమంత సి రాత రాసిన వర్ణించలేను యేసు ప్రేమను విశ్వాంతరాళంలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరు ఎవరు "2"
    ఊహకు అందని ది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ
    2.మనుషులు చేసిన దేవుళ్ళు అందరు నా యేసు వలెనే ప్రాణం ఇవ్వలేదయ్యా మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయ్యా "2"
    ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్య జీవమిచ్చిన జీవనదాత యేసయ్య "2"
    8
    Reply

    • @ashapulapalli8400
      @ashapulapalli8400 8 หลายเดือนก่อน

      S

    • @ratnar4551
      @ratnar4551 2 หลายเดือนก่อน

      చాలా బాగుపడరు బ్రదర్

  • @ramyam203
    @ramyam203 8 หลายเดือนก่อน +5

    Chala chala bagundi sir song. Maa Holly spirit ministries metings ki vachinadhuku chala thanks sir. Meru padina pata maku teliyani happiness ni ichindi🙌 devunike mahima kalugunu gaka

  • @ChCh-z9v
    @ChCh-z9v 9 หลายเดือนก่อน +1

    Vadanalu brother ❤

  • @anilkumarrudrapati
    @anilkumarrudrapati 10 หลายเดือนก่อน +3

    Wonder ful song
    Music also super

  • @bechusuneetha4578
    @bechusuneetha4578 5 หลายเดือนก่อน +3

    Super sir song

  • @Kambhampatiprabhakar
    @Kambhampatiprabhakar 6 หลายเดือนก่อน +3

    బ్రదర్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాటకు కొంచెం ట్రాక్ హెల్ప్ చేయగలరు

  • @prakashkodavati5860
    @prakashkodavati5860 2 หลายเดือนก่อน +2

    Exilent voice Annaya 👏👏👌👌

  • @ChCh-z9v
    @ChCh-z9v 9 หลายเดือนก่อน +1

    Super songs ❤

  • @suvarnaratnam353
    @suvarnaratnam353 5 หลายเดือนก่อน +2

    Nice keyboard playing brother

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 8 หลายเดือนก่อน +4

    యేసయ్య పరిశుద్ధ నామముకే మహిమ కలుగుగా వందనాలు బ్రదర్ 💐💐💐🙏🙏🙏🙏

  • @Sandhya-5i
    @Sandhya-5i 5 หลายเดือนก่อน +2

    Nice playing brother super 💯👌👌👌

  • @Raju.Rhythms.Official
    @Raju.Rhythms.Official 11 หลายเดือนก่อน +4

    Super annayya keyboard Playing 🎉❤👌🎶🙌🙌🙌

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 7 หลายเดือนก่อน +2

    Key bord playing and singing supar devunki mahima

  • @Galaxy05Kwt-f5o
    @Galaxy05Kwt-f5o 3 หลายเดือนก่อน +1

    Vandanalu annagaru chala bagapdaru devunike mahima kalugunugaka amen

  • @JangaYesuRatnam
    @JangaYesuRatnam 10 หลายเดือนก่อน +1

    Praise the lord brother chala bagudi song , Baga padaru music valu kuda chaa baaga play chesaru devudu mimmulanu devinchi bahuga ayana panilo vadabaduduru gaka
    amen........

  • @jesusjesus2900
    @jesusjesus2900 2 หลายเดือนก่อน +1

    No words..chala adbhutanga paadaru

  • @karunakarsandyofficial1252
    @karunakarsandyofficial1252 6 หลายเดือนก่อน +2

    Anna,, flute 👌👌👌👌👌 asalu me playing, ❤❤❤❤❤

  • @MeripeRajababu
    @MeripeRajababu 2 หลายเดือนก่อน +1

    Super song brother

  • @srinuuba2785
    @srinuuba2785 3 หลายเดือนก่อน +1

    Excellent playing brother.....

  • @prasadkumartalari5206
    @prasadkumartalari5206 2 หลายเดือนก่อน +1

    Vandanamulu ayyagaru hallelujah

  • @sujanaruthu238
    @sujanaruthu238 5 หลายเดือนก่อน +1

    Song chala chala bagundi anna 🙏💐🤝

  • @PothulaMary
    @PothulaMary 2 หลายเดือนก่อน +1

    🙏Wonderful Singing Brother 🙏🙌🤝👌❤🎉

  • @vijayvignanvijayvignan8119
    @vijayvignanvijayvignan8119 8 หลายเดือนก่อน +2

    Preisd the lord brother chala chala bagundi jesus song brother vandanalu brother

  • @padmavkota8776
    @padmavkota8776 5 หลายเดือนก่อน +1

    Xlent song bro thank you.. Prise the lord 🙏🙏

  • @sharonkanna8170
    @sharonkanna8170 6 หลายเดือนก่อน +1

    Yes Brother we can't. Marvelous.

  • @bhimaraju3500
    @bhimaraju3500 2 หลายเดือนก่อน +1

    Wonderful song God bless u.

  • @steafengospelmusic4866
    @steafengospelmusic4866 10 หลายเดือนก่อน +2

    Super song singing and playing music brethar God bless you all 💞

  • @yarlapatijoji9080
    @yarlapatijoji9080 4 หลายเดือนก่อน +1

    Nice work ❤

  • @santharao125
    @santharao125 3 หลายเดือนก่อน +1

    Super song Anna

  • @prasanna7628
    @prasanna7628 6 หลายเดือนก่อน +5

    👏👏🤲🙌✝️✝️✝️

  • @anithachinthakindi9257
    @anithachinthakindi9257 4 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @perliramaiah413
    @perliramaiah413 22 วันที่ผ่านมา

    Wonderful sir....
    Glory to GOD

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 6 หลายเดือนก่อน +1

    Praise the Lord, good singing brother.

  • @thotakrishna3562
    @thotakrishna3562 8 หลายเดือนก่อน +2

    Music chala బాగుంది

  • @KumariGolla-v2s
    @KumariGolla-v2s 4 หลายเดือนก่อน +1

    Nice song

  • @himabindu6889
    @himabindu6889 5 หลายเดือนก่อน +1

    Voice chala bagundhi brother

  • @SubbalakshmiKodamanchili-sm3gx
    @SubbalakshmiKodamanchili-sm3gx 10 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉praise the Lord brother

  • @clarenceclary5770
    @clarenceclary5770 8 หลายเดือนก่อน +1

    Wonderful lyrics good compose&singing

  • @suvarnakumari6251
    @suvarnakumari6251 8 หลายเดือนก่อน +1

    Praise the Lord sir 🙏🙏 Excellent work sir🙏

  • @muralikrishna7065
    @muralikrishna7065 8 หลายเดือนก่อน +1

    Praise the lord brother.super song.nice singing.glory to god.god bless you 🙏🙏

  • @BhargaviN-nk1pl
    @BhargaviN-nk1pl 7 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @chevvakulamoshenraju2571
    @chevvakulamoshenraju2571 7 หลายเดือนก่อน +1

    Praise God

  • @donunookaraju2442
    @donunookaraju2442 5 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤

  • @JCGFministries
    @JCGFministries 8 หลายเดือนก่อน +2

    Wonderful ❤❤❤❤

  • @SuneethaMadasu
    @SuneethaMadasu 9 หลายเดือนก่อน +1

    👌👌🙏🙏🙏🙏

  • @neelathota784
    @neelathota784 6 หลายเดือนก่อน +1

    Amen🙏🙏♥️🙌

  • @DivyaTenali-gn3nf
    @DivyaTenali-gn3nf 10 หลายเดือนก่อน +3

    Nice bro ameenapurm vachinpudu chusanu malli eppudu vintunna

  • @arjunkudelli8653
    @arjunkudelli8653 8 หลายเดือนก่อน +1

    Great singing

  • @thathapudisamuelwilfred2127
    @thathapudisamuelwilfred2127 4 หลายเดือนก่อน +1

    Good vaice bro

  • @paparao5634
    @paparao5634 10 หลายเดือนก่อน +2

    Good singer

  • @nuthalapatidanababu2648
    @nuthalapatidanababu2648 3 หลายเดือนก่อน +1

    🙏🙏

  • @yesuratnamsrikakulapu2836
    @yesuratnamsrikakulapu2836 9 หลายเดือนก่อน +1

    Praise the lord brother

  • @Evg_SureshCephas
    @Evg_SureshCephas 11 หลายเดือนก่อน +2

    Prabhubushan Ana ❤ always awesome 🤝🥰 his voice 😍 awe

  • @godipramod8556
    @godipramod8556 3 หลายเดือนก่อน

    Super singing Anna ❤

  • @posiallati1993
    @posiallati1993 5 หลายเดือนก่อน

    What a music playing...
    Proffetional playing🎉🎉🎉 7:03

  • @ChppidiAravindu
    @ChppidiAravindu 8 หลายเดือนก่อน +1

    Amen

  • @bnprasad3363
    @bnprasad3363 10 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤l

  • @sunilreddymindi5991
    @sunilreddymindi5991 9 หลายเดือนก่อน +1

    We need track it was useful to many to gloryfy God

  • @paparao5634
    @paparao5634 10 หลายเดือนก่อน +1

    Glory to God

  • @hemalathatalari9136
    @hemalathatalari9136 11 หลายเดือนก่อน +1

    Superb singing n playing

  • @ShamSahm
    @ShamSahm 6 หลายเดือนก่อน +1

  • @CherukuvadaSatyaNarayana
    @CherukuvadaSatyaNarayana 10 หลายเดือนก่อน +1

    🙏

  • @kumarsolomons
    @kumarsolomons 8 หลายเดือนก่อน +1

    😍😍😍😊🙌🏾

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 8 หลายเดือนก่อน +1

    Y.mariyamma Kuwait

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 8 หลายเดือนก่อน +1

    👍👏👍🏻🤝

  • @hemalathatalari9136
    @hemalathatalari9136 11 หลายเดือนก่อน +2

    Super jaya

  • @vijaykumar3392
    @vijaykumar3392 6 หลายเดือนก่อน +1

    ✍️✍️✍️✍️✍️✍️✍️

  • @himabindu6889
    @himabindu6889 5 หลายเดือนก่อน +2

    Lyrics pettaru comment lo chala TQ

  • @maheshgattem1410
    @maheshgattem1410 9 หลายเดือนก่อน +2

    Voice supper

  • @THECHURCHOFSHECHEM
    @THECHURCHOFSHECHEM 7 หลายเดือนก่อน +1

    track post cheyandi brother,if you possible

  • @jesusjesus2900
    @jesusjesus2900 2 หลายเดือนก่อน

    Plz send track

  • @vasukorukonda4889
    @vasukorukonda4889 26 วันที่ผ่านมา

    Anna praise the lord ,Sound track unte pettanadi

  • @Studiogsk1493
    @Studiogsk1493 9 หลายเดือนก่อน +2

    అన్న track పంపండి

    • @dasutabla6011
      @dasutabla6011 หลายเดือนก่อน

      Musicians lekuda పడదామనా

    • @Studiogsk1493
      @Studiogsk1493 หลายเดือนก่อน

      @dasutabla6011 ha

  • @hemalathatalari9136
    @hemalathatalari9136 11 หลายเดือนก่อน +2

    Chusanu

  • @ashok._
    @ashok._ 5 หลายเดือนก่อน +1

    E song aaa scale Lo vundhe brother

    • @jayakeys6288
      @jayakeys6288  5 หลายเดือนก่อน

      @@ashok._ F mejor

    • @ashok._
      @ashok._ 5 หลายเดือนก่อน

      Aaaa ragam vastadhe brother

    • @ashok._
      @ashok._ 4 หลายเดือนก่อน

      Brother a ragam lo vastadhe brother

    • @jayakeys6288
      @jayakeys6288  4 หลายเดือนก่อน

      @@ashok._ charukesi

  • @vidyasagarchinni
    @vidyasagarchinni 11 หลายเดือนก่อน +2

    Super anna playing ❤

  • @rottalazar7570
    @rottalazar7570 2 หลายเดือนก่อน +2

    ఎందు వెదకినా ఏసు నామమే ఈ వర్డ్ తప్పు. మన దేవుడు రాయి రప్ప లోని లేడు

    • @reddygovindeswararao216
      @reddygovindeswararao216 2 หลายเดือนก่อน

      అన్న ఈ పదం తప్పు అన్నారు. కానీ మీరు అర్థం చేసికోవలసింది ఏమిటి అంటే, ఈ సర్వ సృష్టి మొత్తం ఆయనలోనే వుంది.సర్వ సృష్టి పట్టి వుంచాడు కాబట్టే గాలిలొ అనగా శూన్యంలో పునాదులు లేకపోయినా వున్నది .అందుకే మనము ఎక్కడ వుంటే అక్కడ వున్నాడు.

  • @SuryaRaju-h8b
    @SuryaRaju-h8b 2 หลายเดือนก่อน +2

    Nelluru Nerajaana Song ki ఈ పాట Tune Copy and Paste..

    • @asromstudio5952
      @asromstudio5952 2 หลายเดือนก่อน +1

      అదే రాగాలు కొన్ని అలానే ఉంటాయి కానీ కాపీ కాదు?

    • @SuryaRaju-h8b
      @SuryaRaju-h8b 2 หลายเดือนก่อน

      మ్యూజిక్ మొత్తం మార్చి ఉంటే చాలా బాగుండును Lyric so good. మీ Voice సూపర్ Brother. May God Bless You Dear. గుడ్ head for more and more Songs. Thank You.

    • @johnbabu5418
      @johnbabu5418 หลายเดือนก่อน

  • @FACTFINDER0007
    @FACTFINDER0007 8 หลายเดือนก่อน +83

    ఎలా పాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు ||2||
    ఎందువెదకీనా యేసు నామమే ఎటువెళ్ళినా యేసు గానమే |2||
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2||
    1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥ 2||
    ఉహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు||
    2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా మరణపు నిడలో నిలిచినా మనిషికి విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2||
    ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||

  • @mosesrajnelaboina9738
    @mosesrajnelaboina9738 5 หลายเดือนก่อน +2

    ఎలాపాడనూ ఎమి చెప్పనూ యేసుని ప్రేమ మంచితనమును
    ఎన్నోరితులా వివరించినా మాటలు చాలవు ఆ ప్రేమకు
    ఎందువెదకీనా యేసు నామమే
    ఎటువెళ్ళినా యేసు గానమే ||2||
    ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ||2||
    1. ఆకాశమంతా శిరాతో రాసినా గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించినా యేసయ్యకు సాటి లేరెవరు ॥
    ఉహకు అందనిది వర్ణించలేనిది
    శాశ్వతమైనది నా యేసు ప్రేమ ||2||ఎందు||
    2. మనుషులు చేసినా దేవుళ్లు ఎందరో
    నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా
    మరణపు నిడలో నిలిచినా మనిషికి
    విడుదల ఎవ్వరు ఇవ్వలేదయా ||2||
    ప్రాణమిచ్చినా ప్రాణధాత యేసయ్యా
    జీవమునిచ్చిన జీవధాత యేసయ్యా ||2||ఎందు||

  • @thathapudisamuelwilfred2127
    @thathapudisamuelwilfred2127 4 หลายเดือนก่อน +1

    Good vaice bro

  • @sureshsampengula2123
    @sureshsampengula2123 6 หลายเดือนก่อน +1

    Super songs ❤❤❤

  • @gollapallitejanidhi311
    @gollapallitejanidhi311 5 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @DonadriSrinu-e5i
    @DonadriSrinu-e5i 2 หลายเดือนก่อน +1

    ❤❤❤