మార్పు చెందవ.. నీవు మార్పు చెందవా -- telugu christian song 2024 _bro k salman raju garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • telugu christian song,
    telugu christian songs,
    telugu christian songs 2024
    • ఆలోచన కర్తవైన నా దేవా ...
    • #4k ఆలోచన కర్తవైన నా ...
    • Asamanudu Full song | ...

ความคิดเห็น • 2

  • @bsflivingstone5661
    @bsflivingstone5661  3 หลายเดือนก่อน +1

    మార్పు చెందవా నీవు మార్పు చెందవా
    నీ బ్రతుకు మార్చుకోవా....ఆ
    అనుకూల సమయం ఇదియేనని యెరిగి
    మారు మనసును పొందవా....
    మారు మనసును పొందవా
    ఎన్నాళ్ళు నీవు జీవించినా గానీ
    ఏమున్నది ఈ లోకంలో
    ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి
    తీర్పున్నది పై(పర)లోకంలో
    తీర్పు దినమునందున
    ఆయన ముందర నీవు
    నిలిచే ధైర్యం నీకుందా } 2|| మార్పుచెందవా ||
    దిగంబరిగానే వచ్చావు నీవు
    దిగంబరిగా పోతావు
    మన్నైన నీవు మన్నైపోతావు } 2
    ఏదో ఒక దినమందున
    నీ ఆస్తి అంతస్తు నీ అందచందాలు
    నీ వెంట రావెన్నడు } 2|| మార్పుచెందవా ||
    ఆత్మని కాక దేహాన్ని చంపే
    మనుషులకే భయపడకయ్యా
    ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
    దేవునికే భయపడవయ్యా } 2
    దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు
    నీకంటూ ఏముందిలే } 2
    నీకంటూ ఏముందిలే

  • @perliramaiah413
    @perliramaiah413 3 หลายเดือนก่อน

    Glory to GOD....