Kula Gothralu Movie Songs - Chelikadu Ninne Rammani Piluvaa Song - ANR, Krishna Kumari, Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ค. 2014
  • Watch Kula Gothralu movie songs Starring ANR, Krishna Kumari, Krishna, Relangi Venkatramaiah, B.Padmanabham, Suryakantam, Girija, Directed by Kotayya Pratyagatma, Produced by Anumolu Venkata Subba Rao and Music by Pendyala Nageshwara Rao.
    Cast & Crew :
    ANR/Akkineni Nageswara Rao - Manam, Sri Rama Rajyam, Sri Ramadasu, Chukkallo Chandrudu, Mechanic Alludu, Annamayya, Sitaramayyagari Manavaralu, Gundamma Katha, Mayabazar, Missamma, Devadasu etc.
    Krishna Kumari - Antastulu, Patala Bhairavi, Gandharva Kanya, Bangaru Papa, Doctor Chakravarthy, Vara Katnam, Vagdanam, Ummadi Kutumbam etc.
    Krishna : Sukumarudu, Simhasanam, Vamsi, Mosagallaku Mosagadu, Pandati Kapuram, Alluri Seetharama Raju, Gudachaari 116, Baladur, Ave Kallu etc.
    Relangi Venkatramaiah - Antastulu, Aatma Gowravam, Navarathri, Letha Manasulu, Aastiparulu, Rahasyam, Private Master, Goodachari 116, Bhakta Prahlada, Aada Paduchu etc
    B.Padmanabham/B V Padmanabha Rao - Bhadra, Chakram, Subhamasthu, Jeevitha Chakram, Kathanayika Molla, Akka Chellelu, Aada Paduchu,Bhakta Prahlada ,Goodachari 116 etc.
    Directed by K Prathyagatma - Bharya Bharthalu, Kula Gothralu, Chilaka Gorinka, Manchi Manishi, Raja Aur Runk, Bachpan, Mugguru Ammyilu etc.
    Music composed by Pendyala Nageswara Rao - Chanakya Chandragupta, Daana Veera Soora Karna, Suprabhatam, Sri Krishn Satya, Bandipotu Dongalu, Satya Harishchandra, Velugu Needalu, Ramudu Bheemudu, Karna etc.
    Anumolu Venkata Subba Rao - Aalu Magalu
  • เพลง

ความคิดเห็น • 219

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +17

    వెయ్యి సార్లు విన్నా విసుగనిపించలేని అపూర్వమైనది ఆనందకరమైనది అధ్బుతమైనది మధురానుభూతిని కలిగించేది బహు చక్కనిది అనితరసాధ్యమైనదే ఈగీతం

  • @richard.addison
    @richard.addison ปีที่แล้ว +6

    The lady singer's voice is soft as a petal and sweet as honey. One could listen to her voice forever.

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 3 ปีที่แล้ว +5

    చలనచిత్ర చరిత్రలో రచయితల మాటలు పాటలు దర్శకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని పూర్తిగా ఊహలమించి కళాభిమానుల విద్యావేత్తల పండితుల మించి మహిళా అభిమానుల మనోమందిరంబుల నిలయంబుల ఏకైక మహానటులు అక్కినేని ఒక్కరే.

  • @mktechnicalpoint1840
    @mktechnicalpoint1840 4 ปีที่แล้ว +4

    Superb song , ఇలాంటి చక్కని పాటలు వింటూ ఎంత కరోనా కాలాన్నైనా జయించగలం

  • @pandurangahubli79
    @pandurangahubli79 ปีที่แล้ว +4

    Beautifully captured nature and ಬ್ಯೂಟಿಫುಲ್ ಡ್ಯೂಯೇಟ್ ಹಾಡು.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +3

    Ghantasaala gaaru yentha swacchhangaa palukuthunnaaru vinandi/

  • @harshavardhanb455
    @harshavardhanb455 2 ปีที่แล้ว +4

    ANR encourages his co actors and makes them to come out with their best. Krishna Kumari, so beautiful acting with him

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +7

    Cinema ante 4 fights, 6 songs anukune maa laanti vaariki kanuvippu, Maha natudu ANR gaari natanaa, face expressions... Intha energy maro Natunilo voohinchanelemu.

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +8

    ఘంటసాలగారు తమ జీవితకాలంలో పాడిన ఎన్నో పాటలలో "అహహ..అహ..ఆహహ" తో ఎన్నో విధాలగా రకరకాల విన్యాసాలు చేశారు. ఇతర గాయకులెవ్వరు 'అహహ..ఆహహ' అంటు బహుశ పాడినట్లు లేదు.అరుదుగా ఎవరన్నా పాడారేమో? ఘంటసాలవారు ఈ "అహహ" తొలిసారిగా 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో నాగేశ్వరరావుగారికి పాడిన "శాంత వంటి పిల్ల లేదు" అన్న పాటలో పాడినట్లు కనబడుతుంది.వారి గళంలో ఈ ప్రయోగం అద్భుతంగా ఉంటుంది!

  • @bvrrao8876
    @bvrrao8876 5 ปีที่แล้ว +12

    ANR very active and energetic, he can takes any song on to peek with his acting... ie ANR... The legend of Indian film industry.

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 4 ปีที่แล้ว +1

      ఔను,రావుగారు మీరు కరెక్టుగా చెప్పారు. నాగేశ్వరరావుగారు ఏ పాటనైనా ఏ స్థాయిలో నటిస్తారంటే అంతకన్నా తక్కువ నటిస్తే under acting అవుతుంది, అంతకన్నా ఎక్కువ నటిస్తే over acting అవుతుంది.పాటకు 100 పర్సెంట్ న్యాయం చేస్తారు.

    • @vimalabm4348
      @vimalabm4348 ปีที่แล้ว

      ​@@marellasambasivarao5920 ❤a ni

  • @VenuGopal-jq3bk
    @VenuGopal-jq3bk 5 ปีที่แล้ว +6

    ఘంటసాల గారా మజాకా

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 6 ปีที่แล้ว +13

    Beautiful song! Though Krishnakumari started acting in films from 1950 s her popularity began only in 1960 when she acted with ANR. Afterwards she has so many hit films with NTR and ANR.

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 2 ปีที่แล้ว +2

    బ్యాుటిపూల్ సాంగ్ మాటలులేవ్

  • @ailavarapusrinivasarao3651
    @ailavarapusrinivasarao3651 2 ปีที่แล้ว +2

    మధురమైన గీతం, ఎన్నిసార్లు విన్నా తనివి తీరని మధురస్వరాలు.

  • @khadervali9460
    @khadervali9460 4 ปีที่แล้ว +8

    Melodious duet by Ghsntasala Master&Susilamma, CNR lyrics, ANR acting KK glamour and Vizag locations made this song evergreen.
    Khader vali

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 ปีที่แล้ว +10

    ఎన్ని సార్లు విన్నా విసుగు లేకుండా వినాలనిపించే పాటలు.ఈ రోజుల్లో ఒక్క పాటైనా మళ్ళీ వినాలనిపిస్తుందా.

    • @cherukupallivenkateswarlu7646
      @cherukupallivenkateswarlu7646 6 ปีที่แล้ว +1

      Suryarao Chelikani . Ee rojullo patalu vinna ventane marchipothamu. Aa rojullo patalu 1000 years aina untayi.

    • @salalagolden8294
      @salalagolden8294 5 ปีที่แล้ว +1

      నిజమేనండోయ్, మీరు చేపింది అక్షరాలనిజం, ధన్యవాదములు..
      "°👏👏👏👏👏👏👏👋👋

    • @mrredmad5883
      @mrredmad5883 5 ปีที่แล้ว +1

      ఏం చేస్తాం, మాకు అలాంటి అద్భుతమైన సంగీతం దొరకట్లేదు..!😢😢

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 2 ปีที่แล้ว +6

    This is another feather in the cap of Sri. Rajeswara Rao💐 it is not enough if he gives awesome music to this song, there must be legends who should give justice to his music 💐 but the golden combination of music director, the singers, and the actors made it possible to live long even after centuries 💐 it is thus greatest 💐

    • @605sunflower
      @605sunflower 11 หลายเดือนก่อน

      It's not s.rajeshwar Rao...it is pendyala nageswer Rao garu

    • @rajagopalgade2723
      @rajagopalgade2723 11 หลายเดือนก่อน

      @@605sunflower it's S. Rajeswara Rao but not Pendyala ! Search in Google for Music director of Kula Gothralu ! You will know whether I am right or you are right !

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +4

    Nice n beautiful singing of p susheela n ghantasala beautiful krishna kumari n evergreen anr nice picturisation.

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +4

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం.

  • @HarshaVardhan-wb5sg
    @HarshaVardhan-wb5sg 5 ปีที่แล้ว +3

    Nee navvuloo ye puvvuloo panneru chilikaayi!!
    Kiranaalalonega sarojam kila kila navvedi!!
    Nee andame sree gandhamai naa dendham alarinche!
    Nee roope deepammai priyaa naa choopula veliginche!!
    Sweet lyrics!!😍😘 ANR n Krishna Kumari Garu!!

  • @narsaiahk6539
    @narsaiahk6539 5 ปีที่แล้ว +5

    Super Lovely Song ANR & K Kumari Super hit

  • @janardanadev3845
    @janardanadev3845 3 ปีที่แล้ว +3

    చెలికాడు నిన్నే రమ్మని పిలువా.....
    చిత్రం: కులగోత్రాలు (1962)
    సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
    గీతరచయిత: సినారె
    నేపధ్య గానం: ఘంటసాల, సుశీల
    పల్లవి:
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
    ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
    నన్నే తెలుపమంటావా..
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
    చరణం 1:
    నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ...
    నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ...
    కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
    కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
    అహహా ...
    అహా
    ఒహోహో ....
    అహహా
    ఒహో ......
    అ ఆ..
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
    చరణం 2:
    నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
    నీ రూపె దీపమ్మై ప్రియా
    నా చూపుల వెలిగించే
    అహహా ...
    అహా
    ఒహోహో .....
    అహహా
    ఒహో.......
    అ ఆ ...
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
    చరణం 3:
    నీ తోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
    మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
    అహహా...
    అహా
    ఒహోహో....
    హహా
    ఒహో...
    అ ఆ . .
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా..
    ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
    నన్నే తెలుపమంటావా..

  • @kishorekumarturlapaty1507
    @kishorekumarturlapaty1507 3 ปีที่แล้ว +5

    Superb singing by Ghantasala and acting by ANR.

  • @vanilakshmi4960
    @vanilakshmi4960 4 ปีที่แล้ว +3

    ANR gari aanimuthyallo idi eppatiki pratyekam😍😍

  • @satyanarayanapuvvada4311
    @satyanarayanapuvvada4311 2 ปีที่แล้ว +3

    One of the best decent duet song of Ghantasala Master and Suseelamma.

  • @srinivasalur61
    @srinivasalur61 11 หลายเดือนก่อน +2

    Immortal Lyrics and Music

  • @bhaskarareddy9875
    @bhaskarareddy9875 5 ปีที่แล้ว +2

    NAATE KE NETE KE CHERAGANI ANDAM MAA VISAKHAPATNAM... NAKU 60 YEARS.. NENU PUTTAKA MUNUPU VACHINA GREAT EVER GREEN TELUGU PICTURE. AFTER THAT SRI BALACHANDUR TESINA MARO CHARITRA..................

  • @ysgaming9932
    @ysgaming9932 4 ปีที่แล้ว +3

    మధురానుభూతిని గొలిపే పాతపాటలు

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 ปีที่แล้ว +4

    What a fantastic song...ANR gari body language... gracious looks... excellent all round performance is amazing giving life to the song...ANR garu lives on
    .

  • @prakashs410
    @prakashs410 2 ปีที่แล้ว +1

    manchi pata pettarandi eea song motham vsp lo chitreekarincharata daniki police escart gaa maa father vallu vellarata nenu chinnappudu naaku chepparu eea picture realease ki naaku 4 years ani nannagaru chepparu eea song chustunte ilani madhuranubhootulu kaligayi naa manassulo idantha mee valla youtube vallane sir pata vintunte chustunte maa nannagu gurthuku vachi naa kallu chemmagillayandi nannagaru maaku duramay netiki 42 ayyindi meeku naa 🙏🙏🙏🙏🙏 manannagariki naakanneeti nivali sir😭😭😭😭😭😭🙏🙏🙏❤️❤️❤️❤️

  • @shaikabdullah6351
    @shaikabdullah6351 6 ปีที่แล้ว +4

    ababbabbbaaaaa anna neevu great anna ....from mega star fan

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว

    ANR songs ante andariki enduku istamo ee pata chuste easy ga telustundi. Aa grace and swag evariki levu. Romance thy synonym is ANR

  • @narsaiahk6539
    @narsaiahk6539 5 ปีที่แล้ว +5

    Evergreen Superb Lovely Song

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 4 ปีที่แล้ว +4

    Gantasala susheela voice totally dominated but anr body acting on song perfectly suited..sahityam.cnr great

  • @tirutulaivenupathi1792
    @tirutulaivenupathi1792 2 ปีที่แล้ว +2

    Melodious song beautiful lyrics

  • @basurupatnaik1584
    @basurupatnaik1584 6 ปีที่แล้ว +4

    Excellant krushna kumari best song and so nice hats of royal duo and ghantasala susila

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 4 หลายเดือนก่อน

    ntr garu n jamuna madam gari ee paata madhuram.and athi madhuram. superb

  • @kumarjain5213
    @kumarjain5213 5 ปีที่แล้ว +2

    it is very nice to enjoy the duet songs of krishakumari krishnakumarienterprise.

  • @bhargavreddyjanapana4232
    @bhargavreddyjanapana4232 6 ปีที่แล้ว +36

    పల్లవి :
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
    ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
    నన్నే తెలుపమంటావా
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
    చరణం:
    నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
    నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
    కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
    కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
    అహహా ...అహా ఒహోహో ....
    అహహా ఒహో ......అ ఆ
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
    చరణం:
    నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
    నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
    అహహా ... అహా ఒహోహో .....
    అహహా ఒహో.......అ ఆ ...
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
    చరణం:
    నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
    మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
    అహహా...అహా ఒహోహో....
    హహా ఒహో...అ ఆ . .
    చెలికాడు నిన్నే రమ్మని పిలువా
    చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
    ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
    నన్నే తెలుపమంటావా

  • @nv.s.chalapathi7528
    @nv.s.chalapathi7528 5 ปีที่แล้ว +10

    The very first song that to a duet song written by Dr. C.NARAYANAREDDY to ANR acted movie well tuned by S.RAJESWARARAO. Locations of Visakha with natural beauty was brought on Celluloid for the vry first time by Director K.Pratyagatma. Nicely Photographed by Camera Wizard VINCENT. One of the Melodious Duet in the HIT PARADE of GHANTASALA P.SUSEELA combination.

    • @mangomusic
      @mangomusic  5 ปีที่แล้ว

      Thank you N V.S. CHALAPATHI for showing the huge love on the movie.

    • @subramanyasastrytvb5159
      @subramanyasastrytvb5159 4 หลายเดือนก่อน +1

      meerupilavara

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    a wonderful love song super.

  • @kmalleswarareddy4000
    @kmalleswarareddy4000 2 ปีที่แล้ว +1

    Ever green song

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +25

    చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల ఇంకా సిగ్గు నీకేలా... ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా... నన్నే తెలుపమంటావా... ఎంత సొగసైన ముచ్చట్లు.

  • @venkataramanamurthyguthiko5294
    @venkataramanamurthyguthiko5294 2 ปีที่แล้ว +3

    Melodious and memorable song 🎵.

  • @dln-zj2ss
    @dln-zj2ss 4 ปีที่แล้ว +2

    Super song it is first class melody song.beautiful both.

  • @prasadsirugudi313
    @prasadsirugudi313 4 ปีที่แล้ว +4

    I feel very happy by listening old songs

  • @mamathamamatha6092
    @mamathamamatha6092 5 ปีที่แล้ว +7

    Aahaa.. Yentha bhavam..

  • @salalagolden8294
    @salalagolden8294 5 ปีที่แล้ว +10

    అద్భుతమైన సంగీతం, అపూర్వమైన సాహిత్యం...👌👌👌👌👌👌💐

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      సలాల గోల్డెన్ గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అర్థవంతమైన పాటను ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @shailajanayak2091
      @shailajanayak2091 5 ปีที่แล้ว +1

      Nice n beautiful songs beautiful you g Krishna Kumari n and. Nice scenes.

  • @dramesh7697
    @dramesh7697 3 ปีที่แล้ว +1

    Old is not gold but diamond.

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +13

    ఏయన్ఆర్ పాడినట్లు ఉంది.. అదే మాష్టారు ప్రత్యేకత..

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 ปีที่แล้ว +3

    Very very good song

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +7

    Athi madhuram.. good voice of both..

  • @rajeswararaomandava
    @rajeswararaomandava ปีที่แล้ว +1

    ANR classical movements are lovely

  • @chandinishaik4963
    @chandinishaik4963 4 ปีที่แล้ว +1

    Em sahityam andi ????adbhutam

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 3 หลายเดือนก่อน

    Golden Era super hit movie song

  • @tadepallymanasvi2464
    @tadepallymanasvi2464 2 ปีที่แล้ว +1

    Good song

  • @chintalapatiramarao6953
    @chintalapatiramarao6953 5 ปีที่แล้ว +4

    Romantic song

  • @gsrmurthy4924
    @gsrmurthy4924 8 ปีที่แล้ว +9

    All super hit films with the combination of ANR and KK.

    • @himawari5844
      @himawari5844 7 ปีที่แล้ว

      i really loved them together

    • @ramkudr
      @ramkudr 7 ปีที่แล้ว

      ARE YOU A FAN OF KRISHNAKUMARI.DO YOU WISH TO TALK TO HER?

    • @bspatnaik5304
      @bspatnaik5304 6 ปีที่แล้ว

      alas she has left us all

    • @bspatnaik5304
      @bspatnaik5304 6 ปีที่แล้ว

      panneru chlikai .. nee andamay srigandhamie naa dendamarinchey. . nee toduga na needaga inkemi kavai

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    very nice song .super.

  • @vinayakraoperi3814
    @vinayakraoperi3814 6 หลายเดือนก่อน

    What a wonderful voice very sweet

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +2

    A good song.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 5 ปีที่แล้ว +4

    Ghantasala master thana gatram tho agra ntulaku pranam posaru master famili ki help cheyaledu

  • @ashokkumaraeluru595
    @ashokkumaraeluru595 7 ปีที่แล้ว +19

    Movie :- Kula Gotralu(1962)
    Ghantasala Venkateshwara Rao, P. Susheela
    Lyricist :- Dr. C. Narayana Reddy
    Music: Saluri Rajeshwara Rao

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +9

    ఘంటసాలగారు ప్లేబాక్ గాయకుడిగా ఉన్న రోజుల్లో సినిమా స్టిల్స్ ముందుగా వచ్చేవి. ఘంటసాలగారు రాజ కుమారుడి వేషంలో ఉన్న రామారావు, ఒక ఆకర్షణీయమైన యువకుడి వేషంలో ఉన్న నాగేశ్వరరావు ఇంకా ఇతర నటుల స్టిల్స్ చూచి ఈ స్టిల్ లో కనపడుతున్న హీరోకి ఇలా పాడితే బాగుంటుందని ఆలోచించి స్టిల్ లో హీరోలకి అనుగుణంగా పాడేరేమోనని అనిపిస్తుంది.
    Example: దేవదాసులో ఏ.ఎన్.ఆర్ పాటలు,ఈ పాట ఒక best example, పాతాళ భైరవిలో ఎన్.టి.ఆర్ పాటలు, ఉయ్యాల జంపాలలో జగ్గయ్య(ఓ పోయె పోయె చినదాన), ఆనంద నిలయంలో కాంతారావు(పది మందిలో పాట పాడినా), నర్తనశాలలో శోభన్ బాబు (ఎవ్వరి కోసం చెలి మందహాసం), గూఢచారి-116లో కృష్ణ‌(డీరీడిరిడిరి డీరిడి), భార్యా భర్తలులో రేలంగి(చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి,ఆరాధనలో ఒహోహో అమ్మాయి ఇది కాలేజీ) మొదలైన నటులకు పాడిన గీతాలు.

    • @nakkajyothikumari8533
      @nakkajyothikumari8533 3 ปีที่แล้ว

      Rajeswararao garu can play with rags believe this is KALYANI this song will clear the waste in brain and make it fresh

  • @saimotupalli2978
    @saimotupalli2978 7 ปีที่แล้ว +6

    what a lovely voice by mastaru and suseelamma by sai motupalli

    • @RAMAMUTRTY
      @RAMAMUTRTY 4 ปีที่แล้ว +1

      Divine voice of ghantasala, no one can match

  • @venkatrao1290
    @venkatrao1290 2 ปีที่แล้ว

    Eee patato muripinchiri inkemi cheppali aha ha.....Superb!

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +2

    చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేర రావేల....

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 ปีที่แล้ว +7

    All old timers, watch the serene unspoiled locales of vizag of those days in this beautiful song.

  • @nagarajnagalli9986
    @nagarajnagalli9986 7 ปีที่แล้ว +6

    What a lovely song!

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 11 หลายเดือนก่อน +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +9

    కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేది...

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 4 ปีที่แล้ว +1

      I LOVE THIS SWEET BEAUTIFUL LOVE SONG

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 2 ปีที่แล้ว +2

    Beautiful n Talented heroine Krishnakumari garu💐

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 7 หลายเดือนก่อน +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 4 หลายเดือนก่อน

    Beautiful song

  • @ramakrishnav9152
    @ramakrishnav9152 4 ปีที่แล้ว +3

    beautiful song.

  • @shivaprasad9181
    @shivaprasad9181 3 ปีที่แล้ว +2

    Very awesome 👍👍👍👌👌

  • @kaushalone8439
    @kaushalone8439 3 ปีที่แล้ว +1

    50 years back vizag nu choodacchu

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +3

    Super hit song

  • @2020nani1
    @2020nani1 10 หลายเดือนก่อน

    అలనాడు విశాఖపట్నం లో చిత్రీకరించిన మొదటి సినిమా (1960-61) omg 63 ఏళ్ల క్రితం డాల్ఫిన్ నోస్ లైట్ హౌస్ లో తీసిన పాట.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 8 หลายเดือนก่อน

    చక్కని సాహిత్యం సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు పాడిన వారికి ధన్యవాదాలు లండీ

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 ปีที่แล้ว +5

    A n r garu 🙏

  • @yeetboii3427
    @yeetboii3427 4 ปีที่แล้ว +2

    Nice song to old people

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 ปีที่แล้ว +6

    SEEN FULL
    MY MOST FAVOURATE SONG
    ON 25-3-2019

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 ปีที่แล้ว +12

    ANR's body language, gentle and graceful movements, stances, poses by far are the most beautiful in the industry and remain unsurpassable for ever.

    • @mangomusic
      @mangomusic  5 ปีที่แล้ว +2

      Thank you Ch Viswa Prakasha Rao for Praising the Legendary Actor ANR Garu

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 ปีที่แล้ว +3

      It's not a praise. It's an undeniable fact.

    • @basurupatnaik1584
      @basurupatnaik1584 5 ปีที่แล้ว

      True still krushna kumari madem befitting match an excellent soberity personality RIP

    • @babuprasadnaidu4440
      @babuprasadnaidu4440 4 ปีที่แล้ว +2

      . Trend setter. Getting down from stairs or lit in a cigaret had his own indelible mark on the industry that no one come near or surpass the modus operandi that ANR left.

    • @bvrrao8876
      @bvrrao8876 4 ปีที่แล้ว +1

      @@babuprasadnaidu4440 you are right sir... No one can stand before ANR sir...

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 2 หลายเดือนก่อน

    Best song 🌺🌺🌺🌺🌺

  • @sivaranjani5383
    @sivaranjani5383 7 ปีที่แล้ว +4

    This song is ever green up to the green in nature

  • @radhamadhav.alapati7784
    @radhamadhav.alapati7784 6 ปีที่แล้ว +4

    చాలా చక్కగా ఉన్నది

  • @moritechmanikyalarao9938
    @moritechmanikyalarao9938 4 ปีที่แล้ว +1

    cheli kaadu nineermani piloche is vvvvvvery good song

  • @umamaheshwararao5128
    @umamaheshwararao5128 6 ปีที่แล้ว +2

    Gold meanings in old songs.and shows how to relations on friends.lovers and familes

  • @bhavarajuseethamahalakshmi7344
    @bhavarajuseethamahalakshmi7344 5 ปีที่แล้ว +2

    Beautifully song &location

  • @ChandraSekhar-ef8zf
    @ChandraSekhar-ef8zf 5 ปีที่แล้ว +5

    Manasu ullasanga untundi old songs vintunte. sekhar.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Cinii paatala rachayithalu chusi nerchukovaali/simple & strong/yenni yellayinaa vinaalani pinche saahithyam sangiitham/

  • @patchipulususudarsanarao6648
    @patchipulususudarsanarao6648 4 ปีที่แล้ว +1

    good

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว +3

    I like this song

  • @pechettypvvs8917
    @pechettypvvs8917 7 ปีที่แล้ว +8

    Blend of wonderful lyric and music. very impressive

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    an.ardent love song of anr garu and krishnakumsri garu..superb.

  • @ramaiahakaveeti7678
    @ramaiahakaveeti7678 8 ปีที่แล้ว +5

    wonderful melodious songs.

  • @kreddypk
    @kreddypk 6 ปีที่แล้ว +6

    అహ అహా... ఒహో ఓహో.... అ ఆ...

    • @SadanandkG
      @SadanandkG 6 ปีที่แล้ว

      Dolphins nose light house is in the visinity

  • @foodcourt2818
    @foodcourt2818 3 ปีที่แล้ว +1

    Visakhapatnam rushikonda
    Epidu akkada corona ekkuva edhi

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    zn exciting love song.of anr garu and Krishna Kumari garu. super.

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +11

    what a lovely song...!

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 4 ปีที่แล้ว +3

    I LOVE THIS SWEET BEAUTIFUL LOVE SONG