ANR Hit Songs | Aathmeeyulu Movie Songs | Kallallo Pelli Pandhiri Video Song | Vanisri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • ANR Hit Songs, Kallallo Pelli Pandhiri Video Song from Aathmeeyulu Telugu Movie on Mango Music, ft. Akkineni Nageswara Rao, Vanisree, Chandramohan among others. Music composed by S. Rajeswara Rao and directed by V. Madhusudhana Rao.
    For more Telugu hit songs, Subscribe - goo.gl/a0HxCa
    Aathmeeyulu Telugu Movie Song Details:
    Song: Kallallo Pelli Pandhiri
    Singers: P. Susheela, Ghantasala
    Cast: Akkineni Nageswara Rao, Gummadi Venkateswara Rao, Vanisree, Chandramohan, Chandrakala
    Music: S. Rajeswara Rao
    Director: V. Madhusudhana Rao
    Producer: D. Madhu Sudhana Rao
    Banner: Sri Sarathy Studios (P) Ltd.
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel. .
    My Mango App Links:
    App Store: apps.apple.com....
    For any copyright queries, please reach out to claims@whackedout.in

ความคิดเห็น • 357

  • @badboys8677
    @badboys8677 2 หลายเดือนก่อน +10

    అద్భుతమైన కవిత్వం ఈలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా పెళ్లి పందిరి కళ్ళలో కనబడుతున్నాయి ఇలాంటి నటులు, సంగీత దర్శకులు. గాయకులు వుండటం అదృష్టం

  • @raovangipurapu6674
    @raovangipurapu6674 2 ปีที่แล้ว +37

    ఆత్మీయులు సినిమా లోని పాటలు అద్భుతం.ప్రతిపాట ఒక ఆణిముత్యం......అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.అద్భుతం నాగేశ్వరరావు మరి వాణిశ్రీ గార్ల యుగల గీతం. అలనాటి పాత పాటల అనుభూతి విటుంటే ఏంతో అనందంగా అనిపిసుతుంది. వాణిశ్రీ అక్కినేని గారి ప్రక్కన నాయికగా నటించడం ప్రారంభించి అప్రతిహతంగా తన కెరీర్ ను "రహదారి"గా మార్చుకున్నది. వారిద్దరూ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ !!!

  • @sundarrao1278
    @sundarrao1278 3 หลายเดือนก่อน +3

    సంగీతం, సాహిత్యం అద్భుతం. మధుర గీతం. Ever green legendry hero ANR & వాణిశ్రీ గారు సూపర్

    • @sundarrao1278
      @sundarrao1278 3 หลายเดือนก่อน

      మధుర గానం

  • @kuttistories6840
    @kuttistories6840 3 ปีที่แล้ว +28

    ఈ జంట కలిసిన అన్ని రకాల పాటలు వింటుంటే మన శరీరం అంతా అదో రకమైన తీయటి అనుభూతి కలుగుతుంది

    • @ankineedukavuri8634
      @ankineedukavuri8634 2 ปีที่แล้ว

      నిజంగా మనసు అనందంతో పరవచించి p0తుంది.

    • @prakashb4353
      @prakashb4353 2 ปีที่แล้ว

      Zi

    • @nagabhushanarao2007
      @nagabhushanarao2007 3 หลายเดือนก่อน

      Agreed

  • @obannamro4627
    @obannamro4627 7 หลายเดือนก่อน +4

    Don't expect these type of Actors and technicians present generation in Telugu film field
    How great those days

  • @sureshkumar-vq3he
    @sureshkumar-vq3he 3 หลายเดือนก่อน

    What a beautiful song ANR lives

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 ปีที่แล้ว +27

    పాట చాలా బాగుంది చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చని పోయి న వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను....

  • @kandalamrao1574
    @kandalamrao1574 9 หลายเดือนก่อน +4

    No body can compose this song like this melodiously except saluri Rajeswararao garu.

  • @venkatachalam2586
    @venkatachalam2586 ปีที่แล้ว +8

    ఎక్కడో ఊహల్లోకి తీసుకెళ్లే పాటలు సూపర్ 👌👌👌w

  • @VenkataRamana-yw3kx
    @VenkataRamana-yw3kx 3 ปีที่แล้ว +9

    Ever green top song.sahityam nijeevitaniki saripadutundi.

    • @vktirupathi8597
      @vktirupathi8597 2 ปีที่แล้ว +1

      I amrembering my marriage dat

    • @ramupeddi790
      @ramupeddi790 2 ปีที่แล้ว

      @@vktirupathi8597 please yl

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +9

    ఆత్మీయులు.ఏ ఎన్ ఆర్ మరియు
    వాణిశ్రీ నటించిన.చిత్రము.సూపర్ సాంగ్
    సూపర్ మూవీ.

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 4 ปีที่แล้ว +39

    అద్భుతం నాగేశ్వరరావు మరి వాణిశ్రీ గార్ల యుగల గీతం

  • @harshavardhanb455
    @harshavardhanb455 ปีที่แล้ว +2

    వధువు నన్ను వొరగ చూస్తుంటే...
    Beautiful line in the song.

  • @obulreddygangireddy9984
    @obulreddygangireddy9984 ปีที่แล้ว +11

    అద్భుతమైన సంగీతం అద్భుతమైన గాత్రం.మనసు పులకించే పాట.ఆ మాటకొస్తే ఆత్మీయులు సినిమా లోని పాటలు అన్నీ మధురాతి మధురం.

  • @ramannaneelam8879
    @ramannaneelam8879 3 ปีที่แล้ว +32

    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
    నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
    నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
    పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
    జీవితాన పూలవాన
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
    సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
    సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
    మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి కడుతూంటే
    జీవితాన పూలవాన
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
    వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    వలపు హృదయాలు పులకించి
    మధుర స్వప్నాలు ఫలియించి
    లోకమే వెన్నెల వెలుగైతే
    భావియే నందన వనమైతే
    జీవితాన
    పూలవాన
    కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే
    అహ అ అహహ అహ అ అహహ
    అహ అ అహహ అహ అ అహహ

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 4 ปีที่แล้ว +35

    అలనాటి పాత పాటల అనుభూతి విటుంటే ఏంతో అనందంగా అనిపిసుతుంది

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +91

    సుశీలగారి గొంతు ఏ గాయకుడి గొంతుతో కలిపి పాడినా అద్భుతంగానే ఉంటుంది!కాని ఘంటసాలవారితో కలిసి పాడితే మహాద్భుతంగా ఉంటుంది! ఆయనతో కలిసి పాడినప్పుడు ఆమె గొంతు కొత్త సొగసులు సంతరించుకుంటుంది!

    • @ravimota3247
      @ravimota3247 3 ปีที่แล้ว +4

      B p

    • @muppdisatyasrinivasareddi9815
      @muppdisatyasrinivasareddi9815 3 ปีที่แล้ว +5

      మీరన్నది నిజమే.. అందరూ బాలు గారు హీరోల గొంతుకు తగినవిధంగా పాడేవారు అనుకుంటారు కానీ సుశీల గారు అంతకంటే బాగా హీరోయిన్ గొంతుకు సరిపోయే విధంగా పాడేవారు.

    • @Gopalgopal-bc4de
      @Gopalgopal-bc4de 3 ปีที่แล้ว

      Lllllllllllll))))

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 ปีที่แล้ว +3

      సూపర్.సాంగ్.

    • @nvnageswararaorao8435
      @nvnageswararaorao8435 3 ปีที่แล้ว +3

      Gandharvulu padaaru

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 หลายเดือนก่อน +2

    ఎంత కాలం జీ.వించినా/ఎంత ఆస్తులున్నా చావు తప్పదు/

  • @achutaramayyatata7793
    @achutaramayyatata7793 3 ปีที่แล้ว +2

    Excellent song.Nageswara Rao Vanisri la yugala Geetanjali.

  • @ranjinik801
    @ranjinik801 ปีที่แล้ว +5

    A.N.R.Gari Abhinayamu Vanisri Andam Visvasaneeyamu Heats of Both

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 2 ปีที่แล้ว +1

    Excellent e Patalanu vintunte kalanni marchipoye madhranubhoothi ponduthamu

  • @girimannepalli5371
    @girimannepalli5371 ปีที่แล้ว +1

    Ghantasala vari voice teeyadham, suseelamma voice kammadham Chala super

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 3 ปีที่แล้ว +6

    ఆత్మీయులు సినిమా లోని పాటలు అద్భుతం.ప్రతిపాట ఒక ఆణిముత్యం.

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 ปีที่แล้ว +2

    ఆహా మధుర మైన పాట పెళ్లి పాట వూహించుకొని గొప్ప గా ఆలపించారు.ఇంత చక్కని మధురమై పాటలు ఈరోజుల్లో లేనే లేవు.❤🎉🎉🎉

  • @prabhavathiurimella4136
    @prabhavathiurimella4136 2 ปีที่แล้ว +1

    Nageswararao vanisri patalu naakuchaala estam.veesinanduku meeku thank you.

  • @kpadmavati6399
    @kpadmavati6399 7 วันที่ผ่านมา +1

    నాకు పాత పాటలు చాలా ఇష్టం పద్మావతి

  • @riazuddin8054
    @riazuddin8054 2 ปีที่แล้ว +5

    First combination of ANR and Vanishree super hit Athmeeyulu

  • @anandrao7884
    @anandrao7884 ปีที่แล้ว +6

    ప్రతి పాట ఒక ఆణిముత్యం! గీత రచయితలకు, సంగీత దర్శకులకు, గాయనీగాయలకు, చిత్ర నిర్మాత, దర్శకులకు, నటీనటులకు ప్రతి ఒక్కరికి నా అభినందనలు! ధన్యవాదములు.

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 2 ปีที่แล้ว +2

    ఐ లౌ దిస్ సాంగ్

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 ปีที่แล้ว +3

    Anr..Vaanisri.. Legend Actors.Hatsep .
    1950...1970..Cini.Golden days

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 4 ปีที่แล้ว +40

    "నుదుట కళ్యాణ తిలకముతో
    పసుపు పారాణి పదములతో(పాదములతో)
    పెదవిపై మెదలే నగవులతో
    వధువు నను ఓరగా చూస్తుంటే
    జీవితాన పూలవాన"
    శ్రీశ్రీ గారి అద్భుత భావానికి సజీవ శిల్పాలు
    నాగేశ్వరరావు - వాణిశ్రీల జంట
    ప్రేక్షక శ్రోతలకు కనుల పంట!

  • @pandurangahubli79
    @pandurangahubli79 4 ปีที่แล้ว +31

    Evergreen song. ANR and Vanishree is good pair in Telugu filmland. Ghantasaala and Susheela duet songs are mervelous. Those days Actors / Writers / Directors/Music Directors / Cameraman and all others are God's Gift. Thatiswhy Old films are classics in all Languages.

  • @smurugan7297
    @smurugan7297 ปีที่แล้ว +1

    அருமையான பாடல் நன்றி அவர் களே ந ன்றி

  • @kotanarayana5578
    @kotanarayana5578 22 วันที่ผ่านมา

    Awesome 👍 we can't hear this type of song in upcoming generation 🎉🎉🎉🎉🎉

  • @doraikannu5647
    @doraikannu5647 9 หลายเดือนก่อน +2

    Excellent combination artists.Great music director.

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 ปีที่แล้ว +1

    Super dance meaning full marriage hall must song

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +2

    Good song 👌👌👌👌👌👌
    Evergreen song 👍👍👍👍
    Very nice music 👌👍👌👍👌Superstar.krishna.fans.mori.🙏

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 3 ปีที่แล้ว +5

    ఆధ్యతం అద్భుతమైన అలనాటి మధురగీతం

  • @cprasadkumar6459
    @cprasadkumar6459 5 หลายเดือนก่อน +1

    Naku patha songs anti chala estam❤🎉

  • @davidsandeep7337
    @davidsandeep7337 2 ปีที่แล้ว +1

    Maanchi vesavilo challani majjiga taginattundi eepaatalu vintunte

  • @VenuGopal-jq3bk
    @VenuGopal-jq3bk 5 ปีที่แล้ว +19

    రాజేశ్వరరావు గారు సంగీతం వీనులవిందు. సూపర్

  • @ramasubbarao8340
    @ramasubbarao8340 2 ปีที่แล้ว +5

    This song is evergreen for generations to come. Lirics,music and performance are more opt and suited as if it is naturally happened..

  • @subhanishaik8332
    @subhanishaik8332 ปีที่แล้ว +1

    సూపర్.సాంగ్.

  • @hemanth7119
    @hemanth7119 5 ปีที่แล้ว +6

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాసరావు గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @Venkatesvarlu Avadhani గారు ధన్యవాదాలు.

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว +1

      Best song

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      @@bhaskarbitti6046 గారు ధన్యవాదాలు.

    • @raovangipurapu6674
      @raovangipurapu6674 2 ปีที่แล้ว

      Well said. Your analysis on each n every nice songs are good. Keep doing

    • @user-hw9uf2cn8q
      @user-hw9uf2cn8q ปีที่แล้ว +1

      ​@@hemanth7119 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

  • @narasimharaotv2700
    @narasimharaotv2700 4 ปีที่แล้ว +7

    Vanisri garu chala andamga untari . Bhuviki digivachina apsarasa ga untaru . Really her beauty is gift of god for ever.

  • @anjaneyulukarumanchi5704
    @anjaneyulukarumanchi5704 2 ปีที่แล้ว +1

    Wounder.

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +7

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, best number one voice in world than all, number one singer, sweet sweet sweet melodies voice, gandarva gayani, voice means suseela Amma garu, madhura gaanam, gaana saraswathi, suseela Amma gari mundara all waste, people's opinion also, I love suseela Amma garu

    • @mahadevdwara8010
      @mahadevdwara8010 2 ปีที่แล้ว

      yes . a perfect voice even compare to Lataji

    • @raghureddy7217
      @raghureddy7217 ปีที่แล้ว

      @@mahadevdwara8010 latha jee also have sweet voice

  • @akularamakrishna3698
    @akularamakrishna3698 2 ปีที่แล้ว +1

    A.n.r.vanisri.super.arojullo.very.happy.
    Taluchukonty.

  • @usharaanikandala4475
    @usharaanikandala4475 2 ปีที่แล้ว +2

    జీవితాన పూల వాన
    ఇలాంటి పాటలే కురిపిస్తాయి.
    స్వర మాధుర్యాల, సాహితీ సుగంధాల, మధు కలశాలు.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Anr ante antha love yenti/with yevidence/

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 ปีที่แล้ว +1

    🌹🌹🌹🌹🌹

  • @vktirupathi8597
    @vktirupathi8597 2 ปีที่แล้ว +1

    I am going and remember ing my marriage day

  • @nallanivenkataramana6360
    @nallanivenkataramana6360 ปีที่แล้ว +1

    Ratri padukunemundhu okasari aalakinchandi.manasulo enni badhalunna manasu prasanthamga untundhi.okasari meeru tri cheyandi.

  • @kalidasrajamahanthi9643
    @kalidasrajamahanthi9643 ปีที่แล้ว +1

    Patha patalu Vina sompainasangeetham సాహిత్యం

  • @lokeshwariahbatchu5245
    @lokeshwariahbatchu5245 ปีที่แล้ว +1

    కంప్యూటర్ 'యుగంలో అర్థం కాదు జనాలకు ఇప్పుడు అన్ని డీజిల్ బిజీ లు

  • @subbaraoksv1863
    @subbaraoksv1863 2 ปีที่แล้ว +3

    Very nice song and one of my favorite song.

  • @hussainshaik5253
    @hussainshaik5253 6 หลายเดือนก่อน +1

    Old is gold any time some of 100 years about

  • @Nagaraj-rk2yb
    @Nagaraj-rk2yb 4 วันที่ผ่านมา +1

    Ellvu daivaleelay superacter❤❤🎉

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb ปีที่แล้ว

    Ye heroin ina raaninchedi ANR sarasane. Romantic hero.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 4 ปีที่แล้ว +13

    Marriage song of those days still now fresh.
    Now temp.40 degree.and Corona vires moment by listening this song we can happily stay in house..that is why old is gold

    • @mr_siddu_bhai_yt8994
      @mr_siddu_bhai_yt8994 3 ปีที่แล้ว +1

      By

    • @venkatacarisunkoji824
      @venkatacarisunkoji824 3 ปีที่แล้ว

      Please mop

    • @venkatacarisunkoji824
      @venkatacarisunkoji824 3 ปีที่แล้ว

      Mop BP lap lop mop

    • @sevenhills.yarramyarram5859
      @sevenhills.yarramyarram5859 2 ปีที่แล้ว

      @@venkatacarisunkoji824 000000000000000000000000000000000000000000000000000000000

    • @KiranCheepurupalli
      @KiranCheepurupalli 5 หลายเดือนก่อน

      uniwarsu sridoi baba loka matha paratalu kodasu rama wari chalani diwanuliu tho andru nsgudali andulo manamu wudali raga daysaluku athiga loka kalaynaniki adaramu patu padamu uniwars

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    an excellent musical melody song of love of vanisreemadam with anr garu..super. song.

  • @laxman6504
    @laxman6504 ปีที่แล้ว +1

    గారి పాటలు ఎన్నడూ మరువలేనివి

  • @Nagaraj-rk2yb
    @Nagaraj-rk2yb 4 วันที่ผ่านมา

    Telugusong oldsong oldrealy great songs yes eginaong bejaruyes

  • @pemmarajubalapemmarajubala1561
    @pemmarajubalapemmarajubala1561 11 หลายเดือนก่อน +1

    Suseelamma gonthulo enthu sweetness

  • @sudhakarbandaru1402
    @sudhakarbandaru1402 ปีที่แล้ว +4

    నా చిన్నప్పుడు ఈ జంటే నిజమైన హీరో హీరోయిన్లు అనుకునేవాడిని😊😊

  • @pbrreddy8469
    @pbrreddy8469 3 ปีที่แล้ว +18

    Both ANR and vanisri are Legends

  • @chakrapanipundi697
    @chakrapanipundi697 9 หลายเดือนก่อน +1

    Can we expect this type of melody songs in present generation.

  • @chetrasivenkateswarlu278
    @chetrasivenkateswarlu278 4 ปีที่แล้ว +17

    Excellent song by ANR and Vanisree.

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 ปีที่แล้ว +4

    Excellent song,I like very much,I forget myself hearing the song.cinare congrats.

    • @avenugopalarao
      @avenugopalarao ปีที่แล้ว +1

      Still a mrmirable song need to be played at every marriage day.❤

    • @rajanbabu8720
      @rajanbabu8720 11 หลายเดือนก่อน

      You are Correct sir.

  • @padmajagandikota9714
    @padmajagandikota9714 4 ปีที่แล้ว +21

    master piece , Legend Vanisree garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว +1

    Kaallu chethulu vupada me natanakaadhu/mukha kavalikalu bhaavaaniki thaggattu gaa maaruthundaali/

  • @nutakkikishorebabu3830
    @nutakkikishorebabu3830 3 ปีที่แล้ว +1

    Old songs chala bagunnai thank you

  • @usharamani1484
    @usharamani1484 3 ปีที่แล้ว +8

    It's really wonderful song 👌👌👌❤️❤️❤️

  • @SaleemSirYT
    @SaleemSirYT 3 ปีที่แล้ว +2

    SIR I DONT HAVE PROPER WORDS TO GIVE MY GRATITTUDE ABOUT THIS SONG👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 3 หลายเดือนก่อน

    Wonderful meseege supersong thankyou

  • @nirmalapagadala1070
    @nirmalapagadala1070 4 ปีที่แล้ว +5

    మళ్లీమళ్లీ వినాలనిపించే ఆనాటి పాటలు

  • @p.s.j.prasad1358
    @p.s.j.prasad1358 3 ปีที่แล้ว +2

    Song is super and location is super Eastman color ayithe screen 👌

  • @narayanaperumalla
    @narayanaperumalla 2 ปีที่แล้ว +1

    super song...

  • @SrinivasReddy-vs6im
    @SrinivasReddy-vs6im 5 หลายเดือนก่อน

    P s reddy old song old is gold

  • @selvarajpselvarajp6094
    @selvarajpselvarajp6094 3 ปีที่แล้ว +3

    ...wOW ... beautiful... songs

  • @SaleemSirYT
    @SaleemSirYT 2 ปีที่แล้ว +1

    EVER GREEN SONG
    THANKS FOR PLYING

  • @jchandrasekhar7620
    @jchandrasekhar7620 4 ปีที่แล้ว +11

    No comments. Just be showered in the song. No words can describe..

  • @peta.shaik.quajahussain5827
    @peta.shaik.quajahussain5827 2 ปีที่แล้ว +5

    ANR is great,,greater, greatest. VANISRI actress superb. Excellent Jodi, songs all superb

  • @veerabadramgangavarapu3461
    @veerabadramgangavarapu3461 3 ปีที่แล้ว +5

    Muchmoremostevergreensuperhitsong

  • @sugunammad5077
    @sugunammad5077 2 ปีที่แล้ว

    Super superd song👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌🙏🏼🙏🏼🙏🏼

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว +1

    Wonderful song

  • @kondababuadhikari6955
    @kondababuadhikari6955 2 ปีที่แล้ว +1

    Kammaha kanabadasage , ayipoyindi ,ippudu antha scene ledu

  • @AnnavaramAndhagadu
    @AnnavaramAndhagadu 2 ปีที่แล้ว +2

    Excellent Song👌👌👌

  • @div514
    @div514 ปีที่แล้ว +2

    ANR legend and lives on 👌

  • @chanrasekharkaranam2980
    @chanrasekharkaranam2980 ปีที่แล้ว

    Melody song

  • @maheshmahesh2004
    @maheshmahesh2004 2 ปีที่แล้ว +1

    Super song

  • @sujathak3538
    @sujathak3538 3 ปีที่แล้ว +2

    Simply super collection

  • @madhubabumadhubabu9349
    @madhubabumadhubabu9349 ปีที่แล้ว

    ఈ సినిమా లో పాటలన్ని హిట్ 1982లో మా ఊరి లొ థియేటర్ లో రిలీజ్ అయినపుడు సాంగ్స్ కి మా ఫ్రెండ్స్ నేను పూల అభిషేకం చేసాము 🎉😅

  • @srinivasnattali1053
    @srinivasnattali1053 2 ปีที่แล้ว

    Jayamma

  • @battarmumusicrameshkumar7118
    @battarmumusicrameshkumar7118 ปีที่แล้ว

    Well said bro

  • @brahmareddysingampalli1703
    @brahmareddysingampalli1703 ปีที่แล้ว +1

    పల్లవి సూపర్

  • @padmavathipadma9634
    @padmavathipadma9634 3 ปีที่แล้ว +3

    BEAUTIFUL SONG SUPER 👍 BEST SONG 👍👍👍👍👍👍👍

  • @umamaheswarich5762
    @umamaheswarich5762 ปีที่แล้ว +1

    Good songs

  • @karunanidhi8278
    @karunanidhi8278 3 ปีที่แล้ว +2

    Very super song.

  • @jutursathi6090
    @jutursathi6090 5 ปีที่แล้ว +10

    ఈప్పటి గాయకులు పాటలకు ప్రాణం
    పోయాలి
    వారి వారసులు చెప్పుకోవాలి