Kula Gothralu Movie Songs - Chilipi Kanula Thiyyani Chelikadaa Song - ANR, Krishna Kumari, Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch Kula Gothralu movie songs Starring ANR, Krishna Kumari, Krishna, Relangi Venkatramaiah, B.Padmanabham, Suryakantam, Girija, Directed by Kotayya Pratyagatma, Produced by Anumolu Venkata Subba Rao and Music by Pendyala Nageshwara Rao.

ความคิดเห็น • 100

  • @raghavulukondapalli4787
    @raghavulukondapalli4787 3 ปีที่แล้ว +8

    హాయిగా చాలా చాలా చల్లగా హృద్యంగా ఉంది ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించే మంచి సాహిత్యం పాడిన ఇద్దరు అమరగాయకులవడం ఈ పాట ప్రత్యేకం.

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 4 ปีที่แล้ว +7

    ఆహా! ఎంత మధురంగా ఉంది ఈ ప్రేమ గీతం... మనసుకు ఎంతో హాయి కలిగింది.. మనోవేదన అంతా పోయింది.

  • @narasimhasastryvellanki5688
    @narasimhasastryvellanki5688 4 ปีที่แล้ว +12

    Every word in this song is clear, very very sweet, Telugu songs listeners never forget the sweet and melodious voice of Ghantasala Venkateswara Rao Garu. His voice swings us in a cradle, his voice takes away to a tranquility base, these words are not enough to describe his voice. His voice is very very sweeter than a mixture of honey and amrutham.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +2

    సూపర్ సాంగ్ and సూపర్ మూవీ! భార్యా భర్తలు కులాగోత్రాలు సినిమా లతో కృష్ణ కుమారి గారికి సూపర్ స్టారడమ్ వచ్చింది!

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 ปีที่แล้ว +6

    అప్పట్లో హీరోయిన్స్ అలా ముగ్ధ మనోహరంగా ఉండే వారు.

  • @mohanpoudapalli9105
    @mohanpoudapalli9105 6 ปีที่แล้ว +15

    ఇలాంటి పాటలు మళ్ళీ రావు మనసు ఎంతో ప్రశాంతముగా ఉంటది

  • @hemanth7119
    @hemanth7119 6 ปีที่แล้ว +12

    అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన అభినయం.

    • @nagarajumallepalle2424
      @nagarajumallepalle2424 4 ปีที่แล้ว +2

      Real...wonderful...world record...sir...

    • @hemanth7119
      @hemanth7119 4 ปีที่แล้ว +1

      @@nagarajumallepalle2424 గారు ధన్యవాదాలు.

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +7

    The first telugu film to be shot in Vizag. Then onwards Vizag came to limelight. The excellent photograpv of P. S. Selvaraj enhanced the beauty of natural locations. Vizag is most suitable place for outdoor location with good surroundings.

    • @laxminarayanakosuru6665
      @laxminarayanakosuru6665 3 ปีที่แล้ว +2

      Vincent is photographer I doubt

    • @sattarshaik9490
      @sattarshaik9490 3 ปีที่แล้ว +1

      @@laxminarayanakosuru6665 Yes you are right. Thanks for the feed back.

    • @ashokraju944
      @ashokraju944 2 ปีที่แล้ว

      We used to stay near AVN college in those grandeur days,how about you Shaik

    • @sattarshaik9490
      @sattarshaik9490 2 ปีที่แล้ว

      @@ashokraju944 I am native of Nellore. I was studying 8th class when the film released first. I enjoyed its picturisation, locations and everything during its subsequent releases in College days.

    • @ashokraju944
      @ashokraju944 2 ปีที่แล้ว +1

      @@sattarshaik9490 I was 3rd class student,later i visited the spots where it was pictured.
      There are 3 hills 1st one with mosque 2nd one with Venkateswara temple 3rd one is Ross hill with church.
      Natives of Vizag are selfless people

  • @maheshbabukadimi1422
    @maheshbabukadimi1422 4 ปีที่แล้ว +4

    Super performence between Anr and krishna kumari at vzg beach.

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +1

    ANR Garu, mee energy ki 🙏🙏🙏...meeku marevaroo saati raaru....

  • @nagarajumallepalle2424
    @nagarajumallepalle2424 4 ปีที่แล้ว +2

    Adbuta maina...world record...EEE song...p.suseela ,Ghanta shala voice ...apurupamu...amogamu....

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 ปีที่แล้ว +13

    ఆనాటి విశాఖ సాగరతీర అందాలు ఈపాటలో చాలా బాగా చూపించారు

    • @ashokchary8157
      @ashokchary8157 4 ปีที่แล้ว

      alantifeelingandariadapillakuunttundiboss

  • @devarakiranbabu7749
    @devarakiranbabu7749 3 ปีที่แล้ว +6

    Old is gold..

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว +5

    Beautiful song

  • @shankargouri7854
    @shankargouri7854 3 ปีที่แล้ว +2

    Pure n chaste beaches of Vizag like Dolphin's nose, yaarada beach n gangavaram so beatifully shown by great photographer Vincent.

  • @nv.s.chalapathi7528
    @nv.s.chalapathi7528 5 ปีที่แล้ว +4

    The very first song that to a duet song written by Dr. C.NARAYANAREDDY to ANR acted movie well tuned by S.RAJESWARARAO. Locations of Visakha with natural beauty was brought on Celluloid for the vry first time by Director K.Pratyagatma. Nicely Photographed by Camera Wizard VINCENT. One of the Melodious Duet in the HIT PARADE of GHANTASALA P.SUSEELA combination.

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

    JAI ANR SIR

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 ปีที่แล้ว +1

    చిలిపి కనుల తీయని చెలికాడా అంటుంటే నిజంగా వీణ మీటినట్లు ఉన్నది సుశీలమ్మని గాన కోకిల గా బిరుదు ఇవ్వటం గౌరవమే 100/

  • @narayanamurthychetluru8115
    @narayanamurthychetluru8115 4 ปีที่แล้ว +4

    Super melody song

  • @sivaji828
    @sivaji828 6 ปีที่แล้ว +3

    Due to paduta teeyagaa..... We r tasting these classics..... Fabulous

  • @laxmanboorja858
    @laxmanboorja858 7 ปีที่แล้ว +8

    Most beautiful song ever and every time

  • @maheshbabukadimi1422
    @maheshbabukadimi1422 4 ปีที่แล้ว +5

    most romantic song in vizag beach

  • @apparaoarani4633
    @apparaoarani4633 5 ปีที่แล้ว +2

    That was Gangavaram Beach . Now it is available in this song only to see. Vizag is Changed totally . Even my MGM High school is not in its place. Aarani.Apparao Dondapathi

  • @srinivasalur61
    @srinivasalur61 3 ปีที่แล้ว +3

    No words to express the Sweetness of melody

  • @user-kc5pm9lb9p
    @user-kc5pm9lb9p 5 วันที่ผ่านมา

    రాజేశ్వర రావు గారిని ఎందరో, ఎందరో హృదయాలలో నిలుపుకున్నారు.

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 ปีที่แล้ว +8

    A n r Krishna Kumari​ garu super 👌

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว +1

    JAI NTR SIR
    JAI ANR SIR
    JAI KANTA RAO SIR
    GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI

  • @yerrakondarajeswari5468
    @yerrakondarajeswari5468 7 ปีที่แล้ว +4

    beautiful jodi anr and krishna kumari

  • @janakipeddiraju2062
    @janakipeddiraju2062 5 ปีที่แล้ว +7

    A n r garu super 🌹🌹

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +11

    చిలిపికనుల తీయని చెలికాడా...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 6 ปีที่แล้ว +4

    All old timers, watch the serene unspoiled locales of vizag of those days in this beautiful song.

  • @nvnageswararaorao8435
    @nvnageswararaorao8435 3 ปีที่แล้ว

    ఈ షూటింగ్ మా ఊరిలో సముద్రం దగ్గర తీశారు

  • @Khadar5a
    @Khadar5a 7 ปีที่แล้ว +10

    what a song it is unfogetable

  • @jsnmurthy1949
    @jsnmurthy1949 9 ปีที่แล้ว +7

    i like this song which is meody.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 ปีที่แล้ว +3

    Anr kumari good combination song is melodious

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 ปีที่แล้ว +5

    Good song

  • @basurupatnaik9556
    @basurupatnaik9556 7 ปีที่แล้ว +9

    Visakhapatnam beach suiting, best song eternalu

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 6 หลายเดือนก่อน +1

    seeing together makes hhappy

  • @ChandraSekhar-ef8zf
    @ChandraSekhar-ef8zf 6 ปีที่แล้ว +2

    old songs are golden songs. here are golden songs for present generation. sekhar.

  • @ArkayArkay
    @ArkayArkay 9 ปีที่แล้ว +5

    Very sweet song

  • @rajamohan74
    @rajamohan74 4 ปีที่แล้ว +2

    10years age lochusanu ee paatalu enkaGurtunnai eppatipaataluvalana Hall lo pinadanike kamparam chetta liric

  • @bhargavreddyjanapana4232
    @bhargavreddyjanapana4232 7 ปีที่แล้ว +20

    పల్లవి:
    చిలిపికనుల తీయని చెలికాడ
    నీ నీడను నిలుపుకొందురా...
    నిలుపుకొందురా వెల్గుల మేడ
    నీలికురుల వన్నెల జవరాల
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    చరణం:
    కనుల ముందు అలలు పొంగెను
    ఓ....
    మనసులోన కలలు పండెను
    అలలే కలలై
    కలలే అలలై "2"
    గిలిగింతలు సలుపసాగెను "చిలిపి"
    చరణం:
    కొండలు కోయని పిలిచినవి
    ఆ....
    గుండెలు హోయని పలికినవి "2"
    కోరికలన్నీ బారులు తీరి
    గువ్వలుగా ఎగరుతున్నవి "నీలికురుల"
    చరణం:
    జగము మరచి ఆడుకొందమా
    ఆ...
    ప్రణయగాతి పాడుకొందమా
    నింగీనేలా కలిసిన చోట "2"
    నీవు నేను చేరుకొందమా "చిలిపి"

    • @v.bpatnaikveenam4870
      @v.bpatnaikveenam4870 7 ปีที่แล้ว

      o

    • @v.bpatnaikveenam4870
      @v.bpatnaikveenam4870 7 ปีที่แล้ว

      o
      by now please inform

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 6 ปีที่แล้ว +1

      నిన్ను కుమ్మేస్తా తొక్కేస్తా లాగ కాకుండా ఎంత చక్కటి సాహిత్యం.

  • @laxmanbabu148
    @laxmanbabu148 3 ปีที่แล้ว

    very nice song...beautifully redention by both famous singers.....

  • @user-es2vq7zu1n
    @user-es2vq7zu1n หลายเดือนก่อน

    Very nice song.....

  • @venkatannam4252
    @venkatannam4252 4 ปีที่แล้ว +1

    పుట్టతేనె లాంటి మధురమైన పాటలు

  • @surekha2401
    @surekha2401 12 วันที่ผ่านมา +1

    లిరిక్స్ చూస్తూ పాట నేర్చుకోండి 👍👍🎤🎤🎧🎧💐
    చిలిపికనుల తీయని చెలికాడా పాట లిరిక్స్ | కులగోత్రాలు (1962)
    చిత్రం : కులగోత్రాలు (1962)
    సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
    సాహిత్యం : సినారె
    గానం : ఘంటసాల, సుశీల
    ఓ . . ఆ ఆ ఆ . . ఓ . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా..
    నిలుపుకొందురా వెల్గులమేడ
    నీలికురుల వన్నెల జవరాలా
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
    మనసులోన కలలు పండెనూ . .
    కనులముందు అలలు పొంగెనూ .. ఓ . . .
    మనసులోన కలలు పండెనూ . .
    అలలే కలలై ..కలలే అలలై
    అలలే కలలై ..కలలే అలలై
    గిలిగింతలు సలుపసాగెనూ ఊ ఊ ఊ . . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
    కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
    గుండెలు హోయని పలికినవీ ..ఆ ఆ ఆ . . .
    కొండలు కోయని పిలిచినవీ ..ఆ ఆ ఆ . . .
    గుండెలు హోయని పలికినవీ ...
    కోరికలన్నీ బారులుతీరీ
    కోరికలన్నీ బారులుతీరీ
    గువ్వలుగా ఎగురుతున్నవీ ఈ ఈ ఈ. . .
    నీలికురుల వన్నెల జవరాలా
    నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల
    జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
    ప్రణయగీతి పాడుకొందమా ఆ ఆ ఆ . . .
    జగము మరచి ఆడుకొందమా.. ఆ ఆ ఆ . . .
    ప్రణయగీతి పాడుకొందమా
    నింగీ నేలా కలిసిన చోటా
    నింగీ నేలా కలిసిన చోటా
    నీవు నేను చేరుకొందమా ఆ ఆ ఆ . . .
    చిలిపికనుల తీయని చెలికాడా
    నీ నీడను నిలుపుకొందురా వెల్గులమేడ
    ఓ ఓ ఓ . . .
    ఓ ఓ ఓ . . .

  • @prasadmadhavi6109
    @prasadmadhavi6109 3 ปีที่แล้ว +1

    Cute ga undi

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว +3

    Best song

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 ปีที่แล้ว +5

    I like this song

  • @mgkmurthy758
    @mgkmurthy758 8 ปีที่แล้ว +12

    See the beauty of Visakhapatnam in Kulagothralu

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 ปีที่แล้ว +1

    Very very good song

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 7 ปีที่แล้ว +2

    Super song

  • @saimotupalli2978
    @saimotupalli2978 7 ปีที่แล้ว +2

    evergreen duet gana ghandharvudu and suseelamma by sai motupalli

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 4 หลายเดือนก่อน

    ANR-KRISHNAKUMARI hit-pair

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 ปีที่แล้ว +3

    Lover boy ante Anr appatlo

  • @gatesiri625
    @gatesiri625 5 ปีที่แล้ว +2

    Intha manchi patalaku unlike kodathara

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 ปีที่แล้ว +2

    Nijamaina premikula action
    Ippudu adi natana ani telisipotundi
    Appatlo cimslo leenamaipoyevaru

  • @raghuveerakalari4532
    @raghuveerakalari4532 5 ปีที่แล้ว +3

    Ghantasala Susheela garla gana Madhuryam

  • @sivasiva.gsaroja1568
    @sivasiva.gsaroja1568 7 ปีที่แล้ว +3

    supar

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 10 วันที่ผ่านมา

    Prajalaku swaathanthram raaledhaa what tell mi.truth/

  • @durgamandalika1021
    @durgamandalika1021 8 ปีที่แล้ว +2

    Most beautiful song

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI kanta rao SIR

  • @somsekharmurthymurthy2526
    @somsekharmurthymurthy2526 6 ปีที่แล้ว +2

    First shooting in vizag

  • @rghunathreddy536
    @rghunathreddy536 3 ปีที่แล้ว

    Top hit song, from L Raghu natha Reddy kadapa

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 3 ปีที่แล้ว

    JAI NTR SIR

  • @mehanazmonu2563
    @mehanazmonu2563 ปีที่แล้ว

    Who composed music for this movie?

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 6 หลายเดือนก่อน

    good mango shower songs

  • @anjaneyasastrymadhavapeddi781
    @anjaneyasastrymadhavapeddi781 ปีที่แล้ว

    It is amrutam

  • @subramanyasastrytvb5159
    @subramanyasastrytvb5159 9 หลายเดือนก่อน

    iam friend to you

  • @ramaboraju3577
    @ramaboraju3577 8 ปีที่แล้ว

    borraju rama

  • @veeraiahchowdarydivvi3359
    @veeraiahchowdarydivvi3359 4 ปีที่แล้ว

    Mi
    .

  • @giriharsha1729
    @giriharsha1729 3 ปีที่แล้ว

    Dislike chesinollu sannasulu

  • @thippaiahpaladugula199
    @thippaiahpaladugula199 6 ปีที่แล้ว +1

    The

  • @ramup5692
    @ramup5692 5 ปีที่แล้ว +1


  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 10 หลายเดือนก่อน

    Adbutam yemi paata manasu haayiga vundi old is gold

  • @madhumanthapuri943
    @madhumanthapuri943 3 ปีที่แล้ว

    Super song

  • @ramaboraju3577
    @ramaboraju3577 8 ปีที่แล้ว

    borraju rama