Iddaru Mithrulu Songs - Ee Musi Musi Navvula - ANR - E V Saroja - OldSongsTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • ANR Gummadi Raja Sulochana E V Saroja Sarada's Iddaru Mithrulu Telugu Old Movie Song
    Music : S Rajeswara Rao
    Lyrics : Sri Sri
    Aarudra
    Dasaradhi
    Kosaraju

ความคิดเห็น • 146

  • @pvsr4583
    @pvsr4583 2 ปีที่แล้ว +19

    ఆ కాలం నాటి నటులందరికి పెద్ద వరం ఘంటసాల వారి అమృత గళం. 👌👌👌

    • @sivaroyal6351
      @sivaroyal6351 ปีที่แล้ว

      mari susheela amma gurinchi cheppave

  • @akkineni2akkineni
    @akkineni2akkineni 2 ปีที่แล้ว +11

    తెలుగు చలనచిత్ర చరిత్రలో పెను సంచలనం "ఇద్దరుమిత్రులు"
    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా ద్విపాత్రాభినయ చిత్రంలో హీరోగా నటించిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు .ఈ చిత్రం అనేక కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఏడు కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది . బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఆంధ్రా, నైజాం , రాయలసీమ ప్రాంతాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం . ఆంధ్రాలో గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ,కాకినాడ, విశాఖపట్నం ,నైజాంలో హైద్రాబాదు, రాయలసీమలో తిరుపతి కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది .
    విజయవాడ కేంద్రంలో డైరెక్టుగా రజతోత్సవం జరుపుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో ద్విపాత్రాభినయ చిత్రాలలో ఓకే ఒక రజతోత్సవ చిత్రం. All Time Record గా ఇప్పటికీ శాశ్వత రికార్డుగా నిలిచి ఉంది .
    విదేశాలలో జరిగే వివిధ చలనచిత్రోత్సవాలకు పంపటానికి ఈ చిత్రాన్ని దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య చే సిఫార్స్ చేయబడింది .
    హైదరాబాద్ నగరంలో దీపక్ టాకీసులో ఎనిమిది వారాల లోపు లక్షా ఎనిమిది వేల రూపాయలు వసూలు చేసి అప్పటిలోనే అరుదైన రికార్డును కైవసం చేసుకుంది .
    ఇద్దరు నాగేశ్వరరావులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు ఉన్న ఫొటో కవర్ పేజీలుగా ప్రింట్ చేసిన పత్రికలు వేల కాపీలు అమ్ముడు పోవడం విశేషం .ఇదే ఫొటోతో ఉన్న క్యాలెండర్లు,ఫోటోలు లక్షలాది కాపీలు అమ్ముడుపోవడం విశేషం . అప్పటి జనరేషన్ ఫోటో స్టూడియోలకు వెళ్లి ఇదే ఫోజుతో అనేకమంది ఫోటోలు తీయించుకునే వారు .తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు .
    ఈ చిత్రం విడుదల తేదీ 29-12-1961. నేటితో అరవై వసంతాలు పూర్తి చేసుకుంది .
    తాతినేని శ్రీనివాస్ చౌదరి గుంటూరు
    Cell No 9885825735

  • @emes11
    @emes11 3 ปีที่แล้ว +21

    గానామృతశాల మన ఘంటసాల సుశీల..కారణ జన్ములు.. 🙏🏻🙏🏻

    • @vaditya262
      @vaditya262 2 ปีที่แล้ว +2

      Nice comment

    • @gupteswararao5365
      @gupteswararao5365 2 ปีที่แล้ว +5

      ఘంటసాల లాంటి గొంతు కల గాయకులు దేశంలో లేరు. హిందీలో కూడా ఎంతో గొప్పగా పాడేవారు వున్నారు. కానీ వారి గొంతు తెలుగు పాటలకు సరిపోదు.

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 11 หลายเดือนก่อน

      స్వరకర్త సంగీత దర్శకులు శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారిని పాటను వ్రాసిన రచయితను మరిచిపోయారు.ఈ పాట మన హృదయాలలో ఇంతకాలం నిలిచిపోయేలా చేసిన వారి కృషి అభినందనీయం. మహా గాయకులు అమరులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, లివింగ్ లెజెండ్ భారతావని ఏకైక గాన కోకిల P సుశీల గారు కలిసి యుగళగీతంగా ఆవిష్కరించడం మన భాగ్యం. ధన్యోస్మి.

  • @kmspkbabu4122
    @kmspkbabu4122 3 ปีที่แล้ว +8

    నా అభిమాన కధానాయకుడు, సినిమా ప్రపంచంలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ధృవ తార అక్కినేని నాగేశ్వరావు గారి నటనకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ గీతం. స్వర్గీయ ఘంటసాల మాస్టారు, గానకోకిల సుశీలమ్మ గార్ల గాత్రంతో ఈ గీతాన్ని ఆలపించిన తీరు అద్భుతం...అత్యద్భుతం. ఈ పాటను నా మొబైల్ రింగ్ టోన్ లో పెట్టుకొని ప్రతి రోజూ ఆనందిస్తూనే ఉన్నాను.

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 ปีที่แล้ว +10

    Rajasulochana is dance teacher originally,her expressions in the song is excellent,wonderful.anr in the song excellent,I love the song very much,

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Yes 👍 currect Roosse Flowers 🌹 gusa gusa laadinnaaru UU yemitooo..i Love it's song yeaaaaah aammazingg super ❣️ rrr song

    • @rajanbabu8720
      @rajanbabu8720 ปีที่แล้ว

      Wonderful sir

  • @gopich1975
    @gopich1975 5 ปีที่แล้ว +16

    ఘంటసాల గారు ఎప్పటిలా అద్భుతంగా పాడారు. సాలూరు రాజేశ్వరరావు గారు గొప్పగా సంగీతం అందించారు.

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 6 ปีที่แล้ว +25

    What an excellent song...ANR garu is the real legend actor undoubtedly ....we are proud of you sir...what a great and classic performance of Akkineni....ANR lives on

    • @ramanareddy3609
      @ramanareddy3609 ปีที่แล้ว

      Gulabi flowers 🌹 gusa gusa laadinnaaru UU yemitooo

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 3 ปีที่แล้ว +3

    Anr is looking very handsome. Gantasala gari గొంతు ఎంత మధురముగా ఉంది. ANR re padutunattu ఉంది

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +10

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఆరుద్ర గారి అర్థవంతమైన గీతానికి సాలూరి రాజేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి నటి రాజసులోచన గారి అభినయం వర్ణనాతీతం.

    • @thatisrinu4068
      @thatisrinu4068 6 ปีที่แล้ว

      Excellent song

    • @hemanth7119
      @hemanth7119 6 ปีที่แล้ว +2

      @@thatisrinu4068గారు ఈ పాటపై నా అభిప్రాయంతో ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

    • @amaravathibhaskarbitti5050
      @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +1

      Best song

    • @bhaskarbitti6046
      @bhaskarbitti6046 5 ปีที่แล้ว +1

      Best song

  • @vemurisatyanarayana8953
    @vemurisatyanarayana8953 ปีที่แล้ว +1

    ముసి ముసి నవ్వులతో మురిపించిన పాట. రాజేశ్వరరావు గారి బాణీ, గాయనీ గాయకుల గంధర్వ గానం, సుందర దృశ్యాలు, నటీ నటుల విన్యాసాలు, చక్కని సందర్భం అన్నీ కలిసిన ఈ పన్నీరు చిలికిన పన్నీటి బుడ్డీ ఈ ఇద్దరు మిత్రుల చిత్రం. అలరించింది. మురిపించింది.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว +4

    ఇద్దరు మిత్రులు.ఈ మూసి మూసి
    నవ్వుల చామంతి పూబంతి.
    సూపర్ సాంగ్.

  • @Dlv924
    @Dlv924 5 ปีที่แล้ว +12

    Rajasulochana is Royal,awesome personality.great performance with ANR

  • @yogaiahkommalapati2465
    @yogaiahkommalapati2465 5 ปีที่แล้ว +5

    Beautiful Romantic song.Hatsep to leander ingars Padmasri.Ghsntasala and Gaanakokila susila. And Dr.Anr..Rajasulochana.
    .

  • @krishnareddy2803
    @krishnareddy2803 ปีที่แล้ว +2

    Ghamtasaala vaari gaatram adhbutam ajaraamaram. Lovely song.

  • @vijayraj-js7wp
    @vijayraj-js7wp ปีที่แล้ว +1

    Anr gaari style super ee cinema lo ee paatalo ghantasala gaari madhuramaina gontuku thana manchi natana tho ee paatanu malli malli chudali ani anipinchettu natincharu.anduke prati heroine anr gaari tho natinchali anukuntundi.best song.

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 ปีที่แล้ว +18

    Ghantasala,ANR combination is unique and eternal!

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 2 ปีที่แล้ว +4

    It is a duet of ANR and Rajasulochana notE V SAROJA

  • @suryaraochelikani8822
    @suryaraochelikani8822 6 ปีที่แล้ว +10

    అన్నపూర్ణా వారి ఆణిముత్యం ఇద్దరు మిత్రులు.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +4

    an excellent song of anr garu and vasanthi madam. superb.

  • @lakshmipathij9969
    @lakshmipathij9969 3 ปีที่แล้ว +1

    Abbà! Ghantasala gari gonthi entha adbhuthamgaa vundi.thenelu chindayam ante idenemo.aayana gonthulo gamakaalu vintoonte chaalu.manasu ekkadiko pothundi.ee paata enni saarlu vinnaa ade feeling.

  • @saiganapathireddynumerolog7276
    @saiganapathireddynumerolog7276 4 ปีที่แล้ว +13

    Raja Sulochana excellent Classic Dance- Ghantasala Susheela singing talent-S Rajeswara Rao melody Music ANR excellent action= This great Song

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +6

    Nice n beautiful singing of ghantasala n p susheela nice n handsome anr n rajasulochana nice picturisation sweet singing.

  • @prasadraokankati5723
    @prasadraokankati5723 5 ปีที่แล้ว +7

    Anr rajasulochana rare combination.song super

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    anr gaaru rajasulochana gaari song musical and meaningful song.

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 ปีที่แล้ว +2

    అద్భుతం అపూర్వం నాకెంతో ఇష్టమైన పాట. 👌👌🌹🙏🙏🙏🌹

  • @bravindra9219
    @bravindra9219 2 ปีที่แล้ว +6

    Glamourous Romantic hero and Tragedy King, Akkineni Nageswar Rao garu always Superb.
    I am lucky that I belong to that golden era of ANR and NTR. 🙏

  • @m.r.prasad
    @m.r.prasad 9 หลายเดือนก่อน +1

    ఈ సినిమా , ఈ పాట కు అరవై ఏళ్ళు నిండాయి . అయినా వీక్షకులు శ్రోతలు ఆనందిస్తూనే ఉన్నారు . ఈ రోజుల్లో సినిమా పాటల లైఫ్ నెల కంటే ఉండడం లేదు. వింటే ఎక్కడో విన్నాము అనిపిస్తుంది గానీ హృదయంలో దూరదు .

  • @rajanbabu8720
    @rajanbabu8720 6 ปีที่แล้ว +9

    Wonderful, excellent song, good music, lyrics,I like very much,i forget myself.sirumalla Rajan Babu Kazipet, Warangal .

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +2

    a wonderful musical melody song of anr garu and e.v . saroja. superb.

  • @shivacharan7015
    @shivacharan7015 3 ปีที่แล้ว +5

    ANR is so handsome...

  • @srinivasalur61
    @srinivasalur61 4 หลายเดือนก่อน

    Neetiki this Song is Mesmarising Hats off to Szluri

  • @sattarshaik9490
    @sattarshaik9490 4 ปีที่แล้ว +10

    May not have good height, not so beautiful with good physique, what made Akkineni uncrowded king of 1950 and 1960s is unmatched gramour and abnormal style. That was adopted by many in those days. The great actor with wonderful career.

  • @rammohangodthi
    @rammohangodthi 6 หลายเดือนก่อน

    ANR looks superb 🌺with an unique Style 🌸

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +1

    Delightful lyrical duet song with
    good composition.

  • @kokkiliramanayya3935
    @kokkiliramanayya3935 9 ปีที่แล้ว +8

    EXCELLENT COMPOSITION.EVERGREEN ROMANTIC DIET

  • @satyamchina8883
    @satyamchina8883 6 ปีที่แล้ว +7

    Very good memorial song, excellent

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 ปีที่แล้ว +1

    Akkaineni is a born actor, he lived in character

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 5 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @meerameera1909
    @meerameera1909 5 ปีที่แล้ว +4

    Andarikee manasulo humm avuthoo vunde paatallo idi okati. Definitely.

  • @amruthakuchibhotla209
    @amruthakuchibhotla209 8 หลายเดือนก่อน

    Music Es. raajeshvararaavu
    Performer Susheela
    Ghantasala
    Writer Aarudra
    💃💃ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు....
    గుస గుస లాడినవి ఏమిటో....
    🕺🕺విరజాజి.... గులాబీ
    మనగుట్టే తెలుసుకున్నవీ...
    💃💃చామంతీ పూబంతీ పరిహాసాలాడినవీ....
    🕺🕺విరజాజి.... గులాబీ
    మనగుట్టే తెలుసుకున్నవీ...
    💃💃చామంతీ పూబంతీ పరిహాసాలాడినవీ....
    💃🕺ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు....
    గుస గుస లాడినవి ఏమిటో....
    💃అ.అ ఆ..ఆ.ఆ.ఆ.ఆ.
    🕺ఆహా..
    💃ఓ.ఓ.ఓ..ఓ.ఓ.ఓ.ఓ.
    🕺ఉహూ....
    💃💃పొదరింటను ఒంటరి పావురము..
    తన జంటను కలియగ వేచినదీ ...
    🕺🕺మనసే తెలిసీ తన ప్రేయసి కై
    మగ పావురమే దరి చేరినదీ..ఈ..
    💃🕺ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు....
    గుస గుస లాడినవి ఏమిటో....
    🕺అ.అ ఆ..ఆ.ఆ.ఆ.ఆ.
    💃ఆహా..
    🕺🕺ఓ.ఓ.ఓ..ఓ.ఓ.ఓ.ఓ.
    💃ఉహూ....
    🕺🕺నీ కురులను రేపిన చిరుగాలీ....
    నా మదిలో కోరిక రే..పినదీ..
    💃💃వలపే తెలిపి కను సైగలతో...
    నీ ఊసులు బాసలు చేసాయీ...
    🕺ఆ.ఆ.ఆ. 💃🕺ఈ ముసి ముసి నవ్వుల విరిసిన
    పువ్వులు గుస గుస లాడినవి ఏమిటో....
    🕺🕺ఆహా.హా.ఆ.ఆ.ఆ.ఆ. ..ఆ ఆ ఆ
    💃💃ఆహా.హా.ఆ.ఆ.ఆ.ఆ. ..ఆ ఆ ఆ
    💃🕺ఆహా.హా.ఆ.ఆ.ఆ.ఆ. ..ఆ ఆ ఆ
    💃💃నదిలో మెరిసే కదిలే కాంతీ...
    నదిలో మెరిసే కదిలే కాంతీ...
    💃నా మోమున తళ తళ లాడినదీ...
    🕺🕺నీ చక్కని చెక్కిలి అద్దాన ..
    నా రూపమే నేనే చూశానూ....
    💃ఆ.ఆ.ఆ. 💃🕺ఈ ముసి ముసి నవ్వుల విరిసిన
    పువ్వులు గుస గుస లాడినవి ఏమిటో....
    💃🕺ఆ.ఆ.ఆ.ఆ. ..ఆ ఆ ఆ
    💃🕺ఆ.ఆ.ఆ.ఆ. ..ఆ ఆ ఆ

  • @rammohangodthi
    @rammohangodthi 6 หลายเดือนก่อน

    Superb superb music 🌺

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว

    akkimeno gaari patalo kothadanam parihasyam undi.e.v sarojagaaritho ee psata adbhutham

  • @pentakotasuryanarayana1074
    @pentakotasuryanarayana1074 3 ปีที่แล้ว +2

    I attribute this little happiness to these songs

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 ปีที่แล้ว +1

    akkineni garu andvasanthi Gari song super.

  • @sharadanandicoori406
    @sharadanandicoori406 2 หลายเดือนก่อน

    Very nice anr

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 ปีที่แล้ว

    ఇదే సాంగ్ గనుక ఇప్పుడు షూటింగ్ చేస్తే ఇలా పూర్ గా ఉండదు చాలా కాస్ట్ లీ గా ఉంటుంది సాంగ్ చివర్లో ఇలా కాగితం పడవలు కాకుండా వాళ్ళు స్టీమర్ లోనో మరో బోట్ షికారు లోనో ఉంటుంది

    • @rammohangodthi
      @rammohangodthi 6 หลายเดือนก่อน

      ✅✅✅😄😄😄

    • @lakshmisree8283
      @lakshmisree8283 5 หลายเดือนก่อน

      😂😂 ఈ పాటలు ఎన్ని తరాలైనా నిలిచిఉంటాయి

  • @rajashekhar2212
    @rajashekhar2212 2 ปีที่แล้ว +3

    ఇదే పాటను కలర్లో చేయండి ఇంకా బాగుంటుంది.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 3 หลายเดือนก่อน

      From 1960 to 1969,only 7 films were full length colour movies in Telugu while during the same period there were 47 colour films in Tamil.Their market and budget were also more.

  • @RajaNewDelhi
    @RajaNewDelhi 10 ปีที่แล้ว +14

    The actress in the song is Rajasulochana not EV Saroja. Great song.

    • @subramanyasharma28
      @subramanyasharma28 9 ปีที่แล้ว +2

      ANR& Rajasulochana
      mice song

    • @raghavachary140
      @raghavachary140 8 ปีที่แล้ว +3

      Sweet and nice duet by two lovers. Very thrilling ...credit to music director.......

    • @avupatikumari7219
      @avupatikumari7219 3 ปีที่แล้ว

      @@subramanyasharma28 2wwrrwwtrrgwtrrrrtr4wwwwwewtrfrrfrrrrrrr

  • @munnavilak1375
    @munnavilak1375 6 ปีที่แล้ว +5

    Excellent song

  • @shailajanayak2091
    @shailajanayak2091 3 ปีที่แล้ว +1

    Nice n beautiful songs.

  • @subhanishaik8332
    @subhanishaik8332 10 หลายเดือนก่อน +1

    ఓల్డ్.ఇస్.గోల్డ్.03/10/2023

  • @sanyasiraocheela4112
    @sanyasiraocheela4112 ปีที่แล้ว

    పాతరోజులు..ఆపాటలు..ఆనందం.. వర్ణించనలవికాదు

  • @khadervali9460
    @khadervali9460 8 ปีที่แล้ว +6

    it is not paaduta... but "Vaaduka" marachadavela

    • @markamos4575
      @markamos4575 7 ปีที่แล้ว

      good correction

    • @RAMAMUTRTY
      @RAMAMUTRTY 3 ปีที่แล้ว +1

      So many voices we have, but the Gandharva voice of Ghantasala is immortal

  • @venkateswaranraman9655
    @venkateswaranraman9655 7 ปีที่แล้ว +3

    This is Rajasulochana.

  • @pillibrahmarao9953
    @pillibrahmarao9953 ปีที่แล้ว +1

    Wanderful

  • @bandhakavitrinadharao8292
    @bandhakavitrinadharao8292 8 หลายเดือนก่อน

    పల్లవి:
    ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
    గుస గుసలాడినవి ఏమిటో
    విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
    చామంతి పూబంతి పారిహాసాలాడినవి ||2||
    చరణం 1:
    పొదరింటన ఒంటరి పావురము
    తన జంటను కలియగ వేచినది
    మనసే తెలిసి తన ప్రేయసికై
    మగ పావురమే దరిచేరింది
    చరణం 2:
    నీ కురులను రేపిన చిరుగాలి
    నామదిలో కోరిక రేపినది
    వలపే తెలిపే కనుసైగలతో
    నీ ఊసులు బాసలు చేసాయి
    చరణం 3:
    నదిలో మెరిసే కదిలే కాంతి ||2||
    నా మోమున తళ తళ లాడింది
    నీ చక్కని చెక్కిలి అద్దాన
    నా రూపము నేనే చూశాను

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +1

    Virajaji Gul’s ji mana gutte telusu kunnavi🌺

  • @maheshp4874
    @maheshp4874 8 ปีที่แล้ว +3

    very fine old golden songs !

  • @devulapallipadmaja4535
    @devulapallipadmaja4535 5 ปีที่แล้ว +2

    My favourite song

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +3

    Best song

  • @amaravathibhaskarbitti5050
    @amaravathibhaskarbitti5050 5 ปีที่แล้ว +3

    I like this song

  • @veerabadramgangavarapu3461
    @veerabadramgangavarapu3461 3 ปีที่แล้ว +1

    Verygoodmemorysongeventoday

  • @kkirankumar4767
    @kkirankumar4767 8 หลายเดือนก่อน

    Beautiful ❤

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว

    Very very good excellent wonderful song

  • @sudhaneelam984
    @sudhaneelam984 5 หลายเดือนก่อน

    I like this song water scene

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 ปีที่แล้ว +3

    Seen a Full
    On 20-4-2019.

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 2 ปีที่แล้ว +1

    I like this sweet and
    Beautiful song
    28. 02. 2022

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 ปีที่แล้ว +1

    Excellent song ❤️

    • @harshavardhanb455
      @harshavardhanb455 2 ปีที่แล้ว

      Though without good height, Akkineni has unbeatable style

  • @shadaksharigoudrg5262
    @shadaksharigoudrg5262 2 ปีที่แล้ว

    One of the best song of Telugu movies

  • @murarichinnodu1017
    @murarichinnodu1017 6 ปีที่แล้ว +2

    Na chinnanati rojulu gurtukostunna ,e

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 ปีที่แล้ว

    Great melodious song

  • @gopalkrishna4298
    @gopalkrishna4298 3 ปีที่แล้ว +1

    Old is gold

  • @sridharnyapathi6920
    @sridharnyapathi6920 4 ปีที่แล้ว +1

    Suseela at her best !

  • @abhiannavarjula9897
    @abhiannavarjula9897 ปีที่แล้ว

    Very nice composition 🙏

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 6 ปีที่แล้ว +3

    BEST SONG

  • @aravanageswararao1530
    @aravanageswararao1530 3 ปีที่แล้ว +1

    రాజ సులోచన, రెండవ యల్.. విజయలక్ష్మి.. డాన్స్ లో వీరికి సరిసాటి ఎవరు వుండరు

  • @bhaskarraogokara317
    @bhaskarraogokara317 7 ปีที่แล้ว +2

    Very good romantic song,and great ghantasala,

  • @mmanikyam7522
    @mmanikyam7522 6 ปีที่แล้ว +2

    old is gold song

  • @nagarjunaraonagilla7922
    @nagarjunaraonagilla7922 6 ปีที่แล้ว +2

    Sweet songs

  • @suryanarayanamurtyyadavill9367
    @suryanarayanamurtyyadavill9367 4 ปีที่แล้ว

    In this song, the lady is Rajasulochana, not EV Saroja. The caption needs correction. EV Saroja is in two other songs in the same movie.

  • @sriramachandramurthypheelk8902
    @sriramachandramurthypheelk8902 2 ปีที่แล้ว +1

    Golden hits

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 3 ปีที่แล้ว +1

    Very good song

  • @ratnakarkolli1319
    @ratnakarkolli1319 9 ปีที่แล้ว +4

    GREAT MELODY SONG. ANR&RAJASULOCHANA

  • @rajanbabu8720
    @rajanbabu8720 3 ปีที่แล้ว +1

    Who is the liricist, please know me

  • @venkatannam4252
    @venkatannam4252 5 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌

  • @venkatasatyanarayana6452
    @venkatasatyanarayana6452 3 ปีที่แล้ว

    Wonderful song

  • @tellakullavenkataramana122
    @tellakullavenkataramana122 ปีที่แล้ว

    Super

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 6 ปีที่แล้ว +2

    Virisina puvulu gusagusalu.

  • @bhavanishankarpalakollu1701
    @bhavanishankarpalakollu1701 6 ปีที่แล้ว +3

    adirindi pata

    • @pndranki1
      @pndranki1 4 ปีที่แล้ว

      అప్పటి తెలుగు పాటల్లో సాహిత్యం పుష్కలంగా పరిమళ భరితంగా ఉంటుంది.అందుకే మీకంతటి మైమరుపు

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 ปีที่แล้ว

    Nice song

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 ปีที่แล้ว

    Pularangadu cinimaloni.chillararaallakuane.paataku life yivvandi mr prabhaas & if any others/

  • @kantharaomarisetti5074
    @kantharaomarisetti5074 2 ปีที่แล้ว

    Suparsongs

  • @KiranCheepurupalli
    @KiranCheepurupalli 4 หลายเดือนก่อน

    walaku epati paristhilo meru thapa ekaawadu dikulaydu kanisam wala anaya kuda padichu kolayadu adi abadama naxtu na eku saray na samu aedi nkurani panilaydu naladu akda amina 1 ku adimiru aethay 2 skarakalu laydu anali aena meku chapadamu nadat thapu nayni swardamu tho chay pi natu na meda bari daylagulu nito ni dara la kuda chsythu eunaru meru aaru vachina rakapoena na pada kuthuru nanu prapacha mulo chuti mutti na thaylivi a bsgawathudu prasad ichadu ady maku sriman raza adi dani malu vini lagu daba thinandi dani kadigi na musthayamu la thayaru chaydamay bapani kastalu lio aadu suna chyutha swami gani wathrskatha paychukutu pothayi kara palani kara paudi thay kasi vayli saraku kali podi abadama

  • @vamsipavanmellacheruvu138
    @vamsipavanmellacheruvu138 ปีที่แล้ว +1

    Only ghantasala credit. Not ANR jai ghantasala ghantasaala pata

  • @Kutti_Revathi
    @Kutti_Revathi ปีที่แล้ว

    Lurics pls

  • @roopakala4833
    @roopakala4833 6 ปีที่แล้ว +2

    Tamil old songs

  • @purnachandraraochakka848
    @purnachandraraochakka848 6 ปีที่แล้ว +2

    Manchi pata

  • @vijayoldisgoldambala964
    @vijayoldisgoldambala964 7 ปีที่แล้ว

    pedhala maata ee paatala laaga teeyaguntadhi

  • @chsatyanarayana157
    @chsatyanarayana157 4 ปีที่แล้ว

    2

  • @lakshmiyenumala6462
    @lakshmiyenumala6462 3 ปีที่แล้ว

    Navidiolanumanasupettisudndi

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 2 ปีที่แล้ว

    Terrible picurisation Aadurti Garu