స్వర్గీయ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి పగలే వెన్నెలా అనే పాట మొత్తం తెలుగు సాహితీ లోకాన్ని ఆలోచింప చేసింది.. వారి సాహిత్యం సృజన శక్తి చిన్న చిన్న మాటలు వినసొంపైన సంగీతం తో తయారైన పాట ఇది. ఆయన బహుభాషా కోవిదుడు. తెలంగాణ రాష్ట్ర గర్వం. వారు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. తెలుగు వారి వేశాధారణ నిండైన విగ్రహం వారికి అభినందనలు చెప్పుకోవాలి!
Mohammad ali గారు నమస్తే ! చాలా చక్కగా చెప్పారు. ఆ పంచ కట్టు /ఆరాచఠీవి / ఆకవితా పఠిమ/ ఆయనలోని ప్రత్యేకతలెన్నో ! గొప్ప కవి. మనబోటివారు ఎప్పటికీ మరువ రు ఆమహానుభావుడిని. తెలుగే కాదు, ఉర్దూ భాషా ప్రవీణుడు కూడా కదా ఆ మహా దిగ్గజం
ఆకెళ్ళ.వి.ఆర్.మూర్తి, మదీనా గూడ, హైదరాబాద్ పాటరాయడంలో సి నారాయణరెడ్డి గారు వెన్నెల జలపాతం కురిపించారు. పాడటం లో చెవ్వుల్లో అమ్రుతం చిలికిం చారు. నటన లో జమున గారు సున్నితమైన భావాలు పలికించారు. మొత్తం గా అద్భుతం.
తెలుగుదనం... తేట తియ్యని పదాల రూపం... మహానటుల సమ్మేళనం... మన తెలుగు చిత్రసీమ గొప్పతనం... మరుపు రాని గీతాలు... మరచిపోలేని సంగీతం... గాన మాధుర్యం... తెలుగువారిగా పుట్టినందుకు మనకు ఇంకేమి కావాలి... Old is Gold 🎶🎵🎶🎵🎶🎵❤️
Can watch this clip many times for Jamuna...what an expression...Hats off to BN Reddy for this wonderful song. Delight to see "Chandamama" book in ANR's hands...
అత్భుతమైన సాహిత్యం ,శ్రావ్యమైన గానం ,చక్కటి అభినయం మంచి సంగీతం కలసి మనస్సుని ఎక్కడికో తీసుకునివెళ్లే అత్యత్భుతమైన పాట .ఎన్ని వందలసార్లైనా వినాలనిపిస్తుంది .
Every night since last three years, before going to sleep, I will listen to this song and another one in the same movie "Ninna Leni Andha medho ...." which reminds me my late elder cousin brother and my childhood in late 1960's.
Young generation of today are less patient and passionate to understand the melody ,emotion and meaning of old songs like this.They rather prefer fast beat songs like cinema choopista mama etc.Excellent eye ,ear and heart treat song.
ఈ మధుర గీతం నేను 1965 వ ఏడాది చింతామణిలో ఒక పెళ్ళిలో మొదటిసారి విన్నాను. అప్పటికి నేను సినిమా అన్నదే చూడలేదు. మనసుకు అలాగే హత్తుకు పోయింది.
స్వర్గీయ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి పగలే వెన్నెలా అనే పాట మొత్తం తెలుగు సాహితీ లోకాన్ని ఆలోచింప చేసింది.. వారి సాహిత్యం సృజన శక్తి చిన్న చిన్న మాటలు వినసొంపైన సంగీతం తో తయారైన పాట ఇది. ఆయన బహుభాషా కోవిదుడు. తెలంగాణ రాష్ట్ర గర్వం. వారు రాసిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. తెలుగు వారి వేశాధారణ నిండైన విగ్రహం వారికి అభినందనలు చెప్పుకోవాలి!
Mohammad ali గారు నమస్తే ! చాలా చక్కగా చెప్పారు. ఆ పంచ కట్టు /ఆరాచఠీవి / ఆకవితా పఠిమ/ ఆయనలోని ప్రత్యేకతలెన్నో ! గొప్ప కవి. మనబోటివారు ఎప్పటికీ మరువ రు ఆమహానుభావుడిని. తెలుగే కాదు, ఉర్దూ భాషా ప్రవీణుడు కూడా కదా ఆ మహా దిగ్గజం
👌👌
No doubt one of the great lyricists..Proud to be A Telugu not confine to one region..or language
బ్రదర్ అప్పాటికి తెలంగాణ లేదు
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఉంది
సినారే గారు తెలుగు ప్రజల అస్తి
O
2023 లో ఈ ఆపాత మధురాన్ని విన్న వాళ్ళు ఓ లైక్ వేసుకోండి..👍
ఇలాంటి పాటలు తరాలు మారినా వాటికిమాత్రం
ఇలాంటి పాటలు తరాలు మారినా వీటికి మాత్రం వన్నె తగ్గదు.👌👌👌👌👌👌👌
Super. 🙏🙏
Pate pàta yemipata
@@kkrishnareddy8046
Jhbhhhnhhhhhhl
Kh
Nn
ఆకెళ్ళ.వి.ఆర్.మూర్తి, మదీనా గూడ, హైదరాబాద్
పాటరాయడంలో సి నారాయణరెడ్డి గారు వెన్నెల జలపాతం కురిపించారు. పాడటం లో చెవ్వుల్లో అమ్రుతం చిలికిం చారు. నటన లో జమున గారు సున్నితమైన భావాలు పలికించారు. మొత్తం గా అద్భుతం.
ఎస్.జానకి(తెలుగు లిరిక్స్)
అ.అ...ఆ... ఆ...అ.అ.
పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల జగమే ఊయల..
నింగిలోన చందమామ తొంగిచూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే..
ఈ అనురాగమే జీవనరాగమై
***
ఈ అనురాగమే జీవనరాగమై
యదలో తేనె జలు కురిసిపోగా
పగలే వెన్నెల జగమే ఊయల..
కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే
మురళి పాట విన్న నాగు శిరసునూపె
***
ఈ అనుబందమే మధురానందమై
***
ఈ అనుబందమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిపి పోదా
పగలే వెన్నెల జగమే ఊయల..
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
***
పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
***
నీలిమబ్బు నీడలేచి నెమలి ఆడే
పూల ఋతువు సైగచూచి పిఖము పాడే
మనసే వీణగా ఝనఝన మ్రొయగా
***
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా
పగలే వెన్నెల జగమే ఊయల..
కదలే ఊహలకే కన్నులుంటే..
పగలే వెన్నెల
ఇలాంటి మధురమైన పాటలు వింటుంటే ఏం అనారోగ్యమైనా మాయం అవుతుంది.
2024 lo kuda vinnavallu entamandi vunnaru??
2060 kuda nenu unte e song vintanu 🎉❤
I am very much interested to hear the old songs, particularly Sri Ghantasalu play back & ANR old film songs
Yes, very good song, ad homely actress
Very meaningful song, can understand lyrics, no music domination, and ofcourse cute heroine, no vulgarity 😊
Sssssssssssss
తెలుగుదనం...
తేట తియ్యని పదాల రూపం...
మహానటుల సమ్మేళనం...
మన తెలుగు చిత్రసీమ గొప్పతనం...
మరుపు రాని గీతాలు...
మరచిపోలేని సంగీతం...
గాన మాధుర్యం...
తెలుగువారిగా పుట్టినందుకు
మనకు ఇంకేమి కావాలి...
Old is Gold
🎶🎵🎶🎵🎶🎵❤️
Super sag
Yrty7778
Nice
,😘
ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు.. అప్పుడు రేడియో పెట్టుకుని ఇలాంటి మధురమైన పాటలు వింటూ హాయిగా రెస్ట్ తీసుకోనే
2025 lo vinevallu❤
జానకమ్మ గారి గానామృతం వెయ్యేళ్ళు అయినా మరచిపోలేము అద్బుతమైన పాట👌👌👌
L.
2024 లోకూడ వినేవల్లూ endharu🌹🙏
రాత్రి పడుకునేటప్పుడు ఈ సాంగ్ వింటే మనసుకు హాయిగా వుంటుంది
Yenni Saarlu vinina Vinalani vuntundi.(Musalivaru ayiPoyinanu -Song is Ever Green.)
Thanks to S.JANAKI Garu For Her "Voice"
😮
Can watch this clip many times for Jamuna...what an expression...Hats off to BN Reddy for this wonderful song. Delight to see "Chandamama" book in ANR's hands...
మనసుని హత్తుకునే సాహిత్యం, మనసుని మైమరపించే గానం, అద్భుతమైన అభినయం, తెలుగు వాడిని అవ్వటం నా అదృష్టం
2023 lo కూడా వినేవాళ్ళు ఒక like వేసుకోండి
21-11-2023
0:21
God's gift to be born as Telugu! Nice song by Janakamma!
అత్భుతమైన సాహిత్యం ,శ్రావ్యమైన గానం ,చక్కటి అభినయం మంచి సంగీతం కలసి మనస్సుని ఎక్కడికో తీసుకునివెళ్లే అత్యత్భుతమైన పాట .ఎన్ని వందలసార్లైనా వినాలనిపిస్తుంది .
Old is gold. Iam very glad to listen. Nowadays the songs are hurry burry. Many many thanks.
మనసుకి శక్తిని ఇచ్చిన మాహా గీతం
అద్భుతమైన నటన
My favourite and plasant song
@@umadevi9124 ⁰
వింటుంటే మనము కూడ అప్పటి రోజుల్లెకి పోయినట్లు ఉంటుంది ...
Avunu sir.🥰
❤❤❤haya untadi😊
ఎంత మంది మనుస్సులను దోచుకున్న గీతం మండీ ఆరుభైట మంచం మీద. పడుకోని వెన్నలను ఛూస్తూ పాట వింటూ వుంటే స్వర్గం మంటే ఎక్కడ వుందండీ ఇక్కఢేవుంది అనుభవించండి నిజమైన సంగీతప్రీయులకు తెలుసు ఆ అనుభూతి ఏంటో విని కామెంట్ రాయండి ప్లీజ్
Manchi mata అన్నరు bro
@@bharitithati8366 ధన్యవాదాలు మేడమ్ గారు
Yes brother Music Ana Song lyrics Amazing
À
@@bharitithati8366 bcbbbbwbbbbbbbbbbbbbbcbbbbbbbbbbbbbbbbbwbbbbbbbcbbbbbcbccbcbcbcbcbbbcbwbcbcbbbbbbbcbbbbcbbbbbbcbbbbbbbbb
Wonderful song....janakamma hats off 🙏🙏🙏🙏🙏
ఇలాంటి పాటలు మళ్ళీ ..మనకు రాకపోవచ్చు.....
రాకపోవచ్చు కాదు రానే రావు
Yes.Jamuna is not only beautiful but also very expressive. ANR did his best.The lyric and the song are exemplary
Avunu bro
No way. No such talented personalities in the industry.
సంగీతం, సాహిత్యం, గానం, నటన అన్ని తాదాత్మ్యం చందడం అంటే ఇదే.ఓ అద్భుతమైన పాట.
Melodious, Memorable and evergreen song.
మనసు కు హాయి గొలిపే సాంగ్ 👌👌👌👌👌
తెలుగు భాష, తెలుగు పాటా, తెలుగు సినిమా !!!
ఈ పాటలు వింటూ ఉంటే మనసు కి ఎంతో హాయిగా ఉంది
It is true madsm
143
Qujqqq1uiu6qqj5hcqñtqqqqq çBďuzvàñqqqqvq
@@athivaramvenkatasudheer3723 A kondalarao
@@pentakotasuryanarayana1074 pppp]pppp]pp]p]plays pppppppp p]]pp]pp]ppppp]p]plpppp]]]ppppppppp
Good song ... C.N.REDDY GARI PAADHALAKU NAA HRIDHAYAPURVAKA NAMASKARAMULU ..... manasu ku Enthoh haaieenichenu...
జానకమ్మ పాట 🙏🙏❤️
supar Jజానకమ్మ
జమున గారి నటన సూపర్ 👌
యెంత మధురము
కరోనా వచ్చి వారికీ ఈ పాటలు వినిపిస్తే కచ్చితంగా త్వరగా కోలుకుంటారు అందులో సందేహమే లేదు
correct గా చెప్పారు
Arojule goppavi ippudu antha west
@@ManaSampradayalu.A__harathulu. avunu mari
Old is gold పాట అద్భుతం
పెళ్లిలో ఈ పాట సంగీతం బాగా వినబడుచున్నది
Jamuna జమున..... నులక మంచం పక్కలో రేడియో రాత్రి పూట నిధురపోయే ముందు ..ఆరోజుల్లో మధుర గానాలు వింటే హాయిగా నిధురపట్టేది....ఆరోజులె వేరయా..(*సలీమ్)
L l
డూాాడగడౌూబూగడడౌాౌడబడడఞహఞూూడౌైడబౌడగఞడడడడదౌీహజడీఞాూీడగ్
My favorite song, I listen to it every day
Yes
నిజమే అన్న రోజులు మళ్ళీ రావా అన్న.మనమే రోజుల్ని మళ్ళీ తెగలము.
Every night since last three years, before going to sleep, I will listen to this song and another one in the same movie "Ninna Leni Andha medho ...." which reminds me my late elder cousin brother and my childhood in late 1960's.
Super song..జమున గారు వాయించే పద్దతే ఎబ్బెట్టుగా వుంది..
ఈపాటలు ఎప్పటికీ మరువలేము మరపు రాదు ఓల్డ్ ఇస్ గోల్డ్ థాట్స్ ఆల్
What a beauty - Jamuna. Come back again from heaven.
🙏మానవుల మనశాంతి కోసం, ఆనందం కోసం ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏
Pagale vennela antu ANR cinema poojaphalam kosam, Nannu dochukunduvate antu NTR Gulebakavali katha kosam CNaRe rachinchina forever charitralo migili poye evergreen superhit patalu.. Chitramentante rendinti lonu Jamuna gare Heroine.
Excellent song ❤️
Very nice arojulu gurthuku vastunnai
Great meaningful song also melody
Young generation of today are less patient and passionate to understand the melody ,emotion and meaning of old songs like this.They rather prefer fast beat songs like cinema choopista mama etc.Excellent eye ,ear and heart treat song.
ఈరోజు మహా గాయని ఎస్.జానకి కీ పుట్టినరోజు శుభాకాంక్షలు
ఏ కాలంలో ఐనా అందమైన భావము, రాగం, వున్న పాటలకి ఆదరణ వేరే లెవెల్ లో ఉంటుంది,
Janaki Amma gari ki padabi vandanamulu Janaki Amma gari super song koyila padi nattu anipistundi Jamuna Amma gari ki padabi vandanamulu
..
OLD HIS GOLD
Evergreen melody in nectar honey voice of Janaki ammagaru.
2035lo kuda vintamu andi. Its ever green.
Super. Voice sweet voice 🙏🙏🙏🙏💖💖💖💖
జమున గారు సూపర్ సాంగ్ హైలెట్ 💪💪
One of hit song of janakigaru in those days even now also it is popular song old is gold
3rd FC CD CT
కవితామృతం+గానామృతం జతకలిసిన రసమయప్రపంపంచం
jamuna garu anr garini brother anukuntaru anr garu avidani love chestaru wonderful movie today morning chusa ☺☺☺
Kerala, Trivandrum🌴🌴🌴🌴🌴SUPER🌹🌹🌹 Melody. composer pranam🌹🌹🌹🌹
ఏ ఎన్ ఆర్ సావిత్రి మరియు జమున
ఈ అనురాగము జీవన రాగమ్యి
ఈ అనుబంధమే పగలే వెన్నెల
జగమే ఊయల .
Real coment
Remember the golden voice and Melody's of tune,, and the joyfull action by legend actress jamunamma garu.
🎉 జమున ANR ల అద్భుతమైన నటన,, సినారె భావుకత,, మరో లోకం తీసికెళ్ళేసంగీతం,, జానకమ్మ స్వర మాధుర్యం, అన్నింటి కలబోత శ్రోతలను మైమరిపించే కళాత్మక త
C jS
జమున గారు మీరు సూపర్ 👌👌👌👌🥰
Aha adbhutam maina paata .na bhutho na bhavishyathi ❤❤❤❤🎉🎉🎉🎉
స్వీట్ మోమిర్స్
Exellent సాంగ్స్ ఈ యుగానికే బెస్ట్ song
ఆనాటి అక్కినేని చిత్రాలంటేనే సాహిత్యం,సంగీతం,అభినయాల సంగమమం!
P
ఎంత మధురం.
@@ganeshmudhiraj5735 @@@@£££aaaa
@@ganeshmudhiraj5735 mmi mmi m oi o
@@prakashreddytoom3807 kii
ఈ సాంగ్ అయ్యాక ఒక సీన్ ఉంటుంది ఆచిత్రంలో జమున ఏ ఎన్ ఆర్ చేతిలో చందమామ బాలమిత్ర పుస్తకాలను చూసి ఎంతో సంబరపడిపోతుంది బలే తమాషా గా ఉంటుంది సీన్
Ear treat and eye treat. So wonderful expressions by those artists. Even lyrics are very good and so meaningful 😌 💕
Three cheers to S. Janaki for her nightingale voice.
My favourite song 💕💕💕
Ever unforgettable songs
What a lyrics, mesmarising
Old is gold and this is pure gold song to listen in telugu
Hiii seema
old is gold
Soul touching mesmerizing song
Old songs are Evergreen songs ❤
Old is gold 🥇🥇🥇
What a Song Wow sweet melody S. Janakamma god bless you
పూజ పలము.ఏ ఎన్.అర్ జమున
ఈ అనురాగమీ.మురాలిపాట.
ఈ అనుబంధమే.మధురానగరిలో
Yamuna Jamuna padhne pata chala bagundi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍
అద్భుతమైన పాట మాకు అందించారు.
S Janaki amma Indian number one female play back singer in this Universe also
ఆ తరం వాళ్ళ లో జమునా గారంటే నాకు చాలా ఇష్టం 🌹🇮🇳
Wonderful,song
Eee పాట నేను చిన్నప్పుడు పాడేవాడిని చాలా ఇష్టమైన పాట నాకు
SundaraTelugu.. great sweet language by a Tamilian.
Really great song 🙏🙏🙏🙏🙏
MY favourite song
MY favourite movie
MY favourite Hero heroine
Evergreen song👌👌❤❤
*ఇంకా 100 సంవత్సరాలు అయిన యీ సాంగ్ తిరుగులేదు*
This was my Father's most loved song.
There used to be sense in the movies. Since 70s the sense has been thrust with two prefixes - 1. Non and 2. Nui
Padinavaru Evaru andhi
@@sreedevireddy-ep5ew Smt Jaanakamma.
Adbuthamaina pata chakkati ragam andamaina heroine sute ayye hero what a song🎵🎵🎵🎵 superoo super☺☺
Very good actress Smt. Jamuna. End of an era. May her soul RIP
Adbuthmyna lyrics and classic al music🎉🎉🎉🎉🎉🎉
ANR. & JAMUNA 🌹🌹 GARIKI THAINKS SUPER HIT EXCELLENT SONG😝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ సూపర్ సాంగ్
Ilanti patalu, lyrics , ika ravu, na bhootho, na bhavishyathi🙏🙏🙏🙏
909900ñ
Melodious song
I love ❤️ this song
అందం అభినయం మనసు పాట...
2023 లో కూడా ఈ పాట వింటూ చూసే వాళ్లు ఒక like వేసుకోండి
Songs n movie both r my favourite,though being of present generation,I still admire old movies n songs only,,movie story also is awesome.