అధ్బుతమైన పాట..ఆ రోజులు వేరు, నటీ,నటులు వేరు, ఇకరారు..అదొక సువర్ణ కాలం పాత తరం వారికి...కొసరాజు రచన,నటన, గానం,చిత్రీకరణ అధిరింది... ఇప్పుడు, అంతా బూటకపు నటన, పైగా చెప్పరాని ధనాపేక్ష...
అద్భుతమైన పాటలు గానము రచన సాహిత్యము సంగీతము వింటూ మైమరచి కాలం ఒడిలో ఒరిగి పోవాలి అద్భుతమైన చిత్ర పరిశ్రమ అందరికీ నా వందనాలు నాకు ఇంత ఆనందం కలిగించిన మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే(అయ్యయ్యో) ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది(2) పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమై పోయింది(అయ్యయ్యో) ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ ఓటమి తప్పలేదు భాయీ మరి నువ్వు చెప్పలేదు భాయీ ఆడి నా తప్పుగాదు భాయీ తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ బాబూ నిబ్బరించవోయీ(అయ్యయ్యో) నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది గోవిందా...గోవిందా...(నిలువు) చక్కెర పొంగలి చిక్కేది ఎలక్షన్లలో ఖర్చుపెడితే MLA దక్కేది మనకు అంతటి లక్కేది(అయ్యయ్యో) గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు మల్లీ ఆడి గెల్వవచ్చు ఇంకా పెట్టుబడెవడిచ్చు ఇల్లు కుదవ చేర్చవచ్చు చాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోటీ...అనుభవమ్ము వచ్చు చివరకు జోలె కట్టవచ్చు(అయ్యయ్యో)
సాలూరి రాజేశ్వరరావు,కొసరాజు, పిఠాపురం, రమణారెడ్డి నలుగురు ప్రతిభామూర్తుల కృషి ఇంత చక్కటి సందేశాత్మక హాస్యగీతం! ఇక ఇప్పటి చిత్రాల గొప్పతనమేంటో మనకే తెలియాలి!
Amazing diversity of Telugu film music is on display here. We have songs about card games ( Kulagotralu ), transfers ( Charanadasi ), kites( Kula Daivam ), smoking habit ( Ramudu Bheemudu ) ,wedding feasts (Maya Bazar ) babies ( Adabrathuku ), among the gems penned by wonderful lyricists !
కొసరాజు, మాధవపెద్ది, పిఠాపురం, రాజేశ్వరరావు, రేలంగి ఇంతమంది తో తెరపై ధనం విలువ, వ్యసనము మీద చూపించిన పాఠము..ఎప్పటికీ శాశ్వతము...అప్పుడు వచ్చినవి పాటలు కావు.తరతారాలు కి జీవిత పాఠాలు
thissong is an eye opener for gamblers who threw their familieson roads...super ever green melodious song,super action of super comedians Relangi & Ramana reddy.. nowadays comedy became other name of vulgarity Hats off to all connected to this song
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది ఉన్నది కాస్తా ఊడింది సర్వ మంగళం పాడింది పెళ్ళాం మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమై పోయింది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే ఆ మహా మహా నలమహారాజుకే తప్పలేదు భాయీ ఓటమి తప్పలేదు భాయీ మరి నువ్వు చెప్పలేదు భాయీ ఆది నా తప్పుగాదు భాయీ తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ బాబూ నిబ్బరించవోయీ అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది గోవిందా...గోవిందా... నిలువు దోపిడీ దేవుడికిచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్షన్లలో ఖర్చుపెడితే MLA దక్కేది మనకు అంతటి లక్కేది అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే గెలుపూ ఓటమి దైవాధీనం చెయ్యి తిరగవచ్చు మల్లీ ఆడి గెల్వవచ్చు ఇంకా పెట్టుబడి పెట్టవచ్చు ఇల్లు కుదవ చేర్చవచ్చు చాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోటీ.. అనుభవమ్ము వచ్చు చివరకు జోలె కట్టవచ్చు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
Some songs we can listen without video will feel good, but this song I enjoyed with video, because of old environment along with excellent expressions of Ramana Reddy Garu and others.
Ha ha ha what a great ethical song,Johar Relangi,Ramana Reddy garu.what a respect towards Comedy artists at the time of Ntr&Anr period.Hatsoff artists of 1960s&70s.😃🇳🇪🙏🇳🇪.
అచ్చ తెలుగులో సరళమైన పదాలతో పూర్తీ తెలుగుతనముతో అతి సులువుగా గా అర్థం ఆయేలాగా రాసారు అప్పటి రచయితలు...కాలము మారుతుంది, తరమూ మారుతుంది...కానీ ఇప్పటికీ, ఎప్పటికీ మారకుండా కాలంతో పోటీ పడి, తారలతో సంభందం లేకుండా ఎప్పటికి వినాలి అనిపించే పాటలు లో ఇది కూడా ఒకటి..నిజానికి పాట కాదు..ప్రతి పదము ఒక పాఠం. ఆ పాటల గొప్పతనం అది
This song favouite off my father and my sister's husband song 5his song as 5his was sunged..old is god we should not compared with now days song ..... 👍👍👍👍❤️
సరళమైన తెలుగులో హాస్యం తో పాటు మంచి సందేశం ఇచ్చే పాట 🙏 మళ్ళీ ఇలాంటి పాటలు రావాలి అని కోరుకుంటూ 🙏🙏
అన్న ఇంకా రావు అన్న
నిజం
ప్రతీ నెల జీతం వచ్చిన రోజు సాయంత్రానికి లేదా మరుసటి రోజు కి ఇదే నా పాట 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️.
ఔను బ్రో 😂
😊
పేకాటరాయుళ్ళకి చక్కటి గుణపాఠం హాస్యగీతాలకి రారాజు ఈ పాట
kart
super
కొసరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చక్కటి పాటను అందించారు
పాట రాసిన రచయత, సంగీతం, నటులు, డైరెక్టర్ ఏప్ప టికీ చిరంజీవులే
చక్కటి హాస్యం, రమణ రెడ్డి నటన కు ఈ పాట ఉదాహరణ
అధ్బుతమైన పాట..ఆ రోజులు వేరు, నటీ,నటులు వేరు, ఇకరారు..అదొక సువర్ణ కాలం పాత తరం వారికి...కొసరాజు రచన,నటన, గానం,చిత్రీకరణ అధిరింది... ఇప్పుడు, అంతా బూటకపు నటన, పైగా చెప్పరాని ధనాపేక్ష...
Really bro. They are having high standards and dedication.
@@jupudivenkataramamohan6093 👍
డబ్బు గురించి మీరు చెప్పింది అక్షర సత్యము స్వామి
@@srmurthy51 👍
Nijam chepparu sir
రమణా రెడ్డి గారి హవా భావాలు అధ్బుతః.....౭౭౭
1.05 దగ్గర రేలంగి గారి హావా భావాలు కూడా
Really Ramana reddy gari expressions are simply superb.
@@jupudivenkataramamohan6093 cccc cccnzcnzcnccccvccccc
Pcccccccnzccccccccccc
C
@@madhuvarmadasari9761 😂😂
అత్యంత అపురూపమైన మానవ జీవితానికి సంబంధించిన పెద్ద బాలశిక్ష ఈ పాట అర్థం చేసుకోవాలి అంతే
పాట చాలా బాగుంది.రమణారెడ్డి గారి నటన అద్భుతం
కొసరాజు,గారి రచన, రాజేశ్వరరావు గారి నాచురల్.. బాణీలు ....అద్భుతం
రాజేశ్వరరావు గారు కాదు... పెండ్యాల గారు అందించారు బాణీ.
Ramana Reddy lived in his character.
మాధవ పెద్ది సత్యం గారి అద్భుతమైన స్వరం తో పాడిన పాటలు 👌💐🙏
చాస్సుతగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు,
పోతే;......అనుభవం వచ్చు..!!
చాస్సుతగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు,పోతే;...... అనుభవం వచ్చు..!!
.......చివరికి జోలె కట్టవచ్చు 🙂🤣
Excellent lyrics and Ramana reddy gari action superb.
అద్భుతమైన పాటలు గానము రచన సాహిత్యము సంగీతము వింటూ మైమరచి కాలం ఒడిలో ఒరిగి పోవాలి అద్భుతమైన చిత్ర పరిశ్రమ అందరికీ నా వందనాలు నాకు ఇంత ఆనందం కలిగించిన మీ అందరికీ ఎంతో రుణపడి ఉన్నాను
ఇప్పటికీ 2020 లో కూడా ఈ సాంగ్ ఫేమస్. ఎవరి దగ్గరైనా డబ్బులు లేకపోతే ఫస్ట్ గుర్తొచ్చే సాంగ్ ఇదే.
Super
👌
Yes bro
డబ్బులు లేకపోతే కాదు, ఉన్న డబ్బులు పోతే !
@@kbrprasad8374
, ,
,
NC,. 0,
,
చాలా బాగుంది ఈ పాట నాకు చాలా ఇష్టం సూపర్ సూపర్
తెలుగు తనం ఉట్టి పడింది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే(అయ్యయ్యో)
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది(2)
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది(అయ్యయ్యో)
ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువ్వు చెప్పలేదు భాయీ
ఆడి నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగా
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ(అయ్యయ్యో)
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా...గోవిందా...(నిలువు)
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
MLA దక్కేది
మనకు అంతటి లక్కేది(అయ్యయ్యో)
గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు
మల్లీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడెవడిచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
చాన్సు తగిలితే ఈ దెబ్బతో
మన కరువు తీరవచ్చు
పోటీ...అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు(అయ్యయ్యో)
Nice
❤
Very nice song
సాలూరి రాజేశ్వరరావు,కొసరాజు, పిఠాపురం, రమణారెడ్డి నలుగురు ప్రతిభామూర్తుల కృషి ఇంత చక్కటి సందేశాత్మక హాస్యగీతం!
ఇక ఇప్పటి చిత్రాల గొప్పతనమేంటో మనకే తెలియాలి!
మాధవపెద్ది సత్యం గారు పాడారు
రేలంగినీ, బొడ్డపాటి వారినీ మర్చిపోయారు.
పిఠాపురం, మాధవపెద్ది బృందం పాడారు, ఘంటసాల వారు కాదు.
Excellent. Nobody can ever replace Ramana reddy, Relangi
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amazing diversity of Telugu film music is on display here. We have songs about card games ( Kulagotralu ), transfers ( Charanadasi ), kites( Kula Daivam ), smoking habit ( Ramudu Bheemudu ) ,wedding feasts (Maya Bazar ) babies ( Adabrathuku ), among the gems penned by wonderful lyricists !
ఈ పాట చూసి ఎప్పటికీ జూదం ఆడని వాడు చాలా గొప్పవాడు.చాలా మంచి పాట
ఘంటసాల హయాంలో రేలంగి, రమణారెడ్డి, యస్వీ ఆర్ లకు కేవలం మాధవపెద్ది కి మాత్రమే అవకాశం ఇచ్చిన మహా గాయకుడు.
Supar song
ఈ రోజులలో గాయకులు గా ఉన్నవారి స్వార్ధము ఆ రోజులలో మాస్టారుకి లేదు..
Yes grate singar madava peddisatyam
Thank you information
@@srmurthy51 true sir. He encouraged many his juniors and contemporaries. Great personality.🙏🙏
కొసరాజు, మాధవపెద్ది, పిఠాపురం, రాజేశ్వరరావు, రేలంగి ఇంతమంది తో తెరపై ధనం విలువ, వ్యసనము మీద చూపించిన పాఠము..ఎప్పటికీ శాశ్వతము...అప్పుడు వచ్చినవి పాటలు కావు.తరతారాలు కి జీవిత పాఠాలు
❤
Lovesongs
thissong is an eye opener for gamblers who threw their familieson roads...super ever green melodious song,super action of super comedians Relangi & Ramana reddy.. nowadays comedy became other name of vulgarity Hats off to all connected to this song
Wow what a song...
Mind blowing song...
Very meaningful song..
...
Everyone thinks their flash back mistakeable incidents, when listening this song
This song gives a very good message. The characters in this song appears in almost every village of Andhra, where money is abundant.
This song ygiving good message to gamblers.Hats off to liric writer,singer, and Legend After Ramana Reddy Garu.
పాటలో ప్రతి ఒక్కరూ అధ్బుతం
2024 lo chusinavallu oka like vesukondi
Just now
పాట రాసిన రచయిత కు శత కోటి వందనాలు
Kosaraju raghavayya chowdary guru. Vaari paatalu janapadala sunnitatvaanni pratibimbistayi
thankyou Murthy Garu....asalina Telugudanam uttipadela rasaru kosaraju gaaru... heart touching lirics ...
S
TM
Shatakoti kadu kotanu kotla vandanalu...... Ennisarlu vinna taniviteerani paata..... Madhuram sumadhuram mana Tenelolike telugu
What a great song! great lyrics and Pendyala as always the Maestro!
ఇప్పటికీ ఎప్పటికీ వర్తిస్తుంది...కొసరాజు పాటల మహారాజు
U r comment also
ఈ పాట రాసిన వారు కొసరాజు రాఘవయ్య గారు గుంటూరు జిల్లా అప్పికట్ల మా పెదనాన్న గారి మేనమామ
Great brother maadi guntur jilla ne
So
Greate writer
Aunaa
Pora jaffa
నటులు రేలంగి నరసింహారావు గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
Relangi Narasimha RAO kaad, venkata ramaiah relangi.
నిజమే కదా పాట జీవిత సత్యాన్ని తెలిపింది అందరకి తెలిపిన సత్యము
కేకే శర్మ
Old is always great. These are legendary actors
సప్త వ్యసనాలలో జూదం ఒకటి దాని ఫలితాన్ని చక్కగా వివరించారు కవిగారు.నటుల నటన అనిర్వచనీయమైనది.సంగీతం వినసొంపుగా ఉంది.
ఇది ఏ కాలంలోనైనా జనాలకు టచ్ చెయ్య సాంగ్ ఎప్పటికీ సాంగ్ బ్రతికే ఉంటుంది
అర్థవంతమైన ట్యూన్ ,అందమైన.. అత్త్యధ్భుతమైన రచన. ఏమి రచన ఏమి రచన
Whate a beautiful song. రచయితకు గౌరవంతో హ్యాట్స్సాఫ్
Evergreen, Excellent, Enthralling! Hats off to those stalwarts. Thanks for uploading this highly humorous clip, for years one can hear this!
పాట బాగుంది ,రచయిత, గాయకుడు పాటకు భాగా నాయం చేసారు.
గాయకులు sir. పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది సత్యం గారు
Xellent song xellent lyrics
Xellent Action
Xellent singers
Golden Song
Desa Bhashalandu Telugu Lessa anedaniki E Song example
l
Well said Sir.
Venu Mohan n
Can I have subtitles ?
you are absolutely correct
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువ్వు చెప్పలేదు భాయీ
ఆది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగా
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా...గోవిందా...
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
MLA దక్కేది
మనకు అంతటి లక్కేది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు
మల్లీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడి పెట్టవచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
చాన్సు తగిలితే ఈ దెబ్బతో
మన కరువు తీరవచ్చు
పోటీ..
అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
🙏 ఈ పాట రచయిత కు " నా వందనాలు పంతులు గారు
"కులగోత్రాలు" చిత్రానికి సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు కాదు .S.రాజేశ్వరరావు.గమనించాలి.
Ok bro
2021 ఎవరైనా ఉన్నారా
🖐
🙋
👍
Me🥳
Yes
Excellent sarire
2024 lo ee song viney vaallu oka like veyandi
Present generation ki suitable song 😮
ఇప్పటికి వింటాను ఈ పాట
2
Very nice songs
😂
Aaj
P
Yes this is good song
D satyanarayana murty very good song
అణిముత్యాలు లాంటి పాటలు అంటే ఇవే. పాట చూస్తూ మనం కూడా కరోస్ కలుపుతాము
Ultimate song!!... Pothe?? anubhavammu vachchu :)
@Santosh Pitla
True! :)
Spontaneous response by counter.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🍎🍎🍎🍎🍎🌹🌹🌹
Excellent song... నేను పేకాట లో ఓడిన ప్రతిసారీ ఈ గుర్తుకు వచ్చేది
One of the top songs of Telugu cinemas. Ever gold.
చార్లీ చాప్లిన్ కూడా రెడ్డి గారి నటనకు సరితూగ గలరా. ఆయన ఒక నటనా గ్రంధం
2021 లో విన్న వారు like చేయండి
2022
2022 ಲೋ ನೆನ್ ಗುರು
నటులు రమణా రెడ్డి గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ పని అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ....
Old is gold 😍😍😍😍😍
Super dance music also ❤😂
This song deserves an Oscar!
Some people are addicted to vices.Gambling is one such weakness. This song should be eye opener for them.
one of the finest video with excellent lyrics and action by Eelangi and Ramareddy; I hear at least once in a month to relax my self self
Super Somg, great reminiscences.
Good song.Ramana Reddy and Relangi good combination.
ಎವರ್ಗ್ರೀನ್ ಹಾಡು. ರಮಣ ರೆಡ್ಡಿ ಅವರ ಅಭಿನಯ ಸೂಪರ್. ಬೆಸ್ಟ್ ಕ ಮೀಡಿಯನ್.
Howdu ree.
సంక్రాతికి కోడి పందాలు లాంటి వాటిల్లో డబ్బులు పోగొట్టుకున్న వారు ఈ పాట వినండి. 2021 లో ఈ పాట విన్న వాళ్ళు ఎంతమంది 😉😄
😊😊🤪😂😍😂😂🤪😊😘🤪😂😍😂🤪😊😘☕☕
మళ్ళీ 2022
2023
2024 అడటం మానము కాదా 😂😂
@@madhumandli 😀
Greed brings misery.
GREAT VOICES AND GREAT ACTORS.....we are all missing them really
రమణయ్య గారి యాక్టింగ్ కి జోహార్లు
2023 lo kuda vintunna vallu attendance plz
Some songs we can listen without video will feel good, but this song I enjoyed with video, because of old environment along with excellent expressions of Ramana Reddy Garu and others.
IPL లో డబ్బులు పోగొట్టుకునే వారు ఇలానే అనుకుంటారు.🔥 అవును అంటే ఒక like వేసుకోండి.
Correct bro
Experience baga ayndi bro 😢😊
3 years before you told..... I salute you sir
షేర్ మార్కెట్ లో వాళ్ళకి ఇదే అనుభవం నేనే అందుకు ఉదాహరణ
Ramana reddy is the gretest actor
EVER GREEN , SONG GREAT , EXCELLENT MARVELOUS INCREDIBLE SONG, NEVER BEFORE NEVER AFTER.
2024 లో కూడా ….
మా నాన్న కు చాలా ఇష్టం ఈ సాంగ్
Very good song!👍🏻👍🏻👍🏻
Excellent writer Kosaraju garu
పాట రాసిన
సత కోటి వందనాలు🙋🙋
Super excellent marvellous wonderful evergreen memorable song
Excellent practicality preached musically...golden melody
Nagumomu
Ha ha ha what a great ethical song,Johar Relangi,Ramana Reddy garu.what a respect towards Comedy artists at the time of Ntr&Anr period.Hatsoff artists of 1960s&70s.😃🇳🇪🙏🇳🇪.
What a melodies and moral song .moreoverthis song is very interesting to hear and music is also very fine.Ramana Reddy action is wonderful.
Great song of describing gambling
song, lyrics antey ila undali 1960's 70's songs 2018 lo kuda chudali anipinchela..ippati songs entha bagunna 1yr tarvata chuda lekapotunam
అచ్చ తెలుగులో సరళమైన పదాలతో పూర్తీ తెలుగుతనముతో అతి సులువుగా గా అర్థం ఆయేలాగా రాసారు అప్పటి రచయితలు...కాలము మారుతుంది, తరమూ మారుతుంది...కానీ ఇప్పటికీ, ఎప్పటికీ మారకుండా కాలంతో పోటీ పడి, తారలతో సంభందం లేకుండా ఎప్పటికి వినాలి అనిపించే పాటలు లో ఇది కూడా ఒకటి..నిజానికి పాట కాదు..ప్రతి పదము ఒక పాఠం.
ఆ పాటల గొప్పతనం అది
మాధవపెద్ది సత్యం గారి గానం, రమణారెడ్డి గారి హహభావలు సూపర్
Ayayo chethilo dabbulu poyene
My favorite😍💕 song🎶🎤🎵
Legends in the frame ❤️❤️❤️❤️
🙏🙏👍👍👍👌👌❤️
Never comes these songs .A sweet song .Great actors in this song .
Very good writer and v. Good singer madavapeddi Satyam garu
Very good song. This song has relation to the present society. Ramana Reddy and group has sung the song excellently well and action sooooooper.
One off the best song anukunna vallu like here
oh my god .appati prasantha vaataavaranaanni malli prasadhinchu
2020 lo vine vallu
2020 lo vinna akkada vinna okate endukante 1962 lo TH-cam ledu bhayya 😂😂😂
Very good morning meaning
🌐
⏱️
Super
Old songs last forever, old is gold, one of the evergreen song👍
Super combination, super lyrics, super composition.
1:32 very nice song selection
Today also it is fresh one 😄
Super expression of Legend actors
Good and message oriented song all should learn from it
hari krishna kumar Reddy
Super
E Pata rasinavariki ....padinavaariki ....padhabhivandhanam......
This song favouite off my father and my sister's husband song 5his song as 5his was sunged..old is god we should not compared with now days song ..... 👍👍👍👍❤️
from