వీటిని తియ్యలంటే చేతులు కాల్చుకోవల్సిందే | Adda kayalu | Tribal wild food

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2023
  • వీటిని తియ్యలంటే చేతులు కాల్చుకోవల్సిందే | Adda kayalu | Tribal wild food
    #tribalfood #wildfood #wildhunt #hunting #addakayalu #tribe #araku #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food,Wild food,Wild hunting,Hunt,Hunting,Adda kayalu,Adda pikkalu,Tribe,Tribes,Tribal culture,Araku,Araku valley,Araku tribal culture,Araku tribes,Tribal cooking,అడ్డ కాయలు,అడ్డ పిక్కలు,Tribal wild food,Village food,Village cooking,tribal hunting and cooking,best ever food review show,sonny side,befrs team

ความคิดเห็น • 823

  • @rajasekhar6814
    @rajasekhar6814 ปีที่แล้ว +33

    మీ ఆదివాసీ సంస్కృతి నాకు చాలా బాగా నచ్చింది, ధనిని యూట్యూబ్‌లో చూపించినందుకు చాలా సంతోషం మిత్రమా..

  • @nijamsrikanthyadav9772
    @nijamsrikanthyadav9772 ปีที่แล้ว +21

    నీజంగా తమ్ముళ్ళు మీరు కాల్చుకుని తింటుంటే మాకు మాత్రం నోటిలో నీళ్ళురుథున్నయి. మరిన్నీ వీడియోలు మాకు అందించాలని కోరుతున్నాము

  • @naagramam2869
    @naagramam2869 ปีที่แล้ว +77

    మన అడవిలో దొరికే అడ్డా కాయలు చూపించినందుకు atc బ్రదర్స్ కు ధన్యవాదములు

  • @sravanikaranam5086
    @sravanikaranam5086 ปีที่แล้ว +5

    ఈ రోజుల్లో జనాలు డబ్బు డబ్బు అంటూ,richness అంటూ డబ్బులు లేకపోతే ఇంకా జీవితం లేదు అనుకొని డబ్బు వెనుక పరుగులు పెడుతున్నారు , సొంత వాళ్ళని కూడా డబ్బులు కోసం చంపడానికి కూడా వెనకాడడం లేదు ....కానీ మీరు ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా , అంతస్తులు లేకపోయినా ఉన్న దాంట్లో ఎంతో సంతోషం గా ఉంటున్నారు , ఏటువంటి స్వార్దంలేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు ,మిమ్మల్ని చూసి చాలా మంది చాలా నేర్చుకోవాలి friends all the best my dear friends

  • @naathoyatra
    @naathoyatra ปีที่แล้ว +13

    మీతో కలిసి ఒక్కరోజైనా అడవిలో తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించాలని వుంది తమ్ముళ్లు. పచ్చని చెట్లు, సెలయేళ్లు, వాగులు, వంకలు, కొండలు, కొనలు, పచ్చిక భైళ్ళు, మేఘావృతమైన ఆకాశం, జాలువారే జలపాతాలు, స్వచ్ఛమైన గాలి, పక్షుల కిల కిల రావాలు ఆస్వాదించాలని చిన్న కోరిక. అరకు ఎన్ని సార్లు చూసినా ఇంకా చూడాలి అనిపించే ప్రకృతి ప్రసాదించిన స్వర్గం

  • @kavyaallam9665
    @kavyaallam9665 ปีที่แล้ว +111

    మీరు అదృష్ట వంతులు బ్రదర్స్
    మీ లాంటి కష్టజీవులు ఎప్పుడుకూడా బాగుండాలి ఉండాలి

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft ปีที่แล้ว +16

    Comments చదవటం చాలా చాలా చాలా బాగుంది 💃💃💃🤝 మీ చెప్పే విధానం కి నేను ఫిదా అయిపోతాను, మీ భాష విధానం చాలా బాగుంటుంది superrrrrrrrrrrrrrrrrrrrr.......👌👌👌👌.......

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg ปีที่แล้ว +24

    మంచి msg.ట్రైభల్ vedio ante నాకు చాలా ఇష్టం.అక్కడ teacher job నాకు ప్రాణం కని కొన్ని కారణాలవల్ల ఇక్కడ private school లో చెయ్యవలసి వచ్చింది.మీరు బాగా చదువుకొని collectors గా అవ్వాలి.God bless you 🙌

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +5

    ఈ అడ్డ కాయలు సేకరణ వీడియో నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఇది ముఖ్యంగా మన పూస్ పొరోబ్ అంటే (సంక్రాంతి) పండుగకి ఈ అడ్డ కాయలు సేకరించి పూజ చేసిన తర్వాత ఆవులకి కిచిడి అన్నంలో ఈ అడ్డ కాయలను బొడ్డేoగ్ ను అలసందలు కలిపి అడ్డ ఆకులతో తినిపిస్తారు.ATC యూనిట్ అందరికీ కూడా పుసుపోరొబ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🧡💓👌👌🙏🙏🙏🙏

  • @veerjalasampathrao6248
    @veerjalasampathrao6248 ปีที่แล้ว +15

    Super brother నేను ఎందుకు మీ ప్రాంతం లో జన్మించ లేదు అని, మీ లాంటి జీవన విధానం నాకు చాలా చాలా ఇష్టం 🤝

    • @n.samson7461
      @n.samson7461 ปีที่แล้ว

      ఇప్పుడు వెళ్లి అక్కడే వుండండి, ఎవరూ వద్దన్నారు

  • @jangamshankaraiah9510
    @jangamshankaraiah9510 ปีที่แล้ว +10

    అడ్డ కాయల వీడియోస్ చూపించినందుకు ధన్యవాదాలు అన్న మీ చేతులు కాలిన వీడియో కోసం చాలా కష్టపడుతున్నారు మీకు ధన్యవాదాలు 👌👌

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS ปีที่แล้ว +21

    అంతరించిపోతున్న గిరిజనుల అలవాట్లు గుర్తుచేస్తున్నారు.i appreciate you సూపర్ వీడియో

  • @kanakadurga1785
    @kanakadurga1785 7 หลายเดือนก่อน +2

    చాలా బాగా వుంది రాజు

  • @mykatchutaprasad1736
    @mykatchutaprasad1736 ปีที่แล้ว +4

    ప్రకృతి ని ఎంత మనము ప్రేమిస్తామో , అందే విధంగా మనల్ని ప్రకృతి ప్రేమిస్తుంది , మనకు ఏమి కావాలో మనకు అందిస్తుంది , మీ ప్రతి వీడియో చాలా బాగుంటాయి.

  • @bujjib6334
    @bujjib6334 ปีที่แล้ว +12

    వీడియో చాలా సూపర్ గా ఉంది బ్రదర్ ఇది ఎంతో కష్టంతో శ్రమతో కూడిన పని ఇలాంటి వీడియోస్ చూపిస్తున్నందుకు థాంక్యూ రాము గణేశు రమణ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @rojadammai3696
    @rojadammai3696 ปีที่แล้ว +1

    Super...videos valla theliyani vishayalu thelusthunnaye ...meru Mee vantalu superb....

  • @sashigundala1285
    @sashigundala1285 ปีที่แล้ว

    Hello Thammullu, meeru chesina adda kayalu vedio bagundi ...last time choopinchina...okka family kondala naduma etla untundo kooda chala intrest ga undi...Mee girijans cultural choopisthunnaduku thank you 🙏
    .

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว

    హాయ్ బ్రదర్స్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్కడి వాతావరణం చాలా స్వచ్ఛమైన వాతావరణం మీరు కొండలు గుట్టలు ఎక్కి చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 ปีที่แล้ว

    Hi araku tribal culture team, video chala bavundhi abbayilu. Naa chinnappudu ee addaginjalu thinevaallam. Chala years tharvatha vintunnanu, chusthunnanu. Ee ginjalu theese venuka entha kastam untundhi anukoledhu, nijangaa meeru adavi biddalu nijangaa great meeru. Addaginjalaki odiya lo saadi monji antaraa? Nalla jeedi pallu kuda adavilone dhorukuthayemo kadha a. Mee videos anni prakruthi ki dhaggaraga untayi, naakaithe maa ooru, chiinnappati rojulu gurthuki vasthuntundhi. Addaakulatho vistharlu kuda thayaruchestharunukuntanu avunu kadha. Keep it up abbayilu. Eelane mammalni kuda Mee videos through adavulanni thippeyyandi. Thank you so much.

  • @ashachokka4316
    @ashachokka4316 ปีที่แล้ว

    Mana prakruthi lo ni yenno adhbutalanu maku chupistunnaru chala baginnai elati marenno videolu cheyali manchi stayiki yedhagali all the best my dear friends 👍👍👍

  • @nuvvulalavanya1440
    @nuvvulalavanya1440 ปีที่แล้ว +5

    Chethulu kalchukuntu kuda enjoy chesthunnaru. Video chala bagundhi. Comments chadavadam bagundhi. All the best brothers

  • @ganapathimarri8491
    @ganapathimarri8491 ปีที่แล้ว +4

    చాలా చక్కటి వీడియో చాలా బాగుంది స్వచ్ఛమైన ప్రకృతిలో ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతున్నారు.

  • @nagavaralakshmianusuri6242
    @nagavaralakshmianusuri6242 ปีที่แล้ว

    Nice vedieo tribal area ela vuntundi valla life styles chala baga chupisthunnaru really super brothers

  • @ypadamma5376
    @ypadamma5376 ปีที่แล้ว +2

    Nice vedio...👌🏼👌🏼 you are enjoying nature gift healthy food. Thank you for vedio.

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 ปีที่แล้ว +6

    అబ్బా... ఎంత బాగున్నాయి రామ్. రాజు, గణేష్ చాలా బాగా కష్టపడుతున్నారు. 👏👏👏👏రామ్ నీకు మంచి బొట్టె దొరుకుతుంది. God bless you

  • @krishnarao6865
    @krishnarao6865 ปีที่แล้ว

    అడ్డ కాయలు విడియో చాలా బాగుంది. నేను మెదటిసారి మీ విడియో లో వీటిని చూస్తూ నాను. అలాగే కామెంట్స్ ని విడియో లో చూపించడం చాలా బాగుంది.👌👍👏❤

  • @nemalisrinivasakumar662
    @nemalisrinivasakumar662 ปีที่แล้ว +16

    అద్భుతమైన టిక్స్ నేర్పిస్తున్నారు బాలేదని ఎందుకు చెప్తాం రాజు నాకైతే నచ్చింది 🙏

  • @chinnigoud6682
    @chinnigoud6682 ปีที่แล้ว

    Food kosam antha kasta padi tisi tintru kalutuna great work & stay healthy and safe god bless u

  • @aswanihimarika968
    @aswanihimarika968 ปีที่แล้ว

    Nenu appatlo ma purvikulu chepte vinedanni mi valla mi videos valla avi chustunna. Tq so much Raju, Ramu and Ganesh. Great job

  • @yeddusuneetha3449
    @yeddusuneetha3449 ปีที่แล้ว +1

    SAAHASAM CHEYARAA DIMBHAKAA SUPER BRO"s ALL OF YOU ,( GOD BLESSYOU ) SOODARULAARAA

  • @madhavilatha4602
    @madhavilatha4602 ปีที่แล้ว +5

    Hi, you guys are very lucky to live naturally. I live in USA. I watch all your videos.

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว

    Chala manchi video ee kalam paristitula kanugunga antarinchi potunna girijana achararalanu paddatulanu teliyajstunna meku dhanya vadamulu ee video lo addakayalanu kosi techi vanta vundadam venuka yenta kastamundi meru kastajeevulu prakruti biddalu meru meru mugguru yilage yeppudu okatiga undadi aa devudu manchidi cheyani raju addakayalato yillu chala baga kattavu easyga tisukochavu ganesh kasta padadu nice video god bless you mee team ki

  • @rammohan1714
    @rammohan1714 ปีที่แล้ว +2

    తమ్ముళ్లు మీ chanl లో వచ్చే ప్రతీ వీడియో ని చూస్తుంటాను... ప్రతిసారి మీ ఆహారం ఆహారపు అలవాట్లు ని బాగా చూపిస్తుంటారు... కానీ ఈ సారి మీ అడవి లో ఉండే జంతువులు కోసం ఒక వీడియో చేస్తే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం.... కానీ ఒకవేళ చెయ్యాలి అనుకుంటే చాలా జాగ్రత్త గా చేయండి ok👍👍👍👍

  • @yarlagaddadivya2415
    @yarlagaddadivya2415 ปีที่แล้ว

    Haii anna ela vunnaru video chala baga explain chesaru thanku sooo much mee videos chusthunte chala happy ga vuntundhi superb video

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว +10

    Video lo Mee hard work next level guys💐🙏

  • @ramudiddikadimudhiraj1284
    @ramudiddikadimudhiraj1284 ปีที่แล้ว

    ఈ వీడియో చాలా బాగుంది అడ్డ కాయలు తీసి తినడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో ఈ వీడియో ద్వారా చూపించి నందుకు ధన్యవాదములు

  • @j.chalapathij.chalapathi269
    @j.chalapathij.chalapathi269 ปีที่แล้ว +3

    మేము చిన్నతనం లో కొండకి వెళ్లి తెచ్చుకుని ఇలాగే తీసేవాలు Frds సూపర్ వీడియో 👌👌👌

  • @pramila.k.apoorvika
    @pramila.k.apoorvika ปีที่แล้ว

    Hi brothers how are you I am waiting for your vedios and mi culture ante maki chala estam, thank you ramu bro elanti vedio lu mski chupistunnaru

  • @sashisantoshi4082
    @sashisantoshi4082 ปีที่แล้ว

    Meeru Teese prathi video chala baguntundhi anthe kakunda manchi prakruthi ni chupistharu memu video lo chusina maku meetho me vunnatlu vuntundhi 🤗

  • @bujjamma1395
    @bujjamma1395 ปีที่แล้ว

    ఈ గింజలు నాకు తెలీదు బ్రదర్.....ధన్యవాదాలు కొతవి చూపించి నందుకు

  • @meghanasona4207
    @meghanasona4207 ปีที่แล้ว +1

    Raju gari dhi bagundi andi pattuku velladam 😍🤗🤗super Anna Vedio 👌👌👌

  • @sandij6697
    @sandij6697 ปีที่แล้ว +4

    Wooow thenku atc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏7eyars nunchi miss authunanu Addapikalni 😞thenku andhariki 😍😍😍😍😍

  • @odelanagaraj3570
    @odelanagaraj3570 ปีที่แล้ว

    Me videos anni chala baguntai brothers meru a video chupinchina chala kottaga vuntundi different ga vuntai baguntai we enjoyed ma children's kuda chustaru vallaku nachhutai ma papa 6years old wait chestundi meru videos apload chestara ani god bless you brothers and take care 🙏🥰

  • @seenu225
    @seenu225 ปีที่แล้ว +1

    ఇలాంటి వంటకం గల వీడియో ముందే చూసేసాం కదా బ్రదర్ మన చానల్ లో ...కొత్త ధనం తో సరి కొత్త వంటకం తో మా ముందుకు తీసుకొని వస్తారని ఆశిస్తున్నం.. good lock RRG bro's🥰

  • @kumaribashipakakumari6672
    @kumaribashipakakumari6672 2 หลายเดือนก่อน +1

    Enny days evvi picchi kayalu Anukuna 😂😊 evi thintaaru but me videos Antey chala estam❤ Ram ne voice and nv Antey ne matalu Antey chala estam❤😊

  • @maryprasanth3272
    @maryprasanth3272 ปีที่แล้ว

    Chala baga chesthunnaru videos nenu chinappudu paderu lo chaduvukunna me videos valla malli ha rojulu gurthosthunnai

  • @Ramesh6358RC
    @Ramesh6358RC ปีที่แล้ว +5

    మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య 👌🥳
    ఒకసారి మిమ్మల్ని కలవాలి అన్నయ్య 🤩

  • @buddollaprathapkumar6402
    @buddollaprathapkumar6402 ปีที่แล้ว

    Make kotha kotha vishayalu theliyachesinanduku tq you bro

  • @ramanak3966
    @ramanak3966 ปีที่แล้ว +1

    Nice nice friends very very beautiful video your friendship very good nature also very happy 😊😊😊

  • @user-hw6ty5zk3o
    @user-hw6ty5zk3o 11 หลายเดือนก่อน

    Mee ammayekhathavani 🙏🙏🙏🙏🙏mee manchi manusu ki 🙏🙏🙏🙏 Super videos Brothers 🙏 Thank you so much 🤝 brothers

  • @Madan_roy_100
    @Madan_roy_100 ปีที่แล้ว

    Adda kayalu video superb 😍love from odisha

  • @sathishhosanna1999
    @sathishhosanna1999 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🏻 Hai brother బాగున్నారా....చాలా వీడియోస్ miss aiay motham వరుసగా చూస్తున్నా..వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి కూడా..and కొంచం care ga ఉండండి y ante అడవి లో చేస్తున్నారు khada.and ani chustunam memu tv lo good luck brother and tkr Praise the lord 🙏🏻

  • @kswapna3753
    @kswapna3753 ปีที่แล้ว

    Chala chala bagundi video....keept
    It up

  • @prameelashetty9916
    @prameelashetty9916 ปีที่แล้ว

    Good channel of you brother's....new fan from Karnataka ❤️...watches all video's of urs....so nice video's never get bored..... love you all bro...

  • @koteswaritulibilli9554
    @koteswaritulibilli9554 ปีที่แล้ว +1

    Hi..Ramu,Raju and Ganesh...nice video ...and Raju bro Mukesh ambani house is very nice..

  • @SudhaY-gi8fw
    @SudhaY-gi8fw ปีที่แล้ว

    Very nice.....
    Adavilo dorikayaaa mulikalu(Medical properties) gurinchiiii choopichandhiiii

  • @srikanthm4823
    @srikanthm4823 ปีที่แล้ว

    Super..maast undi me channel. Naku me culture chalaa ne chupistuntey naku kuda akadaiki vachi meto patu nenu kuda participate cheyalani undi. And naku me culture naku chala intredt ga anipistundi.

  • @rajeswarigarimella3471
    @rajeswarigarimella3471 ปีที่แล้ว

    Thank you nice video . I was born Araku it’s long time

  • @rakshithaspeaks2305
    @rakshithaspeaks2305 ปีที่แล้ว

    Bros exactly last video ki nenu comment chesinappudu alochincha vellu ela comments video lo cheppachu ga chala happy ga feel avuthaamu ani Nijam ga adhey chesaaru e vido ki chaala chaala happy bro,nenu ithey naaku bro kottina ledha tympass kaledhu antey chesey 1st pani mi videos chudadam already chusinavi ina malli malli chustha anamaata😍. Nenu ithey meeku pedha fan ni

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives ปีที่แล้ว

    చాలా బాగుంది తమ్ముళ్లు 👌👌

  • @user-tl5dy6kq5v
    @user-tl5dy6kq5v 9 หลายเดือนก่อน

    Danyavadhalu,tammulluy.meevidiosbagunnai

  • @visionbyanand
    @visionbyanand ปีที่แล้ว

    Wonderful Bro...
    Mee videos Chala baguntayi. Tribal Hero's Bro meeru.

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 ปีที่แล้ว

    Thanks for sharing these beautiful things my dear friend

  • @abandari815
    @abandari815 ปีที่แล้ว

    meeru great brother teliyani ruchulanu chupisthunaru 🙏🏻

  • @shafeenajas
    @shafeenajas ปีที่แล้ว +1

    Videos Baga chestaru eddaru bava bamardulu elanye happy ga undali ani korukuntuna

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 ปีที่แล้ว

    Ramu, Raju, Ganesh ఈ వీడియో చాలా
    ఇంట్రెస్ట్ గా ఉంది! అడ్డకాయలు తెంపడం
    వాటిని నిప్పులపై కాల్చి అందులోని గింజలు తినడంలో మీకన్నా మేమే చాలాబాగ ఎంజాయ్ చేచాము. అలాగే అడ్డకాయలు ఆయుర్వేదం శాస్త్రం ప్రకారం వాటి ఉపయోగం గురించి చెపితే
    ఈ వీడియోకు ఇంకా మంచి ప్రాధాన్యత
    ఉండేది. రాబోయే వీడియోలలో వాటి
    ఉపయోగంతో లాభాలు నష్టాలు తెలుపుతూ
    ఉంటే మీ యూట్యుబ్ విజయవంతంగా
    సాగిపోతూనే ఉంటుందనడంలో ఎలాంటి
    సందేహం ఉండదు! ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్!

  • @evallibashasafiya8373
    @evallibashasafiya8373 ปีที่แล้ว +3

    అన్నా మీ వీడియోలు అడవి అందాలు చూపించి నందుకు మీకు ధన్యవాదాలు

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว

    Video super 👌addakulu ni mem vistarakulu antamu ma chinnappudu ma ammamma vistaraku kutti naku Danilo Annam pettedi 😍😍😍

  • @madagalasreenivas5874
    @madagalasreenivas5874 ปีที่แล้ว +2

    Nanu ..tinnanu...chala baguntundhiii...adda kayalu taste.....

  • @sathishsharmaravinuthala8078
    @sathishsharmaravinuthala8078 ปีที่แล้ว +1

    You are real heroes and most lucky fellows

  • @harithakorra9157
    @harithakorra9157 ปีที่แล้ว

    నిజమే my dear brothers వీటిని తినాలి ante confromga chethulu kalchukovali....but taste matram super...yearly one time thintam కధ a మాత్రం కష్టపడలి. Good luck my dear brothers...

  • @RajanaTeja
    @RajanaTeja ปีที่แล้ว +3

    Hiii anna.. I really happy and impressed about your culture I want to spend.. with you all in any one event... I hope in future.. and I am near to your place Visakhapatnam district.... Good Hard work... Brothers.

  • @deena7424
    @deena7424 ปีที่แล้ว

    super video brothers all the best botha of you👌👌💞💕❤💗

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 ปีที่แล้ว +1

    మీ అడ్డ కాయలు వీడియో చాలా బాగుంది రాజు కట్టిన ఇల్లు కూడా చాలా బాగుంది ఆ ఇంటిని గణేష్ పడటం మాత్రం బాధగా ఉంది జస్ట్ ఫర్ ఫన్ మీ ముగ్గురికి ఇలాంటి వీడియోలు చేస్తున్నందుకు మంచి మంచి గిరిజన ప్రాంతాలు అడవి ప్రాంతాలను చూపిస్తోంది ధన్యవాదములు రాజు రాము గణేష్ మీ ముగ్గురికి గాడ్ బ్లెస్స్ యు

  • @venkateswardaram4744
    @venkateswardaram4744 ปีที่แล้ว +5

    మీ వీడియోలు నాకు బాగా ఇష్టం. ఎందుకంటే గిరిజనుల ఆచార, వ్యవహారాలు.. సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే అవకాశం మీ ద్వారా దక్కుతోంది.

  • @revmunnangisudhakarrao7339
    @revmunnangisudhakarrao7339 ปีที่แล้ว

    Raju nallamalai forest lo veetini madapu kayalu antaru good go ahed brothers all the best.

  • @sujathamarri4622
    @sujathamarri4622 ปีที่แล้ว

    Super brother మాకు అడ్డపిక్కలు తియ్యడం తెలియదు మీ వీడియో చూసి తిసము thank u

  • @vani8987
    @vani8987 10 หลายเดือนก่อน

    Yummy, Naku chalaa ishtam, u r lucky

  • @user-xh1jo4ej1v
    @user-xh1jo4ej1v 7 หลายเดือนก่อน

    meru chese prathi video challa baguntundhi

  • @sujathareddy.t3551
    @sujathareddy.t3551 ปีที่แล้ว

    Great job Nayana mimalni chusthu vunte Challa. Bhaghuntundhi ma eitlo mashula very good job 👏

  • @celebration997
    @celebration997 ปีที่แล้ว +14

    ఉదయాన్నే 6 కి చూసా...చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి మీ వీడియోస్....కొత్త విషయాలు తెలుసుకుంటూ,ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందుతున్నాం

  • @lakshmiputti5557
    @lakshmiputti5557 ปีที่แล้ว +1

    Vedio ithe chala bagundi brothers Edo views kosam annattu kakunda etivanti beruku mohamatamu lekunda Mee jeevana vidhanamu aaharapu alavatlanu chupistu entertainment thopatuga ento aanandanni panchitunnaru Mee kalmasham Leni maatalu kapatam teliyani manasulu mimmalni Mee channeldwara maaku marinta cheruva chestunnaye Al the best brothers meeru ilanti informative vedios marikonni teeyyalani mammalni eppudu ilage entertain cheyyalani manaspoorthiga korukuntunnanu

  • @sharvanineerunemula7409
    @sharvanineerunemula7409 ปีที่แล้ว

    Hello guys , meeru matlade telugu chala bagundhi friends
    Normal city lo undi kuda
    Ila matladaru
    Meeru curry kosam use chese masala grinding chesedi chupinchandi
    Yem masala use chestaro

  • @natuerm6634
    @natuerm6634 ปีที่แล้ว +1

    Super anna...me e idea chala bagundhi

  • @chekkavishnupriya1505
    @chekkavishnupriya1505 ปีที่แล้ว

    Andari la kakunda kothaga chesthunaru mi videos chala baguntay .....beautiful nature lo miru untaru super

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +1

    హాయ్ బాగుంది వీడియో చాలా కష్టపడ్డా రు వీడియో కోసం కామెంట్స్ చదివి వారికి మీరిచ్చిన కృతజ్ఞతలు చాలా బాగుంది ఈ ఆలోచన సూపర్ 👌👌👌👌👌 రామ్ కీ సీత వుందా ?🤔రాజు ఎప్పుడూ నిజమే చెపుతాడు రాజు కట్టిన ఇల్లు కూడా చాలా బాగుంది ఈసారి పువ్వు రాజు చేతిలో పెట్టారు 😀గణేష్ వీడియో లో చూయుంచడం 👌👌అడ్డ పిక్క లు మంచి బలమైన ఆహారం అనుకుంటాను నాకు కూడా తినాలి అనిపిస్తుంది ఇంత మంచి ఆహారం తింటున్న మీరు చాలా అదృష్టవంతులు 😍👌👌👌👌👌👍🍀

  • @arjuniravikumar9594
    @arjuniravikumar9594 ปีที่แล้ว

    Video chala bagundi 🌿 e Addakulu maa sangareddi jilla lo oka tiffin centre lo tiffin lu petti esthunnaru ma pranthamlo Addakulu ekkada kanipinchavu tiffin centre lo adiganu vallaku Araku nundi vastay anta mana ATC lo chusina tharvatha Ekkada addakullo thinadam anandham ga undi thankyou 👌

  • @sampathvlogstelugu141
    @sampathvlogstelugu141 ปีที่แล้ว +1

    Nenu tinnanu brothers chala bavuntae good luck,keep it up

  • @sivaprasad6179
    @sivaprasad6179 ปีที่แล้ว +12

    Hii brothers ur videos are very interesting
    And ur culture ur nature very beautiful all the best brother's

  • @amven4674
    @amven4674 ปีที่แล้ว +4

    Vrooo .... Pongal holidays mothum nee videos a choosaa bro....fully addicted....to .u .r ..videos. ... 🥳🤪🤪🤪😘😘😘

  • @valluruchengaiah525
    @valluruchengaiah525 ปีที่แล้ว +3

    మీరు మాట్లడే విధానం బాగుంది బ్రదర్

  • @anushaanusha9003
    @anushaanusha9003 ปีที่แล้ว

    Good Mee life style chala baagundhi

  • @anithak7177
    @anithak7177 ปีที่แล้ว

    Supperb brother 👌👌👌 vedio chala bagundhi 😊

  • @mvmnagendra101
    @mvmnagendra101 ปีที่แล้ว

    Chinnapudu tinnanu malla ippude chustunna ........meeru chesedi chusi malla taste cheyalani undi ......yummie

  • @jeevanjeeva6881
    @jeevanjeeva6881 ปีที่แล้ว +1

    Ganesh haircut super gaa undhi.....

  • @kongari6473
    @kongari6473 ปีที่แล้ว

    Meru maatlde vidham Tisina prathi video chala baguntai naaku me dhaggare undalani pisthundhi

  • @navyaharsha3188
    @navyaharsha3188 ปีที่แล้ว

    Super vedio anna ...mi vedio s chala baguntai .

  • @srinuvasduppati
    @srinuvasduppati ปีที่แล้ว

    Nenu mee videos ani chustunna chala baguntayi meru thisina prathi videos chusanu nd nenu oka wedding meeku alanti help aeyina chesthanu okena bro's all the best ✨

  • @UdaykiranNagula
    @UdaykiranNagula ปีที่แล้ว

    బాగుంది ATC ఫ్యామిలీ ఫ్రెండ్స్ మంచి ఆలోచన 👌👏👏

  • @prakruthivenkat
    @prakruthivenkat 7 หลายเดือนก่อน

    చాలా బాగుంది బ్రదర్స్ 🌾