రోడ్డు ఉన్న తప్పని కష్టాలు - మారుమూల గిరిజన గ్రామం | Remote tribal village

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2023
  • రోడ్డు ఉన్న తప్పని కష్టాలు - మారుమూల గిరిజన గ్రామం | Remote tribal village
    #village #villagelifestyle #tribalvillage #tribe #araku #arakutribalculture
    ఈ తెళ్లరిపాడు అనే గిరిజన గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి మండలం, అనంతగిరి గ్రామ పంచాయతికీ చెందినది. అనంతగిరి మండల కేంద్రానికి సుమారు 10 కి.మీ దూరంలో ఉంటుంది.
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalculture_off...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Village,Village lifestyle,Tribal village,Tribe,Indian village,Indian tribal village,Village life,Tribal daily life,Remote tribal village,Remote village,Araku,Araku tribal culture,Araku valley,Araku tribes,Tribal culture,village food,village cooking,village life,మారుమూల గిరిజన గ్రామం

ความคิดเห็น • 313

  • @venkateshbandapelly8784
    @venkateshbandapelly8784 ปีที่แล้ว +15

    మీరు అంతలా కస్టపడి చూపించినందుకు మీకు ధన్యవాదములు 💐❤️

  • @jhansivisanagiri
    @jhansivisanagiri ปีที่แล้ว +44

    ఒక్క సారి వీడియో తీయడానికి వీరు ఎంత సాహసం చేస్తూ వెళ్ళారు. ఈ వూరి లోని ప్రజలు మరియు ఆ పరిసర ప్రజలు ప్రతి రోజు చదువుకు, తిండికి, వైద్యానికి, జీవనానికి సాహసం చేస్తూనే వున్నారు. ఇలాంటి వూర్లను వాళ్ళ పరిస్థితులను వెలుగు లోకి తీస్తున్న మీకు ధన్యవాదాలు.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! Siva Garu 🍀

    • @Aadivasichaitanyavedika
      @Aadivasichaitanyavedika ปีที่แล้ว

      Suresh Savara ani type chesi ST NEWS TH-cam CHANNEL subscribe chesi saport chestarani vedukottunnanu

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +37

    Mi video ద్వారైన వాలకి ప్రభుత్వం నుండి మంచి సదుపాయం కల్పించాలని కోరుతున్నాను 👌 మీరైతే చాలా కష్టపడి అక్కడికి వెలినటున్నరు మీ టీమ్ కు హ్యాట్సాఫ్ అన్న

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว +1

      Thank you.! 🍀

    • @Aadivasichaitanyavedika
      @Aadivasichaitanyavedika ปีที่แล้ว

      Suresh Savara ani type chesi ST NEWS TH-cam CHANNEL subscribe chesi saport chestarani vedukottunnanu

  • @nani.1432
    @nani.1432 ปีที่แล้ว +8

    హాయ్ బ్రదర్స్ ఒక మారుమూల గిరిజన ప్రాంతం చూపించారు చాలా థ్యాంక్స్ కానీ అక్కడ వాళ్ళకి నిత్యవసర సరుకులు వాళ్ళకు అందుబాటులో ఏవి దగ్గర లేవు కాబట్టి వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తుంటే చాలా బాధేసింది😥😥😥

  • @koramaruna1605
    @koramaruna1605 ปีที่แล้ว +4

    వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇలాంటి మారుమూల ప్రాంతాల్లోని జీవిస్తున్న ఇవన్నీ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఎలా ఉంటున్నారు ఏంటనేది మొత్తానికి చూపిస్తున్నందుకు మీకు మీ టీం కి ఏమిటి చాలా ధన్యవాదాలు అలాగే ఎక్కడున్నావ్ ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి అడవిలో ఉన్న ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలని కోరుతున్నాం

  • @geethasagara
    @geethasagara ปีที่แล้ว +30

    మీరు🙏🏻🙏🏻🙏🏻 గొప్పవారు మేము ఎప్పుడు చూడని ఊర్లను మాకు చూపిస్తున్నారు. ధన్యవాదాలు

  • @ramakbngroups3148
    @ramakbngroups3148 ปีที่แล้ว +4

    Seriously you people are great bro , everyone think village life is relaxing and peaceful, but you people showing real troubles that what they suffer.all the best bros

  • @prashanthganapuram3547
    @prashanthganapuram3547 ปีที่แล้ว +3

    Nenu mee video kindha chocolate ivvamani cheppanu bro meeru icchinandhuku thanks

  • @VVBABU
    @VVBABU ปีที่แล้ว +5

    ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థానిక అధికారులకు తెలియజేయగలరు....👍🙏🙏 వారికి మద్దతుగా సహాయం చేయడానికి కృషి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము 👍🙏

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +7

    హాయ్ వీడియో చాలా బాగుంది ఇలాంటి గ్రామాలు వుంనాయని తెలియదు రోడ్ లు చూస్తే భయం వేస్తుంది మీరు వీడియో కోసం చాలా కష్ట పడ్డా రు 👌చాలా జాగ్రత్త అక్క డ పిల్లలు చాలా క్యూట్ గా వున్నారు మారు మూల ఉన్న వాళ్ళు జీవితంలో ఎన్నో ఇబ్బందులు గురించి వివరించారు 😍👌👌👌👌👌🍀

  • @kbreddyViews
    @kbreddyViews ปีที่แล้ว +3

    7 gadapala kosam road veyadam asambavam bro. Government villaki punaravasam kalpinchi adavi bayataki tiskuravadam better option.

  • @sagar.mudhirajmandala938
    @sagar.mudhirajmandala938 ปีที่แล้ว +4

    మన దేశం లో ఇలాంటి మారుమూల గ్రామాలు ఎన్నో ఉన్నాయ్ బ్రో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కాని అభివృద్ధి సున్న ☹️

  • @e.chenchu3319
    @e.chenchu3319 ปีที่แล้ว +3

    Supar naan ఇలాంటి వీడియోస్ చాలా కావాలి..... ఈ విధంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కష్టాలు....

  • @swamyvenkatareddy6076
    @swamyvenkatareddy6076 ปีที่แล้ว +5

    చాలా బాగుంది వీడియో. చాలా కష్టపడి వీడియో తీసి ఓ మారుమూల లో వున్న గ్రామం లోని సమస్యలు చూపించారు వారి సమస్యలు తొందరగా తీరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 ปีที่แล้ว +6

    పిల్లలకు Chocolates ఇచ్చి మంచి పని చేశారు రాజు. ఆ పిల్లలు chocolates తినలంటే తల్లిదండ్రులు రోడ్కొచ్చి తీసుకెళ్తెనే.

  • @brahmareddy8293
    @brahmareddy8293 ปีที่แล้ว +3

    ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారు.అదృష్టవంతులు అని చెప్పలేం, దురదృష్టవంతులు అని చెప్పలేం.,

  • @sagarikachannel3675
    @sagarikachannel3675 ปีที่แล้ว +1

    మీరు చూపించే విధానం చాలా సూపర్ గా ఉంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేయండి వీడియోస్ మీరు వెళ్ళే దారి చాల దారుణంగా ఉంది వాళ్లని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది

  • @varunchanti8
    @varunchanti8 ปีที่แล้ว +3

    నిజంగా చాలా కష్టపడ్డారు బ్రదర్స్ గుడ్ జాబ్ బ్రదర్స్ 🤝🫂

  • @pavansanthosh1954
    @pavansanthosh1954 ปีที่แล้ว +10

    Hi ram raj ganesh....
    In these days people are always thinking to get more than they want..but after seeing these people, we should feel great... thank you ATC for showing their lives to society 🙏 🙌❤️

  • @vasuchary5025
    @vasuchary5025 ปีที่แล้ว

    మంచి ప్రకృతివణమైన గ్రామాలను చూపించడం
    చాలా సంతోషంగ వుంది బ్రో మరిన్ని మంచి వీడియోస్ చేయండి

  • @arunapamula7950
    @arunapamula7950 ปีที่แล้ว +1

    Chala bagundi and take care ganesh

  • @m.suneshkumar684
    @m.suneshkumar684 ปีที่แล้ว +1

    Care full bhayya....chala risk chedi videos chestunnaru.. keep going ❤️❤️❤️

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 ปีที่แล้ว +3

    వీడియో చాలా బాగుంది. బ్రదర్స్ మరియు ఇలాంటి వీడియోస్ ఎనో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.👍💗

  • @krishnapujari223
    @krishnapujari223 ปีที่แล้ว

    Great.team.work.annayya.ram.annaya.and.raju.ganesh.good.job

  • @tonyff6483
    @tonyff6483 ปีที่แล้ว

    chalaa risk chese video tisaru vari jeevana vidaanamulanu varki Sarina road margalu kuda levu hats of ATC team

  • @gangadharreddy501
    @gangadharreddy501 ปีที่แล้ว +4

    Good team work 💐💐👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ruksana5423
    @ruksana5423 ปีที่แล้ว

    Hello ,
    Yela andi vallu unnaru Alanti places lo really vallu great ,meeru great maku chupistunnanduku,naku vichitranga undi chustunte ,really great of you guys keep it up,,,,,

  • @anandharaokillo8115
    @anandharaokillo8115 ปีที่แล้ว +1

    హాయ్ అన్న మన ASR జిల్లాలో చాలా గ్రామాలు ఇలానే వెనకబడి ఉన్నాయి.మీ వీడియోలు చూసి అయిన ప్రభుత్వం గుర్తించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాను.వెనకబడిన గ్రామాలను చూపిస్తున్నందుకు దన్యవాదముు.

  • @NaveenKumar-pi9vk
    @NaveenKumar-pi9vk ปีที่แล้ว

    Aree dhostulu .... Enti ra aa task lu baboii... Super boys
    Super location's
    Take care ..... Lo e u all
    ❤❤ATC❤❤

  • @roddachinni52
    @roddachinni52 ปีที่แล้ว +1

    Great effort ATC team 👍

  • @nimmakayalakruparakshana7392
    @nimmakayalakruparakshana7392 ปีที่แล้ว

    Bro village video chalabagundhi roads vested tribuls life marine chala baguntadi

  • @shiwashiwa395
    @shiwashiwa395 ปีที่แล้ว +1

    grate job guys, you guys are taking risk to reach and showing unrecognized tribal villages. please if anyone working in kinda NGOs, please help those kinda villages and GOVrnmt please look into people situations and make sure minimum possibilities

  • @suribabubenugu7872
    @suribabubenugu7872 ปีที่แล้ว +1

    సూపర్ అన్న వీడియో చాలా బాగుంది

  • @prasoonakosti8452
    @prasoonakosti8452 ปีที่แล้ว

    Video chala bagundi😊

  • @ananthalakshmi9870
    @ananthalakshmi9870 ปีที่แล้ว +1

    Good team work all the best 👍

  • @RamaDevi-rg6fz
    @RamaDevi-rg6fz ปีที่แล้ว +2

    Very nice video, we are proud of you

  • @lifeofaruna
    @lifeofaruna ปีที่แล้ว

    Good team, chala kashta paddaru

  • @truthandjoy2449
    @truthandjoy2449 ปีที่แล้ว +1

    చాలా మంచి విడియో చేశారు.... అనంతగిరి పంచాయతీ నందిగుమ్మి క్లస్టర్ వాలంటరీ గా పని చేశాము. తాలరిపాడు గ్రామంలో చాలా దట్టమైన అడవి ప్రాంతంలో PTGV st కోదు జాతీకి చెందిన వారు మూడు సంవత్సరాల అనుభవం ఉన్నది.... గ్రామానికి కరెంట్ లేదు మరియు రోడ్డు లేదు
    గ్రామంలో కరెంటు రోడ్డు కోసం ఆధికారులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామంలో వచ్చింది అదే కాకుండా ప్రభుత్వం పథకాలు ROFR పట్టాలు మరియు ఇతర పనులు కూడా చేయడం జరిగినది....
    మీరు గ్రామము ను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు........
    మీ టీమ్ వర్క్ కి ధన్యవాదాలు

  • @satishjonnada4919
    @satishjonnada4919 ปีที่แล้ว

    Graet bro 👌 video chala baagundi

  • @madhuvlogs6901
    @madhuvlogs6901 ปีที่แล้ว +5

    Chala bagundi bro jagratta meeru love from banglore ❤️

  • @ashachokka4316
    @ashachokka4316 ปีที่แล้ว

    Hi friends meru ye vedeo lu pettina chala natural ga untundhi elanti Maru mula gramalanu maku chupistunnaru chala thanks friends great team work super 👌👌👌👌 elanti manchi video lu makosam marenno cheyyanddi friends all the best for your video's ✊✊✊

  • @chandumanepalli9365
    @chandumanepalli9365 ปีที่แล้ว

    Great effort.🙏🙏

  • @chinni2806
    @chinni2806 ปีที่แล้ว +1

    simple superb na great effort ... thanks for video bros..

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว

    ఆ ఊరు కనీసం నడచి వెళ్ళడానికి సరైన రోడ్ సౌకర్యం కూడా లేనప్పటికీ ఆ ఊరు గురించి అక్కడ నివాసం ఉంటున్నా ప్రజల గురించి వారి ఆహారపు అలవాట్లు గురించి వివరించారు అలాగే గణేష్ బైక్ తో స్కిడ్ అయి కింద పడి కూడా మీరు మాత్రం వెన్నకి వెళ్లకుండా ఆ ఊరు ప్రజల గురించి చాలా చక్కగా వివరించారు నా తరుపు నుంచి మన ATC యూనిట్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🙏🙏🙏💞💘❤️

  • @margamsiri2803
    @margamsiri2803 8 หลายเดือนก่อน

    All are great 👍❤

  • @bhavanitadi5128
    @bhavanitadi5128 ปีที่แล้ว

    Nice video chala kastapdaaru bagundi video kani jagratha 👍👍👍

  • @spidergamingpavan8712
    @spidergamingpavan8712 ปีที่แล้ว

    Very interesting ga undhi..... video 👍

  • @travelling786
    @travelling786 ปีที่แล้ว

    Nice bro...u r doing great for Tribal people

  • @ravibabumathangi4852
    @ravibabumathangi4852 ปีที่แล้ว

    Thanks brother

  • @simhadribadnayana9334
    @simhadribadnayana9334 ปีที่แล้ว

    Good work all the best.

  • @trytocook4219
    @trytocook4219 ปีที่แล้ว

    Great brother's. Ramu bro super ga explain chesthunnaru. 👍👍👍👍

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว

    Video chala bagundi chala kastapadi video s tistunnaru great 👌👍😍tc

  • @devilalithamba498
    @devilalithamba498 ปีที่แล้ว

    Meeru videos kosam chala kasta padutunnaru super

  • @isukapallirameshbabu3302
    @isukapallirameshbabu3302 ปีที่แล้ว

    Dangers road brothers b care full ur doing very hard work brothers and take care

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว

    హాయ్ తమ్ముడు వీడియో సూపర్ మేము ఎన్నడూ చూడలేని మాకు చూపిస్తున్నారు చూపిస్తున్నారు తమ్ముడు మీకు ధన్యవాదాలు🙏🙏🙏❤️❤️❤️✊✊✊ చాలా బాగుంది కష్టపడి ఉంటారు చాలా మీకు ధన్యవాదాలు తెలియజేయాలి తమ్ముడు వీడియో సూపర్👌👌👌❣️❣️✊✊✊✊👍

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว

    Super undi Ram Anna video. Jagrata elati videos chesetapudu.

  • @user-yx6nn9gg8y
    @user-yx6nn9gg8y 9 หลายเดือนก่อน

    Thank you so much ram 🙏🙏

  • @bhanusrisri44
    @bhanusrisri44 ปีที่แล้ว +1

    Vammo enti aa road's ela vuntunnaro alanti place lo suddenly ga health issues vaste baga long vellala chala kastam meeru great 🙏 help chese political leaders evaranna e Vedio chuste pls kunchem help cheyyandi main chinna hospital vundela chudandi🙏😔

  • @rohinikumar453
    @rohinikumar453 ปีที่แล้ว +1

    Super annaya

  • @RameshRamesh-jp7tz
    @RameshRamesh-jp7tz ปีที่แล้ว

    Miru video's chala baghuntay brother 👌👌👌

  • @coolguypravara
    @coolguypravara ปีที่แล้ว

    చాలా మంచి వీడియో చేశారు. ఆ రోడ్లు మీద పైకి వెళ్తుంటేనే జారిపోతున్నారు కదా మరి కిందకి bikes పైన దిగేటప్పుడు ఇంకా డేంజర్ కదా? మరి రిటర్న్ ఎలా వెళ్ళారో!! తలచుకుంటేనే భయం వేసింది నాకు. మీతో పాటు మేము కూడా జర్నీ చేసాము. అలాగే ఆ ఊరి వాళ్ళు అంత దూరంగా ప్రకృతిలో జీవించడం చాలా ధైర్యంతో కూడుకున్న పని. పిల్లలు కూడా కొన్ని కిలోమీటర్లు నడిచి బడికి వెళ్ళడం చాలా కష్టం. ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోలు మా ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థాంక్స్ bros 🙂👍

  • @srikanthsri7244
    @srikanthsri7244 ปีที่แล้ว +2

    Hi brother yala vunnaru Mee video kosam waiting bro
    ATC FAN BROTHER 👦 ❤❤❤❤❤

  • @MauryaSpeaksEnglish
    @MauryaSpeaksEnglish ปีที่แล้ว

    Chala kastapaduthunaru 👌great

  • @Dk-gn7up
    @Dk-gn7up ปีที่แล้ว

    Beautiful people!

  • @t.devikarani2194
    @t.devikarani2194 ปีที่แล้ว

    Good job brothers.👍👍👍

  • @sharvanineerunemula7409
    @sharvanineerunemula7409 ปีที่แล้ว

    Raj ram Ganesh you guys are soo kind ❤️

  • @khymavathi3716
    @khymavathi3716 ปีที่แล้ว

    If possible please buy trekking cycles, it will be easy for you guys to travel on such roads.

  • @varikuppalavamshi8963
    @varikuppalavamshi8963 ปีที่แล้ว +1

    Good work bor's

  • @nagabharani2512
    @nagabharani2512 ปีที่แล้ว

    Meeru chala manchi pani chesthunnaru r r g

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว

    నమస్తే బ్రదర్స్ 🙏
    కొండల మధ్యలో ఉన్న
    మారుమూల గ్రామానికి
    గతుకుల రోడ్డులో బండలపై
    చాలా కష్టపడి కొంత దూరం
    ప్రయాణించి బండిపై వెళ్లడం
    సాధ్యం కాక నడిచి వెళ్ళడానికి వీలు లేకపోయినా పరిగెత్తుకుంటూ వెళ్ళ వలసిన పరిస్థితి లో ఎక్కడ ముందుకు పడిపోతారో అనిపించింది కష్టం అనుకోకుండా ప్రయాణించి
    ఆ గ్రామం చేరి ఎక్కడ వాళ్లని
    పలకరిస్తూ వారి కష్టసుఖాలను
    తెలుసుకుని మాకు ఎవరేమి చారు
    అభివృద్ధికి నోచుకోని ఆ గ్రామo
    త్వరలోనే అభివృద్ధి చెందాలని
    మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
    మీ వల్ల కొండల్లో ఉన్న గ్రామాలను
    చూస్తున్నాము మీరు ఆ గ్రామంలో ఉండగానే చీకటి పడిపోయింది
    దారి అస్సలు బాగోలేదు దారి పొడవునా లోయలు కూడా ఉన్నాయి రావడానికి చాలా కష్టపడి ఉంటారు పాపం. మీకు మీ కష్టానికి ధన్యవాదములు 🙏

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว

    Hi guys elaunaru chala bagundi video vallani chustuntey papam anipinchindi anyway take care guys 🤝🙌

  • @nareshrishi8179
    @nareshrishi8179 ปีที่แล้ว

    Supar video bro

  • @pushparani9859
    @pushparani9859 ปีที่แล้ว

    Great brother's

  • @gorikapudibapuji2542
    @gorikapudibapuji2542 ปีที่แล้ว

    Ee girijana jeevithalu marali ani facilities kalpinchalani manaspurthiga korukuntunanu bro..

  • @kprasad7057
    @kprasad7057 ปีที่แล้ว

    Good job

  • @anusanu354
    @anusanu354 ปีที่แล้ว

    your doing great job, but first of all take care guys

  • @suresh.9948
    @suresh.9948 ปีที่แล้ว

    Super brother video

  • @Rjudy143
    @Rjudy143 ปีที่แล้ว

    Nice video 💚

  • @buridiprakash6725
    @buridiprakash6725 ปีที่แล้ว

    Frist time villege cudadam village Peru vinna kani cudaledhu nijanga chala kastapaduthu video cesaru andhuku dhanyawad endhuku antara adhi ma ptg kuvi village kavuna abivrdhi antara mana ajency lo ekkada kanipinchadhu elanti videos custhe mana gurinchi alochistharu all the best next video anna

  • @margamsiri2803
    @margamsiri2803 8 หลายเดือนก่อน +1

    Ganesh smile ❤

  • @arjunmutyala8319
    @arjunmutyala8319 ปีที่แล้ว

    Take care boys and ganesh be safe bro..,❤️

  • @rohanfreefire8422
    @rohanfreefire8422 ปีที่แล้ว

    గ్రేట్ బ్రెదర్ 🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs ปีที่แล้ว +1

    Super anna👍

  • @lakshmiputta3523
    @lakshmiputta3523 ปีที่แล้ว

    Brothers miru chala lucky alanti pradhesam lo vundali ante adrustam chesukovali brothers memu araku vasthu vuntamu ala vachinapudu mi vuru ki vachi mimmalini kalavalani vundhi bro mimmalini kalavalante yela bro

  • @trytocook4219
    @trytocook4219 ปีที่แล้ว +1

    Very nice video👌👌👌 bro

  • @purnachandrikapotnuru4035
    @purnachandrikapotnuru4035 ปีที่แล้ว

    Keep going ❤

  • @daganicharkarvathi8817
    @daganicharkarvathi8817 ปีที่แล้ว

    Nice video brothers

  • @ranichinthala9435
    @ranichinthala9435 ปีที่แล้ว +1

    Chala kastapadi video s tistunnaru tammudu. 💐💐

  • @navyaharsha3188
    @navyaharsha3188 ปีที่แล้ว

    Enka elanti manchi vedios cheyandi anna kani jagratha anna lu miru jagratha.... 💐💐💐💐

  • @peeliraju2483
    @peeliraju2483 ปีที่แล้ว

    Very nice 👍👍👍

  • @seethaabhivlogs3483
    @seethaabhivlogs3483 ปีที่แล้ว +1

    చాలా బాగుంది తమ్ముడు

  • @umeshmeruguumeshmerugu6552
    @umeshmeruguumeshmerugu6552 ปีที่แล้ว

    Super bro meru

  • @sowjanyakopuri7192
    @sowjanyakopuri7192 ปีที่แล้ว

    Nice video

  • @athramjaipal9090
    @athramjaipal9090 ปีที่แล้ว

    రము రాజు గణేష్ మీకు పాదాబి వందనం

  • @arakuvillageculture4922
    @arakuvillageculture4922 ปีที่แล้ว

    Nice ram good videos ram

  • @jannianandrao6865
    @jannianandrao6865 ปีที่แล้ว

    Super bro

  • @nadidhiashok3544
    @nadidhiashok3544 ปีที่แล้ว

    Hi Andi mi video s chala chala bagunnyi kani miru kuda jagratha ga vellandi friends

  • @anuhoney2681
    @anuhoney2681 ปีที่แล้ว

    Hai RAM garu meeru entha kastam ayina estamtho chesthunnaru you are doing great job and take care

    • @anuhoney2681
      @anuhoney2681 ปีที่แล้ว

      @RealAraku_Tribal_Culture hai

  • @naikpeeru9717
    @naikpeeru9717 ปีที่แล้ว

    Anna mana videos challa bagunttaye anna nice

  • @wedonnowhatwedo1789
    @wedonnowhatwedo1789 ปีที่แล้ว

    Isonti videos petandi thamudlu meeru me area ki helpfull ayevi