కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ค. 2022
  • కొంకోడి కూర - దొరకడం చాలా అరుదు | Wild Greens | Araku Tribes
    #tribalfood #wildgreens #arakutribalculture #wildfood
    * Fallow me on Facebook : / raams006
    * Fallow me on Instagram : / arakutribalculture
    * Fallow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    వారి ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This our channel araku conveys the commitments, food habits, language, their culture of the tribal people. Support if the content is useful to you..
    ------------Thank you so much--------------
    Tribal food
    Wild greens
    Wild food
    Wild lifestyle
    Araku
    Araku tribal culture
    Araku valley

ความคิดเห็น • 586

  • @ramalakshmichamarthy3800
    @ramalakshmichamarthy3800 ปีที่แล้ว +11

    వన దేవత వడిలో ఆడుకుంటున్న మీరు ఎంతో ధన్యులు, మొదటి సారి వీడియో చూస్తున్నా,ప్రకృతి అధ్భుతం,రమణీయం, పార్వతీ దేవి ని చూస్తున్నట్లు అనిపిస్తుంది 🙏
    చూస్తున్నంత సేపు ధ్యాన స్థితి ని పొందాను🙏

  • @byreddypedda
    @byreddypedda ปีที่แล้ว +16

    ప్రకృతి కి అతి దగ్గరగా ఉండే మీరు చాల అదృష్టవంతులు, మేము దగ్గరగా లేకున్నా మీ ద్వార ప్రకృతిని, ప్రశాంత వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించినందుకు thanks బ్రదర్స్.

  • @darshanamanjaiah6231
    @darshanamanjaiah6231 ปีที่แล้ว +8

    అమోఘమైన వంటకం !
    చూస్తూ ఉంటే నోరు ఊరుతుంది.
    అడవుల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లి ఆకుకూర తెచ్చి ఓపికగా వంట చేయడం
    తినడం ఎంతో ఆనందంతో వీడియో చూసిన
    మాకు చాలా సంతోషంగా ఉంది రాజు!
    సూపర్ 👌

  • @chandrasekharnuthalapati2248
    @chandrasekharnuthalapati2248 ปีที่แล้ว +51

    మట్టి పిడతలో ఏమి చేసినా అది అమృతమే. అది తిన్నవాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. అన్న

    • @VscrazyVlogs
      @VscrazyVlogs ปีที่แล้ว

      అవును అన్న మీరు చెప్పింది నిజమే

    • @gemmelakumari6664
      @gemmelakumari6664 ปีที่แล้ว

      Aunu

    • @bhargavbobby7668
      @bhargavbobby7668 ปีที่แล้ว

      Yes avunu bro naku chala istam

  • @Rajjanni37
    @Rajjanni37 ปีที่แล้ว +52

    అదవుల్లొ దొరికే ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా అది తినాలి అంటే అదృష్టం ఉండలి మీరు సూపర్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +94

    కొంకణి కూర, చూడం పస్ట్ టైమ్. వీడియో చాలా బాగ చేశారు.

    • @gopalraomakarla492
      @gopalraomakarla492 ปีที่แล้ว +1

      బాబులు మీరు అడవిలో నడుస్తుంటే నాకు భయమేస్తోంది ఆ పోదలలో పాములుంటాయేమోనని భయం మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు చదువుకున్నారా

    • @karusrinivasu4023
      @karusrinivasu4023 ปีที่แล้ว

      Kollem Kura kaluvadaggaralo vuntay super

    • @syamaladevidhanasani4934
      @syamaladevidhanasani4934 ปีที่แล้ว +2

      @@gopalraomakarla492 ఒక వీడియోలో వీళ్ల చదువు గురించి చెప్పడం జరిగింది.దానిని ఒకసారి చూడండి .

    • @msatishm1427
      @msatishm1427 ปีที่แล้ว

      U

    • @sumahd2632
      @sumahd2632 ปีที่แล้ว

      @@gopalraomakarla492 "

  • @neelu7270
    @neelu7270 ปีที่แล้ว +38

    చాలా కష్టపడి మంచి వంటకాన్ని పరిచయం చేశారు.. ధన్యవాదాలు బ్రదర్స్... కానీ అన్ని కిలోమీటర్ల దూరం నడిచి ఆ దారులను ఎలా గుర్తుపెట్టుకుని నడుస్తారో అనిపిస్తుంది... రియల్లీ రియల్ హీరోస్.....Nice vedio brother's keep it up

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      🙏🏻

    • @ilovemyindia521
      @ilovemyindia521 ปีที่แล้ว

      @@ArakuTribalCulture 🙏🙏

    • @karthikbommana4179
      @karthikbommana4179 ปีที่แล้ว

      @@ArakuTribalCulture emaindi friend video upload cheyaledu..

    • @seethammak1612
      @seethammak1612 ปีที่แล้ว

      Dhanyvad message dhanyvad @@ArakuTribalCulture

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 ปีที่แล้ว +1

      Naku anipestundhi...... Dhari Ela gurthu PETUKUNTARO..... Ani..... Friends.....

  • @padmavathisirasam6264
    @padmavathisirasam6264 ปีที่แล้ว +1

    మంచి వీడియోస్ చేస్తున్నారు. Healthy food. ఈ తరం వాళ్ళు మర్చిపోతున్న తరుణంలో మీ ఛానల్ ద్వారా మళ్ళీ గుర్తుచేస్తున్నారు. మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. Very good 👍

  • @mohammedzaheer5763
    @mohammedzaheer5763 ปีที่แล้ว +2

    Presently I'm working in Arunachal Pradesh. Meeru chupincha koora aaku ikkada chala baga dorukutundi

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +1

    ఈ కూరని చూడటం పస్ట్ టైమ్ కొత్తగా వింటున్నాను 👌👌👌👌... ఈత పళ్ళు super గా వున్నాయి...👍👍👍👍

  • @koraparthitag875
    @koraparthitag875 ปีที่แล้ว +2

    Super బ్రో మా దగ్గర కూడా ఉన్నాయి బ్రో కానీ ఇవి తింటారని తెలియుదు నేను కూడా ట్రై చేస్తా
    From
    సత్యరాజ్ గాంగ్. కొరపర్తి
    అనంతగిరి.

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 ปีที่แล้ว

    బాబూ..మీరు గిరిజనులైనప్పటికి కాస్త చదువుకున్నారు కావున చక్కటి సంస్కారం కనబడుతుంది మీలో...మీతో జాయిన్ అవ్వాలి అని వుంది, అంతటి ప్రేమ మీలో కనబడింది... God bless you..

  • @kuvitvap7517
    @kuvitvap7517 ปีที่แล้ว +11

    కోటి కుచ్చు (కొంకొని కూర) మాంసం కూరలెక్క రుచిగా ఉంటుంది నాకు భలే ఇష్టం

  • @kandisunitha9704
    @kandisunitha9704 ปีที่แล้ว

    మీరు చాలా కష్టపడుతండ్లు మీరు ఇలాగే మంచి మంచి వీడియెలు తీస ఒక మంచి స్థయికి రావలని కోరుకుంటున్న బ్రదర్

  • @HousewifeKitchenCreatives
    @HousewifeKitchenCreatives ปีที่แล้ว +12

    సూపర్ గా ఉందండి 👌💐

  • @momsworld14
    @momsworld14 ปีที่แล้ว +3

    హాయ్ బ్రదర్స్ వీడియో చాలా బాగుంది. మీరు వండిన కర్రీ కూడా సూపర్ ఎప్పుడు హ్యాపీగా ఉండండి బ్రదర్స్ 👌🥰🥰

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 ปีที่แล้ว +3

    Choostuntene nooru oorutundi
    Mana tribal food ni chala chakkaga explore chetunnarau tnq u @ATC

  • @siverimadhavarao7363
    @siverimadhavarao7363 ปีที่แล้ว +5

    నేను చాలా సార్లు తిన్నాను... చాలా బాగుంటది

  • @saidevaanshworld
    @saidevaanshworld ปีที่แล้ว +8

    E curry na chinnappudu tinna…… Same process lo cook chesaru ma Ammamma….. Thank you so much
    Na childhood ni gurtu chesaru

  • @sandhyakursam8614
    @sandhyakursam8614 ปีที่แล้ว +4

    Mana culture ni ila vedios roopamlo andarki theliyachestunnanduku santhoshistunna.. Great job guys👏

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 ปีที่แล้ว +2

    సూపర్ మయ్యా ఫుల్ కేకో....కేక👌👌👍

  • @sirimahalaxmi
    @sirimahalaxmi ปีที่แล้ว +1

    Hii brothers mee videos chala bavunnae 4 days nundi line ga chustunna👌👌👌

  • @LBRtribalvlogs
    @LBRtribalvlogs ปีที่แล้ว +2

    బ్రదర్ మనన గిరిజనులు కూరలు కొనాల్సిన అవసరమే లేదు కదా బ్రదర్ సూపర్ మన గిరిజనులు

  • @kavyasree7726
    @kavyasree7726 ปีที่แล้ว

    Chala kasta paduthunnaru..
    Mi kastaniki prati phalam dorakalii..
    Thank you Bros..
    Mi vallane kotha kotha vishayalu... Thelusu kuntunnam..
    Waterfall super...

  • @dhramaraju7789
    @dhramaraju7789 ปีที่แล้ว +1

    వీడియో చాలా బాగుంది 👌(కొంకో ణి )కూర అంటే నాకు చాలా ఇష్టం 👍🙏

  • @prakashbandanadam5611
    @prakashbandanadam5611 ปีที่แล้ว +1

    First time Nenu chudatam
    Noru Urathundhi
    Love you❤

  • @gk-jc7bm
    @gk-jc7bm ปีที่แล้ว +1

    Wow chustunte noru urutundi adrustavantulu meru chala prakrutini baga enjoy chestunnaru

  • @AnilKumar-ux5ps
    @AnilKumar-ux5ps ปีที่แล้ว +2

    మీ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని కోరుకుంటూ న్నాను

  • @thinkdifferent780
    @thinkdifferent780 ปีที่แล้ว +3

    Traditional way of cooking superb andi

  • @tejaswinirao3880
    @tejaswinirao3880 ปีที่แล้ว +3

    I am from singapore....Adavi bidalu meeku joharu 🙏🙏🙏🙏🙏... Prakruthi thalli odilo prasantha jivanam super ... Mee vedios ani chala bagunavi ... Maaku asalu teliyani eppudu chudanivi vishayalu chustunamu ... Thanks

  • @govvalanagaraju6990
    @govvalanagaraju6990 ปีที่แล้ว +2

    Mana bava super! Ye recipie ina chala Baga chestadu.......

  • @nagarajushivaji1579
    @nagarajushivaji1579 ปีที่แล้ว +4

    Nice job brother s maku theliyani chala vesayalu maku theliya jestunaru good job 👏👍

  • @vijaykumaryadavveeraboina2653
    @vijaykumaryadavveeraboina2653 ปีที่แล้ว +1

    Ramu,Raju మీ presentation superb.

  • @sridharsabavath6350
    @sridharsabavath6350 ปีที่แล้ว +1

    First time I have seen this kokini leaf 🍀🍀 it was amazing video keep rocking

  • @kinnangidharmarai5553
    @kinnangidharmarai5553 ปีที่แล้ว +1

    Nice good tasty curry. చాలా రోజులు అయ్యింది ఈ కర్రీ తిని.

  • @naidupangi2911
    @naidupangi2911 ปีที่แล้ว +1

    Super bro MAA village lo baga dorukudi curry Chala testi GA untadi

  • @nartukrishnarao7007
    @nartukrishnarao7007 ปีที่แล้ว +2

    Assam,Arunachal pradesh lo kuda thintaru bro nenu try chesa....good

  • @indurayana5232
    @indurayana5232 7 หลายเดือนก่อน

    Hii i followed u r videos regularly.. Chala peace of mind untadi me video chustu unte

  • @meesalajanaki5977
    @meesalajanaki5977 ปีที่แล้ว +3

    సూపర్ nice take care all of u brothers 👌👌👌😋😋😋😋

  • @madvitha291
    @madvitha291 ปีที่แล้ว +1

    Mee Vanta paatralu,garitelu kooda Chala different GA unnai natural ga super bro

  • @SG-bg5mn
    @SG-bg5mn ปีที่แล้ว

    మీరు చేసిన విడియోలు అన్నీ అద్భుతం గా వున్న యి

  • @rishimanuvlogs143
    @rishimanuvlogs143 ปีที่แล้ว +1

    Elanti manchi kalthi leni food valle hospitals avasarm lekunda healthy ga vuntunaru bro miru.

  • @RajKumar-zx9gs
    @RajKumar-zx9gs ปีที่แล้ว +1

    Superb broo ilanti videos cheyadamiki meru anthaduram nadichi velli chesarante really good and I'm big fan of you Raju Anna....

  • @sukeeh2004
    @sukeeh2004 ปีที่แล้ว +5

    Excellent cooking 😋😋 video superb anna

  • @jagapathimandangi9842
    @jagapathimandangi9842 ปีที่แล้ว

    Video super ga undi bro konkoni curry chudadam ide first time

  • @balveerkumarjanpal8098
    @balveerkumarjanpal8098 ปีที่แล้ว

    God bless u all with great success in your whole life

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 ปีที่แล้ว +2

    Yours is wonderful way of living.But somehow too difficult too

  • @ysandhyaraniyenugula8334
    @ysandhyaraniyenugula8334 ปีที่แล้ว

    Brother naku e kura chala estam. Ma mammaya valla intiki e kura kosam valla uru velevallam. Supar ga untundhi.

  • @praveennaveen6306
    @praveennaveen6306 ปีที่แล้ว

    Good👏 information brother thank you thank you universe🌌

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 ปีที่แล้ว

    Nijanga chaala great meeru entha happy ga brathuku thunnaru dabbuth lo ne happy vundanukunte chala murkathvam

  • @anuhoney2681
    @anuhoney2681 ปีที่แล้ว

    Bro you are very lucky i feel very peaceful

  • @bulusulatha9257
    @bulusulatha9257 ปีที่แล้ว +13

    As usual scenic views are awesome. Leaves are of medicinal importance. Keep rocking guys👏👏👏

  • @kanakamahalakshmi7275
    @kanakamahalakshmi7275 ปีที่แล้ว

    Very naturalistic video
    Keep rocking with more videos.
    Take care

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +12

    Ilanti vegitable (Wild greens) thinalante maku adrustam ledu. Wonderful video 👌🏻

  • @somelijohnny129
    @somelijohnny129 ปีที่แล้ว +1

    తిన్నాం బ్రో మాది హుకుంపేట.. ఫ్రెండ్స్

  • @nsujatha7698
    @nsujatha7698 ปีที่แล้ว +2

    Super ga enjoy chesthunaru bro

  • @abhikingp9431
    @abhikingp9431 ปีที่แล้ว +1

    Meeru a janmalo punyam chesukunnaru tammudu anduke akkada puttaru prakriti ni enjoy chestunnaru 👌

  • @somasanipadma1486
    @somasanipadma1486 ปีที่แล้ว +1

    Eppudu choodaledhu ee koora,nice👍🤗

  • @ayeshashaik7217
    @ayeshashaik7217 ปีที่แล้ว

    Mee videos starting nuchi chusthuna chala bagunai brother .. brother Allah may bless you people... meeru education gurinchi videos cheyandi yela chadhuvutharu akkad schools

  • @twinklepinky05
    @twinklepinky05 ปีที่แล้ว

    Prakruthilo Anni maayalo....super....very informative...

  • @RJ-lc7dz
    @RJ-lc7dz ปีที่แล้ว

    Superb video ee kura nakuda estam 👌

  • @mukarapukotteswararao6437
    @mukarapukotteswararao6437 ปีที่แล้ว

    Kondo kura bagundi super thammullu

  • @geddapusanyasi1977
    @geddapusanyasi1977 ปีที่แล้ว

    చాలా బాగా తయారు చేశారు సూపరు గుడ్ బాయ్

  • @hemachagantipati8855
    @hemachagantipati8855 ปีที่แล้ว +2

    I am your new subscriber guys,all the very best for your future vlogs 👍👍

  • @kailashnath7279
    @kailashnath7279 ปีที่แล้ว

    Chala baga vandaru. bagundi.

  • @trendytraditionalrecipies8053
    @trendytraditionalrecipies8053 ปีที่แล้ว

    Superb curry 👌oil lo first nettallu vepite Inka vavuntundhi

  • @dhandaajaybabu7154
    @dhandaajaybabu7154 ปีที่แล้ว +1

    Good,tasty curries chestunaru good

  • @sekharchandra9777
    @sekharchandra9777 ปีที่แล้ว +1

    Hai araku traib Team members...I'm from S.Kota...i like always ur channel

  • @summybgms3388
    @summybgms3388 ปีที่แล้ว +2

    First Comment First View'First like ❣️ Nice Videos And Take Care brother I love This content And Village climate 💓🥳🥳

  • @lakishetty
    @lakishetty ปีที่แล้ว

    With Love from Singapore....

  • @managopi
    @managopi ปีที่แล้ว

    వీడియో చాలా బాగుంది బ్రదర్.... 👌👌👍

  • @mrsasmasaleem7647
    @mrsasmasaleem7647 ปีที่แล้ว +1

    Iam from saudi Arabia i watching your every vedios nice brother

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +1

    అడవితల్లి అందాలను వంటలను పరిచయం చేస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @rejetisandhya5705
    @rejetisandhya5705 ปีที่แล้ว

    మీ videos first time chustunna superr Andi

  • @anjithangella7255
    @anjithangella7255 ปีที่แล้ว +8

    Mana Tribal culture ni chupisthunnamdhu mi teem members ki thanks brother 🥰🥰🥰 💐🥰

  • @sumaathram4411
    @sumaathram4411 ปีที่แล้ว

    Kokhono kura name vinatam chudatam Frist time good luck super video God bless you all the best

  • @bojjayogi4706
    @bojjayogi4706 ปีที่แล้ว +1

    E carry nenu tinnanu bro Assam state lo super carry

  • @shaikabdullah..
    @shaikabdullah.. ปีที่แล้ว

    Meru andaru chala adrustavanthulu

  • @latha3728
    @latha3728 ปีที่แล้ว

    Chala baga chesthunnaru👌👌👌👏👏👏

  • @SVP884
    @SVP884 ปีที่แล้ว

    Very nice video brothers! Congrats!🎉💐🎊🎇

  • @raazmadala5278
    @raazmadala5278 ปีที่แล้ว

    Special and delicious taste in leafy curry

  • @raazmadala5278
    @raazmadala5278 ปีที่แล้ว +3

    Inka manchi manchi videos cheyyali thammudu..chala bagundhi.. good luck

  • @ajithreddybandlapalli
    @ajithreddybandlapalli ปีที่แล้ว +4

    ❤️from kadapa

  • @durgacreationstailoring2460
    @durgacreationstailoring2460 ปีที่แล้ว +1

    Nature is so beautiful. Please be careful.

  • @janniparvathi2571
    @janniparvathi2571 ปีที่แล้ว

    నేను e కూర Nepali కొండ pranthamu వాళ్ళ తినడం youtube లో చూసాను. మా ఏరియా లో కూడా e Ferna plantes .pushipinchani mokkalu ఇవి.

  • @tadeladevi5963
    @tadeladevi5963 ปีที่แล้ว +1

    Hpyest life bro meedi ..vere prapancham bro meedi...nice video broo 👍👍

  • @minnuslimshady
    @minnuslimshady ปีที่แล้ว +1

    Super bro videos Chala baga chesthunaru 🥳

  • @nageshpangi7971
    @nageshpangi7971 ปีที่แล้ว +1

    బ్రదర్స్ చాలా బాగా వీడియోస్ తీస్తున్నారు, మన కాల్చార్స్ ఆక్టివిటీస్ అంతరించిపోతున్న ఈ కాలంలో ఎన్నో వీడియోస్ తీయాలి,అన్ని తరాలకు మార్గదర్శి వై, నడిపించాలి, బ్రో మరిచాను మీ ఊరు పేరు తేలపగలరు ప్లీజ్

  • @komaragayathri6662
    @komaragayathri6662 ปีที่แล้ว +3

    Super video brother
    Beautiful location super brother

  • @velagadachiranjeevi286
    @velagadachiranjeevi286 ปีที่แล้ว +1

    Brother chala baagundi Aruku lo forest chala baaguntundi agency people's life style Inka baaga chupinchali

  • @vijayabharathi1346
    @vijayabharathi1346 ปีที่แล้ว

    Very nice superb chala bagundi .

  • @basheershaik9108
    @basheershaik9108 ปีที่แล้ว +1

    Hai anna manchi video chuinchav thanks anna

  • @k.rajalaxmik.rajalaxmi4964
    @k.rajalaxmik.rajalaxmi4964 ปีที่แล้ว

    Beautifully mother nature

  • @Mounivlogs7
    @Mounivlogs7 ปีที่แล้ว

    Intha kastapadi chestunnaru super bayya miru 👍👍

  • @gollorisarath5327
    @gollorisarath5327 ปีที่แล้ว

    Bro great video manchi videos chestunnaru all the best 👍

  • @lakshmikillo2228
    @lakshmikillo2228 ปีที่แล้ว

    Chala baguntadii... annayya..

  • @venkateshgunuputi5375
    @venkateshgunuputi5375 ปีที่แล้ว +1

    A forest a kondalu a greenary superb ga unnay

  • @SVP884
    @SVP884 ปีที่แล้ว +2

    God bless u to get millions of subscribers.🙌🙌

  • @salebuvenkatachiranjeevi6611
    @salebuvenkatachiranjeevi6611 ปีที่แล้ว

    సూపర్ గా ఉంటుంది నేను తిన్నాను బ్రో మాది పాడేరు కుమ్మరి పుట్టు

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 ปีที่แล้ว

    New recipe.looking yummy.