Karrapendalam : మా కొండపోడులో కర్ర పెండలం దుంపలు || ఈ రోజు ఉడకబెట్టాము😋

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • Karrapendalam : మా కొండపోడులో కర్ర పెండలం దుంపలు || ఈ రోజు ఉడకబెట్టాము😋
    #karrapendalam #tapioca #cassava #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalcultureoffi...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

ความคิดเห็น • 375

  • @kankipati81
    @kankipati81 9 หลายเดือนก่อน +7

    ఏంటి బాసూ ఈ వీడియోలు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయరా...మీరు ఎంజాయ్ చేస్తుంటే మాకూ చెయ్యాలని ఉంటుంది.. చేయ్యలేకపోతున్నాం.. అలా అని చూస్తూ ఉండనూలేకపోతున్నాం... సరే ఈరోజు వీడియో విషయానికొస్తే ...వీడియో చాలా బాగుంది.. మన వీడియోలకోసం నేను ప్రతీ రోజు చూస్తూనే ఉంటా... ఎందుకో ... తెలియని అనుబంధం ఏర్పడిపోయింది ఈ చానెల్ తో..నాకు టైం దొరికితే చాలు పాత వీడియోలు చూస్తూ ఉంటా... అన్నీ కొత్తగా నే ఉంటాయి..రచయిత రాముకి, జై భీమ్ రాజుకి... సినిమాటోగ్రాఫర్ గణేష్ కి.. సహోదరుడు లక్ష్మణ్ కి... మన చానల్ పాకశాస్త్ర ప్రవీణుడు చిన్నారావ్ గారికి, తెరవెనుక ఉంటూ ఈ చానల్ కి వెన్నెముకలా ఉన్న బృందానికి నా అభినందనలు..... టైటిల్ లో కర్ర పెండలం కి మీరు పెట్టిన ఫాంట్ చాలా బాగుంది..("ఉదయం" ఫాంట్ కదూ.. ) మీరు ఇంకా ఇంకా మంచి మాంచి వీడియోలు చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా... నా మాటలతో ఎకీబవించేవారు ఒక లైక్ వేసుకోండి... మీ సహోదరుడు...అభిమాని... మనోజ్ కంకిపాటి

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน +1

      Thank you.! Manoj Garu 🙏🏻
      Mii maatala koorpu chala bhagundi 🤩

  • @u.srinivas1810
    @u.srinivas1810 9 หลายเดือนก่อน +7

    మా దగ్గర అయితే వీటిని రత్నా పూరి గడ్డ అని అంటారు..😍 from అదిలాబాద్

  • @purna.2.O
    @purna.2.O 9 หลายเดือนก่อน +56

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    చల్లని వాతావరణంలో
    ఎలుకలు తిన్నంత తిని మీ మీద ప్రేమతో మీకోసం మిగిల్చిన చిలకడ
    దుంపలు కర్ర పెండలం దుంపలు
    తవ్వుకుని ఏటి దగ్గర శుభ్రం చేసి
    చిలగ దుంపలు నిప్పుల మీద చక్కగా కాల్చుని
    కర్ర పెండలం దుంపలు ఉడికించుకుని
    అరిటాకులో పెట్టుకుని చక్కగా తాత తో కలసి కబుర్లు చెప్పుకుంటూ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ మమ్మల్ని ఊరిస్తూ
    తినడం చాలా బావుంది.
    ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐

    • @kantharao263
      @kantharao263 9 หลายเดือนก่อน

      బాగా చెప్పావు పూర్ణం

    • @ramanaraomajji1189
      @ramanaraomajji1189 9 หลายเดือนก่อน

      👌👌👌👌సూపర్

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน

      Thank you.! Purna Garu 🙏🏻

    • @medisettisrinivas9504
      @medisettisrinivas9504 9 หลายเดือนก่อน +1

      Karrapendalam dhumpalu udakapetti,bellam pakam lo vesukuni tinte chala baguntayi bro

    • @ravikumar1550
      @ravikumar1550 9 หลายเดือนก่อน +1

      wow ...emi chepparu... Purna garu.. 👌. Video 14mins video unte.. Miru Matram.. Comment Lo 5-10 sentance lo.. Video antha recovery comment chesaru.. Very simple ga 👌. Wow.. Great.. Writter miru.. Amazing.. Great Miru. 👌. No more words..

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 9 หลายเดือนก่อน +7

    నైస్ వీడియో తమ్ముళ్లు.. చిలకడ దుంప బాగుంటది.. కరపెండ్లాం నేను తినలేదు.. 💐😍💐

    • @ramyareddy4836
      @ramyareddy4836 9 หลายเดือนก่อน +2

      Hi rachana miru kuda video chusthara

    • @LaxmiQatar-n9i
      @LaxmiQatar-n9i 9 หลายเดือนก่อน +1

      Hi akka

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน +3

      Hai Akka ❤️
      Aaa dumpalu kooda chala bhaguntaayi 😋

    • @palleturiammayi5556
      @palleturiammayi5556 9 หลายเดือนก่อน

      ​@@ramyareddy4836ha avunu

    • @palleturiammayi5556
      @palleturiammayi5556 9 หลายเดือนก่อน

      ​@@LaxmiQatar-n9ihi

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 9 หลายเดือนก่อน +15

    ఆర్గానిక్ ఫుడ్. మీరు తింటుంటే అబ్బ నోట్లో వాటర్ పాల్ ప్రవహిస్తుంది❤❤❤.

  • @SanthoshYadav-kg2ny
    @SanthoshYadav-kg2ny 7 หลายเดือนก่อน +1

    Santosh,,, 👌🏻👌🏻👌🏻🎉

  • @MyluRams
    @MyluRams 9 หลายเดือนก่อน +2

    కర్ర పెండలం తో కూర వందుకుంతము.
    బలే ఉంటుంది.. మా బామర్థి అయితే సూపర్..గణేష్ కి ఇంకా సిగ్గు తగ్గడం లేదు

  • @omiramesh1371
    @omiramesh1371 9 หลายเดือนก่อน +3

    Hi
    Bros....chala happy ga undi mimmalni choodatam👍🥳 ramu bro cheppindi nijamga 100% nijame...maku dorik ee dhumpalu kuda Udakapettesarik macchalu,alane taste kuda cheduga ipothunnae😢 chinnappudey bagundevi, ippudatha kalthine ga maa varaku vachesaiki cities lo😡😔 but miru chala chaala adrushta vanthulu bros anduk konchem jealousy ga untundi🤪 me kalmasham leni Navvu, unnadi unnatlu maatladese me maatalu, aa swachhatha kuda mimmalni andarni maa sontha Kutumba sabyula laane anipisthuntundi nijamga,promise ga bros❤❤ manam mokkala nunchi, cheruvula,samudrala nunchi, konni keetakala nunchi motthamga cheppalante... Prakruthi nunchi anni kuda Dhocheskune Dongalam Ramu bro, its True👍😔😉😌😌

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน

      Thank you soo much.! Ramesh Bro ❤️

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 9 หลายเดือนก่อน +3

    కర్ర పెండలం బాగుంటుంది ఉడకబెట్టిన నత్తలు వేసుకోని వండిన బాగుంటుంది

  • @annammamarneni4267
    @annammamarneni4267 9 หลายเดือนก่อน +6

    చిలగడ దుంపల లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కర్రపెండలం తో పిండి తయారు చేసి రొట్టెలు తయారు చేస్తారు

  • @somelinagendra116
    @somelinagendra116 9 หลายเดือนก่อน +2

    తియ్య దుంపలు,కర్ర పెండలం దుంపలు సూపర్ గా ఉన్నాయి రాము,రాజు,గణేష్ గారు వాటిని ఉడికించి తింటే టేస్టీ చాలా బాగుంటుంది సూపర్ మీకు ప్రత్యేక ధన్యవాదాలు👌❤❤️💓🙏🙏🙏🙏🙏🙏

  • @diavanneti1756
    @diavanneti1756 9 หลายเดือนก่อน +5

    Miru Chala Natural food thintunnaru dear Ram ❤
    Naku alanti food ante chala instam,chustunte twaragaaa akkadiki vacheyalanipistundi maaa 😢
    Helloo Raz nd Ganesh Anna 👋

  • @SuryaPrakash-bc7pw
    @SuryaPrakash-bc7pw 8 หลายเดือนก่อน +1

    Telugu lo pendalam dhumpa antaru bro❤❤❤❤❤❤❤❤❤

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 9 หลายเดือนก่อน +5

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఈ దుంప్పలు చాలా టేస్టీగా ఉంటాయి. బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూనాను 😋😋😋

  • @raghavaraok4348
    @raghavaraok4348 9 หลายเดือนก่อน +7

    ఎర్రదుంపల్ని కందమూలం అంటారు.పొడుగుగా ఉన్నవాటిని సీమపెండలం అంటారు. వీటితోనే సగ్గుబియ్యం చేస్తారు.

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 9 หลายเดือนก่อน +1

    15.16,17 th Three days Araku lone vunnamu brother. Meeru kanipiste bagu anukunnamu

  • @sailajaramesh145
    @sailajaramesh145 9 หลายเดือนก่อน +1

    Nenu vatini tini chala months avutundhi chustunte tinalanipistundhi naku kuda meeru chala lucky bro anni natural food tintunnaru🌿🌿

  • @dhananaguru9797
    @dhananaguru9797 9 หลายเดือนก่อน +6

    It's my favorite ❤🎉🎉 ee dumpalu ante naku chala istam ☘🌱🌿🍀nice video

  • @nivetha2009
    @nivetha2009 9 หลายเดือนก่อน +3

    Superb video yummy yummy dhunpalu 🤤🤤
    Naaku sweet potato 🍠 ante chala ishtam ❤ATC

  • @srikanthsri7244
    @srikanthsri7244 9 หลายเดือนก่อน +4

    Hi brother video chala bagundhi finally mee ATC team mates ni kalisanu chala happy ani pinchindhi eppudu video lo ne chudam thappa eppudu a TH-camr ni kalavaledhu first time oka TH-cam team kalisanu I am happy 😎😎😎🤗🤗🤗❤️❤️❤️❤️

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน +1

      Maku kooda mimmalni kalavada Santhosam ❤️

  • @anjias313
    @anjias313 9 หลายเดือนก่อน +1

    బ్రదర్ మా ఊర్లో అయితే వాటిని
    ఘన్నిసి గడ్డలు అంటారు బ్రదర్

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 9 หลายเดือนก่อน +1

    హై బ్రో మేయు కూడా చిలగడ్ద దుంపలు నిన్నా ఆదివారవం సంతలొ తెచ్చాము మేయు బాగా ఇష్టంగా తింటాము.గుడ్ ఈవెనింగ్ బ్రో అందరికి

  • @shirishakonakanchi676
    @shirishakonakanchi676 9 หลายเดือนก่อน +2

    Ma Telangana lo Khammam side ganasugaddalu antaru( sweet potato)bavuntae

  • @bulusulatha9257
    @bulusulatha9257 9 หลายเดือนก่อน +2

    So natural scenario.. fully organic fibre and carbohydrates rich dumpalanu fresh ga thintunnaru.. very lucky guys…👌👌👍👍

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 9 หลายเดือนก่อน +4

    Naku chala ishtam ee dhumppalu🤤🤤🤤🤤🤤

  • @Varshini_435
    @Varshini_435 9 หลายเดือนก่อน +2

    Ram garu miru matlade vidanam chalaa baguntundi miru vade padalu vinadaniki chala mucchatga untayi🥰

  • @kirannamburi6788
    @kirannamburi6788 9 หลายเดือนก่อน +2

    సూపర్ బ్రదర్స్
    మీది అరకు దగ్గర ఏ ఊరు
    మిమ్మల్ని కలవాలి అనుకుంటాము

    • @kirannamburi6788
      @kirannamburi6788 9 หลายเดือนก่อน

      బ్రదర్స్ మీ ఊరు
      చెప్పండి

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 9 หลายเดือนก่อน +2

    first like first comment nene first అందరూ నా వెనకాల లైన్లో నిలబడండి, ఎందుకు అట్లా నెట్టు కొంటారు 😜

  • @sheikhamedabanusheik6242
    @sheikhamedabanusheik6242 9 หลายเดือนก่อน +2

    Nice healthy food its very iron food
    Next family tho pucnic lantidi plan cheyandi
    Good luck atc
    All the best

  • @bikshapathibythi3238
    @bikshapathibythi3238 9 หลายเดือนก่อน +3

    Hi Bro ss. madhie. Telangana ...........dist siddpet. ....... Mdl ... husnabad,.. village ....janagama
    Nenu ...me video ss chusthananvvvvv.
    Me video s super ❤❤ bro

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 9 หลายเดือนก่อน +2

    Karrapendalam thone barli chestharu , barli beer 🍺🍻 thayaru chestharu yes karrapendalam lo konchem alcohol vuntundi anduke karrapendalam thinnaka mathu ga vundi nidra vosthundi

  • @RajKumar-iw8nq
    @RajKumar-iw8nq 9 หลายเดือนก่อน

    కర్ర పెండలం ఉడికించి దానికి తాలింపు పెట్టి చిన్న చిన్న చేపల పులుసు కలిపి తింటుంటే చాలా బాగుంటుంది దానినే కప్పా అంటారు కేరళలో

  • @sailajaramesh145
    @sailajaramesh145 9 หลายเดือนก่อน +2

    Pls bro rojukoka video pettandi iam waiting daily

  • @mallivanthala6182
    @mallivanthala6182 9 หลายเดือนก่อน +13

    వీటి రుచే వేరు
    మాకు దొరకకపోవడం, సంతలో దొరికేవి రుచి పోయి ఉంటుంది, మీరు అదృష్టవంతులు... ATC team 💐💐💐💐💐💐💐💐

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 9 หลายเดือนก่อน +1

    Enduku undav untai maaku dorukutai naku chala istam, paravaledu raamu miku telisinanta cheptunaru,maaku adi kudha telidu ga, raamu me maatalu super,,,,,raju di pani super,,, Ganesh di vedio tiyyadam super,,, total ga anni superb...raamu naku ala tinadam chala istam,kani naku avvdu..so miru tintunaru ga milo nannu chusukuntunanu

  • @naztechvizag4387
    @naztechvizag4387 9 หลายเดือนก่อน +1

    Very nice meku chala manchi dumpalu untai quality and taste manchi video chesaru

  • @harishhari4082
    @harishhari4082 9 หลายเดือนก่อน +2

    I like your video's
    Meeru mee team members ee New year last varaku manchi videos tho happy ga vundalani aashisthu Mee fan
    Chithra🥰🥰🥰🥰

  • @bandelalahari7429
    @bandelalahari7429 9 หลายเดือนก่อน +3

    Edhe sweet chala bagutadhe all the best to you 💐✨ miru chala lucky andi manche nature ni chusthunaru ❤I'm big fan of you ramu garu

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 8 หลายเดือนก่อน

    ఆ వాతావరణం ఆ ప్రకృతి అందాలు చూస్తుంటే మనసుకు చాలా బాగుంది

  • @swapnaakkapelliswapna9643
    @swapnaakkapelliswapna9643 9 หลายเดือนก่อน +2

    hi Raju memu kaddagadda attamu me videos chala baguttadi 👌👌👌👌👌👌

  • @krishnanimmagadda3403
    @krishnanimmagadda3403 21 วันที่ผ่านมา

    Karra pendalam garelu chala baguntai. Rice tho kooda baguntai. Try ceyyandi

  • @anandpeddolla5837
    @anandpeddolla5837 9 หลายเดือนก่อน +1

    అన్న అక్కడ పులులు , సింహలు క్రూర జంతువులు అక్కడ దాడి చేయవ night ల దాని గురించి video లో చెప్పవ

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 9 หลายเดือนก่อน +1

    Chala bagundi thinali a nipistundi

  • @pmamatha709
    @pmamatha709 9 หลายเดือนก่อน +1

    Maa villege lo erragaddalu antaru anna 😊mi videos chala baguntayi💐🤗

  • @bobby-ut8rg
    @bobby-ut8rg 8 หลายเดือนก่อน +1

    చిలగడదుంపలు కాల్చి లేదా ఉడకపెట్టి తింటే భలే రుచిగా ఉంటాయి 🤗

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 9 หลายเดือนก่อน +3

    Super video.

  • @ravikumar1550
    @ravikumar1550 9 หลายเดือนก่อน

    Dumpalni kaalchukoni tintene chala tasty ga untayi.. Andulo.. Chilakada Dumpalu inka tasty ga untayi.. Maa side Chilakada dumpalni.. Genupu gaddalu, Genchu gaddalu antaru.. Rayalasema Lo.. Beautiful.. Sweetie video.. Awesome 👌... 🤘💖😍

  • @srinuganta1289
    @srinuganta1289 9 หลายเดือนก่อน

    Anna mi దగ్గరకు వచ్చేయాలని ఉంది village supper

  • @SruthiHoney-wg1fo
    @SruthiHoney-wg1fo 9 หลายเดือนก่อน

    మా ఊరు సైడ్ వాటిని సీమ పెండలం దుంపలు అంటారు...

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 9 หลายเดือนก่อน +1

    హాయ్ తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు దుంపలు చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి తమ్ముడు సూపర్ నైస్ వీడియో మాకు దొరకవు తమ్ముడు రాజు👌👌👌👌👌👌✊✊✊✊✊👍

  • @rojadammai3696
    @rojadammai3696 9 หลายเดือนก่อน +1

    Super memu first time chusthunnam elntivi

  • @pondurusambamurthy1053
    @pondurusambamurthy1053 9 หลายเดือนก่อน +1

    కాందమలం దుంపలు అంటారు

  • @bhanusrisri44
    @bhanusrisri44 9 หลายเดือนก่อน +1

    Hi andi how are you ☺️ ma side antha dabbulu petti konukkovadame meela organic ga thinentha luck ledandi anduke Mee side food ante chala estam naku 😊meeru thintu vunte naku thinalani anipinchidi 😋😋but ma side ammaru kuda sweet potato thappa anyway super vedio andi 😍🥰keep it up 🥰👌👌👌

  • @cutieschannel1
    @cutieschannel1 9 หลายเดือนก่อน

    Thank u bayya ganesh ni vedio lo chupinchinduku merandaru appudu happy ga undali ani korukuntunna

  • @creativethoughtsstudio
    @creativethoughtsstudio 9 หลายเดือนก่อน +2

    ma telangana lo shivaratri ki chaala famous memu moramgadda antamu

  • @harishhari4082
    @harishhari4082 9 หลายเดือนก่อน +1

    Super Ram Raj Ganesh 🥰🥰🥰💗💗💗 Love you all 🥰🥰

  • @gowd3092
    @gowd3092 8 หลายเดือนก่อน

    @13:51 what a view, clouds and sky. very pleasing video to watch.

  • @kkirankumar1973
    @kkirankumar1973 9 หลายเดือนก่อน +1

    SALT AND KARAM MIX CHISUKINI AAH DUMPALAKI APPLY CHIYALSIMDHI

  • @SwarnalathaPerathoti-vt4pd
    @SwarnalathaPerathoti-vt4pd 9 หลายเดือนก่อน +1

    Nice video brothers ramu garu meeru cheppe vidanam chala bavuntundi.

  • @Mounivlogs7
    @Mounivlogs7 9 หลายเดือนก่อน

    super annaya dhumpalu bale unnai modhatisari chudatam saggubiyyam chestaru kadha vatitho

  • @gothamhmg6767
    @gothamhmg6767 9 หลายเดือนก่อน +1

    చాలా బాగుంటాయి మా చిన్నప్పుడు తిన్నాము

  • @luckyartsandcrafts1046
    @luckyartsandcrafts1046 3 หลายเดือนก่อน +1

    Super 👍 anna😊

  • @parsaarun7624
    @parsaarun7624 9 หลายเดือนก่อน

    మా నిజామాబాద్ లో ఎర్రటి దుంపలను రత్నపురి గడ్డలు అంటారు...

  • @shanthismart1783
    @shanthismart1783 9 หลายเดือนก่อน +1

    Memu kuda sweet potatoes 🥔 ani antamu guys...kakapoty meku dorikinanta fresh ga maku dorakav ga 😂

  • @sonaboinakrishnashruthi2368
    @sonaboinakrishnashruthi2368 9 หลายเดือนก่อน

    మీ వీడియోస్ చూస్తుంటే మీతో గడపాలని అనిపిస్తుంది ఆ సమయం కోసం wait chestha good super brother

  • @MShiva777
    @MShiva777 9 หลายเดือนก่อน

    💐💐Abdthuthamga vundhi annaya chusthunte 🌺🌺 metho patu nenu vunte bagundu anipisthundi ❤❤

  • @SamardiAppaswamy-vw3xr
    @SamardiAppaswamy-vw3xr 9 หลายเดือนก่อน +1

    తముళ్లు సూపర్ మేము సాగుసేస్తాం
    ఈ దుంపలు

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 9 หลายเดือนก่อน

    Hello Ramu and group meeru thine dumpalu maaku dorukuthavi kaani avanni aruvulatho pandinavi taste thakuva meeru thine organic manchivi lucky fellows enjoy the tasty food with beautiful nature

  • @PiramallabujjiBujji
    @PiramallabujjiBujji 9 หลายเดือนก่อน +2

    Super atc brothers

  • @venkatalakshmithupakula8174
    @venkatalakshmithupakula8174 9 หลายเดือนก่อน +1

    Hiii ramu annayya memu veetini alavy gaddalu ani pelustamu chaalaa baagaa vuntaayi ma attamma kudaa gaddalu ni vestaaru nice video annayya ♥️👌👌👌

  • @shambhaviposhetti4982
    @shambhaviposhetti4982 9 หลายเดือนก่อน

    Memu veetini kandagaddalu antam. shivaratri timelo vastay. Chaala tastyga untay😋😋

  • @sukeeh2004
    @sukeeh2004 9 หลายเดือนก่อน

    Nen chinnappudu thinna chala baguntadhi, meeru andharu chala lucky Ram&Raju very nice video ❤ATC

  • @JenigaPadma
    @JenigaPadma 9 หลายเดือนก่อน +4

    Super 👌👌🥰👌❤ super yummy yummy 🤤

  • @thirupathiraoidha8090
    @thirupathiraoidha8090 9 หลายเดือนก่อน +1

    Super clarity

  • @nithyavenky9820
    @nithyavenky9820 9 หลายเดือนก่อน +2

    Soo nice Maa Take Care 👍

  • @balua439
    @balua439 8 หลายเดือนก่อน

    నేను చిన్నపుడు తినేవాడిని చిలకడదుంపలూ, కానీ ఇప్పుడు తిందాం అన్నా దొరకడం లేదు.... చాలా బాగుంటాయి చిలకడదుంపలు...

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 9 หลายเดือนก่อน

    హాయ్ బ్రదర్స్,,,, మేము మా పొలంలో చీమ పెండలం వేసాం,, చాలా బాగుంటాయి,, శ్రమ లేకుండా వాతాంతటా అవే పెరుగుతాయి

  • @harishhari4082
    @harishhari4082 9 หลายเดือนก่อน +4

    I Love sweet potatoes 🤤🤤🤤🤤🤤

  • @krish_mahi
    @krish_mahi 9 หลายเดือนก่อน +2

    U people r so lucky.. 😇God bless you all🙌

  • @mohanlucky2064
    @mohanlucky2064 9 หลายเดือนก่อน +1

    ilanti valanu encourage cheyyandi frs 😊😊.
    mi channel ante masthu istam bro okasari mimmalni kalavalani undhi bro pls reply

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  9 หลายเดือนก่อน

      Thank you.! 🙏🏻

    • @mohanlucky2064
      @mohanlucky2064 8 หลายเดือนก่อน

      @@ArakuTribalCulture bro pls bro meetho oka nyt camping cheyyalani undhi bro pls mi chese adventure ante masthu istam bro..
      pls bro reply bro

  • @JanniMythili-ky6gu
    @JanniMythili-ky6gu 8 หลายเดือนก่อน

    Bros chala baunaie Mee lagane memu pandinchukunttam baunttaie

  • @padmap2578
    @padmap2578 9 หลายเดือนก่อน

    Dumpalu chala bagunni bros

  • @GedelaMohitha
    @GedelaMohitha 9 หลายเดือนก่อน +1

    Beautiful nature super

  • @RaviBhai-do9jv
    @RaviBhai-do9jv 7 หลายเดือนก่อน

    Nice bro mi videos chala bhaguntunayi ani videos chusthuntanu

  • @umaparvathi3959
    @umaparvathi3959 9 หลายเดือนก่อน

    Health ki chala manchidi

  • @nirmalababy3885
    @nirmalababy3885 9 หลายเดือนก่อน

    Nice video healthy food Tq raju ramu ganesh

  • @ruchithapiddenti3388
    @ruchithapiddenti3388 9 หลายเดือนก่อน +2

    ❤🎉 nice brother

  • @pgchannelrocks9887
    @pgchannelrocks9887 9 หลายเดือนก่อน +1

    Sankranti videos Chala Baga Unnai😊

  • @koyilarameshrishi
    @koyilarameshrishi 9 หลายเดือนก่อน +2

    ఎర్ర దుంపలు - చిలగడ దుంపలు
    కర్ర దుంపలు - కర్ర పెండలం 😍😍

  • @MegaAnji-nr4th
    @MegaAnji-nr4th 9 หลายเดือนก่อน

    Bro.makosam.mi.paddathi.lo.mattan.boti.cheyandi.pls.

  • @sagarteja9056
    @sagarteja9056 9 หลายเดือนก่อน

    Anni dhmpalu ela tinnaru Swamy ...

  • @suneelchinthapudi
    @suneelchinthapudi 9 หลายเดือนก่อน

    ala udikinchatam thappu bro, avirilo udikinchandi super ga untundhi

  • @Lucky123Vlogs-in4kc
    @Lucky123Vlogs-in4kc 9 หลายเดือนก่อน

    15 days back araku vacchamu,mee araku,santa chala bagundhi

  • @taddykalpalatha7641
    @taddykalpalatha7641 9 หลายเดือนก่อน +1

    Me lanti life memu life lo okka roju iena beathakali 😊

  • @vinnuvihaan7651
    @vinnuvihaan7651 8 หลายเดือนก่อน

    హాయ్ తమ్ముళ్లు హాయ్ రా గణేశా నీ నవ్వు చాలా బాగుంటుంది రా తమ్ముడు

  • @vamsireddy825
    @vamsireddy825 8 หลายเดือนก่อน

    Hi brothers Naku chala eshtem nachinnapu ma nanagaru Naku Naku evening school nunchi vachaka snack la pettevaru

  • @kumbamnarsimha2891
    @kumbamnarsimha2891 9 หลายเดือนก่อน +2

    Super bro all tem👍👍👍💐💐💐

  • @jayaprakash.k8244
    @jayaprakash.k8244 9 หลายเดือนก่อน

    Nijame veetitho wine tayaru chestharu thievan lo chala videos chusa

  • @krishnapadigela8084
    @krishnapadigela8084 9 หลายเดือนก่อน

    Anna video challa bagundi miru tintunta maku tinnalaneepustundin 😊😊

  • @harishhari4082
    @harishhari4082 9 หลายเดือนก่อน +2

    Ganesh nee language verry cute 🥰🥰🥰