Wild Fruits_Fresh Natural Fruits|ప్రకృతిలో అన్నీ రకాల అటవీ ఉత్పత్తులు లభించడం మా అదృష్టం
ฝัง
- เผยแพร่เมื่อ 28 ส.ค. 2022
- ప్రకృతి ఒడిలో పెరిగే మా గిరిజనులు అన్నీ రకాల అటవీ ఉత్పత్తులను అనుభవిస్తున్నారనేది ఈ వీడియోయే ఉదాహారణ. ఈ రోజు కొండల్లో అనాసపండ్ల కోసం వెళ్లిన మేము, 5 రకాల పండ్లు లభించడంతో మా సంతోషం అవధుల్లేనిది అయింది.
ఈ వీడియోలో మీకు చెప్పిన లింకులు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్రింద ఇచ్చిన లింకులను click చేసి చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.👇👇👇
కుసిమి సంతలో పైనాపిల్ 👇👇👇
/ -wku1d0t9గొ
అడవి అరటిపండు 👇👇👇
• Wild Banana_Fresh Natu...
కజ్జ పనస పండు 👇👇👇
• కజ్జ పనస పండు - మా గిర...
Please SUSBSCRIBE, LIKE, SHARE
THANK YOU ALL!
హాయ్ చిన్న ఒక మాట చెప్పనా నీ వీడియో కంటే ముందు నువ్వు ప్రకృతి గురించి వివరించే విధానం చాలా బాగుంది అన్నీ పండ్లు చాలా బాగున్నాయి మొదటి సారి చూస్తున్న పనస లోని రకాల తేడా చాలా బాగుంది నైస్ వీడియో 👌👌
Thanks akka
Nijam
హలో తిన్నావా నీ నవ్వు బాగుంది
👏🏻👏🏻👌🏻👌🏻👌🏻 అడవి చాలా బాగుంది 👏🏻👏🏻 మేము ఎం కోల్పోతున్నామో స్పష్టంగా కనిపిస్తుంది ఈ రియల్ ఎస్టేట్స్ వ్యాపారుల స్వార్థ రాజకీయ నాయకుల కన్నుపడిందా ఇక అంతే సంగతి ఈ అందామైన ప్రకృతి ని ఏ రాజకీయ నాయకులు నాశనం చేస్తున్నారో వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని ఓట్లు వేయండి అప్పుడే next జెనరేషన్ అవకాశం ఇచ్చినవాళ్ళం ఐతము జై భారత్ జై జై భారత్
మీరు తెలుగులో వివరించే విధానం చాలా బాగుంది అన్న👌👌
Thank you
తమ్ముడు...స్క్రిప్ట్ నువ్వే రాస్కుంటున్నవా...
అత్యాశ లేకుండా ఉన్నదానితో సంతోషపడే నీ గుణం అందరి ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నా... మాకు మంచి మంచి విషయాలు చెప్తున్నావు. Thank you అన్నా
🙏
పనస లో రకాల గురించి చాలా బాగా వివరించావు తమ్ముడు.. నువ్వు చెప్పే వరకు తెలియదు కజ్జ పనస, బురద పనస ఉంటాయని.. వీడియో చివరిలో చెప్పిన మంచి మాటలు వీడియో కే హైలైట్.. Keep it up👏
Thank you sir
@@Minitribalworld sir kaadu tammudu.. Akka
Tamudu naku video chala nachindi 🤍❤️💙
Enta edigina odige gunam milo undanna.
Thank you so much for comment Gangaputrudanna.
చాలా బాగా ప్రెజంట్ చేశారు..
Super video chala bagundi
Beautiful nature bro
చాలా బాగుంది
Beautiful nature and nice video annayya
Supar bro 👌👌👍
Good video
Wow superb
Chala bagundhe
వీడియో చాలా బాగుంది బ్రో.
అన్నా qutetion బాగుంది
Excellent 👍
Meeru...chalaa lucky persons
Chala bagundi bro 👌👌👌
Miru chese prati video lo voka pratyakata vontundhi nice video
Superb వీడియో తమ్ముడు
సూపర్ 👍👍👍👍👍🙏🙏
Super super
బ్రదర్ ఇది ఏ ఊరు చాలా బాగుంది ఒకవేళ వస్తే వస్తాను చాలా బాగుంది వ్యూ మనసుకు హాయ్ గాఉంది
Awesome
ప్రతి ఒక్క దాని గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ ధన్యవాదాలు
🙏
So nice work
Miru chala great andi
Nature is a wonderful book
Chala baga chupincharu brother Adavi& pandlu anni bale chupincharu v good Tnq
So far fruits super
Nice brother
Superb
Super bro
అన్న సూపర్ చెప్పావు
Super brother
Excellent
Very good
Good job bro maa tribels gurinchi chala chakkaka chepthunav
Super anna
పర్యాటక శాఖ వారు
గిరిజన ప్రాంతాలలో
పట్టణ ప్రాంత ప్రజలు
కొన్ని రోజులు గిరిజన ప్రాంతాలలో నివాస నుండి సౌకర్యం కల్పించాలి
మీ వీడియోలు ద్వారా
ప్రజలకు గిరిజన బిడ్డల జీవన శైలిని
చూపుతున్నందుకు ధన్యవాదములు
I love nature ❤️❤️❤️
I like your wording. Good job 👍
Super
Asome ❤️
👌👌
Superb bro
Nice
Lovely
Nice tammudu
Very nice bro 👌 👌
Good
lucky people...
Superb ekada bro
Moral manchiga cheppaar😍u light weight concept ....
Very good bro
రియాల్టీ యు ఆర్ luky
Nice videos
E tuvanti video chupinchinanduku 🙏
Nice video 🙌
Your philosophy 👌👌👌👌👌👏👏
Hi andi super
Bro nice video
అదృష్ట వంతులు. మనసు స్వచ్ఛం ప్రకృతి స్వచ్ఛం.
మీ కష్టం మిమ్మల్ని ఆరోగ్యం గా ఉంచుతుంది, మా సౌకర్యం మమ్మల్ని అనారోగ్యం పాలు చేస్తుంది
🙏
ఇవేం పుట్టకోక్కులు ఇవి తినరు గా ఇక్కడైతే ఏవరు తినరు ఆవి నేఛరేల్ ఫుడ్ తింటున్నరు గుడ్ విడియో
good video...
super anna
Super bro 👌
ఎంత అదృష్టవంతులు మీరు, వీడియో బావుంది చిన్న
Thanks akka
anna super
Nice video brother... Well said
👏👏👏👏👏👍👍
తమ్మి background voice తో వీక్షకులకు గుండే పిండేస్తున్నావు రియల్లీ హ్యాట్సాఫ్ తమ్మి.
Thanks anna🌿
👌👌👌👌👌
Superb voice bro
Super bro videos 👍
Hare Krishna aiah, you are lucky, fresh environment, fresh food, and unpolluted life. Please Don't compare you life with city life, Supreme Lord Krishna always bless 🙏
🙏
Santosh❤❤❤❤❤❤
Natural life style 👌
Thank you
So and u have bat now very nice looking for
your philosophy is great. you are lucky to have natural organic fruits
Thank you sir
Nice video and beautiful Nature
Thank you
Anna naku pampinchu anna naku chala estam a fruits🍍
I love to eat pineapple 🍍🍍
Excellent ur hard work to shoot bro😁😁😁
Super Video Tammudu
Thank you🌿
Hi Chinna, I love you very much and waiting for your company.I like your commentary about forest fruits like Jack fruits and pineapple,BANANA.
E bongulo cities,jobs etc wadilesi adavillo illu set cheskunte poiddi emo.
Very nice Nature
Super video brother.
Thanks for the visit
హాయ్ నీ వీడియో నీ మాట మనస్కు హాయిగా ఉన్నాయి
Chala great annaya meeru
🙏
Remember my childhood thank you very much brother
🙏
Super anna meru me videos naku chala estham bro
Thanks bro
Hi chinna , I agree with you in hard working for the poor people life leading but there is a great exploitation of poor people who are working hard .
Nature has given you a bounty which we can never imagine of. Very nice video son. good luck and great job. keep it up. You have good way of narrating a story. Happy vinayaka chavathi to you and your family. keep posting good content.
Thank you sir
Super 💘 tamudu
Thank you
Naturally beautiful no words to describe,god created it, the poor sweat for it and gave it and the selfish exploited it .
Thank you
Abba super andi 🙏
🙏