Venu Swamy Latest Controversy || ప్రతి బొకడాగాడు జ్యోతిష్యుడే || Bharatavarsha Counter

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2023
  • #venuswamylatest #venuswamy #venuswamyrasiphalalu #venuswamyastrology #lakshmikanthsharma #devisriguruji #teluguastrology #venuswamytrolling
    వీరి నుండి స్వధర్మాన్ని కాపాడుకోవాలి
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com/profile/bharat...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.net/@bharatavarsha4u
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 1.2K

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  6 หลายเดือนก่อน +37

    భరతవర్ష డిజిటల్ మీడియా స్వతంత్రంగా నిలబడేవరకు మీ చేయూత అవసరం
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237

    • @pnjnarayana5518
      @pnjnarayana5518 6 หลายเดือนก่อน

      Brother,your endeavours good but some soya ,bokada words are not understood.Ok acceptable.Yes certainly these types of discourses essential.When ever I see such Swamiji's I feel wonder why these Swamiji's are bluffing innocent people with their lunatic explanations n deceiving people .I thought that all these are happening just because of illiteracy n ignorance.Such ignoramus people are prevailing n being deceived regularly.Invite such a person's those who are having content,command n who don't go beyond their limits.First day cession was excellent second day some how good but third day not worthy.I strongly suggest Sirs avoid felicitations,self histories n many queries from the audience.From the very beginning we expect to be worth while n fruitfully.I expected that stupendous learners ,experienced n ambidextrous would be found in every cession.Try to invite some Anantha Lakshmi Madam like men n women from the universities,collages even from high schools ,from IT fields n from innocent villagers who can ex press their ideas n ideologies free n fair manner Sirs.Many people don't have awareness regarding your programmes where n when you are conducting.So invite the youth by giving a big call through electronic n print media n attract the youth from high school onwards.StillbI feel wonder in some villages most of the villagers don't know how to cost their votes.It is just my opinion,don't take to heart Sir(s).Tq

  • @dr.ramakotireddychintha1679
    @dr.ramakotireddychintha1679 7 หลายเดือนก่อน +478

    ఆశపడితే.. మోసపోతాం..
    కష్టపడితే.. బాగుపడతాం..
    మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో..
    ఆ పరమేశ్వరుడికి తెలుసు..

    • @PawangattamaneniNaidu
      @PawangattamaneniNaidu 7 หลายเดือนก่อน +4

      🙏🏻🙏🏻🙏🏻

    • @gireeshkumar511
      @gireeshkumar511 7 หลายเดือนก่อน +5

      kyaa dialogue mare mama... SUPER GAA CHEPPARU.. NO PAIN NO GAIN

    • @maddu197
      @maddu197 7 หลายเดือนก่อน

      Not correct sir with experience.

    • @Kissy_speaks
      @Kissy_speaks 7 หลายเดือนก่อน

      Absolutely 💯

    • @gireeshkumar511
      @gireeshkumar511 7 หลายเดือนก่อน +5

      @@maddu197 మహాభారతం లో శ్రీ కృష్ణ చెప్పింది... నువ్ చేయాల్సింది నీ కృషి తో చేయి... ఫలితం ఆశించకు అని... ఎందుకంటే... ఎంత కష్టపడి చేస్తే అంతే ఫలితం ఇస్తాడు... అదృష్టం నీకు ఒక్క శాతం మాత్రమే పనిచేస్తుంది

  • @kpravali
    @kpravali 7 หลายเดือนก่อน +156

    నాకు అయితే ఒక లక్ష likes కొట్టాలని ఉంది అండి మీ video కి...👏👏👏👏😎

    • @kirankristipati3364
      @kirankristipati3364 7 หลายเดือนก่อน +3

      Agreed

    • @ramachandranps4229
      @ramachandranps4229 6 หลายเดือนก่อน +1

      చాలా చక్కగా విశదీకరించారు ఈ రోజుల్లో సంఖ్యాశాస్త్ర ప్రముఖులు కూడా అర్థం పర్థం లేకుండా చెప్పుతున్నారు -- అసలు గ్రంధకర్త చీరియో ను పక్కనపెట్టి పిచ్చిపిచ్చి ధోరణిలో చెప్పుతున్నారు -- అలాగే జ్యోతిషం కూడా

    • @ydv3474
      @ydv3474 3 หลายเดือนก่อน

      I used to feel for every video😅

  • @vijrummbankalavala7869
    @vijrummbankalavala7869 7 หลายเดือนก่อน +67

    మోసపోయే వాళ్ళు ఉన్నంత సేపు.. మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు 🙏🏻
    గ్రేట్ వీడియో 🙏🏻 జై హింద్ 🇮🇳

  • @mrsvaidehiraogandra5357
    @mrsvaidehiraogandra5357 7 หลายเดือนก่อน +82

    మీరెవరో గానీ చాలా చక్కగా చెప్పారు. ఇలాంటి మంచి అంశాల్ని చర్చించేవాళ్ళు చాలా తక్కువ .

  • @LeelavathiSesetty
    @LeelavathiSesetty 7 หลายเดือนก่อน +242

    ఇలాంటి అవేర్నెస్ వీడియోలు ఇంకా రావాలి. జై హింద్. జై అఖండ భారత్. జై సనాతన ధర్మం.

    • @shabazbasha4030
      @shabazbasha4030 6 หลายเดือนก่อน

      AKHANDA BHARAT ANTAY YEMI తెలుసా MEKU

    • @shabazbasha4030
      @shabazbasha4030 6 หลายเดือนก่อน

      AKHANDA BHARAT ANTAY YEMI తెలుసా MEKU

    • @satya4716
      @satya4716 6 หลายเดือนก่อน

      ​@sh abazbasha4030 neeku thelusa?

    • @shabazbasha4030
      @shabazbasha4030 6 หลายเดือนก่อน

      @@satya4716 TOTAL BIOGRAPHY TELUSANDI

  • @Mr.chinna27
    @Mr.chinna27 7 หลายเดือนก่อน +569

    మనకు గీత వద్దు, ఎందుకంటే అందులో మ్యాజిక్ లు లేవు, రామాయణం వద్దు. ఎందుకంటే కష్టాలు ఉంటాయ్, వేదాలు వద్దు. ఎందుకంటే అర్థం కావు. ఇక సులువుగా కోరికలు తీరే మార్గం ఎది అంటే ఇలాంటి బొకడ గాల్లు పవిత్ర కాషాయ ముసుగు వేసుకుని హిందూ ధర్మ నాశనం కోసం పుట్టారు. అడిగే వాడు లేడు హిందూ ధర్మం ఈ రోజు ఉన్న హిందూ సమాజాన్ని quality analysis చేస్తే మాత్రం 100 కి 5మంది మాత్రమే స్వచ్ఛమైన నిజమైన హిందూ లు కనిపిస్తారు జై హింద్

    • @adjforever
      @adjforever 7 หลายเดือนก่อน +14

      Avunu sir 😢

    • @UMEGowtham
      @UMEGowtham 7 หลายเดือนก่อน +5

      Aa 5 lo ee channel ee channel nadipe ayana kuda ledu adi mir realise avvali😂

    • @vrrajasimhasimha4536
      @vrrajasimhasimha4536 7 หลายเดือนก่อน +3

      Yes.100%correct ga cheppaaru.ippudunna vaarantha mana Dharma naashanaanike puttaaranipistondi.

    • @lakshmiteerdhala8438
      @lakshmiteerdhala8438 7 หลายเดือนก่อน +3

      100%✅✅👍

    • @user-VENKATRAMANA
      @user-VENKATRAMANA 7 หลายเดือนก่อน +4

      సంస్కృత భాష నేర్చుకునే వేదాలు అర్థమవుతాయి

  • @naveenavavila9562
    @naveenavavila9562 7 หลายเดือนก่อน +34

    చాలా మంచి వీడియో చేశారు.. ఇటువంటివి ఇంకా రావాలి.. జనానికి అప్పుడే చైతన్యం వస్తుంది.. జై శ్రీ రామ్..

  • @chittyvani1239
    @chittyvani1239 7 หลายเดือนก่อน +40

    మీరు చెప్పినది అక్షర సత్యం నూటికి నూరుశాతం నిజం జై సనాతన ధర్మం జై భారత్

  • @VedhaBHARAT
    @VedhaBHARAT 7 หลายเดือนก่อน +145

    శివ గారు అద్భుతమైన వీడియో చేశారు ధన్యవాదాలు.
    ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి దొంగ జ్యోతిష్యుల పట్ల అవగాహన కలిగేలా సమాజానికి తెలపండి... 🚩🙏🕉️

  • @saikrishnaabvp9991
    @saikrishnaabvp9991 7 หลายเดือนก่อน +21

    నా పేరు దుర్గావర్జుల సాయికృష్ణ మాది రాజమండ్రి నేను ఏబీవీపీ ex కన్వీనర్ and నేను గుడిలో పూజారి and నాకు పూజలు వ్రతాలు చేయించడం తప్ప ఇలాంటివీ రావు and ఇలాంటి వారి వల్ల మా లాంటి వారికి కూడా సిగ్గు చేటు...😥🤦‍♂️

  • @Kolluri1963
    @Kolluri1963 7 หลายเดือนก่อน +10

    శివ నూటికి నూరుశాతం నువ్వు చెప్పిన విషయం తో నేను ఏకీభవిస్తున్నాను. Very nice vedio you made it. నువ్వు చెప్పినట్లు ఆ పరమేశ్వరుడు మనకి ఎప్పుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. అరచి గీ పెట్టినా పైసా ఎక్కువగాని తక్కువ గాని ఇవ్వడు, ఇదే నేను నమ్ముతాను. మన బాధ్యత మరచి నీదే భారం అంటే ఏ ఒక్కరూ ఆదు కోరు

  • @jayhind3731
    @jayhind3731 4 หลายเดือนก่อน +3

    మన హిందూ సమాజానికి అవగాహన, మూఢ నమ్మకాల పై ఉన్న అతి మూర్ఖత్వం తొలగించే మీ గొప్ప ప్రయత్నానికి మా అభినందనలు. ఇలాంటి మంచి వీడియోలో సమాజానికి ఒక మంచి మార్పు తప్పకుండా తెస్తాయి.🙏🌺🙏

  • @kumarkodari
    @kumarkodari 7 หลายเดือนก่อน +29

    అందరూ కలిసి మీ పై కేసు పెట్టగలరు ...నా ఆవేదన ..మీరు చెప్పారు.. అప్పట్లో కొన్ని టీవీ చానెల్ లో 30నిమిషాల ప్రకటన ఇచ్చి అపాయింట్మెంట్ కి 3000+ తీసుకుని..ఏవో పిచ్చి రాత లు రాస్తే రోజుకు ఇన్నిసార్లు ఇన్ని పూటలు ఇలా రాస్తే ఒక కోర్సు అని లక్ష ల రూపాయలు అమాయక ప్రజల నుండి దోచుకున్నారు...యంత్రాలు...తక్కువ ధరకి అని cod లో కనీసం...3000. రూపాయల వరకు తీసుకోవడం...
    పైగా మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్...పలానా ఐనా నాకు ఈ పని చెయ్యవలసిన అవసరం లేదు అంటూనే...సామాజిక బాధ్యత... అంటూ కవరింగ్. లూ

  • @ramthrilokharshith4271
    @ramthrilokharshith4271 7 หลายเดือนก่อน +23

    సనాతన వైదిక ధర్మం సుస్థిరంగా భూమి ఆకాశం ఉన్నాంతా కాలం ఉండాలి అంటే ఇటువంటి మోసపూరిత మనుషులు కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిజంగా మీ ఈ ప్రయత్నం మిక్కిలి హర్షణీయం

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 7 หลายเดือนก่อน +33

    చాలా రోజుల నుంచి అనుకుంటున్నా... ఇలాంటి వారివల్ల హిందూమతం అంటే ఇదే అని చెప్పేవారికి నిజమైన హిందువులు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు..మీ వీడియో చక్కని సమాధానం ఇచ్చింది...మా మిత్రులందరకూ షేర్ చేస్తాను

  • @rajeshk9757
    @rajeshk9757 7 หลายเดือนก่อน +45

    మీరు ప్రజలలో బాగా అవేర్నెస్ తీసుకు వస్తున్నారు.మీరు ఇచ్చిన మెసేజ్ సూటిగా ఉంది. మీకు మరియు మీరు చేస్తున్న కృషికి నా నమస్కారాలు.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 7 หลายเดือนก่อน +107

    🙏🌹👍🌹🙏ప్రజల విశ్వాసం తెలుసుకొని వాటికి పరిష్కారం చెప్పిన వారే నిజమైన వేదాంతి🙏🌹🕉🌹🙏

    • @actionkoushik6555
      @actionkoushik6555 6 หลายเดือนก่อน

      Chala chala bagundi vedios elanti cheyyandi please
      Jaggivasudev gurunchi vedios cheyyandi please

  • @smgirinadhvidvan7348
    @smgirinadhvidvan7348 7 หลายเดือนก่อน +68

    శివా అన్న మంచి సందేశం ఉన్న వీడియో చేశారు.ధన్యవాదాలు అన్న.ఇలాంటి దొంగ స్వాముల వల్ల హిందువులకు చెడ్డపేరు తెస్తున్నారు.🚩🚩🚩జై శ్రీ రామ జై హనుమాన్ 🚩🚩🚩

  • @pramodkumarkandiraju911
    @pramodkumarkandiraju911 6 หลายเดือนก่อน +2

    వేణు గాడు, ఒక హఫీజ్ సాయీద్ కన్నా భయంకర మైన ఉగ్రవాది. అస్సలు ఈ సమాజం లో మనం ఇటువంటి వాళ్లను ఎందుకు ఉపేక్షిస్తున్నాము అని బాధ కలుగుతుంది. చిన్న పిల్లల మీద ఆడవారి వ్యక్తిగత విషయాల మీద ఇటువంటి comments చేసే వాడిని అస్సలు వదలకూడదు. మీరు చాలా నిజాయతి గా ప్రయత్నిస్తున్నారు. Thanks

  • @rachamadugurajesh1
    @rachamadugurajesh1 6 หลายเดือนก่อน +17

    చాలా గొప్ప పని చేశారు మన ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది❤.

  • @sreenivasreddyyeturi1277
    @sreenivasreddyyeturi1277 7 หลายเดือนก่อน +73

    ఇంకో పెద్ద బొకడాగాడు ఉన్నాడు శివ గారు. . భారతీ శంకరపీఠం అని వస్తుంటాడు. . ఆయనకు శివుడే వచ్చి చెబుతాడట. .

    • @venkateshv9514
      @venkateshv9514 4 หลายเดือนก่อน

      Parvati Devatha Radha.😅😅

  • @kingsrt2009
    @kingsrt2009 7 หลายเดือนก่อน +104

    వేణు స్వామి గాడు పెద్ద జోకర్. వాడికి జ్యోతిష శాస్త్రం అసలు తెలీదు...కానీ celebrity పిచ్చ బాగా ఉంది. అన్నీ గాలి మాటలే.
    లక్ష్మి కాంత శర్మ గాడు చేసిన అప్పులు తీర్చలేకపోతే జైలు పాలు అయ్యాడు కూడా.
    మీరు చేస్తున్న మంచి పని కి మా support ఎప్పుడూ ఉంటుంది.
    జై శ్రీరామ్

    • @prasannairuku882
      @prasannairuku882 7 หลายเดือนก่อน +3

      please,jyotisham, astrology ni stop cheyyalli misleading people

    • @krishnatry7493
      @krishnatry7493 7 หลายเดือนก่อน +2

      ​@@prasannairuku882 mosgalla dwara jyotishyam vinakudadu.antey kani jyothisam cheddadi kadu

  • @saberawshama1623
    @saberawshama1623 7 หลายเดือนก่อน +17

    🙏... 👍🏻👍🏻👍🏻👍🏻...చాలా బాగా చెప్పారు.. ఇంకా.. ఇంకా... మన సమాజాన్ని జాగృతం చేయండి

  • @adusumalli.dhanunjaadusuma9337
    @adusumalli.dhanunjaadusuma9337 7 หลายเดือนก่อน +5

    మంచి సమాచారం ఇచ్చారు సర్ ప్రజలకు ఇంకా ఇలాంటి మోసగాళ్ల నుండి ప్రజలను అప్రమత్తం చేయండి

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 7 หลายเดือนก่อน +36

    🙏🌹🕉🌹🙏చెప్పే వాడు ఉత్తముడైతే అన్ని విధాల అంతటా శుభమే 🙏🌹🕉🌹🙏

  • @krishnaPhaniNarayanam
    @krishnaPhaniNarayanam 7 หลายเดือนก่อน +57

    చాలా మంచి వీడియో చేశారు...ఇలాంటి దుర్మార్గులను ఎదుర్కునే సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి sir...

    • @user-ie3bm9cg8u
      @user-ie3bm9cg8u 4 หลายเดือนก่อน

      Chala chakkaga chepparu

  • @DattaBurra
    @DattaBurra 7 หลายเดือนก่อน +38

    Very true, Great job in put this message out boldly and clearly, verry needed message, 100% agree... wish TV channels also put such message out and stop marketting...

    • @ratnarao4448
      @ratnarao4448 7 หลายเดือนก่อน

      DHARMANNI NAMMANDI DHARMANNI KAPADANDI DHARMAM KAPUDUTUNDI

  • @krishnamvandejagatgurum966
    @krishnamvandejagatgurum966 7 หลายเดือนก่อน +4

    ఇలాంటి వీడియోస్ కావాలి,YT ఉపయోగించే వాళ్ళలో జన హితం కోరే వాళ్ళలో మీరు ఒక్కరు, Appreciate your work.

  • @lavanya0911
    @lavanya0911 7 หลายเดือนก่อน +26

    చాలా మంచి వీడియో చేసారు..నేటి సమాజంలో ఇలాంటి వెధవల వల్ల ఎంత మంది మోసపోతున్నారు..జ్యోతిషం వంటి శాస్త్రాలను అవహేళన చేస్తున్నారు..ఇంకా ఇలాంటి వీడియోలు చేయండి సార్..బాబు గోగినేని గురించి కూడా మాటాడండి

  • @PJ_Reddy791
    @PJ_Reddy791 7 หลายเดือนก่อน +10

    ఈ వేణు స్వామి వల్ల ఒక ప్రేమజంట విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడు చెప్పిన జాతకంలో వేణు చెప్పిన కొన్ని అంశాలు యూట్యూబ్లో ప్రచురించాడు ఆ వీడియో లో అమ్మాయి తల్లిదండ్రులకి జీవితంపై భయాన్ని మనసులో ప్రేరేపించేలా ఆ వీడియో అనేది చేశాడు అది చూసిన అమ్మాయి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు.

  • @srinunaidu6791
    @srinunaidu6791 7 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు నిజమే రామాయణం లో శ్రీ రామ చంద్ర మూర్తి కష్టం వస్తే దానిని ఎదుర్కున్నారు తప్ప ఎటువంటి జాతకాలు చెప్పించుకోలేదు అలాగే భగవద్గీత ద్వారా కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు నిన్ను నువ్వు తప్ప ఎవరూ ఉద్దరించలేరు అని మనకి కష్టం వస్తే దానిని తట్టుకుని ఎలా నిలబడాలో భగవంతుడు చెప్పాడు కానీ జాతకం చూపించుకోమని ఎక్కడ చెప్పలేదు చివరికి భగవంతుడే మానవ రూపం దాల్చి కష్టాలు తట్టుకుని ముందుకు ఎలా సాగాలో చెప్తే మనం ఇంక ఈ మూఢ నమ్మకాలు పట్టుకుని వ్రేలాడుతూ ఉన్నాము

  • @ddcreations2186
    @ddcreations2186 7 หลายเดือนก่อน +6

    😱 వెనుగారు చివరగా చెప్పినా మాటలు అతి జుగుప్సా కరంగా ఆడవాళ్ళను మానసికంగా బాధపడే విధంగా ఉన్నాయి 🙏 🚩 🇮🇳 .

  • @SriSrinivas-dy4ek
    @SriSrinivas-dy4ek 7 หลายเดือนก่อน +7

    మీరు చేసేవి చెప్పేవి ప్రతి ఒక్కరి గురించి కూడా చాలా బాగున్నాయి చాలా మంచిగా ఎవడు ఏ మతం గురించి తప్పు చేసిన కూడా చెప్పే హక్కు మనకి ఉంది తప్పులను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా అని తప్పులు చెప్పడం ఒకటే కాదు వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకొని వాళ్లే శబ్దం అడగాలి అప్పుడు దేవాలయము బాగుపడుతుంది

  • @eyeopen9089
    @eyeopen9089 7 หลายเดือนก่อน +13

    భరత వర్ష సత్యాన్ని చక్కగా వివరిస్తుంది... usefull channel 👌

    • @venkatalaxmi703
      @venkatalaxmi703 6 หลายเดือนก่อน

      JAI SANATANADHARMAM, JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA

  • @DhaVarPDP
    @DhaVarPDP 7 หลายเดือนก่อน +5

    ప్రజలంతా జ్ఞానంతో ఉండాలి... ధర్మాన్ని అనుసరించాలి... జై సనాతన ధర్మం

  • @satyanarayanam5139
    @satyanarayanam5139 6 หลายเดือนก่อน +2

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎంత చెప్పినా ఒకరు తగ్గినా మరో కొత్త బేచ్చి మూర్ఖులు వీరికి తగులుతున్నారు. వీరి పబ్బం గడిచిపోతున్నది. కొత్త మూర్ఖులు అంటే మీరు చెప్పినట్లే స్వార్థపరులే వస్తున్నారు. పెళ్లి కావాల్సిన అమ్మాయికో, అబ్బాయికో డిప్రెషన్ వస్తే తాయెత్తు మంత్రించి కడితే తగ్గిపోతుంది అని నమ్మించడం, వ్యాపారంలో నష్టం వస్తే ఫలానా వారి దృష్టి మీ మీద ఉందని పోగొడతాననడం..మాటల మాయాజాలం లో ఇరికించి బలహీనతలతో ఆడుకోవడం ఎక్కువ డబ్బు దోచేయడం. మన మూర్ఖ శిఖామణులు కూడా భగవద్గీత, పురాణాలు గ్రంధాలు చదివి స్ఫూర్తి పొందుదాం, ధర్మాన్ని అనుసరించి జీవిద్దాం అనుకోవడం లేదు. అందువలన ఇంకా కష్టాలలోకి పోతున్న విషయం గమనించడం లేదు.
    మీలా చెపితే మీరు నచ్చటం లేదు.

  • @sureshkanumarlapudi799
    @sureshkanumarlapudi799 7 หลายเดือนก่อน +21

    చాలా బాగా చెప్తారు అన్న. మీరు ఇలాంటి videos చాలా చేయాలి మన కర్మను సారం జరుగుతుంది అని నేను నమ్ముతాను.శివ అనుగ్రం ఉంటే అంత మంచిగా జరుగుతుంది మనం చేసే పన్ని మనం చేయాలి.

  • @truehunter1963
    @truehunter1963 7 หลายเดือนก่อน +7

    మీ వీడియో చాలా బాగుంది. మీ విశ్లేషణ నూటికి నూరు పాళ్ళు నిజం.

  • @Dakshinway
    @Dakshinway 6 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు అండి... ఇలాంటి కొందరు వల్ల జ్యోతిష్య శాస్త్రం విలువ పోతుంది.... నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను... అందరూ నమ్మిన నమ్మకపోయినా... జ్యోిష్యశాస్త్రం కూడా ఒక సబ్జెక్టు ఎలా అంటే గణితశాస్త్రం,భౌతిక శాస్త్రం, సహజశాస్త్రం ....వీటిని ఎలా అధ్యయనం చేస్తామో అలాగే జ్యోిష్యశాస్త్రం కూడా అన్నింటికంటే ఎక్కువగా అధ్యయనం చేయాలి... జ్యోతిషం చాలా విలువైనది , కానీ కొందరు వారి అవసరాలరిత్య జ్యోతిష్యనీ వాళ్లకి అనుకూలంగా మార్చుకుని వారి ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు...ఇది తప్పు....అసలు జాతకం అనేది పోయిన జన్మ కర్మను సారం ఈ జన్మ జాతకం ఏర్పడుతుంది దానికి పరిహారాలు చేస్తే పాపకర్మాలు తగ్గుతాయి... అయితే కర్మలు 3రకాలు ఆగమిక,సంచిక,ప్రారబ్ద ..
    జాతకంలో ఆగమికా,సాంచిక కర్మలు మాత్రమే కనిపిస్తాయి...ఎందుకంటే అవి గతజన్మలో చేసిని కర్మ కాబట్టి మరి పరిహారం చేస్తే అవితగ్గుతాయి...మరి ప్రారబ్ద అంటే ఇప్పటి జన్మలో చేసే కర్మ ...కాబట్టి మీరు జాతకం చూపించుకుని పరిహారం చేయించుకొన్న ,చేయించుకో పోయిన, కర్మలు చేయకుండా వుంటే చలు... జాతకం అనేది మనిషికి ఒక రూట్ మాప్ లా ఊపయోగ పడుతుంది ..అది అందరూ జ్యోతిష్యులు చెప్పడం లేదు...అదే అందరి మీద పడుతుంది...వేణు swamy ,చాలా మంది వున్నారు.....అలాగే మంచి వాళ్ళు కూడా వున్నారు.... మీరు చెప్పిన కథలో ఆడ,మగ అనే ప్రశ్నకు సమాధానం ...జాతకంలో పంచమ స్థానం అని వుంటుంది దానిని బట్టి మీకు అబ్బాయి,అమ్మాయి అనిచెప్పోచు....ఈ ఒక్కటే కాదు చాలా విషయాలు చెప్పొచ్చు ...కానీ తప్పు ఏంటంటే ఒక మనిషి గురించి ఎలా చెప్తమో...అలానే క్రికెట్ మాచ్,రాజకీయం గురించి చెప్పాలంటే ఒక మనిషిని కాదు ...వాటికి సంభందించి అందరిదీ ,అలానే ఆ రోజు యొక్క జాతకాన్ని కూడా చూసి చెప్పాలి.... ఇలా చాలా వుంది .....ఊరికే నోటి మీద మాట కాదు..... నేను చెప్పేది ఏంటంటే ....మీరు చాలా బాగా చెప్పారు...కానీ అందరూ అలా వుండరు....కానీ జ్యోిష్యశాస్త్రం న్ని రోజు అధ్యయనం చేసే వారు వున్నారు , జ్యోతిష్యం చెప్పేవారు దైవ ఉపాసన చేయడం ముఖ్యం ....

  • @Ch.RamaSubramanyam
    @Ch.RamaSubramanyam 7 หลายเดือนก่อน +43

    నిజంగా రాత రాసిన దేవుడుని ఏదిరించెంత గొప్ప జ్యోతిష్యుడు లేడు ఇక పై రాడు..........అసలు ఇలాంటి బోగడా గాల్లని గురవు అని పిలిచి ఆ పదానికి ఉన్న గౌరవం తగ్గించ వద్దు

    • @SriSrinivas-dy4ek
      @SriSrinivas-dy4ek 7 หลายเดือนก่อน

      ఫేక్ చానల్స్ పెట్టి మాట్లాడటం సాలే నీతి నిజాయితీగా ఛానల్ పెట్టి మాట్లాడు అర్థమవుతుందా

    • @Ch.RamaSubramanyam
      @Ch.RamaSubramanyam 7 หลายเดือนก่อน

      @@SriSrinivas-dy4ek yevarini antunnaru meeru asalu

    • @SriSrinivas-dy4ek
      @SriSrinivas-dy4ek 7 หลายเดือนก่อน +1

      మీమ్మలనీకాదండీ

    • @Ch.RamaSubramanyam
      @Ch.RamaSubramanyam 7 หลายเดือนก่อน

      @@SriSrinivas-dy4ek mari

    • @SriSrinivas-dy4ek
      @SriSrinivas-dy4ek 7 หลายเดือนก่อน +1

      వేరేవారీనండీ

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 7 หลายเดือนก่อน +21

    🙏🌹👍👍🙏సుాపర్ సమాజాన్ని చైతన్యం వంతం చేయడం చాలా మంచి విషయం🙏🌹👍👍👍🌹🙏

  • @babukeerty7375
    @babukeerty7375 6 หลายเดือนก่อน +2

    మీరు పెట్టి న వీడియో చాలా మందికి ఉపయోగపడే విధంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి ధౌర్భాగ్యపు జోతిష్యులను నమ్ము కున్న మూర్ఖపు ప్రజలకు.

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 7 หลายเดือนก่อน +2

    సమాజాన్ని జాగృతం చేస్తూ చైతన్య వంతులు గా మార డానికి మీరు చేసే ఈ ప్రయత్నం(వీడియో) బహు ప్రశంసనీయం.నిజంగానే మనిషి తనను తాను నమ్ము కోకుండా ఇలాటి దొంగ స్వాముల బారిన పడకుండా ఉండేందుకు ఇలాటి మరిన్ని వీడియోస్ తో మీరు ముందుకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 7 หลายเดือนก่อน +17

    జై శ్రీమాన్ నారాయణ🙏

  • @vedaki208
    @vedaki208 6 หลายเดือนก่อน +1

    మీ వీడియో చూడటం ఇదే మొదలు. కామెడీ వీడియోలు పూర్తిగా చూస్తాను అటువంటిది ఈ వీడియో సాంతం చూశాను. చాలా బాగుంది. సూటిగా చెప్పారు. మిగిలిన వారి గురించి కూడా సోదాహరణంగా చెప్పండి... మీరు చెప్పింది నిజం వేషభాషాలతోనే సగం పిచ్చోళ్ళని చేస్తున్నారు. వింత ఏంటంటే నాకు జ్యోతిష్యం కొద్దిగా పరిచయం ఉంది. వేణు స్వామి కేవలం గోచారం ఆధారంగా చెబుతూ ఉంటాడు.
    మీ వీడియో బృహత్ జన ప్రయోజనకరంగా ఉంది. శుభమస్తు. 🙏

  • @jayasreepavani9037
    @jayasreepavani9037 6 หลายเดือนก่อน +1

    అద్భుతంగా వివరించారు. వీరి పేర్లూ వాటికి ముందున్న టైటిల్స్ వింటుంటే... అదేదో సినిమాలో బ్రహ్మానందం గారి పద్మశ్రీ గుర్తొచ్చింది. నిజమే అసలైన శాస్త్రం ప్రతి సంవత్సరం మరియూ ప్రతి ఋతువూ ప్రతి ప్రాకృతిక సంఘటనలనూ మరియూ ప్రకృతి వైపరీత్యాలనూ తెలుసుకోవడంలో సహాయకారిగా ఉండేది. కాలక్రమేణా శాస్త్ర జ్ఞానం మరుగున పడేసి వ్యాపారం తయారైంది. మన బలహీనతలే ఈ వ్యాపారానికి పెట్టుబడులు. ఈ రకం జ్యోతిషం మనకి వద్దు అనుకున్న రోజున అందరం ప్రశాంతంగా ఉండగలము. మనం చేయాల్సిన పనులు మనం చేస్తే వాటికి ఫలితాలు దక్కేలా భగవంతుడు చూస్తాడు. మీ వీడియోలు మరిన్ని మూఢ నమ్మకాలను గురించి వివరించాలి. వాస్తు కూడా వక్రీకరించబడి....అనేక పరికరాలకు వ్యాపారంగా మారుతున్నది.

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 7 หลายเดือนก่อน +6

    బాబూ చాలా కరెక్ట్ గా చెప్పారు మీరూ చెప్పాది 100%కరక్ట్ గాడ్ బ్లేస్ యు

  • @kkrao1167
    @kkrao1167 6 หลายเดือนก่อน +7

    అదేవిదంగా మీరు చెప్పిన అన్ని విషయాలు నూటికి నూరుపాళ్ళు ఖచ్చితం 🙏🙏

    • @sugunavathiseelaboyina560
      @sugunavathiseelaboyina560 6 หลายเดือนก่อน

      Babu meeru chppina vi 100శాతం కరెక్ట్. ఈ దొంగలని వదలకూడదు. మీకు మా blessings

    • @sugunavathiseelaboyina560
      @sugunavathiseelaboyina560 6 หลายเดือนก่อน

      O

  • @chandramouliputtoju3434
    @chandramouliputtoju3434 7 หลายเดือนก่อน +2

    జ్యుతిశం పెరిట దగా చేస్తున్న ఇలాంటి మోసగాళ్లపట్ల అందరము చాలా జాగ్రత్తగా వుండాలంటే వస్తువన్ని చెప్పే చక్కటి వీడియో చేసిన మీకు ధాన్యవాదాలు

  • @satyanarayanakairamkonda4830
    @satyanarayanakairamkonda4830 7 หลายเดือนก่อน +2

    ఈ వీడియో మంచి విశ్లేషణ తో కను విప్పి కలుగు తుంది. ధన్య వాదాలు

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 7 หลายเดือนก่อน +4

    నిజాలను నిర్భయంగా చెప్పారు. ధన్యవాదములు ఇలాంటి దొంగ స్వాములు మన భవిష్యత్తు ను మన సంపదలను దోచుకొనే గజ దొంగలు నాకు తెలిసి గజ దొంగలు సంపదలు మాత్రమే దోచుకుంటున్నారు కానీ వీళ్ళు మన భవిష్యత్ ను మానసిక సంపదను కూడా దోచుకుంటున్నారు ఈ వీడియో చేసిన మీకు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 🙏🏼🙏🏼 21:39 🙏🏼🙏🏼

  • @sreenivasareddy3011
    @sreenivasareddy3011 7 หลายเดือนก่อน +6

    మీరు చెప్పినది నూటికి వెయ్యి మార్లు వాస్తవం అన్నా.చాలా బాగా కళ్ళు తెరిపిస్తున్నారు

  • @satyalaxmi8527
    @satyalaxmi8527 7 หลายเดือนก่อน +2

    శిన గారు నిజంగా మీ వీడియో జనాలని ఎంతో ఆలోచింప జేస్తొంది.అభినందనలు మీకు.ఇంకా మీ ప్రయత్నానికి🙏🙏

  • @surendrarama2095
    @surendrarama2095 7 หลายเดือนก่อน +6

    సన్మార్గంలో పెట్టడం మానేసి తప్పుదోవ పట్టించే ఈ వాళ్ళకి నేటి సమాజమే బుద్ధి చెప్పాలి. అసలు అలాంటి వారు ఇచ్చే దూరదర్శన కార్యక్రమాల్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించాలి. మనకు ఎంతో గొప్ప ప్రవచన చక్రవర్తులు శ్రీ చాగంటి వారు శ్రీ పరిపూర్ణానంద వారు శ్రీ గరికిపాటి వారు శ్రీ పద్మాకర్ గారు శ్రీ సిద్దేశ్వర మహా స్వామి వారు శ్రీ సామవేదం వారు ఇంకా మరెందరో మహానుభావులుండగా ప్రజల్ని ఆశపోతులుగా తయారుచేసే ఇలాంటి వారిని ఈ లోకం సమూలంగా నిర్మూలించాలి.

  • @Dr_Aparna
    @Dr_Aparna 7 หลายเดือนก่อน +8

    ఈ వేణు స్వామి కంటే పాల్ గారు చాలా బెటర్,.
    పాపం ఏదో కొంత మంచే చేశారు కానీ, జనాల్ని దోచుకొలేదు,భయ పెట్టి వాళ్ళ ఎమోషన్స్ నీ క్యాష్ చేసుకోలేదు.
    కానీ,చాలా మంది ఆ మతం,వెరే మరాల్లో వున్నారు,వాల్ గురించి కూడా చెయ్యండి.
    Rejected piece లో చూపిస్తారు!😅

  • @Sara_SmileySri
    @Sara_SmileySri 7 หลายเดือนก่อน +6

    చాలా అంటే చాలా clear గా చెప్పారు sir really gud msg 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @lathajl5001
    @lathajl5001 7 หลายเดือนก่อน +3

    మంచి వీడియో చూసాము అండీ... అన్ని విషయాలు చాలా విపులంగా వివరించారు... ఎంతో మంది ఇలాంటి వాళ్ళ ఉచ్చులో పడి నలిగిపోతున్నారు......

  • @ratangopal1749
    @ratangopal1749 7 หลายเดือนก่อน +1

    గురువు గారు మీకు జోహార్లు. నిజాన్ని నిర్భయంగా నిస్సంకోచంగా తెలియజేశారు. మీరు చెప్పిన వాళ్ళందరూ దొంగలే. నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే లలిత్ గారు 3 నెలల క్రితం లక్ష్మీకాంత్ శర్మ ఇంటర్వ్యూ తీసుకున్నారు. లలిత్ అన్నగారి లాంటి హిందూ శ్రేయస్సు కోరే వాళ్ళే ఇలాంటి వారితో ఇంటర్వ్యు ఏమిటా అనుకున్నాను. ఆశ్చర్యపోయాను. ఆ ఇంటర్వ్యూ లో కూడా అతని స్వరూపం అర్థమైంది. దయచేసి ఇలాంటి పనికిమాలిన వారిని హిందూ సంఘాలు, హిందూ యూట్యూబ్ చానల్స్ ప్రోత్సహించకండి. మరోసారి మీకు ధన్యవాదములు. జై శ్రీ రామ్. జై హింద్. భారత్ మాతా కీ జై🚩🚩🚩

  • @Pathalabairavdu
    @Pathalabairavdu 7 หลายเดือนก่อน +15

    నేను పద్మాకర్ గారి అగ్ని పురాణం విన్నాను. అందులో అగ్ని దేవుడు వశిష్ట మహర్షికి వివరిస్తూ జ్యోతిష్యం గురించి పూర్తిగా వివరిస్తారు. జ్యోతిష్యం అనగా వేదం యెక్క కన్ను లా వుండి మానవ కర్మ లను సంచిత కర్మలుగా మరు జన్మలో మంచి కర్మ గా మారి మనకు మంచి చేస్తాయి అలాగే కేవలం జ్యోతిషయశాస్త్రం గా నాలుగు లక్షల శ్లోకాలు అందిచారు అగ్ని దేవుడు మానవాళికి, వ్యాస మహర్షికి తెలుసు రానున్న కలి కాలం ఏహ్ విధంగా వుంటుందో అని, అందుకే మహాభారతం కి నాలుగు రెట్లు వున్న జోతిష్యశాస్త్రo వ్యాసుడు మనకి అందించలేదు.

  • @HariPrasad-jd5id
    @HariPrasad-jd5id 7 หลายเดือนก่อน +6

    Chala dhiram chesi e vedio cheasaru....andharini melukoliperu....nippu lanti nijalu chepperu

  • @prasaddv936vizag
    @prasaddv936vizag 7 หลายเดือนก่อน +3

    మేము స్వామీజీలము, జాతకాలు చెప్తాము అంటే ఎవడు నమ్మకండి.... మొడ్డగుడిచి పోతారు.కేవలం మీ కష్టాన్ని, తెలివిని నమ్ముకోండి ఈ రోజు కాకపోయినా ఏదొక రోజు వృధిలోకి వస్తారు ❤️థాంక్స్

  • @srilakshmiyadhagani
    @srilakshmiyadhagani 7 หลายเดือนก่อน +5

    🙏🏻🙏🏻మీరు చాలా జ్ఞానాన్ని అందిస్తున్నారు 🙏🏻🙏🏻

  • @ramakrishna-go1fc
    @ramakrishna-go1fc 7 หลายเดือนก่อน +16

    WONDERFUL VEDEO. EXPECT SOME MORE.

  • @avssarma5743
    @avssarma5743 7 หลายเดือนก่อน +1

    మంచి లోక హితమైన సందేశం. హిందువులు మరీ గొర్రెల లాగా ఈ అజ్ఞానం తో కూడుకున్న తోడేళ్ళ వెంబడి పడుతున్నారు. ఈ వేణు గాడు వీళ్లంతా హిందువులు కాదేమో అని నా అనుమానం

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 7 หลายเดือนก่อน +4

    మీరు చెప్పిన విషయాలు చాలా కరెక్టు సార్ .

  • @chandrababu235
    @chandrababu235 7 หลายเดือนก่อน +7

    Sir మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏
    ఒక మంచి సమాజం కోసం మీరు చేసే ఈ ప్రయత్నం నిజంగా హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏ఈ ప్రస్తుత సమాజానికి మీలాంటి సైనికులు చాలా అవసరం 💞💞💞💞💞
    Jai జవాన్ ❤️❤️jai కిసాన్ ❤️❤️❤️❤️
    ❤️❤️❤️jai hind ❤️❤️❤️❤️❤️

  • @anupamareddy8959
    @anupamareddy8959 7 หลายเดือนก่อน +8

    Thank you for creating public awareness.

  • @venkataramanapn7656
    @venkataramanapn7656 7 หลายเดือนก่อน +2

    జగద్గురు శంకరాచార్య తన మోహ ముద్గరం లో ఇటువంటి వాటి గురించి చెప్పారు
    జటిలో ముండీ లుంచిత కేశః
    కాశాయాంబర బహు కృత వేషః
    పశ్యన్నపి చ న పశ్యతి మూడో
    ఉదర నిమిత్తం బహు కృత వేషం
    భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజా మూఢమతే

  • @sujathagada7532
    @sujathagada7532 6 หลายเดือนก่อน +1

    అయ్యా..🙏చదువు కున్న వాడి కన్నా చాకలి మేలు అన్నారు పెద్దలు.అది ఈ రోజుల్లో అక్షర సత్యం.లక్షలు పోసి చదువు కుంటూ...తన యొక్క సామర్థ్యాన్ని,శక్తికి ,ఆలోచనకు సాన పెట్టటం మానేసి ఇలాంటి మోసపూరితమైన గురువులు,స్వాములకు బలైపోతున్నారు. మీరు అన్నట్టు వీరి దురాశ పూరిత మైన ఆశలు,కోరికలే బలహీన పరుస్తున్నాయి మనల్ని.కళ్ళు తెరవండి దయచేసి...🙏

  • @panasareddy6886
    @panasareddy6886 6 หลายเดือนก่อน +3

    వేణు స్వామి తప్పుడు జోస్యాలు చెప్పి....మటన్....wine shop....రొయ్యలు.,.వ్యాపారం......అని మాట్లాడటం.....తప్పు....హిందూ ధర్మాన్ని.....అపహాస్యము చేయటం కదా....??

  • @HOMELINEINTERIORDESIGN
    @HOMELINEINTERIORDESIGN 7 หลายเดือนก่อน +4

    Hi Anna super chepinav na frnd okadu ilage velladu eaa Venu vedava daggariki okasari na frnd kuda veldam annadu anduku nenu veldam anukunna but money 5k anesariki naku doubht apudey vachi Vedi daggara waste ani agipoina🤷‍♂️ thanks anna manchi information ichav eaa Venu gadi daggariki Chennai mangalore and thamilanadu nundi vastharu nenu drct ga chusa🤦‍♂️

  • @narayanacharyulu7568
    @narayanacharyulu7568 7 หลายเดือนก่อน +1

    జ్యోతిషం చాలా గొప్ప శాస్త్ర ము..ఇటువంటి వారి మోసపూరిత మాటల వలన దాని విలువ పలుచ బడుతోంది.మంచి జ్యోతిష శాస్త్ర పండితులు డబ్బు కు ఆశపడరు. శాస్త్ర విలువలు,ఆచార సాంప్రదాయ పద్ధతిలో జ్యోతిషం చెపుతారు.ఆటు వంటి వారు ఎంతోమంది యున్నారు .

  • @CatBoyapple100
    @CatBoyapple100 7 หลายเดือนก่อน +3

    One of the best video I have seen this entire 2023. Not sure how can spread this. It is all our responsibility to share this video

  • @user-gf1hf4xd5f
    @user-gf1hf4xd5f 7 หลายเดือนก่อน +8

    Still there is hope in this world because of people like you.ihope atleast some of the people may understand the greatness of Hinduism and our ancient Hindu culture.please keep doing all your activities

    • @vasusrinu8260
      @vasusrinu8260 7 หลายเดือนก่อน +1

      Super sir good speech

  • @sivalankakarunya6759
    @sivalankakarunya6759 7 หลายเดือนก่อน

    Hatsoff to BHARATA VARSHA , meru enno historical & devotional videos chustunna, chala baguntunnai. Meru ento vivarinchi cheppatam so nice.Meru ih videolo cheppinattu read,learn & trust like Bhagavatgita, Ramayana ethics etc. Thank u sir nenu kuda ilanti jatakalu cheppe guruvulani ento namma, but from now onwards I will trust ,& follow what in Bhagavat Gita etc ethics🙏🙏👍👍

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 7 หลายเดือนก่อน +1

    చాలా .. చాలా... చాలా.., బాగా చెప్పారు...మీ దగ్గర మంచి subject ఉన్నది....మీ లో ఉన్న Vijnaanamunaku నా 🙏🙏🙏

  • @multystars6691
    @multystars6691 7 หลายเดือนก่อน +3

    మీరు చెప్పింది నూటికి 100% కరెక్ట్

  • @govindalagudu457
    @govindalagudu457 7 หลายเดือนก่อน +3

    సార్ మంచి వీడియో చేశారు. హ్యాట్సాఫ్....

  • @nageshwarraoraavi5517
    @nageshwarraoraavi5517 7 หลายเดือนก่อน +1

    నమస్కారమండి మీరు చెప్పింది బాగుంది బట్ అందరినీ అలాగే తప్పు పట్టడం అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది

  • @velurisailaja4856
    @velurisailaja4856 7 หลายเดือนก่อน +1

    జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పది .నిజమైన పండితుడు, వాక్సుద్ధి కలిగిన జ్యోతిష్య పండితులు late శాస్త్రి గారు పెట్టిన ముహూర్తానికి,డబ్బుకోసం చెప్పే పండితులు పెట్టిన ముహూర్తానికి ఉన్న తేడా చెప్తాను.మాకు తెలిసిన ఒకాయన పెళ్లికి ముహూర్తం పెడితే ఒకసారి పెళ్ళికూతురి అమ్మమ్మ,2వ సారి పెళ్ళికొడుకు అమ్మమ్మ చనిపోయి పెళ్లి ఆగిపోయింది తర్వాత వాళ్ళు వేరే వాళ్ళ తో ముహూర్తం పెట్టించుకున్నారు.నిజమైన జ్యోతిష్య ప్రతిభ ఉన్న పండితులు మా తాతగారు. ఆయన మా ఇంటి స్లాబ్ వేయడానికి ముహూర్తం పెట్టారు పొద్దుట 10.30 కి పెట్టారు. ఆ రోజు స్లాబ్ అనగా ఆకాశం నిండా మబ్బులు వచ్చేశాయి.కానీ మా నాన్నగారు ముహూర్తం మీద నమ్మకంతో నిబ్బరంగా ఉన్నారు. 10 అయ్యేసరికి ఆకాశంలో ఒక్క మబ్బుకూడా లేకుండా ఎండ వచ్చింది.ముహూర్తం బలంగా ఉంటే ఎన్ని అవరోధాలు వచ్చినా పని సక్రమంగా జరిగిపోతుంది.ముహూర్తం ఎందుకంటే మనం ఏ పని ఎప్పుడు మొదలు పెట్టాలో తెలిపే శాస్త్రం.వాతావరణ సూచిక లాగ.ఇదివరకు సైన్స్ అభివృద్ధి చెందని రోజుల్లో పండితులు గ్రహగతులు లెక్కలు కట్టి చెప్పేవారు. ఇప్పుడు అలాంటి నిబద్ధత గల పండితులు లేరు. అందుకే జాతకాలు,ముహూర్తాలు తప్పుతున్నాయి. అలా తప్పినంత మాత్రాన అసలు జ్యోతిషశాస్త్ర న్ని అవహేళన చేస్తూ బాబు గోగినేని,తులసి చందు లాంటి కుక్కలు మొరుగుతున్నయి.ఇధి చాలా తప్పు. వేణు స్వామి ఇలా కొంత మందికి పాండిత్యం ఉంది కానీ వాళ్ళు సక్రమంగా ఉపయోగించక పోవడం వల్ల తప్పు అయి ఈ శాస్త్రం అవహేళనకు గురి అవుతోంది.ఇలాంటి వారిని వదలద్దు sir. పరమ పూజ్య గాయత్రి మాత ప్రసాదించిన విజ్ఞానాన్ని కాపాడండి.డబ్బు ఆశతో చెప్పె వాళ్ళని వెలి వేయండి

  • @jaiveerabrahmendra6033
    @jaiveerabrahmendra6033 7 หลายเดือนก่อน +3

    ధన్యవాదాలు 🙏🙏🙏

  • @editbylingaa3500
    @editbylingaa3500 7 หลายเดือนก่อน +3

    అన్న బాగరా ఆకుమీద మీ సమస్య రాసి కాల్చి వేసి , ఆ బూడిదను గాలిలో ఉదామనే ఆంటీ లు కూడా మొదలయ్యారు. పేరులో ఇంగ్లీష్ అక్షరాలు మార్చుకో, పైసలు(డబ్బుల) ల గురించి చెప్పే అంకుల్ ,అంటీ లు ఎక్కువా ఐపోయారు. విల్లా సంగతి కూడా ఒక వీడియో చేయండి.🙏🙏🙏🙏🚩🕉️🚩అన్న చేతికి రాళ్లు పెట్టుకుంటే దశ మారుతుంది అనే వాడు , వాడి దగ్గరా కొన్న వల్లే కోటీశ్వరుడు ఐనట్టు వీడియోలు పెడుతున్నారు. అవి ఆ రాళ్ళ ధర లక్షల లో ఉంటున్నాయి. ఇవి కూడా చూడండి అన్న🚩🕉️🚩🙏🙏🙏🙏

  • @sribhashyamsrinivasacharyu4946
    @sribhashyamsrinivasacharyu4946 7 หลายเดือนก่อน +1

    మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. జాతకాలు, రాశి ఫలాలు అని చాలా మంది వీడియోలు చేసి లేనిపోనివి చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. కొంతమంది భయంతో ఉన్మాదులుగా కూడా మారుతున్నారు. వారి భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. జాతకం, గ్రహబలం ఒకరు బావుందంటే, ఇంకొకరు బావులేదంటారు. ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు జనం. జనాలను భయపెట్టే అటువంటి వీడియోలు పెట్టకుండా చేయాలి. వీటిని తప్పకుండా అరికట్టాలని నా విజ్ఞాపన. జై హింద్

  • @prudvirajreddymuddasani7238
    @prudvirajreddymuddasani7238 7 หลายเดือนก่อน +2

    Really appreciate your dare to hilighting this topic and making useful videos.

  • @chennareddy8680
    @chennareddy8680 7 หลายเดือนก่อน +10

    Bharat garu mee vediolu takkuvaga vastunnayi konchem speed penchali Jai sree Ram Jai hindu Jai bharat jai modi ji

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  7 หลายเดือนก่อน +3

      Office back ground works నడుస్తున్నాయి సర్. మన్నించండి

    • @SUPER-STAR.
      @SUPER-STAR. 7 หลายเดือนก่อน

      @@bharatavarsha4u brother mi samaskaram super... Love you brother ❤️ Jai shree Ram

    • @naveenkumar-fm2tb
      @naveenkumar-fm2tb 6 หลายเดือนก่อน

      Idi emina daily serial aa sir... content pattukovali. Speech raasukovali. Video record cheyyali...edit cheyyali with lighting...

    • @chennareddy8680
      @chennareddy8680 6 หลายเดือนก่อน

      @@naveenkumar-fm2tb acha news daily undavanna maata serial daily ravu Naveen garu adi telusukondi

    • @naveenkumar-fm2tb
      @naveenkumar-fm2tb 6 หลายเดือนก่อน

      @@chennareddy8680 live news ki already recorded daily serial ki difference telusukondi.

  • @kuntrapakamlokesh347
    @kuntrapakamlokesh347 7 หลายเดือนก่อน +12

    Hindhuvu ante garikipati garu chaganti garu 🙏🕉️.

    • @dskuhi12345xyz
      @dskuhi12345xyz 7 หลายเดือนก่อน +1

      Chaganti garu ok. Garikapati garu not ok. Prathi dhantlo velu pedathadu ammayila dress lu upma lu ilantivi aayanaku endhuku? Chaganti garu ilanti addamayina vaatilo velu pettaru. Mana puranalanu paamaralaku artham ayye bhasha lo cheptuntaru.

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 7 หลายเดือนก่อน +2

      ​@@dskuhi12345xyzandhari paddati oke la vundadu

    • @kuntrapakamlokesh347
      @kuntrapakamlokesh347 7 หลายเดือนก่อน +1

      @@dskuhi12345xyz meeru ala velu pettadam chusthunnaru kani sanatan dharmam ni kapadukovali ani ayanaku unna avedhana chudadamledhu. Nijaniki ayanavalle chala mandhi hinduvulaku annoo hindhu puranalaku scientifical gaa meaning telisthondhi. Chaganti garidhi bhakthi margam garikipati garidhi mukthi margam prathi manishili ee rendu kavali kadha.

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 7 หลายเดือนก่อน

    Wonderful video .chala dhiryanga chepparu .veellandaru mee meeda padi yedustaru .meeku bhagavantudu Ayur arogyalu prasadinchali .🙏🙏🙏🙏🙏

  • @pvsjaggaraju3904
    @pvsjaggaraju3904 4 หลายเดือนก่อน

    ఈ వీడియోలో మీరు చెప్పిన వారందరూ నిజంగా మోసగాళ్లే. ఇందులో ప్రత్యేకంగా గురి పెట్ట వలసింది 'నున్న గుండు' బాబా మీదనే. వాడి ఆహార్యం చూస్తే అసహనంగ వుంటుంది. ఇన్నాళ్టికి మంచి విశ్లేషణాత్మక ఛానెల్ చూస్తున్నామని సంతోషంగా ఉంది.ధన్యవాదములు. అలాగే శృంగ వరపు కోట దగ్గర గల శంబల నగరి గురించి కూడా మీరు తప్పని సరిగా విశ్లేషించ వలసి వుంది

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 7 หลายเดือนก่อน +5

    chala manchi video

  • @mramakrishnarao1584
    @mramakrishnarao1584 7 หลายเดือนก่อน +9

    Jai BHARATVARSHA

  • @shobhadeviburra6222
    @shobhadeviburra6222 7 หลายเดือนก่อน

    Great job Sir. We all support your efforts will definitely reach all innocent people. God bless you abundantly with good health wealth and happiness and success

  • @user-ru4vb7he1w
    @user-ru4vb7he1w 7 หลายเดือนก่อน +1

    వీడియో చాలా బాగా చేశారు స్వామి.
    నిజంగా ఇలాంటి వీడియోస్ హిందూ సమాజానికి చాలా అవసరం.
    నాదొక చిన్న విన్నపం... తదుపరి వీడియోలలో ఇలాంటి చొక్కాలు వాడకండి. ఇది నాకు అనిపించిన ఒక చిన్న అంశం మాత్రమే.
    జై శ్రీ రామ్

    • @satyanarayanakvk6777
      @satyanarayanakvk6777 7 หลายเดือนก่อน

      చాలా బాగా చెప్పారు. చొక్కాలతో బాటు ఉంగరాలు ముంజేతి ఎర్ర దారాన్ని వాడకండి.

  • @Suryanarayanass
    @Suryanarayanass 7 หลายเดือนก่อน +5

    🙏🙏🙏జై శ్రీమన్నారాయణ

  • @kolaparthiradhikarani3240
    @kolaparthiradhikarani3240 7 หลายเดือนก่อน +3

    Not only he, but some others also, for ex. Vangara srinivasa Murthy (vsm) also charges 5000/-.

  • @mvkrishnaiah9872
    @mvkrishnaiah9872 7 หลายเดือนก่อน +2

    Dear sir,
    I am impressed by your grip on telugu language. And most of the contents are really good.

  • @satyasrinivasdasbhuvanagir7918
    @satyasrinivasdasbhuvanagir7918 7 หลายเดือนก่อน +1

    ఏమైనా హిందువులు చాలా రకాలుగా తమ కష్టార్జితాన్ని చాలా విధాలుగా పోగొట్టు కొంటున్నారు ప్రభుత్వ గుళ్ళలో పార్కిగ్, దర్శనాలు రుసుములు ఆ డబ్బు అన్ని మతాల ప్రజలకు పోతోంది బయట కొనే సరంజామా కల్తీ, పుట్టిన , చచ్చినా, మధ్యలో జ్యోతిష్య, బాబాలు గురిలేని గురువుల పూజలు, సెంటిమెంట్స్ బలహీనత లతో ఆడుకునే ఆశ్రమాలు ఇలా సమస్తం నిలువు దోపిడీ దీని అర్థం స్వార్థం

  • @suryachaitanya245
    @suryachaitanya245 7 หลายเดือนก่อน +4

    Good, awareness video super

  • @arunachalasiva.
    @arunachalasiva. 7 หลายเดือนก่อน +3

    సాత్విక పూజలు ఒకటే ఉండవు...హిందూయిజం లో..
    అన్ని రకాల సంప్రదాయాలు ఉంటాయి..

    • @SriSrinivas-dy4ek
      @SriSrinivas-dy4ek 7 หลายเดือนก่อน +1

      అవి అందరికీ తెలుసు అర్థం అవుతుందా అవి ఎక్కడ ఏ సమయంలో చేయాలో అందరికీ ఎవరెవరు చేస్తారో కూడా తెలిసే ఉండాలి తెలిసి ఉంటే తెలియకపోతే గుద్ధ నోరు మూసుకొని ఉండు

  • @user-bc9uq5qm4y
    @user-bc9uq5qm4y 7 หลายเดือนก่อน

    చాలా చాల బాగా చెప్పారు sir కృతజ్ఞతలు మీకు ప్రతి ఒక్క వర్డ్ అద్బుతం