Operation Pastor Raja || దొంగ ప్రభోదకుడు ఈ మాజీ యాక్టర్ బాబు? || Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #bharatavarsha4u, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, B Talkies Telugu, B News Local, B Spiritual Talks, DSP Thoughts, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, #bharatavarshaNEWS #bharatavarsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 625

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  10 หลายเดือนก่อน +52

    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: AXIS
    Ac No- 9230 2005 0887 110
    IFSC: UTIB0004237

    • @keesari.rambabu1keesari.ra612
      @keesari.rambabu1keesari.ra612 10 หลายเดือนก่อน

      పారివేస్తాం మిస్టేక్....ఒక పదం.
      నిమజ్జనం..

    • @DivyaReddy111.
      @DivyaReddy111. 10 หลายเดือนก่อน

      Siggu ledha adukodaniki meremo nethulu cheptharu pastors dabbu theskuntaru Ani meru mathram Ila style ga gpay petti adukuntaru😂😂

    • @appalarajukoppaka172
      @appalarajukoppaka172 10 หลายเดือนก่อน +1

      మీ analasis చాలా బాగుంది. మరి సిలువు కూడా విగ్రహం కదా.

    • @shrey522
      @shrey522 10 หลายเดือนก่อน

      Nuvvemi cheyistunavu ra? Pavitramaina maata lu matlaadi.. ikkada idi 😅😅

    • @bharatavarsha4u
      @bharatavarsha4u  10 หลายเดือนก่อน +2

      @@keesari.rambabu1keesari.ra612 noted

  • @ashok8688
    @ashok8688 10 หลายเดือนก่อน +369

    పాస్టర్ అవ్వడం ఇంత సులభమన్నమాట. ఇప్పటి పరిస్థితుల్లో పాస్టర్ బిజినెస్ చాల లాభదాయకమైన వృత్తి. అందుకే వీడు దీన్ని ఎంచుకున్నాడు.

    • @cocophonix
      @cocophonix 10 หลายเดือนก่อน +20

      Easy income

    • @srikanthbandi264
      @srikanthbandi264 10 หลายเดือนก่อน

      Donga matalu cheppi janala nunchi nela nela dashamabhagalu roju vari bahumatulu dabbulu foreign nunchi funds vasthunte vadikem noppa theesukovadaniki!? Ethics values Leni vadu evadanna pastor aipovacchu ratri devudu kalalo kanipnchadu ani chepthe chalu... Pastor certificate vacchinatte

    • @viswanadhamlutikurti9677
      @viswanadhamlutikurti9677 10 หลายเดือนก่อน +19

      ఇప్పుడు ఏపీ లో ఇలాంటి పాస్టర్లు కుప్పలు తెప్పలు గా తయారు అయినారు ఇప్పుడు వాళ్లకు నెలకు 10 వేలు అప్పనం గా తింటున్నారు కానీ బీజేపీ కట్టడి చెయ్యటం లేదు

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 10 หลายเดือนก่อน +5

      Abba, enta baagaa chepparu sir, chaalaa correct gaa cheppaaru. Dammidi kharchu ledu. Bratukantaa Aadaayame .

    • @srinivasaraok7207
      @srinivasaraok7207 10 หลายเดือนก่อน +2

      Otlu potaayi sir ayinaa migilina party lu koodaa unnaayi gàa.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 10 หลายเดือนก่อน +182

    యాంకర్ మేడమ్ గారు, చాల చాకచక్యంగా ఈ వీదేశీ శవ వ్యాపారము గాడిని మెల్లగా వాడి బుద్ధి ని బయటపెట్టారు

  • @palla7047
    @palla7047 10 หลายเดือนก่อน +131

    అన్నా నువ్వు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నందుకు గర్వపడుతున్నాను ❤❤❤❤

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      హిందూ ధర్మాన్ని ఆయన ఏమీ కాపాడాడు.

    • @palla7047
      @palla7047 10 หลายเดือนก่อน +2

      @@ramamaerelli kani information estunadu kada awareness increase chestadu kada

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 10 หลายเดือนก่อน +308

    ఈ రాజా గాడు చాలా ప్రమాదకారి.

    • @phanitej3122
      @phanitej3122 10 หลายเดือนก่อน

      Pedda lo4

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      నీకు చేసిన ప్రమాదం ఏంటి బ్రదర్

    • @phanitej3122
      @phanitej3122 10 หลายเดือนก่อน +1

      Vigraha aradhana paapam ani chepadam brother, epdu hinduvulu pakka matanni akshpincharu.

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      @@phanitej3122 అవును క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు మీరు చేసుకోవచ్చు మీకు చెపితేనే అది తప్పు అవుతుంది

  • @balajeepindi6558
    @balajeepindi6558 10 หลายเดือนก่อน +109

    మీ విశ్లేషణ చాలా బాగుంది ప్రసాద్ గారు. ఇలాంటి వీడియోలు ఇంకా చేయండి. ప్లీస్....

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 10 หลายเดือนก่อน +65

    మీరు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చాలా చేయాలని ..... జైహింద్.... జైశ్రీరామ్......

  • @TKR-mf8nr
    @TKR-mf8nr 10 หลายเดือนก่อน +120

    ఈ యాక్షన్ రాజా గారి ఇంటర్వ్యూ చూశాను, అప్పట్నుంచి ఎవరైనా ఇతన్ని కౌంటర్ చెయ్యిరా... అనుకున్న, ఇప్పుడు ఆ సమయం వచ్చింది.
    జై హింద్ జై భారత్.

    • @anithaseelam2256
      @anithaseelam2256 10 หลายเดือนก่อน +6

      Hindu Janashakti, Shiv shakti channels lo encounter vedios cheysaaru....
      Watch them....
      Jai Srimannarayana🙏🙏🙏

    • @ABC-xo2bj
      @ABC-xo2bj 10 หลายเดือนก่อน +1

      Can you post the details of that video please.want to watch.

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      కామెంట్ సరే భారత్ ఎందుకు మధ్యలో

    • @mangalaranganathan9442
      @mangalaranganathan9442 2 หลายเดือนก่อน

      ​@@ramamaerelliBharat ante tappenti???boothu padam vadithe thappu gaani

  • @samratkadiyam4071
    @samratkadiyam4071 10 หลายเดือนก่อน +177

    రాజా గాడికి దమ్ము ఉంటే చర్చకి రావాలి.

    • @shashishekhar4422
      @shashishekhar4422 10 หลายเดือนก่อน +14

      Khaja😂😂😂

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 10 หลายเดือนก่อน +2

      ye church ?, vadi navvutho yankerni padeysadu.

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 10 หลายเดือนก่อน +7

      @@srinivasaraochagarlamudi7871 చర్చ అంటే వాదన, వాగ్వాదం, వాగ్యుద్ధం అండి. ఆమె పడే రకం కాదు ఆ వయసు కూడా కాదు లెండి.

  • @yashuvineel1358
    @yashuvineel1358 10 หลายเดือนก่อน +23

    చాలా అవసరం ఉంది ఈ కంటెంట్ మీద లేదంటే మన రాష్ట్రాలు కూడా కేరళ లా avvakudadu

  • @ilalitha8966
    @ilalitha8966 10 หลายเดือนก่อน +42

    Vintuntene చాలా బాధగా వున్నది మన హిందువు లు ఎంత ప్రమాదం లో పడుతు న్నా రో ఇలాంటి దుర్మార్గుల cheppudu మాటలు విని మీ లాంటి వాళ్లే ఇలాంటి దుష్టుల నుంచి మన హిందువుల ను రక్షించ galaru మీకు ఆ భగవంతుడు chirayuvuni prasadinchi మన భారత మాత ని మన భారత దేశాన్ని kapadagala samardhyanni ప్రసాదిం చాల ని కొరుకుంటు జై శ్రీరామ్ జై భారత్ మాత జై హింద్ 🙏 🙏🙏

  • @shivayerramsetty4934
    @shivayerramsetty4934 10 หลายเดือนก่อน +113

    🙏 జై శ్రీరామ్ 🙏

  • @rajagoud8674
    @rajagoud8674 10 หลายเดือนก่อน +30

    కన్నింగ్ స్టార్ కమల్ హసన్ను మించిపోయాడు రాజాగాడు.😅

  • @kalagonikashaiah7758
    @kalagonikashaiah7758 10 หลายเดือนก่อน +12

    నటించడానికి సినిమాలు లేవు, చెమట చిందకుండా, కష్టపడకుండా కోట్లకు కోట్లు సంపాదించాలంటే పాస్టర్ అవతారం ఎత్తాలి. ఈజీ మనీ కోసం.

  • @Imk.raju59
    @Imk.raju59 10 หลายเดือนก่อน +68

    వీడి రియల్ క్యారెక్టర్ ఆ నలుగురు సినిమాలో వుంటుంది చుడండి బ్రో 😂😂😂

  • @anilkota8932
    @anilkota8932 10 หลายเดือนก่อน +48

    శివ ప్రసాద్ గారు మీరు నిజాయితీ పరులైన జర్నలిష్టు అని తెలుసు . ఈ వీడియో చేయటము ద్వారా నంగి నంగి మాటలు చెప్పే సెక్యులర్ వాదులు లా కాకుండా మీ నిజాయతీని మరోసారి రుజువు చేసుకున్నారు. మీకు నా హృదయపూర్వక కృతజ్జ్ఞతలు . కానీ యాంకర్ అంజలి గారు నిజముగా అమాయకులు అని గట్టిగా చెప్పగలను. గాలి సర్వత్రా ఉంటుంది కానీ మన కారు టైర్ లో ప్రెషర్ తో ఎక్కించితేనే కారు చక్రము నడుస్తుంది . ఎంత వెన్నెల వున్నా కార్ కి హెడ్ లైట్ లేకుండా రాత్రిళ్ళు కారు నడప లేము . కనుక భగవంతుడిని ప్రాణ ప్రతిష్ట ఒక విగ్రహరూపములో ఉంటేనే దానికి శక్తీ వస్తుంది . ఇటువంటి దిక్కుమాలిన వెధవలు మాటలు నమ్మి విగ్రహారాధన మానటం అంటే చుట్టూ గాలి ఉందని కారు టైరులో గాలిని తీసేసి , పండు వెన్నెల ఉందని హెడ్ లైట్ ఆపేసి కారు నడపటంలాంటిది.

  • @ఉచ్చు
    @ఉచ్చు 10 หลายเดือนก่อน +7

    ఈజాతి ఎక్కడ ఉన్నా దేశానికి ఎంతో నష్టం. తాత తీయకపోతే మనకే నష్టం.

  • @mohankommanapalli7439
    @mohankommanapalli7439 10 หลายเดือนก่อน +81

    ఇతనిని interview చేయడానికి సరైన journalist దొరకలేదు అని నా అభిప్రాయం.. అన్ని కల్లబొల్లి మాటలతో గొర్రెలను ఏమార్చి నట్టు మనల్ని కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +41

    18:00 ఆధ్యాత్మిక మార్గంలో success అంటే దేవుడిని అర్దం చేసుకోగలగడం.,....ఈయన దృష్టి లో సక్సెస్ అంటే ఆర్థికంగా బలపడటం

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 10 หลายเดือนก่อน +105

    వీడికి సినిమాలు లేక ఈమాఫియాలోఉన్నాడు

  • @udaysankardokku4032
    @udaysankardokku4032 10 หลายเดือนก่อน +23

    Anchor బ్రాహ్మణ పేరుకు స్వధర్మం పై అవగాహన సూన్యం

  • @hihoney5609
    @hihoney5609 10 หลายเดือนก่อน +53

    రాజా గారు మొహమాటం ఎందుకు డైరెక్టగా దసమబాగాం కోసమే మతం మారను అని చెప్పచ్చు గా విదేశి చిల్లర కోసం కూడా 😅

  • @srishailamg1229
    @srishailamg1229 10 หลายเดือนก่อน +28

    Actor బాగా నటిస్తున్నాడు,actor కంటె పాస్టర్ గ ఆదాయం బాగా ఉన్నట్లుంది.

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 10 หลายเดือนก่อน +3

    ధన్యవాదములు DSP గారు 🙏జైహింద్ జైశ్రీరామ్

  • @eyeopen9089
    @eyeopen9089 10 หลายเดือนก่อน +15

    అనిల్ బ్రదర్, వీడు ఇద్దరూ బ్రాహ్మిన్స్ అనుకుంటా... వీళ్లు డబ్బు, అమ్మాయిల కోసం ఏమైనా చేస్తారు.. ఇక మాతృ మతం ఎంత... చాలా చాలా పవర్ ఫుల్ హిందూ భజరంగ్ దళ్ పనిష్ చెస్తే నే ఇలాంటి కలుపు మొక్కలు పోతాయి

  • @challachandramouli9485
    @challachandramouli9485 10 หลายเดือนก่อน +12

    ఈ క్రైస్తవం పేరిట వీరు చేస్తున్న అరాచకాలు అనేకం. ఇలాంటి దరిద్రులను ఎండగట్టే మీ ప్రయత్నాన్ని స్వాగతిస్తూ... ఇంకా ఇటువంటి వీడియోలు మీ నుండి ఆశిస్తున్నాను❤

    • @shrey522
      @shrey522 10 หลายเดือนก่อน

      Avuna Nayana? Emi cheysaro? Murders, rapes, violence aa? 😅 Chi nee 🤭

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      చేసిన అరాచకాలు చెప్పండి

  • @mallikarjunay9185
    @mallikarjunay9185 10 หลายเดือนก่อน +1

    శివ ప్రసాద్ గారికి ధన్యవాదములు.మీ విశ్లేషణ బాగుంది.పవిత్ర మైన హిందువుగా మరియు బ్రామ్మణ కుటుంబంలో పుట్టి డబ్బుల కోసం మతం మారినాడు.

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 10 หลายเดือนก่อน +16

    పని చేసుకుని బతకలేని వాడు పాస్టర్ అవుతాడు. ఇది చాలా బాగా ఇప్పటికే ఋజువు అయింది. ఇలాంటి రాజాలు ఇంకా వేల మంది ఉన్నారు మనుషులను మోసం చెయ్యడానికి. మనమే జాగ్రత్తగా ఉండాలి.

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      మరి రిక్షా తొక్కినొడు పూజారి అవుతాడా

  • @chennareddy8680
    @chennareddy8680 10 หลายเดือนก่อน +35

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +30

    16:00 ఆనంద్ సినిమా అప్పుడు natural గా ఉండేది మాట.....ఇప్పుడు కృతకంగా ఉంది

    • @kvenkataraju9749
      @kvenkataraju9749 10 หลายเดือนก่อน

      అప్పుడూ మోసమే

  • @GURRALAVIJAY1984
    @GURRALAVIJAY1984 10 หลายเดือนก่อน +15

    Mee vishleshana chala baagundi👍, especially mee imitation and dialogue lo yatakaram👌...😜😂🤣
    Keep going 💪.

  • @RSURYAPRABHAKAR
    @RSURYAPRABHAKAR 10 หลายเดือนก่อน +7

    వీడియో చూసాను అన్న, చాలా సాప్ట్ గా గొయ్యి తవ్వుతున్నాడు పాష్టర్ బాబు, ఇక పోతే నాకు అనిపించింది ఏంటి అంటే, ఇది మన సొంత ఛానల్ కాబట్టి మనమే బాస్, ఆవిడ అల కాదు కదా, కాస్త లౌక్యం ప్రదర్శించాలి, మనసులో ఏం అనుకున్న, బైటికి ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చెయ్యలేరు , కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గా అని అనిపించింది.

  • @12R216
    @12R216 10 หลายเดือนก่อน +29

    Jai hind ... Jai Bharat

  • @vamsee9643
    @vamsee9643 10 หลายเดือนก่อน +27

    Jai shree Ram

  • @srinumergu4838
    @srinumergu4838 10 หลายเดือนก่อน +18

    Jai hind jai barathavarsha

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +42

    26:00 పాస్టర్ తన ధర్మాన్ని ఒక్క మాట అన నివ్వడం లేదు......anchor మాత్రమే easy గా తన ధర్మాన్ని తప్పు బట్టడాన్ని అంగీకరిస్తూ ఉన్నారు.....దీనికి ముఖ్య కారణం ఇన్ని దశాబ్దాలుగా mind tuning జరగడం వల్ల

    • @kvenkataraju9749
      @kvenkataraju9749 10 หลายเดือนก่อน

      More submissiveness is obvious by anchor.

    • @shrey522
      @shrey522 10 หลายเดือนก่อน

      She just agreed the facts.. couldn't disagree 😅

  • @39Masters
    @39Masters 10 หลายเดือนก่อน +28

    తేనె పూసిన కత్తి వీడికి కరెక్ట్ పేరు

  • @RATANGOPAL.S
    @RATANGOPAL.S 10 หลายเดือนก่อน +10

    ప్రసాద్ గారు మీ విశ్లేషణ అధ్బుతం. చాలా చక్కగా వివరించారు. ఈ యాక్టర్/పాస్టర్ రాజా గాడు 2 నాల్కల మనిషి. కేవలం డబ్బు కోసమే ఈ అవతారం. మతం నచ్చితే మతం మరచ్చుగా పాస్టర్ గా ఎందుకు. ఆల్రెడీ కరుణాకర్ గారు వీడికి కౌంటర్ ఇచ్చారు, మీరు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీకు ధన్యవాదములు. వీడు ఇదివరకు సినిమాలలో నటించేవాడు ఇప్పుడు నిజ జీవితంలో నటిస్తున్నాడు. చాలా క్రూరమైన మనిషి. జై శ్రీ రామ్ 🚩

  • @gowthambabu1960
    @gowthambabu1960 10 หลายเดือนก่อน

    ఇలాంటి వాళ్లు దేశానికి చాలా ప్రమాదకరం

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      అయ్యో ప్రమాదం ఏంటో చెప్పండి

  • @sgssanthu
    @sgssanthu 10 หลายเดือนก่อน +34

    ఇది యాపారం సినిమాలో కంటే ఈ యాపారంలో అయితే డబ్బుకి డబ్బు అమ్మాయలకి అమ్మాయలు. సినిమాలో అయితే casting coutch ఉంది అదే ఇక్కడ ఐతే వాళ్ళే వస్తారు. వీళ్ళకి పాట కూడా ఉంది కదా వాడుకో వాడుకో ఏసయ్య అని రాత్రి కూడికలు కన్య కూడికలు అని 🤔🤔🤔🤔🤔🤔🤫🤫🤫🤫

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +8

    కొంత కాలం వరకు కేవలం ప్రచారంలో నే ఉన్నారు ఈయన.....ఈ మథ్య interviews లో ఎక్కువ కనిపించడానికి కారణం ఈయన పాలిటిక్స్ లోకి రావాలి అనుకోవడం వల్ల

  • @SanatanaDharma26
    @SanatanaDharma26 10 หลายเดือนก่อน +38

    *యాక్టర్ రాజా ఒక మంచి తేనె పూసిన పాస్టర్*...
    అంతేకాదు... ఆటగాడు కూడా😀
    తప్పేముంది సార్...
    *సినిమాలొ offers లేవు బయట ఏది చెప్పినా నమ్మి మతం మారే వాళ్ళు ఉన్నారు పైగా దీనికి investment కూడా అక్కర్లేదు*.
    ఆయన చెప్పిన మాటల్లోనే అర్థమవుతుంది అది భక్తా లేదంటే వ్యాపారమా అని...
    అందులొ నిలదక్కుకోవడం చాలా కష్టమట దాని వ్యాపారం అంటారా బతి అంటారా...?
    బైబిల్ థియాలజీ చేసాడంట...
    అసలు థియాలజీ ఏం నేర్పుతారో తెలుసా...?
    ఇదివరకు ఒక వీడియోలొ చూసా అతని పేరు రాంబాబు అనుకుంటా అతను బైబిల్ థియలాజీ చేశాడట... అతను వాడేది సుమారు ఇలాంటి భానే...
    అయ్యా మతం మారిన విశ్వాసులు ఇలాంటి వాళ్ళతొ జర భద్రం...🙋‍♂️

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 10 หลายเดือนก่อน +5

    ఇంకా మీలాంటి వాళ్లు మన హిందూ ధర్మాన్ని దూషించే వారిని నిర్మూలిస్తుంది అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా చాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న

  • @srigayatri6095
    @srigayatri6095 10 หลายเดือนก่อน +4

    Super Sir. Bharath Matha ki Jai

  • @pavankumar-zq8rn
    @pavankumar-zq8rn 10 หลายเดือนก่อน +9

    ఆ interview చేసే ఛానెల్ సనాతన ధర్మనికి వ్యతిరేకంగా ఉంటది.ఆమే ఎలా anchor అయిందో 😂😂😂😂

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 10 หลายเดือนก่อน +18

    Jai Hindh Bharath maatha ki jai

  • @srinivasj7948
    @srinivasj7948 10 หลายเดือนก่อน +2

    Well done bro... Your work is priceless. Unite hindu youth and fight against conversations, anti-nationals.. Jai shree ram

  • @nagendrababugrandhe2751
    @nagendrababugrandhe2751 10 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్, జై హింద్, జై మోడీ జి........

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 10 หลายเดือนก่อน +1

    చాలా లోతైనా విశ్లేషణ. 🙏🏻🙏🏻

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 10 หลายเดือนก่อน +5

    ఈ పాస్టర్లు కు దశమభాగాలు కోసమే బతుకుతారు, అవి లేకపోతే వీరు లేరు !!!! పాస్టర్లు అందరూ బిజినెస్స్ మాన్స్ !!!!!

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 10 หลายเดือนก่อน +1

    గ్రామదేవతలకి వీన్నీ బలిస్తా🩸🪓🪓🪓 !!!🕉 హర హర మహాదేవ ☀️⚡🔥🌊 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @ramamaerelli
      @ramamaerelli 10 หลายเดือนก่อน

      అచ్ఛ నీ అక్కనో నీ అమ్మనో. పిల్లలను ఇవ్వొచ్చుగా అపుడు నీ గ్రామదేవత సంటిస్తిందేమో

  • @anim5473
    @anim5473 10 หลายเดือนก่อน +7

    చాలా వివరణాత్మకంగా వివరించారు సొదర 👍...మీ విశ్లేషణ మీ భరతవర్ష భావజాలం అనుగుణంగా ఉంది...❤❤

  • @suryateja2402
    @suryateja2402 10 หลายเดือนก่อน

    ఈ పాస్ట‌ర్లు సమాజానికి చాలా ప్రమాదకారులుగా తయారయ్యారు,తస్మాత్ జాగ్రత్త

  • @venkataraokamarajugadda3831
    @venkataraokamarajugadda3831 10 หลายเดือนก่อน +26

    వీడు ఒక తుఫెల్ యాక్టర్ యాక్షన్ సరిగా రాకనే ఇండస్ట్రీ బయటకి తోచింది తేలికైన మార్గం దశమ భాగాలు పెంట తినటానికి

  • @ksrik1582
    @ksrik1582 10 หลายเดือนก่อน +6

    Very thoughtful analysis. And thanks for telling us how to read between the lines.

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 10 หลายเดือนก่อน

    మన భారత్ వేద భూమి అంటే వేదాలు ఇక్కడే ఋషులకు శబ్ద రూపంలో ఆ వేదాలలో చెప్పబడిన నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ తెలియచేశారు,భారత్ తప్ప మిగిలిన దేశాలన్నీ తీవ్రవాదమే ఉంది,ఏ మతం వారొచ్చి మన భారత్ లో తిష్ట వేసినా అందరూ ఈ అనంతమైన సృష్టి అంతా వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మదే అని మనకు వేదం చెప్తోంది, భారత్ లో పూర్వం ఇంటికి తలుపులే ఉండవు ఉన్నా వేసుకోరు ఎందుకంటే దోచుకోవడం తీవ్రవాదాలు మనకు తెలియవు,ఇలాంటి ఎన్నో ధర్మాలు మన భారత్ కు మాత్రమే సొంతం, ఆఫ్రికా లో కూడా ఇంకా అన్నీ దేశాలలో ఈ క్రిష్టియన్ లు దొంగతనం నుంచీ అన్నీ నేర్పించి సంప్రదాయాలు మార్చి వారి సంప్రదాయం లోకి తెచ్చారు,మన భారత్ లో ఇప్పటికే చాలా మంది అజ్ఞానం లో పడి అశాంతిపాలౌతున్నారు,ఈ రాజా అనే అతనికి మన వేదాలూ సాంప్రదాయాలూ తెలియవు వ్యాపారం మాత్రమే తెలుసు,ఇది కృతయుగం ఐతే నేరుగా వేదాలే ఉంటాయి విగ్రహాలు ఉండవు,ఇది కలియుగం,విగ్రహారాధన నుంచే ఒక్కో మెట్టూ ఎక్కుతూ వేదాపఠనం వరకూ వెళ్ళి నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ను తెలుసుకోవాలి, అరుణాచల రమణులూ ఇంకా ఎంతోమంది యోగులు వేదం పఠించకనే పుట్టుక తోనే యోగులై జన్మించారు,ఇవన్నీ ఈ రాజాకు తెలియదు మీరన్నా తెలియచేయండి ఈ అజ్ఞానులకు 😊

  • @anandae2662
    @anandae2662 10 หลายเดือนก่อน +3

    Absolutely true.

  • @muralik1567
    @muralik1567 10 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ రక్ష 🎉

  • @nareshnaresh-cg6wc
    @nareshnaresh-cg6wc 10 หลายเดือนก่อน +23

    💪🚩🙏Thank you Sir, tit for tat counter

  • @shivasaishakthi8994
    @shivasaishakthi8994 10 หลายเดือนก่อน +1

    సినిమాలో నిర్మాత గా మరి ఆ వ్యాపారం లో నష్టం వచ్చి ఇప్పుడు ఈ వ్యాపారం బాగుంది బాగా కలిసి వచ్చి ఇలాంటి మాటల

  • @Chittigardenkitchen
    @Chittigardenkitchen 10 หลายเดือนก่อน +4

    ఇకనుంచి ఇలాంటి పాస్టర్‌ల వీడియోలకు చేయండి

  • @happyherop8928
    @happyherop8928 10 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ అన్న గారు...
    Vidu వినీ వేషాలు.... Villu దేశ ద్రోహులు అన్న..

  • @tippiriakilesh
    @tippiriakilesh 10 หลายเดือนก่อน +8

    అన్నా. ..వీడియో బాగా లెంతి అవుతుంది, దానికి నేను ఎం చెయ్యలేను...... 😊😊 రాజా యాక్టింగ్ .....మి యాక్టింగ్ కూడా అదుర్స్..... 🎉🎉 రాజా చాలా డేంజర్ గాయ్

  • @narayanamvenkatacharyulu170
    @narayanamvenkatacharyulu170 10 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్

  • @TruePatreon1080
    @TruePatreon1080 10 หลายเดือนก่อน +12

    అన్నా హనీ జాన్సన్ అని ఒక పాస్టర్ చాల చెత్త గా మాట్లాడుతున్నాడు.వాడికి కౌంటర్ వీడియో చేస్తావు అని ఆసిస్తున్నాను

  • @narsiblr
    @narsiblr 4 หลายเดือนก่อน

    ఈయన చాలా తెలివివైన వాడని ఆయనకి ఆయన అనుకుంటున్నాడు. ఇతని భాగోతం చాలా బాగా అర్థం అయింది. జై హింద్🙏

  • @bbmrajubaswani4484
    @bbmrajubaswani4484 8 หลายเดือนก่อน

    విగ్రహారాధన గురించి బాగా చెప్పారు 🙏🙏🙏

  • @binnadasrinivasarao1759
    @binnadasrinivasarao1759 10 หลายเดือนก่อน +1

    నమస్కారమండి బాగుంది వీడియో చాలా బాగుంది మంచి

  • @amarnathroyal9285
    @amarnathroyal9285 10 หลายเดือนก่อน +3

    సూపర్ సార్

  • @munnakolluru9756
    @munnakolluru9756 10 หลายเดือนก่อน

    వీడు చాలా ప్రమాదకారి ..రాజకీయాల లోకి కూడా వస్తాను అంటున్నాడు ...మతోన్మాదం రాజకీయాల లోకి రానివ్వ వద్దు ..జై శ్రీరాం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 10 หลายเดือนก่อน +4

    Jai shree Ram 🙏🇮🇳🙏

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 10 หลายเดือนก่อน +1

    వీడు ఒక మెంటల్ రాజా. మతం మారిన రాజా , ఇతరులను మతమార్పిడి చేసే పాస్టర్ ఉద్యోగం చేస్తూ దశాంశము దొబ్బుతూ నాటకాలాడుతున్నాడు.
    🙏🕉️🙏

  • @muralikrishna7483
    @muralikrishna7483 10 หลายเดือนก่อน +8

    Dabbu kosam emaina chestharu gorrelu villaki karunakar sugunna gari treatment and tirupati Radha manohar das gari treatment chala avasaram.

  • @bvsivareddybyreddy631
    @bvsivareddybyreddy631 10 หลายเดือนก่อน +4

    Jai sriram

  • @VikramSena-r3v
    @VikramSena-r3v 10 หลายเดือนก่อน +3

    Adukku tinalsi vasthadi 😂😂😂
    Excellent timing...

  • @krishnasai1556
    @krishnasai1556 10 หลายเดือนก่อน +1

    Thank you soo much for given very neat & clear counter...

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 10 หลายเดือนก่อน +4

    Jai shree Ram 🙏 jai Hind

  • @saileshbabut9696
    @saileshbabut9696 10 หลายเดือนก่อน +1

    2:41 sec ki correct analysis cheppaaru. మానవ నైజం అదే, తన కంటే ఏ అంశం లో పక్కవాడు తక్కువ అనిపిస్తే ఆ అంశాన్ని ఎత్తి చూపుతూ చులకన చేయటం. కానీ ఈ సార్వజనీన లోపాన్ని భారత దేశం యొక్క లోపంగా చూపుతా ఉన్నారు 'Breaking India batch'. ఈ మానవ నైజాన్ని అధిగమించేందుకే గురువులు, ఋషులు మనకు ఎన్నో మంచి విషయాలు మన పురాణాలలో ఇతిహాసాలలో ఎందరో మహనీయుల జీవిత పాఠాలు మనకు నేర్పారు.

  • @kurvaharikrishna
    @kurvaharikrishna 10 หลายเดือนก่อน +3

    Jai shree Ram 🚩🚩🚩🚩🚩🚩

  • @smani4540
    @smani4540 10 หลายเดือนก่อน +3

    Sir you take correct answer Hinduism 🎉

  • @madhurimudigonda3092
    @madhurimudigonda3092 10 หลายเดือนก่อน +3

    You are correct

  • @HomeTheatres
    @HomeTheatres 10 หลายเดือนก่อน +1

    Raja gadiki good counter. Vaadini baaga study chesaru. Naadhi kooda adhe bhavana....

  • @yellapusivasankar2700
    @yellapusivasankar2700 10 หลายเดือนก่อน +2

    meeru super sir

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 10 หลายเดือนก่อน +2

    JAI BHARAT MATAKI JAI, OM NAMAHSIVAYA KRISHNAM VANDE JAGADGURUM JAI SANATANADHARMAM

  • @srinivasraokarri7225
    @srinivasraokarri7225 10 หลายเดือนก่อน +1

    Thank you Bharat varsha for telling truths

  • @sirishareddy1115
    @sirishareddy1115 9 หลายเดือนก่อน

    Anna nuv thopu, 😂😂dheniki evariki Bhayapadav , mee sense of humour awesome as always 😂😊😅

  • @saiprakash8946
    @saiprakash8946 10 หลายเดือนก่อน

    Excellant Sir ... happy to watching counter videos ....jai Shri Ram!!!

  • @PRSM2302
    @PRSM2302 10 หลายเดือนก่อน +16

    ఆ రాజా మాటలు ఎవరు వినేది .....

    • @samratkadiyam4071
      @samratkadiyam4071 10 หลายเดือนก่อน +5

      వినపోతే ఎలా నడుస్తుంది వాడి వ్యాపారం?

    • @indianamerican6362
      @indianamerican6362 10 หลายเดือนก่อน

      Chaalaa gorrelu unnayi vinadaaniki.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 10 หลายเดือนก่อน +1

    🙏.దేవుడు ఇలా ఉన్నాడు అని చెప్పుకోవటానికే ఆ రూపం తో ఒక విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తాము . ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు కాని ఆలయాలలో ఆనాటి నుండి అంటే అసురుల సామ్రాజ్యం మొదలు అయినప్పటి నుండి దేవుళ్ళ ద్వాంసం ఆలయాల ద్వాంసం మొదలయ్యింది, ఆధారాలు లేకుండా చేయాలనుకున్నారు కనుక పక్కడ్బందీగా శిలాలను చెక్కి పెట్టాల్సివచ్చింది అయినా కూడా ఎన్నో ఆలయాల కూల్చివేత, విగ్రహాల ద్వాంసం,.ఆనాడు అసుర సృష్టి కర్త బ్రహ్మ, కలియుగంలో పేరు నమ్మరని మతాల మార్పు.. అంత ఒక్కటే, ఒక్కడే.. 🙏🙏
    దేవుడికి రూపం ఉంది ఇంకా దేవుడు ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పటానికే విగ్రహం, ఆ రూపానికి ఒక పేరు ఒక మంత్రం ఒకయంత్రం ఒక లోకం... Etc,.. 🙏🙏🙏

  • @dishnupriya2009
    @dishnupriya2009 10 หลายเดือนก่อน +2

    Manchi explanation sir

  • @pudivaraprasad7843
    @pudivaraprasad7843 10 หลายเดือนก่อน

    Thanks sir, for exposing Actor RAJU's true colours.JaiSreeRam

  • @anilsankarv2448
    @anilsankarv2448 10 หลายเดือนก่อน +1

    Great work , Hare krishna

  • @ManikantaPamarthi
    @ManikantaPamarthi 10 หลายเดือนก่อน

    Ilanti videos chesi vaala nijaswarupam bayatapedatam super, kanisam ilanti video chusi matham marchukuna vaalu realise avutharu ani ashidham. Jai Hind Jai sriram

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +12

    13:30 ఈయనకు ఏది నచ్చితే అది చేస్తారు ....తన స్వేచ్ఛ
    పక్కన వాడు మాత్రం తనకు నచ్చిన మతం లో ఉందద్దు.... వీళ్ళ మాటలు విని మారిపోవాలని అంటారు....వాళ్ళ స్వేచ్ఛ లో వీళ్ళు ఎందుకు వెడతారు

  • @manjulathag4298
    @manjulathag4298 10 หลายเดือนก่อน +3

    I hope he sees this video and reads the comments and changes his views 🙏

  • @modernsavyasachi2534
    @modernsavyasachi2534 10 หลายเดือนก่อน +1

    Superb for responding ...... I liked this video

  • @nvprasad4088
    @nvprasad4088 10 หลายเดือนก่อน +2

    యాక్టర్ రాజు... అసలైనా యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. హిందూ బంధువులారా ఇలాంటి వారి పట్ల జాగ్రత్త గా ఉండండి అవసరం అయితే ప్రశ్నించండి ✊నాకు కనపడితే నేను కడిగి పడేస్తా

  • @kvenkataraju9749
    @kvenkataraju9749 10 หลายเดือนก่อน +1

    ఇంటర్వ్యూ లో కూడా నటనలో జీవిస్తున్న పరాణ్ణజీవి నటుడు

  • @chkk-figamingyt6425
    @chkk-figamingyt6425 10 หลายเดือนก่อน

    Hai how are you God bless you yevaru nochhu kokunda nijam matladuthu chala chakkaga vivaristhunnav superrr nuvvu superrr ma

  • @sarmapv5448
    @sarmapv5448 10 หลายเดือนก่อน +1

    హిందువులను హిందూత్వం పై కామెంట్ చేసే ధైర్య సాహసాలు వీళ్లకు ఎలా వచ్చాయి