బాబా రమణ ఏంటయ్యా ఇది? | So Called Ramanananda Maharshi Baba Book Review | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024
  • #siddaguru #ramanananda #fakebabas #BhuvanagiriNews
    భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 1.4K

  • @maddiguntlaravikumar4725
    @maddiguntlaravikumar4725 2 หลายเดือนก่อน +37

    బ్రదర్ ఇప్పటికే హిందుత్వం అంటే ప్రపంచానికి చులకనగా మారుతుంది ఇటువంటి టైంలో నువ్వు ఇలా మన బాబాలను ఎగతాళిగా మాట్లాడటం నువ్వు పద్ధతిగా కాదు

    • @ashokkomuragari8547
      @ashokkomuragari8547 2 หลายเดือนก่อน +25

      Kachithanga Matladali....

    • @mohanpvc999
      @mohanpvc999 2 หลายเดือนก่อน +19

      Nijam nippu lantidi ceppali

    • @Padmasria-b6i
      @Padmasria-b6i 2 หลายเดือนก่อน +13

      This is right. Just because of Ego getting hurt, we should not support False narratives. Stick to Truth and should stand for that.

    • @Chaan12-i6x
      @Chaan12-i6x 2 หลายเดือนก่อน +21

      Hindhutvam ante babalu kadhu

    • @nitchenametlapradeep9325
      @nitchenametlapradeep9325 2 หลายเดือนก่อน +13

      No brother ,matladali especially ladies yekkuva ga fans unnaru..only bakhti okatay kaadu inko angle kuda undhi sir ki ..

  • @Devotionaldairies
    @Devotionaldairies 2 หลายเดือนก่อน +149

    ఇప్పుడు మీరు ప్రశ్నించే మార్గం ఆమోద యోగ్యం.. ఇలాంటి వారి వాళ్ళ హిందూ ధర్మానికి ఎలాంటి ఉపయోగ్యం లేదు.. we are with you ..

    • @praneethpeddi9192
      @praneethpeddi9192 2 หลายเดือนก่อน

      Nannu nenu chusukunnatu vundi meelagr nenu alochista barath varsha garu

  • @tirunagarianasuya5720
    @tirunagarianasuya5720 2 หลายเดือนก่อน +74

    1000% correct. Nenu comments పెట్టినందుకు నా నెంబర్ బ్లాక్ చేశాడు. వొక్క మాటలో చెప్పలంటే కలియుగలో కలిపురుషడు. వీడిని ఉరితీసినా తప్పు లేదు.

  • @laxminarayana791
    @laxminarayana791 2 หลายเดือนก่อน +67

    సాయిబాబా దగ్గర మొదలు అయ్యాడు శివుడి దగ్గర దాకా వచ్చాడు

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 หลายเดือนก่อน +91

    నాకు ఆయనను చూస్తే ఎప్పుడు అనిపిస్తుంది దొంగ బాబా అని.

  • @Kissy_speaks
    @Kissy_speaks 2 หลายเดือนก่อน +107

    మీ కృషి కి చాలా చాలా ధన్యవాదాలు..నిజం గా ఇలాంటి నీచ బాబా లు , నీచ గురువులు, దొంగ వెధవలను బహిర్గత పరిచి ప్రజలు సత్యాన్ని గ్రహించేలా చేస్తూ.....తద్వారా మీరు ఎదుర్కొంటున్న అవమానాలు ,బెదిరింపులను కూడా లెక్క చేయకుండా ధైర్యం గా హిందుత్వం మరియు సనాతనాన్ని ఈ వెధవల నుండి కాపాడటానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం...ఆ భగవంతుడే మీ కృషి కి తోడు గా వుంటాడు..జై శ్రీ రామ్..జై శ్రీ కృష్ణ

    • @ServeUnique
      @ServeUnique 2 หลายเดือนก่อน

      Neechamaina politicians meda meku epudiana kopam vachinda yadava

    • @yyndsai
      @yyndsai 2 หลายเดือนก่อน

      @@Kissy_speaks I think there is difference between Vedas and random creations my friend

    • @MDNageswarRao
      @MDNageswarRao 2 หลายเดือนก่อน

      👌🏽👌🏽👌🏽🌹🌹🌹🙏🏽

    • @ramalakshmimeesala4674
      @ramalakshmimeesala4674 2 หลายเดือนก่อน

      నిత్యం bhagavath ఆరాధన chestu, vupavasalu chese gurujii antha lavuga వుండరు.kshudra పూజలు chestu జంతు మాంసాన్ని tine valle antha lavuga తయారవుతారు.

  • @jalagareddy-l6j
    @jalagareddy-l6j 2 หลายเดือนก่อน +5

    మీరు 100% perfect ధర్మాన్ని బాగా కాపాడుతున్నారు . అమాయక హిందూ ప్రజలు మనకు 80% ఉన్నారు.ఇలాంటి చెత్త గురువులను అన్ని మతాల్లో ఉన్నారు వేరు పారేయండి. GOD BLESS YOU BROTHER.

  • @ayalurutv3267
    @ayalurutv3267 2 หลายเดือนก่อน +76

    అమెరికా వెళితే అన్ని మొహాలు తీరుతాయి రమించే ఆనంద స్వామికి

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 2 หลายเดือนก่อน +36

    నమస్తే సార్
    మీ ప్రయత్నం అమోఘం
    మీ వంటి వారు ఉండగా
    సనాతన ధర్మానికి ఏమీ కాదు
    ఇటువంటి దొంగ స్వాములను
    ఉతికి ఆరేయడానికి బియ్యం వంటి వారు మాకు అండగా ఉండాలి సార్,
    ఉన్నారు కూడా,
    భారత్ మాతాకీ జై

  • @sanathana_b_aor
    @sanathana_b_aor 2 หลายเดือนก่อน +174

    వీధి లోని దే కాదు, అప్పుడప్పుడు... మన ఇంటి లోని చెత్త , చిలుము , బూజు కూడ శుభ్రం చేసుకోవాలి....
    శివ గారు..మీ రాజీలేని కృషి నిజంగా స్లాఘనియం

    • @sanathana_b_aor
      @sanathana_b_aor 2 หลายเดือนก่อน

      @@mreddymallireddy భలే చెప్పారండి

    • @sanathana_b_aor
      @sanathana_b_aor 2 หลายเดือนก่อน

      @@mreddymallireddy 😀😀😂😂

    • @ammannayaragathapu5609
      @ammannayaragathapu5609 2 หลายเดือนก่อน

      😂

  • @rspeesapati8052
    @rspeesapati8052 2 หลายเดือนก่อน +43

    వీళ్ళ వళ్ళ కదా మన ధర్మంమీద అందరు విమర్శలు చేసేది.
    మీలాంటి వాళ్లవల్ల కొంత వరకైనా జనాలు కళ్లుతెరిచి ఇలాంటి వాళ్ళ వలలో పడకుండా ఉంటే బాగుంటుంది.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 2 หลายเดือนก่อน +50

    హిందువులు వ్యక్తి పూజ కి అలవాటు పడిపోయారు..

  • @sbdevi9797
    @sbdevi9797 2 หลายเดือนก่อน +21

    మీ విడియో విని చాలా ఆవేదన కలిగింది .ఎంతమంది జనాలు ఈ రమణ యాగం లో ఆహుతి అయిపోతున్నారో,బలి అయి పోతున్నారో ,వెలుగు లోకి రావట్లేదు .హిందూ ధర్మం ఆశ్రమ ధర్మాలు,ఆధ్యాత్మవిద్య కర్మయోగం, భక్తియోగం ,ధ్యాన యోగం , జ్ఞాన యోగం బోధిస్తుంది.కాని ఇలాంటి వెర్రితలలు,రాతలు కాదు .అందరూ అప్రమత్తంగా ఉండాలి .

  • @Prapanchabatasariram
    @Prapanchabatasariram 2 หลายเดือนก่อน +248

    సిద్ధగురూ కాదు సిగ్గు లేని గురువింద.

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 2 หลายเดือนก่อน

      పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు

    • @sreemannarayanar4042
      @sreemannarayanar4042 2 หลายเดือนก่อน +3

      Baga chepparu bro

    • @jaihind3608
      @jaihind3608 2 หลายเดือนก่อน +2

      Vaadi muddi naaku poyi😂😂😂😂😂😂​@@CheruvugattuBhaskar-zl1qk

    • @jaihind3608
      @jaihind3608 2 หลายเดือนก่อน +1

      @@CheruvugattuBhaskar-zl1qk Arrey bhale jokavura😁😁😁😁😁😁

    • @CheruvugattuBhaskar-zl1qk
      @CheruvugattuBhaskar-zl1qk 2 หลายเดือนก่อน

      @@jaihind3608 పోరా కుక్క,

  • @kvsn4512
    @kvsn4512 2 หลายเดือนก่อน +5

    ఈ ఆశ్రమం చుట్టూ వుండే హిందూ బంధువులు గొర్రెలుగా కాక వీరికి బుద్ది చెప్తారని కోరుకుంటున్నాను

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 หลายเดือนก่อน +101

    రమణానంద బదులుగా భ్రమణానంద అని సంభోదించండి శివ గారు

    • @kameshvv
      @kameshvv 2 หลายเดือนก่อน

      raminche ananda

    • @prasad3047
      @prasad3047 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂 soooper

  • @srinivasaraokota8189
    @srinivasaraokota8189 2 หลายเดือนก่อน +23

    మనిషియొక్క అత్యాశ ఇలాంటి సిద్దగురువులకి పెట్టుబడి

  • @Srirudrashula
    @Srirudrashula 2 หลายเดือนก่อน +13

    ఆశీర్వాదం అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. Swamy parasri .

  • @DevotionalTraveller-Hanuman
    @DevotionalTraveller-Hanuman 6 วันที่ผ่านมา +1

    ఉపదేశం 15 లో 33 సంవత్సరాల నా ఆధ్యాత్మిక జీవితం లో అని రాశాడు 13.31 దానిని మీరు చదవలేదు, అదే మెయిన్ పాయింట్, దయచేసి ఎవ్వరూ ఇలాంటి గురువులను నమ్మకండి , మన పురాణాల్లో చక్కగా చెప్పారు అన్నిటికీ రెమడీస్, ఉదాహరణ: వాస్తుదోషం: మని ద్వీప వర్ణన
    జాతకదోషం కి: దక్షిణ మూర్తి స్తోత్రం
    మనీ problem కీ: కనక ధారా స్తోత్రం
    మన పురాణాల్లో చెప్పినవి చేస్తే చాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasvennamera816
    @srinivasvennamera816 2 หลายเดือนก่อน +36

    దేశం కోసం ధర్మం కోసం 🚩జై శ్రీరామ్ 🚩జై జై శ్రీరామ్ 🚩🕉️🙏

  • @muraligundeti456
    @muraligundeti456 2 หลายเดือนก่อน +9

    వాళ్ల బిడ్డలకు తెలుసు మా నాన్న మోసం చేస్తున్నాడని, అందుకే వాళ్ళు పెళ్లి చేసుకోంని సుఖశాంతులతో గడుపుతున్నారు. మనం మాత్రం మన అద్భుతమైన జీవితాన్ని వాళ్లకు దాసోహం చేయాలి,.

  • @nageswararaoramavarapu817
    @nageswararaoramavarapu817 2 หลายเดือนก่อน +45

    సనాతనాధర్మానికి బయటి వాళ్ళ కన్నా ఇంటిలో వాళ్ళ తోనే ఎక్కువ ప్రమాదం వుంది.....

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 หลายเดือนก่อน +4

      ముమ్మాటికీ నిజం

    • @mlnprasad6763
      @mlnprasad6763 2 หลายเดือนก่อน +3

      Well said

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 2 หลายเดือนก่อน

      Ssss💯 correct

  • @bhaskarraochandolu7057
    @bhaskarraochandolu7057 2 หลายเดือนก่อน +9

    ఇటువంటి వాళ్ళు ఉండబట్టే హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు

  • @divakarlabalasubrahmanyam189
    @divakarlabalasubrahmanyam189 2 หลายเดือนก่อน +87

    ఏ మాత్రం సంస్క్రుతం రాని ఈ చతుర్వేద పరిష్కర్త గారి శిష్యులు వీరిని మించిన వారు 😊.

    • @Ratnababu-k1i
      @Ratnababu-k1i 2 หลายเดือนก่อน +10

      Ellanti panki Malina durti fellos gurinchi discussion avasramledhu and vadini arest cheshi napudhu we are happy

    • @onlineshopper7629
      @onlineshopper7629 2 หลายเดือนก่อน

      Correct. Andhuke annaru Ramayanam ranku, Bharatam bonku ani

    • @sivanathkhandavalli
      @sivanathkhandavalli 2 หลายเดือนก่อน

      ​@@onlineshopper7629ore gorre nuvvu ennis saarlu raastaavura. Mundu née Bible bootu gurinchi telusuko. Nuvvu inkonni janmalu ettitegaani ramayana, bharatiya lo unna vishayam Artham kaadu.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน

      @@divakarlabalasubrahmanyam189 vetakaram gaallaki chinna avakasam vasthey chalu vekili matalu modaledataru

    • @Star-gp2nn
      @Star-gp2nn 2 หลายเดือนก่อน

      ఔను వాడి కి ఏమి తెలియదు,,, ఈ దొంగ బాబాలిని ఎలా కంట్రోల్ చేయాలి,,

  • @jayanthinagaraj4370
    @jayanthinagaraj4370 2 หลายเดือนก่อน +3

    Nice analysis n hrd wrk. Mi intention good. Mi parents ni, family ni convince chesi meeru oka yagnam, yuddam chestunaru. Hats off fr ur patience

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +52

    మూడొందల ఎకరాలు ఆశ్రమం పేరుతో కానిచ్చేసాడు,శక్తిపాతం అని కూర్చుని నిద్రపోతూ ఉంటాడు సుద్ద గురు😮

    • @shakthisena
      @shakthisena 2 หลายเดือนก่อน +5

      Aaa moodu vandhala ekaraalalo oka manchi hindu rashtra village kattocchu❤

    • @k.medhassnehithreddy3922
      @k.medhassnehithreddy3922 2 หลายเดือนก่อน +5

      Yem cheyyalera sir e dharedrudeni

    • @Manishi-e4p
      @Manishi-e4p 2 หลายเดือนก่อน

      Ownavu

  • @murthyvs1958
    @murthyvs1958 2 หลายเดือนก่อน +44

    వీడు నంబర్ వన్ రోగ్ సార్. ఇలాంటి వాడిని ఎక్స్పోజ్ చేస్తేనే సనాతన ధర్మం నిలబడుతుంది.

  • @subhash7588
    @subhash7588 2 หลายเดือนก่อน +27

    శుభోదయం శివ ప్రసాద్ గారు , సిద్ద గురు గుండు బాస్ , మన దేశం లో ఉన్నప్పుడు గురు అమెరికా పోతే మాత్రం కౌబాయ్ 🤠 . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @aaaabbb2426
    @aaaabbb2426 2 หลายเดือนก่อน +39

    నాకు ఈయన గారి మీద ఎప్పటి నుండో అనుమానం.😂😂

  • @ayahuascaa9455
    @ayahuascaa9455 2 หลายเดือนก่อน +18

    20 years ago my family my MIL was following him. One of my close relative almost ready to give him a flat in Himayath Nagar. They somehow found out his lust for money and stopped.

    • @AparnaPeddireddy
      @AparnaPeddireddy 2 หลายเดือนก่อน +7

      ఏంటి ఆ గుండూ బాబా 20 ఏళ్ల నుండి ఉన్నాడా!!! నాకు తెలీదు సుమీ

    • @vamsiralla647
      @vamsiralla647 2 หลายเดือนก่อน +3

      అలా చాలా మంది ఉన్నారు.

  • @vincanvin
    @vincanvin 2 หลายเดือนก่อน +1

    True sir, well said awareness is important.Jai Bharat 🇮🇳🙇

  • @madhavidhavala6538
    @madhavidhavala6538 2 หลายเดือนก่อน +76

    ఈయన అందరి ఆస్తుల ని లూటీ చేస్తున్నాడు ....

    • @sivaj821
      @sivaj821 2 หลายเดือนก่อน

      Ne astine lutichesada

  • @jayasreetannidi7678
    @jayasreetannidi7678 2 หลายเดือนก่อน +1

    చాలా ధన్యవాదాలండి. మూర్ఖులను జాగృతం చేస్తున్నారు 🙏🙏

  • @dr.msivakrishna6932
    @dr.msivakrishna6932 2 หลายเดือนก่อน +11

    Bharatavarsha👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝

  • @vig5382
    @vig5382 2 หลายเดือนก่อน +1

    చాలా చక్కగా చెప్పారు ఈ విషయం మీద జనులు స్పందించి తగిన బుద్ధి చెప్పాలి

  • @srujanahindu
    @srujanahindu 2 หลายเดือนก่อน +37

    రాముడు కన్నా యి సాయిబు శక్తీవంతుడంట

    • @meetkiran5
      @meetkiran5 2 หลายเดือนก่อน +9

      kaliyuga prabhavam. saibu is glorified much more than the supreme lord SriRama. kharma kharma kharma anthey

    • @sreemannarayanar4042
      @sreemannarayanar4042 2 หลายเดือนก่อน +3

      🩴kottali vedhavalni

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 2 หลายเดือนก่อน +1

      ilaanti daridrulu inkenta Mandi vastaro.. tasmath jagratta... marana Maharshi.. laa unnadu

    • @raghuramchandrabhatla4550
      @raghuramchandrabhatla4550 2 หลายเดือนก่อน

      వేద బాహ్యమైన ఇటువంటి అసత్యబాబాలను సనాతనధర్మం మొదట్లోనే తృంచివేయాలి లేకపోతే హిందూధర్మం అంటే కనీస జ్ఞానం లేని
      చవటహిందువులు వీరే దైవాంశ సంభూతులని భావించి వారి వెనుక గొర్రెల మాదిరి తిరుగుతూ ఇంకొంత మందిని చెరుస్తారు వీరు శరీరంలోపల పుండు లాంటి వారు ఉగ్రవాదులు హిందూద్వేషులు చర్మ వ్యాధుల్లాంటి వారు ముందుగా లోపల పుండు కి మందువేసి తరువాత బయట చికిత్స ప్రారంభించాలి ఇప్పటికే చాలా తరాలు ఉదాసీనత ఈ పరిస్థితికి కారణం
      ఇక నైనా పిల్లలు కు జ్ఞానం కలిగించే భగవద్గీత, రామాయణం,భారతాతాదులను
      చిన్న తనం నుంచే తెలిపే ప్రయత్నం చేయాలి లేకపోతే ఇంకొంత కాలానికి హిందుత్వం ఒకటి ఉండేది అని చెప్పుకోవాల్సింది వస్తుంది.
      మీ ప్రయత్నం శ్లాఘనీయం.🎉

  • @avlakshmi7917
    @avlakshmi7917 2 หลายเดือนก่อน +1

    Super super mind blowing speech ❤

  • @srujanahindu
    @srujanahindu 2 หลายเดือนก่อน +178

    ఇతన్ని ఆ సాయిబు ధ్యానం లో నువ్వు nonveg ఎందుకు మానేశావ్ తిను అన్నాడంట అందుకు తింటున్నాడంట 😁

    • @Jniky
      @Jniky 2 หลายเดือนก่อน +5

      😂😂😂

    • @gv6683
      @gv6683 2 หลายเดือนก่อน +22

      Ilanti vadni namme vaalla ni em cheyali...

    • @ayahuascaa9455
      @ayahuascaa9455 2 หลายเดือนก่อน +5

      😳😳😳😳😳😳

    • @syamalabhanu7731
      @syamalabhanu7731 2 หลายเดือนก่อน

      ​@@gv6683yerragadda mental hospital lo veyyali

    • @nareshgangam4214
      @nareshgangam4214 2 หลายเดือนก่อน +4

      Idhi super bro😂😂😂

  • @manaoorumanamuchatllu5842
    @manaoorumanamuchatllu5842 2 หลายเดือนก่อน +11

    నా జైశ్రీరామ్ మీ వీడియోలో కొంచెం తక్కువగానే చూస్తాను కానీ ఈ మధ్య నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నా గనుక తప్పకుండా చూడవలసి వస్తుంది మీకు ధన్యవాదాలు శతకోటి వందనాలు

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 หลายเดือนก่อน +34

    సమాజానికి ఇట్లాంటి సిద్ధగురువులు చిడపురుగులు

  • @pavanthandra4550
    @pavanthandra4550 2 หลายเดือนก่อน +7

    చాలా అద్భుతంగా మాట్లాడారు.... నిజాని అవగతం చేశారు.... జనులకు అర్దం కావాలని ashistunnanu

  • @babaji6484
    @babaji6484 2 หลายเดือนก่อน +15

    మరి ఈ రమణానంద ఏ సిద్ధగురువుని ఆశ్రయించి ఇంతటివాడైయ్యాడో ఎక్కడా చెప్పలేదు.. ఈయన ఆకాశం నుంచి ఊడిపడ్డాడా..

    • @vijayalakshmi9099
      @vijayalakshmi9099 2 หลายเดือนก่อน

      Purnanandagiri Yogi kurnool ashramam sishyudu

    • @nikhilgone8398
      @nikhilgone8398 2 หลายเดือนก่อน

      @@babaji6484 మాతా పూర్ణానంద గారికి శిష్యరికం చేశారు

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 2 หลายเดือนก่อน +4

    నిజమైన హిందూ సేవ మీరు చేస్తున్నారు...ఇలాంటి దొంగ బాబాల వల్లే హిందూ మతం కల్మషం అయ్యింది!!!అసలైన వేద సారం ఉపనిషత్తులలో ఉంది!!! హిందువులుగా ఉపనిషత్తులు అర్థం చేసుకుంటే చాలు మన జన్మ ధన్యం అవుతుంది!!!👍👍👍👍👍

  • @srujanahindu
    @srujanahindu 2 หลายเดือนก่อน +36

    ఐన విగ్రహాలు ఆశ్రమానికి డొనేట్ చేస్తే మోక్షం రావటం ఏంటి 😁

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 หลายเดือนก่อน +2

    చక్కగా విశ్లేషించారు శివ అన్నగారు భారత్ మాతాకీ జై

  • @ssri7583
    @ssri7583 2 หลายเดือนก่อน +7

    జై శ్రీ రామ్

  • @Raja-xw8bw
    @Raja-xw8bw 2 หลายเดือนก่อน +35

    వాడికి 219K చందాదారులు ఉన్నారు - అంటే 219K ఫూల్స్ ఉన్నారు

  • @eyeopen9089
    @eyeopen9089 2 หลายเดือนก่อน +6

    Hindu action teem is needed for Hindus 🎉

  • @farmermythili
    @farmermythili 2 หลายเดือนก่อน +3

    సనాతన ధర్మం ను కాపాడటానికి...హిందువుల ను జాగృతం చేయడం లో మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలకు మీ పాదాలకు ఇక్కడి నుండే నమస్కరిస్తున్నాను🙏

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 2 หลายเดือนก่อน +14

    లేదు మన శరీరం లో మూలాధార శక్తి చైతన్యం ఐతే... ధనకర్షణ జరుగుతుంది... ఇది నిజం... ధనం.అంటే న్యాయ బద్ధ మైన మన కష్టం.మనకు లభిస్తుంది...

  • @Suryanarayanass
    @Suryanarayanass 2 หลายเดือนก่อน +6

    🙏🏿🙏🏿🙏🏿 జైశ్రీరామ్

  • @Bhajarangdhal
    @Bhajarangdhal 2 หลายเดือนก่อน +9

    మీరు ఇలాంటి వారిని ప్రశ్నించండి తప్పు లేదు.... కానీ నండూరి గారిని ప్రశ్నించడం‌‌‌..అది ఒక విధముగా చాగంటి వారిని కూడా అవమానించినట్లే....

  • @sheshusheshu6083
    @sheshusheshu6083 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు నీకు మేము ఫుల్ సపోర్ట్ గా ఉంటాము

  • @pushpalathav2318
    @pushpalathav2318 2 หลายเดือนก่อน +179

    వాడొక కామెడీ పీసు వాడికి అందరం కలిసి పిండం పెడదాం

    • @bpreddy10
      @bpreddy10 2 หลายเดือนก่อน +1

      Vadu ippudu kottaga andariki pedutunnadu pindam ee pyna video choodandi

    • @bpreddy10
      @bpreddy10 2 หลายเดือนก่อน

      th-cam.com/video/XdH9xkwjTC8/w-d-xo.htmlsi=bbyi7JUOxWFGcS03

    • @onlineshopper7629
      @onlineshopper7629 2 หลายเดือนก่อน

      Vadikanna e anchor inka pedda comedy peice...

    • @PriyamachariPriyamachari
      @PriyamachariPriyamachari 2 หลายเดือนก่อน

      😂నేను సిద్ధం

    • @ylakshmi-kg2to
      @ylakshmi-kg2to 2 หลายเดือนก่อน

      Meeku khachhithamga meru annadi jarigetherutundi

  • @r.v.snageswararao5781
    @r.v.snageswararao5781 2 หลายเดือนก่อน +4

    సర్ జనాలు పూర్తిగా షార్టకట్ లో అన్ని వచ్ఛేయాలన కోరుకుంటూ న్నారు అందుకే ఇలాంటి వాళ్ళు రెచ్చి పోతున్నారు

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 2 หลายเดือนก่อน +10

    మీ ప్రయత్నం అద్భుతం
    🚩🙏 ధర్మో రక్షతి రక్షిత 🚩🙏

  • @ramrao6375
    @ramrao6375 2 หลายเดือนก่อน

    Wonderful Analysis. Ilanti Babalani Nammadam Moorkhatwam.

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్ 🇮🇳🙏🇮🇳

  • @krishnareddy9895
    @krishnareddy9895 2 หลายเดือนก่อน +1

    చాల చక్కగా చెప్పారు.

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 2 หลายเดือนก่อน +7

    Jai Sree Ram 🙏 Jai Hind

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 2 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్ జై హింద్

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 2 หลายเดือนก่อน +32

    ఇలాంటి వారిని ప్రశ్నించండి ఎంత మంది అమాయకులు బలి అవుతున్నారు ఆర్ బాబా వల్ల

  • @kondapanenisankararao7338
    @kondapanenisankararao7338 2 หลายเดือนก่อน

    Wonderful message, really iam appreciating you......

  • @Godse487
    @Godse487 2 หลายเดือนก่อน +7

    ముక్తేశ్వరనంద(శంకరాచార్య) గాడి మీద కూడా ఒక వీడియో చెయ్యండి

  • @srikanthramalaxmijournalis2759
    @srikanthramalaxmijournalis2759 2 หลายเดือนก่อน +4

    జగత్ గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరాచార్యుల నమః

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 2 หลายเดือนก่อน

      🙏

  • @vijayemandi6821
    @vijayemandi6821 2 หลายเดือนก่อน +8

    Jai hind siva garu good work

  • @Nirmal_LoKal
    @Nirmal_LoKal 2 หลายเดือนก่อน

    మంచి విషయం తెలిపారు. నమస్సుమాంజలులు 🚩🕉️🙏🔥

  • @Ramanuja834
    @Ramanuja834 2 หลายเดือนก่อน +27

    ఈ దరిద్రులు వల్ల హిందూ జనాభా కుడా తగ్గుతుంది 😢

    • @rajusamuel1137
      @rajusamuel1137 2 หลายเดือนก่อน +1

      🕉🤣🤣🤣🚩😜😜😜

    • @aijazzaheer9153
      @aijazzaheer9153 2 หลายเดือนก่อน

      Correct

    • @NeeruNiranjan
      @NeeruNiranjan 2 หลายเดือนก่อน

      We should be careful when you choose a guru. Real guru who follows his Guru. Never expect anything nor ask ladies as servants.
      We have a lot of literature reading Bhagavat Gita and Chant Hare Krishna as youga dharma. Nobody dares to touch your mind.

  • @NageswaraRao-f5t
    @NageswaraRao-f5t 2 หลายเดือนก่อน +1

    చాలా మంచి వీడియో చేశారు ధన్యవాదాలు

  • @critical_analysis
    @critical_analysis 2 หลายเดือนก่อน +6

    You guys are doing tremendous work in exposing these fraudsters. Great work. I wholeheartedly support this mission.

    • @ramanaak8579
      @ramanaak8579 2 หลายเดือนก่อน +2

      Agreed 👍

  • @sitaramalakshmiannapurna3483
    @sitaramalakshmiannapurna3483 2 หลายเดือนก่อน

    మీ వ్యాఖ్యానము చాలా బావుంది.

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 2 หลายเดือนก่อน +7

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @nuthalapatimalleswari8316
    @nuthalapatimalleswari8316 2 หลายเดือนก่อน +2

    Baga chepparu , mee krushi abhinandaneeyam సోదరా.

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 2 หลายเดือนก่อน +12

    మీ తో ఎందుకు పెట్టుకున్నాను రా బాబు.. అని కుళ్లి కుళ్లి ఏడుస్తాడు... మీ దెబ్బకి...

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 หลายเดือนก่อน +2

      ​@@CheruvugattuBhaskar-zl1qkచా నిజం

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 2 หลายเดือนก่อน +3

      ​@@CheruvugattuBhaskar-zl1qkవాడి గురువు పేరు చెప్పు

    • @tejaswinisethi3510
      @tejaswinisethi3510 2 หลายเดือนก่อน +3

      @@CheruvugattuBhaskar-zl1qk అబ్బా ఛా!!! బాబోయ్ భయం వేస్తుంది..

    • @tejaswinisethi3510
      @tejaswinisethi3510 2 หลายเดือนก่อน +4

      బాబోయ్ నిజమ్మా

    • @mypersonalaccount8003
      @mypersonalaccount8003 2 หลายเดือนก่อน

      ​@@CheruvugattuBhaskar-zl1qk vaadi bhathuku maaku eppudo telsu....waste fellow😂

  • @jnanaparishilaka
    @jnanaparishilaka 2 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు! మీ భాష కూడా బాగుంది.

  • @aacharyagurukulam7934
    @aacharyagurukulam7934 2 หลายเดือนก่อน +24

    జై శ్రీమన్నారాయణ !
    ఈ స్వామి ఆశ్రమం ఎంట్రన్స్ వద్ద ప్రతి మనిషికి వంద రూపాయల టికెట్ కొనాలి ఆట అదేంటో అర్థం కాలేదు సరే కార్ పార్కింగ్ టోకెన్ వేరే విషయం భగవంతుడు దర్శనానికి ₹100 టికెట్ అన్యాయం

  • @viveknanda1668
    @viveknanda1668 2 หลายเดือนก่อน +1

    వెరీ గుడ్ సూపర్ అన్న చాలా బాగా చెప్పారు ......నపుంసకులుగా తయారు చేస్తున్నది ......ఇలాంటి లౌకిక ప్రవచన కారులు ......పరాయి ఎడారి మతాల వారి నుండి వచ్చే నష్టం........కంటే ఇలాంటి నపుంసక ప్రవచన కారుల నుండి జరిగే ప్రమాదం ఎక్కువ.......ఇలాంటివారు గాంధీ పుత్రులు......ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేయడంలో ఇలాంటి వారిదే మొదటి పాత్ర ......ముందు ఇంటి దొంగలను తరమాలి ......సనాతన ధర్మం విషయంలో మీరు చేస్తున్న కృషి అద్భుతమైనది చాలా ..........ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.🎉🎉🎉🎉🎉 Thank you🙏🙏🙏🙏🙏🙏

  • @TechTeacherRaju
    @TechTeacherRaju 2 หลายเดือนก่อน +38

    వీళ్ళకి గురు సంప్రదాయం వుండదు... కానీ వీళ్ళు గురువులు అయిపోతారు....

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 หลายเดือนก่อน

    Yes you are doing good video
    To enlighten the people from the clutches of Bhad guru.
    Proceed , don't leave him.

  • @LathaEshwargoud
    @LathaEshwargoud 2 หลายเดือนก่อน +11

    ఈ సిద్ద గురువును బట్టలు ఊడదీసి ఊరేగింపుగా వీడిని కొట్టాలి

  • @karunakumarpalaparthi4979
    @karunakumarpalaparthi4979 2 หลายเดือนก่อน +7

    వాడు పూర్వం సినిమాలలో అమ్రెష్ పూరీ వేసిన మాంత్రిక గురువు లాంటి వాడు.

    • @suryanarayanasistla9483
      @suryanarayanasistla9483 2 หลายเดือนก่อน

      ఐతే ఈ బాలికను పూజకు సిద్ధం చేయండి అంటాడా?😂😂😂😂

  • @adityasai-i3y
    @adityasai-i3y 2 หลายเดือนก่อน +5

    Brother
    మీరు చేస్తున్న పనికి ప్రతీ వారు Support తప్ప కుండా ఉంటుంది మీకు All the Best😊

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 2 หลายเดือนก่อน

    ఇలాంటి వేరు పురుగులను ఏరపారేస్తున్న మిమ్మలని అభినందిస్తూ మీరు జాగ్రత్రలు తీసుకోవాలని మనవి

  • @shivakumar-kt6si
    @shivakumar-kt6si 2 หลายเดือนก่อน +5

    Barathavarsha 10 kalalu challaga undali..❤

  • @brahmareddyVanipenta
    @brahmareddyVanipenta 2 หลายเดือนก่อน

    మీరు 100 % కరెక్ట్ ఇలాంటి వాళ్ళనుండి జనాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @palliumamahesh2293
    @palliumamahesh2293 2 หลายเดือนก่อน +6

    జై శ్రీ రామ

  • @venkataramanamuryhypotu4768
    @venkataramanamuryhypotu4768 2 หลายเดือนก่อน

    Great analysis brother. Jai Sri Krishna.

  • @naresh177789
    @naresh177789 2 หลายเดือนก่อน +18

    ఒక్క సారి కలిసాను ఆయన ఒక్క మీటింగ్ లో.. ఆయన మన తల మీద చెయ్యి పెడితే సాయిబాబా దర్శనము అవుతుంది అంట.. కానీ అయన మన తల మీద చెయ్యి పెట్టాలంటే కచ్చితంగ తల స్నానం చేసి రావాలంట.. మీటింగ్ ఒక హోటల్ లో జరిగింది.. మీటింగ్ అటెండ్ అవ్వలంటే 2000 రూపీస్ కట్టాలి.. 100% ఫ్రాడ్.

    • @pavan7133
      @pavan7133 2 หลายเดือนก่อน

      Inthaki sai baba ne chupinchara 😊

    • @naresh177789
      @naresh177789 2 หลายเดือนก่อน +1

      @@pavan7133 chupisthe fraud ani endukku antannu?😊

    • @pavan7133
      @pavan7133 2 หลายเดือนก่อน

      @@naresh177789
      Correct eh 🤣🤣

  • @arkaya8859
    @arkaya8859 2 หลายเดือนก่อน +1

    facts are brought to the notice of public, hats off to your courage.

  • @Krishnadevaraya1
    @Krishnadevaraya1 2 หลายเดือนก่อน +12

    Nuvu Ela chaduvuthunnavu anna a scrap great anna nuvvu

    • @meetkiran5
      @meetkiran5 2 หลายเดือนก่อน +3

      due to lot of patience, self control and tolerance.

  • @BHAARATHEEYAN-x5n
    @BHAARATHEEYAN-x5n 2 หลายเดือนก่อน

    Bharathavarsha , Govinda Seva channels anevi
    Hindus ki spiritual immunity ni penchuthunnaru❤❤ tq annayya

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 หลายเดือนก่อน +4

    పూర్తిగా అవగాహన లేకుండా ఒకరిని నమ్మడమే అజ్ఞానము మనిషి ధర్మం నీతి నిజాయితీగా బ్రతుకుతే అంతకుమించిన గొప్పతనం లేదు మీ సేవకు శతకోటి వందనాలు బ్రదర్

  • @boraramakrishna6771
    @boraramakrishna6771 หลายเดือนก่อน

    మీ ప్రయత్నం బాగుంది

  • @sireeshalingamaneni5019
    @sireeshalingamaneni5019 2 หลายเดือนก่อน +2

    Excellent andi

  • @srinivaspadma4227
    @srinivaspadma4227 2 หลายเดือนก่อน +4

    , జై శ్రీ రామ్ అన్న గారు ఈ ఫాల్తూ గాడు గురించి వీడియోస్ ఇంకా చూయించండి

  • @viveknanda1668
    @viveknanda1668 2 หลายเดือนก่อน

    Very good super👍 Brother
    Jai Sri Ram 🙏
    Om Namanshivaay

  • @srujanahindu
    @srujanahindu 2 หลายเดือนก่อน +50

    వీడు లలిత దేవి ని అవమానిస్తూ వీడియో చేసాడు

  • @mallikarjunreddy874
    @mallikarjunreddy874 2 หลายเดือนก่อน +1

    మీ ప్రయత్నం అమోఘం

  • @dr.g.satyanarayana3489
    @dr.g.satyanarayana3489 2 หลายเดือนก่อน +3

    Right experience gives right explanation right explanation gives right thought then you can find right way to solve all your problems.
    Bharat mathaki jai

  • @sindubhavanisuryadevara4557
    @sindubhavanisuryadevara4557 2 หลายเดือนก่อน

    Thank you so much Bharatavarsha team to bring up this topic.
    Some time back, when I have seen this bogus guru on youtube, it gave me all kinds of creeps and was really waiting for the channel to address this fake person !
    I always urge people to use their common sense and questioning ability instead of blindly following those kind of self proclaimed fake babas/gurus !
    Thank you once again for bringing such awareness ! It is very critically needed right now. (Apologies for not typing in Telugu).