అయోధ్య రామయ్య గురించి బ్రదర్ షఫీ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ..! | Ayodhya Ram Mandir | Prime9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2024
  • అయోధ్య రామయ్య గురించి బ్రదర్ షఫీ మాటలు వింటే గూస్ బంప్స్ గ్యారంటీ..! | Ayodhya Ram Mandir | Prime9
    Kindly subscribe..
    Prime9News - th-cam.com/users/Prime9Newsvi...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

ความคิดเห็น • 1K

  • @chandumech7531
    @chandumech7531 4 หลายเดือนก่อน +53

    మన మతాన్ని పూజించాలి, పర మతాన్ని గౌరవించాలి అనే మీ వ్యక్తివానికి 🙏🙏🙏🙏 అండి

  • @sricommonman1085
    @sricommonman1085 4 หลายเดือนก่อน +466

    ముస్లిం, హిందూ కాదు . మన అందరి పూర్వీకులు ఒకరే. కొన్ని వత్తిళ్లు వల్ల మత మార్పిడులు జరిగాయి. అందరం అన్న తమ్ములమే. ఒకరి మీద ఒకరికి కోపాలు అవసరం లేదు. మనలో ఉన్న అనైక్యత వల్ల, విదేశీ దండయాత్రలు చేసి ముస్లిం, క్రిస్టియన్ మతలని తీసుకొని వచ్చారు. మనం అందరం భారతీయులం. భారత్ మాతా కి జై

    • @isnkjhsb
      @isnkjhsb 4 หลายเดือนก่อน +44

      వాల్లు మన అన్నదమ్ములు అనే మాట invalid .. ఒకవేళ నిజంగా వాళ్లు మనల్ని అన్నదమ్ములు అనుకుంటే 800 yrs నుండి మనల్ని ఇంత ఇబ్బంది పెట్టేవారు కాదు... వాల్లు మన అన్నదమ్ములు అయిన కూడా వాల్లు అనుసరించే మతం కోసం మనల్ని విడిచి పెడుతారు.

    • @basasureshreddy5709
      @basasureshreddy5709 4 หลายเดือนก่อน +8

      ​@@isnkjhsb🙏exmuslims🙏 live debate video's 👈exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏

    • @pgopal6910
      @pgopal6910 4 หลายเดือนก่อน

      ఇండియా లో వున్న అందరు ముస్లిమ్స్, శ్రీరామ జన్మభూమి, రామ మందిరాన్ని వ్యతిరేకించారు, మరి ఇప్పుడు స్వాగత్తిస్తారు, వీళ్లు సంపూర్ణ వ్యతిరేకులు, ఇక్కడ వుండే హర్హత వాళ్లకు లేదు, మతప్రతిపదికంగా విభజించారు ఇండియా పాకిస్థాన్,.... ఇప్పుడు పాకిస్థాన్ ఎప్పుడు వెళతారో చెప్పమనండి వాళ్ళని అంతే.... అది మాట్లాడండి ముందు దానిపై డిబేట్ పెట్టండి..... జై 🚩శ్రీరామ్ 🚩జై హనుమాన్🚩

    • @haqkibaat5377
      @haqkibaat5377 4 หลายเดือนก่อน +1

      ​@@isnkjhsbbrother tapu ga anukuntunaru

    • @haqkibaat5377
      @haqkibaat5377 4 หลายเดือนก่อน

      Bro what bro

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 4 หลายเดือนก่อน +287

    షఫి గారు ఇంత మంచిగా విశ్లేషణ చెప్ప గలగడం ఎంతో ముదావహం.

  • @venugopaldodde926
    @venugopaldodde926 4 หลายเดือนก่อน +163

    షఫీ గారు నమస్తే,రామ మందిరం గురించి మీ విశ్లేషణ ద్వారా ముస్లిం సమాజం హిందు సమాజ ప్రజలకు మేలు కొలుపు గా ఉంది ధన్యవాదాలు....

    • @user-xh5ps1mw1i
      @user-xh5ps1mw1i 4 หลายเดือนก่อน

      😂😂😂😂😂

    • @Janasainik__PSPK
      @Janasainik__PSPK 4 หลายเดือนก่อน

      Pichaguntlodhu veedu shafii gaaduu lovdaa golaa

    • @venkatgrp7532
      @venkatgrp7532 4 หลายเดือนก่อน +1

      ​@@kotis2021avunu vallu bathikede hindus money tho aa matram acting cheyakapote ela

    • @munnask934
      @munnask934 4 หลายเดือนก่อน

      ​@@venkatgrp7532 avunu née Amma ni panuko betti kada maaku istunnav nuvva kojja. correct GA matladite yenduku sasta unnav

    • @mohdfazil9006
      @mohdfazil9006 4 หลายเดือนก่อน

      ​@@venkatgrp7532nuv patikitedi muslim money tona

  • @macharlasudha250
    @macharlasudha250 4 หลายเดือนก่อน +156

    రామాయణం చదివిన వ్యక్తికి మాత్రమే రామ చరిత్ర తెలుస్తుంది బాగా చెప్పారు.

    • @sureshmanda4975
      @sureshmanda4975 4 หลายเดือนก่อน +2

      😅Vadu kousalya suprajarama ani pryer morning vishwamithrudu lepithe vidu antadu ramudu morning allake pryer cheshadu antadu,,,,, 😅😅😅😅vishnuvu ye ramudu ga ravanasamharam kosam manishi rumpalone vachi oka manishi yela brathakalo chupinchadu valmiki ramayanam cheppina ramudu pramathma ani yudhakanda lo balakanda lo chepina vidu avi yem cheppakunda morning sadhyavadanam Allah ke cheshadu antadu 😢😅😅

    • @balireddyshreekant8248
      @balireddyshreekant8248 4 หลายเดือนก่อน

      ​@@sureshmanda4975 vaadu ippudu kuda ramudu oka goppa nayakudu ani matrame cheptunnadu manollake ardham avvatledhu...ramayanam chadivaka kuda Allah cheppina matalu nacchai ante veediki Salam kottali😂😂😂

  • @ramalingareddy7513
    @ramalingareddy7513 4 หลายเดือนก่อน +111

    షఫీ గారి మాటలు అందరు అర్ధం చేసుకుంటే మన దేశం లో మతకల్లోలలు జరుగవు దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది

  • @thotachudavenkatapaedmavat7903
    @thotachudavenkatapaedmavat7903 4 หลายเดือนก่อน +220

    Wow!super Shafiji.అందరూ మీ లాగే ఆలోచిస్తే దేశం ఎప్పుడో బాగుపడేది.🎉🎉

    • @krajesh3587
      @krajesh3587 4 หลายเดือนก่อน +5

      Sir vellu maatalu dram maatalu

    • @kalangisrinivas1669
      @kalangisrinivas1669 4 หลายเดือนก่อน

      Super Shafiji sir

    • @user-lm2nc6hj7b
      @user-lm2nc6hj7b 4 หลายเดือนก่อน

      ఈ షఫీ అనే మతోన్మాదిని సొల్లు మానేసి బాబర్, తుప్పు సుల్తాన్, తైమూర్, ఔరంగజేబు లను మతోన్మాదులు అని చెప్పమనండి. అది చేతకాదుగానీ వాడి కపట సొల్లు వినడానికి వాడిని మోసుకొచ్చారు.

    • @VijayKumar-vf9us
      @VijayKumar-vf9us 4 หลายเดือนก่อน +6

      ఇతని ఫైనల్ గా చెప్పాదాలుచుకుంది
      శ్రీరాముడు గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు
      దైవం అని మాత్రం చెప్పడు

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 4 หลายเดือนก่อน

      ​@@VijayKumar-vf9usదైవం అని ఎలా చెప్తారు బ్రొ దైవం అనే వాడు పుట్టడు మరణించడు రాముడు మనిషిగా పుట్టాడు తల్లి తండ్రులు అన్నతమ్ముళ్ళు ఉన్నారు అతను ఒక మంచి వ్యక్తి మాత్రమే

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 4 หลายเดือนก่อน +469

    శ్రీరాముని అసమ్మతి వాదులకు షఫీ గారి సందేశం చేరినచో వారికి కనువిప్పు కలుగుతుందని నా భావన దేశ గౌరవాన్ని పెంచుతున్న షఫీ గారికి నమస్కారం

    • @krajesh3587
      @krajesh3587 4 หลายเดือนก่อน +12

      Sir vellu Mundra oka maata tharuvatha oka maata

    • @hinduunity8016
      @hinduunity8016 4 หลายเดือนก่อน

      వీడు హిందూ దేవుళ్లను తిడతాడు, హిందూ గ్రంధాలు వాక్రీకారిస్తుంటాడు.

    • @Gjr844
      @Gjr844 4 หลายเดือนก่อน +11

      వీడు లాస్ట్ లో రాముడు అల్లకి భక్తుడు అంటాడు. ఓల్డ్ ఇంటర్వ్యూ చుడండి

    • @muneer1013
      @muneer1013 4 หลายเดือนก่อน +1

      ​@@Gjr844 correct kasulaya supraja Rama poem yokka meaning tesuko

    • @muneer1013
      @muneer1013 4 หลายเดือนก่อน +4

      Point to be noted Br Shafi never said he believe ram as God he believes Ram a good human being every muslim believe only Almighty as God In arabic we call him Allah , in telugu devudu , in English god

  • @farooq6967
    @farooq6967 4 หลายเดือนก่อน +83

    సమాజానికి meలాంటి వారు చాలా అవసరం 👍👍👍👍🤝🤝🤝

  • @mashanna0015
    @mashanna0015 4 หลายเดือนก่อน +92

    ప్రతి భారతీయునికి ఇలాంటి స్వచ్ఛందంగా ఉండాలి మతం అంటే భక్తి ఉండాలి కానీ అది పిచ్చిగా మారకూడదు భారత మాత కి జై జైశ్రీరామ్

    • @sudharshanpanuganti
      @sudharshanpanuganti 4 หลายเดือนก่อน

      Jai insan

    • @tellingtruewords
      @tellingtruewords 4 หลายเดือนก่อน +3

      అవును బ్రదర్ నేను ఒక క్రైస్తవుడ్ని కానీ మీరు చెప్పింది నిజం బ్రదర్ భక్తి అనేది మనస్సు కు సంబంధించింది అది ఒకరికొకరు సహాయపడేలా ఉండాలే గాని ఒకరికొకరు చంపుకునేలా ఉండకూడదు బ్రదర్. 🙏🙏🙏🙏🙏

  • @godhavarivitta2859
    @godhavarivitta2859 4 หลายเดือนก่อน +95

    రాముడి సద్గుణాలు అందరి హృదయాలలో ప్రకటితం కావాలి అని నా యొక్క ప్రార్థన చేడను ప్రారదోలి మంచి గుణాలను పెంపోదించు కోవాలి

  • @ramuvsign
    @ramuvsign 4 หลายเดือนก่อน +41

    మా తరం పై నీకు ఎంత చల్లని చూపు తండ్రి..
    నీ కోసం మా ప్రాణాన్ని ఇవ్వలేదు
    ఒక లాఠీ దెబ్బ తినలేదు,
    చివరకు ఒక్క మాట కూడా పడలేదు..
    నీకోసం జీవితాలను ఇచ్చేసిన వారికి కూడా దక్కని అదృష్టం మాకు ఇచ్చావా ఎంత దయ తండ్రి మేము అంటే నీకు..
    ప్రతిష్ట ముహూర్తం వరకు ఊపిరి ఉన్నా మా జన్మ ధన్యం 🙏🙏

    • @user-fh4oc8uk6q
      @user-fh4oc8uk6q 4 หลายเดือนก่อน +1

      అవును బ్రో. జై శ్రీ రామ్

  • @kumarkys4411
    @kumarkys4411 4 หลายเดือนก่อน +22

    షఫీ గారు మా మా సనాతన ధర్మం లో ఉన్నటువంటి వాళ్లకి ఎవరికీ తెలియడం లేదు ఈ విషయం అయినా మీరు చెప్పారంటే ఎంత బాగా మీరు రామాయణాన్ని అధ్యయనం చేశారు శభాష్ షఫీ గారు

  • @BoiniAnji-ng8tz
    @BoiniAnji-ng8tz 4 หลายเดือนก่อน +5

    ముస్లిం అయివుండి మా హిందూ దేవుల గురించి కరెక్ట్ గా చెప్తున్నావు 👍

  • @velurisailaja4856
    @velurisailaja4856 4 หลายเดือนก่อน +62

    షఫీ గారూ మీకు శుభాశీస్సులు

  • @akhilcybercafe2078
    @akhilcybercafe2078 4 หลายเดือนก่อน +25

    8:47 valid point from shafi..."జై శ్రీరామ్" అన్న నినాదం కాకుండా...శ్రీరాముల వారి జీవితం నుండి మనం ఎం నేర్చుకున్నాం...వాటిలో కనీసం కొన్ని మన జీవితం లో ఆచరిస్తే...అప్పుడు...నిజాంగా మనం ఆ శ్రీరాముని ...మానవ రుపం లో లో వున్నా భగవంతుని గుర్తించినట్టు...🙂🙂

  • @Safh185
    @Safh185 4 หลายเดือนก่อน +65

    అలాగే మా శారదా మాత శక్తి పీఠం పునార్స్తపితం కోసం కాశ్మీర్ లో ఉన్న ముస్లిమ్ సోదరులు మద్దతు తెలపాలి ! .

    • @pramodnvm
      @pramodnvm 4 หลายเดือนก่อน +3

      Shafi vunna guntur lo Temple meedha masjid kattaru...Daaniki maddhatu isthe chalu.

    • @krishnaraogodugu1707
      @krishnaraogodugu1707 4 หลายเดือนก่อน +3

      Shafi garu.yemannaru hindu pranthaniki nayakudu
      Lokaniki.Vidhatha vunnadu
      Aa Vidhatha nadipinchinadhe naakunu jarigindhani Ramudu annadu ani aayana drustilo
      Vidhatha ante Allah (JEHOAh)

  • @ramanarajarikam62
    @ramanarajarikam62 4 หลายเดือนก่อน +77

    షఫీ గారికి ఉన్న క్లారిటీ అక్కడ కూర్చున్న వాళ్లకు లేకపోవచ్చు

    • @imanonymousguy
      @imanonymousguy 4 หลายเดือนก่อน +5

      Mundhu nuvvu techukora clarity vadu last lo em annodo chevulu dheggara petti vinu, kakulu dengaya endhi

    • @chandrareddybanka2555
      @chandrareddybanka2555 4 หลายเดือนก่อน

      వాడు చెప్పేది జాగ్రత్తగా విను సోదరా వాడు అటు ఇటు తిప్పి ముందు వెనక్కి ముందుకి చెప్పి మా ఇస్లామీ గొప్ప అనే రీతిలో చెప్తా ఉన్నాడు వాడు ఒక ముసుగేసుకున్న దొంగ ఇటువంటి వాళ్లతో జాగ్రత్తగా ఉంటేనే హిందూ సమాజం బాగుపడుతుంది పొగడడం మానేయండి వాడు డిబేట్ లు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా విని నిర్ణయం తీసుకోండి

    • @ramanarajarikam62
      @ramanarajarikam62 4 หลายเดือนก่อน

      ​@@imanonymousguyచివర్లో ఏమన్నాడు ర ఎర్రి పూకా రాముల వారి గురించి అంత గొప్పగా మాట్లాడాడు..చెవులు ఏమన్నా కుక్కలు దెంగాయా సరిగ్గా విను హౌలే

    • @Hanu-kt5bs
      @Hanu-kt5bs 4 หลายเดือนก่อน

      ​@@imanonymousguyఏమన్నాడు

  • @kvenkatesh6209
    @kvenkatesh6209 4 หลายเดือนก่อน +33

    😊sir... మీ ఉన్నత మైన గొప్ప విశ్లేషణ.. నేటి యువతకు...అధర్షము.... మీరు చాల గొప్పవారు..🎉👍🙏🙏🙏🙏🌄

  • @ravikishore-hf9gp
    @ravikishore-hf9gp 4 หลายเดือนก่อน +26

    బ్రదర్, సఫీ , మీరు నిజమైన ముస్లిం. మీ మాటలు అద్భుతం. ముస్లిమ్స్ లో ఇంత మంచి వాళ్ళు వుంటారా అనిపిస్తుంది. ముస్లిమ్స్ అనగానే మత పిచ్చి వాళ్ళు అనే భావన వుండేది. మీ లాంటి మంచి ముస్లిం బ్రదర్ వుండడం, భారత దేశం గర్వించ దగ్గ విషయం. మీరు చల్లగా వుండాలి. ThqnQ

    • @hamadsyed3820
      @hamadsyed3820 4 หลายเดือนก่อน +4

      Br. Shafi, లాంటి వాళ్ళం చాలా మంది ఉన్నాం brother. ఆయన explanation కి పరిపూర్ణం గా ఏకిభావిస్తున్నాను. ఇతర మతాలను, దేవి, దేవతలను గౌరవించనివాడు అసలైన ముస్లిం కాదు.

    • @ravikishore-hf9gp
      @ravikishore-hf9gp 4 หลายเดือนก่อน

      బ్రదర్ సాఫీ గారు ఎప్పుడూ చెప్తున్నట్టు గా మనమందరం భారతీయులం. జై భారత్. @@hamadsyed3820

    • @sureshmanda4975
      @sureshmanda4975 4 หลายเดือนก่อน +3

      Vidi video chudu youtublo sriramudu sandyavandhanm kosam vishwamithrudu lepithe ramudu allake cheshadu ani antadu asalu ramudu ye ravana samharam kosam manishi rumpalone vachi oka manishi yela brathakalo chupinchadu valmiki ramayanam cheppina ramudu pramathma ani yudhakanda lo balakanda lo chepina vidu avi yem cheppakunda morning sadhyavadanam Allah ke cheshadu antadu 😅😅😅😢

    • @balaramseelaboina6216
      @balaramseelaboina6216 4 หลายเดือนก่อน +2

      Vadu cheppina sollu meku ardham kaledha....oka nayakudu antunnadu.....vidhata antunnadu.....ayanni devuduga accept cheyaledhu....

    • @balaramseelaboina6216
      @balaramseelaboina6216 4 หลายเดือนก่อน +2

      Mana valla message matram veedini goppaga chebutunnaru.......veedi cunning nature kanabadalamtey veedi pata videos chudamdi......veedi reality bayata paduddi.....

  • @arjulaneelakanteswararao6413
    @arjulaneelakanteswararao6413 4 หลายเดือนก่อน +31

    అన్యమతాలలోని మహాత్ములను దైవంగా అంగీకరించకపోవడం సమ్మతమే గాని వారి పట్ల షఫీ గారు చెప్పిన విధంగా సానుకూల దృక్పథం, గౌరవాన్ని కలిగి ఉండడం చాలా మంచివిషయం.
    హిందువులు సాధారణంగా ఈ దృక్పథంతో ఉండడమేకాదు వారిని దైవంగా కూడా పరిగణించి ఆరాధన చేస్తారు. సరిగ్గా హిందువుల్లోని ఈ విశాల దృక్పథమే మతాంతరీకరణ చేసేవారికి ఆయుధం!

  • @syam1492
    @syam1492 4 หลายเดือนก่อน +22

    శ్రీ రాముడు ఎల్లప్పుడూ ధర్మం మరియు సత్యం వైపు ఉంటాడు. ఇక్కడ కూడా న్యాయం కోసం ఐదు వందల సంవత్సరాలు ఎదురు చూసి చివరకి నాయస్థానం ద్వారా వచ్చిన ఆజ్ఞ తో రామాలయం నిర్మితమైనది. ఇది రాముల వారి ధర్మం అంటే.

  • @Vasulegand
    @Vasulegand 4 หลายเดือนก่อน +33

    బ్రదర్ షఫీ గారు చాలా బాగా నిజం చెప్పారు

  • @santhoshmallaphotography6866
    @santhoshmallaphotography6866 4 หลายเดือนก่อน +24

    సఫి గారు మీలాటి వాళ్ళు భారతదేశం లో ఉండటం చాలా సంతోషిచదగ్గ విషయం. మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

  • @ganeshchinna7051
    @ganeshchinna7051 4 หลายเดือนก่อน +18

    నిజాన్ని చాలా గొప్పగా చెప్పారు షఫీ గారు
    జై శ్రీ రామ్

  • @28.8.21
    @28.8.21 4 หลายเดือนก่อน +26

    భారతీయ్యుల లౌకికవాదన్ని ఇజ్రాయెల్-పాలస్తీనా ఇంకా అరబ్ దేశాలు చూసి నేర్చుకోవాలి !! అప్పుడే శాంతి నెలకొనేది!👍
    భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన భారతియ్యుల రక్తంలో ఉంది, అదే ఐక్యమత్యం! 🙏

  • @lakshmimadhurichokkakula2170
    @lakshmimadhurichokkakula2170 4 หลายเดือนก่อน +16

    బ్రదర్ షఫీ మీకు ధన్యవాదములు. జై శ్రీ రామ్

  • @ravipampana5382
    @ravipampana5382 4 หลายเดือนก่อน +33

    ధన్యవాదములు మిత్రమా, మిత్రులందరూ మీ లా ధర్మాన్ని అనుసరించి ఈ భూమిని పవిత్ర క్షేత్రం గా ఉందనివ్వలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తున్నా... Jaihoo భారత్

  • @nazeemparamitaindian4530
    @nazeemparamitaindian4530 4 หลายเดือนก่อน +7

    Shafi garu thank you so much sir on your analysis
    I am a Muslim i am supporting you on this analysis

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 4 หลายเดือนก่อน +8

    ❤ ఇది ముస్లిమ్స్ కి ఎంతో మంచి సమయం ఆసన్నమైంది రాజకీయ వివాదానికి మానేసి ప్రశాంతమైన జీవన వాతావరణంలో ఆలోచించి మంచిగా జీవించడానికి అవకాశం ఉంది
    రాములు వారిని రాజకీయ కుట్రలు జెసి ఎన్ని రోజులు కాలయాపన చేస్తూ వచ్చారు

    • @tabsheeratabsheera
      @tabsheeratabsheera 4 หลายเดือนก่อน

      Sir ఇదే sir మాకు ఇస్లాం బోదిస్తుంది ఇస్లాం అంటేనే శాంతి, హిందూ ముస్లిం క్రిస్టియన్ మనమందరం ఏక సంతానం మన అందరి రక్తం ఒకటి మనం పీల్చే గాలి ఒకటీ నడిచి భూమి ఒకటీ మన అందరికి సూర్యుని వెలుగు ఒకటి ఇలా ఎన్నో ఉన్నాయ్ కానీ ధర్మం పట్ల జ్ఞానం లేని వాళ్ళు మనుషులను చెల్లా చెదురు చేస్తున్నారు ఆ సృష్టి కర్త వాళ్ళకి కూడా సన్మార్గాన్ని అందించు గాక ధర్మం అనేది ప్రేమని శాంతిని పంచుతుంది కానీ తెంచదు అలిహందులిల్లాహ్

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 4 หลายเดือนก่อน +1

      రాజకీయ వివాదం ఎవరు చేస్తున్నారు క్లారిటీ గ చెప్పండి

  • @dvrdvratp154
    @dvrdvratp154 4 หลายเดือนก่อน +13

    జై శ్రీ రామ్

  • @GG-ss6uk
    @GG-ss6uk 4 หลายเดือนก่อน +3

    జాగ్రత్త.... ఇదొక చాపకింద నీరులా పారి మనల్ని మాయ చేసే మాటల గారడీ... ఏ మతాలు లేనప్పుడు సనాతన ధర్మం లో పుట్టిన రాముడి కి మతాలు అంటగట్టడం దారుణం.......శ్రీ రాము డు సమస్త భూమిని 10000 సంవత్సరాలు పాలించిన విష్ణు మూర్తి ...... అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ ఆక్కడికే పట్టుకు పోతున్నారు

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 4 หลายเดือนก่อน +1

      Excellent word's 👏💐👏💐💐

  • @moulalishaik6620
    @moulalishaik6620 4 หลายเดือนก่อน +28

    భారత్ మాత కి జై,జై శ్రీరామ్ అందరం మనుషులమే కలిసి మెలిసి సంతోషంగా ఉండి జీవితాన్ని అమ్మ,నాన్నలతో హ్యాపీగా గడుపుదాo.

    • @manode2591
      @manode2591 4 หลายเดือนก่อน

      నాయకులు అల సంతోషంగా ఉండనివ్వరు మత కల్లోలాలుపెట్టి. వాళ్ళు హ్యాపీగా వుంటారు

    • @balasaida6639
      @balasaida6639 4 หลายเดือนก่อน

      Allahuakbar❤❤

  • @ravinderd6193
    @ravinderd6193 4 หลายเดือนก่อน +4

    Shri garu super ga చెప్పారు sir. మీకు తెలిసిన విషయాలు మకు కూడా సరిగ్గా తెలియదు sir. హ్యాట్సాఫ్ sir. మీరూ మాట్లాడుతుంటే నాకు గుస్ బంప్స్ వస్తున్నాయి sir. JAI SREE RAM.

  • @Yravindra1
    @Yravindra1 4 หลายเดือนก่อน +11

    సూపర్ సార్.......నో వర్డ్స్
    ❤💖🙏

  • @vsreenath974
    @vsreenath974 4 หลายเดือนก่อน +8

    Very nice షఫీ గారు, God bless u

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 4 หลายเดือนก่อน +14

    Shafy sir is always positive person

  • @venkatballampally8994
    @venkatballampally8994 4 หลายเดือนก่อน +15

    ❤ JAI SRI RAM 🎉❤

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 4 หลายเดือนก่อน +1

    షఫీ గారి అభిప్రాయాలు ఆమోదయోగ్యం గా ఉన్నాయి.
    శ్రీ రామ చంద్రుడు ఆదర్శ మానవుడు,గొప్ప నాయకుడు,మర్యాదా పురుషోత్తముడు.
    హిందువులం మనమంతా రాముణ్ణి విష్ణువు అవతారంగా భావించడం సమంజసం. అలాగే అన్య మతావలంబకులు
    గొప్ప నాయకుని గా కీర్తించడం లోనూ ఎలాంటి ఇబ్బందీ లేదు.
    రాముడు కల్పన అంటేనే ఉన్న చిక్కంతా!
    జై శ్రీ రామ్.

  • @sreeramniyogi4510
    @sreeramniyogi4510 4 หลายเดือนก่อน +3

    వీక్షకులకి మనవి: ఇక్కడ షఫీగారు శ్రీరాముడి గురించి బాగా చెప్తూనే ఆయన భగవంతుడు కాదు కేవలం గొప్ప నాయకుడు అని చెప్పటానికి చాలా శ్రమ పడి ప్రత్నించారు. ఈ విషయం ఎవరూ గమనించక పోవటం ఆశ్చర్యకరం.

    • @ramadeviadapa987
      @ramadeviadapa987 4 หลายเดือนก่อน +2

      Correct ga చెప్పారు,అదే వల్ల తెలివితేటలు,జై శ్రీరామ్

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 4 หลายเดือนก่อน

      Meeru chepindhi nijam.

  • @kalluriraju8266
    @kalluriraju8266 4 หลายเดือนก่อน +9

    సత్యమైన సందేశం సార్❤

  • @user-rc2rp7eh8t
    @user-rc2rp7eh8t 4 หลายเดือนก่อน +7

    మనిషిలోనే దేవుడు ఉన్నాడన్నది నిజం.500 వందల ఏండ్ల నాటి సంకెళ్లను తెంచిపడేసిన దేవుడు మోడీ జి గారు.జై మోడీ జి,జై శ్రీరామ్,జై హనుమాన్. 🌷🙏

  • @chinttuchinttu6418
    @chinttuchinttu6418 4 หลายเดือนก่อน +6

    జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏

  • @chakalisrinivasulu
    @chakalisrinivasulu 4 หลายเดือนก่อน +5

    ఐ లవ్ యు బ్రదర్ షఫీ గారు నేను నీకు పూర్తిగా అభిమానం అయిపోతున్నారు

    • @sureshmanda4975
      @sureshmanda4975 4 หลายเดือนก่อน

      Old videos chudu vadivi ramudu devudu kadhu morning Allah ne aradhinchadu ni chepthadu valmiki ramayanam chadhivina Allah ne devudu antadu niki ok na mari ala😂😂😀😀🤣🤣🤣

  • @user-im9kz3wi5h
    @user-im9kz3wi5h 4 หลายเดือนก่อน +5

    ముస్లిం అయినా, హిందువయినా, క్రైస్తవులైనా ఈ విధమైన ఆలోచనా ధోరణి ఉంటే.... ద్వేషాలు, కోపాలు, మనస్పర్థలు వంటివి ఏవీలేకుండా అన్యోన్యంగా ఉంటాము.
    షఫీ గారు ... మీకు ధన్యవాదాలు Sir 🙏🙏🙏

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 4 หลายเดือนก่อน +6

    జై శ్రీరామ్ శ్రీరాముడు మన దేశ ఆనిముత్యం నిజమైన ఓంకారం పురుషుడు

  • @RaviKumar-ft1vp
    @RaviKumar-ft1vp 4 หลายเดือนก่อน

    జై గోవిందా మాటల గారడీ చాలా చక్కగా వుంది.మరి ఈ వ్యక్తి శ్రీరాముని దేవుని గా భావించడం లేదని మనం తెలుసు కోవాలి.

    • @fizeditz4971
      @fizeditz4971 4 หลายเดือนก่อน

      Mundu nuv RAMYANAM chaduvu bro,
      Raamulavaru Tanana poojinchamani yekkada cheppaledu.
      Tana jeevitam ni adarshamga teskoni jeevinchamannaru

  • @maaheshrushi1669
    @maaheshrushi1669 4 หลายเดือนก่อน +5

    బ్రదర్ షఫీ గారు తెలివితేటలు మీ ఒక్కరి సొత్తు కాదండి మీకంటే మేధావులు చాలామంది ఉన్నారు జాగ్రత్త జైశ్రీరామ్

  • @sreenivasaraoeetha-vasu8055
    @sreenivasaraoeetha-vasu8055 4 หลายเดือนก่อน +4

    Such an inspiring and honest speech should reach to each and everyone of the citizens belongs to our Bharat Desh

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 4 หลายเดือนก่อน

    వీడితో కాస్త జాగ్రత్త...హిందూ మతం గురించి మంచి చెప్తూనే ఇస్లాం మతం వ్యాప్తి చేస్తుంటాడు... యీ మధ్య కపట నాటకం ఆడుతున్నాడు...మనం జాగ్రత్త వహించడం చాలా అవసరం...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 4 หลายเดือนก่อน +7

    ఓం జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @satyanarayanalingam9858
    @satyanarayanalingam9858 4 หลายเดือนก่อน +3

    షఫీ గారు చాలా నిజాయితీ గా చెప్పిన మీకు ధన్య వాదాలు

  • @solotigerallinonechannel7864
    @solotigerallinonechannel7864 4 หลายเดือนก่อน +6

    కరెక్ట్ గా చెప్పారు శ్రీ రాముడు గురించి షిఫ్ గారు.❤

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 4 หลายเดือนก่อน +2

    Brother షఫి గారికి నా వంధనాలు.🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 4 หลายเดือนก่อน +4

    Shri Rama is our history. Shri Rama and Rama Rajya is an inspiration.

  • @imamrazz4984
    @imamrazz4984 4 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు సర్ 🎉🎉🎉

  • @GundarapuIlaiah
    @GundarapuIlaiah 3 หลายเดือนก่อน +1

    వందనాలు షపిగారు

  • @madakababji165
    @madakababji165 4 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @yedukondaluayila
    @yedukondaluayila 4 หลายเดือนก่อน +8

    Great words brother shafi garu

  • @NarayanaRayapureddy
    @NarayanaRayapureddy 4 หลายเดือนก่อน +6

    వెల్ బ్రదర్ షఫీ లవ్ ❤యూ

  • @geethakonda5622
    @geethakonda5622 4 หลายเดือนก่อน +2

    Meeru chepthunte naku goosebumps vasthunnai bhai, cheppalenantha anandam ga undi🙏🙏🙏

  • @doratech9249
    @doratech9249 4 หลายเดือนก่อน

    Good message Safi Garu thank you

  • @sricommonman1085
    @sricommonman1085 4 หลายเดือนก่อน +79

    మా డాటర్ డిగ్రీ హిస్టరీ బుక్ లో బాబర్ గురించి చదివా ఇవ్వాళ.
    ఎంత గొప్పగా రాశారు అంటే బాబర్ అన్నీ మతాలని సమానం గా చూసాడు అంట. కానీ ఏ ఇద్దరు ఎదురు పడిన అల్లహు అక్బర్ అని అనాలంట. 😂. ఇది సమానం గా చూడడమేనా??? ఇక్కడ తీరా చూస్తే ఎన్నో దేవాలయాలన్నీ కూల్చాడు.
    ఎన్నో దేవాలయాలు కూల్చింది రాయరు. జరిగిన చరిత్ర రాస్తే మార్కు లు రావు. మనసు చంపుకొని బాబర్ నీ తోపు, వాడికి ఎవరు సాటి లేరు అని రాయాలి. ఏంటి రా మన దేశానికి పట్టిన ఖర్మ???
    ఇంకా ఎంత కాలం ఈ అబద్దాల చరిత్ర చదవాలి???

    • @basasureshreddy5709
      @basasureshreddy5709 4 หลายเดือนก่อน +3

      Sodhara🙏 exmuslims🙏 live debate video's exmuslims🙏 sahil bai👍 didi official👍 dara shikoh bai👍 telugu👈 and hindi👍 jai hind🙏

    • @ShabbirShabbirsyed
      @ShabbirShabbirsyed 4 หลายเดือนก่อน

      ​@@basasureshreddy5709ex hindu bairi naresh abdulla sastri 100000 members ap ts 😂😅

    • @gouthaminagula6601
      @gouthaminagula6601 4 หลายเดือนก่อน +3

      Jai shree ram jai bjp jai Modi 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gangadharamnaidu2553
      @gangadharamnaidu2553 4 หลายเดือนก่อน +10

      కాంగ్రెస్ రాసిన చరిత్ర మార్చాలి 🌷జై మోడీ జీ 🌷🙏🏾

    • @c.shivatarun306
      @c.shivatarun306 4 หลายเดือนก่อน +6

      కేంద్ర ప్రభుత్వం పాఠ్యముషాలు మార్చాలి

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 4 หลายเดือนก่อน +4

    🇮🇳🙏Jai Bharat Jai SriRam 🕉🔱🚩🌹🙏🌹

  • @anjaneyuluthummanapally6644
    @anjaneyuluthummanapally6644 2 หลายเดือนก่อน

    షఫీ గారికి అవగాహన చాలా గొప్పగా ఉండి

  • @KalikivaiRavi-vo6lv
    @KalikivaiRavi-vo6lv 4 หลายเดือนก่อน +1

    Great speech brother be like frindly live like family

  • @devabandari1984
    @devabandari1984 4 หลายเดือนก่อน +4

    శ్రీ అబ్దుల్ కలాం మిలో చూస్తున్నాను.కృతజ్ఞతలు.

  • @naninanisri5705
    @naninanisri5705 4 หลายเดือนก่อน +3

    షఫీ గారు మీరు చెప్పున మాటలన్నీ బాగునై అవి శ్రీ రాముడు ఒక నాయకుడు,ఒక మంచి అన్నగారు,మరియు ఒక మంచి భర్త అని,కాని ఓ షఫీ గారు శ్రీ రాముడు భగవంతుడు ,దేవుడు.అని చెప్ప లేక పోయారు

    • @mohammadabdulazeezsk2976
      @mohammadabdulazeezsk2976 4 หลายเดือนก่อน

      శ్రీ రాముడే చెప్పలేదు గా నేను దేవుడు అని మరి షఫీ ఎలా చెప్తారు .

  • @gowrisankar3721
    @gowrisankar3721 4 หลายเดือนก่อน +1

    Grate man

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 4 หลายเดือนก่อน

    బ్రో.షఫీ చాలా గొప్ప వ్యక్తి,జ్ఞాని,నేను ఆయన ఉపన్యాసము లు చాలా విన్నాను,చక్కగా నిజాయతీ గా మాట్లాడు తారు,ఆయన లాంటి వారి బోధలు వల్ల, మత సామరస్యానికి, ఎంతగానో తోడ్పడి భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశమును చూచి ప్రపంచ దేశాలు అసూయ పడేలా మనం గర్వపడేలా ఉంటుందీ. హాట్స్ ఆఫ్ బ్రో,షఫీ గారు.

  • @abmsirisha9992
    @abmsirisha9992 4 หลายเดือนก่อน +3

    Your message is marvelous developing a good friendly relation between the religions.

  • @Anandraju77
    @Anandraju77 4 หลายเดือนก่อน +5

    షఫీ గారు ఎంతైనా మాటలు నేర్చిన నెర్పరితనం గల బంటు మాయాబజార్ సూపర్ స్టార్ ఇతడేనా అనిపిస్తుంది

  • @nicefacts9789
    @nicefacts9789 4 หลายเดือนก่อน +1

    Jai shree Ram Jai Jai shree Ram Jai Jai shree Ram Jai Jai shree Ram

  • @kumarkys4411
    @kumarkys4411 4 หลายเดือนก่อน +1

    శభాష్ షఫీ గారు కోటి కోటి ధన్యవాదాలు

  • @surendrarama2095
    @surendrarama2095 4 หลายเดือนก่อน +6

    Nicely said Shafi గారు 😊

  • @pavankumar1907
    @pavankumar1907 4 หลายเดือนก่อน +3

    Jai shree ram 👑❤

  • @user-sriram88308
    @user-sriram88308 4 หลายเดือนก่อน +1

    Love u sir…i hv lot of rspct u sir..

  • @barigelajedsonpaul988
    @barigelajedsonpaul988 4 หลายเดือนก่อน

    Very good message

  • @Knowledgeon541
    @Knowledgeon541 4 หลายเดือนก่อน +4

    jai sri ram

  • @satyam6895
    @satyam6895 4 หลายเดือนก่อน +3

    You are simply a great person

  • @sriharisree1764
    @sriharisree1764 4 หลายเดือนก่อน +1

    బ్రదర్ షఫీ బాగా చెప్పారు.... కాని లాస్ట్ కి అటు తిరిగి ఇటు తిరిగి అల్లాయే అసలు దేవుడు అని చెప్పగలగడ.....

  • @pt76360
    @pt76360 4 หลายเดือนก่อน

    షఫీ గారు మీరు చాలా గ్రేట్ అండి. మీరు మనిషి కాదు. ఒక శక్తి. ప్రపంచాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే దీపం. నిజమే కదా... దీనిని ఎంత మంది ఒప్పుకుంటారు?

  • @ramadevikotapally3637
    @ramadevikotapally3637 4 หลายเดือนก่อน +7

    జై శ్రీరామ్ 🙏🏽🙏🏽🙏🏽

  • @dnrsweetlovehero8590
    @dnrsweetlovehero8590 4 หลายเดือนก่อน +2

    ముసిలిము కాదు హిందువు కాదు భారత దేశము లో పుట్టి పెరిగిన మనసున్న మనిషిలం మనము

  • @PraveenKumar-zx5in
    @PraveenKumar-zx5in 4 หลายเดือนก่อน +20

    Ramudu నాయకుడు kavachu...maa bharateeyulaki devudu...

  • @saikova2992
    @saikova2992 4 หลายเดือนก่อน

    Thank you Safi Ji

  • @Narsimulu777
    @Narsimulu777 4 หลายเดือนก่อน +8

    Brother shafi garu manchi ga vivarincharu

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 4 หลายเดือนก่อน +3

    సర్వ సృష్టి కర్త ను సమస్త లోకాలలో ఉన్న ఏ జీవి కానీ,దైవ దూతలు గానీ, మనుషులు గానీ, ఏ ప్రవక్త గాని, మరి ఏ ఇతర శక్తులు గానీ ఇంతవరకు ప్రత్యక్షంగా చూడలేదు,చూడలేరు, చూసినా ఒక కాంతి పుంజరం నీ చూసిఉంటారు, ఆ కాంతి పుంజరం వెనక సర్వ సృష్టి కర్త ఉన్నాడు, ఈ విశ్వం అంతం అయిపోయిన తరువాత మాత్రమే, ఎవరైనా చూడగలరు, దేవుడిని చూశాము అని అంటే తప్పు చెబుతున్నట్టే, ప్రతి రోజు మన హృదయం తో ధ్యానం చేస్తూ ఉండాలి.

    • @swarupar3437
      @swarupar3437 4 หลายเดือนก่อน +2

      Devudni chusaa mu Anna Dante uhajanitha kalpitham,manavathvaani mosam chesikunnatte,jai hind.

    • @shaiksadiq8591
      @shaiksadiq8591 4 หลายเดือนก่อน +2

      ​@@swarupar3437wondarful analysis sistsr.

    • @ArifSk-df9un
      @ArifSk-df9un 4 หลายเดือนก่อน +2

      Very good analysis bro.

    • @shaiksadiq8591
      @shaiksadiq8591 4 หลายเดือนก่อน +1

      @@ArifSk-df9un thanq bro.

  • @user-pv4jd8jg8n
    @user-pv4jd8jg8n 4 หลายเดือนก่อน

    Good words shafi ji .
    Jai sri ram
    May ram bless you with all happiness

  • @PR-v-8
    @PR-v-8 4 หลายเดือนก่อน +2

    Thank u Shafi garu...appreciate.
    You respect others religion it's a great quality of you.

  • @user-zp1vx9lm5y
    @user-zp1vx9lm5y 4 หลายเดือนก่อน +3

    Jai shree ram

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 4 หลายเดือนก่อน +4

    True is always true.

  • @vinayakaraobommineni2598
    @vinayakaraobommineni2598 4 หลายเดือนก่อน

    స్ఫూర్తి ఓం
    మానవ జాతిగా మనమందరం ఒక్కటే
    దేవుళ్ళు ఎందరో దివ్యత ఒక్కటే
    మతాలు ఎన్నో మత భావం ఒక్కటే
    మత పెద్దలైన వివిధ విధాలుగా ఆరాధించే దైవం
    ఒక్కటే అని ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అవగాహన పెంచుకుంటూ పోవాలి
    భౌతికం భిన్నత ఆధ్యాత్మికం ఏకత
    మానసిక బానిసలుగా తయారు చేయకూడదు
    మానవతా రక్షత రక్షతా

  • @prasadpanasa3402
    @prasadpanasa3402 4 หลายเดือนก่อน +1

    True words from Mr Safi ji👏

  • @tejatejatrja5673
    @tejatejatrja5673 4 หลายเดือนก่อน +3

    Chala goppaga chepparu shafi garu

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 4 หลายเดือนก่อน +6

    మీరు చెప్పినది నిజమే షఫీ గారు ! . రాముడు చాలా మంచి వ్యక్తి. ఒక న్యాయ నిర్ణేతగా, ప్రజాదరణ పొందిన మహా రాజుగా, ధర్మం నాలుగు పాదాల మీద నడిపించిన వాడుగా, ఒక పితృ భక్తుడిగా , ఒక ఆదర్శ భర్తగా , ఒక మంచి సహోదరునీగా ఆయన అందరికీ ఆదర్ష పురుషుడు . అందుకనే ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అన్నారు .
    కాని ఈ జైశ్రీరామ్ అని అరిసే వారు అలా కానే కారు . అదుపులు తప్పి ప్రవర్తించే వారు .ఈ కాలంలో ఆయన బ్రతికి ఉంటే బహుశా కన్నీ ళ్లు కార్చే వారు ,ఆయన పేరుతో ఏ విధమైన ద్వేషాన్ని వీరు ప్రపంచమంతటా వ్యాపింప చేస్తున్నారో.
    స్వామి భక్తుడైన హనుమంతుని పేరుతో , ఇతర మతాల వారిని వేదిస్తున్నారో..వారు అందరినీ తమ వారుగా ప్రేమించారు గానీ ,వీరు మాత్రం దానికి వ్యతరేకంగా నడుస్తున్నారు .

    • @chekkabharath1237
      @chekkabharath1237 4 หลายเดือนก่อน

      మీరు అనేది పుత్తిగా తప్పు ఎందుకంటే జై శ్రీరామ్ అనే నామాన్ని పలుకక కుంటే రామ మందిరం పునం నిర్మాణం అయేది కాదు జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @SatyanarayanaVanka-up3hs
    @SatyanarayanaVanka-up3hs 4 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు మీకు ఒక ముస్లిం సోదరుడు నుంచి ఇంత మంచి సంబంధం బాంధవ్యాలు కోసం హైందవ సోదరుడు గా మిమ్మల్ని అభినందిస్తున్నాను
    🙏 జై శ్రీరామ్ 🌹

  • @kgrajupallarapu2022
    @kgrajupallarapu2022 4 หลายเดือนก่อน

    ❤ love Annaya

  • @chandrasekharpenumudi4897
    @chandrasekharpenumudi4897 4 หลายเดือนก่อน +3

    షఫీకి టోపి బాగుంటుంది.

    • @subhanishaik7888
      @subhanishaik7888 4 หลายเดือนก่อน

      నైస్ బ్రో

  • @varaprasadaraop1528
    @varaprasadaraop1528 4 หลายเดือนก่อน +3

    షఫీ గారు మీరు చెప్పినది అక్షర సత్యం ప్రతీ మానవులు యొక్క జీవితంలో వుండాలి మీకు అనేకమైన వందనములు 🙏🙏🙏