జ్యోతిష్యంని నమ్మోచ్చా..? || Do Astrology in 100% real and proven ? ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • జ్యోతిష్యంని నమ్మోచ్చా..? || Do Astrology in 100% real and proven ? || @PranavanandaDas
    #devotionalmotivation #redtvbhakthi #redtvpadmini
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on TH-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

ความคิดเห็น • 154

  • @bhamayyakonduru2837
    @bhamayyakonduru2837 ปีที่แล้ว +45

    ఎంత అద్భుతం గా చెప్పారు.కేవలం వినడం వల్ల ఎంత జ్ఞానం సంపాదించ వచ్చు కదా.మానవ జన్మ ఎంత అద్బుతం.ఈ జన్మలోనే కదా భగవంతుణ్ణి గురించి తెలుసుకుని ఆయనకు దగ్గర అయ్యేలా చేసుకునేది.అందుకే రామాయణం మహాభారతం భగవత్ గీత చ చధవమనేది.ఈ జనాలు ఎప్పుడు తెలుసుకుంటారు.అసలు తెలుసుకుంటే మనల్ని ఉద్ధరించుకుంట్లే.జై శ్రీరామ్

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน +2

    Preposition to dhanyvad ప్రభుజి మీకు ధన్యవాదములు అంత బాగా చెప్పినందుకు ఎంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినందుకు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +12

    జై శ్రీ రామ్, జై శ్రీ కృష్ణ 🙏
    మీ ప్రవచనము వల్ల భగవత్ భక్తీ, ధైర్యము కలుగుచున్నది స్వామీ ...

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 11 หลายเดือนก่อน +4

    మీ అభిప్రాయాలు మీరు చెప్పే విధానం వింటూ వుంటే మనసుకు ఎంత ఆ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది స్వామీజీ

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน

    ప్రభుజి ఇంత జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు కోరుకుంటున్నా

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน

    ప్రొపోజ్ మీకు ఎంతో ధన్యవాదములు మంచి మంచి చెబుతున్నారు దేవుడు అలా చూడాలని

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน

    ప్రపోజ్ మీకు ఎంతో ధన్యవాదములు అంత జ్ఞానం కలిగి ఉన్నందుకు

  • @ummidifarmer2168
    @ummidifarmer2168 ปีที่แล้ว +18

    నమస్తే : పూర్వం అంటే 1800 మరియు 1850 మరియు 1900 మరియు 1950 భారత దేశం కొన్ని వ్యాధులు లకు మందులు లేవు ఉదాహరణ : కాళ్ళు మరియు చేతులు కడుకొని ఇంటిలోపకి వెళ్ళాలి 2 ఎవరేనా చనిపోతే ఆ కుటుంబనికి దూరం గా ఉండాలి ఎందుకు అంటే చనిపోయిన వ్యక్తి వ్యాధి చనిపోతే ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కొంటారు అప్పుడు బైక్టేరియా ఒకరి నుండి ఒకరి అటుకోటుంది అన్ని. 3 పెళ్లిళ్లు సంబంధాలు : అమ్మాయి కి 18 సంవత్సరాలు అబ్బాయి కి 20 సంవత్సరాలు కి పెళ్లి చేసేవారు వయసు లో పిల్లలు నీ పెంచాలి అని అంటే 20 సంవత్సరాలు వయసు లో పెళ్లి చేతే వాళ్ళ పిల్లలు కి 20 సంవత్సరాలు వయసు వచ్చే టప్పుడుకి తల్లి తండ్రి కి 45 సంవత్సరాలు వయసు మరియు ఇప్పుడు పెళ్లే 40 సంవత్సరాలు కి చేతున్న తల్లి తండ్రి లు అప్పుడు మనవలు మనవరాలు పెంచేన్న తల్లి తండ్రి లు ఉన్నారు ఇప్పుడు పెళ్ళి వయసు దాటిపోయి తరువాత చేసుతున్నాము, నా స్నేహితుడికి 22 సంవత్సరాలు కి వాళ్ళ నాన్న గారు పెళ్లి చేసినారు వాడి పిల్లలు కాలేజీ కి వెళ్లుతాన్నారు నాకు వయసు 47 సంవత్సరాలు నాకు ఇంకా పెళ్లి కాలేదు మా నాన్న గారు 23 వయసు కి పెళ్లి చెత్తము అన్నారు నేను ఇంకా కాదు ఉద్యోగం రావాలి లేదా వ్యాపారం అభివృద్ధి కావాలి అన్నాను అలాగే పెళ్లి వయసు దాటిపోయిది ఇప్పుడు 47 సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలు ను ఎప్పుడు పెంచాలి వాళ్ళకి పెళ్లిళ్లు వయసు వచ్చేటప్పుడు కి నాకు 80 సంవత్సరాలు వయసు వతుంది ఈ తప్పు చేయాంకండి 🙏

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 11 หลายเดือนก่อน

      శాస్త్రాలు అంటారు. సంప్రదాయ కుటుంబాలు కూడా శాస్త్రాలను ఉల్లంఘిస్తున్నాయి. ఉదాహరణకు అక్క లేదా చెల్లెలి కూతుర్ని పెళ్లి చేసుకోవడం, మేనత్త మేనమామ పిల్లలకు వివాహం చేయడం వైద్యశాస్త్రం మాత్రమే కాదు ధర్మ శాస్త్రాలు కూడా తప్పు అని చెబుతున్నాయి. కానీ వైదిక కుటుంబాలు కూడా వాటిని పాటించడం లేదు.

    • @gsn22
      @gsn22 10 หลายเดือนก่อน

      మీ బాధ ని అద్భుతంగా వివరించారు

  • @Z-z01
    @Z-z01 ปีที่แล้ว +9

    హరయ విష్ణు రూపాయ హర రూపాయ విష్ణవే🕉️🙏

  • @maneeshagumpina5217
    @maneeshagumpina5217 8 หลายเดือนก่อน +1

    Enta baaga clarify chesaru prabhuji milanti valla speech vindam ma adrustam prabhuji mi daya valla e lokam anta dharama prapancham ga maarali mi interviews edi vinna enta happiness ostundo cheppalenu prabhuji dhanyavadalu hare Krishna

  • @pilla.nagendranagu4016
    @pilla.nagendranagu4016 ปีที่แล้ว +3

    జై శ్రీరామ్ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @rayapalliharitha9717
    @rayapalliharitha9717 ปีที่แล้ว +9

    బాగా చెప్పారు ప్రభూజి, really correct

  • @gundaravindhar9412
    @gundaravindhar9412 ปีที่แล้ว +8

    ఎలా ఉంటే భగవంతుని సన్నిధానం లో ఉన్నట్లు...అధి చెప్పండి గుర్వుగారు.....🙏

    • @Vaani-r3b
      @Vaani-r3b 8 หลายเดือนก่อน +1

      Meeku e samasya rakapovadame Nayana.

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน

    ప్లే మ్యూజిక్ మీకు ఎంతో ధన్యవాదములు

  • @maheshwaribandari8139
    @maheshwaribandari8139 ปีที่แล้ว +6

    శ్రీ కృష్ణ శరణం మమ🙏

  • @varalaramani8648
    @varalaramani8648 ปีที่แล้ว +6

    చాలా బాగా చేప్పినర్ గురువు గారు 🙏🙏🙏

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. ปีที่แล้ว +7

    Chala baga chepparu.Thank you prabhuji🙏

  • @Yoganarasimha-se1qt
    @Yoganarasimha-se1qt 10 หลายเดือนก่อน +1

    గ్రహ బాధలు గ్రహదోషాలు అని టైటిల్ పెట్టడమే తప్పు... ఎందుకంటే అది మన తలరాత.... భగవంతుడి పైన విశ్వాసంతో.. ముందుకు సాగుతూ ఉంటే... దేవుడు మన పైన దయ చూచి బ్యాడ్ టైం ని కాస్త తగ్గిస్తాడు.... భగవంతుని నమ్మకుండా ఎక్కువ పాపాలు చేసుకుంటే.. ఎక్కువ కష్టాలు అనుభవిస్తాడు అంతే

  • @jhansilakshmi9218
    @jhansilakshmi9218 ปีที่แล้ว +4

    HareKrishna prabhuji 🙏 Dandavaths prabhuji 🙏. Srila PRABHUPADA ki jai 🙏

  • @paparaodangeti8985
    @paparaodangeti8985 หลายเดือนก่อน

    Excellent Speech

  • @HareKrishna-b6c
    @HareKrishna-b6c 10 หลายเดือนก่อน +1

    Jai sri Ram Jai Sri Ram Jai Sri rama❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ramanireddy9862
    @ramanireddy9862 11 หลายเดือนก่อน

    Yes medam correct ga chepparu prabhuji thank you

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 ปีที่แล้ว +8

    Thank you so much madam 💐

  • @bogekumar8287
    @bogekumar8287 ปีที่แล้ว +1

    Good information thanks Guruvu garu

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. ปีที่แล้ว +5

    Hare Krishna Prabhuji🙏
    Pranamalu🙏🙏

  • @gopalreddy1379
    @gopalreddy1379 11 หลายเดือนก่อน

    Iam very happy to listen good words from you sir

  • @sunithamandela4546
    @sunithamandela4546 ปีที่แล้ว +6

    Yes correct guruji

  • @narasimharedy5071
    @narasimharedy5071 7 หลายเดือนก่อน

    Excellent speech swamy

  • @paparaodangeti8985
    @paparaodangeti8985 หลายเดือนก่อน

    Dhanyadalu Guruvugaru

  • @lakshmiprasanna9806
    @lakshmiprasanna9806 8 หลายเดือนก่อน

    Super good information 👍 hare Krishna srirama om namah shivaya 🙏

    • @lakshmiprasanna9806
      @lakshmiprasanna9806 8 หลายเดือนก่อน

      Manam em chadavalo em group ey branch tesukovalo kuda chepey astrology ocheyseysindi foolishness kakapotey astrology meru chepinattu chustey happy ga untaru e bad lokam nunchi ... god z der if our fate good r bad jai sriram 🙏

  • @adinarayana7711
    @adinarayana7711 4 หลายเดือนก่อน

    జ్యోతిష్యము ఒకప్పుడు జ్యోతి శాస్త్రము అనే వారు ఇప్పుడు జాతకము అంటున్నారు కానీ.జాపతకము అనాలి.గణిత శాస్త్రం.ఖగోళ శాస్త్రం.రసాయన శాస్త్రం. భౌ.తిక శాస్త్రం.జ్యోతిష్య శాస్త్రం.బ్రాహ్మ విద్యా శాస్త్రం.ఇవి ఆరు శాస్త్రాలు ఈ సృష్టి పుట్టినప్పటి నుండి ఉన్నాయి.ఇప్పుడు ఇవి సరిగా తెలియకుండా పోయాయి.ప్రపంచ ధ్యాసలో పడి

  • @harivarshacreations2825
    @harivarshacreations2825 ปีที่แล้ว +4

    మహానుభావా నమో నమః 🙏🙏🙏

  • @Ammabrother
    @Ammabrother 10 หลายเดือนก่อน

    Hare Krishna Prabu ji 🙏🇮🇳💜

  • @sradharocks6888
    @sradharocks6888 11 หลายเดือนก่อน

    Radhey Radhey Radhey Radhey Radhey Radhey

  • @satyanarayanapothula8167
    @satyanarayanapothula8167 ปีที่แล้ว +2

    Werry nice Prebhu ji

  • @devakichowdary7823
    @devakichowdary7823 ปีที่แล้ว +5

    Hare Krishna prabhuji 🙏🙏

  • @ShravaniKanthu
    @ShravaniKanthu 24 วันที่ผ่านมา

    Namaskaram gurigi garu cheti gitalanu batti jothisyam chebutuntaru adhi enta varaku nijam.telupa galaru

  • @vijayalakshmiyammada1493
    @vijayalakshmiyammada1493 ปีที่แล้ว

    👏👏👏Chaalaa baga chepparu Prabhuji

  • @ramchandraprasadalapati6070
    @ramchandraprasadalapati6070 8 หลายเดือนก่อน

    SUPER SIR.
    GARIKIPATI TELLS THE SAME.

  • @vvgprasadvampolu
    @vvgprasadvampolu ปีที่แล้ว +3

    100 persent curect guruji

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +3

    Srikrishnam Vande jagath Gurum 🙏🙏

  • @ChandraSekhar-rw6qz
    @ChandraSekhar-rw6qz ปีที่แล้ว

    Hare Krishna Hare Krishna

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 ปีที่แล้ว

    Prabhu ji gariki
    Thank you so much 💖

  • @mounikavattivella8394
    @mounikavattivella8394 ปีที่แล้ว +1

    Hare krishna prabuji

  • @narrapushpalatha5670
    @narrapushpalatha5670 ปีที่แล้ว +2

    Hare Rama hare Krishna jai Sri ram

  • @SRTULASIKRISHNA
    @SRTULASIKRISHNA 8 หลายเดือนก่อน

    You are correct but soul's thinking is different, with mind thinki😊 this is life and kaliyug this is true,no gods only karam.

  • @venugopalarza6920
    @venugopalarza6920 ปีที่แล้ว

    Danyavadamulu guruvu Garu

  • @KVR.1967
    @KVR.1967 11 หลายเดือนก่อน +1

    జోతిష్యం 100%.

    • @gsn22
      @gsn22 10 หลายเดือนก่อน

      నిజమా!?
      అబద్దమా!?

  • @naniyadav9456
    @naniyadav9456 ปีที่แล้ว +1

    Jay Shri Krishna 🙏🙏🙏

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 ปีที่แล้ว +1

    Dhanyuduni swamy

  • @syamprashanth1848
    @syamprashanth1848 ปีที่แล้ว +82

    భగవంతునిపై భారం వేసి ధైర్యంగా ఉండటం మంచిమాటే..,కానీ గ్రహ దోషాలతో వచ్చే కష్టాలు ,బాధలు మాత్రం పోవు.వాటినుంచి తప్పించుకోవడం రాముడు,సీత వంటి దేవతా మూర్తులవల్లే కాలేదు...

    • @krishnagaanamrutam34
      @krishnagaanamrutam34 ปีที่แล้ว +2

      Eshwara parama Krishna sat cit Ananda vigraha anaadiraadirgovinda Sarva kaaranakaaranam 🙏

    • @shanmukh5327
      @shanmukh5327 ปีที่แล้ว +8

      Yes correct గా చెప్పారు. నా ఒపీనియన్ కూడా ఇదే.grahaluchwsey పనులు అవి చేస్తాయి. వాటి duty నీ అవి నిర్వహిస్తాయి. శ్రీరాముడు కి సప్తమ స్థానములలో మకరం లో కుజుడు అనగా సప్తమ స్థానం లో ఉంది. మరి శ్రీరాముడు సీతా వియోగము అనుభవించారు కదా. అంతటి భగవంతుడు కే తప్పలేదు. గ్రహాలు నుండి తప్పించు కోవటం.

    • @syamprashanth1848
      @syamprashanth1848 ปีที่แล้ว

      @@shanmukh5327 yes..true

    • @kvikas3852
      @kvikas3852 ปีที่แล้ว +1

      ​@@shanmukh5327Just by seeing సప్తమ స్థానం we Can not conclude marriage life.
      we need to analyse in total, like need to see గ్రహ బలం, దశ బలం, గ్రహం యొక్క చూపులు, వివాహ అనంతరం, vaivaahika జీవితం గురించి అష్టమ స్థానం కూడా పరిశీలించవలసి ఉంటుంది.

    • @saiyashodakrishna3642
      @saiyashodakrishna3642 ปีที่แล้ว +17

      నేర్చుకోవాల్సింది గ్రహాల గురించి కాదు, రాముడి ధర్మం ఆచరించడం వల్ల ఎన్ని గ్రహాలు ఎలా ఉన్న అతని కాపాడింది ధర్మమే.

  • @chaitanyalaharikavali6392
    @chaitanyalaharikavali6392 ปีที่แล้ว +1

    What if astrology not matched for marriage is that wrong to marry that person or any thing bad wil happen to the couple please tell

  • @ashwinashwin9185
    @ashwinashwin9185 ปีที่แล้ว +1

    Hare Krishna Prabhu

  • @shanmukh5327
    @shanmukh5327 ปีที่แล้ว +4

    భగవంతుడు ఆశ్రయ మూలో వుంటే కొండతో పోయే ది గోటితో పోతుంది. అంతే. Accident ayidhei geerukapothundhi.కానీ గ్రహాలు వాటి dharmani అవి nirvastithayi.కట్చింతముగా వాటి duty నీ అవి nirvasthistayi.

    • @srinivas1561
      @srinivas1561 ปีที่แล้ว

      ఇది నిజం గ్రహ బాధ ల వల్లనే మా హస్బెండ్ ఆక్సిడెంట్ లో ఇటీవల కాలం చేసారు దేవుడిని ఎంతో ప్రార్ధించాను ఏ దేవుడూ కరుణించలేదు 😭😭

  • @rammohansirram7300
    @rammohansirram7300 ปีที่แล้ว +1

    Hare Krishna prahduji

  • @KVRASTRO
    @KVRASTRO ปีที่แล้ว

    శ్రీరాముడు అంతటివాడే గ్రహదోషాలు అనుభవించాడు కలియుగంలో గ్రహశాంతిలు తప్పనిసరి ఇది త్రేతా యుగం కాదు..స్వామి

  • @sumathireddybeechu7719
    @sumathireddybeechu7719 ปีที่แล้ว +1

    Harekrishnaprabhujipranam

  • @bashashaik864
    @bashashaik864 7 หลายเดือนก่อน

    ❤Anni muda nammakalu
    Jyothishyam prakaram pothe nasta poina nenu nammau
    Naa abhiprayam mathrame

  • @ramatulasichilakala7506
    @ramatulasichilakala7506 ปีที่แล้ว

    Hare Krishna prabhuji pranam

  • @adinarayana7711
    @adinarayana7711 4 หลายเดือนก่อน

    జాపతకము జాతకము ఐనది.పతకము అంటే నీకు ప్రపంచ పరంగా ఇలానే జరుగుతుంది అని చెప్పినదే జాపతకము.ఇధి ఏమీ చేసినా మారదు.ఒక్క దైవ జ్ఞానముతో మారుతుంది

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 ปีที่แล้ว +2

    Hare krishna 🙏🙏🙏

  • @UmaMaheswari-nc8oq
    @UmaMaheswari-nc8oq ปีที่แล้ว

    Haree rama haree Krishna

  • @suryaprakash-ji2qj
    @suryaprakash-ji2qj ปีที่แล้ว +1

    Karma siddhantham is there for everyone

  • @drbr642
    @drbr642 ปีที่แล้ว +2

    True

  • @alivelusharath7706
    @alivelusharath7706 ปีที่แล้ว +1

    here Krishna hare Krishna prabuji

  • @venkataramaiahabrapudi4023
    @venkataramaiahabrapudi4023 8 หลายเดือนก่อน

    రొటీన్, రొట్టకొట్టుడు ప్రశ్నలేనా ఎవరి దగ్గరకెల్లినా. హెడ్డింగ్ చూడగానే టైం వేస్ట్ అని అర్ధమయింది.

  • @shankaraiahellanthakunta942
    @shankaraiahellanthakunta942 ปีที่แล้ว +1

    దేవుని అనుగ్రహం వుంటే సరిపోతుంది కానీ గ్రహ దశలు జరుగుతున్నప్పుడు వ్యతిరేక గ్రహాల పలితం ఎక్కువగా ఉన్నప్పుడు వాటి ప్రభావం వుంటుంది.కాబట్టి గ్రహాదిపత్య దేవతలను పూజించాలి.వివాహానికి పురుషులకి సప్తమ త్రయం స్త్రీలకి సప్తమ త్రయము. అష్టమ త్రయం.లగ్న త్రయము చూడాలి.గ్రహాల ప్రభవం వుంటుంది దానిని దేవతారాధన ద్వారా తగిచుకోవచ్చు.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว +2

    అయ్యా, మీలాంటి వారి గురించే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాలు చెప్పారు అనుకొంటాను.
    సాంఖ్య యోగము
    శ్లో|| 42: యామిమాం పుష్పితాం వాచం ప్రవద న్త్యవిపశ్చితః వేద వాదరతాః పార్థ! నాన్య దస్తీతి వాదినః
    (ప్రకృతి)
    భావము :- వేదములలోని విషయములను పుష్పములలోని తేనెవలె తియ్యని మాటల రూములలో చెప్పుకొందురు. అజ్ఞానులైనను జ్ఞానులవలె ఉండి ప్రజలకు లాభము వచ్చు పనులను, సుఖముకల్గు పనులను బోధించుచుందురు.
    వివరము : - నేడు కొందరు గురువులమనిపించుకొన్నవారు, స్వాములనిపించు కొన్నవారు, తమ తమ ఉపన్యాసములలో ఎంతో మాటల పొందిక కల్గి, వినే వారికి కమ్మగ కనిపించునట్లు వేదములందు విషయములనే ఆసక్తిగ చెప్పుచుందురు. ఆత్మ పరమాత్మల విషయము వదలి మానవుల కోర్కెలు నెరవేరునట్లు, సుఖములు కలుగునట్లు, కష్టములు పోవునట్లు, అనేక విధములుగ బోధించి అవియే నిజజ్ఞాన మార్గమని కూడ చెప్పుచుందురు. అవి ఎట్లుండుననగ క్రింది శ్లోకములో చూడుము.

    • @ChigilipalliAnandarao
      @ChigilipalliAnandarao ปีที่แล้ว

      11:13

    • @Kadimisetti.ramesh
      @Kadimisetti.ramesh ปีที่แล้ว

      ఉత్తమం తత్వ చింతనమ్ మధ్యమం శాస్త్ర చింతనo, అధమం మంత్ర చింథనం అధమాదమం తీర్ధ బ్రాంతి చింతనము

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว

      @@Kadimisetti.ramesh నేను ఉత్తమమైన తత్వ చింతన కలిగి ఉన్నాను.తత్వం అంటే అర్థం ఏమిటో తెలుసా మీకు?

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว

    షట్ శాస్త్రాలలో జ్యోతిష్యము ఒకటి. జ్యోతిష్యము నే జాతకము అంటారు నిజం చెప్పాలి అంటే జాతకము కాదు.జ పతకము అనాలి.ఇవి అన్నీ తెలియాలి అంతే భగవద్ గీతలో కర్మయోగం చదవాలి.అప్పుడే అన్ని అర్థము ఔతాయి

  • @venkatasri5176
    @venkatasri5176 ปีที่แล้ว +1

    Some సారం ఇది. దీని చూసి భయపడే బ్రహ్మ చర్యం.

  • @kvikas3852
    @kvikas3852 ปีที่แล้ว +6

    Even modern science is not 100% proven.
    Any research article giving 65-70 % results, that can publish in international journals and you will get PhD degree.
    Once you got PhD no one questions you.
    But when they come to Astrology, everyone making fun and demanding 100% results. Astrology is also science, results depends on qualities of Astrologer.

  • @bhaskarraopandita7558
    @bhaskarraopandita7558 ปีที่แล้ว +2

    Guru chalabaga cheaperu Pranam guruji

  • @adinarayana7711
    @adinarayana7711 4 หลายเดือนก่อน

    క్రింద లోకాలు పైన లూకాలు అనితిమిద రెండు కాళ్ళు పెట్టినప్పుడు భూమి పైన కూడా కాలు పెట్టినట్టే కదా అతడు ఎక్కడ ఉన్నాడు అతడు తలపైన కాలు ఎలా పెట్టాడు.దీని అర్థము వేరే ఉంది దీనికి ఇది అర్థము కాదు

  • @harekrishna5289
    @harekrishna5289 11 หลายเดือนก่อน

    Chant hare krishna and be happy ❤❤

  • @bashashaik864
    @bashashaik864 7 หลายเดือนก่อน

  • @deviRaju-bs6mc
    @deviRaju-bs6mc ปีที่แล้ว +1

    Devudu entha Mandi

  • @kalyanikoripelly3990
    @kalyanikoripelly3990 ปีที่แล้ว +1

    🙏🏻🙏🏻

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว

    పాతాళ లోకంలో ఎక్కడా లేదు ఇధి పురాణం లో వ్రాసుకున్న వే 7.గ్రంధులు.7.నాడీ కేంద్రాలను 14.లోకాలు అన్నారు.అన్ని ఇక్కడే ఉన్నాయి భగవద్ గీతలో లేనిది ఎక్కడా లేదు.భగవద్ గీతను చదవండి ఇంకా బాగా అర్థము ఔతాధి

  • @saigeetha2006
    @saigeetha2006 ปีที่แล้ว +2

    Govindanamala vaishistyam gurinchi prabhuji matalalo vinalanukuntunnam akka dayachesi prabhuji ni adagandi

  • @vijayyash9370
    @vijayyash9370 ปีที่แล้ว +2

    🙏🏻💐

  • @anjammas2494
    @anjammas2494 ปีที่แล้ว +1

    Athala, vithala, suthala, Thalathala, Mahathala Rasathala, paathala Lokalu 7

  • @nagasambasivaraodamerla5910
    @nagasambasivaraodamerla5910 8 หลายเดือนก่อน

    ఖర్మ నీ ఎవరూ తప్పించలేరు కానీ ప్రతి రోజూ దైవ నామం జపిస్తూ వుంటే సరిపోతుంది.....

  • @saisirishareddy4459
    @saisirishareddy4459 ปีที่แล้ว

    SIVAKESAVULA madya bhedamu evaru chupimchina valani SIVAKESAVULU iddaru Mecharu adi ISKON vallu epatki telusukumtaro🙏😞🙏a interview ki Miru comments tisesaru so adding in this🙏

  • @meetkiran5
    @meetkiran5 10 หลายเดือนก่อน

    Now one of the burning issues is intense preaching by christianity due to which so many hindus are converting their religion from hinduism which clearly tells about gods and goddesses and who the supreme lord is, to christianity which do not reveal who that highest god is, but only tells some unknown imaginary god. why not pranavanda gas garu tell about the superiority or greatness of hinduism and the disadvantages of christianity, and encourage people to not to convert, and also encourage the converted people to come back to hinduism?

  • @Srinivas_Pilla
    @Srinivas_Pilla ปีที่แล้ว +1

    👏

  • @Mamidala-mk7wb
    @Mamidala-mk7wb 8 หลายเดือนก่อน

    వీళ్లంతా దొంగ స్వాములు ఇతను కొన్ని నమ్మాలి అని కాదు అంటున్నాడు యు ట్యూబ్ ఎన్ని జ్యోతిష్య ఛానళ్ళు ఉన్నాయో ఒక్కొక్క థంబ్నెయిల్ చూస్తే ఆ వీడియో చూడకుండా ఉండలేం ఎంత భయంకరముగా చెపుతారుంటే... వారి నోటికి ఎడివస్తే అదే ఇతనేమో నమ్మస్తా లేదా అని ప్రశ వేస్తే కొజ్జా జవాబు చెప్తున్నాడు కొన్ని మాత్రమే నమ్మాలి అని అనవసరం లేని ఉపోదగతలు చెబుతున్నాడు .

  • @venkatasitaramarao33
    @venkatasitaramarao33 ปีที่แล้ว

    Nammachu kani purthiga vatimeeda dipend avakudadu Mana prayatnym yekkuvaga Undali appudu grahalu Devudu kuda Todu padathadu

  • @ramyamartha8429
    @ramyamartha8429 ปีที่แล้ว +2

    Yes correct

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 8 หลายเดือนก่อน

    ఈ మీడియనే ఫస్ట్ అజ్ఞానం అమాయకత్వం లో ఉంది

  • @spanigarhi2664
    @spanigarhi2664 ปีที่แล้ว

    కర్మ సిధాంతం పాటించ వలసినది

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 8 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @MohanJami
    @MohanJami 6 หลายเดือนก่อน +2

    ప్రొపోజ్ మీకు ఎంతో ధన్యవాదములు మంచి మంచి చెబుతున్నారు దేవుడు అలా చూడాలని

  • @madhavareddyNalla-i7t
    @madhavareddyNalla-i7t 8 หลายเดือนก่อน

    Astrologers andaru cheptunnaru pariharalu doshalu navagrahalu pariharalu bayapettadam vativallane bayapadi eakkuva Christianity thisukodaniki biebil pettukodaniki intrest chupistunnaru astrologers pette tension bayam thisukoleka patinchaleka😢 Matam marutunnaru 😢

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy ปีที่แล้ว +1

    సాంఖ్య యోగము
    శ్లో|| 43: కామాత్మాన స్స్వర్గ పరా జన్మ కర్మ ఫల ప్రదామ్ |
    క్రియావిశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి||
    (ప్రకృతి)
    భావము: సుఖములు చేకూర్చు వారిమాటలు జన్మ కర్మ ఫలములొసగు అనేక క్రియలను ప్రేరేపించునవై ఉండును. అట్టి పనులు చేయుట వలన ఇహలోక సుఖములు భోగములు వచ్చుచుండును.
    వివరము: కొందరు వేద విషయములనే బోధచేయుచు, ఆ బోధలలో వ్రత క్రతువులు యజ్ఞ యాగముల విషయములను తెల్పుచు, ఫలానా వేదములో తెలిపినట్లు యజ్ఞము చేయుట వలన ఫలానా ఫలితము కల్గునని, పలాన వ్రతము చేయుట వలన వచ్చిన కష్టములు పోయి సుఖములు కల్గునని బోధించి, మనుజులను ఆ పనులు చేయుటకు పూనుకొనునట్లు చేయుదురు. అట్లు చేయుట వలన ఇహలోక సౌఖ్యములు కల్గును. మరియు ఆ పనులు చేయుట వలన మనకు తెలియకనే కర్మకూడ వచ్చి జన్మలకు కారణమగును. అట్టి పనుల వలన కర్మలు కల్గునేకాని దైవసన్నిధియైన మోక్షప్రాప్తి కలుగదు. ఏది మంచిదని తెలియక సహజముగ ప్రపంచ సుఖములనే కాంక్షించు ప్రజలకు, ఆ సుఖముల గూర్చియే చెప్పి అందుకు అవసరమైన పనులనే చేయునట్లు బోధించువారికి కూడ కర్మగల్గి జన్మలు కల్గునని, పై శ్లోకము యొక్క వివరముకాగా, అట్టి బోధలువిన్న ప్రజల గురించి భగవంతుడు ఈ విధముగా క్రింది శ్లోకమున చెప్పుచున్నాడు.

  • @babbera.rajeshkumar868
    @babbera.rajeshkumar868 8 หลายเดือนก่อน

    Anni vodhilesi ashramam lo thini pravachanalu cheppukune meeku m thelusthundhi pelli pillalu kutumba baram moyadam gurinchi nto jeevitham lo m cheyanode jeevith lo m cheyalo chepthadu

  • @badanaraju6520
    @badanaraju6520 ปีที่แล้ว +1

    RAMUDU ,KRISHNUDU , JESUS VEELLANDARU CHANIPOYARU KADA, VARINI DEVUDU ANTUNNAV ,ASALU DEVUDANTE MEANING TELUSA,

  • @9-d-35-pavankumar6
    @9-d-35-pavankumar6 ปีที่แล้ว +1

    Entha chakkaga cheptunnaru swami.

  • @sankargopi2440
    @sankargopi2440 ปีที่แล้ว

    రావణుడు ఎన్నో సంవత్సరాలు జీవించాడు మరి అప్పటి వరకు ఎవరు ఏమి చేయలేక పోయారు రాముడు వచ్చిన రాక పోయినా ఎవరైనా సరే వెళ్ళి పోవలసిందే

  • @pawankumarmathangi5225
    @pawankumarmathangi5225 ปีที่แล้ว

    Nuvvu cheppe bhagavantudike tappaleddhu nuvvu cheppedenti

  • @sunithamandela4546
    @sunithamandela4546 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏