Siddhaguru Ramanananda Follower Threatening Call | సనాతన ధర్మంలో సన్నాసులు Part 3 | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ต.ค. 2024

ความคิดเห็น • 496

  • @bhanuprakashp5691
    @bhanuprakashp5691 8 หลายเดือนก่อน +91

    పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది..... జనాలను ఆకట్టుకోవడంలో వీరికి వీరే సాటి.... ఇలాంటి పిచ్చి భక్తులు ఉన్నంతవరకు వీళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి...... త్వరగా ఆ భ్రమ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను... జై హింద్.... భారత్ మాతా కీ జై...... జై శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమాన్ కీ జై......

  • @vasantkrishna1246
    @vasantkrishna1246 8 หลายเดือนก่อน +151

    రమణానంద సిద్ధుడు కాదు సంసార బద్దుడు. భార్యా పిల్లలతో enjoy చేస్తూ ఇలాంటి శిష్యులను వెర్రి వెంగళప్పలు చేస్తున్నాడు

    • @udayarekhapalepu6587
      @udayarekhapalepu6587 8 หลายเดือนก่อน +11

      వీళ్ళు మూడులండి. భక్తి అంటే అర్ధం కూడా తెలయదు వీళ్లకి 🤬

    • @vasantkrishna1246
      @vasantkrishna1246 8 หลายเดือนก่อน

      @@udayarekhapalepu6587 అవునండి వీళ్ళకి అతడు మాంసం విపరీతంగా తింటున్నా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నా పర్వాలేదు.

    • @Renusri12
      @Renusri12 7 หลายเดือนก่อน +4

      ఆయన paid శిష్యుడు

    • @RanjanJi-bj9td
      @RanjanJi-bj9td หลายเดือนก่อน

      సనాతన ధర్మానికి పట్టిన చీడ పురుగు డేరా గుండు

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 8 หลายเดือนก่อน +47

    🙏సార్ ముందు ఫోన్ చేసి మాట్లాడిన వాడికి కుండలని శక్తి అంటే ఏంటో తెలుసా అడగండి సార్ వాడికి మీరు ఒక్కరే సరిపోరు ఇంకా పెద్ద పెద్ద గురువులు సత్యభామ లాంటివాళ్ళు అలాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ ఎందుకంటే తెలిసిన వాడితో అయినా చెప్పొచ్చు తెలియని వాడితో వాదించవచ్చు కానీ తెలిసి తెలియని మూర్ఖులతో వాదించడం అంటే మనకే సిగ్గుచేటు ఇన్ని చెప్తున్నాడే శివలింగాలు పెట్టాడు అభిషేకాలు చేస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు కుండలని శక్తి చేస్తున్నాడు ఇవి కాదు దేశానికి ఉపయోగపడేది ఏం చేస్తున్నాడు భక్తులిచ్చింది ఇలా తినడానికి తిరగడానికి కాదు దేశానికి ఉపయోగపడే విధంగా కనీసం 10 మంది పేదలకు తిండి పెడుతున్నాడా లేదంటే గుళ్ళు కడుతున్నాడా ఇలాంటి వాళ్లు ఎవరికి ఉపయోగం ఇలా ప్రశ్నించండి సార్ 🙏 జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 8 หลายเดือนก่อน +93

    కాంతా కాంచనాలను విడిచి పెట్టిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస.

  • @harinarayana1383
    @harinarayana1383 8 หลายเดือนก่อน +27

    పంజరం లో పడ్డ గొర్రె. గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్న దానికి 100% perfect example

  • @drprkrishna1
    @drprkrishna1 8 หลายเดือนก่อน +37

    Sorry Shiva Prasad garu...
    వీడు మామూలు కొండ గొర్రె కాదు...
    కల్లు తాగిన కొండ గొర్రె, వాడి కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను...

  • @truthprevails20
    @truthprevails20 8 หลายเดือนก่อน +15

    మంచి కార్య క్రమం చేపట్టారు. విజయీభవ. ఇదే నిజమైన జర్నలిజం.రమనానంద మతమార్పిడి మాఫియా ఏజంట్. ఆ విషయం ప్రజలందరికీ తెలియాలి.

  • @vyshnavi976
    @vyshnavi976 8 หลายเดือนก่อน +108

    కుండలిని జోలికి వెళ్లొద్ధు.. రోజు మాంసం తింటూ కుండలిని అంటే కుష్మాండం పగలగొట్టాలి

    • @nugurunarasimhachary5500
      @nugurunarasimhachary5500 8 หลายเดือนก่อน

      super cheppav bro vidu abhishekla amount church lu kaduthunnadu..donga na koduku ramananadha ..akkada evadu bottu kuda pettukoru

    • @sumathireddy8583
      @sumathireddy8583 8 หลายเดือนก่อน +2

      😂

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 8 หลายเดือนก่อน

      Non veg తింటే కుండలినీ రాదు అంటారు
      మరి వీడికి ఎలా వస్తుందో

    • @vyshnavi976
      @vyshnavi976 7 หลายเดือนก่อน

      @@eshanishiva8020 పళ్ళు రాల్తాయ్ నా గురించి నీకెందుకు లేడీస్ కామెంట్స్ కింద వెధవ కామెంట్స్ చేస్తే మర్యాద దక్కదు

  • @emanibhagyalakshmi8879
    @emanibhagyalakshmi8879 8 หลายเดือนก่อน +50

    జైశ్రీరామ్ శక్తిపాతం అని తల మీద చేతులు పెడతాడు నీ జబ్బులు అన్ని పోతాయి అంటాడు దానికి కొంత రేటు డబ్బులు అంట కుండలి శక్తి అంటే ఈ మాటలు ఫోన్ మాట్లాడే వాడికి తెలుసా సిద్ధ గురువైతే జ్ఞానం వచ్చినాడు అయితే సంసారం పెట్టుకుని భార్యాబిడ్డలు పెట్టుకొని ఈ వేషాలు ఎందుకు ప్రజల్ని మోసం చేయడానికి తప్పితే జ్ఞానం వచ్చినాడు అయితే ఇక్కడ ఉంటాడా మహానుభావుడు పరమహంస రామకృష్ణ పోలుస్తారు భారత మాత కి జై

  • @naveenmudhiraj8197
    @naveenmudhiraj8197 8 หลายเดือนก่อน +32

    ఈ రామానానంద పిచోళ్ళని చేసాడు జనాలని.... కుండలిని శక్తి అని music పెట్టి దైవని చూపిస్త అని... లక్షలు దొబ్బడు జనాల దగ్గర...

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 8 หลายเดือนก่อน +37

    అమాయకపు భక్తుడు..నిండా మునిగిన తర్వాత తెలుస్తుంది .

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 8 หลายเดือนก่อน +32

    ఆ గొట్టంగాడిని రామకృష్ణ పరమహంస తో పోలుస్తున్నాడు ఈ గోత్యంగాడు😂

  • @Suryanarayanass
    @Suryanarayanass 8 หลายเดือนก่อน +37

    ఆయన నాన్ వెజ్ చక్కగా తింటాడు మరి మహర్షి అని పేరు పెట్టుకున్నాడు గాని మహర్షి ఎట్లా అయినట్లుగా ఎవడికి తెలియదు అమెరికా వెళ్తే మరి షర్టు షార్ట్ తొడిగి బీచ్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అమాయకులు ఉన్నంతవరకు ఇట్లాంటి వారి వారి ఆటలు సాగుతా ఉంటాయి

  • @humungous09
    @humungous09 8 หลายเดือนก่อน +33

    ఆది శంకరాచార్య ఒక్కరే గురువు అనే శబ్దానికి, పవిత్రతకు సంకేతం. అంతే.. ఇలాంటి వాళ్ళు సిద్ధ గురువు అనే పేరు పెట్టుకుని, అమాయక ప్రజలను మోసం చేస్తూ జల్సా చేస్తున్నారు. అన్నింటికీ మించి సనాతన ధర్మాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.
    అన్య మతస్తుల కంటే వీళ్ళే ఎక్కువ ప్రమాదం. సనాతన ధర్మం లో వ్యక్తి పూజ నిషేదం కూడా..

  • @srikanthreddy6626
    @srikanthreddy6626 8 หลายเดือนก่อน +12

    This is true journalism 👏
    Long live Bharathavarsha

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 8 หลายเดือนก่อน +19

    సమాజంలో ఇంకా ఇటువంటి వెదవులు వున్నారా?.. ధన్యవాదాలు భరత్ వర్ష గారు.. ఇటువంటి వెదవులని మార్చలేము..

  • @tejaswinisethi3510
    @tejaswinisethi3510 8 หลายเดือนก่อน +12

    బ్రో మీకు settled mind ఉంది.. keep it up...

  • @PriyaVris
    @PriyaVris 8 หลายเดือนก่อน +11

    Great job handling this mentally deranged person. కుండలిని శక్తి అంట పైగా. Our dharma is being attacked so many ways😢
    Thank you for your professionalism and fearlessness🙏
    God bless. Take care.

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 8 หลายเดือนก่อน +31

    రామకృష్ణ పరమహంస ఎప్పుడు మాంసము తినలేదు.

    • @sainadhspokenenglish7167
      @sainadhspokenenglish7167 8 หลายเดือนก่อน +1

      Read his books

    • @srinivask2485
      @srinivask2485 8 หลายเดือนก่อน +2

      Fish is a staple food for Bengalis. Nothing wrong with that.

    • @divyaboss
      @divyaboss 8 หลายเดือนก่อน +2

      రామకృష్ణ పరమహంస గారికి హిందుత్వానికి సంబంధం ఏంటి?
      అతను మతాలకు అతీతులు.
      Vaidikam ను జై శ్రీరామ్ ni అతను ప్రోత్సహించలేదు.
      కేవలం శంకరాచార్యుల వారిని పట్టుకో.
      పీఠాధి పతి పరంపర చాలు.
      రామకృష్ణ పరమహంస, మెహర్ బాబా,
      అన్నమయ్య, రమణ మహర్షి, సాయి బాబా వీరు మతాల సంప్రదాయాలను ప్రక్కన పెట్టారు.
      జై శ్రీరామ్ చాలు.

    • @kusumsg6733
      @kusumsg6733 8 หลายเดือนก่อน +2

      పరమహంస మతం మరమని కానీ కొత్త మతం కానీ తెలీదు ఎవరి మతం ఆచారం వాళ్ళని పాటిస్తూ భగవంతుడి ను తెలుసుకోనున్నారు ఆయన అన్ని మతాల సారం ఒక్కటే అని చెప్పారు ఆయన తో వీడి కి పోలిక ఏమిటి?

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      @@kusumsg6733 అదే నేను చెప్పేది. సాయిబాబా ,రామ కృష్ణ పరమహంస ఎవరినీ మతం మారమని చెప్పలేదు. హిందువులు కొంతమంది ఒక గురు పరంపర ని నమ్ముతున్నారు. ఆ కులంలో ఉన్న గురువులనే నమ్మాలి. జై శ్రీరాం అని మాత్రమె అనాలి.
      రామకృష్ణ పరమ హంస గారు దీనుల, శూద్రుల కాలనీకి వెళ్ళి ప్రజలను చైతన్య పరిచారు. సాయిబాబా కూడా దీనులకు, శూద్రులకు జ్ఞాన బోధ చేసారు. వీరు మతాలకు అతీతులు మీరు ఈ వీడియో వారు, లలిత్ కుమార్ గారు, భారత వర్ష గారు చెప్పే హిందూ మతంలో ఉండాలి అనుకుంటే వేరే దేవీ దేవతల్ని, పరంపర లేని గురువులను ప్రక్కన పెట్టి కేవేలం రాముని మాత్రమే పూజించాలి. జై శ్రీరాం.

  • @aparnarayala8132
    @aparnarayala8132 8 หลายเดือนก่อน +27

    12 వ అవతారం ఎత్తిన మీ ద్వారా మేం ఏ పిచ్చి గురువు మాయలో పడకుండా జాగ్రత్త గా ఉండగలుగుతాము.
    Thanks for your valuable audio clipping voice message

  • @sekharbv4774
    @sekharbv4774 8 หลายเดือนก่อน +14

    జై శ్రీ రామ్ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జై జై హనుమాన్ జై హింద్ భారత్ మాతా కి జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      హనుమంతుడు రామ భక్తుడు, అతను వైశానవుడు కారు. కేవలం ద్రవిడ వ్యక్తి. కేవలం రామున్ని మాత్రమె పూజించండి. జై శ్రీరాం.

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 8 หลายเดือนก่อน +28

    ఆధ్యాత్మికత వేరు దైవశక్తి వేరు ? కుండలిని శక్తి ఉన్నవారు ఇలా ప్రవర్తించరు.

  • @sangishettychandrashekhar8286
    @sangishettychandrashekhar8286 8 หลายเดือนก่อน +11

    12 వ అవతారం .. సూపర్ అద్భుత: జయహో భరత వర్ష .

  • @gopalakrishnagudimetla1189
    @gopalakrishnagudimetla1189 8 หลายเดือนก่อน +4

    నమస్కారం శివ ప్రసాద్ గారు. మన సనాతన ధర్మాన్ని ఈ దొంగ సన్నాసుల / బాబాల బారిన పడకుండా అందరికీ కనువిప్పు కలిగేలా మన హిందూ సమాజాన్ని వీరి బారిన పడకుండా చాలా మం‌చి ప్రయత్నం చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఈ బ్రహ్మ కుమారీలు గురించి కూడా ఓ వీడియో చేయండి. ఈ బ్రహ్మ కుమారీల బాధితులు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వచ్చే శివరాత్రి సీజన్లో కూడా వీళ్ళు చాలా హడావిడి చేస్తారు. వీళ్ళంతా ఓ మాఫియాగా పని చేస్తున్నారు.

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 8 หลายเดือนก่อน +24

    🙏సార్ వాళ్ల సిద్ధగురువును రమ్మనండి సార్ నిరూపించుకోవడానికి వీడికి ఎందుకు అంత దూల🙏 జైశ్రీరామ్

    • @sainadhspokenenglish7167
      @sainadhspokenenglish7167 8 หลายเดือนก่อน

      Neeku endukura

    • @avengers3273
      @avengers3273 8 หลายเดือนก่อน +10

      ​@@sainadhspokenenglish7167 nuvvena aa phone lo matladindi 🐐 🐐 🐐 😂😂😂

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 8 หลายเดือนก่อน +5

      ​@@sainadhspokenenglish7167 eri hooka😂

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 8 หลายเดือนก่อน +7

    జై భారత్! సనాతనధర్మం వర్ధిల్లాలి! జై శ్రీరామ్!

  • @umadevi-jk9nb
    @umadevi-jk9nb 8 หลายเดือนก่อน +11

    డ్రామాలు చూస్తుంటే, వాళ్ళను మార్చాలి.. లేదంటే అన్నీ మట్టి కలిసి పోతాయి

  • @sarithar9549
    @sarithar9549 8 หลายเดือนก่อน +8

    Superb bro your language, way of talking and handling that mental fellow is really superb

  • @drsaikiranc
    @drsaikiranc 8 หลายเดือนก่อน +16

    Remarkably extraordinary journalism

  • @aparnarayala8132
    @aparnarayala8132 8 หลายเดือนก่อน +9

    Bharatvarsha channel ki ధన్యవాదాలు.
    మమ్మల్ని చైతన్య పరచుతూ అవతల మాట్లాడుతూ ఉన్న వ్యక్తి తిక్క మొత్తం బయటక చూపించగలిగారు

    • @mr.attitude..
      @mr.attitude.. 8 หลายเดือนก่อน +1

      ​@@sainadhspokenenglish7167నీ అక్క 😂

    • @avengers3273
      @avengers3273 8 หลายเดือนก่อน

      ​@@mr.attitude..😂😂😂😂😂😂

    • @shivakumarisana
      @shivakumarisana 8 หลายเดือนก่อน

      call half lo cut cheyadama

    • @mr.attitude..
      @mr.attitude.. 8 หลายเดือนก่อน

      @@shivakumarisana సరే నేను హల్ఫ్ లో కట్ చేయను నీ నంబర్ ఇవ్వు

    • @aparnarayala8132
      @aparnarayala8132 8 หลายเดือนก่อน +1

      సమాజంలో మాలాంటి చాలా కొంతమంది కి మాత్రం ఖచ్చితంగా సమాజం పట్ల బాధ్యత కావాలి అని అనుకోవటం వలన ఈ కామెంట్స్ పెట్టడం జరిగింది..
      చాలా మంది కి గొప్ప గొప్ప అవగాహన ఉంటుంది.
      మాలాంటి అవగాహన తక్కువగా ఉన్న వారి కోసం మాత్రమే ఈ వీడియో లు అని గ్రహించండి.
      వీడియో నచ్చని వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత, అవగాహన చాలా ఎక్కువగా ఉండి ఉండటం వల్ల ఇలాంటి కామెంట్స్ పెట్టటం జరిగి ఉంటుంది
      మాలాంటి వారికి ఇలాంటి వీడియోలు చాలా అవసరం.

  • @srikanthm765
    @srikanthm765 8 หลายเดือนก่อน +6

    Very informative. Hats off to your team for enlightenment by taking great risk...
    Sri Ramudini tappuga anna valanu meeru gurtunchali...
    Hats off Bharatavarsha
    Jai Sri Ram

  • @GogreenGosolar123
    @GogreenGosolar123 8 หลายเดือนก่อน +24

    మన సనాతన ధర్మంలో ఒక చెడు పని చేస్తే దాని శిక్ష త్వరగా అనుభవించుట లేదు అందుకని విర్రవీగి పోతున్నారు దుర్మార్గులు చాలామంది ,ఇతరుల లాగా మనం కూడా భయపెట్టేలా మన ధర్మం ఉంటే లేదా ఏమైనా చెడుగా ప్రవర్తించినప్పుడు వెంటనే శిక్ష ఎదురైతే అప్పుడు అందరికీ భయం ఉంటుంది మరి ఏది ఎదవ పని చేయకుండా ఉంటారు

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      నిజమే కేవలం గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @muraliduddukuri6132
    @muraliduddukuri6132 8 หลายเดือนก่อน +23

    సర్ .... ఆ ఫోన్ లో మాట్లాడే వారికి పిచ్చి peak స్టేజ్ కీ చేరింది సర్....! ఆ మధ్య విద్యాధికు లు ఇలా o టి స్టేజ్ కీ చేరి కుటుంబం మొత్తం చనిపోయారు....!

  • @renukarachuri7967
    @renukarachuri7967 8 หลายเดือนก่อน

    🙏 మీకు అతనికి చాల తేడా వుంది బాబు, రమనాంనంద మనుష్యులను మోసము చేస్తున్నారు, మీరు ప్రజలను చైతన్యము చేస్తున్నారు, ఇది తేడా. మీరు ఇలాగే చేయండి👌🏻🙏👍

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 8 หลายเดือนก่อน +4

    Your right Bharathvarsha 🇮🇳🙏🇮🇳

  • @muraliduddukuri6132
    @muraliduddukuri6132 8 หลายเดือนก่อน +14

    మాంసం తో పాటు మందు కూడా నా సర్....!

  • @Jaisriram65
    @Jaisriram65 7 หลายเดือนก่อน +1

    నిజమైన ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని కాపాడే సన్యాసులు అవితే వాళ్ళకి వేలకోట్లతో అవసరం ఏముంది వాళ్ళు నిజంగా సిద్ధ గురువులే అవుతే వందల ఎకారాలతో పని ఏముంది సనాతన ధర్మానికి ఇలాంటి సన్నాసులతో చాలా ప్రమాదం దయచేసి నా హిందూ బంధువులు అందరూ కూడా ఇలాంటి మోష పూరిత స్వామిల్ని నమ్మకండి
    జై శ్రీ సీతారామ్
    జై భారత్

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      కేవలం గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @subhash7588
    @subhash7588 8 หลายเดือนก่อน +1

    శుభోదయం శివ ప్రసాద్ గారు , నా అభిప్రాయం ప్రకారం ఈయన దొంగ సిద్ద గురువు గారు అని అనుమానం .
    జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @RRviewse
    @RRviewse หลายเดือนก่อน +1

    దుర్వ్యాసనాలకు బానిస అయినవాడు రామనానంద గాడు బాబా ఎలా అవుతాడు

  • @mssharma1510
    @mssharma1510 8 หลายเดือนก่อน +16

    పీఠం, కుండలినీ, రామకృష్ణ పరమహంస, దత్తాత్రేయ, శాస్త్ర ధిక్కారం, వేదం, ఆధ్యాత్మికత, ధ్యానం, దైవత్వం, 😂😂😂

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 8 หลายเดือนก่อน +5

    వెదవలకు బుద్ది రాదు రామననందుడు ఓ చెత్తా వెదవ హనుమంతుడు ఓ కొతి దెవుడు ఎలా అవుతాడు అన్నా చెత్తా వెదవ హిందువు ఎలా అవుతాడు దరిద్రపు గొట్ఠు వెదవల్లారా బుద్ది లేదు.
    ఇలాంటి వాని ఫోన్ నెంబర్ పెట్టాగలరు

  • @PrasadMedida-y3n
    @PrasadMedida-y3n 8 หลายเดือนก่อน +21

    జై శ్రీ రామ్ శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ 🎉🎉🎉

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      జై శ్రీరాం చాలు మాత్రే నమః ఎందుకు?

  • @JaiBharat99950
    @JaiBharat99950 8 หลายเดือนก่อน +1

    బ్రదర్ అడ్డంగా వాదించారు, వీడియో చూసి బాగుప డు నాయనా

  • @AnjalienterprisesRamuPG-in7ud
    @AnjalienterprisesRamuPG-in7ud 8 หลายเดือนก่อน +4

    Elanti vedhavaki correct answer echaru DSP garu

  • @VenkateshDupana
    @VenkateshDupana 8 หลายเดือนก่อน +5

    Gattiga buddi chepparu prasad Garu
    Elanti yadavalu undabatte
    Sanatana dharmanni digajarustunnaru
    Jai Sri Sri ram

  • @iamSaiADITYA
    @iamSaiADITYA 8 หลายเดือนก่อน +3

    జగద్గురు దత్తాత్రేయులు, జగద్గురు ఆదిశంకరాచార్యులు, పరమహంస రామకృష్ణులు, స్వామి వివేకానందులు.. వారితో సరిపోల్చి వితండ వాదన చేసేందుకు ఎంతటి దుస్సాహసము..!? వారి పాదధూళి రేణువు యొక్క శక్తితో కూడా సరితూగలేరు..

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      నిజమే కేవలం గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 8 หลายเดือนก่อน +2

    సూపర్ సార్ బాగా ఇచ్చారు గుడ్డి శిష్యుడికి 😂😂👌👌👌🙏జై శ్రీ రామ్

  • @satyavanicherukumilli986
    @satyavanicherukumilli986 8 หลายเดือนก่อน +5

    Thank you sanatan 🙏. Jai Sri Ram 🙏

  • @sarvathomukham
    @sarvathomukham 8 หลายเดือนก่อน +9

    Remarkably extraordinary journalism. Respect you 👍.
    This so called Swamiji has been misguiding people on the most powerful Hindu feminine divine forms Dashamahavidyas for some time and you were spot on in exposing him. Thanks for your time and effort.
    Vishakha Sharada Peetham is another one conning people.
    शुभं भुयात

  • @Karthik.90
    @Karthik.90 8 หลายเดือนก่อน +3

    ఇలాంటి వాళ్ళ వల్లే అమాయకులు బలి అయిపోతున్నారు

  • @VenkateshDupana
    @VenkateshDupana 8 หลายเดือนก่อน +8

    Jai Sri ram
    Joju udayam matton tine murkudu guruvu yala avutadu
    E lanti yadavalaku buddi cheppali
    Jai Sri ram

  • @aparajitan3645
    @aparajitan3645 8 หลายเดือนก่อน +1

    రాముడుదేవుడుకాదు, కృష్ణుడుదేవుడుకాదు అన్న వాళ్ళ తోవాదనలు అనవసరం. మనధర్మానికి హానికరమైన ప్రవర్తనచేసే వాళ్ళతో వాదనలనవసరం 😮 జైహింద్ జైభారత్ జైహిందూత్వ

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      నిజమే కేవలం గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @mnsrani3249
    @mnsrani3249 8 หลายเดือนก่อน +10

    ఈయన చతుర్వేదములలో తప్పులు ఉంటే సరిదిద్దినాను అని కూడా చెప్పుకున్నారు. ఇన్నాళ్లకు ఇటువంటి వారి గురించి ప్రజలకు తెలియ చెప్పి మంచిపని chestunnarandi🙏🙏

  • @MrRohitbhaskar
    @MrRohitbhaskar 8 หลายเดือนก่อน +1

    Excellent Sir, congratulations

  • @pasupuletinumamaheswari9814
    @pasupuletinumamaheswari9814 8 หลายเดือนก่อน +3

    Super chepparu sp garu 👌👌👌

  • @RajuRajut-oq1ul
    @RajuRajut-oq1ul 8 หลายเดือนก่อน

    ధన్యవాదములు భరత్ వర్షం
    గారు

  • @gayathri7831
    @gayathri7831 8 หลายเดือนก่อน +2

    Great work Siva garu...

  • @panchaksharivenkatasukumar2393
    @panchaksharivenkatasukumar2393 8 หลายเดือนก่อน +1

    చదువుకున్న మూర్ఖులు అనబడే ఈ కామెడీ భక్తులకోసం మీరు చేస్తున్న కృషి చాలా బాగుంది dsp గారూ... దైవం మానుష రూపేణ అనేది ఆయనకి అర్థం కావట్లేదు..

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 8 หลายเดือนก่อน +4

    VERY EFFORTS 👏👏👏👏

  • @Saikishorprapancham
    @Saikishorprapancham 8 หลายเดือนก่อน +8

    జై శ్రీరామ్...🚩🚩🚩

  • @lakshmiboddani5338
    @lakshmiboddani5338 8 หลายเดือนก่อน +9

    A man who knows how to make money, a man who knows how to attract mad devotees, mad devotees of a mad god

  • @harikrishna-ih6tt
    @harikrishna-ih6tt หลายเดือนก่อน

    Janalaki paityam mudiripoindi sir. It takes some time. Thanks for your patience. Jai bharatvarsha.

  • @RamaKrishna-sb9lt
    @RamaKrishna-sb9lt 8 หลายเดือนก่อน +2

    జై హింద్ జై భారత్ dsp గారు 🙏🙏🙏

  • @vegisrinivas4624
    @vegisrinivas4624 8 หลายเดือนก่อน +1

    Annayya aa vaarahi talli meeku sadaa raksha gaa untaru... Meeku varaahi amma sri rama raksha... Jai sri ram 🙏

  • @VenkateshDupana
    @VenkateshDupana 8 หลายเดือนก่อน +4

    Good sodara
    Media yavarinaina prashnincha vachchu
    Guruvulanu cheppi prajalaku
    Mabyapetti dabbu dochukuntunna elanti yadavalaku gattiga buddi cheppali
    Jai Sri ram

  • @vijayalakshmipva3043
    @vijayalakshmipva3043 8 หลายเดือนก่อน +5

    Meditation చేసేవాడు ఎవడూ మీరు నాతో మెడిటేషన్ చేయగలరా అని ఛాలెంజ్ చేసే లెవెల్ లో ఉండడు.... దానికి అతీతమైన లెవెల్ లో ఉంటాడు. కుండలినీ జాగృతి అంటే చెప్తాడు ఎంటో immediate గా... అక్కడే తెలిసిపోతోంది వాడికి కుండలినీ జాగృతి కాదు కదా sanaatana ధర్మం అంటే ఏంటో కూడా తెలీదూ అని.

  • @RamaKrishna-um7fo
    @RamaKrishna-um7fo 8 หลายเดือนก่อน +2

    గురువా తొక్క మాకు మా దేవుడే గొప్ప మా దేవుడ్ని కించ పరిస్తే మేం ఊరుకోము

  • @kavacham384
    @kavacham384 8 หลายเดือนก่อน +1

    Dear Dear Dear Dear Dear Dear
    Respected
    Enlightened Enlightened
    Enlightened Enlightened
    Enlightened Enlightened
    Young gentleman 🙏

  • @divyaboss
    @divyaboss 4 หลายเดือนก่อน +1

    నిజమే కేవలం గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
    1. Brahmakumarees గురించి,
    2. Patrijee గురించి,
    3. విశ్వ స్ఫూర్తి గురించి,
    4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
    5.షిర్డీ సాయిబాబా గురించి,
    6.రామకృష్ణ పరమ హంస గురించి,
    7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
    8.కల్కి భగవాన్ గురించి,
    9. రమణ మహర్షి గురించి,
    10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
    11.అమ్ముల సాంబశివరావు గురించి,
    12.శివుని గురించి,
    13.రమణ నంద గురించి,
    14.జగ్గీ వాసుదేవ్ గురించి,
    15.దేవీ దేవతల గురించి
    16. మెహర్ బాబా గురించి
    17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
    హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

    • @kpraveenkumar4571
      @kpraveenkumar4571 4 หลายเดือนก่อน

      అంటే హిందువు అంటే ఎలా ఉండాలి?
      కేవలం రాముడిని మాత్రమే పూజించాలా ?
      వేరే దేవి దేవతల్ని పూజించకూడదా?
      మరి బెజవాడ కనక దుర్గ?
      మధుర మీనాక్షి అమ్మ?
      కోల్కత్త కాళిక మాత?
      శివుడు ఎందుకు దేవుడు కాదో తెలుపుతారా?
      ఈ ఛానల్ ద్వారా వివరించండి.
      మీలాంటి వారి వల్లే మతాలూ మారుతున్నారు.
      మొదట హిందూవులను వర్ణ వ్యవస్థతో వేరు చేసారు, తరువాత కుల వ్యవస్థ తో ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకాలు.
      మీ దృష్టిలో హిందువు అంటే కేవలం రామున్ని మాత్రమె మొక్కాలి, లేదా వైష్ణవ రూపంలో దేవుణ్ణి మొక్కాలి.
      ముస్లిమ్స్ ని, క్రైస్తవులను తరిమి తరిమి వేరే ప్రాంతాలకు వెల్లగొట్టాలి.
      ఆ మతాలలో మంచివారు ఉన్నా సరే వారిని విమర్శతో చూడాలి.
      తరువాత రామున్ని కాకుండా వేరే దేవుళ్ళని మొక్కేవారిని విమర్శించి బలహీన పరిచే ప్రయత్నం చేయాలి.
      మీరు చెప్పినట్లే హిందువులు ఉండాలి అంతేనా ?
      ఎవరురా మీరంతా ?
      ఆ లలిత్ గాడు, ఈ భారత వర్శగాడు, ఆ KDR గాడు, కళ్యాణి ?
      ఆ సోడా బుడ్డి గాడు మీకు వేరే పనిలేదారా? హిందువుల మధ్యలో గొడవలు తెస్తున్నారు.
      అందుకేరా మీతో పాటు హిందువులను బత్తాయిలు అంటున్నారు.
      ప్రతీ మతంలో మీలాంటి చెత్త గాల్ల వల్లే గొడవలు.
      సమాజానికి మంచి చేయండి.
      మీరు ద్వేషం పెట్టుకున్న మతంలో అబ్దుల్ కలాం గారి లాంటి వారు ఎంతో మంది ఉన్నారు.
      మీలాంటి వారి వల్లే భక్తి ఉద్యమం వచ్చింది.
      హిందువులు దుర్గమ్మ తల్లిని, సాయి బాబా ని, శివున్ని, మీనాక్షి మత ని మొక్కితే మతం మారరు. కానీ మీలాంటి వారి విష ప్రచారాల కారణంగా మతాలు మారుతారు.
      మీలాంటి వారి వల్ల హిందువులు వారి వారి ప్రాంతాల్లో BJP కి వోట్ వేయటం లేదు. ఛీ. మారండి బే.

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      @@kpraveenkumar4571
      అబ్దుల్ కలాం గారు ఉన్నంత మాత్రాన ముస్లిమ్స్ ని గౌరవించాలా?
      వారిని పాకిస్తాన్ పంపతానికే మా లలిత్ కుమార్, భారత వర్ష ఛానల్ లు పోరాటం చేస్తోంది. కిరస్తానేయుల్ని తరిమి తరిమి ఎడారికి పంపి తర్వాతా మీలాంటి వారి సంగతి చూస్తాము. ఇదే మా agenda.
      అందుకే BJP కి వోట్ వేసి గెలిపిస్తున్నాము. కర్ణాటక, ఆంధ్ర సంగతి కూడా చూస్తాము. ఇప్పుడు చెప్పు ఎం పీకుతారు?
      ఉంటే కట్టర్ హిందుగా ఉండు లేదా దొబ్బెయ్.

    • @dhatrikarahul5658
      @dhatrikarahul5658 4 หลายเดือนก่อน

      @@divyaboss లలిత్ కుమార్, భరత వర్ష, ధర్మ పోరాటం సోడా బుడ్డి గాడి మాఫియా వల్ల మంచి హిందువులకు కూడా remarks వస్తున్నాయి. మొదట మీరు కట్టకట్టుకొని ఒక ప్రాంతానికి దొబ్బెయ్యండి. సిగ్గుందా? ఎవర్రా మీరంతా?
      హిందూ మతాన్ని గుత్త పట్టుకున్నట్లు పిచ్చి పులక వేషాలు మీరు.
      మేము ఏ దేవుణ్ణి మొక్కాలి?
      మేము ఏ గురువును పట్టుకోవాలి? అనే విషయం నిర్ణయించటానికి మీరేవరురా?
      మీరు చేసే చేష్టలకు జై శ్రీ రాం అనాలి అంటే కూడా ఏదో నాది నాకే మతోన్మాదినా అన్నట్లు అనిపిస్తుంది.
      నేను రామున్ని మొక్కుతాను , నా ఇష్టమైన దేవుళ్ళను మొక్కుతాను . ఎవడి అభిప్రాయం వారిది . నచ్చకపోతే ఆ లలిత్ గాడు, ఈ భరత వర్ష గాడు వచ్చి నా సంక నాకండి.
      ఏమైనా సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి బే.

  • @rajaiahkudidela5019
    @rajaiahkudidela5019 8 หลายเดือนก่อน

    భరత వర్షం గారు ఆయనకు మంచి సమాధానం చెప్పిండ్రు

  • @ch.b.s.m6017
    @ch.b.s.m6017 8 หลายเดือนก่อน +3

    రామాయణం ని వీమర్శించడం సనాతణ దర్మమా!

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 8 หลายเดือนก่อน +3

    Jai shree Ram 🙏 Jai Hind

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 8 หลายเดือนก่อน +3

    Chakkani counter ichcharu DSP Garu 🙏👍👍👍👍👍👍👍👍

  • @PramodGaming-s2t
    @PramodGaming-s2t 8 หลายเดือนก่อน +3

    Jai Hindh Jai Bharath

  • @lordsun153
    @lordsun153 8 หลายเดือนก่อน +2

    శంకర భగవత్పాదులు సాక్షాత్ పరమ శివుడు..... ఆది గురువు......🎉🎉

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      పరమ శివుడు కాదు కేవలం వైశ్వ్యం మాత్రమె.
      మనం అర్యులం ద్రవిడులం కాదు. మీకు అవగాహన్ కలగాలి. గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @thimmareddy9866
    @thimmareddy9866 8 หลายเดือนก่อน +2

    ఎంత వచ్చినట్టు మాట్లాడడం కాదు మనషిగా పుట్టిన ఎవరికి శక్తులు ఉండవు తెలుసుకొండి ఒక్కసారి మహా భారతం చదవండి శ్రీకృష్ణుడు స్వయంగ చెప్పాడు

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 8 หลายเดือนก่อน +1

    అమాయక భక్తుల డబ్బులతో వందల ఎకరాల్లో ఆశ్రమం పెట్టాడు సుద్దగురు బండానంద

  • @mkramamurthy3733
    @mkramamurthy3733 8 หลายเดือนก่อน +1

    Super baaga adigamaru thank u bharata varsha

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 7 หลายเดือนก่อน +1

    డ్రమనానంద గాడి శిష్షుడు కాదు జీతగాడు ఆ వాదించే వాడు 💯

  • @RamanjibeereRamanji
    @RamanjibeereRamanji 8 หลายเดือนก่อน +4

    Jai shree Ram

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 8 หลายเดือนก่อน +1

    స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస తో వీడికి పోలికా ఎంత గుడ్డిగా,ఎంత అజ్ణాంనంగా ఉన్నారు ఈ ప్రజలు.

  • @sureshbabu-xp4xb
    @sureshbabu-xp4xb 8 หลายเดือนก่อน +1

    ED should investigate his wealth

  • @pydirajusirimalla3784
    @pydirajusirimalla3784 8 หลายเดือนก่อน +3

    ఇలాంటి ఎరువులను మార్చలేము

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 6 หลายเดือนก่อน

    జయ జయ శంకర హర హర శంకర

  • @mkramamurthy3733
    @mkramamurthy3733 8 หลายเดือนก่อน +3

    Sir agnipravesam cheyyamanadi great

  • @shivanand6049
    @shivanand6049 2 หลายเดือนก่อน

    Super sir Jai shree ram

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 8 หลายเดือนก่อน +13

    వివేకానందుడు జన్మ సిద్ధుడు. శిష్యులను ఎప్పుడు మాంసము తినమనలేదు.

    • @sainadhspokenenglish7167
      @sainadhspokenenglish7167 8 หลายเดือนก่อน

      Read his books

    • @divyaboss
      @divyaboss 4 หลายเดือนก่อน

      నువ్వు హిందువువా? గ్రామాలలో రామాలయాలు మాత్రమే ఉండాలి. వేరే ఆలయాలకు పోయే హిందువులకు బుద్ధి చెప్పాలి. మన RSS , లలిత్ కుమార్ గారి టీం, భారత వర్ష టీం, KDR టీం వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలి. ఒక్కొక్కడికీ వాచిపోతే గాని వీరు మారరు. మొదట
      1. Brahmakumarees గురించి,
      2. Patrijee గురించి,
      3. విశ్వ స్ఫూర్తి గురించి,
      4. పుట్టపర్తి సాయిబాబా గురించి,
      5.షిర్డీ సాయిబాబా గురించి,
      6.రామకృష్ణ పరమ హంస గురించి,
      7. వివేకానంద గారు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మాట్లాడారు అందువల్ల దాని గురించి,
      8.కల్కి భగవాన్ గురించి,
      9. రమణ మహర్షి గురించి,
      10. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి,
      11.అమ్ముల సాంబశివరావు గురించి,
      12.శివుని గురించి,
      13.రమణ నంద గురించి,
      14.జగ్గీ వాసుదేవ్ గురించి,
      15.దేవీ దేవతల గురించి
      16. మెహర్ బాబా గురించి
      17. బుద్ధ గురించి హిందూ ప్రజలకు అవగాహన ఇవ్వాలి .
      హనుమంతుడు కూడా రామ భక్తుడు మాత్రమె అతను వైష్ణవుడు కారు. శివున్ని పూజిస్తారని సమాచారం కానీ హనుమంతుణ్ణి కూడా దేవుణ్ణి చేసారు. దయచేసి ఇందులో మీరు కల్పించుకొని ఒక్కొక్క హిందువుకు అవగాహనా ఇవ్వాలి.

  • @omshaktiamma3491
    @omshaktiamma3491 8 หลายเดือนก่อน

    Super ga chepparu sir...shebash...v v good sir.
    .

  • @sanatanavidyarthi
    @sanatanavidyarthi 8 หลายเดือนก่อน +5

    శిష్యుడు గారికి ఎక్కడ ఓపిక సహనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఏమి కనపడటం లేదు పాపం . సిద్ధ గురు ని ఇంకా బాగా అనుసరించాలి /అనుకరించాలి

  • @palthiyaramuchuahan1743
    @palthiyaramuchuahan1743 8 หลายเดือนก่อน

    Iam supporting you sir

  • @3836SKR
    @3836SKR 8 หลายเดือนก่อน +5

    రామకృష్ణ పరమహంస మాసం తిన్నది ప్రసాదం లాగా.ఇతని లాగా ప్రతిపూటా కాదు

  • @kesavajangam6040
    @kesavajangam6040 8 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ Super అన్న గురువులు మాంసాహారాన్ని ముట్టరు అతను గురువు కాదు మోసగాడు జై శ్రీ రామ్

    • @kpraveenkumar4571
      @kpraveenkumar4571 4 หลายเดือนก่อน

      నీ బొందరా నీ బొంద.

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 8 หลายเดือนก่อน +2

    తెలంగాణ లో మరో దేరా బాబా....వాళ్ళు కొన్ని ఇలాంటి గొర్రెలను రక్షణ గా పెట్టుకుంటారు....

  • @srk1604b
    @srk1604b 8 หลายเดือนก่อน +2

    Jai Hind ✊✊✊

  • @rojareddybodugam5989
    @rojareddybodugam5989 8 หลายเดือนก่อน +2

    వాన్ని ఎలా, ఎందుకు నమ్ముతున్నారు అనేది అసలు అర్థం కావట్లేదు. నాకు తెలిసిన ఫ్యామిలీ ఒకటి కూడా వాడి పిచ్చి భక్తి లో ఉన్నారు.

  • @lakshmijarugumilli4216
    @lakshmijarugumilli4216 6 หลายเดือนก่อน

    Good job 👏 👍

  • @hyderabadflotvilla9192
    @hyderabadflotvilla9192 8 หลายเดือนก่อน +2

    ఆ స్వామి గాడు అమెరికాలో అమ్మాయిల బ్రోకర్

  • @bandidurgaprasad4902
    @bandidurgaprasad4902 7 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏 Jai shree ram, Jai bharat varsha garu 🙏🙏🙏

  • @godbless6789
    @godbless6789 8 หลายเดือนก่อน +1

    Meru 12 va avataram ani anna prathisari Goosebumps 👌👋

  • @lakshminadipudi9323
    @lakshminadipudi9323 8 หลายเดือนก่อน +2

    Jai LàkshmiNarasimhaSwami