గరికపాటి స్పీచ్ వింటే పడి పడి నవ్వుతారు 😂😂 | Garikapati Narasimha Rao Hilarious Comedy Speech | PC

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • #politicalculture #PoliticalculturePoliticalnews
    గరికపాటి స్పీచ్ వింటే పడి పడి నవ్వుతారు 😂😂 | Garikapati Narasimha Rao Hilarious Comedy Speech | PC

ความคิดเห็น • 290

  • @BalakishanPattewar
    @BalakishanPattewar ปีที่แล้ว +57

    మహాను భాహుడు గరికపాటి గారు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను జై హిందూస్తాన్

  • @ananthcharyulu6659
    @ananthcharyulu6659 2 ปีที่แล้ว +128

    ప్రవచనం మధ్యలో ఇటువంటి చలోక్తులు లేకుంటే ప్రవచనం రక్తి కట్టదు. అది గరికపాటి వారికే సాధ్యపడుతుంది. వినే వారి మనసు ఉత్సాహపడుతుంది, 🙏🙏👌😊 గురువుగారు మీకు నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏👌👌

    • @durgaraomanipati8500
      @durgaraomanipati8500 2 ปีที่แล้ว +1

      555555

    • @rameshkilaparthi3694
      @rameshkilaparthi3694 2 ปีที่แล้ว

      చలోక్తి లేకుండా చేపేది చాగంటి కోటేశ్వరరావు

  • @anasuyameesala5976
    @anasuyameesala5976 7 หลายเดือนก่อน +7

    మీ ప్రవచనాలు వింటే చాలు ఏదో తెలియని ఇన్స్పిరేషన్ గురువు గారు

  • @pemmarajuramasaran7211
    @pemmarajuramasaran7211 ปีที่แล้ว +18

    జనాల్ని రంజింప చేస్తూ ప్రవచనం చెప్పగలగడం గురువుగారికే తెలుసు. నా చిన్నతనంలో రేడియో లో ఉషశ్రీ గారు ఈవిధంగానే చెప్పేవారు. మహానుభావులు. 🙏🙏

  • @socialstudies129
    @socialstudies129 2 ปีที่แล้ว +373

    నిజంగా ఇలాంటి మహానుభావులు రేపటి రోజున లేకపోతే.. ఎవరు చెబుతారండి ఇంతటి అద్భుతమైన మాటలు. మేము నిజంగా ధన్యులం ఎందుకంటే వీరి కాలంలోనే మేమూ కూడా ఉన్నందుకు

    • @palahymavathi445
      @palahymavathi445 2 ปีที่แล้ว +9

      కరెక్ట్ గా చెప్పారు

    • @AnantapurVlogs
      @AnantapurVlogs 2 ปีที่แล้ว +3

      Vunnaru TH-cam lo kottu Ismail pandit Ani

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 2 ปีที่แล้ว +1

      Nijame

    • @varalanaidu7350
      @varalanaidu7350 2 ปีที่แล้ว +2

      అవునవును మీరు ధన్యులే. మీకు ఇప్పుడు తెలవదు. మరణించిన మరు క్షణం తెలుస్తుంది. గరికిపాటి చెప్పింది నరకానికా. లేదా మోక్షనికా...

    • @natureloversaikumar3798
      @natureloversaikumar3798 2 ปีที่แล้ว

      @@varalanaidu7350
      మీకు అప్పుడే తెలుస్తుంది లె మీరు నమ్మినది నరకానిక లేద అన్నది.

  • @sivasaithirdeyevideos5860
    @sivasaithirdeyevideos5860 2 ปีที่แล้ว +34

    అన్న
    ఆపదలో ఉన్న వాడు ఆర్బుతాం సాధించాడు
    అనే వార్త వెనక ఆయుధం మీ ప్రవచనంలో
    ప్రతి వాక్యం, గరిక పాటి గారు
    excellent sir

  • @chitturiljohnson4115
    @chitturiljohnson4115 ปีที่แล้ว +16

    ❤" ప్రతిభ సూర్యోదయం లేక కాంతి కిరణాలు" లెస్సగా పలికిరి గరిగపాటి వారు. పనిముద్దో భాగ్యం ముద్దో నను నానుడి. వీటికి తోడు దేవుని యందలి భయభక్తులే జ్ఞానము‌నకు మూలము.

  • @dasanbabu4548
    @dasanbabu4548 2 ปีที่แล้ว +19

    మాటలతో మనిషిని పడగొట్టే మనసు మీది అందుకే మీ ముఖం అతి మనోహరం!!!

  • @neerukundiusha4387
    @neerukundiusha4387 2 ปีที่แล้ว +46

    గురువుగారు కి ప్రణామములు 🙏
    మీ ప్రవచనాలు అద్భుతం 🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏మా అదృష్టం 🙏

  • @ashokcgl
    @ashokcgl 2 ปีที่แล้ว +38

    Very practical...point blank...He always speaks the truth...No unwanted & useless emotions. Love hearing him always

  • @talachandradevansh2216
    @talachandradevansh2216 2 ปีที่แล้ว +27

    తెలుగు భాష చరిత్ర ఉన్నత వరకూ మీరూ ఉంటారు 🙏

  • @srinagarjun6666
    @srinagarjun6666 9 หลายเดือนก่อน +7

    Excellent గరికపాటి గారు
    ఈ సభ శ్రీకృష్ణదేవరాయులు with Tenali రామలింగడు లాగా జరిగింది

  • @palvithcookingvlogs27
    @palvithcookingvlogs27 2 ปีที่แล้ว +65

    నమస్కారం గురువు గారు🙏🙏🙏

  • @nmssmurthitukuntla
    @nmssmurthitukuntla 9 หลายเดือนก่อน +2

    గరికపాటి గారి ప్రవచనాలు మాకు ఎంతో స్ఫూర్తి దాయకం మాలాంటి యువత మంచి బాటలో నడవాలంటే మీలాంటి గురువులు మాకు ఎంతో అవసరం గురువు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏❤

  • @mahavadisitamahalakshmi1552
    @mahavadisitamahalakshmi1552 2 ปีที่แล้ว +10

    అద్భుతంగా ఉంది మీరు చెప్పే ప్రతి మాట🙏🙏🎻🙏🙏

  • @muralikrishna-vs9sc
    @muralikrishna-vs9sc 2 ปีที่แล้ว +23

    గురువుగారు మీకు వందనాలు 🙏🙏🙏

  • @ravisankarprasad6156
    @ravisankarprasad6156 ปีที่แล้ว +3

    గరికపాటి వారి ప్రవచనాలు ఎన్నో విన్నాను. వారికి వారే సాటి.ఎందరో మహానుభావులు ప్రవచించినా కూడా చలొక్తులతో సత్యాన్ని, మరోపక్క ఉన్నదున్నట్లు భౌతిక నిజాల్ని,చెపుతారు. గురువుగారు మీకివే నా నమస్సులు.

  • @vaddiparthivenkatamuralikr8334
    @vaddiparthivenkatamuralikr8334 2 ปีที่แล้ว +39

    నమస్కారం గురువు గారు🙏🙏🙏 Super mee speech

    • @nothing-yq1hk
      @nothing-yq1hk 2 ปีที่แล้ว

      1ààààààààààààààààaàaaààààààwààà

  • @mudaliyarnz3797
    @mudaliyarnz3797 2 ปีที่แล้ว +10

    We are all very fortunate to see,listen and enjoy Sri.Garikipati's discourses.Had he been giving his discourses in English,he would have got many Nobel Prizes.

    • @V.Abhijit_Kumar
      @V.Abhijit_Kumar ปีที่แล้ว +2

      He chose to tell only in telugu because all of the NOBEL PRIZES are nothing in front of the legendary PADMASRI AWARD !!!
      JAI GARIKIPAATI !!!

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 ปีที่แล้ว +5

    బలపం పట్టి భామ బడిలో అంతే కానీ భామ వళ్ళో కాదు ఈ పాట మీద . సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు వివరణ ఇచ్చారు

  • @pvgopalarao7805
    @pvgopalarao7805 2 ปีที่แล้ว +5

    Genuine facts sir 😎 when ever I feel sad i used to watch your videos 😀😊

  • @krishr2704
    @krishr2704 2 ปีที่แล้ว +14

    Excellent speech sir 🙏

  • @anandprasadirgula9620
    @anandprasadirgula9620 2 ปีที่แล้ว +10

    Wonderful Guruji🙏

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว +3

    Very nice excellent highlight super fantastic thama speech very nice❤❤❤

  • @prasanna9969
    @prasanna9969 2 ปีที่แล้ว +26

    ఆయన పిట్టకథలను బాగా enjoy చేస్తాం...
    అంతర్లీనంగా ఓక అద్భుతవేదాంతవాక్యం చెబుతారు దానిని వదిలేస్తాం.. అదీమనం.
    “దేవుడు ఒక్కడే.. నీ మఠం కానంతమాత్రాన వేరేవారిని దూషించనవసరణలేదు.”

  • @krishnaeligeti8764
    @krishnaeligeti8764 2 ปีที่แล้ว +32

    నిజం సార్, పౌరుషం పై అవగాహన కల్పించారు

  • @chandrasekharsunkara9253
    @chandrasekharsunkara9253 2 ปีที่แล้ว +7

    ప్రతిభ సూర్యోదయం...👏👏👏

  • @jahnavi2678
    @jahnavi2678 2 ปีที่แล้ว +10

    Super sir, chala baga chepparu. Motivational speech

  • @keshavdevulapally3493
    @keshavdevulapally3493 2 ปีที่แล้ว +8

    బడి పెట్టి దెబ్బ తిన్నది మర్చి పోలేదు 🙏🏼

    • @lotus4276
      @lotus4276 3 หลายเดือนก่อน

      He is meant for people. Not for running. School

  • @padmasubrahmanyam9406
    @padmasubrahmanyam9406 2 ปีที่แล้ว +4

    Namaskaram guruvu garu your speech is super 👌

  • @ఎస్పీ.పుల్లూరు
    @ఎస్పీ.పుల్లూరు 8 หลายเดือนก่อน +1

    గురువు గారికి సాష్టాంగనమస్కారం.
    మీరిలాంటి ఛలోక్తులు విసరడం మీకే సాధ్యమవుతుంది.

  • @veerababusheelam6540
    @veerababusheelam6540 2 ปีที่แล้ว +5

    Mind blowing no words👏

  • @kuchipudirambabu955
    @kuchipudirambabu955 2 ปีที่แล้ว +13

    Thank you sir for your kind unknown information.🙏

  • @dhevamshpharma5125
    @dhevamshpharma5125 2 ปีที่แล้ว +10

    సాహసం నా పదం రాజసము నా రథం

  • @venkatborra4400
    @venkatborra4400 2 ปีที่แล้ว +4

    చక్కటి విశ్లేషణ

  • @vsjanakaja1818
    @vsjanakaja1818 8 หลายเดือนก่อน +1

    ఎంత బాధలో ఉన్నా మీ ప్రవచనం vente మోటివేషన్ వస్తుంది గురువుగారూ

  • @nagalaksxmivelaganagalaksx3597
    @nagalaksxmivelaganagalaksx3597 2 ปีที่แล้ว +6

    నమస్కారం గురుగారు 🙏🙏🙏🙏

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 2 ปีที่แล้ว +5

    శ్రీ గురుభ్యోనమః 🙏🌷🌷🙏

  • @malathimalu3674
    @malathimalu3674 2 ปีที่แล้ว +6

    అద్భుతంగా ఉంది ప్రసంగం 🙏🙏🙏🙏

  • @ratnamanidhanyamraju4915
    @ratnamanidhanyamraju4915 2 ปีที่แล้ว +4

    భామ బడి ,ఒడి కాదు. చాలా మంది అలాగే పలుకుతారు, అటు వంటి సందర్భాల్లో సిరివెన్నెల వారే అవతలివారు తప్పు పలికినపుడుఎన్నోసార్లు కరెక్ట్ చేశారు

  • @prabinakumartamarala956
    @prabinakumartamarala956 4 หลายเดือนก่อน

    Namaste guruvu garu meeru cheppinavi manasu ki chala hayiga vuntayee....

  • @noorjahanterracegarden7632
    @noorjahanterracegarden7632 2 ปีที่แล้ว +6

    Excellent speach 🙏

  • @anasuyagarrepalli3960
    @anasuyagarrepalli3960 2 ปีที่แล้ว +1

    Guruuv gariki padhabi vandanam mee pravachanalu 100% vasthavalu evariki bayapada kunda vasthavalu cheptharu 🙏🙏🙏🙏🙏

  • @kanakadurgaayyagari9061
    @kanakadurgaayyagari9061 9 หลายเดือนก่อน +1

    గురువుగారు ఒక అద్భుతం 👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ABDNEWSTELUGU
    @ABDNEWSTELUGU 7 หลายเดือนก่อน

    గురువుగారు గరికిపాటి కామేశ్వరి గారు మీ మొదటి భార్య అని వీడియో రిలీజ్ చేయడం మమ్మల్ని చాలా బాధించింది.

  • @RamMohanAaluru
    @RamMohanAaluru ปีที่แล้ว +1

    Guruvu garu meku Padabhivandanalu

  • @SitaLakshmi-vp2ox
    @SitaLakshmi-vp2ox 5 หลายเดือนก่อน

    గరికపాటి వారి ప్రవచనాలు వినదానికీ ఎంతో హాయిగా ఉంటాయి

  • @sriveerabadraswamidevalaya8438
    @sriveerabadraswamidevalaya8438 2 ปีที่แล้ว +6

    గురువు గారి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏

  • @suryakumar1511
    @suryakumar1511 7 หลายเดือนก่อน

    It's a really awesome and motivating speech.

  • @sudhakarauditor8
    @sudhakarauditor8 2 ปีที่แล้ว +1

    Adbhutam sir

  • @gbr9615
    @gbr9615 7 หลายเดือนก่อน

    మహానుభావులు కీ. శే.సిరివెన్నెల గార్కి, శ్రీ గరికిపాటి వారి కీ అనేక వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @subbuchowdaryk3709
    @subbuchowdaryk3709 2 ปีที่แล้ว +2

    Super

  • @kramesh9750
    @kramesh9750 5 หลายเดือนก่อน

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు తండ్రి

  • @venkatrao308
    @venkatrao308 2 ปีที่แล้ว +1

    Wonderful sar

  • @ss.nayudu3212
    @ss.nayudu3212 2 ปีที่แล้ว +6

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏👌👌

  • @badugukarunakar6260
    @badugukarunakar6260 2 ปีที่แล้ว +3

    సరిలేరు నీకెవ్వరు 😊😊🙏🙏

  • @dsnandham6989
    @dsnandham6989 ปีที่แล้ว

    💯 correct Guruvugaaru 🙏 bhagavanthuditho relation pettukovaali public tho kaadhu 💯 superb 👌🏽💯👍

  • @janakichikatamarla1731
    @janakichikatamarla1731 ปีที่แล้ว +1

    He is a great person many many thanks sir

  • @thirupathireddyallikepalli8513
    @thirupathireddyallikepalli8513 2 ปีที่แล้ว +3

    Good 👍

  • @ramanakv7202
    @ramanakv7202 2 ปีที่แล้ว +2

    Excellent speech

  • @pvgopalarao7805
    @pvgopalarao7805 2 ปีที่แล้ว +1

    Thank you sir 😎

  • @kishoresharma1587
    @kishoresharma1587 4 หลายเดือนก่อน

    Ohm Shree Gurudevo Bhava! 🙏🏻

  • @mannaruswamy
    @mannaruswamy 11 หลายเดือนก่อน

    Thanks To Garikapati Garu.,

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 ปีที่แล้ว

    Ayyagaru.namashkaram
    Ninnu.kanna.mi.thalliki.paadabhivandanalu.
    Chalanamleni.samajaaniki
    Chaithanyam..meere(pravachanaalu.vupanyasalu)karanajanmudavu.danyavadalu.vandematharam

  • @abrahamgunna9405
    @abrahamgunna9405 2 ปีที่แล้ว +4

    Sir You are Great , Whate great orator You are ! meeku vandanam sir !!

  • @sreenivasulugudupuru4596
    @sreenivasulugudupuru4596 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @nagu.vamsi24
    @nagu.vamsi24 8 หลายเดือนก่อน

    Thank u sir

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +2

    నమస్తే గురు గారు 🙏🚩

  • @mhalakshmimhalakshmi503
    @mhalakshmimhalakshmi503 10 หลายเดือนก่อน

    Chal Baga chepparu Guru GA RU 🙏🙏

  • @ramuluboddupally6069
    @ramuluboddupally6069 2 ปีที่แล้ว

    Sir ne matalu vinavaniki 100 Jivitam esuthudi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 ปีที่แล้ว +1

    Andaru anidudu la prayatniste ee jagame oka swargam.Garikapatigariki,na pranamam.

  • @vendraphaneendra6907
    @vendraphaneendra6907 2 ปีที่แล้ว +1

    👌🏻🙏🏻 sir మీ మాటలు

  • @prasadarao2826
    @prasadarao2826 2 ปีที่แล้ว

    very good video guruvu garu

  • @mula.venkatagowrinaidureba6793
    @mula.venkatagowrinaidureba6793 2 ปีที่แล้ว +1

    👌👌👌🙏🙏🙏🙏

  • @sureshk9828
    @sureshk9828 2 ปีที่แล้ว

    Prathiba anedhi suryodhayam aa ha chala Baga chepparu guruvu garu

  • @michealjohn6589
    @michealjohn6589 ปีที่แล้ว

    Superb gurujee

  • @PunnammaNarne
    @PunnammaNarne ปีที่แล้ว

    Super. Speech

  • @kondrusirisha5837
    @kondrusirisha5837 ปีที่แล้ว

    Mee matalu maku margadarshakalu guruvu garu...pranamalu

  • @saidireddykothi7170
    @saidireddykothi7170 2 ปีที่แล้ว +1

    👌

  • @sivajiv4352
    @sivajiv4352 4 หลายเดือนก่อน

    Garikapati gariki 🙏🙏🙏🙏

  • @nagamanipatru9722
    @nagamanipatru9722 2 ปีที่แล้ว

    Guruvu garu Mee pravachanalu ante naku chala estam

  • @BalaKrishna-rm8eq
    @BalaKrishna-rm8eq 2 ปีที่แล้ว +1

    Nice sir

  • @koppolusrihari8253
    @koppolusrihari8253 2 ปีที่แล้ว +1

    Very nice swami

  • @siddibalachandram4231
    @siddibalachandram4231 5 หลายเดือนก่อน

    Most intellectual in Sanscrite and telugu

  • @ramachandraraopandraju6618
    @ramachandraraopandraju6618 2 ปีที่แล้ว +1

    🙏

  • @venkateshwarrao7666
    @venkateshwarrao7666 ปีที่แล้ว

    Very good message and funny

  • @srinivasnittala9124
    @srinivasnittala9124 ปีที่แล้ว

    Excellent

  • @lokabhiramamnandigam
    @lokabhiramamnandigam ปีที่แล้ว +1

    😊

  • @Goldy5940
    @Goldy5940 2 ปีที่แล้ว +2

    👍👌👌🙏

  • @rajaprasad5705
    @rajaprasad5705 2 ปีที่แล้ว +2

    నిజం

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 ปีที่แล้ว +3

    Good speech guruvu garu 🙏🙏🙏

  • @Liki_1231
    @Liki_1231 ปีที่แล้ว

    Great sir

  • @VinayKumar-do6bf
    @VinayKumar-do6bf 2 ปีที่แล้ว +1

    Nice

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤

  • @KamalramKorra
    @KamalramKorra 11 หลายเดือนก่อน

    Guruvu gari padalaki 🙏🙏🙏🙏🌹🌹

  • @Naresh-ng7nk
    @Naresh-ng7nk 4 หลายเดือนก่อน

    Guruji 🙏🙏🙏

  • @Vishnu_Vishnu555
    @Vishnu_Vishnu555 11 หลายเดือนก่อน

    సెహ్వాగ్ బ్యాటింగ్ చూసినట్టు వుంది ఫీలింగ్, ఈ ప్రసంగం వింటుంటే

  • @molakanibharath
    @molakanibharath 2 ปีที่แล้ว +2

    Dhanyavadhamulu guruvu gaaru

  • @firebrand3515
    @firebrand3515 ปีที่แล้ว +1

    Last of the Great poets to have written songs for films. Sitarama Sastry gari lotu teerchalenidhi.

  • @srinuvaskala1388
    @srinuvaskala1388 2 ปีที่แล้ว

    Good it is true