పిసినిగొట్టు వారి పెళ్ళి సందడి.. | Garikapati Narasimha Rao | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2019
  • Disclaimer: This is not intended to hurt anyone's Feelings or Sentiments. Garikapati Narasimha Rao is known for giving spiritual & motivational speeches with a light humor. For More details in the Speech watch the video. #GarikapatiFunnySpeeches #GarikapatiNarasimhaRao #TeluguOne
    BEST OF FUN BUCKET JUNIORS | Funny Compilation Vol 29 - • BEST OF FUN BUCKET JUN...
    Hashtag Kidnap | Latest Telugu Short Film 2019 - • Hashtag Kidnap | Lates...
    ఓ కమ్మ జమిందారు కథ, రెడ్లు, కాపులు, రాజులు గురించి గరికిపాటి గారి మాటల్లో - • పోయినా కూడా మన పేరు చె...
    అమెరికా వాళ్ళు ఎక్కువగా నవ్వరు ఎందుకో తెలుసా? - • అమెరికా వాళ్ళు ఎక్కువగ...
    కొంతమంది సన్యాసులకు 5000 కోట్ల పైగా ఆస్తులు ఉన్నాయి - • కొంతమంది సన్యాసులకు 50...
    అర్ధం కాకపోయినా హిందీ, ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు మనవాళ్ళు - • అర్ధం కాకపోయినా హిందీ,...
    మహేష్ బాబు సినిమాలో ఓ ఫైట్ సీన్ గురించి ఎంత గొప్పగా చెప్పారో - • మహేష్ బాబు సినిమాలో ఓ ...
    దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారో కామెంట్ చేయగలరు - • Video
    నడవడానికో సంఘం..పడుకోవడానికో సంఘం - • నడవడానికో సంఘం..పడుకోవ...
    ఈ రోజుల్లో 5 ఏళ్ళు కాపురం చేస్తే పద్మశ్రీ, 10 యేళ్ళకి పద్మభూషణ్ ఇవ్వొచ్చు -
    • ఈ రోజుల్లో 5 ఏళ్ళు కాప...
    ఒక కవి.. భార్య చనిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి.. • ఒక కవి.. భార్య చనిపోయి...

ความคิดเห็น • 529

  • @vanikrishna4262
    @vanikrishna4262 ปีที่แล้ว +6

    ఉన్నదాంట్లో ఉన్నది చాలనుకొని మనం సుఖంగా సంతోషంగా ఉండం మన పక్కవాళ్ళను కూడా సుఖంగా సంతోషంగా ఉండనివ్వం ఎప్పుడూ ఏడుపులూ ఏదో ఒకటి వెత్తుక్కుని వెతుక్కుంటూ ఏడుస్తూ ఉంటాం అందరికీ ఈ రోగాన్ని అంటిస్తూ ఉంటాం ఇదో అంటురోగం అయిపోయింది ఖర్మ ఖర్మ 🙏💆💆🤦🤦🤦🤦🤦🤦🤦🤦💆💆💆💆💆💆🤷🤷🤷🤷💆💆💆💆🙆🙆🙆🙆🙆🙆🙆

  • @mallavramana1
    @mallavramana1 หลายเดือนก่อน

    మనిషి సమాజంలో ఎలా ఉండాలో, నలుగుర్ని ఎలా కలుపుకోవాలో , మా లాంటి చిన్నవాళ్ళకి తెలిసేటట్లు చెప్పారు. అందరూ హాయిగా నవ్వుకొనేటట్లు....ధన్యవాదములు Sir

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 10 หลายเดือนก่อน +4

    Super గా చెప్పారు నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చింది నో words 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @thummalan1549
    @thummalan1549 3 ปีที่แล้ว +39

    మహర్షి.... మీకు సామాన్యజనాలను ఉద్దరించాలన్న మీ సంకల్పం అనితర సాధ్యం ......... ప్రణామములు

  • @sandeepkumarm.s6928
    @sandeepkumarm.s6928 2 ปีที่แล้ว +31

    I'm a Christian but I'm big fan of Garikapati...

    • @santosh34554
      @santosh34554 2 ปีที่แล้ว +2

      Anyone can like him for his true words

    • @sandeepkumarm.s6928
      @sandeepkumarm.s6928 2 ปีที่แล้ว

      @@santosh34554 yes👍

    • @bharathigunnam3095
      @bharathigunnam3095 2 ปีที่แล้ว +2

      జై శివశక్తి
      ఆ ఛానల్ లో యేసు తండ్రి గురించి గూగుల్ లో ఉన్న దాని కన్నా బాగుంటుంది

    • @pushpasodadhasu3264
      @pushpasodadhasu3264 ปีที่แล้ว

      I am Christian but I like your words

    • @sandeepkumarm.s6928
      @sandeepkumarm.s6928 ปีที่แล้ว

      @@pushpasodadhasu3264 thank you brother

  • @kganga6129
    @kganga6129 4 ปีที่แล้ว +101

    పిసినారి.ఇంట్లో.పెళ్లి.గురించి.చమత్కారంగా.చెప్పారు.గరికపాటివారు.

  • @sridevisarees9804
    @sridevisarees9804 4 ปีที่แล้ว +224

    గురువు గారు కి మా నమస్కారం లు మీ ప్రసంగాలు వింటే చాలు మానసికంగా చాలా సంతోషంగా ఉంటాము చాలా బాగా చెబుతారు మీరు.

    • @thotavijayalakshmi6319
      @thotavijayalakshmi6319 4 ปีที่แล้ว +2

      I u

    • @anjalianjali2234
      @anjalianjali2234 4 ปีที่แล้ว +1

      Yes

    • @baluvarma9636
      @baluvarma9636 2 ปีที่แล้ว

      @@thotavijayalakshmi6319 👍👍

    • @durgaraom4213
      @durgaraom4213 2 ปีที่แล้ว

      @@thotavijayalakshmi6319 q!!!!!!ÀAÀAAÀAAÀÀÀÀÀAÀAÀAAÀAÀAAAAÀÀÀÀAÀAÀÀÀÀÀAPPP

    • @skkrish3203
      @skkrish3203 2 ปีที่แล้ว +1

      @@thotavijayalakshmi6319 l u too.....

  • @narasimharaoperakam4465
    @narasimharaoperakam4465 3 ปีที่แล้ว +8

    గుంటూరు జిల్లాలో పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలో నర్రా ఇంటిపేరు గలవారు వున్నారు.బహుశా వీరిగురించేనేమో..

  • @arunavijay8038
    @arunavijay8038 2 ปีที่แล้ว +11

    నిజాలు చెప్పారు గురువు గారి పాదాలకు వ0దనాలు 🙏🙏🙏

  • @rahasekhar2167
    @rahasekhar2167 ปีที่แล้ว

    తాళ్లూరి ఉరు ఉంది గురువు గారు ...అందులోనూ .. నారి పేరయ్య గారు కూడా ఉండేవాళ్ళు...అంటా మా తాతగారు చెప్తున్నారు ..... తాళ్లూరి ఊరు జగ్గంపేట దగ్గర ఉంది గురువు గారు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +3

    Thanks for your greate info 🙏🇮🇳🙏
    Greate sanathana Dharma 🙏🇮🇳🙏

  • @Media18Telugu
    @Media18Telugu 3 ปีที่แล้ว +16

    చాలా బాగా చెప్పారు గురువు గారు.

  • @srinugubbala4997
    @srinugubbala4997 10 หลายเดือนก่อน

    Chaala baaga chepparu

  • @vijayalakshmig6463
    @vijayalakshmig6463 3 ปีที่แล้ว +2

    Guruvugariki namaskaralu! Ayya! Padyalentho golpata vuntayi vatIni minchi manavatha viluvalu , samajikabadhyatha mariyu dharma parirakshana Untayi mee prasangalalo shathakoti vandanalu.

  • @mvrprasad2319
    @mvrprasad2319 4 ปีที่แล้ว +27

    అన్నయ్య నమస్తే,
    మీరు పనికి మాలిన ఆచారలు,మూఢనమ్మకాలు,కులపిచ్చి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తూ అబ్ధుతం చేస్తున్నారు.
    మీరు గొప్పవారు.

  • @mohanlenintanikella7685
    @mohanlenintanikella7685 5 ปีที่แล้ว +16

    ఓం శాంతి .అయ్యా గరికపాటి వారూ ,తమ ప్రవచనాలకు శతకోటి నమస్కారములు .నేటి సమాజంలో పరిస్థితులు ఎవరికి చెప్పుకోవాలో దాని పర్యవసానం అయోమయమే .కాస్త నాయకులు ఎలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే మెప్పు పొందుతారో ఆకర్షణీయంగా చెప్ప ప్రార్ధిస్తూ మరీ మరీ అభినందనలు

  • @MsHummingbee
    @MsHummingbee ปีที่แล้ว

    @garikapati
    #garikapatnarsimharao
    Meeru naaku atma gnanam prasadincharu guruvu garu. Naa agnananni manninchi nannu asirvadinchandi.
    మీరు నాకు ఆత్మ ఙ్ఞానాన్ని ప్రసాదించారు మహాభారతం నేర్పేటప్పుడు. ఎన్నోసార్లు నాకు మార్గనిర్దేశం చేసి దీవించారు. నా అఙ్ఞానాన్ని మన్నించి, నన్ను క్షమించి ఆశీర్వదించండి గురువుగారూ 🙏🙏🙏🥺🥺😇

  • @janardhanv1802
    @janardhanv1802 9 หลายเดือนก่อน

    Super guruvu gaaru

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 ปีที่แล้ว +2

    Guruvugaariki Padaabhivandanamulu
    Meeru cheppindi exactly correct guruvugaaru, Namo Namaha

  • @venkatakumarmadda2581
    @venkatakumarmadda2581 3 ปีที่แล้ว +3

    తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట తర్వాతే వుంది తాళ్లూరు గ్రామం

  • @RamyasMusicAlbum
    @RamyasMusicAlbum 4 ปีที่แล้ว +4

    Nice video. Namaste guruvugaru 🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 ปีที่แล้ว +3

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @shaiknagur8645
    @shaiknagur8645 2 ปีที่แล้ว +3

    Good information sir,, everyone should know it...

  • @gaurisshow1011
    @gaurisshow1011 8 หลายเดือนก่อน

    Baga chepparu

  • @geethatholupunuri6405
    @geethatholupunuri6405 3 ปีที่แล้ว +3

    Super 🙏🙏jai garikapati gaaru

  • @kovvurivenkatasairamareddy2370
    @kovvurivenkatasairamareddy2370 3 ปีที่แล้ว +3

    sir very nice messages sir dhanyavadaalu

  • @devotionaldairytelugu3944
    @devotionaldairytelugu3944 2 ปีที่แล้ว +9

    ధన్యవాదములు గురు గారు... అవును ఆత్మభిమానం., లేదు... ప్రభుత్వంన్ని.. నిందిస్తూ ప్రజలు... ప్రజలను మభ్యపెట్టాలని ప్రభుత్వలు. 🙏🙏🙏🙏🙏

  • @hifriends3607
    @hifriends3607 3 หลายเดือนก่อน +1

    మీ మాటలు
    పేరు లో ఉంది. పిసినిగొట్టు వారి పెళ్ళి ☀ వామ్మో.

  • @thoutusumankumar1743
    @thoutusumankumar1743 4 ปีที่แล้ว +2

    Super excited😁🤗😍😝

  • @dastagirireddy9319
    @dastagirireddy9319 4 ปีที่แล้ว +4

    Guruvu gariki padmabhushan ivvali.jai garikapati.

  • @mathangianjaiah4468
    @mathangianjaiah4468 3 ปีที่แล้ว +13

    గురువుగారికి 🙏🙏🙏

  • @krishnarayalu445
    @krishnarayalu445 2 ปีที่แล้ว +2

    Wonderful speech

  • @raghumamidala5383
    @raghumamidala5383 4 ปีที่แล้ว +2

    Super sir..💐💐💐

  • @ajaypothala3708
    @ajaypothala3708 2 ปีที่แล้ว +1

    Super speech guruvu gaaru

  • @zakiyafareed9542
    @zakiyafareed9542 2 ปีที่แล้ว +2

    Correct ga chepparu Sir Excellent 🙏🙏👌👍

  • @satyanarayanadevakoti7504
    @satyanarayanadevakoti7504 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం

  • @mallikarjunareddy7923
    @mallikarjunareddy7923 ปีที่แล้ว

    Excellent speach guruvu garu

  • @RamRam-tv3mq
    @RamRam-tv3mq 2 ปีที่แล้ว +2

    Super aya

  • @johnsword2196
    @johnsword2196 2 ปีที่แล้ว +1

    just rocked it

  • @RamyasMusicAlbum
    @RamyasMusicAlbum 4 ปีที่แล้ว +8

    Chala manchi vishayam chepparu.🙏🙏

  • @chavalisekhar4
    @chavalisekhar4 2 ปีที่แล้ว

    పిసినిగొట్టు వారి పెళ్లిసందడి గురించి బాగా చెప్పేరు.

  • @sureshadari8079
    @sureshadari8079 2 ปีที่แล้ว +1

    Danyavadalu guru garu 🙏🙏🙏🌷

  • @boggaramsuneethabsuneetha3306
    @boggaramsuneethabsuneetha3306 3 ปีที่แล้ว +1

    mahanubavlu...Telugu languages meda.chala chakkaga chepparu

  • @Media18Telugu
    @Media18Telugu 3 ปีที่แล้ว +1

    Me videos chala baguntai sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sateeshkumarpotluri9190
    @sateeshkumarpotluri9190 4 ปีที่แล้ว +21

    Sir, your lectures are realistic,punches will alert foul livings

  • @goodboy6476
    @goodboy6476 3 ปีที่แล้ว +1

    Your speeches are very enlighten society and peoples

  • @rvslsujatha1316
    @rvslsujatha1316 2 ปีที่แล้ว +1

    Super speech sir👌👌

  • @user-fu5ug4jt4j
    @user-fu5ug4jt4j 5 ปีที่แล้ว +16

    samaajam okariki okaru sahakarinchukuntu batakaali...government meedakaadu..super..

  • @zafuriddu7294
    @zafuriddu7294 4 ปีที่แล้ว +16

    Me videos chala baguntai sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Sir

  • @pylavenkataramanapylavenka4432
    @pylavenkataramanapylavenka4432 3 ปีที่แล้ว +2

    సూపర్

  • @sudeepgorthy9617
    @sudeepgorthy9617 3 ปีที่แล้ว +1

    Excellent about society

  • @upprararamesh6951
    @upprararamesh6951 4 ปีที่แล้ว +1

    Super speach sir

  • @shivakumar-mz9gx
    @shivakumar-mz9gx 2 ปีที่แล้ว +6

    08:15 ఒక్కడినే ప్రేమించావు కదమ్మ ,ఇద్దరు ముగ్గురిని ప్రేమించ లేదు కదమ్మ సంతోషం ...😂😂

  • @narayan7799
    @narayan7799 3 ปีที่แล้ว +1

    Super 🙏🙏👌

  • @venkatnaidua8351
    @venkatnaidua8351 4 ปีที่แล้ว +2

    Super

  • @anildn3878
    @anildn3878 2 ปีที่แล้ว

    VERY GOOD EXPLANATION SIR

  • @bhulaxmi2236
    @bhulaxmi2236 4 ปีที่แล้ว +5

    🙏🙏

  • @ramadevi3336
    @ramadevi3336 2 ปีที่แล้ว

    Dhanyavadamulu guruvu gaaru

  • @laxman9862
    @laxman9862 4 ปีที่แล้ว +7

    మీ చేతికి వున్నా ఐదు వేళ్ళు ఒకేలా ఎలా వుండవో లోకం లో మనుషులూ వాళ్ళ తీరూ అలానే ఉంటుంద,దానికి ఇంత విమర్శలు అనవసరం .

    • @bhuvansurya6645
      @bhuvansurya6645 4 ปีที่แล้ว +10

      Meeru kuda pisinarena

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 4 ปีที่แล้ว +1

      అవును

    • @kamesh755
      @kamesh755 4 ปีที่แล้ว

      కోమట్లు ఇట్లాగే ఆలోచిస్తారు

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 4 ปีที่แล้ว +2

      పిసినారితనాన్ని అన్నారు, మిమ్మల్ని అనిపించిందా.. కాదులెండి

  • @pothuribhagyalaxmiadv7797
    @pothuribhagyalaxmiadv7797 2 ปีที่แล้ว

    Thank you.

  • @DurgaPrasad-es3qc
    @DurgaPrasad-es3qc 4 ปีที่แล้ว +3

    జైగరికిపాటి

  • @Srivishnutejas
    @Srivishnutejas 4 ปีที่แล้ว +7

    Thank you

  • @Muralikrishna-sq7sc
    @Muralikrishna-sq7sc 2 ปีที่แล้ว

    Nijamga manandhari ki GURUVU garu SIR meeru

  • @nuthalapatibushanambu2949
    @nuthalapatibushanambu2949 4 ปีที่แล้ว +6

    Guruvu garu meku sveta koti namaskaralu andi🙏🙏🙏 yenta baga chepparu andi padyam

  • @tangellavenkatesh7731
    @tangellavenkatesh7731 3 ปีที่แล้ว +1

    Super sar

  • @Lakshmimusicaldiaries
    @Lakshmimusicaldiaries 4 ปีที่แล้ว +6

    Guruvu garu meeru super andi...

    • @RajaShekar-vr7du
      @RajaShekar-vr7du 3 ปีที่แล้ว

      మీరు కూడా సూపర్ medam👌👌

  • @mathakalamahesh4316
    @mathakalamahesh4316 4 ปีที่แล้ว +15

    Garikapati narasimha rao garu chala baga cheptaru thank you

  • @prasadsirisolla6939
    @prasadsirisolla6939 2 ปีที่แล้ว +1

    Super sir

  • @saibabuakula9661
    @saibabuakula9661 4 ปีที่แล้ว

    Nijam chepparu guruvu Garu
    Maa brtukulu memu brtakalanna
    Prabitvam brtakanivvaliga

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 2 ปีที่แล้ว

    గురువుగారు మి ప్రసంగాలు బాగుంటాయి సమాజానికి.. మంచిమాటలు

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 3 ปีที่แล้ว

    👌👌

  • @ranimudapally2990
    @ranimudapally2990 ปีที่แล้ว

    Guru gariki padabi vandanam

  • @dhamarasingiraju8634
    @dhamarasingiraju8634 5 ปีที่แล้ว +18

    super sir

  • @Gurumohan788
    @Gurumohan788 4 ปีที่แล้ว +5

    Meru goodness sir

  • @manchalaprabhakar8279
    @manchalaprabhakar8279 5 ปีที่แล้ว +14

    పిసినిగొట్టు వారి ఇంటికి వెలితే కాపాయం ఎలా చేయాలో చక్కగా తెలుస్తుంది

  • @anandkalidindi
    @anandkalidindi 4 ปีที่แล้ว +2

    I like ur speech sir... Ur words r true

  • @yerramsettivenkateswararao3115
    @yerramsettivenkateswararao3115 3 ปีที่แล้ว

    Suppar

  • @ramaraogorela8302
    @ramaraogorela8302 3 ปีที่แล้ว +1

    Super

  • @repurikoteswararao9832
    @repurikoteswararao9832 2 ปีที่แล้ว

    తాళ్లూరు ప్రకాశం లో. సార్ గుడ్ 👌👍💐

  • @kishorekumarm260
    @kishorekumarm260 2 ปีที่แล้ว

    Ayya thamari pravachanalu vekkirintha maatalu naaku nachadam levu thamariki selavu. Ramudi meedha brahmanula meedha vetakaaralu maatladi viluva pogottukunnaru.

  • @gbkrishna3084
    @gbkrishna3084 3 ปีที่แล้ว +1

    Guruji now a days 80% people are lazy persons,they are habituated to easy earning and dependency, this type of people will cry only for simple things, good explanation about conzoos persons Thanks for providing valuable information.

  • @bhavanikrishnapagadala8422
    @bhavanikrishnapagadala8422 5 หลายเดือนก่อน

    సూపర్ sar 😂😂😂

  • @RaviPrakash-rr8mx
    @RaviPrakash-rr8mx 4 ปีที่แล้ว +1

    Super super super

  • @sivakguntur
    @sivakguntur 2 ปีที่แล้ว

    Pranaamalu

  • @karunapochampalli7546
    @karunapochampalli7546 3 ปีที่แล้ว +1

    Mastaru mee gonthu chala chala baguntundhi ; chala respectful ga untundhi ; 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @bshravankumar5779
      @bshravankumar5779 2 ปีที่แล้ว

      Ya... voice lo intensity baguntundi.....

  • @rammohanrao2901
    @rammohanrao2901 2 ปีที่แล้ว

    గరికపాటి వారు పురాణేతిహాసాల పైన ప్రవచిస్తే బాగుంటుంది.

  • @laxmilaxmi4204
    @laxmilaxmi4204 ปีที่แล้ว

    Namaste

  • @artistkedarkarri9467
    @artistkedarkarri9467 2 ปีที่แล้ว

    పిసినారీ పెళ్లి గూర్చి చాలా భాగా చెప్పారు .

  • @karunakararaoch4507
    @karunakararaoch4507 4 ปีที่แล้ว +3

    సూపర్ గురువుగారు

  • @kadalinirmalkaliesmovies9336
    @kadalinirmalkaliesmovies9336 4 ปีที่แล้ว +1

    Me matalu chala baguntayi andi nijalu kuda

  • @sudhakarreddy4171
    @sudhakarreddy4171 2 ปีที่แล้ว +1

    Haa haa super guruvu garu👌😁

  • @madhavsuri4396
    @madhavsuri4396 5 ปีที่แล้ว +22

    I am a non-brahmin but like brahmins like any other good people. They are preserving our art, culture and scriptures. If they start eating meat and having no restrictions like other non-brahmins we would have lost the intellectual wealth long back!

  • @sagarpullam4967
    @sagarpullam4967 4 ปีที่แล้ว +1

    Excellent ga chepparu.. meeku meere saati..sariraru evaru meeku poti that is Garikapati (Guruvu garu).. !!

  • @yedukondalukatamareddy4838
    @yedukondalukatamareddy4838 2 ปีที่แล้ว

    అవును గురువు గారు, తాళ్ళురు గ్రామం జగ్గంపేట మండలం లో ఉంది. నమస్తే.

  • @ravanaravana5900
    @ravanaravana5900 2 ปีที่แล้ว +5

    గురువు గారికి మా paadhabhi వందనాలు blesse me గురువుగారు

  • @rakeshchennamsetti6976
    @rakeshchennamsetti6976 4 ปีที่แล้ว +11

    Correct ga chepparu

  • @ramcharan232
    @ramcharan232 2 ปีที่แล้ว

    Guruvu garu 🙏🙏🙏

  • @karunakarbabu7525
    @karunakarbabu7525 2 ปีที่แล้ว

    SUPER SIR.

  • @tekunarsimlu2435
    @tekunarsimlu2435 3 ปีที่แล้ว

    Guruvu Gaaru vandanalu

  • @maheshpaul.meenavilluru2624
    @maheshpaul.meenavilluru2624 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు సార్