Tanikella Bharani తనికెళ్ళ భరణి గారి అద్భుత ప్రసంగం |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 204

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 ปีที่แล้ว +8

    శ్రీ శ్రీ శ్రీ.T.భరణి స్వామీ వారికి హృదయ పూర్వక నమస్కారములు. మీరు చెప్పిన ప్రతిది....ఒక జ్ఞాన శిఖరం స్వామీ. మీ జ్ఞానం నకు పాదాభి వందనములు స్వామీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lourdumary5915
    @lourdumary5915 2 ปีที่แล้ว +217

    'తృప్తిగా బ్రతుకుదాము. అప్పు చేయకుందా బ్రతుకుదాము ' తనికెల్ల భరణి గారి నాన్నగారు చెప్పినది జీవిత సత్యము, అని నాకు అనిపిస్తుంది. ఈ సత్యాన్ని పాటిస్తే, మనము , గొప్ప ఆస్తులు లేకపోయినా, మనస్ష్హాంతితో, అర్ధవంతంగా బ్రతుక వచ్చును. 🙏🙏🙏

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 ปีที่แล้ว +36

    మీ నాన్న గారు
    చాలా గొప్ప మనిషి. అప్పు చెయ్య కుండా వుండటం, చాలా గొప్ప విషయం.

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +51

    తనికెళ్ళ భరణి గారు మీరు చెప్పిన సందేశం ఈతరానికి ఒక నాంది పలికారు 🙏🙏🙏🙏

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 2 ปีที่แล้ว +40

    నమస్తే...శ్రీ ఆర్యులవారికి... నమస్సులు....శ్రీ యుతులు తనికెళ్ళ భరణి వారికి మరియు నాగేశ్వర రావు గారికి. శుభాభివందనములు....జయహో...

  • @kalisettisanthosh6532
    @kalisettisanthosh6532 2 ปีที่แล้ว +36

    గురువుగారు మీకు శిరసాభి వందనాలు 💐💐. గంప నాగేశ్వరా రావు గారు మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు. 💐💐🙏... మీ ప్రసంగాలు నేను డైరెక్ట్ గా విన్నాను.. You tube లో చూస్తున్నాను. Tq sir.. సమాజం కోసం మీరు చేసిన ప్రయత్నాలు చాలా అద్భుతం 🌳💐🌳... నమఃశివాయ 🙏🙏

    • @rameshk6785
      @rameshk6785 2 ปีที่แล้ว +1

      7

    • @raviprasadbokka7809
      @raviprasadbokka7809 2 ปีที่แล้ว +1

      My favour writer... రవి

    • @raviprasadbokka7809
      @raviprasadbokka7809 2 ปีที่แล้ว +1

      నాకు JP గారు మరియు T. భరణి గారు చాలా ఇష్టం....రవి,భీమవరం.

  • @gyvsr
    @gyvsr 2 ปีที่แล้ว +14

    మన అభిరుచి, ఆసక్తి తో కొన్నిసార్లు మన బాధ్యతలు, జీవితాన్ని సాగించలేము.
    కాబట్టి అవకాశాలు, అవసరాల, బాధ్యతలు దృష్ట్యా మనము చేయవల్సిన పని ఎన్నుకోవాల్సి వస్తుంది.

  • @ydmroy
    @ydmroy 2 ปีที่แล้ว +48

    తనికెళ్ల భరణి గారు మన cinema రంగం లో ఒక గొప్ప టాలెంటెడ్ personality, వారికి ధన్యవాదాలు

  • @Abhishekkoshekee
    @Abhishekkoshekee ปีที่แล้ว

    Sir, Tanikella barani garu, very good & precious message to move our life in peaceful way. 👏🙏

  • @allepusampath8967
    @allepusampath8967 ปีที่แล้ว

    సార్ మీరు చెప్పే మాటలు అ తరణి గాకుండా మంచిగా అర్థం అయ్యేలా చెపుతూ నా రు❤ సార్ మి మాటలు అంటే చాలా చాలా ఇష్టం సార్

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 2 ปีที่แล้ว +8

    Appu Nippu very Good message sir 👍👍

  • @kanakaiahporeddy4069
    @kanakaiahporeddy4069 ปีที่แล้ว

    Sri T.Bharani baapugaaru chala manchi vishayam golden .matalu chepparu❤❤🎉

  • @jayaramv2663
    @jayaramv2663 2 ปีที่แล้ว +25

    శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి ధన్యవాదాలు

  • @reddipallivenkatreddy8119
    @reddipallivenkatreddy8119 ปีที่แล้ว

    Chaala Baga chpparu sir

  • @nagarajav9732
    @nagarajav9732 ปีที่แล้ว +2

    Super message sir
    If anyone tried to understand, everybody being happy 🎉🎉🎉🎉🎉

  • @vijaypalagani2129
    @vijaypalagani2129 2 ปีที่แล้ว +12

    A Golden instructions given to the youth, Thanks for your advice 🙏

  • @ismartrajeswarikitchen
    @ismartrajeswarikitchen 2 ปีที่แล้ว +3

    Wow chala baga cheyppru jivethamu antey amito good shareing 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌👌sir🙏

  • @rameshkumar-d8i5x
    @rameshkumar-d8i5x ปีที่แล้ว

    inspire a lot, thank you so much sir, valuable info and experience shared with us, definitely I'll follow your footprints.

  • @bsubashini3389
    @bsubashini3389 2 ปีที่แล้ว +4

    Very good advise sir very good speech superb thanks

  • @puligariramesh2791
    @puligariramesh2791 ปีที่แล้ว +2

    Good message sir 🙏.

  • @hemalatha-dw6fb
    @hemalatha-dw6fb ปีที่แล้ว

    Mana.andhakaramu gurinchi.chaalaa.baagaa.chepparuu.

  • @srinivasarao6506
    @srinivasarao6506 2 ปีที่แล้ว +7

    Great and excellent speech thank you sir and thanks to gampa sir

  • @venammabalreddy2980
    @venammabalreddy2980 2 ปีที่แล้ว +3

    Chalabaga cheparu sir

  • @gopikrishnaarisingachiever9846
    @gopikrishnaarisingachiever9846 2 ปีที่แล้ว +3

    Baga chepRu ma lanti students ke tq sir

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 2 ปีที่แล้ว +14

    గొప్ప విషయం 💐🙏🏼

  • @umeshrajbhatnagar2243
    @umeshrajbhatnagar2243 2 ปีที่แล้ว +7

    Thanks Gampa Nageshwar Rao Sir !

  • @thakurnaik6462
    @thakurnaik6462 4 วันที่ผ่านมา

    Great Sir 🙏

  • @mudugullavenkateswarareddy
    @mudugullavenkateswarareddy 2 ปีที่แล้ว +8

    Superb speech Sir

  • @jetingunaganna7950
    @jetingunaganna7950 2 ปีที่แล้ว +67

    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐ధన్యవాదాలు... అప్పు లేని వాడు అధిక ధనవంతుడు అన్నారు...అక్షరాలా... అక్షర సత్యం..అక్కడి ఉన్న వారి అందరికి. నమస్సుమాంజలులు

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 2 ปีที่แล้ว +5

    Thank You, Sir.

  • @thotasridevi9034
    @thotasridevi9034 2 ปีที่แล้ว +6

    Excellent 👌 super 👌 sir . 🙏🙏🙏🙏🙏🙏

  • @prasadtvsrk1662
    @prasadtvsrk1662 9 หลายเดือนก่อน

    Shanmukha sarma gari Pravachanaalu excellent.

  • @venkateshvenky2573
    @venkateshvenky2573 2 ปีที่แล้ว +6

    నమస్కారము సార్ 🙏

  • @jrenuka5990
    @jrenuka5990 2 ปีที่แล้ว +9

    Really teacher is the most effected person children's future

  • @drajesh2062
    @drajesh2062 2 ปีที่แล้ว +3

    ధన్యవాదములు సార్

  • @sivaprasadjalamanchili9221
    @sivaprasadjalamanchili9221 2 ปีที่แล้ว +5

    Excellent speech in entire TH-cam sir

  • @muraligrinateworks4986
    @muraligrinateworks4986 ปีที่แล้ว

    Mi spich chala bagunnai🙏🙏🙏

  • @koradaanilkumar8490
    @koradaanilkumar8490 ปีที่แล้ว

    EXCELLENT VIDEO SIR.

  • @balajirapeti9407
    @balajirapeti9407 2 ปีที่แล้ว +2

    Tq guruvu garu ❣️

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 ปีที่แล้ว +6

    Tanikella bharani gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krupamothukula89
    @krupamothukula89 2 ปีที่แล้ว +3

    Very good ansewer sir

  • @guravaiahnune5170
    @guravaiahnune5170 2 ปีที่แล้ว +7

    13.00 నిముషాలు నుంచి ఆ title లో ఉన్నది start అవుతుంది...

  • @muneendrayepuri1652
    @muneendrayepuri1652 2 ปีที่แล้ว +5

    Thanks sir ......

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 2 ปีที่แล้ว +5

    ఇప్పుడు మంచి గురువులున్నా వారు చెప్పింది వినటంలేదు
    పైగా వారేమన్నా అంటే తల్లి తండ్రులు వారితో గొడవపడటం, కేసులు పెట్టటం జరుగుతుంది.
    మరి వృద్ధిలోకి ఎలావస్తారు

  • @msnlp7929
    @msnlp7929 2 ปีที่แล้ว +3

    Very good sir 🙏🙏🙏

  • @buddhashivakumar
    @buddhashivakumar 2 ปีที่แล้ว +2

    Great Words

  • @tadepalliravikumar3409
    @tadepalliravikumar3409 2 ปีที่แล้ว +5

    Super sir 👌🏻👌🏻🙏🙏👍

  • @reddemmarallapalli7158
    @reddemmarallapalli7158 2 ปีที่แล้ว +6

    Thank you so much guragu 💐🙏🏻🙏🏻

  • @priyankaraj424
    @priyankaraj424 2 ปีที่แล้ว +4

    superb sir👏👏

  • @k.srinuvasuluk.srinuvasulu2766
    @k.srinuvasuluk.srinuvasulu2766 11 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ matalu levu

  • @raju09raju
    @raju09raju 2 ปีที่แล้ว +24

    Sir,
    దేశంలో అప్పులు ఎవరు చేయకుండా ఉంటే అల్ బ్యాంకులు close అవుతాయి ఎన్ని ఫామిలీ రోడ్ నా పడే పరిస్థితి వస్తుంది. ఇన్in time lo పనీ చేసుకుంటే బాగుంటుంది తక్కువ సంపాదన తొ ఎడ్యుకేషన్ ఫీజులు కట్టలెము, ఇన్ టైం లో హెల్త్ ని welth భగుండలి అంటే hosptal కి మనీ అవసరం, ఒక పెళ్లి చేయాలి అంటే మనీ అవసరం లేదా ఉన్నపుడే చేసుకుందాం అంటే age బార్ అవుతూంది, ఇల ఎన్నో sir .
    నిజానికి పేదవాడు యి దేశానికీ వెన్నుఎముక అనుకుంటా? ఇది స్వ అబిప్రాయాము సర్

    • @krishnaiahkvv
      @krishnaiahkvv 2 ปีที่แล้ว +3

      Grand గా పెళ్లి చేసుకోవాలి అంటే అప్పు చేయాలి
      ఆడంబరాలు ఆర్భాటాలు లేకుండా సింపుల్ గా పెళ్లి చేసుకోవచ్చు కదా

    • @durgariramulu4842
      @durgariramulu4842 2 ปีที่แล้ว

      Unnantha lo luxurious ga feel avvali.. Adambaralaku poyi road na padodhu... If necessary in health issues we should..

    • @viswa7458
      @viswa7458 2 ปีที่แล้ว

      అవును సార్... నాది ఇదే ఒపీనియన్ ...అప్పుచేసి తన పిల్లలను చదివించాల్సిన పరిస్థితి మధ్య తరగతి వారికి కూడా వుంది... అప్పు పరిమితి దాటక పోతే బాగుంటాం....

    • @anilkumar-fj2jf
      @anilkumar-fj2jf 2 ปีที่แล้ว

      @@krishnaiahkvv oka vela hospital lo bill akkuva veste appudu em cheyamantaaru

    • @kbalreddy432
      @kbalreddy432 2 ปีที่แล้ว

      Okm

  • @mohammedfazlurrahman9163
    @mohammedfazlurrahman9163 ปีที่แล้ว +2

    GOOD!
    అప్పు లేకుండా జీవించడం! శాంతి ఉంటుంది

  • @kmallikarjunakmallikarjuna2396
    @kmallikarjunakmallikarjuna2396 2 ปีที่แล้ว +4

    గురువు గారు మీరు ఉన్నత శిఖరం

  • @moodnarender8008
    @moodnarender8008 2 หลายเดือนก่อน

    రాఖి సినిమా లో తలికేనా భరణి గారిని చూస్తే చంపేసేలా అనిపించేది.
    ఈరోజు తలికేన భరణి గారి ప్రవచనాలు వింటుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపటీవే .నేను ఇప్పుడు తాళికేనా భరణి స్పీచ్ చూడకుండా ఉండలేను🙏🙏🙏🙏🙏

  • @jhansibolisetti9922
    @jhansibolisetti9922 2 ปีที่แล้ว +3

    Well said 🙏

  • @contentideasH.F.A_
    @contentideasH.F.A_ 2 ปีที่แล้ว +1

    గురువు ఎప్పుడు గొప్పవాడే విద్యార్థుల ఉండాలి నేర్చుకోవాలనే తపన నేర్చుకుంటే ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతదో ఎలా ఉపయోగపడాలో విద్యార్థికి ఆవర్రా గాన కలిగి ఉండడం మంచిది

  • @sampurnastudios9453
    @sampurnastudios9453 หลายเดือนก่อน

    Super sir,EMI samsukurthi povali

  • @guggilanagaraju3746
    @guggilanagaraju3746 ปีที่แล้ว

    supar sir

  • @Srivishnutejas
    @Srivishnutejas ปีที่แล้ว

    Thank you 💛

  • @shaikkhaja4518
    @shaikkhaja4518 2 ปีที่แล้ว +3

    Sir,
    🙏

  • @narasimhareddy2507
    @narasimhareddy2507 2 ปีที่แล้ว +2

    Super

  • @gonasrinivasarao9682
    @gonasrinivasarao9682 2 ปีที่แล้ว +6

    Om namah Shivaya🌹🌹🌹

  • @guglothbhasker6301
    @guglothbhasker6301 2 ปีที่แล้ว +2

    Thanks sir

  • @bhimanapatikrishnaveni9512
    @bhimanapatikrishnaveni9512 ปีที่แล้ว

    Yer nise

  • @sri9970
    @sri9970 2 ปีที่แล้ว +6

    🙏👌

  • @podilamallesh1094
    @podilamallesh1094 ปีที่แล้ว

    Thanks.sar

  • @golkondageetanjali7660
    @golkondageetanjali7660 2 ปีที่แล้ว

    Good evening sir 🙏🏼🌄🙏🙏🙏🙏🙏

  • @tummalapalli.sumathi311
    @tummalapalli.sumathi311 2 ปีที่แล้ว +2

    Manam Ela bratukutunnamo lokaniki teliyakkaraledu Ani annaru great word chepaaru sir

  • @anjaiahchigulla9497
    @anjaiahchigulla9497 2 ปีที่แล้ว

    Super sir 👌👌🙏🙏👍👍

  • @somalanageshwararao4784
    @somalanageshwararao4784 2 ปีที่แล้ว +7

    Bahumukha Pragya saliki namaskaram .

  • @masagallayadaiah315
    @masagallayadaiah315 ปีที่แล้ว

    సూపర్ సార్ నిజం సూపర్

  • @malikshafiulla7507
    @malikshafiulla7507 2 ปีที่แล้ว +10

    నేను అప్పు చేసి మనస్సంతి లేకుండా బ్రతుకు చున్నాను. హార్ట్ పేషెంట్ను కూడా.

  • @krishnamrajugurugubelli6480
    @krishnamrajugurugubelli6480 2 ปีที่แล้ว +2

    Namaskaram guruvugaru

  • @venkataramanareddy2993
    @venkataramanareddy2993 2 ปีที่แล้ว +1

    very well sir we unable to comment on you

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 ปีที่แล้ว +1

    Mee matalu vini kota mandi aena marataarani aasiddam sir.

  • @marripaatibhaskarreddy
    @marripaatibhaskarreddy ปีที่แล้ว

    గొప్ప ప్రోగ్రాం
    🙏🙏🙏

  • @nareshpaidakula9699
    @nareshpaidakula9699 2 ปีที่แล้ว

    Super sir

  • @raweebrahmadandi9575
    @raweebrahmadandi9575 ปีที่แล้ว

    Nagabhooshanam movie suuuper my fevarate actar

  • @pdreddy4010
    @pdreddy4010 ปีที่แล้ว

    100%correct

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 ปีที่แล้ว

    Guruvugaaru please bless my sister's daughters

  • @Realworld-xe7fk
    @Realworld-xe7fk ปีที่แล้ว +1

    అప్పు చేయకుండ ఉండాలంటే మన దగ్గర కావాల్సిన డబ్బుకంటే ఎక్కువ ఉండాలి.

  • @ganeshbabumitta4750
    @ganeshbabumitta4750 10 หลายเดือนก่อน

    మంచి గురువు ఉంటే మంచి శిష్యుడు వుంటారు అన్నారు, కాని మంచి శిష్యులవల్ల గురువుకు గుర్తింపు వస్తుంది.

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 2 ปีที่แล้ว

    Super👌

  • @Bhawvani225
    @Bhawvani225 2 ปีที่แล้ว +2

    నాది కూడా అదే ఫీలింగ్👌👌👌👌👌

  • @shaikrafi6191
    @shaikrafi6191 ปีที่แล้ว +1

    100%

  • @chamaravinder5789
    @chamaravinder5789 2 ปีที่แล้ว +2

    👏🏻👏🏻👏🏻

  • @entertainmentadda442
    @entertainmentadda442 2 ปีที่แล้ว

    Sir my question so many people reel s chestu chala time nu spend cheshi this way right or wrong indrasty ki ravadaniki Inka movie field lo ki ravadaniki must and should ga nerchukovalasina important points...... Chepandi sir

  • @GooD-kb8fj
    @GooD-kb8fj 2 ปีที่แล้ว

    🙏🏻🙏🏻 sir

  • @sreenvsreenv2047
    @sreenvsreenv2047 2 ปีที่แล้ว

    Bharani gaaru the great legendry actor.

  • @cr-fw6ub
    @cr-fw6ub 2 ปีที่แล้ว

    Teachers Ruchi puttinchali anukunte parent addam padakudadu Ani kuda cheppandi

  • @madhusudhanmadhu5006
    @madhusudhanmadhu5006 2 ปีที่แล้ว +1

    Mega actor to tollywood.

  • @ramalakshmikoralla2587
    @ramalakshmikoralla2587 2 ปีที่แล้ว +1

    JAYAGURUDATTA ANDI SIVUDU SONG CHALA BAGUNDANDI.

  • @G.V.B.9752
    @G.V.B.9752 ปีที่แล้ว

    💯🙏🙏🙏🙏🙏🙏

  • @krishnakaliga254
    @krishnakaliga254 ปีที่แล้ว +1

    చాలా మట్టుకు విలన్ పాత్రలు
    నిజ జీవితంలో ఉదారంగా జీవిస్తారు.

  • @నాగభూషణ్
    @నాగభూషణ్ 2 ปีที่แล้ว +6

    అప్పులు ఇచ్చి మనశాంతి లేకుండా
    పోయింది ఇవ్వదు tisukovaddu

  • @venukumargadiparthy8233
    @venukumargadiparthy8233 2 ปีที่แล้ว +2

    Commenting for better reach

  • @srinuch374
    @srinuch374 2 ปีที่แล้ว +9

    తనికెళ్ళ భరణి గారు ఉంటే 70% సినిమా కి వెళ్తాము

  • @nageshyadav3879
    @nageshyadav3879 2 ปีที่แล้ว

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🏽

  • @Tata_Santosh
    @Tata_Santosh ปีที่แล้ว

    Competition is the law of the jungle. Collaboration is thr law of the society .

  • @sanjeevakarna2971
    @sanjeevakarna2971 ปีที่แล้ว

    🎉