సనాతనమా ? సామాజిక న్యాయమా? Journalist C Vanaja

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 919

  • @MS.CHARAN
    @MS.CHARAN ปีที่แล้ว +12

    ఇలాంటి వివరణ ప్రజలోకి వెళ్లి తీరాలి అమ్మ మికు వందనం

  • @chiradeep2284
    @chiradeep2284 ปีที่แล้ว +7

    చాలా మందికి తెలియని విషయాలు అర్థమయ్యేలా చాలా చక్కగా చెప్పారు.

  • @247DR
    @247DR ปีที่แล้ว +176

    అమ్మ ఇంత బాగా చెపుతున్నారు🙏🏻
    వారికీ అర్ధం కాదమ్మా
    వక్రీకరించటం వారికే అలవాటు

  • @rajasekharlodugu2227
    @rajasekharlodugu2227 ปีที่แล้ว +272

    "తనను విమర్శించిన వారి తల నరికితే డబ్బులిస్తానని ఆశజూపే మతాలలో మానవ ధర్మాలు ఉన్నాయనడం"
    మనిషి అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, కర్కశత్వానికి పరాకాష్ఠ.....

    • @ramchander1688
      @ramchander1688 ปีที่แล้ว +11

      బాగా చెప్పారు 👍👌

    • @godsgrace8583
      @godsgrace8583 ปีที่แล้ว +7

      👍🙏👏👏✊👌

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 ปีที่แล้ว +7

      E swamiji ki dabbulu akkuvayyaye hindu sodarulu swamijilanu pantulanu ayyagarlanu koteswarulanu chestunaru

    • @indianfishingzone2688
      @indianfishingzone2688 ปีที่แล้ว +5

      మీది సనాతన ధర్మం కాదు సైతాను ధర్మం

    • @KathiBanuPrakash
      @KathiBanuPrakash ปีที่แล้ว +1

      Devadasi system kuda sanatana darmam lo part e na can anyone answer please? If yes can you share any reference

  • @jayakumarsreeramjayakumars6992
    @jayakumarsreeramjayakumars6992 ปีที่แล้ว +18

    చరిత్ర లో వున్న విషయాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు అమ్మగారు దేవుడు మిమ్ములను దీవించును గాక, ఆమెన్

  • @mangapathiraoav7277
    @mangapathiraoav7277 ปีที่แล้ว +103

    మంచి విశ్లేషణ.
    ఇప్పుడు సనాతన ధర్మం పాటించడమంటే ఎంత వెనుకబాటుతనం లోకి వెళ్ళిపోతామో చాలా చక్కగా వివరించారు.
    🙏

    • @sricharanopgamer1491
      @sricharanopgamer1491 ปีที่แล้ว

      ఓకే నీ మతం మార్చుకొని ఆ బ్రిటిష్ వారిని తండ్రిగా భావించు అప్పుడు నీ తల్లికి ఆ బ్రిటిష్ వాడు మొగుడు అవుతాడు

    • @jarthaeswar8817
      @jarthaeswar8817 ปีที่แล้ว +5

      మరి ఏ ధర్మం ఉండాలి తల్లి కీ చెల్లి కీ తేడా తెలియని ధర్మం ఉండాలా

    • @keerthipriyamyanampati4713
      @keerthipriyamyanampati4713 15 วันที่ผ่านมา

      Manchi visleshana ahhh😂, ayoo

  • @sasattar3577
    @sasattar3577 ปีที่แล้ว +7

    వనజా మేడం. అద్భుతమైన విశ్లేషణ.

  • @geetanjalikumar2455
    @geetanjalikumar2455 ปีที่แล้ว +77

    Meeru chaala reasonable ga వివరించారు వనజ గారు . Thank you andee.

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +14

    ఇంత తక్కువ సమయంలో చాలా సమాచారం అందించారు.
    👌💐🙏

  • @rajubabumadey9002
    @rajubabumadey9002 ปีที่แล้ว +1

    Thank you Medam

  • @janiyaddanapudi4131
    @janiyaddanapudi4131 ปีที่แล้ว +65

    ఈ సందర్భంలో అటువంటి మహనీయుడు అంబేద్కర్ గారి పోరాట జీవితం తెలుసుకోవటానికి చాలా విజ్ఞాన దాయకంగా కూడా వుంటుంది

  • @nooruddinshaik3432
    @nooruddinshaik3432 ปีที่แล้ว +2

    థాంక్యూ మేడం, చరిత్రలో ఉన్న విషయాలు తెలియచేసారు.

  • @alexanderluther7039
    @alexanderluther7039 ปีที่แล้ว +9

    Wonderful madam.we appreciate you.ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ధైర్యం కావాలి.మీధైర్యానికి మెచ్చుకుంటున్నాను.‌నిజం చెప్పినారు.Uday Stalin 💯 correct. We support Stalin.

  • @Aluri-zr1hl
    @Aluri-zr1hl ปีที่แล้ว +7

    Sanathanam గురించి అనేక విషయాలు చక్కగా వివరించారు. Thank you so much madam.

  • @machiserreki6478
    @machiserreki6478 ปีที่แล้ว +5

    Suoer super 👏👏👏👏👏 Medam
    మీ విశ్లేషణ చాలా అవసరం అందటికి
    Tq so much Medam

  • @ravikumarganta4378
    @ravikumarganta4378 ปีที่แล้ว +1

    Amma meeku vandhanam

  • @lingamurthykomati8593
    @lingamurthykomati8593 ปีที่แล้ว +16

    చక్కటి విశ్లేషణ

  • @KrupakarCOC
    @KrupakarCOC ปีที่แล้ว +46

    ఎక్స్లెంట్ ఏనాలసిస్ మేడం ప్రజలను చైతన్య పర్చటానికి మీరుచేస్తున్న ప్రయత్నం అమోఘం, అభినందనీయం 🙏🙏🙏

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +32

    Exlent analysis on Present Situation 👌👍

  • @alladibabu4140
    @alladibabu4140 ปีที่แล้ว +7

    మంచి వివరణ ఇచ్చి గుడ్డివారి కళ్ళు తెరిపించి జ్ఞానం అనే వెలుగు చూపించారు సహోదరి గారు. ధన్యవాదములు.

  • @Shyamprasadyarlagadda
    @Shyamprasadyarlagadda ปีที่แล้ว +6

    ఖచ్చితంగా ఈ ట్రాప్ లో పడతారు.. ఎందుకంటే మంతం అనే విషంతో తన కళ్ళు తానే పోగొట్టుకొంటున్న గుడ్డి సమాజం మనది.
    మీ ప్రయత్నానికి, మీ శ్రమకీ మీకు పాదాభివందనం చేస్తున్నాను అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @dasgopagalla2763
    @dasgopagalla2763 ปีที่แล้ว +8

    Super మేడం మీలాంటి వాళ్ళు చాలా మంది కావాలి సమాజాన్ని మార్చాలి

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว +111

    అమ్మా... ఆదిమానవుల, అజ్ఞానుల, మూర్ఖత్వ పరిపాలన జరుగుతున్న ఈరోజుల్లో, ప్రజలను చైతన్య పర్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం.. 🙏

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 ปีที่แล้ว +1

      కేంద్రంలో ఆదిమానవుల నాటి పాలన జరుగుతున్నది. అని బాగా విశ్లేషించారు. అయితే ఆ పాలనకి వైసీపీ పార్టీ జగన్ గారు. తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వారి సంక నెక్కి జై కొడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆలోచించే వాడికి పిచ్చెక్కుతుంది. ఏ ఆలోచనలు లేనివాళ్ళు చిందులు వేస్తుంటారు.

    • @adinarayana.rachapudi1016
      @adinarayana.rachapudi1016 ปีที่แล้ว

      🎉సోదరీ! తరతరాలకూ భారత సమాజం నిన్ను మరవదు.

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +46

    మేడం సనాతన ధర్మం అంటే ఏంటో చక్కగా
    వివరించారు.

    • @GideonReddy
      @GideonReddy ปีที่แล้ว +1

      God bless you🎉madam garu

    • @EKOTERIAN
      @EKOTERIAN ปีที่แล้ว +1

      అవును ఈవిడ స్వామి వివేకానంద కన్నా గొప్ప ఆవిడ కదా... బ్రిటిష్ వారు సంస్కరణలు మొదలుపెట్టారని చెప్తుంది...😅😅 సనాతన ధర్మం ఉంటేనే సెక్యులరిజం ఉంటుంది....లేదంటే వారి ప్రసాదాలు తినొద్దు అన్యజనులకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు అనే మూర్ఖ మతాలు ఎక్కువైపోయి దేశాన్ని బ్రష్టు పట్టిస్తారు.

    • @keerthipriyamyanampati4713
      @keerthipriyamyanampati4713 15 วันที่ผ่านมา

      ​@@EKOTERIANavunu 😊

  • @kishorbvk6234
    @kishorbvk6234 ปีที่แล้ว +29

    Vanaja garu excellent ❤🎉

  • @dinakarteluguvlogs1443
    @dinakarteluguvlogs1443 ปีที่แล้ว +17

    చాలా మంచి గా చెప్పారు అమ్మ

  • @pnrao1121
    @pnrao1121 ปีที่แล้ว +11

    This is a true history, thank you Madam.

  • @sankararaoruthala7924
    @sankararaoruthala7924 ปีที่แล้ว +16

    మంచి విశ్లేషణ

  • @victorpaultadi
    @victorpaultadi ปีที่แล้ว +15

    అద్భుతమయిన వివరణ ఇచ్చారు మేడం. ఈ సత్యం మన దేశం లో 80% ఉన్న శూద్రులకు చేరాలి. మావంతు తప్పకుండా ఈ వీడియో ని వైరల్ చేసి ఈ మత కల్లోలను ఆపుతాం. . . Thank you soomuch medam

    • @MJ.Prasad7
      @MJ.Prasad7 4 วันที่ผ่านมา

      Asalu Shudrulu Ane vare leru, create chesaru.... So sad 😢😢😢

  • @sonuchinnu2124
    @sonuchinnu2124 ปีที่แล้ว +38

    సూపర్ మేడం 👍👍👍

  • @kumarivloges44
    @kumarivloges44 ปีที่แล้ว +11

    మీరు చెప్పెది అక్షరాలా సత్యం.మేడం..ఎదుటి వారిని ఓర్చుకొలేని సనాతనదర్మం ఈ భూమిపై లేకుండా తుడిచివేయ్యాలని మనసారా కోరుకుంటున్నాము

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 ปีที่แล้ว +95

    ఇన్ని అవకతవకలున్న వ్యవస్తని ప్రపంచంలోనే గొప్ప ధర్మమని ప్రచారం చేసేవాళ్ళని ఏమనాలి? వాళ్ళకు వాళ్ళ మూలాలు కూడా తెలియవా? మీరు మాత్రం వాస్తవాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పారు సిస్టర్. I really respect you for your ultimate knowledge and analysis.

    • @the7013
      @the7013 ปีที่แล้ว

      ఇతర మతం లో ఉండి సనాతన మతం నుండి వెళ్ళిపోయి ,దాని తిట్టడం ఎందుకు, క్రైస్తవ మతం ఉండి హిందువులు తెట్టడం ఎందుకు

    • @knowledgenest787
      @knowledgenest787 ปีที่แล้ว +1

      Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super

    • @jarthaeswar8817
      @jarthaeswar8817 ปีที่แล้ว +1

      ఏ ధర్మం పాటించాలి తల్లీ కీ చెల్లికి తేడా తెలియని నాస్తిక ధర్మం పాటించాల

    • @srisri4656
      @srisri4656 ปีที่แล้ว +1

      ❤😂🎉

    • @nirmalakumari4826
      @nirmalakumari4826 ปีที่แล้ว

      ​@@jarthaeswar8817sanatadharmam lo kuda meeru anevi jarugutunnayi kani paruvu kosam bayatapettatleru

  • @rmtguest6389
    @rmtguest6389 ปีที่แล้ว +21

    ఈ వీడియో ఒకటి చూస్తే చాలు, a to.z.చెప్పేశారు , థాంక్స్.

  • @VSN347
    @VSN347 ปีที่แล้ว +2

    Thank mam, you covered more information and your speech is inspirational. I hope the People open their eyes and know the truth. Looking forward to seeing more informative and inspirational content from you.

  • @WilliamcareyGudipati
    @WilliamcareyGudipati ปีที่แล้ว +17

    Excellent madam ! చాలా బాగా విశ్లేషించారు..హాట్స్ ఆఫ్ టు యు.. అసలు బుద్దుడు ఎప్పుడో వ్యతిరేకించారు.. బ్రహ్మ సమాజ ఆర్య సమాజం ఎందు చేత స్థాపించ బడ్డాయి! కారణం వుంటుంది కాదా ! సో! అది విషయం. దీనిని చార్వాకులు ఎప్పుడు వ్యతిరేకించారు.. ఐతే చాతుర్వర్ణ వ్యవస్థ ను మళ్ళీ ఖచ్చితంగా అమలు చేయాలనే ఈ రాద్దాంతం. మేడం ! మీరు చాలా గొప్పగా చెప్పారు..థాంక్స్..

  • @priyankasari9844
    @priyankasari9844 ปีที่แล้ว +6

    నమస్తే మేడం గారు మీ విశ్లేషణ మరియు విజ్ఞానం చాలా గొప్పగా ఉంది చాలా మంచి విషయాలు చెప్పారు మేడం థాంక్యూ 🙏🏻👍

  • @calvaryubcph
    @calvaryubcph ปีที่แล้ว +8

    అధ్భుతం మేడం many hidden things you brought into broad day light hats off. మత మౌద్యమ్ తో వాస్తవాన్ని గ్రహిం చలేక పోతున్నవారికి మంచి పాఠం.God bless you.

  • @madhuansm
    @madhuansm ปีที่แล้ว +19

    Well explained madam. God be with you always.....

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 ปีที่แล้ว +38

    మేడం గారు చాలా బాగా విశ్లేషించారు. జీవులన్నీటికీ మెదడు ఉంది. మనుషులమైన మనకు మెదడు ఉంది. మనము అంధ విశ్వాసం నుండి మేలుకుంటూ అతి తక్కువ మందికి ఉపయోగపడే సనాతన ధర్మనుండి బయట పడుతూ అభివృద్ధివైపు పయనించే క్రమములో కొంతమంది బిజెపి ఆర్ఎస్ఎస్ వారి స్వార్థం కోసం మరల మనలను అంధ విశ్వాసాలకు నెడుతుంటే మనం ఏం చేయాలో ఆలోచించండి.

    • @jarthaeswar8817
      @jarthaeswar8817 ปีที่แล้ว

      ధర్మం లేకుండా మీ అమ్మ పెంచిందా గాలికి వదిలిసిందా

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 ปีที่แล้ว

      @@jarthaeswar8817 ప్రకృతిలో ప్రతి జీవి బిడ్డలను కంటుంది. సహజంగా కలిగే ప్రేమతో పెంచుతుంది. అది మనుషుల అయినా వేరే జీవులైన అది సహజ గుణం.
      సమస్య అది కాదు. మనిషిని మనిషిగా చూసే ధర్మం కావాలి. అది ఆడ అయినా మగ అయినా అనాచార సతీసహగమనం నుండి పురోగమిస్తూ మానవత్వం సమాజం వైపు పోవాలి .అలా కాకుండా మరలా సతీసహగమన సమాజానికి పోవాలా. పేరుకే ధర్మం ఆచరణ అధర్మమే సామాన్య మానవుడికి ఒక న్యాయం ఆదాని లాంటి కార్పొరేటర్లకు ఒక న్యాయం ఇది ఇప్పటి ధర్మం.

  • @kolatiravichandrakumar8760
    @kolatiravichandrakumar8760 ปีที่แล้ว +24

    మీకు చాలా వందనాలు ఇంత బాగా అనాలిసిస్ చేశారు మీరు టీవీ డిబేట్స్ లో కూడా కనిపించాలని కోరుకుంటున్నాను

  • @payamsanthoshi1637
    @payamsanthoshi1637 ปีที่แล้ว +6

    Super madam మీలాంటి వారు E సమాజానికి chela అవసరం

  • @agastinbonigala8162
    @agastinbonigala8162 ปีที่แล้ว +2

    మంచి విశ్లేషణ చేశారు మేడం

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk ปีที่แล้ว +21

    Excellent history I read this already 👌👌👍👍👍

  • @namburi.dasskumar6670
    @namburi.dasskumar6670 ปีที่แล้ว +17

    Excellent mam..............thank you

  • @vrattaluri9045
    @vrattaluri9045 ปีที่แล้ว +44

    చాలా బాగా చెప్పారమ్మా 🙏

  • @saradachakalakonda9441
    @saradachakalakonda9441 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరణ ఇచ్చి స్పూర్తినిచ్చారు వనజా మేడం

  • @perumallaah4240
    @perumallaah4240 ปีที่แล้ว +33

    మేడం చాల థాంక్స్ క్లియర్గా చెప్పినారు....

  • @bikshalmanchala9647
    @bikshalmanchala9647 ปีที่แล้ว +2

    Madam wonderfull, you opened my eyes. Thanks for fighting beside truth. Truth will triups.

  • @elthurishankar5387
    @elthurishankar5387 ปีที่แล้ว +62

    Excellent Analysis Madame.
    నశించాలి సనాతన ధర్మం
    వర్ధిల్లాలి మానవ వాదం
    భారత రాజ్యాంగ విలువలను రక్షించు కుంధాం.
    జై భీమ్ లతో.

    • @T.S.A.P
      @T.S.A.P ปีที่แล้ว +2

      జై సనాతన ధర్మం
      జై మనుస్మృతి

    • @johnyRockz143
      @johnyRockz143 ปีที่แล้ว +9

      ​@@T.S.A.P fake profile bathai 🍊 😂

    • @indianfishingzone2688
      @indianfishingzone2688 ปีที่แล้ว +6

      ​@@T.S.A.Pసనాతన ధర్మం కాదు సైతాను ధర్మం

    • @T.S.A.P
      @T.S.A.P ปีที่แล้ว

      @@johnyRockz143
      ఏరా గొఱ్ఱె గా నువ్వు కదరా ఫేక్
      జై మనుస్మృతి

    • @dilipkumarnandala5114
      @dilipkumarnandala5114 ปีที่แล้ว +1

      Nashinchali cristinari

  • @shaikpeerbasha293
    @shaikpeerbasha293 ปีที่แล้ว +2

    మంచి విశ్లేషణ చేసారు అక్క🙏

  • @prasadarao445
    @prasadarao445 ปีที่แล้ว +28

    Wonderful ! What a correct & true explanation about the great సనాతన ధర్మ. Every Indian should listen & convey this real meaning of ' Sanathana Dharma ' to every fellow Indian to save our Democracy & to save our country. U r really great madam.

  • @వినయ్సుధాకర్
    @వినయ్సుధాకర్ ปีที่แล้ว +2

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 ปีที่แล้ว +82

    మేడం మీరు చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలు .కుక్కిన పేల లాగవున్న ఈ బూట్లు నాకే వాళ్లంతా రెచ్చిపోతున్నారు, రాజ్యాంగాన్ని మార్చాలని సనాతన ధర్మాన్ని తేవాలని ఈ బూట్లునాకే వారికి సపోర్టు చేస్తున్న దుర్మార్గులేవరో అందరికి తెలుసు. ఎప్పటికయినా దుర్మార్గం నశిస్తుంది , సత్యమే నిలుస్తుంది.ఇది వాస్తవం.👌👍👏

    • @jarthaeswar8817
      @jarthaeswar8817 ปีที่แล้ว

      మీరు నాశనం చేసేయండి

  • @sureshsingerneduri6972
    @sureshsingerneduri6972 5 หลายเดือนก่อน +2

    Good analysis amma

  • @bandarinirmala9819
    @bandarinirmala9819 ปีที่แล้ว +8

    Thank you for your reliable information 🙏

  • @lourdumary5915
    @lourdumary5915 ปีที่แล้ว +37

    Vanaja"s explanation and analysis - excellent. 👌👍
    Your speeches are powerful in enlightening the people's of our country. 🙏🙏🙏

    • @GideonReddy
      @GideonReddy ปีที่แล้ว

      Yes🎉. Jesus loves you🌹

  • @KrishnaKumar-wf4ij
    @KrishnaKumar-wf4ij ปีที่แล้ว +9

    Very informative and analytical video on the subject
    Thanks madam👍🙏

  • @nirmalakumari4826
    @nirmalakumari4826 ปีที่แล้ว +14

    Wonderful n correct analysis..

  • @Kanasrin7
    @Kanasrin7 ปีที่แล้ว +22

    చాలా చక్కగా వివరించారు అండీ ✊

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 ปีที่แล้ว +22

    చాలా మంచి విశ్లేషణ వివరణ!

  • @shantharaju4571
    @shantharaju4571 ปีที่แล้ว +9

    Tq madam We Have Learned new information Mam.

  • @kanchilaxmi8157
    @kanchilaxmi8157 ปีที่แล้ว +10

    Very Excellent video Vanaja garu.Very well explanation with all the details.Hats off to you👌👍

  • @balamsrinivas2558
    @balamsrinivas2558 ปีที่แล้ว +9

    మేడం, చేలా గొప్పగా వివరించారు థాంక్యూ..
    ఇ మాటలు వినే ప్రతి తెలుగు వాళ్ళు అర్ధం చేసుకోవాలి, మతం అనేది ప్రతి వ్యక్తి వ్యత్తిగతం దాని వలన దేశానికి వచ్చే నష్టం లేదు ఫస్ట్ మనం ఇదేశ మూలవాసులం కాని ఇ దేశాన్ని నాశినం చేస్తూ, ఇ దేశ మనుషులను యువతును వారి కొరకు వాడుకుంటు కృరులుగా చేస్తూ మతం కోసం చంపడం లేక చావడం నేర్పిస్తు ఇ దేశాన్ని సర్వ నాశినం చేస్తున్న ఇ మతోన్మాద పార్టీ పాలకులను తరిమి కొట్టి ఓడించి, ఇ దేశాన్ని సమానత్వం తో ముందుకు తీసుకు పోయే పార్టీ కి వ్యత్తులకు సపోర్ట్ చేయండి....

  • @nanichinni0986
    @nanichinni0986 ปีที่แล้ว

    Thank meadem your message

  • @kokandlanareshkokandlanare8522
    @kokandlanareshkokandlanare8522 ปีที่แล้ว +19

    సామాజిక బాధ్యత కావాలి.

  • @B.Chakram
    @B.Chakram ปีที่แล้ว +6

    నిజం చెప్పారు మేడం గారు ముఖ్యంగా, బీసీలు,, ఓసీలు, తెలుసుకోవాలి, మూఢనమ్మకం లో ఉన్నంతకాలం,

  • @rowenahelen2871
    @rowenahelen2871 ปีที่แล้ว +12

    You are great God be with you to help common people know the truth, I appreciate you with my whole heart God bless you

  • @priyankasari9844
    @priyankasari9844 ปีที่แล้ว +2

    సనాతన ధర్మాన్ని మనుధర్మాన్ని వాటి స్మృతులను మోడీలాంటి నియంతలను నిర్మూలిస్తేనే ఈదేశం బాగుపడుతుంది 👍

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 ปีที่แล้ว +26

    చాలా బాగా వివరించారు... అక్షర సత్యం....

  • @ParthaSarathyIppili
    @ParthaSarathyIppili 17 วันที่ผ่านมา +1

    Thanks for information ✅✅

  • @lanilkumar6932
    @lanilkumar6932 ปีที่แล้ว +11

    Excellent

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 ปีที่แล้ว

    Super good thank you 🎉🎉🎉

  • @aikabalaji7632
    @aikabalaji7632 ปีที่แล้ว +14

    వీడియో చూశాను. చాలా బాగా చెప్పారు. కానీ అంతకంటే ఆనందం కలిగించిన విషయం ఏంతో మంది పాజిటివ్ గా స్పందించడం. That gives hope for the future. Please keep the good work going.👍

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym ปีที่แล้ว +1

    💯 సరైన వివరణ

  • @bhasker3393
    @bhasker3393 ปีที่แล้ว +91

    అవును.కరెక్ట్ గా చెప్పారు మేడంగారు. జంతుబలి చేశారు.‌వేదాలలో ఉన్నది. ఈ బ్రాహ్మణులు చేసిన కుట్రవలన మత పిచ్చి తయారయింది.

    • @venkatsuresh9217
      @venkatsuresh9217 ปีที่แล้ว +1

      ఇంతకీ నీది ఏ మతం @bhaker?

    • @bhasker3393
      @bhasker3393 ปีที่แล้ว +5

      @@venkatsuresh9217 needhi e matham. మేడం గారు మాట్లాడారు. హిందువు కాదా. కామెంట్స్ పెట్టిన వాళ్లు అంత హిందువులు కాదా. ‌ అభిప్రాయాలు చెప్పడానికి మతంతో సంబంధం లేదు.

    • @Mahath333
      @Mahath333 ปีที่แล้ว +3

      బక్రీద్ నాడు ఎన్ని గొర్రెలనుbali issthunnaaru? బలి అనేది బైబిల్ లో కూడా వుంది. .. ఈ భారత వ్యతిరక వీర నారికి వాటిని గూర్చి మాట్లాడేదమ్ము లేదు. తగుదు నమ్మా అని వచ్చింది సనాతన ము గూర్చి వచ్చింది......ఇక మిగతా గొర్రెలు వచ్చాయి తల లాడించు కుంటు.. .గొర్రెలు ....మీ బైబిల్ లో వున్న దరిద్రాన్ని చదువుకోండి. మా సనాతనం జోలికి రాకండి. చెప్పులతో కొట్టిచ్చు కూనే స్థితి తెచ్చుకోకండి. ..memu Mee ఆచారాలను ఏమి అనటం లా ......మర్యాద పో గొట్టు కోకండి. మా సహనం parikshiinchaddu.........khabardaar

    • @bhasker3393
      @bhasker3393 ปีที่แล้ว +1

      @@Mahath333 ఖబడ్దార్ లేదు.ఏమి లేదు‌.మహనుభావా
      నీలాంటి వాళ్ళు ఉండబట్టికే‌‌ ఈ బిజెపి మతోన్మాదులు హిందూ మతానికి ఉన్న గౌరవాన్ని నాశనం చేస్తున్నారు.మతం ముసుగులో రాజకీయం చేస్తు, వాళ్ల పబ్బం గడుపుకుంటునారు. నిజం చెప్పే మేడంగారి లాంటి వారిని విమర్శిస్తున్నారు. జంతుబలి గురించి బైబిలులో ఉన్నది, ఖురాన్ లొ ఉన్నది. జంతుబలి యివ్వడం అపుడు తప్పు కాదని బైబిలులో, మరియు వేదములలో, ఉపనిషత్తులలో ఉన్నది. అన్ని మతాలు గౌరవించాలి. నేను గౌరవిస్తాను. కానీ ఆర్ ఎస్ ఎస్, బిజెపి మతోన్మాదులు, సనాతన ధర్మం అంటూనే వేదాలలో, హిందూ మత గ్రంథాలలో జంతు బలి లేదని అసత్యం ఎందుకు చెపుతున్నారు.అది నచ్చలేదు. మనుధర్మ శాస్త్రమే కదా సనాతన ధర్మ ము. ఈ గ్రంథములు నా దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయా. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, దయానంద సరస్వతి లాంటి మహానుభావులకు హిందూ మతాన్ని కాపాడాలని తెలియదా. కాని వారు అన్ని మతాలను గౌరవించారు. మీలాగా బెదిరించలేదు. మణిపూర్ అలాగే చేశారు కదా. సనాతన ధర్మం పేరుతో ఓటు దండుకోవడమే.దేశం మీద, ప్రజల మీద ప్రేమ లేదు ఈ సనాతన ధర్మం అని రెచ్చగొట్టే మత పార్టీలకు. పైన ఇంత మంది లైక్ కొట్టారు.మీరు వారి కంటే తెలివికలవారా.మీరుbraamaanula. మరలా ఏ కామెంట్స్ పెట్టిన జవాబు ఉన్నది. సనాతన ధర్మం గురించి తెలియని ప్రతి వారు సనాతన ధర్మం గురించి గొప్పది అరవటమే. మేము గొర్రెలమయితే నీవు ఆవువా, గేదెవా, మేకవా,నీకె తెలియాలి.

    • @venkatsuresh9217
      @venkatsuresh9217 ปีที่แล้ว +1

      @@bhasker3393 నేను భారత్ లో పుట్టిన హిందువుని . బయటకి హిందువులు అని చెప్పుకుని హిందూ మతంలో లేనివి చెప్పి, వేరే మత మార్పిడులు ప్రోత్సహించే వాడిని కాదు. మేడం వీడియోలు అన్నీ చూడు నీకే తెలుస్తుంది

  • @shyamalakv6724
    @shyamalakv6724 ปีที่แล้ว +2

    Excellent madam.. your message should go to national media.. please try to give this message in Hindi and English also..it should reach every Indian

  • @Rahman-ps3jp
    @Rahman-ps3jp ปีที่แล้ว +10

    Now I realised the difference between sanatana and Hinduism...
    Thank you ❤❤❤❤❤

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว +2

    Super medam. Jai beem I love my India 🇮🇳

  • @gortisrinivasarao1078
    @gortisrinivasarao1078 ปีที่แล้ว +26

    Lucidly explained. Need of the hour is for public to be aware of these facts. Well articulated.

  • @MadhaviA-zd2kd
    @MadhaviA-zd2kd ปีที่แล้ว

    Thanks for the information Madam.

  • @psrajaiah561
    @psrajaiah561 ปีที่แล้ว +36

    Good evening ma'am .మీరు చెప్పిన విషయాలు సంచలన మీడియా చెప్పలేదు. దయానిధి ఏమి మాట్లాడారో దానిపైన చర్చ జరగకుండా అనవసరవిషయల పైన చర్చ జరుగుతోంది.మీ విశ్లేషణ అద్బుతం మేడం.మణిపూర్ దారుణం పైన మాట్లాడని వారందరూ కూడా రెచ్చగొట్టే వాఖ్య నాలు చేస్తున్నారు.ప్రపంచం విజ్ఞానాభివృది గురించి మంచి విద్య వైద్యం గురించి మాట్లడుకుంటున్నారు.మనం మాత్రం కులం మతం దగ్గర ఆగిపోతున్నాము.ఆలోచించండి.అసమానతలు తోలగాల వద్దా?.

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn ปีที่แล้ว +1

    బాగా చెప్పరూ

  • @vishistprakash6214
    @vishistprakash6214 ปีที่แล้ว +3

    Madam, you are really being human 👍👍

  • @danielmarri8377
    @danielmarri8377 ปีที่แล้ว

    God bless you Amma. Exlent

  • @Vj_visampalli7089
    @Vj_visampalli7089 ปีที่แล้ว +3

    Wonderful madam ❤

  • @sunalinik4102
    @sunalinik4102 ปีที่แล้ว

    Thank you madam

  • @telanganatelangana3979
    @telanganatelangana3979 ปีที่แล้ว +5

    చాలా బాగా వివరించారు.

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 16 วันที่ผ่านมา +1

    థాంక్యూ మేడం థాంక్యూ ఫర్ దిస్ వీడియో గుడ్ జాబ్ ఎక్సలెంట్ జాబ్ thank you madam thank you very much excellent job you did. Really the people who had seen this video maximum they want to know what the constitution is telling what is Sanatan Dharma

  • @kondasurekha8998
    @kondasurekha8998 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు మేడం....Thank you

  • @KingdomofGodDC
    @KingdomofGodDC ปีที่แล้ว +15

    Good ❤

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 ปีที่แล้ว +64

    Excellent Analysis. Keep it up.80% మంది ప్రజలు కీ నిజం తెలియదు.

    • @db-ui8bw
      @db-ui8bw ปีที่แล้ว +4

      తెలిసినా, వారు గుడ్డోళ్ళు - కనపడదు.

  • @srikanthtuppa8824
    @srikanthtuppa8824 ปีที่แล้ว

    Exactly Super 👍

  • @DandeYadagiri
    @DandeYadagiri ปีที่แล้ว +4

    చాలా బాగా వివరించారు మేడమ్

  • @gaddamsubramanyam9777
    @gaddamsubramanyam9777 ปีที่แล้ว

    Excellent analysis

  • @bachelorlife1457
    @bachelorlife1457 ปีที่แล้ว +90

    సనాతనం అనేవాళ్ళే సనాతనం ఫాలో అవ్వరు.లాజిక్ , సైన్స్ ఆధారంగానే బ్రతుకుతారు.
    పైకేమో సనాతనం అంటారు కానీ లోపలంతా అధునాతనం

  • @venkatrjanapati3856
    @venkatrjanapati3856 ปีที่แล้ว +2

    Really great analysis జేజేలు

  • @johnmax7471
    @johnmax7471 ปีที่แล้ว +4

    Well Said Madam 100% Correct & True 👌

  • @rubenkumarrubenkumar478
    @rubenkumarrubenkumar478 ปีที่แล้ว

    Fantastic message you man of the god

  • @nirmalag807
    @nirmalag807 ปีที่แล้ว +4

    Madam garu Really excellent analysis 🎉🎉🎉🎉 super super super please share this video to over all India

  • @narrurambabu5250
    @narrurambabu5250 8 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు అమ్మ సన తానా దర్శం అంటున్నా వాళ్ళకి బుద్ధి రావాలి