ఇప్పుడు మనుస్మృతి ఎందుకు? ప్రశ్నలు, విమర్శలు - జవాబులు. మనుస్మృతి Ep 6// Journalist N Venugopal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 103

  • @sankarnaik7871
    @sankarnaik7871 11 หลายเดือนก่อน +7

    మీరు చెప్పింది 100 శాతం కరెక్ట్ సర్.

  • @vramana1471
    @vramana1471 ปีที่แล้ว +12

    దేశభక్తి పరులు మీరు మీకు మా సెల్యూట్

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 ปีที่แล้ว +30

    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదుసార్.వాళ్లు విజ్ఞతలేనివారు.మంచి సమాచారం,సందేశం అందించిన మీకు ధన్యవాదాలు, జేజేలు సార్.

  • @prabhakarghani
    @prabhakarghani 2 หลายเดือนก่อน +3

    సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว +20

    సార్ వాళ్ళను పట్టించుకోవద్దు..
    మీరే ఒక చక్కటి మాట అన్నారు..
    వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి తెలియదు.. అని.
    Keep moving sir 👍

  • @Indira_sunil
    @Indira_sunil ปีที่แล้ว +6

    Super sir మళ్లీ కోరలు చాస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రాక్షసత్వాన్ని ఆపడానికి. మోదీ అజెండా లో ఈ మనుధర్మ అమలు కూడా ఉంది

  • @sunil7933
    @sunil7933 ปีที่แล้ว +15

    సార్ మీ విశ్లేషణ వెలకట్టలేని ది.. ప్రజల్ని చైతన్య పరుస్తున్న మీకు జేజేలు.. విషతుల్యమైన మనుస్మృతి అంతం అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగాలని కోరుకుంటున్నాను.. 👍🙏

  • @harischandraprasadkondabol7064
    @harischandraprasadkondabol7064 ปีที่แล้ว +12

    చాలా బాగా వివరించారు.
    అభినందనలు /
    . ధన్యవాదాలు

  • @THINKER770
    @THINKER770 11 หลายเดือนก่อน +7

    నాకు వ్యగతిగతంగా బ్రహ్మలు మీద ద్వేషం ఉంది...కానీ ఈ క్షణం తో అది మాయం.
    మీరు బ్రాహ్మడు అని తెలిసి నా ఆలోచన విధానం లో తప్పు తెలుసుకున్నాను.
    Thanks sir

    • @ravikumarkalapala4380
      @ravikumarkalapala4380 10 วันที่ผ่านมา

      వేణుగోపాల్ గారు నిజముగా బ్రాహ్మణుల?

  • @THINKER770
    @THINKER770 11 หลายเดือนก่อน +3

    Sir , సనాతన ధర్మం గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది .
    యధాతధంగా ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తే చాలు...
    ఒక 5 పాయింట్లు with references from manu dharma
    అలాంటి ప్రయత్నం జరగాలని ఆశిస్తూ..
    ఒక దేశాభిమాని

  • @ramchander1688
    @ramchander1688 ปีที่แล้ว +5

    మీ విశ్లేషణ చాలా బాగుంది, అది పెక్కు మందికి నచ్చక పోవొచ్చు.
    అంత మాత్రాన అది తప్పు ఎట్లా అవుతుందా......!!!!???
    నిజాలు దాచిపెట్టి మోసం చేశారు, చేస్తున్నారు.
    మీరు ఆధారాలతో చెపుతున్నారు.✊✊✊ proceed

  • @JanardhanaRoaC
    @JanardhanaRoaC 12 วันที่ผ่านมา

    సూపర్ విశ్లేషణ వేణుగోపాల్ సార్!!
    మీలాంటి మానవత్వంతో మూర్తీభవించిన మానవతావాదులకు కులం మతం అడ్డుగోడకాదు. మీరు చెప్పినతర్వాత వివేకంతో ప్రతిఒక్కరూ ఆలోచించి మన హిందూత్వాన్ని ప్రక్షాళన చేసి అభ్యుదయ జీవులుగా ఫరిడవిల్లగలరని ఆశిస్తూ మీకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాను🙏

  • @gk7046
    @gk7046 ปีที่แล้ว +11

    గొప్ప పని చేస్తున్నారు.. అతి క్రూరపు ఆర్యుల mindset మనుస్మృతి.
    వారి బానిసలే దానిని సమర్థిస్తారు. దాన్ని సమరధించే వాళ్ళు అజ్ఞానులు.. కనీసమ్ మానవునిగా ఉండాల్సిన అర్హత లేని వాళ్ళే. అభినందిస్తున్నాం. అంబేద్కర్ తగలావేట్టాడంటేనే అర్ధం అవుతుంది అది ఎంతటి నీచమయిన పుస్తకం అని

  • @VeeradasUbbani
    @VeeradasUbbani ปีที่แล้ว +4

    Sir మీ పాదాలకు వందనాలు, మీరూ చెప్పుతున్నది ఆధునిక ప్రపంచ విలువలు తెలియజేస్తుంది, ఇండియా యింతా వెనకబాటు మనుస్మృతి కారణం sir

  • @leviinstitute-
    @leviinstitute- ปีที่แล้ว +10

    మిమ్ములను తిట్టిన వారి మాటలకు నేను నా మీద వేసుకుంటున్నాను... మిమ్ములను చూస్తుంటే చాలా సుతిమెత్తగా ఉన్నారు. మనుధర్మ శాస్త్రం గురించి మాట్లాడే వారు, మీకు వ్యతిరేకగ మాట్లాడిన వారి మాట కు మాట నేను సమాధానం ఇస్తాను...

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 7 หลายเดือนก่อน +2

    Manu is great philosopher.
    JAI telengana ❤

  • @whateva12345
    @whateva12345 ปีที่แล้ว +2

    గురువుగారు మీకు నా పాదాభి వందనం

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 3 หลายเดือนก่อน +1

    Sir ముందుగా మీకు హృదయపూర్వకమైన జై భీమ్
    మనుస్మృతి మరియు భారతరాజ్యాంగం గురించి ప్రతి మనిషికి అర్ధమయ్యే విధంగా చాలా స్పష్టంగా వివరించారు. ధన్యవాదాలు సర్

  • @ramanaimandi2905
    @ramanaimandi2905 ปีที่แล้ว +8

    కులం వున్నంత వరకు మనుధర్మం బ్రతికేవుంటుంది👍

  • @sk5174
    @sk5174 ปีที่แล้ว +7

    Good job 👏 sir...

  • @narsingrao2704
    @narsingrao2704 ปีที่แล้ว +1

    సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇచ్చిన సమాచారం మాకు చాలా ఉపయోగం అవుతుంది. కానీ నాది ఒక చిన్న మనవి " కొందరు నేటి కలియుగంలో మనుస్మృతి వర్తించదు, ప్రస్తుతం మన దేశంలో పరాసరసృతి" మన కలియుగ ధర్మశాస్త్రం అని అంటున్న కొందరు కలరు కాబట్టి తమరు మాకోసం "పరాసరసృతి" ని వివరణలతో కూడిన వీడియోలు చేయాలని మనవి .

  • @d.subrahmanyam4492
    @d.subrahmanyam4492 ปีที่แล้ว +5

    Very well said

  • @adinarayanayarrabolu5865
    @adinarayanayarrabolu5865 10 วันที่ผ่านมา

    Namaste sir venugopal ji I agree 100% with you

  • @sureshlingineni
    @sureshlingineni ปีที่แล้ว +7

    Great, We want more content and frequent videos from you!

  • @bhaskararaosilla9525
    @bhaskararaosilla9525 ปีที่แล้ว +4

    Vandanam sir

  • @sagarampatabi1849
    @sagarampatabi1849 ปีที่แล้ว +6

    Very good sir.shodinchi manusmuruthi gurinchi vunna vishyam chepparu.aatdhika asamaanathalu poyi manishini manishiga gurthinchite samaajam kavali.t.q.sir

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk ปีที่แล้ว +15

    Oka మనిషి పుట్టిన అప్పటి నుండి చనిపోయేవరకు మొత్తం మనిషి mind ni విషం తో tune చేసిన ఆర్యులు .

    • @madhavarayasarmap7168
      @madhavarayasarmap7168 4 หลายเดือนก่อน

      బ్రదర్! అర్ధం చేసుకోలేకపోతే, అసలు సత్యానికి వ్యతిరేకంగానే భావాలు మనకు స్ఫురిస్తుంటాయి.
      అంత మాత్రంచేత అసత్యం సత్యమనే భ్రమలో ఉండకూడదు. సంస్కృతం తెలియనపుడు మనభావాలు అపశృతిగానే ఉంటుంది.

  • @sivaramprasadpaleti6751
    @sivaramprasadpaleti6751 ปีที่แล้ว +4

    You are correct person to teach me

  • @RameshkumarKaile
    @RameshkumarKaile ปีที่แล้ว +7

    You are absolutely right, ignore those idiots

  • @PS76996
    @PS76996 ปีที่แล้ว +8

    ఏ పుస్తకాలు అక్కరలేదు.. చుట్టూ ఉన్న సమాజాన్ని చదివితే చాలు తెలుస్తుంది మనుస్మృతి ఉనికి...

  • @venkatraopatchipala8849
    @venkatraopatchipala8849 หลายเดือนก่อน

    మంచి విషయాలు చెప్పారు సార్

  • @prasadaraochaganti4306
    @prasadaraochaganti4306 6 หลายเดือนก่อน +1

    సత్యం కొందరికి చేదుగా ఉంటుంది❤

    • @prasadaraochaganti4306
      @prasadaraochaganti4306 6 หลายเดือนก่อน +1

      మనుస్మృతి అనాగరికం

  • @gkmurthy6529
    @gkmurthy6529 4 หลายเดือนก่อน

    Thank you very much sir
    You did needful work

  • @prasadbulusu7404
    @prasadbulusu7404 3 วันที่ผ่านมา

    Telikaga. ..artham ayyelaa chepparu 😊

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 4 หลายเดือนก่อน

    Good information sir you are very very great sir. Go ahead sir. All to know the true sir. Congratulations sir.

  • @mosespatte
    @mosespatte 2 หลายเดือนก่อน

    Thank you sir very good tipek

  • @Nathari_Ramesh
    @Nathari_Ramesh 6 หลายเดือนก่อน +1

    అభినందనలు సార్.చాలా చక్కగా ,సంక్షిప్తంగా అత్యంత మానవీయ కోణం లో వివరించారు.నేను 6 ఎపిసోడ్ లు ట్వైస్ విన్నాను.ఆర్య మనుస్మృతి కి మరియు KYL నరసింహం మనుస్మృతి కి మధ్యన తేడాల తో ఒక ఎపిసోడ్ ఉంటే బాగుండు...
    రమేష్ SA ఆదిలాబాద్

  • @srinuk141
    @srinuk141 5 หลายเดือนก่อน

    U r great sir🙏🙏🙏

  • @paulbeedila1189
    @paulbeedila1189 6 หลายเดือนก่อน

    Thankyou sir

  • @balakrishna2703
    @balakrishna2703 ปีที่แล้ว +1

    Great sir

  • @sivaramprasadpaleti6751
    @sivaramprasadpaleti6751 ปีที่แล้ว +2

    Salute

  • @jaswanthmusicals824
    @jaswanthmusicals824 ปีที่แล้ว +1

    Good explanation

  • @atthilimanikyakumari3636
    @atthilimanikyakumari3636 5 หลายเดือนก่อน

    Long live sir

  • @kondalraokondalrao8605
    @kondalraokondalrao8605 8 หลายเดือนก่อน

    Thank you sir

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 ปีที่แล้ว

    You are really Great

  • @boyaraju9574
    @boyaraju9574 ปีที่แล้ว

    Meeru correct ga chepparu sir

  • @Cramuramu-q6h
    @Cramuramu-q6h 11 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @Bpro8621
    @Bpro8621 ปีที่แล้ว +1

    💯💯💯🙏

  • @VijayKumar-qw1fg
    @VijayKumar-qw1fg 14 วันที่ผ่านมา

    Good Job sir….Please ignore stupids

  • @suryaprakash-bm5ei
    @suryaprakash-bm5ei ปีที่แล้ว +3

    Praise the lord sir. క్రైస్తవం వర్ధిల్లాలి. మీరు ఎ దేవుడిని నమ్మరు అని lord Jesus మాటలు బాగా చెప్పారు.

  • @ramjichintakayala9964
    @ramjichintakayala9964 ปีที่แล้ว +2

    👍👍👍

  • @NAGENDRAVARAPRASADKOLLI
    @NAGENDRAVARAPRASADKOLLI 14 วันที่ผ่านมา

    Do not worry about shameless barkers. Reason and logic only survive.satyameva jayathe.meeku ధన్యవాదాలు

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp 24 วันที่ผ่านมา

    🇮🇳🙏👍

  • @prabhudas7321
    @prabhudas7321 ปีที่แล้ว +3

    సార్ హిందూ మూల బ్రాహ్మణుల గురించి వీడియో చేయగలవు

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 7 หลายเดือนก่อน +3

    దేశంలో అత్యంత నీచమైన పుస్తకం ఏమిటి..?

    • @paulbeedila1189
      @paulbeedila1189 6 หลายเดือนก่อน

      ప్రపంచంలోనే అత్యంత నీచమైనది

  • @abrahamofficial111
    @abrahamofficial111 9 หลายเดือนก่อน

    Yes

  • @satishk7406
    @satishk7406 7 วันที่ผ่านมา

    ఎడిట్ చేయని మనుస్మృతి చదువు. We support Manusmriti

    • @liviesianliviesian
      @liviesianliviesian 3 วันที่ผ่านมา

      నువ్వు హిందూ... జాతి వా

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +4

    మను స్మృతి అవసరమా ఇప్పుడు!?
    నేటి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా తగిన విధానాలను రూపొందించు కోవచ్చును కదా!?

    • @duggipoguyona2484
      @duggipoguyona2484 7 หลายเดือนก่อน +1

      ఈ నీచ గ్రంధం మన తర తరాల భవిష్యత్తుని నాశనం చేసింది కాబట్టే అంబేడ్కర్ మహనీయుడు ఈ గ్రంధాన్ని బహిరంగంగా కాల్చివేశాడు

  • @zetaleadership3939
    @zetaleadership3939 ปีที่แล้ว +2

    మిత్రమా! నేను 1నుండి 5 ఎపిసోడ్స్ 2 సార్లు విన్నాను. మీరు మనుస్మృతి లో ఉన్న విషయాలు సంక్షిప్తంగా వివరించారు.
    అయితే మనకి భారత రాజ్యాంగం, చట్టం, సిక్షాస్మృతి వర్తిస్తుంది.

  • @YeggoniGandhi
    @YeggoniGandhi 8 หลายเดือนก่อน

    🙏❤️🙏
    👍👍👍👍

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 6 หลายเดือนก่อน

    ఇండియా వెనుకబాటుతనానికి మనుస్మృతి కారణమా మరి ప్రపంచంలో దక్షిణాఫ్రికా ఉగాండా ఉగాండా ఇంకా యూరోపియన్ కంట్రీస్ గోల్డ్ వెనుకబడి ఉన్నాయి మరొకటి మన స్మృతి కులాలు లేవుగా

  • @mallibandi7995
    @mallibandi7995 ปีที่แล้ว +3

    Sir జైభీం
    మనుస్మృతిని సమర్థించేవారిని పట్టించుకోనవసరంలేదు
    మీరు ఇలానే నిజాని నిర్భయంగా చెపండి భయపడి బానిసలాగ ఉంట్టార నిజాని చెప్పి ప్రజలను చైతన్య వంతుల్ని చెస్తార నిజాని చెప్పే హక్కు మీకు రాజ్యాంఘం ఇచ్చింది వీళ్లెవ్వరు చెప్పవద్దు అని బెదిరించే దానికి BJP వాళ జాగీర india, మీరు చెపేది నిజం ప్రపంచం ముందుకుపోతుంటే india ని ఈ BJP మనువాదులు మల్లీ వెనకకు తీసుకుపోత్తున్నారు పనికిమాలిన అభారతీయులు చేసే పని వాళకి పనిచేయటం చేతకాక ప్రజల మీద పడి దున్నపోతుల్ల తినడం వేలసంవస్తరాలనుండి అలవాటైపోయింది కనుక వాళకి పనికిమాలిన మను వర్నవ్యవస్త కావాలి అందుకే మీ మీధ దాడి చెస్తున్నారు మీరు పూర్తిగా 100 episodes చేయండి ఎంచెస్తారో చూదాం
    భైపడి బానిస అవుతార ?
    నిజం చెప్పి ప్రజలను చైతన్య పరుస్త్తార
    అంబెద్కర్ గారు ఇలా భైపడి ఉంటే ఈరోజు ఇలావుండేవాళమ మనం?
    Sir మీరు 100 episodes చేయండి ఆపకండి ప్రతి పనికమాలిన స్లోకాని చదివి దాని అర్ధాని వివరించండి మంచైన చెడైన ప్రజలకి తెలియాలి.

  • @venkateswararaokadiyala7743
    @venkateswararaokadiyala7743 6 หลายเดือนก่อน

    కుల వ్యవస్థ ఉన్నంత వరకూ మనుస్మృతి అంతర్లీనంగా నడుస్తు నట్లే.

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 ปีที่แล้ว

    Meeru caste gurinchi chepparu. Meeku ela vachindi intaanchi alochaa

  • @vsavaduri9404
    @vsavaduri9404 8 หลายเดือนก่อน

    what is the relation between caste and vegetarian

  • @cumbumalo7227
    @cumbumalo7227 ปีที่แล้ว +3

    It is a laughing thing that manusmrithi was written in kruthayuga I.e. 10 lacks yrs back because by that humans were not existed. World history is not more than 5000 yrs. languages came into existence not more than 3000 yrs back. Have you or anyone seen the original manuscript of this manusmrithi. Implementation of this book is very very difficult and impossible. With the development of rational thinking and scientific knowledge even the rituals will be avoided.

  • @kashaiahk8249
    @kashaiahk8249 ปีที่แล้ว

    Samskrutam radugaa aatmagnaanam ledu

  • @trinathreddy1611
    @trinathreddy1611 3 หลายเดือนก่อน

    మనుస్మృతి ఈ దేశపు ఆరాధ్య గ్రంధాలలో ఈనాటికీ వున్నది అనే ఊహ పునాదిలేనిది. వెనుకబడిన వర్గం అని 1950వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పరంగా చెప్పబడిన "కులాలు" మనుధర్మం ప్రకారం శూద్రకులాలు అయినప్పుడు ఈరోజు అన్నీ కులాలు, వర్గాలతో కూడిన 142కోట్ల ప్రజలకు చెందిన పరిపాలనను నిర్వహిస్తున్న గుజరాతి భాషీయుడైన నరేంద్ర దామోదర్ మోది "శూద్రుడు" కదా. రాజ్యాంగపరంగా అంతకన్నా ఉన్నతస్థానంలో వున్న మహిళ "అనుసూచిత" (దళిత) వర్గానికి చెందిన మహిళ కదా. మనుధర్మంలో అత్యంత నీచంగా, హీనంగా, హేయంగా, అవమానకరంగా వర్ణించబడిన వర్గాలకు చెందిన ఈ ఇరువురు వ్యక్తులు, మనుధర్మం పేరుతో ఈనాడు ముద్రించబడి ప్రచారం లోకి తీసుకురాబడిన రచనను "అత్యంత అశ్లీలకరమైన", "జుగుప్సకరమైన", బూతు రచనగా ప్రకటించి ఈసమాజంలో కనపడకుండా నిర్మూలనం చెయ్యాలి కదా. భారత స్త్రీ పట్ల ఇంత హేయమైన అభిప్రాయాలను ప్రకటించిన రచనను ఈ నాగరిక సమాజంలో సమర్ధించి, ప్రచారం చేసే మగవాళ్ళను వాళ్ళు జన్మించిన తల్లిచేతనే చంపించాలికదా!! మోది, ముర్ము ఈ అమానుషమైన ప్రచారం పై తక్షణమే స్పందించి చర్య తీసుకోవడం మానవులుగా జన్మించినందుకు కనీస బాధ్యత!!

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 4 หลายเดือนก่อน

    నేటి భారత దేశానికి
    ఈ గ్రంథం అవసరం లేదు,
    ఈ ప్రపంచంలో రెండు
    జాతులు ఉన్నవి,
    ఒకటి పురుషుడు
    రెండో వది స్త్రీ
    పురుషుడు ఎంతటి
    అవకాశాలు ఉన్నా యి
    అంటే అంతటి అవకాశాలు స్త్రీ కి
    ఉన్నాయి,
    మన దేశానికి ఇప్పుడు
    మనుస్మృతి అవసరంలేదు,
    మనుస్మృతి ప్రకారం ఏ ఒక్క హిందువు సముద్రం ప్రయాణం చేయకూడదు,
    చాలా మంది రాజులు, ప్రజలు, సముద్ర ప్రయాణం చేస్తున్నారు,
    ఖండాంతరాలు దాటి
    కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కి
    అమెరికా దేశంలో
    గుడి కట్టి పూజిస్తారు,
    హరే రామ హరే కృష్ణ
    అనే సంస్థ రష్యా లాంటి దేశాల్లో విదేశీ యులును ఆకర్షణ చేస్తే
    మత ప్రచారం చేస్తున్నారు,
    ఈనాటి మానవ సమాజానికి మనుస్మృతి ధర్మం,
    గ్రంథం అవసరం లేదు,
    ఈనాడు మానవుడు
    విశ్వ మానవుడు గా
    ఎదిగి ఉన్నాడు, ఎదుగుతున్నారు,
    వసుందైక కుటుంబం
    నిర్మాణం జరుగుతుంది
    గురువుగారి,
    సనాతన ధర్మం అనే
    ముసుగు తోలగి పొతున్నాది,
    కొంత మంది వ్యక్తులు వలన ఈ ఘర్షణ వాతావరణం ఉంటుంది,అది తాత్కాలికమే
    గురువు గారు

  • @GVNSLakshmoji
    @GVNSLakshmoji 6 หลายเดือนก่อน +1

    SUSRUTHUDU RASINAMedicine andhariki vaadukalovundhi first surgeon Manusrmuthi yela thappu avuthundhi

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels ปีที่แล้ว

    IPC Prakaram ...nemalini champite siksarham..kani kodini champavachhu...ante kodi patla vivakya..chuputunnama...idi nenu stri purusulanu polchatam ledu...kevalam paksula patla vivaksha kasam prasnistunnanu.

  • @sarayusarayu4982
    @sarayusarayu4982 ปีที่แล้ว

    Okappudu vela ekaralu agraharaluga undevi kada

  • @zetaleadership3939
    @zetaleadership3939 ปีที่แล้ว

    బ్రాహ్మణత్వం నీ వ్యతిరే కించడం వేరు, ద్వేషించడం వేరు. ద్వేషించడం అంటే రెండు వర్గాల మధ్య పోరాటానికి పునాది వేయడం మాత్రమే. దీని పరిణామం ఎట్లా ఉంటుందో "ఆ పునాది" వేసిన వాళ్ళ కంట్రోల్ లో ఉంటుందని చెప్పగలరా, ఎవరైనా?
    ఆలోచించ గలరు.

  • @gaddamkumar5276
    @gaddamkumar5276 ปีที่แล้ว +2

    Bharat lo 3000 yr. Areayan bramhanlu out of country india🇮🇳 vaalasa vachinavaaru. Bharat🇮🇳 people's. Divide➗ nichanametla .varna.kula vavasta. Santaan darmamu bhrmana matamu. People's. Adipatyamu. Kosagutunadi. Fascism. Bharat🇮🇳 nundi. Germany🇩🇪. Italian🇮🇹 poyanadi. Country. Ki country war. Hitler. Fascism. 3000 yr. Not new mindset gems. Philosophy🇮🇳 cash💵💵💵💵💵. Adipatyamu. Public divide➗. Criminal🦊🦊🦊🦊 mindset pabilic blood drinking. Vidapu. Baavajalamu. Meemu maatramee gopa

  • @mahalingampaladi4362
    @mahalingampaladi4362 ปีที่แล้ว +1

    Prasthutha darmanni vivarinchandi charithra tho thagavulu endukandi gnananni samajaniki upayoga padetatlu chudandi meeru cheppevanni out dated

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels ปีที่แล้ว

    Bible lo vigraharadhana chese varini ...champali Ani vundhi ante ...bharathiyu Bible prakaram siskarhulu....dhanini manam nishedam cheyyala... people aware of all those books.

  • @vinodhkumar2018
    @vinodhkumar2018 ปีที่แล้ว +3

    కృత యుగంలో ఈ మనుస్మృతి అమలులో ఉంటే , సంస్కృత భాష ఎప్పుడు వచ్చినట్లు.
    ఎక్కడ వ్రాసివుంది.చదివింది ఎవరు ?
    ఇవికూడా చెప్పండి సార్ , తెలుసుకుంటారుగా ?

    • @sanjaygandi2651
      @sanjaygandi2651 4 หลายเดือนก่อน

      Orey pichibpuka Devanagari lo rasukunnaru . Devanagari irinian language thechi. Sanskrit ki lipi ledhu Devanagari. Thelusuko

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 7 หลายเดือนก่อน

    Abipraya badhalu Kunda Vadhu Kani dushana tagadu chala tappu

  • @Bpro8621
    @Bpro8621 ปีที่แล้ว +1

    Emi Leni vadi ke kopam ekkuva...sir you leave it

  • @leviinstitute-
    @leviinstitute- ปีที่แล้ว +1

    మీరు చెప్పే ప్రతి మాట బైబిల్ ఐదు కాండములు అధ్యాములో ఉన్న సబ్జెక్ట్. నేను మీకు నేను సపోర్ట్ ఇవ్వగలను. బైబిల్ మొత్తం మనుధర్మ శాస్త్రం...

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels ปีที่แล้ว

    Adhunika vignana sastram vale religion also ... modified..kaavuna...neti rajyangam...lo manusmruthi vunda...Inka Kula nirmulana enduku jaragatam ledu.

  • @rajarao448
    @rajarao448 ปีที่แล้ว +4

    Dear friend,
    They are useless fellows, please don't mind them, they didn't understand the originality

    • @AKIRAN-yt8fk
      @AKIRAN-yt8fk ปีที่แล้ว

      ఎవరిని అంటున్నావ్ useless

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels ปีที่แล้ว

    Bible lo vunna sthree vivaksha paina vivarichagalaru.
    Khuran lo kooda vivarichandi...aaa video lu cheste meeru manuvu varasalu Kaaru Ani nammutham.

  • @somireddykothi.
    @somireddykothi. ปีที่แล้ว

    మీ మనసు నిండా communist భావాలను పోగు చేసుకున్నారు. అసలు ఏ నాడు అయినా ఈ దేశంలో communisam ఉందా. ఐనా మీరు సమసమాజం ను కోరుకుంటున్నారు. దాన్ని ప్రచారం చేయండి తప్పు లేదు.

  • @Yaduvanshifestivels
    @Yaduvanshifestivels ปีที่แล้ว

    Sudrulaku ....alaya pravesam ledu...ante..ippati labour..CM office loki rakapovatam vantidhena....leka yedaina kutra vunda,..endukante next CM nenekavalanuntunna oka mahila vedio viral avutundi...avidaku nenu vote veddam anukontunnanu...sudrulaku alaya pravesam cheyichintlu.

  • @milov8531
    @milov8531 ปีที่แล้ว +2

    "Mithrulaara, kaaleega unnaara! Ayithe naatho kalisi kaasepu Manusmruthi ni vimarshinchandi. Endhukante Manusmruthi hinduvula Pavithra grandhaalalo okati. Hindu Dharmaanni entha thittina Hinduvulu elaagu emi anaru kaabatti Hindu grandhaalni avamaanidhaam, kaaleega unna andhariki idhe naa pilupu"
    Meeru innaallu chepthunnadhi pyna nenu raasina vidhangaane undhi sir. Usage of words, words used and way of talking laantive maaraayanthe. Samardhinchukokandi sir. Hatred spread cheyyadam aapandi, sir. Ilaa hatred spread chesi em saadhisthaaru!

    • @Indira_sunil
      @Indira_sunil ปีที่แล้ว

      మళ్లీ కోరలు చాస్తున్న బ్రాహ్మణ ఆధిపత్యాన్ని రాక్షసత్వాన్ని ఆపడానికి. మోదీ అజెండా

  • @ad8943
    @ad8943 ปีที่แล้ว

    Ippudu manusmriti endu kante hinduvulaku madhya vyatirekam penchataniki
    Congress party hinduvulanu vidagotti muslimlanu nettina pettukondi. Congress ku itara secular parteelaku adhikaram mukhyam Pucca plan to Congress itara kuhana secular parteelu hinduvulanu sc BC OC lantu vidagottindi Congress. Bjp OC la party antu dush pracharam chestu pabbam gadupu kontundi Congress.