సనాతన ధర్మ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ || Prof Nageshwar at Reflection Conclave Sanathana 2023 ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 2.3K

  • @bijjapraveen9750
    @bijjapraveen9750 7 หลายเดือนก่อน +35

    మతం కు రాజ్యం కు సంబంధం ఉండకూడదు అని చాలా చక్కగా వివరించిన ప్రొఫెసర్ గారికి అభినందనలు

  • @vijayashokkumardasari9620
    @vijayashokkumardasari9620 10 หลายเดือนก่อน +66

    నాగేశ్వరరావు గారు మీకు పాదాభివందనం మీలాగా ప్రతి ఒక్కరు మానవజాతి గురించి అవగాహన పెంచుకోవాలి ఎంత మంచి విశ్లేషణ మానవుడు అందరు సమానులే

  • @debskinglv4441
    @debskinglv4441 11 หลายเดือนก่อน +149

    నాగేశ్వర్ రావ్ గారికి ధన్యవాదాలు మీ జ్ఞానాన్ని గుర్తించి ప్రజలు ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్న

  • @bhimvlogs3263
    @bhimvlogs3263 11 หลายเดือนก่อน +167

    ఈ చర్చల్లో నాగేశ్వర్ rao గారు ఉన్నారు కాబట్టే ఈ డిబేట్ పూర్తిగా చూసి లైక్ చేశాను.

    • @babjit2564
      @babjit2564 หลายเดือนก่อน

      Good sir ❤సమాజంలో యే ఒక్క రి విశ్వాసం తప్పుగా చూ డ కూడ దు

    • @DastagiriLaddaf
      @DastagiriLaddaf หลายเดือนก่อน

      Dastgir, 5:26 5:26 5:28 5:28 5:29 5:29 5:29 ​@@babjit2564

  • @kbsrao1
    @kbsrao1 10 หลายเดือนก่อน +32

    ఈ ధర్మం మొత్తం అధర్మాన్ని నేర్పుతూ పాటిస్తుంది.... జై ప్రో. నాగేశ్వర

    • @Yadagiriyoga
      @Yadagiriyoga 6 หลายเดือนก่อน

      Ilanti vedhava statements ivvakandra..

  • @dhananjayanuthi6689
    @dhananjayanuthi6689 11 หลายเดือนก่อน +109

    వేదికపై శ్రీనాగేశ్వర్ గారు అద్భుతమైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

    • @jayarajudegala8657
      @jayarajudegala8657 10 หลายเดือนก่อน +2

      . wonderful experience message Sudhakar గారు అండ్ నాగేశవరరావుగారు god bless you sir

  • @dr.d.ashadevi4690
    @dr.d.ashadevi4690 10 หลายเดือนก่อน +7

    I accept the discussion and speech of the Prof. K. Nageshwar that the importance of the constitution and Dharma. Many thanks to Prof. K. Nageshwar garu.

  • @sathishsathya4449
    @sathishsathya4449 11 หลายเดือนก่อน +205

    సమగ్రమైన విశ్లేషణ జరగింది....నాగేశ్వర్ గారికి అభినందనలు....

    • @VijayaLakshmi-iy4uy
      @VijayaLakshmi-iy4uy 10 หลายเดือนก่อน +2

      Nageswarao gaaru always professor for all

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 10 หลายเดือนก่อน +12

    సర్ మీరిద్దరూ కూడాను బాగా చెప్పారు చాలా సంతోషంగా ఉంది. నాగేశ్వరరావు గారు మీరిచ్చిన వివరణ వల్ల మతాల వల్ల వైరుధ్యాలు లేకుండా మానవీయత సంబందాలు బాగుపడి సమసి పోవాలని. అన్ని మతాలవారు అన్న తమ్ముల్లు . అక్క చెల్లెల్లాగా కలిసి మెలిసి బ్రతకాలి. అన్ని మతాలను ఈ నేలనె మోస్తుంది .అన్ని మతాలు నేల తల్లిని నమ్ముకుని బ్రతకాలి కాని ద్వేశాలతో బ్రతక కూడదు .ప్రొఫేసర్ నాగేశ్వరరావు గారు ఇచ్చిన కన్క్ క్లూషన్ ఇచ్చిన మీకు నా హ్రుదయ పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.
    ఇట్లు.
    N HRC రాష్ట్ర సంయుక్త కార్యదర్శి.

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 10 หลายเดือนก่อน +8

    ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు గొప్ప మేధావి మరియు మహానుభావులు మీరు ఈ సనాతన ధర్మ సంస్థాపన క్రమంలో 🌹🌹💐💐 🙏🏻🙏🏻🙏🏻

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 11 หลายเดือนก่อน +177

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో వారిచ్చిన వివరణకు నేను చాలా గర్వపడుతున్నాను 🙏🙏👌🙏🙏

    • @dhananjayareddy9997
      @dhananjayareddy9997 11 หลายเดือนก่อน

      మిత్రమా నాగేశ్వరరావు బాగానే సమాధానం ఇచ్చాడు మూకుదాడలు ఎక్కువయ్యాయి అన్నాడు కానీ హిందువులు చేసుకునే యాత్రల మీద రాళ్ల దాడులు వందే భారత రైళ్ల మీద రాళ్ల దాడుల గురించి ప్రస్తావించలేదు.

    • @srinivasulus2970
      @srinivasulus2970 10 หลายเดือนก่อน

      Ordinary man is getting 375 but Adani is getting 1600 crores per day what is the problem to professor Nageshwar whatever the amount earned by Adani he is not keeping with him he again generating employment to others suppose International companies what are the are taking the amount to their countries please note

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 8 หลายเดือนก่อน

      @@srinivasulus2970 nayakula andadandale vaariki anda lekunte ap lo margadarshi vishayam lo jarigindhi alage.amararaja etc kaadanaleni vasthavam

  • @padalaramesh673
    @padalaramesh673 11 หลายเดือนก่อน +56

    చాలా మంచి వేదిక ప్రఫెసెర్ గారికి 🙏🙏🙏

  • @menanna9932
    @menanna9932 11 หลายเดือนก่อน +39

    నినాదం కన్న విధానం గొప్పది.. సూపర్ worda sir

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 10 หลายเดือนก่อน +14

    చాలా బాగా చెప్పారు సార్. మీరు చెప్పిందే నిలపడి పోవాలి .🎉🎉🎉🎉🎉

  • @narayanareddygopuu9039
    @narayanareddygopuu9039 10 หลายเดือนก่อน +10

    Prof.k.nageshwar.gari.vivarana.amogamu.adbutamu.variki.danyavadamulu

  • @Jd-Virat
    @Jd-Virat 11 หลายเดือนก่อน +267

    ప్రో. నాగేశ్వర్ రావు గారిని ఈ కార్యక్రమంలో చూడడం చాలా ఆనందంగా వుంది, సార్ అన్నట్లు నేను లెఫ్ట్ కాదు రైట్ కాదు, నేనెప్పటికీ స్ట్రయిట్ అని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
    మీకు మా ప్రత్యేక నమస్కారాలు 🙏

    • @maheshkurra2173
      @maheshkurra2173 11 หลายเดือนก่อน +12

      ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రాజ్యం రాజ్యాంగం గొప్పతనాన్ని బాగా వ్యక్తీకరించారు అందుకు ధన్యవాదాలు

    • @pramodnvm
      @pramodnvm 11 หลายเดือนก่อน +1

      Ayya, ee madhya mana courts..let rapists and murders either go or gave less punishment saying that they are from minority community.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 11 หลายเดือนก่อน +2

      Ayana vaishyulu ayana bjp ne doubt ledu

    • @gourimohan3834
      @gourimohan3834 11 หลายเดือนก่อน +1

      Experts ni vaishya ani chudatam avagahana lemithanam

    • @msrinivas3379
      @msrinivas3379 10 หลายเดือนก่อน

      Ayya anni bagane chepparu gaani...gi kulalau india lo yeppatiki pova leka mire ee kulalu ponivvara.....

  • @rmsrlk7636
    @rmsrlk7636 11 หลายเดือนก่อน +92

    ఇలాంటి చర్చలు చాలా జరగాలి. ప్రజలకు ఇలాంటి చరిత్ర తెలియాలి.

  • @ASKV1984
    @ASKV1984 10 หลายเดือนก่อน +16

    నాగేశ్వరరావు గారు చాలా విజ్ఞతతో చెప్పారు.విశ్వాసం కలాన్ని బట్టి మారుతుంది.మన ధర్మలో ఉన్న లోపాలను మార్చుకోకుండా అందరూ ఈ ధర్మంలో నే ఉండాలని అనడం మంచిది కాదు.

  • @k.prasad6080
    @k.prasad6080 11 หลายเดือนก่อน +57

    మతం పేరుతో మనల్ని రెచ్చగొట్టే వారి కంటే మనల్ని ఆలోచింప చేసేవారే గొప్పవారు!! నాగేశ్వరావు గారు మీకు నా ధన్యవాదాలు సార్ మీరు చెప్పిన ప్రతి విషయం ఆలోచించి అంగీకరించగలిగితే నా భారతదేశం తప్పకుండా బాగుపడుతుంది!! అక్కడ కూర్చున్న వారు మీ నుండి ఏమి వినాలనుకున్నారో నాకు తెలియదు మీరు మాత్రము ధైర్యముగా నిజాలు చెప్పారు మీకు నా పాదాభివందనం🎉

    • @sunkeraju5252
      @sunkeraju5252 6 หลายเดือนก่อน

      చాలా బాగా చెప్పినారు.

  • @AbrahamChiradala
    @AbrahamChiradala 11 หลายเดือนก่อน +126

    అద్భుతంగా చెప్పారు నాగేశ్వర్ గారు
    ప్రతి భారతీయుడికి పాలనలో రాజ్యాంగమే కొలబద్ద

    • @msrinivas3379
      @msrinivas3379 10 หลายเดือนก่อน +1

      Nice comment sir

    • @ganik8786
      @ganik8786 หลายเดือนก่อน

      Great nageswar rao

    • @ganik8786
      @ganik8786 หลายเดือนก่อน

      మరి దేశాన్ని విధంగా దేవుళ్ళు వాళ్ళు కలిపినారు కదా మరి ప్రపంచం మొత్తం మీద ఎవరు కలిపారు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 หลายเดือนก่อน

      Correct.

  • @venkteshvenky2551
    @venkteshvenky2551 11 หลายเดือนก่อน +134

    అక్కడ ఉన్నవారిలో మేధావి నాగేశ్వర్ సార్ సూపర్ 🇮🇳

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 11 หลายเดือนก่อน

      ayithe manchidhe kadha.. evaru medhavi ayina vedhika anedhi niku naku emi nerpindhi annadhi importence.. abimanam chupinchatam thappu kadhu.. nenu nageshwar ni vimarsisthanu vere videos lo kani indhulo manchi vishayalu vunnai.. Naku Raka n Reflection hero questions vesthunnade athanante istam..

    • @durgamrajeshkumar274
      @durgamrajeshkumar274 11 หลายเดือนก่อน +4

      నేనంటాను వేదిక పైన ఉన్నవారందరూ మేధావులే వేదిక క్రింద కూర్చున్నవారు ఎంతోకొంత మేధావితత్త్వం ఉన్నవారే అందుకే చర్చ ఇంత చక్కగా జరుగుతుంది.

    • @Krithik.Vinisha
      @Krithik.Vinisha 10 หลายเดือนก่อน

      నాగి మీదవే కానీ హిందూ ద్రోహి

    • @antha_manche_jarugu_gaka
      @antha_manche_jarugu_gaka 9 หลายเดือนก่อน

      ​Ela avthadu Hindu drohi cheppandi

  • @bhimayyak4391
    @bhimayyak4391 11 หลายเดือนก่อน +80

    చాలా మందిలో ఉన్న మూఢత్వం ఈ చర్చతో నైనా తొలిగి పోతే సంతోషం.....
    Prof.Nageswar గార్కి కృతజ్ఞతలు

  • @OSIAN585
    @OSIAN585 10 หลายเดือนก่อน +2

    One man show.. Genius professor nageshwar sir

  • @shravanbujji
    @shravanbujji 6 หลายเดือนก่อน +13

    అక్కడ ఉన్నా కాషాయ వాదులకు చెప్పా పెట్టు లాంటి సమాధానం చెప్పిన నాగేశ్వరావు రావు గారికి ధన్యవాదములు

  • @manirajuteacher9782
    @manirajuteacher9782 11 หลายเดือนก่อน +91

    ప్రో.నాగేశ్వర్ గారి జ్ఞానం , అనుభవం నేటి యువతరానికి ఎంతో ఆదర్శం.

    • @mnrdev
      @mnrdev 11 หลายเดือนก่อน

      ee sudo sickyular metavi gariki anta seen ledu. eeyanakunna anubhavam valana hdinuvalku varigedemi ledu. Ika ee deam lo hinduval meeda jarugutunna dharunalu gurinchi matladadu.

    • @satyanarayanapanuganti8755
      @satyanarayanapanuganti8755 11 หลายเดือนก่อน

      Tq

    • @yayavarammahinder189
      @yayavarammahinder189 11 หลายเดือนก่อน

      జ్ఞానం లేదు మన్ను లేదు వాడికి... విన్నీ ఆదర్శంగా తీసుకుంటే ఈ యువత కూడా debate లకు పనికిరాని పనికిమాలిన విశ్లేషణలను అత్తుక్కు పోతారు...

    • @apparaokotha4115
      @apparaokotha4115 11 หลายเดือนก่อน +1

      కమ్యూనిస్ట్ వితండ వాదం.

    • @vj-qh1ip
      @vj-qh1ip 11 หลายเดือนก่อน

      ​@@apparaokotha4115 కాషాయ మతోన్మాద వెర్రి తనం

  • @laxmikanthsarangi208
    @laxmikanthsarangi208 11 หลายเดือนก่อน +190

    ఇంత మంది వాదనను సమర్థవంతగా ఎదుర్కున్న ప్రో నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు

    • @ramdaslavudya9457
      @ramdaslavudya9457 10 หลายเดือนก่อน +4

      అజ్ఞానం టీం కు v జ్ఞానం రుచి చూపించిన నాగేశ్వర్ గారు 🌹🙏🏻

    • @RaviT-y1e
      @RaviT-y1e หลายเดือนก่อน

      Kantasosha kadu mana pujari systum ni marchali unity strengthen avutundi

  • @anandaraochampatruni2007
    @anandaraochampatruni2007 10 หลายเดือนก่อน +16

    నాగేశ్వర్ గారి విశ్లేషణ చాలా బాగుంది🎉🎉🎉

    • @althafmd7148
      @althafmd7148 หลายเดือนก่อน +1

      నిజంగా అద్భుతంగా ఉంది. ఎందుకు ఉంది? ఎందుకంటే దాంట్లో నిజాయితీ ఉంది. 🙏🙏🙏

  • @RamRam-of2nx
    @RamRam-of2nx 7 หลายเดือนก่อน +10

    స్పెషల్ అట్రాక్షన్......ప్రొ.నాగేశ్వరరావు గారు

  • @subramanyashastryyvh4535
    @subramanyashastryyvh4535 11 หลายเดือนก่อน +51

    బహు చక్కటి వేదిక. ఇంతటి హుందాతనంతో, సభ్యంగా చర్చించుకున్న పెద్దలు - ముఖ్యంగా రాకా గారు, ఎన్నో తెలియని విషయాలను బహిర్గతం చేశారు. పరుషంగా మాట్లాడుకొని ఒకరిని ఒకరు దూషించే ఎన్నో వాగ్వివాదాలను టీవీల్లో చూసి అలసిన ప్రేక్షకులకు, ఈ వేదిక ఒక చక్కని మార్పుకి నాందీ పలికింది. నిర్వాహలుకలు నా శుభాభినందనలు.

    • @balraju5591
      @balraju5591 10 หลายเดือนก่อน

      👍🙏

  • @mpvraju4463
    @mpvraju4463 11 หลายเดือนก่อน +20

    ప్రొఫెసర్ nageshwar గారి విశ్లేషణ ,👌👌👌

  • @tulasikrishnamraju9236
    @tulasikrishnamraju9236 11 หลายเดือนก่อน +66

    నాగేశ్వర్ గారు ప్రతి విషయం చాలా రీజనబుల్గా మాట్లాడతారు. అందుకే ఆయనంటే మాకు చాలా అభిమానం

  • @RaghavAnMaharaj
    @RaghavAnMaharaj 10 หลายเดือนก่อน +6

    అంత మంది ఒకే నినాదంతో తమ వాదాన్ని బలంగా వినిపిస్తున్న ఖచ్చితమైన రాజ్యాంగ వాదంతో ప్రతి ప్రశ్నకు క్షుణ్ణంగా సమాధానం చెప్పిన ప్రో,, నాగేశ్వర్ గారికి ధన్యవాదాలు❤❤...

  • @vaidamadhukarrao1009
    @vaidamadhukarrao1009 10 หลายเดือนก่อน +6

    రాక గారికి నమస్కారం చాలా బాగా చెప్పారు సనాతన ధర్మం గురించి ,మతాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చాలా గొప్పగా చెప్పారు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయ లోకి లాగారు

  • @Soonyananda
    @Soonyananda 11 หลายเดือนก่อน +31

    అర్థవంతమైన ఆవేశరహితమైన చర్చ. బాగుంది.

  • @SaradaDevi-g9q
    @SaradaDevi-g9q 11 หลายเดือนก่อน +53

    Great talk nageswar sir

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 11 หลายเดือนก่อน +47

    Prof. నాగేశ్వర్ గారూ మీరూ నిజమయిన దేశభక్తుడు. HATTSSOFF to Prof నాగేశ్వర్ గారూ

  • @kindangianandarao9349
    @kindangianandarao9349 หลายเดือนก่อน +6

    నాగేశ్వరరావు గారి విశ్లేషణ చాలా బాగుంది. సర్వమతాల గ్రంథము భారత రాజ్యాంగం.

  • @harishm1949
    @harishm1949 10 หลายเดือนก่อน +5

    ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు సందర్భము స్థలము ఏదైనా వేదిక ఏదైనా నీకు కచ్చితంగా సత్యాన్ని రాజ్యాంగ గురించి చాలా సంతోషంగా ఉంది గొప్పగా ఉంది గర్వంగా భీమ్ సెల్యూట్ సార్

  • @ralkumar8254
    @ralkumar8254 11 หลายเดือนก่อน +64

    రాజకీయాలు రాజ్యాంగ బద్దంగా నడవాలి.... ఇది అర్థం అవ్వకపోతే ఇక అంతే

  • @bennisivakumarsatyada4088
    @bennisivakumarsatyada4088 11 หลายเดือนก่อน +24

    Jai bheem..... జ్ఞానం వర్ధిల్లాలి

  • @anandbabu4525
    @anandbabu4525 11 หลายเดือนก่อน +60

    ప్రొఫెసర్ గారి ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వలేని బాబాలు కావున 100 కి 34 మార్కులు మాత్రమే ఇచ్హారు .

    • @hihoney5609
      @hihoney5609 11 หลายเดือนก่อน +7

      మా బాబాలు గురువులు 100 కి 36 మార్కులు ఐనా తెచ్చారు అదే పాస్టర్లు . పౌలు.లాంటి వాళ్లు బుజాలు తడుము కుంటారు 😅😅😅😅

    • @nraosimha4732
      @nraosimha4732 11 หลายเดือนก่อน +4

      @din5835 ధర్మం అంటే సదా ఆచరణీయం అయినది, పాతదని కాదు. వస్తు వాడకం అసలే కాదు. ఒక కొడుకుగా, భర్తగా, తమ్మునిగా, అన్నగా, రాజుగా ఎలా బ్రతకాలి, తరువాత తరాలకు ఎలా ఆదర్శం అవ్వాలనే.

    • @nraosimha4732
      @nraosimha4732 11 หลายเดือนก่อน +1

      దేనికి సమాధానం కావాలి? ప్రొఫెసర్ గారు వినమ్రంగా పొర పాటు ఉంటే సరి చేయండని పదే పదే అంటున్నారా, లేదా? ఆయనను ఆదర్శంగా తీసుకుని మనం భగవద్గీత ఎందుకు చదవం? శంకర రచనలు చదవం?

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 11 หลายเดือนก่อน

      @din5835 Padhathulu pathavi kothavi kadhu edhi mancho adhi swikarinchi dhanini e world ki adapt chesukoni nikuna thelivithetalani mosam tho kakunda jeevinchadam.. ledha pakkaku povatam.. ledha porade shakthi vunnapudu poradatam.. dhanine telugu lo loukika ghynanam antaru.. prof.. use chesedhi adhe...

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 11 หลายเดือนก่อน

      @din5835main problem enti ante cheppedhanini sarigga artham chesukolekapovatam.. cinema chusinatlu vinatam kadhu.. think think think..manchi ni a kalam lo ayina acharinchochu.. vadu mosamc chesadu kabatti nenu inkokarini mosam chesthe thappenti anna alochanalone kadhu ala chesthu jeevisthunnam.. vadu lancham thisukunnadu dhochukunnadu vadini dhochukunte thappenti ledha vadu elections isthe thisukunte thappenti ila vunnaru.. thappu thappe.. adhi epudaina..

  • @sakshamprakasam-andhraprad3282
    @sakshamprakasam-andhraprad3282 11 หลายเดือนก่อน +6

    నాగేశ్వర్ గారూ! ఏక పత్నీ వ్రతమే భార్య బాగుండాలని చేసే వ్రతం

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh 21 วันที่ผ่านมา +1

    నాగేశ్వరావు సార్ ప్రతి విషయాన్ని చాలా చక్కగా విశ్లేషణ చేస్తారు నిస్వార్ధంగా ఆలా ఉండాలి కాని స్వలాభం స్వార్థం కోసం కాదు

  • @krajendraprasad4325
    @krajendraprasad4325 11 หลายเดือนก่อน +118

    మంచి చర్చ కు నాంది పలికారు. అన్ని ప్రాంతాల్లో ఇటువంటి చర్చ జరగాలి.మతోన్మాదులు తోక ముడవాలి . మతం మానవత్వం మార్గంలో నడవాలి

    • @aarress423
      @aarress423 11 หลายเดือนก่อน

      ​​@ksnraju2756 అవును... సనాతన"ధర్మం" లో మాత్రమే చర్చ, ప్రశ్న ను ఎదుర్కునే దమ్ము, సత్తా ఉంది🚩🔱🛕

    • @INICET1
      @INICET1 11 หลายเดือนก่อน

      @ksnraju2756 if u have patience just search atheists making fun of Christianity ani type chey u will know

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 11 หลายเดือนก่อน

      Super sir

    • @timmarajuvenkataramanamurt7021
      @timmarajuvenkataramanamurt7021 11 หลายเดือนก่อน +3

      Nuvvu itara matalagurinchi charcha pettu neeku dammu unte

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 11 หลายเดือนก่อน

      @@timmarajuvenkataramanamurt7021 మానవత్వం ఉంటే మతంలో పనిలేదు. .మంచి, మానవత్వం లేనివాడు, సాటిమనిషికి సహాయం చెయ్యి వాడితో ఎన్ని చర్చలు జరిపినా వ్యర్థమే. ఎవడి మతంలో ఉన్న తప్పుల్ని వాళ్ళే సరిచేసుకోవాలి. మా మతంలో తప్పులు లేవు అనుకునేవాళ్లు మూర్ఖులు.

  • @lyn9549
    @lyn9549 11 หลายเดือนก่อน +92

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు ఎక్కడైనా నిర్మొహమాటంగ మాట్లాడుతారు ఇది కొందరికి మాత్రమే ఉండే గొప్ప అనుభవం అందుకే అన్ని వర్గల ప్రజలు ఆయనను ఇష్టపడతారు ❤

    • @mnrdev
      @mnrdev 11 หลายเดือนก่อน

      Hindu la meeda nirmotam ga matladaniki sondu kokadu vunandu. ee matram daniki ee metavi garu avasaram ledu. ee desam lo hinduva meeda jarugutunna dharunala gurinchi matladadu. eeyana kuda khan grace based sickularijam nu fallow avutu pabbam gadukutunnaru

    • @jaganjagan1247
      @jaganjagan1247 11 หลายเดือนก่อน +1

      Idi Hindu matam lo matrame sadyam.Nuvvu ituvanti debates vere relegion lo pedithe naku koncham cheppu.

    • @jaganjagan1247
      @jaganjagan1247 11 หลายเดือนก่อน +2

      ​@din5835I shall answer all your questions before that let me know who are you?If you're an Atheist you don't have any right to question the God,If you practice any religion let me know which religion?

    • @lyn9549
      @lyn9549 11 หลายเดือนก่อน

      youtube.com/@RightTheologyForum?si=laySNwyEXGNrdFcZ

    • @lyn9549
      @lyn9549 11 หลายเดือนก่อน

      ​@@jaganjagan1247youtube.com/@RightTheologyForum?si=laySNwyEXGNrdFcZ

  • @saminenivenkatesh8758
    @saminenivenkatesh8758 11 หลายเดือนก่อน +619

    మతములన్నియు మాసిపోవును జ్ఞానం ఒక్కటే మిగిలి పోవును

    • @mahimahesh2707
      @mahimahesh2707 11 หลายเดือนก่อน +57

      మతాలు సమసిపోతాయి పోనీ మాకేంటి మాది ధర్మం ఓయ్!.

    • @familydemocracy9567
      @familydemocracy9567 11 หลายเดือนก่อน +28

      @@mahimahesh2707 విభజించడం ద్వేషించడం ధర్మం చూసే మూర్కత్వం ధర్మంగా చూపించడమ్. ప్రజలకు తన దేశం పట్ల వేల వర్షాలుగా మతధర్మాల పోషణ పాలన పట్ల వారికున్న పవిత్ర గౌరవ విశ్వాసాలను వినియోగించి వారిని నాశనం, ఎలా అంటే తన చేయి తన శిరస్సునుంచుకొని భస్మం అయిన భస్మాసురుని అఙ్ఞానాన్ని పంచడం, ధర్మమెలా అవుతుంది?

    • @sirisiri8600
      @sirisiri8600 11 หลายเดือนก่อน +21

      72 girls waiting kosam chepledaa😂
      Rambha vurvasi menaka gurinchi cheppindi ga😅

    • @YOUNGMINDSINDIA274
      @YOUNGMINDSINDIA274 11 หลายเดือนก่อน

      mee darmam evariki em chesindo cheppavoi...darmam darmam ani cheppukovadam kadoi​@@mahimahesh2707

    • @Asha-wm2uf
      @Asha-wm2uf 11 หลายเดือนก่อน +1

      Gorre vachindi😂

  • @gbr9615
    @gbr9615 11 หลายเดือนก่อน +16

    ఇలాంటి చర్చలు ఎన్నో జరగాలి. అప్పుడే సత్యం బయటకు వస్తుంది. ప్రొఫెసర్ గార్కి అనేక వందనాలు. 🙏🙏🙏🙏

  • @killojagannadh
    @killojagannadh 10 หลายเดือนก่อน +4

    ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విదానం వారి స్వభావం చాలా మహోన్నత వ్యక్తిత్వం గల వారు.

  • @nagusrinivas8500
    @nagusrinivas8500 11 หลายเดือนก่อน +45

    నేను రోజు చూసే యూట్యూబ్ చానల్స్ ప్రొఫెసర్ గారు, రాకా గారు మరియు DSP గారు ఒకే వేదిక పై కనిపించడం చాలా బాగుంది.. Reflection టీమ్ has done good job nice debate

    • @familydemocracy9567
      @familydemocracy9567 11 หลายเดือนก่อน

      రాకా వీరు ఙ్ఞానులే వీరి ఙ్ఞానం రాక్షసత్వాన్ని పెంచడానికి ఙ్ఞానాన్నుపయోగించిన రాక్షస గురువు శుక్రాచార్యుల తలపు తెప్పిస్తుంది

  • @kvenkateswar-kv2208
    @kvenkateswar-kv2208 11 หลายเดือนก่อน +18

    నాగేశ్వర్ గార్కి హృదయ పూర్వక అభినందనలు...❤❤❤❤❤❤❤❤❤

  • @sreedharrayankula344
    @sreedharrayankula344 11 หลายเดือนก่อน +27

    అద్భుతమైన విశ్లేషణ. ముఖ్యంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినవి
    రాజు రాజ్యం రాజ్యాంగం మతం చట్టం ధర్మం సమాజం.

  • @rambabupalika3305
    @rambabupalika3305 หลายเดือนก่อน +2

    సనాతన ధర్మం అంటే కాషాయ, ఎరుపు, పట్చన లేక తెలుపు వస్త్రాలతో సిలువ, లేక ముస్లిం పేరుతో తోపీ ధరించటం కాదు, సనాతన ధర్మం అంటే మానవత్వం. ఈ మధ్యన మత రూపాలు ప్రదర్శిస్తూ నటిస్తున్నారు కొందరు రాజకీయ నటులు.

  • @nareshmathsguru3402
    @nareshmathsguru3402 11 หลายเดือนก่อน +6

    సమాలోచన చేసే వారి దగ్గర మాట్లాడడం గొప్ప విషయం కాదు.కానీ మీరు విభిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల మధ్య ఇంత చక్కని విశ్లేషణ తో వారిని ధైర్యంగా ఎదుర్కోవడం నిజంగా చాలా గొప్ప విషయం

  • @rajubanuka9612
    @rajubanuka9612 11 หลายเดือนก่อน +34

    ముందుగా ఇది ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు. ఇలాంటివి బాగా జరగాలి. అందరి అభిప్రాయాలు ఆమోదయోగ్యమే. చాలా బాగా మాట్లాడారు.

  • @TeluguInformativeGallery
    @TeluguInformativeGallery 11 หลายเดือนก่อน +24

    1:02:02స్ట్రింగ్ వినోద్ కి చెంప చల్లు మనిపించేచాలా ఇచ్చారు నాగేశ్వర్ గారు

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 11 หลายเดือนก่อน +3

      16:29 ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు కి చెంప చల్ మనిపించెలా చెప్పారు స్వామి వారి...😂😂😂😂

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 11 หลายเดือนก่อน +2

      32:40 పెద్ద రాడ్డు దిగింది😂😂

    • @TeluguInformativeGallery
      @TeluguInformativeGallery 11 หลายเดือนก่อน +6

      @@user-rw9qr4tf8i అదే నోళ్ళు ఆయన గురించి గొప్పగా పొగిడాయి, అదే చేతులు ఆయన్ని సన్మానించాయి అది ఆయన గొప్పతనం పిల్ల 🍊 లకి అర్ధం కాదు.
      మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం చేయడానికి ఏదన్నా వ్రతం చెప్పమంటే నీ ముక్కు ఏది అంటే తల చుట్టూ వేలు తిప్పి ముక్కు చూపించినట్టు ఏవో కథలు చెప్పారు....మీ పంతుళ్లు రాడ్లు దింపితే ప్రొఫెసర్ గారు బుల్డోజర్లు దింపారు 🔥🔥🔥🔥🔥🔥

    • @madhavibkvs3788
      @madhavibkvs3788 29 วันที่ผ่านมา

      Prof.Nageswar Rao garu stage meeda ichina subject ni batti matladatharu andulo professor.
      Nizaniki duram

  • @raipramodkumar7989
    @raipramodkumar7989 11 หลายเดือนก่อน +1

    రాజ్యాంగం అందరి బాగు కోరుకుంటే.... ధర్మం కొన్ని కులాలు కులాల బాగుకొరుకుంటుంది......

  • @prabhanjanraokulkarni6238
    @prabhanjanraokulkarni6238 10 หลายเดือนก่อน +3

    మంచి కార్యక్రమం. వక్తలందరు ఉన్నతమైన సమాధానాలతో సభికులను ఆలోచింప చేసినారు. 🎉👌👏

  • @inthiyazbasha8954
    @inthiyazbasha8954 11 หลายเดือนก่อน +51

    ఇన్ని రోజులు నేను ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి ఫాలోవర్ని, ఒక అభిమానిని. కానీ ఈ కార్యక్రమం చూశాక నేను ప్రొఫెసర్ గారికి భక్తుడైనాను.. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ గారికి, సుధాకర్ సార్ గారికి పాదాభివందనాలు 🙏🌹.

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      Nevu brtikivunavu repu allindi anedhikallo mata repu manam vundamu anedhi telipede sana tanam anduke vemanamlo tirigina tiragakapoena manampovatam kayamega su kam ane bramalo padi e viswanni abhivrudhi ani repati taraniki gali konukunetatu manamchesuku pote repu vallayokha jivitam alosinde sanatanam nenugoppa mamatamgoppa anichepedikadu halochinchu manam henallu ataruvata matemiti vayukalusyam avuthudi chepagalaru

    • @Ashokbandapalli369
      @Ashokbandapalli369 6 หลายเดือนก่อน +1

      ప్రొ. నాగేశ్వర్ గారు ఒక జ్ఞాని.
      రాకా సుధాకర్ గారు బిజెపి అయినప్పటికీ కూడా ఈ రోజు వాస్తవాలు మాట్లాడారు.

  • @brojyothiisrael4166
    @brojyothiisrael4166 11 หลายเดือนก่อน +43

    నాగేశ్వర్ రావు సార్ మీ ఇచ్చే వివరణ న్యాయ బద్దముగా వుంది 🙏🙏🙏

  • @IBCSTTelugu
    @IBCSTTelugu 11 หลายเดือนก่อน +42

    నాగేశ్వరావు గారికి ధన్యవాదాలు

  • @sujathanatta1259
    @sujathanatta1259 หลายเดือนก่อน +1

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చక్కని విశ్లేషణ చేశారు..మీరు చాలా Great సర్
    మీరు కూర్చున్న విధానం..మీరు మాట్లాడే విధానం..మీ సహనం తో సమాధానం ఇవి చాలు సర్ ధర్మం అంటే ఏంటో..🎉🎉🎉🎉🎉

  • @EnglishWith-Rajasekhar
    @EnglishWith-Rajasekhar 6 หลายเดือนก่อน +2

    Pro.Nageswar super hats off

  • @svswamy2829
    @svswamy2829 11 หลายเดือนก่อน +58

    నాగేశ్వర్ గారి విశ్లేషణ అందరికీ అర్థం కావాలి.

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi 11 หลายเดือนก่อน +54

    ❤ నాగేశ్వర్ గారు చెప్పింది బహు సమంజసం గా వున్నది.
    అన్యాయాన్ని అడ్డుకునేది,
    మత, కుల, వర్ణ, ప్రాంతాలకు, అతీతంగా,
    అందరినీ సమానంగా చూసేది, కాపాడేది మాత్రమే ధర్మం.
    సనాతన ధర్మం అంటూ కొందరు,
    జిహాదీ ధర్మం అంటూ కొందరు,
    ప్రభువు బోధించిన మార్గం అంటూ కొందరు,
    జై భీం మార్గం అంటూ కొందరు,
    అతి చేష్టలు చేయటం మానవతా ధర్మం కాదు.

    • @Rasool-basha99
      @Rasool-basha99 11 หลายเดือนก่อน +1

      అందరూ సమానంగా..మనుషుల వుంటే బాగుంటుంది.

    • @Sharp-feather
      @Sharp-feather 2 หลายเดือนก่อน

      అన్ని కులాలు సమానమని నా చిన్నపుడు ఎవరైనా అంటే మా ఊళ్ళో బాపనయ్యలు ఛీ వాట్లు పెట్టేవారు చేతి వ్రేళ్ళు అన్నీ సమానంగా ఉన్నాయా రా అని ఉదాహరణలతో నోళ్ళు మూయించే వారు ఇపుడా పప్పులేం ఉడకవులే ఎందు కంటే ఇప్పుడందరు చదువుకున్న జ్నానవంతులే

  • @kaandhishika...
    @kaandhishika... 11 หลายเดือนก่อน +35

    👉సనాతన మతం అంటే నిర్వచనం ఏమిటీ...?
    👉సనాతన మతాన్ని ఎవరు స్థాపించారు...?
    👉సనాతన ధర్మం యే రాజ్యంలో ప్రారంభం అయింది...?
    👉సనాతన ధర్మం యొక్క గ్రoధo పేరు ఏమిటి, దాని రచయిత ఎవరు, దానిని యే భాషలో వ్రాసారు ...?
    👉సనాతన ధర్మం అని ఎక్కడైనా శాసనాలు ఉన్నాయా...?
    👉సనాతన ధర్మంలో వున్నా దేవుడు ఎవరు...?
    👉సనాతన ధర్మలో స్త్రీకి ఇచ్చిన హక్కులు ఏమిటి...?
    👉సనాతన ధర్మంలో మనుష్యులoదరు సమానమైన హక్కులు కల్గి వున్నారా...?
    👉సనాతన బుక్ యే లిపిలో వ్రాసారు, ఎప్పుడు, ఎవరు వ్రాసారు,...?
    👉సనాతన ధర్మం యొక్క బౌగోలిక సరిహద్దులు ఏమిటీ... అక్కడ ఏమైన చారిత్రక ఆధారాలు లభిoచాయా ....?
    👉సనాతన ధర్మం రాజ్యం యొక్క సరిహద్ధులు ఏమిటి...?
    👉సనాతన ధర్మాన్ని ఆదరించిన రాజులు ఎవరు...?
    👉సనాతన ధర్మం యొక్క ఆచారాలు, సంప్రదాయంలు ఏమిటి...?😊😊😊

    • @parameshkumarjanampet225
      @parameshkumarjanampet225 11 หลายเดือนก่อน +2

      Yes ur right

    • @pogulajagan4520
      @pogulajagan4520 11 หลายเดือนก่อน +2

      ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినదంతా సనాతన ధర్మమే. వాస్తవానికి నాగేశ్వరరావు గారు నిజమైన సనాతన ధార్మికుడు.

    • @kkvvisweswarrao5940
      @kkvvisweswarrao5940 11 หลายเดือนก่อน +1

      సముద్రము గురించి బావి లో ఉండే కప్ప కి వచ్చిన అనుమానం ఇలాగే ఉంటుంది.

    • @kaandhishika...
      @kaandhishika... 11 หลายเดือนก่อน

      @@kkvvisweswarrao5940 సుల్లకాయ ఏం కాదు 😡

    • @RamRams-w8r
      @RamRams-w8r หลายเดือนก่อน +1

      సనాతన ధర్మమే మంచిదైతే ఎందుకని కింద ఉన్న చట్టాలను చేయాల్సి వచ్చింది: బ్రిటీషువారు మన ఇండియాలో చేసిన చట్టాలు
      1. శిశు హత్యా నిషేదం 1804.
      2. సతీ సహగమన నిషేదం 1829.
      3. ఆంగ్ల విద్యా పద్ధతి 1835.
      4. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు 1833.
      5. నరబలి వ్యతిరేక చట్టాలు 1837..52
      6. ఠగ్గులను అణచివేయడం 1830..37
      7. బానిసత్వ నిర్మూలన 1833..43.
      8. అన్య మతస్థులకు ఆస్థి హక్కు 1856.
      9. హిందూ వివాహ వయస్సు చట్టం.1891,
      10. బాల్య వివాహాలు నిషేద చట్టం 1929.
      11. హిందూ స్త్రీ ఆస్తిహక్కు చట్టం 1837.
      12. శూద్రులకు(SC,ST,BC,రెడ్డి,కమ్మ, కాపు, వెలమలకు
      ఆస్తిహక్కుచట్టం 1875.
      13. ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ చట్టం
      1804.
      14. నిమ్నకులాలతో సహా అందరికి విద్యాహక్కు చట్టం
      1813.
      మనుధర్మం ప్రకారం శూద్రులకు చదువు నిషేధం (రెడ్డి,
      కమ్మ, కాపు, వెలమలు కూడా శూద్రులే)
      *1813 లో బానిస నిషేధ చట్టం!..
      (1813 కు ముందు బ్రాహ్మణ చట్టం అయిన మనుధర్మ
      శాస్త్ర ప్రకారం SC,ST,BC, రెడ్డి, కమ్మ, కాపు,
      వెలమలందరు బ్రాహ్మణుడికి బానిసలే)
      *1817 లో నేరస్థుల పట్ల వివక్ష లేకుండా ఒకే రకం
      నేరానికి, ఒకే రకం సమానశిక్ష చట్టం! అంతకుముందు
      బ్రాహ్మణులు ఎలాంటి తప్పు చేసినా శిక్షలేదు.
      *1819లో శూద్రు వధువు బ్రాహ్మణుడితో మొదటి
      మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం!
      *1829 లో సతీసహగమన నిషేధ చట్టం!
      (1829 కంటే ముందు భర్త చనిపోతే భర్త తో పాటే
      భార్యను కూడా సజీవంగా సమాధి చేసేవారు)
      *1829 లో దేవదాసి నిషేధ చట్టం!
      (శూద్రుల అందమైన ఆడ పిల్లలను దేవునికి ఇచ్చి పెళ్లి
      చేసే వారు, వారితో ఊర్లో
      ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియ,
      వైశ్యలు కామవాంఛ తీర్చుకునేవారు)
      *1830 లో నరబలి నిషేధ చట్టం.!
      (కేవలం శూద్రులను మాత్రమే నరబలి ఇచ్చేవారు)
      *1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కుల-మత వివక్షత రద్దు
      చట్టం!
      *1835 లో శూద్రులు ఆసనం, కుర్చీలమీద కూర్చునే
      హక్కు చట్టం!
      *1856 లో విధవ పునర్వివాహ చట్టం.
      *1863 లో #చరక్_పూజ శూద్రులను పెద్ద భవనాల
      పునాదులలో బలిగా ఇవ్వడం ఆచారం నిషేధ చట్టం.!
      *1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.! మనుస్మృతి
      ప్రకారం బ్రాహ్మణులు పెట్టిన ఇలాంటి నీచపు
      చట్టాలెన్నింటినో! రద్దుచేశారు.* బ్రిటిష్ వారు.
      బ్రిటిష్ వారు చేసిన సంస్కరణలు..
      *1795 లో శూద్రులకు ఆస్తిహక్కు చట్టం.!
      *1804 లో ఆడశిశువులను గంగలో పడేసే ఆచార నిషేధ
      చట్టం.!
      *1813 లో నిమ్న కులాలతో సహా అందికి విద్యాహక్కు
      చట్టం.!
      *1813 లో బానిస నిషేధ చట్టం.!
      *1817 లో నేరస్థల పట్ల వివక్ష లేకుండా నేరస్థులందరికీ
      ఒకే రకం నేరానికి ఒకేరకం సమాన శిక్ష చట్టం.!
      *1819 లో శూద్రుల వధువు బ్రాహ్మణినితో మొదటి
      మూడు రాత్రులు గడిపే ఆచార నిషేధ చట్టం.!
      *1829 లో సతీసహగమన నిషేధ చట్టం.!
      *1829 లో దేవదాసి నిషేధ చట్టం.!
      *1830 లో నరబలి నిషేధ చట్టం.!
      *1831 లో ప్రభుత్వ ఆఫీసుల్లో కల మత వివక్షత రద్దు
      చట్టం.!
      *1835 లో శూద్రులు ఆసనం మీద కూర్చునే హక్కు
      చట్టం.!
      *1856 లో విధవ పునర్వివాహ చట్టం.!
      *1863 లో చరక్_పూజ (శూద్రులను పెద్ద భవనాల
      పునాదులలో బలిగా తొక్కడం) ఆచారం నిషేధ చట్టం.!
      *1929 లో బాల్యవివాహ నిషేధ చట్టం.!
      చెప్తూ పోతే చాలా ఉన్నాయి. 675 చిన్న సంస్థానాలుగా
      ఉన్న వాటిని ఏకం చేసి ఒక దేశంగా ఏర్పాటు చేశారు.
      బ్రిటిష్ వారు రాకముందు దేశంలో చిన్న రాజ్యాల మధ్య
      ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూనే ఉండేవి, ప్రాణ నష్టం
      జరుగుతుండేది.
      ఇప్పుడు చెప్పు...
      బ్రిటిష్ వారు మనకు మంచి చేశారా?
      బ్రాహ్మణులు చేశారా?
      బ్రిటిష్ వారు మనకు ఉపయోగపడేవి కనిపెట్టారా?
      బ్రాహ్మణులు కనిపెట్టారా?
      బ్రిటిష్ వారు రోడ్లు, రైళ్లు, డ్యాములు, ప్రాజెక్టులు కట్టారా?
      బ్రాహ్మణులు కట్టారా?
      స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ బ్రిటిష్ వారు కట్టారా?
      బ్రాహ్మణులు కట్టారా?
      బ్రష్, పేస్ట్, టీ, కాఫీ, అద్దం, దువ్వెన, పౌడర్, సెంట్,
      గ్యాస్ స్టవ్, ఒవేన్, ఫ్యాన్, ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్
      మెషిన్, గీజర్, కరెంట్, బోర్, మోటార్, సైకిల్, బైక్, కార్,
      ట్రైన్, ఫ్లైట్, లాప్టాప్, ఫోన్, గూగుల్, వాట్సాప్, ఫేస్బుక్,
      బ్రాహ్మణులు చేశారా?
      *బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టినవి ఇంకో వంద వస్తువులు
      చెప్తా.* నువ్వు ఒక్కటి చెప్పు బ్రాహ్మణులు కనిపెట్టినవి.
      ఎవ్వడికీ పనికిరాని లొట్టపీసు మంత్రాలు, కల్పిత
      కులాలతో ఒకనికొకరికి కొట్లాటలు పెట్టడం, విషాన్ని,
      విద్వేషాన్ని, రెచ్చగొట్టడం, ఏ కులానికి ఆ కులంగా
      విడగొట్టడం తప్ప గత వందేళ్ళల్లో ఒక్కటయినా ప్రజలకు
      ఉపయోగపడేది కనిపెట్టారా? మరి జ్ఞానవంతుడు ఎలా
      అవుతాడు? డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతం ఎవరిది?
      *నిన్ను బ్రిటిష్ వాడు దోచుకుంటున్నాడా? బ్రాహ్మణుడు
      దోచుకుంటున్నాడా?*

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 11 หลายเดือนก่อน +46

    కులం,మతం ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి,ప్రాణం ఉన్నంతవరకే,పోతే ఏమి ఉండదు కాబట్టి కులం,మతం అని కొట్టుకు చస్తే అది మూర్ఖత్వం,జై హింద్.

    • @danieljosephkandavalli8337
      @danieljosephkandavalli8337 11 หลายเดือนก่อน +1

      అద్భుతంగా చెప్పారు. ఈవిషయం తెలియని మూర్ఖులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు .

    • @gopalakrishnamurthybonagir4004
      @gopalakrishnamurthybonagir4004 11 หลายเดือนก่อน

      నీలాంటి మూర్ఖులకు సనాతన దర్మం గురించి తెలియదు.నీకు అర్హత లేదు.

    • @gourimohan3834
      @gourimohan3834 11 หลายเดือนก่อน

      బొట్టు ఉండాలి, ఎలా అనే దానికీ ఇన్ని ఆప్షన్లు ఇచ్చావు సంతోషించాలి కానీ ఎన్ని రాకలా అని చూడటం తప్పు కోణం

    • @gourimohan3834
      @gourimohan3834 11 หลายเดือนก่อน

      British introduced kulam,matham, mana vadda varnam n dharmam mathrame unnayi,

    • @forbettersociety6425
      @forbettersociety6425 11 หลายเดือนก่อน

      ధర్మాన్ని కాపాడుకోవడానికి రాజకీయాన్ని ఎలా వాడుకుంటారు,నీ ధర్మం నీది ఎదుటివ్యక్తి దర్మం ఆయనది.. నీ ధర్మం లో ఉన్న మంచి చూపించి, మంచి బోధించి అప్పుడు, నీ ధర్మాన్ని కాపాడుకో.. నీ ధర్మం లో మంచి లేదు అనే కాదా, వేరే ధర్మాలను ఆచరిస్తున్నారు.. కనుక, అసలు నీ ధర్మం సరియైనదేనా,అనేది ముందు మీరు బాగా తెలుసుకోండి, మీ గ్రందాలను బాగా చదవండి

  • @MahendarEsunam-lp5mx
    @MahendarEsunam-lp5mx 6 หลายเดือนก่อน +3

    నాగేశ్వర్ రావు గారు గ్రేట్

  • @tedukondal417
    @tedukondal417 หลายเดือนก่อน +1

    మూర్కత్వానికి సైన్యం ఎక్కువ.. ఈ చర్చ మొత్తం చూసాక నాకు అర్ధం అయింది ఇది.. 🙂✌️

  • @sumanram1209
    @sumanram1209 11 หลายเดือนก่อน +25

    We are blessed with you Nageshwar garu ❤❤❤❤

  • @madhukar.kothari
    @madhukar.kothari 11 หลายเดือนก่อน +9

    Excellent discussion. Very good straightest😄answers to questions by rightist thinking. Hats off to you sir.

  • @sivajichitikela2751
    @sivajichitikela2751 11 หลายเดือนก่อน +39

    I feel very happy to seen prof nageswar in sanathana conclave

  • @aksharanirmansevasociety9414
    @aksharanirmansevasociety9414 10 หลายเดือนก่อน +1

    మహా మేదావి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు.

  • @ondrepremanandam9690
    @ondrepremanandam9690 10 หลายเดือนก่อน +2

    నాగేశ్వర రావుకు మాటల్లో నిజాయితీ ఉంది
    గురువుల మాటల్లో కొంచం తేడాలున్నాయి

  • @NYGIRI
    @NYGIRI 11 หลายเดือนก่อน +11

    మీ విశ్లేషణకు నా వందనాలు సర్

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 11 หลายเดือนก่อน +4

    Dr K. నాగేశ్వర్ sir... వాస్తవం... ఆది ఆర్తం కావాలంటే దేశ వాస్తవ సామాజిక, చారిత్రక,అవగాహనా వుండాలి,

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 11 หลายเดือนก่อน +74

    Prof Nageshwar always rocks , nobody can defeat him

  • @ajaytekumatla8660
    @ajaytekumatla8660 6 หลายเดือนก่อน +2

    జ్ఞానం అచంచలం... మీరే నిదర్శనం.... thank you sir.

  • @sanjeev-k8b
    @sanjeev-k8b หลายเดือนก่อน +1

    నాగేశ్వరరావు గారి గొప్ప విశ్లేషణకు ,,🙏🙏🙏🙏🙏🙏

  • @Rk_1978
    @Rk_1978 11 หลายเดือนก่อน +16

    Meeru King Sir, great respects to your balanced thought between religion and politics. I agree with you 100%. At the same time first time I see some intelligent debates by Mr. Sudhakar which also I agree to. The other two just remained silent as they do not have subject knowledge. The audience questions clearly convey the level of ignorance among BJP supporters rather Bhakts. Hope they realise what they should be doing!!

  • @chandrashekark9708
    @chandrashekark9708 11 หลายเดือนก่อน +10

    Constitution is our dharmam🙏

  • @sri-z8s
    @sri-z8s 11 หลายเดือนก่อน +25

    ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజం లో ఉండటం మన అదృష్టం

    • @pramodnvm
      @pramodnvm 11 หลายเดือนก่อน

      Professor oka baruvu mana desaniki.

    • @mnrdev
      @mnrdev 11 หลายเดือนก่อน

      avuna.. entha pedda joke.

    • @pramodnvm
      @pramodnvm 11 หลายเดือนก่อน

      @din5835 Ayya e grandhamlonu meeru cheppinavi levu. edari matalalo kooda. So meeru paithyam katti pettandi. Ramayanam means the path rama took. Ramayanam talks about dharma only. Read or listen ramayanam then you will know what is in there to make yourself a better person and lead good life.

  • @chokkulapraveenkumar9498
    @chokkulapraveenkumar9498 10 หลายเดือนก่อน +3

    నాగేశ్వరరావు గారికి సమాధానం దొరకలేదని మేధావులు చెప్పలేకపోయారని

  • @binginarayana5757
    @binginarayana5757 10 หลายเดือนก่อน +1

    భార్య నీ పప్రేమగా చూస్కోడమే వ్రతం

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 11 หลายเดือนก่อน +7

    Wonderful excellent fantastic👍👍👍👍👍 Professor nageswarrao gariki
    Thanks lots 💖💖
    💖💖💖🙏🙏🙏🙏🙏

  • @KRISHNAREDDYSangireddy-eh9in
    @KRISHNAREDDYSangireddy-eh9in 11 หลายเดือนก่อน +38

    సర్ ప్రశ్నకు అయ్యగారులు సమాధానం చెప్పలేరు.

  • @NagarajuNaiduGorli666
    @NagarajuNaiduGorli666 11 หลายเดือนก่อน +31

    ధర్మం గురించి చాలా వివరంగా చెప్పారు sir❤❤❤

  • @HosannaJayamMinistries
    @HosannaJayamMinistries 10 หลายเดือนก่อน +2

    నాగేశ్వరరావు గారి వాదనతో నేను ఏకీభవిస్తున్నాను

  • @mdom2475
    @mdom2475 10 หลายเดือนก่อน +1

    Nagesvar,,sarkumayokka,,padabivandanalu,,,apko,,hamara,,salamsab❤

  • @saratbhargavachinni5544
    @saratbhargavachinni5544 11 หลายเดือนก่อน +12

    Prof Nageshwar is one of the best minds in Telugu Journalism space. Always love listening to his views.
    May God bless him and his family with good health.
    Happy new year!!

  • @vj-qh1ip
    @vj-qh1ip 11 หลายเดือนก่อน +8

    నాగేశ్వర్ sir కి ధన్యవాదాలు

  • @albiorixsaturn3532
    @albiorixsaturn3532 11 หลายเดือนก่อน +6

    Excellent responses by Prof sir and his student to the questions. More of such debates should happen for better. Thank you sir!

  • @sudhakarbabjij
    @sudhakarbabjij 7 หลายเดือนก่อน +1

    Professor Nageswar Rao గారికి hatsoff

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 หลายเดือนก่อน +1

    ప్రపంచ దేశాలకు పూజగది నా భారత దేశం🙏🏼💯✅ స్వామి వివేకానంద సూక్తి ❤❤❤🎉

  • @makarajumakaraju4906
    @makarajumakaraju4906 11 หลายเดือนก่อน +13

    నాగేశ్వరరావు గమాట్లాడిన మాటలు తప్ప మిగతావారు మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలే ఈ దేశంలో ఏ మతమైనా ఏ గ్రంథమైనా అది నడుస్తుందంటే భారత రాజ్యాంగం వల్లనే భారత రాజ్యాంగం నడవని రోజు ఈ దేశం సర్వనాశనం అయితుంది ఇది సత్యం ఇంకొకాయన కులవ్యవస్థ ఉండాలంటే అల్టిమేట్ గా బ్రాహ్మణుడే ఆధిపత్యం అందుకే మను ధర్మాన్ని చీల్చి చెండాడి భారత రాజ్యాంగం వచ్చింది భారత రాజ్యాంగమే మా బీసీ ఎస్సీ ఎస్టీల మా విముక్తి గ్రంథం'

  • @pogulajagan4520
    @pogulajagan4520 11 หลายเดือนก่อน +5

    రిఫ్లెక్షన్ టీవీ వారి అద్భుత కార్యక్రమం ఇది. భవిష్యత్తులో ఏదైనా ఒక అంశము పై ప్రత్యేకంగా చర్చలు చేయాలని సూచన .వారికి అభినందనలు

  • @ezravattipally8246
    @ezravattipally8246 10 หลายเดือนก่อน +3

    In this meeting One and only Great legend Prof Nageshwar Sir... Hatsup

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 4 หลายเดือนก่อน +2

    excellent explanation by professor nageshwar rao sir

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 หลายเดือนก่อน +1

    ప్రపంచ దేశాలకు పూజ గది నా భారతదేశం🙏🏼💯✅ స్వామి వివేకానంద❤❤🎉

  • @prabhupdv5797
    @prabhupdv5797 11 หลายเดือนก่อน +6

    JAI BHEEM jai Bharathadesham 👍🤝❤️👏🙌

  • @nramarao26
    @nramarao26 11 หลายเดือนก่อน +21

    సనాతన ధర్మం గొప్పది అని పందితులనేవారు చెప్పడం కాదు, సామాన్య ప్రజలు చెప్పాలి. అంతే కానీ మీ మాటల గారడితో పేద సామాన్య ప్రజలకు మభ్య పెట్టేందుకు ప్రయత్నం చేయకండి. అసలు సనాతన ధర్మం లో ఉన్న విశ యాలు ఏమిటీ? తెలియ పరిస్తే బాగుంటాది.

    • @srinivasraotulasi1230
      @srinivasraotulasi1230 10 หลายเดือนก่อน

      MrNageshver and guruji explained and exchanged their deep ideas

    • @Godse-Putuka
      @Godse-Putuka 10 หลายเดือนก่อน

      ​@@srinivasraotulasi1230vallaku teliste kada cheppedi😂

    • @ShaikBahuddeen-sy8pz
      @ShaikBahuddeen-sy8pz 6 หลายเดือนก่อน

      Bochukuda chepparu ,,cheppaleru endhuku ante motham paid batch kadha andhuku

    • @ShaikBahuddeen-sy8pz
      @ShaikBahuddeen-sy8pz 6 หลายเดือนก่อน

      Andharu kavali annanru paatha padhathilo .... Mari appudu chesina vallaki ippudu endhuku vimarshesthunnaru .....minimum motham telisina valliki matrame ( BJP) TAPPA andharki ardham aindhi