INNAALLU THODUGA | ఇన్నాళ్లు తోడుగా || Akshaya Praveen||A.R. Stevenson||TeluguChrisitanSong

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 333

  • @besimple14
    @besimple14 ปีที่แล้ว +151

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతుము జీవితాంతము (2)
    ఘనులైన వారే గతియించగా
    ధనమున్నవారే మరణించగా (2)
    ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2) ||ఇశ్రాయేలు||
    మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు (2) ||ఇశ్రాయేలు||

  • @NageshYendluri-po9kr
    @NageshYendluri-po9kr 2 วันที่ผ่านมา

    వందనాలు తల్లి....దేవునికి స్తోత్రము కలుగును గాక.....

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 25 วันที่ผ่านมา +5

    చిరంజీవి అక్షయ కు దేవుడు మంచి గాత్రం ఇచ్చి ఆయురారోగ్యాలతో మా ముందు ఉంచి రానున్న భవిష్యత్ లో దేవుని సేవలో విరివిగా దేవుడు వాడుకోవాలని దేవున్ని ప్రార్థిస్తూ 🌹🌹🌹సురేంద్రరాజ్ రెడ్డి చీఫ్ అడ్వైసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్

  • @saggurthyanusha3339
    @saggurthyanusha3339 ปีที่แล้ว +94

    ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
    ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు (2)
    ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
    నిన్నే అనుసరింతును జీవితాంతము (2)
    1) ఘనులైన వారే గతియించగా
    ధనమున్న వారే మరణించగా (2)
    ఎన్న తగని వారమైనా మమ్ము కనికరించావు
    మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు (2)
    " ఇశ్రాయేలు "
    2) మా కంట కన్నీరు జారకుండగా
    ఏ కీడు మా దరికి చేరకుండగా (2)
    కాంతిరెప్ప లా కాచి భద్ర పరచియున్నావు
    దుష్టుల ఆలోచనలు భంగ పరచి యున్నావు (2)
    " ఇశ్రాయేలు "
    3) ఈలోక యాత్రలో సాక్షులుగా
    నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా (2)
    ఎట్టి యోగ్యతా లేని మమ్ము ఎన్నుకున్నావు
    నీదు ఆత్మ శక్తి తో నింపి నడుపుచున్నావు (2)
    " ఇశ్రాయేలు "

  • @balakrishnagundala3573
    @balakrishnagundala3573 6 หลายเดือนก่อน +3

    బ్రదర్ దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు... మీరు పడితే నాకు పరలోక సన్నిధిలో ఉన్నట్లుగా ఉంటుంది... దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించును గాక. ఆమెన్ 🙏

  • @nilmalanilli1450
    @nilmalanilli1450 ปีที่แล้ว +24

    అమ్ములు దేవుడు నిన్ను ఆశీర్వాడించి దివంచి ఇంకా అనేక మైన పాటలు పాడి అందరికి మేలు కరంగా ఉండాలి 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @ShireshaGaddam
    @ShireshaGaddam 2 วันที่ผ่านมา

    Super sister🥰 💐

  • @sowjanyagandham5450
    @sowjanyagandham5450 23 วันที่ผ่านมา

    Praise the lord 🙏 amm Akshaya Abhishek God bless you 🙏

  • @JansonprasadJansonprasad-m3z
    @JansonprasadJansonprasad-m3z 3 หลายเดือนก่อน +1

    super prise the lord akshaya akka naku ne patalu anta chala istam inka chala baga padu

  • @santoshkumar-lq1dc
    @santoshkumar-lq1dc ปีที่แล้ว +92

    అక్షయ గారు మీరు ఇంకా మరిన్ని పాటలు పాడాలని కోరుకుంటున్నాను

  • @NagamaniCh-wq3uo
    @NagamaniCh-wq3uo หลายเดือนก่อน

    నైస్ వాయిస్ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👍👍👍👍

  • @komalsalimetla5079
    @komalsalimetla5079 หลายเดือนก่อน +1

    Glory to God ❤

  • @adinarayanapulaparthy796
    @adinarayanapulaparthy796 4 หลายเดือนก่อน +1

    దేవాది దేవుడికి మహిమ కలుగును గాక🎉🎉🎉

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +12

    ఈ పాట చాలా బాగా పాడారు చెల్లెమ్మ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍

  • @gunjekanakaraju756
    @gunjekanakaraju756 17 วันที่ผ่านมา

    God belesu u Akashayya golory to god song

  • @హనుమంతుహనుమంతు-భ1య
    @హనుమంతుహనుమంతు-భ1య 3 หลายเดือนก่อน

    ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నెన్నో మనస్ఫూర్తిగా పడాలంటే దేవుని కృప

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 ปีที่แล้ว +12

    గాడ్ బ్లెస్స్ యు అక్షయ దేవుడు ఇంకా నిన్ను బహుగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని అడుగుతున్నాను ఇంకా ఆత్మీయతలో ఇంకా అనేకమైన బిడ్డలు నీయందు కూడా రక్షణ పొందాలని మరి దేవుడు బహుగా వాడుకోవాలని🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @rajumanga2870
      @rajumanga2870 ปีที่แล้ว

      🙏😭😭😭😭👏👏👏👏👌👌👌👌

    • @rajumanga2870
      @rajumanga2870 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏👏👏👏👏👏❤❤❤❤❤❤👌👌👌

    • @KYRatnam5
      @KYRatnam5 ปีที่แล้ว

      th-cam.com/video/mFVA-lW0PcE/w-d-xo.htmlsi=pawAJnEqQEZyqL6s
      Please Watch this song our New Video Song OUT!....Please Do Like & Share Your Friends And Family Members....
      Thank You...🤗
      God Bless You.....🥰

  • @PremavaniAkula-gn4wn
    @PremavaniAkula-gn4wn 2 หลายเดือนก่อน

    Chala baga padavu akka metho padadaniki maku avakasamu evara

  • @geddamvamsi6643
    @geddamvamsi6643 11 หลายเดือนก่อน

    మీరు పడే పాట వింటూంటే మల్లి మల్లి వినాలి అనిపిస్తుంది చాలా బాగా పాడారు రాగం బాగా అందుకున్నారు దేవునికె వందనాలు 🙏🙏

  • @Joywithjesusministries824
    @Joywithjesusministries824 ปีที่แล้ว +9

    Praise the lord akshaya garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Jesus__calls__.
    @Jesus__calls__. 10 หลายเดือนก่อน +1

    AMEN❤

  • @jswapnajswapna973
    @jswapnajswapna973 ปีที่แล้ว +17

    అక్షయ్ గారు మీ స్వరం చాలా బాగుంది ఈ స్వరం దేవునికి మాత్రం చెందాలి.....🙏🙏🙏💞💞💞💖💖💖

  • @JesusLovesU4
    @JesusLovesU4 ปีที่แล้ว +7

    Praise the lord 🤍 Akshaya sister

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 9 หลายเดือนก่อน

    Hallelujah amen praise the Lord maa

  • @ManglabhairnalliManglabhairnal
    @ManglabhairnalliManglabhairnal 3 หลายเดือนก่อน

    Akshaya God bless you yes lam resive the song emanul God thodha unadi Amen

  • @kurunarajeshsangipogu6286
    @kurunarajeshsangipogu6286 ปีที่แล้ว +3

    AKASHYA God bless you soò much nanna Go ahead God help u every path

  • @dyvaswarupiprayerhouseinth8612
    @dyvaswarupiprayerhouseinth8612 ปีที่แล้ว +14

    అమ్ములుగారు దేవుడు నిన్ను దీవించును గాక 👍

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 ปีที่แล้ว +1

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @shanthirajug7053
    @shanthirajug7053 ปีที่แล้ว

    Praise the lord akshaya God bless you Dhevudu thanapanilo inka baaga vadukonunu gaka Amen 🙏🙏🙏

  • @nagadurgakonkipudi7372
    @nagadurgakonkipudi7372 11 หลายเดือนก่อน

    Amen praise the lord thalli

  • @gunturukote7715
    @gunturukote7715 3 หลายเดือนก่อน

    చాలా బాగా పాడావు తల్లి god bless you 🎉🎉🎉🎉🎉

  • @varigetirambabu1675
    @varigetirambabu1675 ปีที่แล้ว

    God bless you ❤ amulu 💐💐💐🛐 Dhevunilo inka Balamuga vadabadali pradhistunamu 🛐🛐🛐🙏🙏🙌🙌👌👌song 👏👏👏

  • @mallayesupadam7190
    @mallayesupadam7190 หลายเดือนก่อน

    Very nice song on your vocal s super sweet heart touching

  • @sreenuvasu5313
    @sreenuvasu5313 ปีที่แล้ว +2

    సూపర్ అమ్మా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ ఆమేన్.....

  • @klingaiah8135
    @klingaiah8135 10 หลายเดือนก่อน

    Akka dhevudu mimalni chala thana kosam vadukutunnadu inka dhevudu mimalni mi sevani vadukonunu gakaa amen ❤

  • @ChandrakalaNaidu-w1i
    @ChandrakalaNaidu-w1i ปีที่แล้ว +2

    Hallelujah hallelujah hallelujah

  • @NareshKorva-vx9hx
    @NareshKorva-vx9hx ปีที่แล้ว

    Price the lord main the lord main the lord

  • @vanisri-k5r
    @vanisri-k5r 2 หลายเดือนก่อน

    Praise God 🙏🙌

  • @radhanagu7200
    @radhanagu7200 ปีที่แล้ว +2

    Devudu mimalni mi kutumbani ashirvadinchi divinchunu gaka

  • @kumarikumari6954
    @kumarikumari6954 ปีที่แล้ว

    Ammulu devudu nennu devunchunu gaka🙏🙏🙏

  • @kalyanikalapati6383
    @kalyanikalapati6383 10 หลายเดือนก่อน

    అమ్ములు దేవుడు బహు బలం వాడికోవాలి కళ్యాణి

  • @swathichandra-rt3pe
    @swathichandra-rt3pe ปีที่แล้ว +2

    Amma 🤚🙏🙏🙏👌👌

  • @venkyvikky5790
    @venkyvikky5790 ปีที่แล้ว

    Amen stostram haleluya

  • @lalithashiginam
    @lalithashiginam 11 หลายเดือนก่อน

    Entha chakkaga padavi talli,devudu nenu deevinchunugaka

  • @RanjithKumar-hy3dd
    @RanjithKumar-hy3dd 3 หลายเดือนก่อน

    👌ga padaru సిస్టర్

  • @rockchristian4080
    @rockchristian4080 ปีที่แล้ว +8

    Praise the lord maa

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 8 หลายเดือนก่อน

    గాడ్ బ్లేస్ యు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SumaCheduri-nj9qe
    @SumaCheduri-nj9qe ปีที่แล้ว +1

    Akshaya sister Chala Baga padaru God bless you ❤❤❤❤❤l like akshaya

  • @swapnadammu4162
    @swapnadammu4162 ปีที่แล้ว +5

    Praise the Lord ma

  • @sprani8643
    @sprani8643 ปีที่แล้ว +5

    Super Akhaya praise the lord ammma ❤

  • @CMuneiah
    @CMuneiah ปีที่แล้ว

    Akshaya Amma garu miku vandanalu ✝️🙏 yesaiah ke mahima kalugunu gaka prais alart

  • @dvikavitha7125
    @dvikavitha7125 4 หลายเดือนก่อน

    avunu deva... Naa vedana,rodana chittana, arogya vishayam lo Nanuu thappinchu devudavu rakshinche devudavu nive naa thandri nikhe mahima ganatha sthotharam thandri

  • @sowmyababy6338
    @sowmyababy6338 ปีที่แล้ว +3

    God bless you akshaya devudu ninnu bahuga Ashivadhinchalani korukuntunnanu ...🙌Amen

  • @varigetirambabu1675
    @varigetirambabu1675 ปีที่แล้ว

    God bless you ❤amulu 💐💐💐

  • @HoneyG-dh7so
    @HoneyG-dh7so 11 หลายเดือนก่อน

    Akka nuvvu paaduthuntee..... malli malli vinaalani anipusthndhi Great voice ♡

  • @naragantibernas4955
    @naragantibernas4955 ปีที่แล้ว +7

    Nice song may God bless you abundantly

  • @preethamisaac2228
    @preethamisaac2228 ปีที่แล้ว +3

    Akshya Bless you 👌👌 🙏 🙌

  • @KompallyYadaiah-y2j
    @KompallyYadaiah-y2j ปีที่แล้ว +3

    Devunike mahima kalugunugaka

  • @rockchristian4080
    @rockchristian4080 ปีที่แล้ว +4

    Jesus bless you

  • @ravinirmala8957
    @ravinirmala8957 ปีที่แล้ว

    Glory to God. God bless you Akshaya.

  • @edlarani0728
    @edlarani0728 ปีที่แล้ว +2

    Praise the Lord

  • @GanguGangu-xw3li
    @GanguGangu-xw3li ปีที่แล้ว +10

    Praise the lord sister God bless you sister

  • @AnilSimma
    @AnilSimma ปีที่แล้ว +5

    Mummy daddy praise the lord ❤️

  • @davidpothula3596
    @davidpothula3596 ปีที่แล้ว +2

    దేవుడు మిమ్మల్ని బహుదివేనులుగా దీవించి ఇంకా మంచి మంచి పాటలు పాడి దేవుని స్తుతించాలి అక్క god bless you

    • @KYRatnam5
      @KYRatnam5 ปีที่แล้ว

      th-cam.com/video/mFVA-lW0PcE/w-d-xo.htmlsi=pawAJnEqQEZyqL6s
      Please Watch this song our New Video Song OUT!....Please Do Like & Share Your Friends And Family Members....
      Thank You...🤗
      God Bless You.....🥰

  • @PadmaPriya-w7p
    @PadmaPriya-w7p ปีที่แล้ว +8

    ❤akshaya god bless you abundantly. Glory to lord

  • @intetikalyani585
    @intetikalyani585 ปีที่แล้ว

    God bless you akshaya

  • @SivasriMandapilli-no8ev
    @SivasriMandapilli-no8ev ปีที่แล้ว +4

    Good bless you mummy 🙏🏻🙏🏻

  • @JyothiReddypogu-o5n
    @JyothiReddypogu-o5n ปีที่แล้ว

    🎼🎼🎼🙌🙌super Akka

  • @Pankipanki1234
    @Pankipanki1234 ปีที่แล้ว +2

    Priase the lord Aksyhya

  • @navaneethanavanetha8766
    @navaneethanavanetha8766 ปีที่แล้ว +6

    God bless you ma🙏🙏 wonderful song

  • @kollichinnuakshaya1342
    @kollichinnuakshaya1342 ปีที่แล้ว +2

    Akshaya sister my name is k sneha Priya from 7 th class naku ni songs antey chala estam

  • @thabithathabitha6944
    @thabithathabitha6944 ปีที่แล้ว +4

    Wow wow amazing singing Akshay my god bless you ma 😘😘😘😘😘

  • @rapakaramesh2480
    @rapakaramesh2480 ปีที่แล้ว +1

    Nice song akshaya garu
    Prise the lord

  • @tarrasanthosha9152
    @tarrasanthosha9152 2 หลายเดือนก่อน

    Amen 🙏

  • @lakshmimurthi2412
    @lakshmimurthi2412 11 หลายเดือนก่อน

    God bless u ❤ akshaya amazing singing

  • @rameshsonga3186
    @rameshsonga3186 ปีที่แล้ว +5

    god bless you sister. and you will sing so many more sings for gods glory

  • @SandeepVaddi-y4w
    @SandeepVaddi-y4w ปีที่แล้ว

    akshaya akka your voice so nice prayer the lord akka🙏🙏🙏

  • @prashanthpidamarthi979
    @prashanthpidamarthi979 ปีที่แล้ว +4

    Praise the Lord 🙏nanna... Chala bagunnav... Musukolo... Etharam abhishekem... Devudu goppaga thana mahima karyalu nee dwara yehova generation lepunugaaka.. 🙌🙌... Ilane mundhuku vellali.... Dustaa sangathayam assalu manaku thagav nanna... You not celabrate pasters group. You and u family. Sapaterd kindom of Heven and earth... Dadi cheysina prayer 😭😭wonderfull blessing. Befor 😭and after🙌🔥

    • @dharanijavvadhi1487
      @dharanijavvadhi1487 ปีที่แล้ว

      Praise the lord 🙏🏻🙏🏻.... Wonderful song😢😢.... Glory to god🙌🏻🙌🏻🙌🏻..... 😭😭😭 ee song vintunte baaga edupu vasthundhi... Yesayyaaaaaa❤❤❤❤❤

  • @kollurihuldaranilatejeevar3333
    @kollurihuldaranilatejeevar3333 4 หลายเดือนก่อน

    Praise the Lord amen thank you gesus hallejahu god bless you

  • @lovarajukona5905
    @lovarajukona5905 ปีที่แล้ว +2

    nice Akshaya god bless you

  • @sarojininagulapati6983
    @sarojininagulapati6983 11 หลายเดือนก่อน

    Praise the LORD lyrics and voice super Sister

  • @Pavani-h8u
    @Pavani-h8u ปีที่แล้ว +6

    Praise the lord Akshaya.🙏

  • @venkatswarluchallavenkates5556
    @venkatswarluchallavenkates5556 ปีที่แล้ว +3

    God bless you Akshaya devudu ninnu bahu balanga vadukonunuga

  • @JohnAbraham-lx3iz
    @JohnAbraham-lx3iz 6 หลายเดือนก่อน

    Praise the lord daddy and mummy sister God bless you 🙏 amen 🙏 🙌

  • @DaraAnil-lx3cr
    @DaraAnil-lx3cr ปีที่แล้ว

    Anna Steven song super ondi sister

  • @Abhishekraj-me2fv
    @Abhishekraj-me2fv ปีที่แล้ว +8

    Hallelujah 🙌 glory jesus 😘

  • @godministriesashok7410
    @godministriesashok7410 ปีที่แล้ว

    వందనాలు సిస్టర్ సూపర్ సాంగ్

  • @sandeepkunapareddy2442
    @sandeepkunapareddy2442 ปีที่แล้ว +2

    Glory to God 🎉🎉🎉🎉

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 7 หลายเดือนก่อน

    Praise the Lord 🙏 Hallelujah ✝️🛐🙏 Amen ✝️🛐🙏 My Brother for Pidakala Shyam Pramodh Job give God tell Amen ✝️✝️🛐🛐🙏🙏

  • @vsvj.9119
    @vsvj.9119 2 หลายเดือนก่อน

    Superb

  • @jyothikarnati2738
    @jyothikarnati2738 ปีที่แล้ว +2

    Thank you yesayya

  • @sunkapakaanil0007
    @sunkapakaanil0007 ปีที่แล้ว +7

    Glory to God 🙏🙏🙏

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 4 หลายเดือนก่อน

    Shalom praise the lord 🙏🙏

  • @radhanagu7200
    @radhanagu7200 ปีที่แล้ว +2

    Devunike mahima Kalugunu gaka amen🙏🙏🙏🙏🙏

  • @rajasekhargodha4995
    @rajasekhargodha4995 ปีที่แล้ว +7

    Praise the lord sister

  • @SIVAPARAVATHI.talari
    @SIVAPARAVATHI.talari ปีที่แล้ว +3

    God bless you thalli

  • @dharanijavvadhi1487
    @dharanijavvadhi1487 ปีที่แล้ว +2

    Glory to alone 🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the lord ammulu.... God bless u mammy..... Yesayyaaa e song vintunte edupu vasthundhi aanandha bashpaalu vasthunayii naaku yesayyaaa ke mahima kalugunu gaaka halleluya 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻❤❤❤❤❤❤

  • @puvullavijaysaikumar9318
    @puvullavijaysaikumar9318 ปีที่แล้ว +1

    Praise the lord akshaya.🎉❤🎉❤.

  • @PavitrarahulB-nm8mr
    @PavitrarahulB-nm8mr ปีที่แล้ว +3

    Praise the Lord akshaya sis garu

  • @RAthnam7708
    @RAthnam7708 ปีที่แล้ว +3

    God bless you maa 🙌🙌 song👌👌👌 💯🎤👌👌👌