ఎందుకయ్య యేసయ్య | Endukayya Yesayya | Good Friday Song |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 401

  • @powerstar4662
    @powerstar4662 9 หลายเดือนก่อน +40

    ఎందుకయ్యా యేసయ్యా ఇంత ప్రేమ నికయ్య రక్తమిచినావయ్య ప్రాణమిచ్చినవయ్య..
    జాలిగా నన్నే చుసినావయ 2
    నా ప్రాణనాధుడా నా ప్రానేశ్వరుడ
    నా ప్రాణములో ప్రేనమై ఉన్న నాధుడా 2 (ఎందుకయ్యా)
    ఏ మంచి లేకున్నా నన్ను ఎన్నుకున్నావు
    అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచవు 2
    నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు 2
    విడువక నా యెడ కృప జుపుచున్నావు 2
    ( నా ప్రాణనాధుడా....)
    ( ఎందుకాయ్య....)
    జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు
    జ్ఞాన అత్మతోనింపీ జ్ఞానిగా చేశావు...2
    నేను నిన్ను అడుగకున్న అన్ని నీవే ఇచ్చావు..2
    విడువక న యడ కృప జుపుచున్నావు....2
    ( నా ప్రాణ.... )
    ( ఎందుకయ్యా...)
    ఎన్నిక లేకున్నా నన్ను ఎంచుకున్నావు
    నీ ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు.. 2
    నేను నిన్ను కొరకున్న నన్ను నీవే కోరావు...2
    విడువక నా యెడ కృప జుపుచున్నవు..2
    ఎందుకయ్యా యేసయ్యా....

    • @YohanuDaram
      @YohanuDaram 9 หลายเดือนก่อน +5

      నా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకే స్తోత్రమయ్యా 🙏🙏

    • @dblessi3805
      @dblessi3805 9 หลายเดือนก่อน +3

      😮😢😢❤❤❤❤❤😊😊😊 praise the lord Amen

    • @MaddalaSandya
      @MaddalaSandya 9 หลายเดือนก่อน +2

      😊❤🎉

    • @ramineninagarjuna5211
      @ramineninagarjuna5211 9 หลายเดือนก่อน +2

      Super ​@@YohanuDaram

    • @lenkakanaka
      @lenkakanaka 8 หลายเดือนก่อน +3

  • @SudarshanSega
    @SudarshanSega 8 หลายเดือนก่อน +6

    యేసయ్య నీకు స్తోత్రములు తండ్రి ఆమెన్

  • @DevilGaMing_YTube
    @DevilGaMing_YTube 9 หลายเดือนก่อน +85

    ఎందుకయ్య యేసయ్య - ఇంత ప్రేమ నీకయ్య
    రక్తమిచ్చినావయ్య ప్రాణమిచ్చినావయ్యా
    జాలిగా నన్నే చూసినావయ్య ||2||
    నా ప్రాణనాధుడా నా ప్రాణేశ్వరుడా
    నా ప్రాణములో ప్రాణమై ఉన్నానాధుడా ||2||
    || ఎందుకయ్య||
    ఏమంచి లేకున్న నన్ను ఎంచుకున్నావు
    అర్హత లేకున్నా యోగ్యునిగా ఎంచావు ఆ ||2||
    నేను నిన్ను చూడకున్న నన్ను నీవు చూసావు ||2||
    విడువక నా యెడ కృప జూపూచున్నావు ||2||
    || నా ప్రాణనాధుడా||
    || ఎందుకయ్య||
    జ్ఞానమేమి లేకున్నా నన్ను ఎంచుకున్నావు
    జ్ఞన అత్మతో నింపి జ్ఞనిగా చేశావు ఊ ||2||
    నేను నిన్ను అడుగకున్న అన్నీ నీవే ఇచ్చావు ||2||
    విడువక నా యెడ కృప జూపూచున్నావు ||2||
    || నా ప్రాణనాధుడా||
    || ఎందుకయ్య|| 0:30

    • @SundaraoYepuri
      @SundaraoYepuri 9 หลายเดือนก่อน +3

      😂

    • @wifepeddi2525
      @wifepeddi2525 9 หลายเดือนก่อน +2

      🙏🙏

    • @dalinaidu7575
      @dalinaidu7575 9 หลายเดือนก่อน +2

      ​@@SundaraoYepuriendúku ñavvistundú meeku

    • @ch.laxan3293
      @ch.laxan3293 9 หลายเดือนก่อน +1

      😢

    • @chinthasiva6548
      @chinthasiva6548 9 หลายเดือนก่อน +1

      సాపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MNandini-m6m
    @MNandini-m6m 5 หลายเดือนก่อน +3

    I love you Jesus 💞 nelaga avaru pre'mistaru nakosam pranam pettauga thandri

  • @NeelimaBandi-f5i
    @NeelimaBandi-f5i 9 หลายเดือนก่อน +9

    Endukayya yesayya entha Prema neekayya
    Rakthamichi navayyaa pranamichinavayya (2)
    Jaligaa nanne chusinavayya
    Naa prananadhuda naapraneswaruda
    Naa pranamulo Pranami vunna nadhuda (endukayya yesayya)
    A manchi lekuna nannu yenchukunavu
    Arhatha lekunna yoginiga yenchavu. (2)
    Nenu ninnu chudakunda nannu neve chusa. (2)
    Viduvaka naa yeda Krupa jupuchunavu. (2). [naa prananadhuda] { endukayya yesayya}
    gnanamemi lekunna nannu yenchukunavu
    gnana aathmatho nimpi gnaniga chesavu
    Nenu ninnu adugakunna Anni neeve icchavu. (2)
    Viduvaka naa yeda Krupa jupuchunavu. (2). [naa prananadhuda] {endukayya yesayya}
    Yenika lekunna nannu yenchukunavu
    Nee aathmatho nimpi nannu nadupuchunavu Prabhu uu. (2)
    Nenu ninnu korakunna nannu neeve koravu (2)
    Viduvaka naa yeda Krupa jupuchunavu [endukayya yesayya]

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan7777 9 หลายเดือนก่อน +5

    సూపర్ ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉చాలా బగ పడరు అని అన్నారు మా అమ్మ నాన్న గారు రాసిన కొన్ని రకాల పాటలు చాలా బాగా ఉన్నాయి ✝️🙌👌✋⛪👍🙏👋👏👏👏👏👏💯🍀🍀👌👌👌👌👌👌

  • @narasimhagollamandala55
    @narasimhagollamandala55 9 หลายเดือนก่อน +23

    వందనాలు బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక దేవుడు మన విమోచన

    • @sankararaobaviri8892
      @sankararaobaviri8892 9 หลายเดือนก่อน +2

      Liris 1:59

    • @varalaxmi428
      @varalaxmi428 9 หลายเดือนก่อน

      Kflyfp properly 😅😊😊😊😊😊😅😮😮😮😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉😢

    • @PADMAVATHI-s7b
      @PADMAVATHI-s7b 8 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @sanjeevraosanjeevrao
      @sanjeevraosanjeevrao 8 หลายเดือนก่อน +1

      హరషవరదన్❤🎉

    • @sanjeevraosanjeevrao
      @sanjeevraosanjeevrao 8 หลายเดือนก่อน

      7:51

  • @HaseenaVicky
    @HaseenaVicky 9 หลายเดือนก่อน +1

    Yessayya prema epatiki maruva lenidi praise the lord halleluya

  • @UddalaAnuradha
    @UddalaAnuradha 8 หลายเดือนก่อน +2

    Anni sarlu vinna vinalanipisthundi e paata

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 9 หลายเดือนก่อน +5

    చాలా బాగా పాడారు కృష్ణ గారు దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించును గాక🎉

  • @JermeiahD
    @JermeiahD 9 หลายเดือนก่อน +5

    Very nice song blood of the Jesus Christ.

  • @udayasrik5451
    @udayasrik5451 10 หลายเดือนก่อน +7

    Neku emichhi ne runam terchukogalamu yesayya na jevithanne nekichhi ne runam terchukuntanayya na yesayya. Tqq jesus 🙏 praise the Lord 🙏♥️

  • @michealalex3234
    @michealalex3234 10 หลายเดือนก่อน +1

    Tanku Lord we are greatly blessed what u did for us Lord we cannot forget u lord that's u put ur sprite in us so that we may live in faith till u come and take us were u are a place u prepared for we live in faith Lord till u come praying amen

  • @pullelabhaskarasastry1653
    @pullelabhaskarasastry1653 ปีที่แล้ว +5

    Very good hear touching song. Very good singing

  • @devarajs6547
    @devarajs6547 9 หลายเดือนก่อน +4

    Praise the Lord Amen amen amen amen respected brother siser thank you so much for the inspirational Good Friday song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @michealalex3234
    @michealalex3234 10 หลายเดือนก่อน +1

    Tanku Lord for giving ur life to bless us we are very great to have u our shepherd u loved ur sheep tanku tanku❤ tanku ❤

  • @vamshikamalla1553
    @vamshikamalla1553 9 หลายเดือนก่อน +2

    ఆమెన్ ఆమెన్ యేసయ్య యేసయ్య ఆత్మతో జీవించటానికి కుప్ప చుపడి తండ్రీ ఓ గొప్ప దేవ. నీకూ వందనాలు అయ్య తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్ యేసయ్య నా అరోగ్రం. కాపాడు తండ్రీ యేసఅయ్యా ✝️✝️✝️🛐

  • @PramodSagar-w7o
    @PramodSagar-w7o 9 หลายเดือนก่อน +6

    Anna chala baga padaranna devudu mimmalni deevinchalanna

  • @JashuvaPrathipati
    @JashuvaPrathipati 8 หลายเดือนก่อน +1

    Jashuvaprathipati. Hit song

  • @nareshbabukondeti2328
    @nareshbabukondeti2328 9 หลายเดือนก่อน +3

    మనప్రభువైన యేసునామములో అందరికి వందనాలు పాట చాలా బాగా పాడినారు ఆమెన్

  • @G.ramanaRamana-u2m
    @G.ramanaRamana-u2m 9 หลายเดือนก่อน +2

    Mi pata chala chala Baga paderu thank you❤❤❤❤❤❤❤❤❤

  • @LakshmiSatteli
    @LakshmiSatteli 9 หลายเดือนก่อน +4

    Song chala bagundi praise the lord

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w 9 หลายเดือนก่อน +3

    E పాట చాలా బాగుంది ప్రైస్ ద లార్డ్ బ్రదర్ గాడ్ బ్లేస్స్ యు హల్లెలూయ

  • @baburaotummapudi1884
    @baburaotummapudi1884 9 หลายเดือนก่อน +3

    అయ్యగారు చక్కని పాట పాడారు దేవునికి మహిమ కలుగును గాక

  • @sunnyjuttada7155
    @sunnyjuttada7155 ปีที่แล้ว +5

    God bless u a good singing

  • @durgamyellaiahnetha9320
    @durgamyellaiahnetha9320 5 หลายเดือนก่อน +4

    Praise the lord 🙏 all good morning brother s 🙏🤝🏻

  • @rameshrameshbhtc2906
    @rameshrameshbhtc2906 9 หลายเดือนก่อน +3

    Very good song nice 👍 God bless you 🙏🙏

  • @MariyaAddasari
    @MariyaAddasari 9 หลายเดือนก่อน +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @boy-iq3rr
    @boy-iq3rr 9 หลายเดือนก่อน +3

    Super cristeyan Jesus song mygod bless to you all

  • @VijayVijaymari
    @VijayVijaymari ปีที่แล้ว +4

    Ilove song thank you jesus amen

  • @nagendrammamannem6987
    @nagendrammamannem6987 8 หลายเดือนก่อน +3

    Bagundi anna song

  • @lakshminarayanabasetty2461
    @lakshminarayanabasetty2461 10 หลายเดือนก่อน +5

    సూపర్ సాంగ్ బ్రదర్ నా యేసయ్య నిత్యము నీకు తోడై యుండి నడిపించును గాక ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏

  • @YelleshmYellesh-mp7lm
    @YelleshmYellesh-mp7lm 10 หลายเดือนก่อน +4

    Beautiful song

  • @nelapatisunilkumar7376
    @nelapatisunilkumar7376 8 หลายเดือนก่อน +3

    Good 🎵 🎶

  • @Gangadevikumarkalva
    @Gangadevikumarkalva 5 หลายเดือนก่อน +3

    Super song akka

  • @mrrajubayff2727
    @mrrajubayff2727 8 หลายเดือนก่อน +2

    ,,, vandhanalu 😊🙏🙏🙏

  • @kiranjangam5025
    @kiranjangam5025 10 หลายเดือนก่อน +2

    Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lordbrother

  • @vishalarayudu1530
    @vishalarayudu1530 9 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤❤ ఇది చాలా మధురమైన కీర్తన నాకు చాలా నచ్చింది ఇ కీర్తన

  • @kuwaitq7842
    @kuwaitq7842 9 หลายเดือนก่อน +2

    దేవుని నామమునకు మహిమ కలుగును గాక....🙏🙏🙏🙏

    • @dia8791
      @dia8791 9 หลายเดือนก่อน

      మహిమ కలుగును గాక అంటే ఏంటి అర్ధము

  • @gomassuresh1105
    @gomassuresh1105 9 หลายเดือนก่อน +4

    ఈ పాట ఇంకా చాలా చాలా బాగుంది. 👌👌

  • @KrishnaUrlaka-vi1fv
    @KrishnaUrlaka-vi1fv 9 หลายเดือนก่อน +1

    Devunikey mahima kalugunu gaka Yuga yugamulu 🙏🙏🙏

  • @devarajs6547
    @devarajs6547 9 หลายเดือนก่อน +2

    Praise the Lord Amen amen amen amen

  • @iyasubabu
    @iyasubabu 9 หลายเดือนก่อน +4

    Nike,sthothram,prabuva,😊

  • @Raajb4u
    @Raajb4u 10 หลายเดือนก่อน +3

    Song chala bagundi brother.praise the lord 🙏

  • @Rajugangarapu-w3j
    @Rajugangarapu-w3j 10 หลายเดือนก่อน +12

    యేసయ్య నీకే స్తోత్రం ప్రభువా. అందరిని జ్ఞాపకం చేసుకోండి దేవా

  • @praveenmedicoknowledge7947
    @praveenmedicoknowledge7947 9 หลายเดือนก่อน +2

    Nannu nee rakthamichi konnavu yesayya

  • @amarkalakotla962
    @amarkalakotla962 9 หลายเดือนก่อน +2

    Devudiki mahima kalugunigaka paata chaalaa bagundi ✝️⛪❤️

  • @suvarnamanupati5763
    @suvarnamanupati5763 9 หลายเดือนก่อน

    Song bagundhi devudu mimmalni divinchunugaka !praise the lord

  • @sowjanyasowji6697
    @sowjanyasowji6697 9 หลายเดือนก่อน +3

    Song excellent meaning and singing super

  • @JayPecosJaypecos-ut2tz
    @JayPecosJaypecos-ut2tz 7 หลายเดือนก่อน

    😭😭😭😭😭😭😭😭avunu 😭😭😭😭Amen ayyagaru praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😔😭😔😭 hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻very nice songs ayyagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻👏🏻😭😔😭

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 5 หลายเดือนก่อน +2

    Amen yesayya ❤❤❤❤❤

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 10 หลายเดือนก่อน +109

    దయచేసి ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    • @chandugaddam2135
      @chandugaddam2135 9 หลายเดือนก่อน +5

      లిరిక్స్ ఉంది చూడండి

    • @wifepeddi2525
      @wifepeddi2525 9 หลายเดือนก่อน +4

      🙏🙏👍

    • @nagarajutellam3312
      @nagarajutellam3312 9 หลายเดือนก่อน +2

      ​@@chandugaddam2135
      😢😅😆😆😢

    • @sarahlakshmi8291
      @sarahlakshmi8291 9 หลายเดือนก่อน +1

      😅😅😅😅😅😅😅sara🙏

    • @sandeeppamena1393
      @sandeeppamena1393 9 หลายเดือนก่อน +1

      🎉🎉❤

  • @naidupokalageetha9168
    @naidupokalageetha9168 10 หลายเดือนก่อน +4

    Super song

  • @AnkaiahDammu
    @AnkaiahDammu 9 หลายเดือนก่อน +4

    What a super song 🎉🎉🎉🎉🎉❤❤❤

  • @Hani.creations
    @Hani.creations 9 หลายเดือนก่อน

    E manchilekunn mammula ennukunnavaya 🙏🙏🙏🙏🙏🙏🙏amen thandree amen

  • @siddulavasantha2617
    @siddulavasantha2617 10 หลายเดือนก่อน +2

    Praise the lord...supr

  • @BhargaviThokala
    @BhargaviThokala 10 หลายเดือนก่อน +6

    ఎన్నిక లేకుండా నన్ను ఎంచుకున్నారు నీ ఆత్మతో నింపి నన్ను నడుపు చున్నావు😊

    • @devinalla5944
      @devinalla5944 9 หลายเดือนก่อน +2

      😅hjylfgoo

  • @GraceTaluguChannel
    @GraceTaluguChannel ปีที่แล้ว +11

    Track pettandi anna please

  • @killakamohan
    @killakamohan 9 หลายเดือนก่อน +3

    Heart Touching song brother

  • @Journeyvthjesus
    @Journeyvthjesus 9 หลายเดือนก่อน +1

    Amen halleluya chalabaga padaru supargavumdi

  • @JesusworshipSongs-123
    @JesusworshipSongs-123 8 หลายเดือนก่อน

    Amen 🙏🏿 thanks for your giving this video's

  • @NeelimaBandi-f5i
    @NeelimaBandi-f5i 10 หลายเดือนก่อน +2

    Praise the lord

  • @BadhulaRavi-fh5zj
    @BadhulaRavi-fh5zj 9 หลายเดือนก่อน +1

    మన తండ్రికి వందనాలు సూపర్ గా
    పాడినారు అయ్యగారు మిమ్మల్ని
    మీకుటుంబన్ని మి సంఘాన్ని
    ప్రభు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏🙏

  • @SingarapuAmbedkar
    @SingarapuAmbedkar 10 หลายเดือนก่อน +4

    Nice song praise the lord

  • @onterusamuel2919
    @onterusamuel2919 9 หลายเดือนก่อน +3

    Praise the God 🙏 song super brother God bless you

  • @Rajumorcha.1979
    @Rajumorcha.1979 10 หลายเดือนก่อน +1

    Praise the lord sir 🙏

  • @killakamohan
    @killakamohan 9 หลายเดือนก่อน

    Praise the lord brother heart touching song దేవుడు నిను నీ కుటుంబని దీవించును గాక

  • @wilsonadventistchapel3480
    @wilsonadventistchapel3480 10 หลายเดือนก่อน +1

    Glory to God. Wonderful song.

  • @Nathaniel-Anitha4dh5ri3x
    @Nathaniel-Anitha4dh5ri3x 9 หลายเดือนก่อน +4

    Preise the lord amen 🙏🙏🙏

  • @RajeswariYatrapati
    @RajeswariYatrapati 10 หลายเดือนก่อน +4

    👌👌🤝🤝🤝supar heart teaching song

  • @Prasad-vb3sd
    @Prasad-vb3sd 9 หลายเดือนก่อน +1

    Devudu.ninnu.aservadinchumugaka.chalabagapadev.anna

  • @pangisoma4920
    @pangisoma4920 9 หลายเดือนก่อน +1

    Praise the lord amen amen amen 🙏🙏🙏❤❤

  • @srimanthulakumari189
    @srimanthulakumari189 10 หลายเดือนก่อน +2

    Brother God bless you . Song write

  • @rekhasangi5208
    @rekhasangi5208 9 หลายเดือนก่อน +4

    ❤❤ super👏

  • @umamaheshwari4208
    @umamaheshwari4208 9 หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤ పాట చాలా బాగుందండి వందనాలు

  • @usukularamakrishna9995
    @usukularamakrishna9995 9 หลายเดือนก่อน +3

    Anna shla bhagunanid 🙏🙏🙏

  • @RamanakumariRamanakumari-d7u
    @RamanakumariRamanakumari-d7u 9 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యా గారు 🙏🙏

  • @kanchanabayyea7840
    @kanchanabayyea7840 9 หลายเดือนก่อน +2

    Dhevunikee mahima kalugunu gaka amen🙏

  • @padmahb6938
    @padmahb6938 9 หลายเดือนก่อน +2

    Thank you deva, super song

  • @user-tp7rz8xz4w
    @user-tp7rz8xz4w 9 หลายเดือนก่อน +3

    Super ... God bless you

  • @m.chandraleela9552
    @m.chandraleela9552 ปีที่แล้ว +3

    Praise God 🙏🙏🙏 very nice singing and song brother God bless you 🙏👌👌💯

  • @Prasad-vb3sd
    @Prasad-vb3sd 9 หลายเดือนก่อน +1

    Anna.chalabagapadavu.devudu.devinchunugaka

  • @swathilakavath4932
    @swathilakavath4932 9 หลายเดือนก่อน +4

    Amen amen amen yesayyaa 🙏🙏🙏🙏

  • @mandharambabu9221
    @mandharambabu9221 10 หลายเดือนก่อน +3

    Good bles yu

  • @mokallaramarao1676
    @mokallaramarao1676 ปีที่แล้ว +6

    Nice song track petted plz

  • @prabhdeevena
    @prabhdeevena 9 หลายเดือนก่อน +5

    Super 🎉😊

  • @narasimharaogowra1439
    @narasimharaogowra1439 9 หลายเดือนก่อน +4

    Prise the Lord song super plz lyrics pettandi

  • @devarajs6547
    @devarajs6547 9 หลายเดือนก่อน +1

    Praise the Lord Amen amen 👏👏🙏🙏 respected brother thank you so much for the inspirational Good Friday song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @SrinivasGuda-j1g
    @SrinivasGuda-j1g 10 หลายเดือนก่อน +1

    Amen halleluya
    Supar 🎵 track chaindi bro 🙏

  • @poojasree2435
    @poojasree2435 9 หลายเดือนก่อน +1

    Nice song super praise the lord 🙏

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 9 หลายเดือนก่อน

    నా యేసయ్య నీ పాదాల కు వందనాలయా ❤😢😢😢❤

  • @NandikaDurga
    @NandikaDurga 10 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏 to all
    Amen 🙌

  • @ThirupathiraoT-wf6qu
    @ThirupathiraoT-wf6qu 10 หลายเดือนก่อน +1

    Super song bro, praise the lord annaya.

  • @swathilakavath4932
    @swathilakavath4932 8 หลายเดือนก่อน

    Vandanalu Deva 🙏🙏🙏

  • @sathirisanjeeva319
    @sathirisanjeeva319 9 หลายเดือนก่อน +2

    Good songs God bless you 🙏

  • @aramya7020
    @aramya7020 9 หลายเดือนก่อน +1

    Super song 🙌🙌🙏✝️🛐

  • @SwopnaSwopna-g6u
    @SwopnaSwopna-g6u 9 หลายเดือนก่อน

    Praise the lord...... amen

  • @jangamramulu5210
    @jangamramulu5210 10 หลายเดือนก่อน +2

    🛐✝️🛐Ana వందనాలు

  • @kumariyadala1129
    @kumariyadala1129 10 หลายเดือนก่อน +2

    Sung superbly... Upload the full song lyrics

  • @radhaasha-by4po
    @radhaasha-by4po 9 หลายเดือนก่อน +3

    Super brother