స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2 జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును 1. ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు - 2 నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను 2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ: దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు - 2 నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను 3. హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు - 2
నాకు ప్రతి రెండు సవస్త్రముల okasaarin విపరీతంగా జ్వరచే త భాద తున్నపుడల నేను hyd uppalo untanadi na తండ్రీ ఏషన గారంటే నాకు చాలా ఇష్టము అయ్యన దేవునితో ఆయన ముఖములో జేజసు మరో ప్రక అవేదన ఇలా ముఖములో కనిపిస్తాయి అంత gopa నేను ప్రతి హోసనా పాటలు ventu పాడుకుంటూ నాజీ వనాను కొనసాగిస్తున్న ను హోసన వారి ప్రతి పాటను ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నా మనస్సుతృప్తి ఇచ్చే వరకు స్తుతి పడుటకే బ్రతికంచిన జీవన దాత వూ నీవేన్యాయ n
Naa name devika naa kosam prayer cheyandi naa vijitham jesus tho happy ga undali ani emi unna lekunna😢gatham lo jarigina dani gurinchi badhapaduthunna anni marchipoyi happy ga undali ani cheyandi please🙏😢
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా
జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ: దినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై
Wow praise the lord🙏🙏🙏
Praise the lord
Super song Anna✝☦🛐
Hii
Super song bro
స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నన్ను పోషించినా
తల్లివలె నన్ను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2
జీవిత కాలమంత ఆధారం నీవేనయ్యా
నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును
1. ప్రాణభయమును తొలగించినావు
ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప
దీర్ఘాయువుతో నను నింపినావు - 2
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను
2. నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు
కనుమరుగాయెను నా దుఖ: దినములు
కృపలను పొంది నీ కాడి మోయుటకు
లోకములోనుండి ఏర్పరచినావు - 2
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను
3. హేతువులేకయే ప్రేమించినావు
వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు
నా చేయి విడువక నడిపించినావు - 2
❤
❤
●_●-_-||
Y
Y
స్తుతి పాడుటకే బ్రతికించిన - జీవనదాతవు నీవేనయ్యా
ఇన్నాళ్లుగా నను పోషించిన - తల్లివలె నను ఓదార్చిన
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా
నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరతును ||స్తుతి పాడుటకే||
ప్రాణభయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు
సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై
తలచిన ప్రతిక్షణమున నూతన బలమిచ్చెను ||స్తుతి పాడుటకే||
నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఖ:దినములు
కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు (2)
నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను ||స్తుతి పాడుటకే||
హేతువులేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు
కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై
నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై ||స్తుతి పాడుటకే||
In bbhjjjnnb. Khvbbbbbbbhbgfytgghg. Bbmlkk
తండ్రీ మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రీ నర్ ప్రేమ నా పైన ఎన్నడూ మారదు.ఆమేన్ ఆమేన్ ఆమేన్
నాకు ప్రతి రెండు సవస్త్రముల okasaarin విపరీతంగా జ్వరచే త భాద తున్నపుడల నేను hyd uppalo untanadi na తండ్రీ ఏషన గారంటే నాకు చాలా ఇష్టము అయ్యన దేవునితో ఆయన ముఖములో జేజసు మరో ప్రక అవేదన ఇలా ముఖములో కనిపిస్తాయి అంత gopa నేను ప్రతి హోసనా పాటలు ventu పాడుకుంటూ నాజీ వనాను కొనసాగిస్తున్న ను హోసన వారి ప్రతి పాటను ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు నా మనస్సుతృప్తి ఇచ్చే వరకు స్తుతి పడుటకే బ్రతికంచిన జీవన దాత వూ నీవేన్యాయ n
Gud వందనాలు... అండి
Mzz
😊😊@@Chramu-z5r
😊😊😊😊😊
దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Stuthi padutake nannu brathikimchavu thandri
అద్భుతమైన పాట పాటలో లీలమై రాగమై భావమై నన్ను నేను మరిచిన ఈ క్షణం దేవునికి మహిమ కలుగును గాక
Yes Jesus na jivitha kalamantha adharam neeve Yesaiah
నీ ప్రేమ నాపై ఎన్నడూ మారదు యేసయ్య
4:26
Sthuthi Paadutake Brathikinchina - Jeevanadaathavu Neevenayyaa
Innaalluga Nanu Poshinchina - Thalli Vale Nanu Odaarchina
Nee Prema Naapai Ennadu Maaradu Yesayyaa (2)
Jeevithakaalamanthaa Aadhaaram Neevenayyaa
Naa Jeevithakaalamanthaa Aaraadhinchi Ghanaparthunu ||Sthuthi Paadutake||
Praana Bhayamunu Tholaginchinaavu - Praakaaramulanu Sthaapinchinaavu
Sarva Janulalo Nee Mahima Vivarimpa Deerghaayuvutho Nanu Nimpinaavu (2)
Nee Krupaa Baahulyame Veedani Anubandhamai
Thalachina Prathi Kshanamuna Noothana Balamichchenu ||Sthuthi Paadutake||
Naapai Udayinche Nee Mahima Kiranaalu - Kanumarugaayenu Naa Dukha Dinamulu
Krupalanu Pondi Nee Kaadi Moyutaku Lokamulonundi Erparachinaavu (2)
Nee Divya Sankalpame Avanilo Shubhapradamai
Nee Nithya Raajyamunakai Nireekshana Kaliginchenu ||Sthuthi Paadutake||
Hethuvu Lekaye Preminchinaavu - Vedukagaa Ila Nanu Maarchinaavu
Kalavaramondina Velalayandu Naa Cheyi Viduvaka Nadipinchinaavu (2)
Nee Prema Maadhuryame Naa Nota Sthuthigaanamai
Nilichina Prathi Sthalamuna Paarenu Selayerulai ||Sthuthi Paadutake||
Heart touching song 🙏🙏🙏
D'. B n. Jzkigkzuj. 💘💋💘💝 tudvzizgjtgzutzfew to chchipotunanu work ని సిఫార్సు చేయబడింది.
Devunike mahima kalugunu gaka amen
Amennn My lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Hallelujah 💗
Thanks for your giving this song'brother 🙏
I wish you praise the lord 🙏
అయ్య గారు వందనాలు అయ్య గారు దేవుడుమిమునిధీవించిబలపరుచునుగక
Amen Amen Amen
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవునికి మహిమ
దేవునికి సోత్రం కలుగును గాక
Naa name devika naa kosam prayer cheyandi naa vijitham jesus tho happy ga undali ani emi unna lekunna😢gatham lo jarigina dani gurinchi badhapaduthunna anni marchipoyi happy ga undali ani cheyandi please🙏😢
I wish you praise the lord brother 🙏
Miru padi na pata devunike mahima kalugunu gaaka.
Praise the lord 🙏🏼
నా హ్రదయాన్ని హత్తుకున్న పాట
Super song and my favrit song prise tha lord ammen 🙏🙏🙏🙏
Prema mayuda naa thandri neeve yessayya 🙏🙏🙏🙏
Hallelujah amen praise the lord
Praise the Lord amen Amen🙏🙏🙏
Avunu ayya yesayya eppati varaku bathiki unnamante adhi mee Krupa meeke mahima kalugunu gaaka aaamen ❤....
I love this song. Praise the lord 🙏🙏🙏
Prise the Lord Jesus ❤️
Devuni matalu pataloo vunttunte yenthoo maduryam amen
Dfh
దేవునికి మహీమ ❤
PRAISE the lord Anna 🙏
స్తుతి పాడుటకే బ్రతికించినా జీవన దాతవు నీవెనయ్య యేసయ్య..❤❤❤❤
.
Super song enni sarlu vinna malli malli vinalanipinche song 🙏🏻🙏🏻🙏🏻
God bless you paster garu
Beautiful song
Elante songs eno padalane Deva pratishthanam
I wish you praise the lord Anna 🙏
God 😊 🙏🙏🙏
Amen 🧎🏽📖🧎🏻♂️... Praise the Lordbrother
Praise the lord paster garu
Super 👌 🎵 🎶
Super song
E song vintunti Inka Inka vinalianipstundi
Super song 🛐🛐🛐🛐🛐🛐
Amen,Amen,Amen,
🙏✝️✝️✝️✝️✝️
All glory to God, thank you brothers for using your gifts for the Glory of God, hallelujah.
Amen praise God 🙌🙌hallelujah
Super song 🙏🙏🙏
Praise the Lord 🙏 🙌 👏 ✨️
Amen..... Yesayyaaa.....
Chala bagundi Anna song debunking vandanalu❤❤❤
This voices are gracious ✨
Praise the lord 🙏
Amen 🙌
Praise the lord🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
Priss tha lord amen 🎉
Praise the lord
Praise the lord Brother 's 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord chalabagundiannasong❤😂😂😂😂🎉
Praisethelord..amen.amen.amen
Nice song
Goodmorning bro'
I wish you praise the lord 🙏
Super
I wish you praise the lord bro 🙏
Praise the Lord brother 🙏
Nice song 🎉
Amen❤❤❤❤❤
🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Roju ki okka sariena vinaka potea khani nidra pattadu ameen
6:08 6:10 6:11 6:12 6:12 6:12 6:12
My favorite song hallelujah ameen
Ayyagaru vandhanalu esong nannu enthagano balaparichindhi😢
Praise the Lord annaya
Jesus ❤
Amen
Super super
❤😊❤❤😊😊😊
I love this song🙏
Like
Like
Like
Devuniki vandanam
Song is very nice❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏🙏❤❤❤❤❤❤😇😇😇❤❤❤😊🏰🏰🏰👌😘😘👌👍🙏🎉❤❤❤❤
Praise the lord brother's and sister's 🙏🙏
Praisethelord
🎉😊
Ok
❤❤❤
Tq Lord jesus
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
స్తుతి పాడుటకే బ్రతకించిన - జీవన ధాతవు నీవేనయ్యా
ఇన్నాళ్ళుగ నను పోషించినా - తల్లివలె నను ఓదార్చినా
నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా (2)
జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా - నా జీవితకాలమంతా ఆరాధించి ఘనపరుతును
1.ప్రాణ భయమును తొలగించినావు - ప్రాకారములను స్థాపించినావు -
సర్వజనులలో నీ మహిమ వివరింప - దీర్ఘాయువుతో నను నింపినావు (2)
నీ కృపా బాహుళ్యమే వీడని అనుబంధమై-
తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను || స్తుతి పాడుటకే ||
2.నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు - కనుమరుగాయెను నా దుఃఖదినములు-
కృపలను పొంది నీ కాడి మోయుటకు - లోకములోనుండి ఏర్పరిచినావు (2)
నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై -
నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను || స్తుతి పాడుటకే ||
3.హేతువు లేకయే ప్రేమించినావు - వేడుకగా ఇల నను మార్చినావు -
కలవరమొందిన వేళలయందు - నా చేయి విడువక నడిపించినావు (2)
నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై -
నిలిచిన ప్రతిస్థలమున పారెను సెలయేరులై || స్తుతి పాడుటకే ||
❤😍
Love you soo much jesus
కృతజ్ఞతలు బ్రదర్ 🙏🙏🙏
❤
🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️
❤ amen halleluya 🙏🙏🙏🙏
సు
🎉raj
PRAISE the lord bro 🙏
Halleluya🙏
Super song Anna
Voice ...
A❤❤❤❤❤❤
𝐌𝐲
MaygodblessyouyourservantofgodNRavibabu
✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏✝️🛐🙏✝️🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord anna amen🙏🙏