Na Upavasa Prarthana||నాఉపవాసప్రార్ధన||
ฝัง
- เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024
- andaru nannu vidichina llఅందరు నన్ను విడచినా
• Andaru Nannu Vidachina...
#ad #jesus #jesusvideos #jesussongs
ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్యా
నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా ||నా ఉపవాస||
మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా యడల నీ చిత్తము (తెలియజేయుము) ||నా ఉపవాస||
దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నూతన దర్శనము (నాకు దయచేయుము) ||నా ఉపవాస||
నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
పాడైన నాబ్రతుకును (బాగుచేయుము) ||నా ఉపవాస||
నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
శోదనపై జయమొందే (కృపను నాకియ్యుము) ||నా ఉపవాస||
ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా దేశప్రజలను (నీవు రక్షించుము) ||నా ఉపవాస||
పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నీ సంఘ స్థాపనకు (నన్ను వాడుము) ||నా ఉపవాస||
యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
కడవరి ఉజ్జీవము (మాపై కుమ్మరించుము) ||నా ఉపవాస||
వందనాలు అన్నయ్య ఈ పాట ద్వారా బైబిల్ గ్రంధం లో ఎంత మంది ఉపవాసం వున్నారు చాలా బాగా అర్ధం అయ్యేలా తెలియచేశారు అన్నయ్య పాటలో వున్న ఒక్కో చరణం అర్ధం చేసుకుంటే మనసుకి చాలా సంతోషంగా ఉంది అన్నయ్య పాట రాసిన వారికి పాడిన వారికి నా హృదయ పూర్వక వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤❤❤
Dhevunike mahima kalugunu gaka amen
Praise the lord
ప్రభువా నేను ఉపవాసం ఉంది ప్రార్ధన చేయగా నా మనవి ఆలకించు తండ్రి 🙏🙏
Praise the lord
Brother song,, prayer chydam nyrpistundi.
Glory of God 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲 Thank you LORD 🙏🙏🙏
praise the lord brother
god bless you
th-cam.com/video/hJq5xQBKm0k/w-d-xo.html
Fantastic song I learning very powerful prayer
Praise the lord
❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂🎉🎉🎉😢😮😅😊
ప్రైస్ ది లార్డ్ కల్వరి టెంపుల్ మినిస్ట్రీ వారికి మా ముందుకు ఇలాంటి మంచి పాటలు తెచ్చినందుకు మీకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నాము పాత నిబంధన గ్రంధములో ఉపవాసము నుండి ప్రార్థింపగా ఎన్నో అద్భుతాలు మేలులు జరిగాయి కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు ప్రార్థింపగా ఉపవాసము ఉండి ఎన్నో సంఘాలు స్థాపించినాడు ఇలాంటి మాటలన్నీ మా ముందుకు మీరు తీసుకువచ్చినందుకు ధన్యవాదములు మీరు సంతోషంగా ఉండాలని ఇలాంటివి మరి ఎన్నో మా ముందుకు తెస్తారని ఆశిస్తున్నాము ప్రైస్ ది లార్డ్
aa❤❤😊
Praise the lord
Glory to God
Praise the lord
Na upavasa pradanalu netho sahavasam chasadanayyaa
Praise the lord
Praise the lord 🙏
తండ్రి ఆమేన్ తండ్రి నేను ఉపవాసం ఉండి నిన్ను వేడుకునే మనసు నిన్ను ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి ఆమేన్
Praise the lord
Amen 🙏
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊P😊😊😊Pp0ppppp0p0
@@todayspromise5976¹crew grew
Yes lord.Thank you Jesus 🙏❤️🙏
Chala chala bagudi song pade pade vinaalani piche song 👌👌👌👌👌,🙏🙏🙏🙏
Praise the lord
Amen... May God bless you....
Praise the lord
చాలా. చాలా బా గు o ద o డి పా ట పా డి న వారి కి వ o ద నా లు
Praise the lord
❤❤❤❤🎉🎉🎉😅😢thank you jesus amen
అయ్యో మాకు చాలా అప్పులు ఉన్నాయి ప్రార్ధన చేయండి
Morning 2:30 ki lechi bresh chese vachi mokallu vese prayer chesukondi roju, entha ekkuva time prayer cheyyagalaro antha varaku cheyyandi,,, prayer ki ventane answer raledani sanagakandi, vesagakandi,, prayer chestune undandi mee appulu teripothai andi,
Amen 🙏 Amen 🙏 thank you Jesus 🙏
Praise the lord
Praise the lord 🙏
Praise the lord
Praise the lord
Praise the lord
Praise The Lord Akka... Frm...Naveena ponnamanda
Na patala ni premanu kapadukune bagyam dhayacheyamdi dheva❤
Praise the lord
Superb song all glory to Christ Jesus only🙏🏻❤️❤️❤️
Praise the lord
@@todayspromise5976hi 9 ki😊o ok 😊
Amen 🙏🙏🙏🙌🙌
Praise the lord
Praise the Lord brother song Super 👌
Praise the lord
Praise the Lord Amen 👏👏
Praise the lord
Amen
Praise the lord
Good song
Jyothi👌♥️♥️🙏🙏🙏
Praise the lord
Praise lord🙏
Praise the lord
Padina variki god bless you chala chala bagapadaru Tq very much
సూపర్ సాంగ్
Praise the lord
chala bagundi..devuniki mahima. paata padina brother ni devudu inka ashirvadinchi devudu tana mahimakoraku inka vadokovalani prayer cheydam ...Amen
Praise the lord
Amen praise the lord ❤❤
Praise the lord
ఆమేన్ దేవుడు నన్ను దీవించు
Praise the lord
Superb song
Praise the lord
Chaala bagundhu anna upavasam gurinchi chaala baaga chepparu god bless you anna ☦️🛐🙏🙏🙏
Praise the lord
నాఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నా పాప క్రియలన్నియూ నే విడిచి పెట్టెదనయ్యా
నా దోషమును మన్నించీ నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వేయేసయ్యా!
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా
1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా యెడల నీచిత్తమూ..(తెలియజేయుమూ)(2)
2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నూతన దర్శనమూ..(నాకుదయచేయమూ)..(2)
3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
పాడైన నా బ్రతుకునూ.. "బాగుచేయమూ.. (2)
4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
శోధనపై జయమొందే.. "కృపను నా కియ్యుమూ.. (2)
5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా దేశప్రజలనూ.. "నీవు రక్షించుమూ.. (2)
6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నీ సంఘస్థాపనకూ... "నన్ను వాడుమూ.." (2)
7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
మేము ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
కడవరి ఉజ్జీవమూ.. "మాపై కుమ్మరించుమూ"..(3)
Share This:
RECOMMENDED ARTICLES
Kk
J c yesudoss
Super 🎵🎤 song
Praise the lord
God bless you super song
Superrrr brother praise the lord chala baga padaru chala bagundi song kuda
Praise the lord
Prise the Lord ❤
Praise the lord
నాఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నా పాప క్రియలన్నియూ నే విడిచి పెట్టెదనయ్యా
నా దోషమును మన్నించీ నన్ను పరిశుద్ధునిగ మార్చయ్యా
నా అహము పోవాలయ్యా నాకు దీనత్వము ఇవ్వేయేసయ్యా!
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా
1.మోషే ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ధర్మశాస్త్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా యెడల నీచిత్తమూ..(తెలియజేయుమూ)(2)
2.దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నూతన దర్శనమూ..(నాకుదయచేయమూ)..(2)
3.నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినపుడు
పడిన ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
పాడైన నా బ్రతుకునూ.. "బాగుచేయమూ.. (2)
4.నీవు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
అపవాదినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
శోధనపై జయమొందే.. "కృపను నా కియ్యుమూ.. (2)
5.ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
నా దేశప్రజలనూ.. "నీవు రక్షించుమూ.. (2)
6.పౌలు ఉపవాసముండి ప్రార్ధించినపుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగ(2)
నీ సంఘస్థాపనకూ... "నన్ను వాడుమూ.." (2)
7.యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
మేము ఉపవాసముండి ప్రార్ధించుచుండగ (2)
కడవరి ఉజ్జీవమూ.. "మాపై కుమ్మరించుమూ"..(3)
Praise the lord
Love this song
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊
🙏
🙏🙏🙏
Vandhanalu andhariki 💐🙏song bhagundhi 🤗team andhariki vandhaanalu
Praise the Lord
Super song prise the lord ❤❤❤❤❤
Praise the Lord
ఉపవాసమును గూర్చి చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏
Am en
Praise the lord
Tandri miku vandanalu aya❤❤❤❤
AMEN
Praise the lord
Tejas varma😊😊😊😊😊😊
Vandhalu 😢😢😢😢❤
Praise the lord
Praise the lord 🙏🙏🙏🙏
Praise the lord
Vandananu an a ya🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Praise the lord
PRAISE THE LORD 🙏🙏🙏
TANDRI KY MAHIMAAA 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🇮🇳D.DANIEL🙏,TUNI 🇮🇳🙏
Praise the lord
Praisethelord
praise the lord
th-cam.com/video/hJq5xQBKm0k/w-d-xo.html
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 daddy 🙌🙌🙌🙌🙌🙌 nenu upavasam undi prayer chesu kuntunda ga na patalaa eno cheppalini achera karayamulu adubutha karayamulu chestunaduku kotalladi velladi nekku kruthanatha suthramulu thandri,,❤❤❤❤❤❤❤ amen amen amen amen amen amen amen
Praise the lord
Thank you Jesus 🙏🙏
Jaeus
Praise the lord
Song chala bagundi
Praise the lord
Praise the lord
Amne🙏🙏🙏
Praise the lord
Vandhalu
Praise the lord
Chala chala Bagundi ma song❤ god bless you ma
Praise the Lord
Very nice 👍
బగుదిసాగ్
పాటలు
I ❤ jususe ❤❤❤❤
Praise the lord
Super song 😍😍
Praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
aamen
Praise the lord
Nice
Praise the lord
Amen. Praise. The. Lord. Jesus. ❤️🙏
Praise the Lord
Prease the lord
Praise the lord
పాట చాలా బాగుంది
Praise the lord
Amen deva mathokuda though unddi mammalian nadipinchumu
Praise the lord
Super song 👌👌🙏🙏🙏🙌
Praise the lord
What a soulful song what a meaningful and spiritual and heart touching song when I listening this song goosebumps came really wonderful song about fasting importance God bless you 🙏🙏🙏🙏
Praise the Lord
Vandanalu song lyrics bagunay
🙏🙏
Praise the lord
ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేశానయ్యా
Praise the lord
Sog
ఉపహసౌర
Jesus Bless you Anna 🙏 Super song Anna 🙏
Praise the Lord
Nice song super my god bless you
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏 me fasting prayer lo thammadu full drinker manasu maralani prayer cheindi please name Praveen amen amen amen amen amen amen amen
Praise the Lord
Praise the lord
సూపర్ ,
Praise the lord
Good song 🙏
Praise the Lord
Deva maku yenni lopalu unna toligipoyi garbapalam evvandi tandri plz praire me plz
Praise the lord
Aa
Praise the lord
Super singer❤❤❤❤❤
Praise the lord
🥹🌹😡😥♥️🌷
🙏🙏
Prabhu
Praise the lord
Upavasa parthan
Praise the lord
😊mom
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen ilove jusus god s
Praise the lord
Super song bro 👌👌👌
Praise the Lord
Deva maku yenni lopalu unna toligipoyi garbapalam evvandi tandri plz praire me my request Plz praire me
Praise the lord
Praise the Lord amma. Ma peddababu job koraku court case lo jayamu koraku dayatho prardhinchandi. Meeku na vandanalu.
Praise the Lord
Amen
Praise the lord
Super annya❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Good song supper
Amen halleluya
Praise the lord
❤
Praise the lord
Amen❤
Track song unte pettandi
Praise the lord
Nenu kuda pasting prayer 23 days nundi chesthunna devudu na mora alakinchi karyam cheyulaguna prayer cheyandi sir
Praise the Lord
God bless you and do miracles
Praise the lord Anna. Lyrics pls
ఉపవాస ప్రార్ధనలో నీతో సహవాసం చేసెదనయ్యా
నా ఉపవాస ప్రార్ధనతో నిను నేను వెదికెదనయ్యా (2)
నాపాప క్రియలన్నియు నేవిడిచిపెట్టెదనయ్యా
నా దొషములు మన్నించి నన్ను పరిశుద్దునిగా మార్చయ్యా
నా అహము పోవాలయ్య నాకు దీనత్వము ఇవ్వయ్యా యేసయ్యా
నా స్వయము చావాలయ్యా నీవు నాలో బ్రతకాలయ్యా ||నా ఉపవాస||
మోషే ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ధర్మశాస్రమును అందించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా యడల నీ చిత్తము (తెలియజేయుము) ||నా ఉపవాస||
దానియేలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
రాబోయే సంగతులు చూపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నూతన దర్శనము (నాకు దయచేయుము) ||నా ఉపవాస||
నెహెమ్యా ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
పడినా ప్రాకారములు నీవు కట్టినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
పాడైన నాబ్రతుకును (బాగుచేయుము) ||నా ఉపవాస||
నీవు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
అపవాధినే నీవు ఓడించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
శోదనపై జయమొందే (కృపను నాకియ్యుము) ||నా ఉపవాస||
ఎస్తేరు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
నీ ప్రజలకు క్షేమము ఇచ్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నా దేశప్రజలను (నీవు రక్షించుము) ||నా ఉపవాస||
పౌలు ఉపవాసముండి ప్రార్ధించినప్పుడు
వేలాది సంఘములు స్థాపించినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
నీ సంఘ స్థాపనకు (నన్ను వాడుము) ||నా ఉపవాస||
యోవేలు ఉపవాసమని ప్రకటించినపుడు
ఆ దేశ స్థితిగతులను మార్చినావు (2)
నేను ఉపవాసముండి ప్రార్ధించుచుండగా (2)
కడవరి ఉజ్జీవము (మాపై కుమ్మరించుము) ||నా ఉపవాస||
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏
2:18
Praise the lord