ఔరంగజేబు బ్రాహ్మణులను ఏం చేశాడు? - DR DEVARAJU MAHARAJU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 13

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 3 วันที่ผ่านมา +1

    గుడ్ మార్నింగ్ గుడ్ ఎక్సప్లనేషన్ థాంక్ యు దేవరాజు మహారాజు సర్ అండ్ జై భీమ్ బుద్ధ వందనాలు ❤️❤️❤️

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 3 วันที่ผ่านมา +4

    తమ అస్తిత్వం కోసం తప్పుడు గ్రంధాలు రాస్తు RSS జనాన్ని తప్పుడు తోవ తొక్కిస్తున్నారు . సత్య వచనములు వివరిస్తున్న Dr. దేవరాజు మహారాజు గార్కి అభినందనలు.

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 วันที่ผ่านมา +1

    Super సార్

  • @Vara_prasad_basava
    @Vara_prasad_basava 3 วันที่ผ่านมา +5

    దేశ విభజనను కాంగ్రెస్ తిరస్కరించింది. నెహ్రూ పటేల్ కొంత రాజీ పడిన మహాత్మా గాంధీ అంగీకరించలేదు. అసలు ప్రత్యేక పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది హిందూ మహాసభ నాయకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ. అంతకు ముందు ప్రత్యేక ముస్లిం దేశం గురించి వ్యాసాలు రాసింది లాలా లజపతిరాయ్. కానీ bjp టెక్ ఫాగ్ ఎప్పుడు అబద్దాలను ప్రచారం చేస్తూనే ఉంది. నెహ్రూ పాకిస్తాన్ ని ముస్లింలకు ఇచ్చాడని, చైనీయులకు 38 వేల చదరపు కిలోమీటర్ల పంచిపెట్టాడు అని, నెహ్రూ వల్లే కాశ్మీర్ సమస్య అని విపరీతమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలు మారే పరిస్థితి కనబడటం లేదు మతం మౌఢ్యం లో కూరుకుపోతున్నారు. ప్రజలే కాదు కొన్ని వ్యవస్థలు కూడా మతమౌఢ్యం లో కూరుకు పోతున్నాయి. బహుశా వీళ్ళందరికీ క్షవరం అయితే గాని ఇవరం రాదనుకుంటా.....

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 วันที่ผ่านมา +1

    సర్ నెహ్రూ గురించి రాజేంద్రప్రసాద్, వల్లభ్ భాయ్ పటేల్ గార్ల పలుకులు మెసేజ్ రూపంలో కూడా ఇక్కడ పెట్టండి సర్.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 วันที่ผ่านมา +1

    మత ప్రచారం కాదు సార్, మత విద్వేషాల ప్రచారం

  • @mdayaakarbabu2747
    @mdayaakarbabu2747 3 วันที่ผ่านมา

    Every citizens has to know about it

  • @ramana778-u5m
    @ramana778-u5m 2 วันที่ผ่านมา

    Better this matter is translated into Hindi so that everyone will know the facts and get the awareness.

  • @Dancing_siblings7777
    @Dancing_siblings7777 3 วันที่ผ่านมา

    Sir prajalu nijalu telusukovadam valla upoyogam yemundhi prajalu vote tho vallu gelavatledhu kadha ponthana leni evm lekkala sakshiga gelustunappudu

  • @creatorsearch69
    @creatorsearch69 2 วันที่ผ่านมา

    పెర్షియన్ మరియు అరబిక్ భాషలలో, "జెబ్" అనే పదానికి "అలంకారం", "అందం" లేదా "దయ" అని అర్ధం.
    ఉదా: క్రింది ఉదాహరణ వాక్యంలో "శొభ" అనె పదానికి "జెబ్" సరిపోతుంది.
    1. ఓ రాజా ఇలా చేయడం మీకు "శోభించదు".
    2. పై వాక్యం ఉర్దులో: బాద్-షా సలామత్ యె కామ్ ఆప్ కో "జేబ్" నహీ దేతా.

  • @patankhaja2209
    @patankhaja2209 2 วันที่ผ่านมา +2

    ఔరంగజేబు దేవ బ్రాహ్మణులను కాపాడినాడు ఔరంగజేబు ఇంటి వద్ద కొంత దూరములో బ్రాహ్మణులు వస్తున్నారు పోతున్నారు కానీ ఇంటి నుండి పొగ రాలేదు ఇక్కడ వస్తున్న వాళ్లకు పొగ రాలేదని చెప్పి స్వయంగా పోయి తిలకించి నాడు అక్కడ బ్రాహ్మణులు మీరు ఎందుకు వంట చేయడం లేదంటే మేము చాలా పేద వాళ్ళము వంట చేసుకోలేము భిక్షాటన చేసి బతుకుతున్నాం అని అన్నారు నా రాజ్యములో ఎవ్వరు కూడా ఉపవాసం ఉండరాదని చెప్పి ఆ రోజు నుండి బ్రాహ్మణులకు ఉచిత భోజనం సకల సదుపాయం లో ఏర్పాటు చేసినాడు