MHPS President Farooq Shubli Comments on Sanatana Dharma | Exclusive Interview | Signature Studios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น • 734

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 10 วันที่ผ่านมา +24

    మంచిని ముస్లిం గారు❤❤ ఫస్ట్ టైం ముస్లిం గారి మీద అభిమానం ఏర్పడింది❤❤ జాతీయ ఛానళ్లు జాతీయ వీడియోలు నమ్మకూడదు❤❤ మీ తరఫున నా ప్రేమ ఇది❤❤ దొంగ ఛానల్స్ అండి❤❤

  • @karanamvijayamohan6813
    @karanamvijayamohan6813 หลายเดือนก่อน +265

    ఆ ముస్లిం అతను ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి వెరీ గుడ్ బ్రో

    • @Gjjwjks
      @Gjjwjks 15 วันที่ผ่านมา +15

      ee lanti shows lo alage matladatharu

    • @kollivenkateswararao5997
      @kollivenkateswararao5997 14 วันที่ผ่านมา

      నువ్వు గొర్రె గాడివి కదా

    • @kollivenkateswararao5997
      @kollivenkateswararao5997 14 วันที่ผ่านมา +10

      పొరుగింటి పుల్లకూర బాగా రుచి కదా

    • @vijayvarmamudunuri1118
      @vijayvarmamudunuri1118 14 วันที่ผ่านมา

      Bayya good ani anukoku ni pilani repu love jihad cheyochu, love chirtian cheyochu

    • @skjaveed8806
      @skjaveed8806 14 วันที่ผ่านมา +5

      ​@@kollivenkateswararao5997 చాలా నీట్ గా చెప్పారు యాంకర్ కి తగ్గాల్సిన మాటే అది

  • @Himama173
    @Himama173 29 วันที่ผ่านมา +206

    ఇక్కడ నోరు జారుతాడ దాన్ని వైరల్ చేద్దామా అని పదే పదే గెలుకుతున్నాడు యాంకర్ 😅

    • @Gjjwjks
      @Gjjwjks 15 วันที่ผ่านมา

      siggu vunda niku, vallu hathyalu chesinappud emi pikav, ra bangladesh allarlu gurunchi emi matladav ra, lucha ga velli valla sanka naku

    • @a.mahendranathnath7062
      @a.mahendranathnath7062 12 วันที่ผ่านมา +5

      Yes

    • @zf24d
      @zf24d 12 วันที่ผ่านมา +4

      Same thing is happening on Ex-Muslims channels???? Does anyone know 🤔????

    • @Gjjwjks
      @Gjjwjks 11 วันที่ผ่านมา

      miru vese veshalu evvariki teliyadu, pakka matham mida buradalu chimma lanjakoduku andaru nasanam avutharu.

    • @abdulaltaf9715
      @abdulaltaf9715 11 วันที่ผ่านมา

      ​@@zf24dNo

  • @MohammadRafi-cp6td
    @MohammadRafi-cp6td 12 วันที่ผ่านมา +57

    మహేందర్ గారు హిందూ ముస్లిం అని విడగొట్టే మాటలు మాటాడుతున్నారు మనం అందరం భారతీయులం

    • @srilathayadav_sofficial
      @srilathayadav_sofficial 11 วันที่ผ่านมา +3

      Andariki unde douts adigutunaru ani enduku anukoru

    • @Shruthi_Videos
      @Shruthi_Videos 5 วันที่ผ่านมา

      భారత దేశాన్ని 47 సం కల్ల పీర్తిగా ఒక ముస్లిం దేశంగా చేస్తాం అంటున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి.
      మీరు వుంటే మాకేమీ అభ్యంతరం లేదు కానీ మా మత స్థూల ఉనికి లేకుండా చేస్తాం అంటే తప్పు కదా. వీరు వీరిని ఖందించారా.

    • @shaikferoz5296
      @shaikferoz5296 3 วันที่ผ่านมา

      ​@@srilathayadav_sofficial ado comment chesadu le ani ndku ankoru

  • @syedinayathulla4679
    @syedinayathulla4679 13 วันที่ผ่านมา +57

    ఈరోజు గోమాంసం kg రేటు 400అయింద్ది అంటే దానికి కారణం హిందూ 100 కి 80 % తింటున్నారు కాబట్టి ఏ బీఫ్ హోటల్ చూసిన హిందూ సోదరులు సోదరీమణులు కనిపిస్తూ ఉంటారు

    • @zf24d
      @zf24d 12 วันที่ผ่านมา

      True pork rate is rs 400 because Muslims are eating 80% of 100% it

    • @sandeepsandi9924
      @sandeepsandi9924 วันที่ผ่านมา

      Eeroju pandi maamsam kg 600 ayindi ante daaniki kaaranam baaga balisina pandulu

  • @ymbasha1317
    @ymbasha1317 14 วันที่ผ่านมา +50

    Excellent Farooq Bhai very good

  • @hussainbashabasha2205
    @hussainbashabasha2205 17 วันที่ผ่านมา +91

    మహేంద్ర గారు ముందు మీరు అడిగే ప్రశ్నే తప్పు గడ్డం పెట్టుకోవచ్చు టోపీ పెట్టుకోవచ్చు బొట్టు పెట్టుకోవచ్చు ఎవరిష్టం వారిది చేసుకోవచ్చు ఇది సెక్యులర్ భారతదేశం దీన్ని కాదని హక్కు మీకు లేదు మాకు లేదు అందరం కలిసి శ్రమించి పోరాడి తెచ్చుకున్న భారతదేశం మాది మా భారతదేశంలో అన్ని కులాలు ఉన్నారు నువ్వు నమ్ముకుంటే మిత్రుడిగా అవుతావు నమ్మ లేకుంటే మనిషిగా ఉంటావు అంతకుమించి ఏముండదు మానవత్వం ఉట్టి పడలే గాని వీటి వల్ల మనకు ఉపయోగం లేదు

    • @Gjjwjks
      @Gjjwjks 15 วันที่ผ่านมา

      nithi kaburlu bale chebuthave, chetallo vunnav 🤣😂🤣😂 muslims andaru elantivallo india motham telusu, bangladesh ni chusi kuda mimmalni bai ante ma chepputho memu kottukovatame

    • @manchuprahladkumar4318
      @manchuprahladkumar4318 9 วันที่ผ่านมา

      bochule secular anta, hinduvulu majority unte secular , muslims majority ga unte secularism undanistara

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 16 วันที่ผ่านมา +54

    నాలెడ్జ్ ఉన్న ముస్లిం తో ఇంటర్వూ సరైన అవగాహన కలుగుతుంది.

  • @__ratnakumar__5040.
    @__ratnakumar__5040. หลายเดือนก่อน +130

    భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ మిగతా మతస్తులు అందరము అన్నా తమ్ముల మీ కానీ 130 కోట్ల జనాభాలో కేవలం ఒక వంద మంది మాత్రమే మన దేశాన్ని మతాన్ని లక్ష్యం చేసుకుని విడదీయాలి చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భారత దేశ పౌరులందరు దీనిని గమనించగలరు గమనించగలరు జై భారత్ జై ఇండియా జైహింద్ జై క్రిస్టియన్ జై ముస్లిం

    • @MusshaveerBasha
      @MusshaveerBasha หลายเดือนก่อน +5

      ❤అభినందనీయం.సోదరా.

    • @vijayaponduru5578
      @vijayaponduru5578 หลายเดือนก่อน

      Barathvarsh channel antha Mathanni laguthunnaru .

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 16 วันที่ผ่านมา

      ​@@vijayaponduru5578what about waqf board bro ? Waqf board is illegal occupied my land bro. Oka i was cased in police station but no use because Congress is supporting waqf board 😢😢,so my vote is only to bjp

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 16 วันที่ผ่านมา +2

      🙏👌

    • @TRUEONLYTRUE-r2t
      @TRUEONLYTRUE-r2t 15 วันที่ผ่านมา

      🎉

  • @shaikafsar4638
    @shaikafsar4638 14 วันที่ผ่านมา +79

    ఫరూఖ్ భాయ్ లాంటి వాళ్ళు చల్లగా ఉండాలి

    • @kittu410
      @kittu410 10 วันที่ผ่านมา +1

      Tisukeli mari fridge lo pettu mari

    • @Syedzabeer9963
      @Syedzabeer9963 8 วันที่ผ่านมา

      ​@@kittu410 nice joke 😃 😂

  • @mastanvali7969
    @mastanvali7969 7 วันที่ผ่านมา +3

    Excellent speech fharuooz bhai

  • @kumarganesh9258
    @kumarganesh9258 16 วันที่ผ่านมา +73

    ఫరూక్ గారు మాట్లాడుతున్న విధంగా హైదరాబాదులో నేను ఏ ముస్లిమ్స్ ని చూడలేదు

    • @Gjjwjks
      @Gjjwjks 15 วันที่ผ่านมา +10

      ikkada alage natakalu adatharu.

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 14 วันที่ผ่านมา +5

      వాళ్ళు నటిస్తారు బాగ అందరికీ మత పిచ్చి ఉంటాది నేను మంచి వాళ్ళను ఎవ్వర్ణి చూళ్ళేదు

    • @kaushikveluru925
      @kaushikveluru925 14 วันที่ผ่านมา +4

      Idhi screen meedhane.. inni maatalu cheppadu.. Quran goppana rajyangam goppana ante adhi idji cheppu nuvve artham chesko annadu.. akkade thelustundhi... ee smooth talk antha Muslims ki.good.image iche oka marketing strategy

    • @Skvali4775
      @Skvali4775 12 วันที่ผ่านมา

      హైదరాబాద్ లో 50% పాకిస్థాన్ మద్దతుదారులు

    • @mohammedmosiquddin6026
      @mohammedmosiquddin6026 12 วันที่ผ่านมา

      Hyderabad ka Musalman lazy nawab hai....aur Owaisi ne unhe dimaag se paidal kardiya hai.😂

  • @trinadhapalavalasa7708
    @trinadhapalavalasa7708 13 วันที่ผ่านมา +13

    సిరాజ్ గారు తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు.

  • @mojessukanya9652
    @mojessukanya9652 14 วันที่ผ่านมา +38

    ఆవుమాంసాన్ని విదేశాలకు యెక్స్ పోర్ట్ చేస్తుంది హిందూ దేశం నుంచే
    యాంకర్ గారికి తెలుసు నటిస్తున్నాడు😅

  • @maheshgoudgangapuram9980
    @maheshgoudgangapuram9980 6 หลายเดือนก่อน +141

    అన్న నేను హిందువునే ,ఈ రోజుల్లో అందరూ ఎక్కువుగా హిందువులు గోవు నీ తింటున్నారు, ఎస్సీ, ఎస్టీ,బీసీ, ఓసి ,లు అందరూ తింటున్నారు

    • @vallepujayababu1210
      @vallepujayababu1210 หลายเดือนก่อน +5

      U r right.andaru tintunnaaru

    • @MusshaveerBasha
      @MusshaveerBasha หลายเดือนก่อน +5

      యస్.❤

    • @Iluvmybharath
      @Iluvmybharath หลายเดือนก่อน +6

      అన్ని జాతులవారు తింటున్నారు....ముందు తినే వారిలో బ్రాహ్మణులు ఉన్నారు....మనాహిందు గ్రంధాల ప్రకారం.....ఇది ఇప్పుడి ది రాజకీయం కోసం ప్రజలచేత నాయకులు ఆడిస్తున్న ఆట ...డీసీఎం మన పవన గారు కూడా వల్ల నాన్నగారు చెప్పిన సందర్భమూ విన్నాము....అందు చేత దీన్ని కాంట్రవర్సీ చేసి భుతాద్దమ్ లో చూపి దేశం లో గందర గోళం సృష్టించి లబ్ధి పొందే వారి గూర్చి దేశ ప్రజలు మతాల పేరుతో కులాల పేరుతో ఉన్మాదం సృష్టించి తన్ను కోవడం మూర్ఖత్వం

    • @MOHAMMADWAJIBBABA
      @MOHAMMADWAJIBBABA 28 วันที่ผ่านมา +2

      Correct 💯

    • @ravindarmanthena9365
      @ravindarmanthena9365 16 วันที่ผ่านมา +1

      Yes❤

  • @adarshyoutubchennel9954
    @adarshyoutubchennel9954 15 วันที่ผ่านมา +26

    Hi Farooq sir I am Hindu but I am big fan of u ❤❤

  • @srinivasbade3295
    @srinivasbade3295 15 วันที่ผ่านมา +6

    Go మాంసాన్ని ఎక్సపోర్ట్ చేసేది ఎవరో తెలిసినాక కూడా చేతులు కట్టుకుని కూర్చున్నాయ్యగారు s

  • @mun438
    @mun438 6 หลายเดือนก่อน +68

    భారతీయులందరు na సహోదరులు

    • @MusshaveerBasha
      @MusshaveerBasha หลายเดือนก่อน

      ❤❤❤❤❤

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 หลายเดือนก่อน

      Sahodarulu kadandi sodarulu matrame.

    • @ShivaKumar-mw2sl
      @ShivaKumar-mw2sl 16 วันที่ผ่านมา +1

      Aiytheaa nak oka 3000 GPay cheyi bro

    • @nihalpattaswamyhacker4834
      @nihalpattaswamyhacker4834 14 วันที่ผ่านมา

      Mundu Temples joliki
      endukosthunnaru ante
      thelusthundi veella sodara thathvam.Devulla vigrahalu kalusthunnaru.Bangladesh
      hinduvulni rakshinchalede
      Ee sodarulu.Iskon guruvuni baitaku thalede
      Ee sodarulu.Ilanti sodarulu
      verevallukuda vunnaru.
      Cheppala?avasaram ledule
      andariki thelusu.Santhi-Himsa pakkapakkane petti sodarulu antunnaru.Hinduvulu marali.🌹🇮🇳🕉️🔱🌹

    • @indianmuslim2086
      @indianmuslim2086 11 วันที่ผ่านมา

      ​@@nihalpattaswamyhacker4834andukera neelantollani andhabhaktulanedi,yevaraina gaani yevadiki puttado wadike tandrani pilavali,andaru manushulekada ani kanapadinollandarini naanna tandri ani pilavarukada? Yevado oka hinduvu tappu cheste hinduvulandaru tappuchesinattu kaadukada? Aina neelantollu pig🐷savarkar vaalla talukakada arthamaina kaakunduntaru

  • @hussainbashabasha2205
    @hussainbashabasha2205 17 วันที่ผ่านมา +25

    మొత్తానికి యాంకర్ గారికి చెప్పేది ఏమిటంటే తప్పులు వెతకడం మొదలు పెట్టినప్పుడు తప్పులే కనపడతాయి నిజం గురించి తెలుసుకున్నప్పుడు నిజాలే కనపడతాయి తప్పుకు ఒప్పుకో ఉన్న మదిలో తేడా ఏమిటంటే మనం పెట్టుకున్న కులమతాలు

  • @DSUBBARAYUDU-j1c
    @DSUBBARAYUDU-j1c หลายเดือนก่อน +29

    ఆయన మనస్సు క్లీయర్ గా వుంది కనుక ఆయన బినత్వంలో ఎకత్వం అన్నారు

    • @CHINTHALATHIKA-q5u
      @CHINTHALATHIKA-q5u 15 วันที่ผ่านมา

      Bhinnatvam lo ekatvam aane de vadiyoka musugu

  • @appreciatelife87
    @appreciatelife87 5 หลายเดือนก่อน +22

    Good brother…love from a Hindu brother

  • @sivaramvlogs8487
    @sivaramvlogs8487 14 วันที่ผ่านมา +16

    ఫరూఖ్ గారు అందరు మీలాగే ఉంటే.. ఈ దేశం ఎప్పుడూ బాగా వుంటుంది... జై శ్రీరామ్

  • @ghouses7965
    @ghouses7965 14 วันที่ผ่านมา +9

    Excellent answer farroq sir.
    Hindu Muslim Bhai bhai

  • @sanjusmiley4861
    @sanjusmiley4861 17 วันที่ผ่านมา +13

    జెర్సీ ఆవు,చిన్న దూడని కోస్తారు అది కోస్తారు అని తెలిసాక మనీ కోసం మీరు ఎందుకు అమ్మలి మనం అమ్మకుంటే వాడికి ఎలా వస్తుంది ఒకరిని తప్పు పట్టడం కాదు

  • @akhtarbegum1926
    @akhtarbegum1926 11 วันที่ผ่านมา +3

    యాంకర్ గారు మన అందరికీ దేవుడు ఒక్కడే దాని అర్ధం తెలుసుకోవాలి

  • @nowshadshaik1770
    @nowshadshaik1770 11 วันที่ผ่านมา +3

    Farooq sir. matasamarasyam. Gurinchi Super massage Echaru.Hatsop sir.

  • @abdulraheem-zz6ez
    @abdulraheem-zz6ez 17 วันที่ผ่านมา +16

    Very good speech

  • @syedameerbasha7704
    @syedameerbasha7704 15 วันที่ผ่านมา +21

    Hi Farooq sir , Assalamu alaikum , ALLAH bless you. you are 100% correct sir, I salute you.

  • @Skjemal-t5y
    @Skjemal-t5y 17 ชั่วโมงที่ผ่านมา

    మహేంద్ర గారికి అల్లా తల హిదాయత్ ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🌷🪻🍀☘️🌿🌺🌹💐🕋

  • @priyareddy8099
    @priyareddy8099 6 หลายเดือนก่อน +14

    Eclent spech brother

  • @Avengers239spider
    @Avengers239spider 11 วันที่ผ่านมา +3

    Super Farooq bhai chala Baga chepparu bhai👏👏👏👏👏👏

  • @Avaismohammad
    @Avaismohammad 14 วันที่ผ่านมา +7

    Alhamdulillah super bhaijan farooq bhai

  • @harshadsounds
    @harshadsounds 8 วันที่ผ่านมา +1

    Well said bhai🙏

  • @faza9966
    @faza9966 วันที่ผ่านมา

    *Amazing Farooq bhai ma shaa Allah barakAllah*

  • @ShaikSaleem-vu1li
    @ShaikSaleem-vu1li 5 วันที่ผ่านมา +1

    Mashalla super speech bhai

  • @mohanreddynelapalli2411
    @mohanreddynelapalli2411 หลายเดือนก่อน +43

    మనిషి‌ ఒక్క బేబి కి మాత్రమే పాలు ఇవ్వగలరు,కానీ ఒక గోవు 50 మందికి పాలు ఇవ్వగలదు ,అందుకే గో మాత అనేది ,అందుకే గోవుని‌చంప కూడదు అనే కృతజ్ఞత

    • @bloodz4933
      @bloodz4933 หลายเดือนก่อน

      Arey badkow barre paalu manam roju thagedhi aavu paalakana barre palu chala manchivi health ki .epudu barrenu mana matha chedham.na thalli barre mathaa

    • @Basha766
      @Basha766 18 วันที่ผ่านมา

      Barre కూడ govu koddi ekkuva palu istundi ఎలా mari

    • @kaleem_shaik
      @kaleem_shaik 15 วันที่ผ่านมา +6

      Mari barre, meka, vante gadida kooda istai kada brother

    • @Mawkr
      @Mawkr 15 วันที่ผ่านมา +6

      Pandi kooda isthundi kada palu Mari watini maatha anandi aawune enduku

    • @tabassumbegum7840
      @tabassumbegum7840 14 วันที่ผ่านมา +3

      Exactly what u said is true, but go maatha tana biddalaku maatraame istundhi manamu balavanthanthanga tisukuntunnam 4:23
      Don't get me wrong

  • @shuzainkhan544
    @shuzainkhan544 12 วันที่ผ่านมา +2

    సూపర్ భాయ్ జాన్

  • @orangeidsolutions1755
    @orangeidsolutions1755 วันที่ผ่านมา

    Sir superga chepparu

  • @staj9343
    @staj9343 5 วันที่ผ่านมา

    Assalamualaikum sir power full speech boley jajakallah khair

  • @VenkatreddyKonudula
    @VenkatreddyKonudula 11 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ ప్రభుత్వం కొందరికి ప్రత్యేక చట్టాలు చెయ్యడం ప్రత్యేక హక్కులు ఇవ్వడము వలన ప్రజలమధ్య అయికమత్యము లేదుకబట్టి ఇదేశములో తిరుగు బాటు రాదు

  • @lovelyfarhan2428
    @lovelyfarhan2428 3 วันที่ผ่านมา

    Excellent ❤❤❤❤

  • @shaikzubair2284
    @shaikzubair2284 14 วันที่ผ่านมา +2

    ❤ good explain,

  • @lakshmirekha4290
    @lakshmirekha4290 10 วันที่ผ่านมา +2

    సూపర్ సార్

  • @ANNUPDRRX
    @ANNUPDRRX 12 วันที่ผ่านมา

    గొడ్డు మాంసం గురించి వివరాలు చెప్తుంటే "ప్రోp"చూpiగలరా అంటే విడిని యేమనాలి ఇంకా...😂😂

  • @HaseenaHaseena-e9i
    @HaseenaHaseena-e9i 5 วันที่ผ่านมา

    💯 percent true answers I salute you sir

  • @Patanrafi-7717
    @Patanrafi-7717 15 วันที่ผ่านมา +4

    హిందూమతం లో కొంత మంది ( మహేంద్ర) హిందూ మతచందసులు
    కొంతమందివున్నరు,

  • @bgnaidu1810
    @bgnaidu1810 11 วันที่ผ่านมา

    మీలాంటి అబ్దుల్ కలాం లాంటి ఇంకొంతమంది ముస్లింసు ఈ దేశానికి గొప్ప ఆస్తిగానే ఉన్న మాట వాస్తవం. కానీ ప్రపంచంలో ఏ మతానికి లేని ఛాందసవాదం ఇస్లాం కుందని నా అభిప్రాయం ఎందుకంటే ముస్లింలందరూ తీవ్రవాదులు కారు కానీ తీవ్రవాదులు అంతా కూడా ఇంచుమించుగా ముస్లింసే కావటం బాధాకరమైన విషయం

  • @AllaBakash-fm2vs
    @AllaBakash-fm2vs 13 วันที่ผ่านมา +2

    Mashaa Allah

  • @praveendubbaka9328
    @praveendubbaka9328 4 วันที่ผ่านมา +1

    మనలో ఉన్న మంచితనం దేవుడు
    మంచితనమే మతం

  • @nkotaiah6925
    @nkotaiah6925 12 วันที่ผ่านมา

    కామెంట్స్ చూస్తుంటే హిందువులకు సెక్యులర్ మత్తు మందు బాగానే వంటపట్టింది

  • @chantirock2918
    @chantirock2918 12 วันที่ผ่านมา +2

    మనం 2024 లో ఉన్నాం కానీ ఏంటి ఈ కర్మ మతాల కోసం ఇప్పుడు కొట్టుకోవటం సిగ్గు అన్నిపించటం లేదు కదా

  • @srikanthdubedube4033
    @srikanthdubedube4033 13 วันที่ผ่านมา +6

    ఫారుఖ్ గారు మీరు చాలాబాగా మాట్లాడుతున్నారు

  • @mohammadshakeelahmed2200
    @mohammadshakeelahmed2200 24 วันที่ผ่านมา +2

    Best interview ❤❤

  • @pillibalaraju2760
    @pillibalaraju2760 หลายเดือนก่อน +4

    Very good 👍

  • @Kumari-fh9mg
    @Kumari-fh9mg 9 วันที่ผ่านมา

    మీ హిందూ ఇంటికి పిలిచి మరో ఎందుకు భోజనం పెట్టగలరా

  • @ShaikShabnoor-v9y
    @ShaikShabnoor-v9y 10 วันที่ผ่านมา +1

    Masha Allah super speech good🎉farooq bhaaijan assalamu alaikum

    • @VarunKrishna-d5i
      @VarunKrishna-d5i 7 วันที่ผ่านมา

      Tell meaning in understand in english

  • @shaheenbegum8570
    @shaheenbegum8570 14 วันที่ผ่านมา +1

    Asalamualaikum bhay ur absolutely right

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 9 วันที่ผ่านมา

    Bjp R S S వాళ్ళు లబ్ది పొందరిని నిరూపించు అనవసరంగా ఆరోపణలు చేయడం కాదు

  • @Yasin-50
    @Yasin-50 12 วันที่ผ่านมา

    Awesome Farooq bhai ....nice interview

  • @srikanthdubedube4033
    @srikanthdubedube4033 13 วันที่ผ่านมา +4

    అందరు ముస్లీంలు మరియు హిందువులు ఏవరైనా కానీ మీలాగే మాట్లాడితే ఎటువంటి గొడవలు ఉండవు

  • @mehaboobbasha3910
    @mehaboobbasha3910 11 วันที่ผ่านมา +1

    Good explanation to Anchor

  • @venkatappa4704
    @venkatappa4704 หลายเดือนก่อน +5

    Well said farooq brother

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 12 วันที่ผ่านมา

    ముస్లిం జనాభానే ఎక్కువ వుంది అని మిరే ఒప్పుకుంటున్నారు (కమ్మసోదరా వర్గం, రెడ్డి సోదరా వర్గం తరువాత లేదా సరిసమాణం గా అన్నప్పుడు మీరు మైనారిటీ ఎలా అవుతారు? మీరు మైనారిటీ హోదా నుంచి బైట పడినట్టే కదా . మేము మైనారిటీ కాదు మాకు మైనారిటీ హోదా వొద్దు అని ఎందుకు అనలేక పోతున్నారు ఫరూక్ జీ?

  • @mohiddinkhan7252
    @mohiddinkhan7252 14 วันที่ผ่านมา

    I seen this podcast first time I don't know both of them but one thing I feel the conversation is awesome specially farooq

  • @amzadhussainshaik3097
    @amzadhussainshaik3097 8 วันที่ผ่านมา

    ఈ మహేంద్రకు తెలియని వి షాయాలు అనేకం.అందులో ఆవు జంతువుల లో స్వర్గానికి పోయేది ఆవు.

  • @anuanupama3480
    @anuanupama3480 3 วันที่ผ่านมา

    గోమాత భూమాత అంటే తప్పేంటి ఎందుకు మీరు తడబడుతున్నారు మీరు భూమిమిదే కదా పడ్డారు పుట్టినప్పటి నుండి పోయే వరకు భూమి మీదే పోయాక భూమిలో కే అది గుర్తుంచుకోండి. ఇక్కడ మతం ముఖ్యం కాదు ప్రతి ప్రాణం మనలంటిదే అని

  • @Raheema-iw2ud
    @Raheema-iw2ud 11 วันที่ผ่านมา +2

    👌👌

  • @janimohammad2451
    @janimohammad2451 11 วันที่ผ่านมา +1

    మంచి మంచి విషయాలు తెలిసేవిధంగ ఇంటర్వ్యూ జరిపినందుకు సిగ్నేచర్ ఛానల్ వారికి నా ధన్యవాదములు

  • @prabhakarvutala7041
    @prabhakarvutala7041 10 วันที่ผ่านมา

    ఈ anchor గాడిని చెప్పుతో కొట్టేసాడు ఈ నావాబ్ అన్న.

  • @sadhikmohammed1657
    @sadhikmohammed1657 19 ชั่วโมงที่ผ่านมา

    Salam siraj bhai

  • @ChMallaih
    @ChMallaih 14 วันที่ผ่านมา +3

    ఇండియాలో ముస్లింసు మెజార్టీగా అయితే బంగ్లాదేశ్ హిందు లాగా తిరగబడతారా చెప్పండి బంగ్లాదేశ్ పాకిస్తాన్లో మైనార్టీ హిందువులని చంపుతున్నారు భారతదేశంలో మైనార్టీ ముస్లిమ్స్ హిందువులు చాలా గౌరవిస్తున్నారు అలాగే బంగ్లా దేశంలో కూడా అలా చేయవచ్చుగా ముస్లిమ్స్ ఎందుకు చేయట్లేదు వాళ్ళు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ

    • @sayyadbaji7
      @sayyadbaji7 13 วันที่ผ่านมา +1

      అజ్ఞాని

    • @SATH2
      @SATH2 13 วันที่ผ่านมา +2

      @@sayyadbaji7 ఏం బాబు నీకు కళ్ళు చెవులు పని చేయటం లేదా వాడు అజ్ఞాని అయితే మరి నువ్వెంటి?

    • @sayyadbaji7
      @sayyadbaji7 13 วันที่ผ่านมา +1

      @@SATH2 భారతీయుడిని

    • @SATH2
      @SATH2 13 วันที่ผ่านมา

      @@sayyadbaji7 ఏం బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో హిందువులు పై జరిగే దాడులను ఒప్పుకోలేక భారతీయుడు ని అని చెప్తున్నావ్. నిజం ఒప్పుకునే దైర్యం కూడా లేదా నీకు

    • @SATH2
      @SATH2 13 วันที่ผ่านมา +1

      @@sayyadbaji7 బంగ్లాదేశ్, పాకిస్తాన్ లలో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యలను, దారుణలను ఒప్పుకోలేక భారతీయుడుని అని చెప్పుకుంటున్నావా.

  • @Rafeesheik-kn4kk
    @Rafeesheik-kn4kk 9 วันที่ผ่านมา

    🫡🫡 super ga chepparu bhai..jai hind

  • @harithagurrala4394
    @harithagurrala4394 2 วันที่ผ่านมา

    Super counter icharu bayya raajyangam vardhillali

  • @sivaramarajup3201
    @sivaramarajup3201 2 วันที่ผ่านมา

    Chala chakkaga chepparu shubli garu

  • @Satish-bz8pq
    @Satish-bz8pq 13 วันที่ผ่านมา

    భారత్కు టోపీ కి సంబంధం లేదు బొట్టు భారత్కు సంబంధం ఉంది

  • @gudalaajaybabu8725
    @gudalaajaybabu8725 14 วันที่ผ่านมา +2

    💯right

  • @MohdShaheed-o3i
    @MohdShaheed-o3i 16 วันที่ผ่านมา +4

    Allah oh Akbar ❤❤❤❤

  • @sharathravula1468
    @sharathravula1468 9 วันที่ผ่านมา

    అందరూ బాగుండాలి అంటే ముందుగా మతమార్పిడులు అపాలి అది ప్రపంచం వినాశనానికి దారి

  • @priyareddy8099
    @priyareddy8099 6 หลายเดือนก่อน +4

    Exlent bro

  • @fayazahmed2855
    @fayazahmed2855 2 หลายเดือนก่อน +1

    I never watched such lengthy vedeos before. Friendly discussion. ❤😊

  • @kumarganesh9258
    @kumarganesh9258 16 วันที่ผ่านมา +3

    హైదరాబాద్ పాతబస్తీలో ఒక్క ముస్లిం నైనా సరే చూపించండి ఇండియాకు సపోర్ట్ చేసేవాడిని
    హైదరాబాద్ పాతబస్తీ ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తారు

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm 16 วันที่ผ่านมา

      అరే హౌళే గా పాత బస్తీ లోని ప్రతి గల్లీలో గుడి ఉంది ఒరిజినల్ హిందువులు ఉన్నారు.

    • @MDAZEEM124
      @MDAZEEM124 15 วันที่ผ่านมา

      అవునా పోదాం పద చూద్దాం

    • @statusworld1362
      @statusworld1362 14 วันที่ผ่านมา

      Vaduu raduu ​@@MDAZEEM124

    • @mohammedfareed5865
      @mohammedfareed5865 13 วันที่ผ่านมา

      What's university lo kaadu akkadiki velli chudu telustadi

    • @Mrd-sr1ge
      @Mrd-sr1ge 12 วันที่ผ่านมา

      Ware chetta Munda Koda novvo chusyawa bosudike pk ku yandukura saport chestarura kukka

  • @bushtopper
    @bushtopper 10 วันที่ผ่านมา

    Mashallah very good speech

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 10 วันที่ผ่านมา

    Mashallah.. Subhanallah .. Alhamdulillah, Bhai Saab

  • @shaikrafiahamad2284
    @shaikrafiahamad2284 หลายเดือนก่อน +1

    ఇతర దేశాలలో ఎందుకు సాధ్యం కాదు ఆ దేశ ప్రభుత్వం అడుగు బ్రదర్

  • @KingBasavaraju
    @KingBasavaraju 2 หลายเดือนก่อน +44

    ముస్లింల మాటల్లో మాత్రమే చెప్పేది ఆచరనలో ఉండదు బయ్యా

    • @somisettyjaganmohanrao9451
      @somisettyjaganmohanrao9451 2 หลายเดือนก่อน

      YES
      The Quran is the basis of terrorism by extremists
      They are doing terrorism as per Quran.
      If he shows his greatness in terms of meaning, then he is insulting what the Qur'an says.
      How does he support this?

    • @smbaba6945
      @smbaba6945 หลายเดือนก่อน

      Nuvvu putti perigi, undi, anubhawnni pondi,
      unnaav va???!!!
      Kavalam abi praya la meeda
      Nizalu unda vu.
      Aadi lo ki velly,
      Adi purushudu
      Nundi teli sina
      Gyaan to
      Comment cheste
      Baguntundi.
      Nadi china daari gurinchi
      Matadaata li.
      Nadavani dari gurinchi
      Maalada kooda du,

    • @mrb3105
      @mrb3105 18 วันที่ผ่านมา +7

      ఎందుకు రా ముస్లిం ల మీద పడి ఏడుస్తున్నారు

    • @hemanthbandhi6696
      @hemanthbandhi6696 16 วันที่ผ่านมา

      ​@@mrb3105yanduku anta waqf board paruto lands nee kabja chasthnaru

    • @hydershaik-i5y
      @hydershaik-i5y 16 วันที่ผ่านมา +10

      Covid time lo chalamandi hindu Cristian chanipoyinapudu ekda vunaru meranta varni dhawnasamkram chyshindi evaru muslim chysharu

  • @javeedsyed4719
    @javeedsyed4719 13 วันที่ผ่านมา

    Correct 💯

  • @umaavi8712
    @umaavi8712 14 วันที่ผ่านมา

    ఎంత అవలీలంగా అబద్ధాలు చెప్తున్నాడు. నాన్సెన్స్ క్యూస్షన్స్ కి నాన్సెన్స్ రిప్లై ఇస్తున్నారు.

  • @pssastri5696
    @pssastri5696 6 หลายเดือนก่อน +2

    Goodinterview

  • @abdulgouse152
    @abdulgouse152 14 วันที่ผ่านมา +2

    అన్న ఖురాన్ ఉంది అన్న మానాహుల్ అంతా ఒకే జంట సంతనమ్

  • @MDAKRAMMOHD-p7b
    @MDAKRAMMOHD-p7b 10 วันที่ผ่านมา

    Jai Bharath 🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🤝🤝🤝👌👌👌

  • @balaramkadali2228
    @balaramkadali2228 13 วันที่ผ่านมา

    First అస్సాసుద్దీన్ అన్నారు తరువాత కౌర్ అన్నారు మహిందర్గారు

  • @yakubpasha427
    @yakubpasha427 11 วันที่ผ่านมา

    Vasudaika kuttumbam is such a great philosophic concept which is deeply rooted from ancient times in the Indian people that's why we are not separated yet. Greatness is of absolutely Indian spiritual philosophers..

  • @ramprakashaitha
    @ramprakashaitha 14 วันที่ผ่านมา

    అందరు మీలా ఆలోచించడం లేదు ఫరూక్ గారు దానికి మీరు ఏమంటారో

  • @chaitanchatu5331
    @chaitanchatu5331 14 วันที่ผ่านมา

    నువ్వు అడిగే క్వశ్చన్ ఏ తప్పు బ్రో
    నీకు సిరియా లా ఎక్కువ నా లేదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ నా
    ఇది క్వశ్చన్ బ్రో

  • @lokeshwaramintideepammacs2581
    @lokeshwaramintideepammacs2581 14 วันที่ผ่านมา +1

    👌exlent

  • @kalidasunagendra
    @kalidasunagendra 11 วันที่ผ่านมา +1

    👌

  • @nellormunnacateringsk2928
    @nellormunnacateringsk2928 11 วันที่ผ่านมา +1

    ❤❤❤❤

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 6 หลายเดือนก่อน +6

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩

  • @khajahussain1014
    @khajahussain1014 11 วันที่ผ่านมา +1

    MashaAllah

  • @MohdFarhan-m5c
    @MohdFarhan-m5c 3 วันที่ผ่านมา

    Jai hind!!!!