మనోభావాల్ని దెబ్బ తీసే ప్రశ్నలు! - DR DEVARAJU MAHARAJU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 25

  • @anjaneyulubhavajipallyb531
    @anjaneyulubhavajipallyb531 หลายเดือนก่อน +10

    నరుడు లేని చోట నీ ఉనికి లేదు.
    నరుడు తప్పా నిన్ను మ్రొక్కే జీవి లేదు.
    అవతారాలెన్నున్నా అంగుళం కదిలింది లేదు.
    పల్లకిలో నిన్ను మోసిన మాట పలికింది లేదు.

  • @rraghupathi586
    @rraghupathi586 หลายเดือนก่อน +2

    👌చేదు నిజం సార్ అరిగించుకో లేనంతగా .. కొందరిలో ఆలోచన పెరుగుతుంది 🙏

  • @truevoice579
    @truevoice579 หลายเดือนก่อน +10

    మీరు చెప్పింది అక్షర సత్యం

  • @PSNani550
    @PSNani550 หลายเดือนก่อน +4

    మీరు చెప్పింది 100% కరెక్ట్ సర్🎉❤

  • @kuvitvap7517
    @kuvitvap7517 หลายเดือนก่อน +8

    జై బీమ్ జై ఇన్సన్ సార్

  • @devarajus9863
    @devarajus9863 หลายเดือนก่อน +6

    ❤ ఎక్సాలెంట్ సర్ మంచి మాటలు అంటె ఇవి సూపర్ సర్

  • @sudhakarch55
    @sudhakarch55 หลายเดือนก่อน +6

    Good information

  • @vishnuarja5189
    @vishnuarja5189 4 วันที่ผ่านมา +1

    వైదికులు విస్తరిస్తున్న బౌద్ధాన్ని అడ్డుకోవడానికి ఈదేశంలోని వైదికాచారాలను అంగీకరించే అనేకానేక ఆచారపద్దతులను ఒక పద్ధతిగా కూర్చారు.అదే హిందూమతంగా తర్వాత పిలువబడుతుంది.

  • @Anasuyammaveera
    @Anasuyammaveera หลายเดือนก่อน +3

    True🎉

  • @citizenramesh410
    @citizenramesh410 หลายเดือนก่อน +5

    మీరు చాలా గొప్పవారు సర్❤

  • @vankaiah3759
    @vankaiah3759 หลายเดือนก่อน +5

    Jaibheem ✊

  • @nagaraju262
    @nagaraju262 หลายเดือนก่อน +3

    Excellent information, thank you sir

  • @vankaiah3759
    @vankaiah3759 หลายเดือนก่อน +11

    వేమన పద్యాలు కూడా అందనీ కుండా చేశారు.. కదా!???

  • @Giriism79
    @Giriism79 หลายเดือนก่อน +4

    No religion and no caste and varna system.
    ..
    All for superamacy.

  • @balarajua3510
    @balarajua3510 หลายเดือนก่อน +5

    మీరు మాట్లాడుతూనే ఉండాలి.

  • @JangamNagendraprasad
    @JangamNagendraprasad หลายเดือนก่อน +1

    Super sir

  • @Bpro8621
    @Bpro8621 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @Shakya_Vaan
    @Shakya_Vaan หลายเดือนก่อน +3

    జై భీమ్ నమో buddhaye

  • @Balaji07-j7t
    @Balaji07-j7t หลายเดือนก่อน +3

    Yes sir u r 100%Right but our religious slaves can't find reality and acceptance always believe quil stories morals with blindness 😅

  • @kancharlaumamaheshwararao9423
    @kancharlaumamaheshwararao9423 หลายเดือนก่อน +1

    ☸️☸️☸️🙏🙏🤝🤝👍👌👌

  • @vankaiah3759
    @vankaiah3759 หลายเดือนก่อน +11

    బౌధ్ధ దేశంగా ఉన్న భారత్ నీ హిందూ దేశంగా మార్చారు.

    • @rraghupathi586
      @rraghupathi586 หลายเดือนก่อน

      నీ హిందూ కాదు [ హిందూ దేశం గా అంటే సింధు యే కాల క్రమేనే హిందూ గా పదం మారింది ] ఇప్పుడు పూర్తిగా హిందూ ఉన్మాద దేశం గా మార్చే పనిలో మినిగి పోయి దేశ ముక్య సమస్యలు గాలికి వదిలేసి వూగుతున్నారు .

    • @Balaji07-j7t
      @Balaji07-j7t 22 วันที่ผ่านมา

      U r true bro