అశ్వథ్థామ ఇప్పటికీ ఉన్నాడా? | Ashwatthama secrets revealed | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น •

  • @KaitsAnand
    @KaitsAnand 7 หลายเดือนก่อน +477

    Mari kalki avataaram appudu sahayam chestav, adee shaapavimochanam ani krishnudu antaaru ani vinnamu

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 หลายเดือนก่อน +172

      కల్కి భగవానుడి పుట్టుక సమయంలో వాళ్ళ తల్లి సుమతి కి సహాయం చేయడం - అబధ్ధం , సినిమా వాళ్ల కల్పితం
      కల్కి భగవానుడి సైన్యానికి శిక్షణని ఇవ్వడం - పురాణాల్లో ఉన్న నిజం

  • @Princeranadheer
    @Princeranadheer ปีที่แล้ว +201

    అయ్య 🙏 విలునప్పుడు మీరు మహాభారతం గురించి వీడియోస్ చేయండి స్వామి. 🙏

  • @Shanthyswaroop
    @Shanthyswaroop ปีที่แล้ว +76

    చాలా అద్భుతంగా వివరించారు..
    మీరు ఈ విధంగా అసల వాస్తవ లు బయటకు తీసుకుని రాకపోతే ఇప్పటికే మరుగున పడుతున ఈ హైందవ దేశం ఇక తప్పు దోవ లోకి వేలుతుంది

  • @Pothana-z2f
    @Pothana-z2f ปีที่แล้ว +91

    శ్రీ అర్ధగిరి ఆంజనేయ స్వామి గుడి గురించి మీ నోట వినాలని ఉంది స్వామి
    🙏 శ్రీరామ భక్తాయ హనుమతే నమః 🙏

  • @AnyLogicshere
    @AnyLogicshere 7 หลายเดือนก่อน +553

    Kalki 2898ad movie chusina travta chusinsvallu like vesukondi ❤

  • @lakshmireddy6171
    @lakshmireddy6171 ปีที่แล้ว +22

    గురువు గారికి పాదాభివందనాలు ఆ ఫోటో మీకు చూపించి అడగటం వల్లనే మకు అశ్వద్ధామ గురించి తెలిసింది thankyou so much గురువు గారు

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 ปีที่แล้ว +53

    హామయ్య ఇప్పటికీ నిజం ఏంటో తెలిసింది. Serials, సినిమాలు చూసి అన్ని తప్పుగా తెలుసుకున్నాం మన ఇతిహాసాలు, పురాణాలు గురించి. మీ ఈ videos ద్వారా నిజమైన చరిత్ర తెలుసుకుంటున్న . ధన్యవాదాలు 🙏

  • @hanumanthnaik5752
    @hanumanthnaik5752 ปีที่แล้ว +788

    🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏

  • @KavyaTejakoti
    @KavyaTejakoti ปีที่แล้ว +29

    గురువుగారు అశ్వద్ధామ నిజ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు. 🙏
    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🕉️🙏

  • @Abhiram.Bhakti
    @Abhiram.Bhakti ปีที่แล้ว +69

    I love ur videos iam from karnataka
    I always love
    1. samavedam shanmukha sharma garu
    2. Chaganti garu
    3. Nanduri srinivas garu
    4. Vaddiparti padmakar garu
    Kaliyugam lo hanuman darshanam pondina valla gurinchi video cheyandi pls
    .... From ಕನ್ನಡ viewer

  • @shobharanikattamuri1561
    @shobharanikattamuri1561 ปีที่แล้ว +31

    చాలా బాగా వివరించారు. ముందు తరాలకి నిజంగా ఏమీ జరిగింది తెలుసుకోవచ్చు మేఘము ఇంకా ఎవరైనా అడిగితే చెప్పటానికి బావుంది ధన్యవాదాలు గురువు గారు. 🙏

  • @honeysj7328
    @honeysj7328 ปีที่แล้ว +20

    నమస్కారం , చాలా చక్కటి వివరణ ఇస్తారు, నేను మీరు చెప్పిన పూరీ రహస్యాలు విన్నాను,అద్భుతం అనిపించింది.... ధన్యవాదాలు మీకు...
    హరే కృష్ణ🙏

  • @venky_om
    @venky_om ปีที่แล้ว +87

    చాలా బాగా వివరించారు.చాలా మందికి సందేహ నివృత్తి జరుగుతుంది.
    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl ปีที่แล้ว +18

    ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ ಅದ್ಭುತವಾದ ವಿವರಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದಿರಿ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chittillausha
    @chittillausha ปีที่แล้ว +13

    మీరు చెప్పే విధానం చాలా అద్భుతంగా ఉంది, ధన్యవాదాలు...

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +44

    మహాభారత కధలు చాలా బాగా వివరించారు గురువుగారు, చెప్పిన మీకు 👣🙏

  • @nmanojkumar8495
    @nmanojkumar8495 ปีที่แล้ว +53

    గురువుగారు తెలంగాణ రాష్ట్రం ఎర్రవరం గ్రామంలో బాల ఉగ్ర నరసింహ స్వామి స్వయంభూగా వెలిశారు ఆలయం గురించి రీసెర్చ్ చేసి తెలుసుకుని చెప్పగలరని మా మనవి శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 ปีที่แล้ว +101

    శ్రీ గురుభ్యోన్నమః అశ్వద్ధామ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు అందుకు మేము కృతజ్ఞులమై ఉంటాము. 🙏🙏🙏

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 ปีที่แล้ว +10

    ఈ వీడియో చూడడంతో
    నాకు చిన్నప్పటి నుంచి ఉన్న సందేహాలు అన్నీ తీరిపోయాయి స్వామి
    ధన్యవాదాలు మీకు.

  • @sarunarao936
    @sarunarao936 ปีที่แล้ว +118

    గురువుగారు నమస్కారం.మీరు చెప్తున్న విధానం చూస్తుంటే భారతం వింటున్నట్టు కాకుండా, ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది.🙏🙏🙏

  • @prasadsai7442
    @prasadsai7442 ปีที่แล้ว +7

    🙏 జై శ్రీ రామ్. Thank you so much, మీ ద్వారా సంపూర్ణ మహాభారతం వినాలని ఉంది . Please sir!

  • @KRCOMMERCE
    @KRCOMMERCE ปีที่แล้ว +29

    గురువుగారు చాలా వివరంగా చెప్పారండి.
    ఒక వాస్తవమైన విషయం తెలిసింది.

  • @supriyapaidimalla1459
    @supriyapaidimalla1459 ปีที่แล้ว +37

    అసలు మీరు ఎంత క్లియర్ కట్ గా చెప్తున్నారు సర్... ఏమి చదువుకొని వాళ్ళకి కూడా ఇట్టే అర్ధం అయిపోతయు నిజానిజాలు 🙏🙏

  • @maheshwarampadmavathi5037
    @maheshwarampadmavathi5037 ปีที่แล้ว +23

    మీరు బాగా చెప్పారు బృందావనంలో రాధ కృష్ణా గురించి కూడా చెప్పండి గురూజీ🙏

  • @gangabhavanimelam6026
    @gangabhavanimelam6026 ปีที่แล้ว +10

    Namaste అండి. అపోహలు అన్ని చక్కగా విపులంగా వివరిస్తున్నారు. కృతజ్ఞతలు.

  • @pushpalathamadhavi534
    @pushpalathamadhavi534 ปีที่แล้ว +8

    గురువు గారు మీరు పురాణాల గురించి, మాకు చాలా విషయాలు వివరంగా చెపుతున్నారు, మీకూ థనవాదాలు

  • @malinid4025
    @malinid4025 ปีที่แล้ว +25

    కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు,నిజంగా మాకు తెలియని విషయాలు బాగా వివరించారు🙏

  • @zohaan8876
    @zohaan8876 6 หลายเดือนก่อน +4

    Great explanation sir🙏🏻
    ఇవాల్టి బాలలకు పురాణాల విలువ తెల్సుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.తెలిజే యాల్సిన బాధ్యత మీవంటి గురువులకు ఉంది... మహాభారతం రామాయణం భాగవతం పామరులకు అర్ధమయ్యేలా వీడియోలు చేయగలరు 🙏🏻🙏🏻
    పై పురాణాలు గ్రామ.గ్రాం ధికం లో కాకుండా అర్ధమయ్యేలా తెలుగులో ఉన్న పబ్లికేషన్స్ తెలుపగలరు.

  • @jengeralasuneetha6974
    @jengeralasuneetha6974 ปีที่แล้ว +5

    🙏🙏🙏 చాల బాగా వివరించారు గురువు గారు మీకు శతకోటి నమస్కారముకు మేరు మాకు ఈవిడముగా చెప్పడము మా అద్రుష్టం 🙏🙏🙏🙏💐💐💐

  • @yvchleelapadmaja6122
    @yvchleelapadmaja6122 ปีที่แล้ว +5

    గురువు గారూ చాలా చక్కటి సమాచారం ఇచ్చారు
    మీరు ఎంత చెప్పినా విన బుద్ధి గా వుంటుంది

  • @mvishnu9775
    @mvishnu9775 ปีที่แล้ว +22

    గురువు గారు నా కులదైవం సింహాచల అప్పన్న స్వామి గురించి ఎదురు చూస్తున్న గురువు గారు శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +7

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
    నమస్తే గురువుగారు 🙏
    అశ్వద్ధామ గురించి చాలా చక్కగా వివరించారు
    ధన్యవాదములు గురువుగారు 🙏
    🌹🙏శ్రీ మాత్రే నమః 🙏🌹

  • @kiranpallikonda2548
    @kiranpallikonda2548 5 หลายเดือนก่อน +1

    చక్కగా వివరించారు యెన్నో నిజాలు బైట పెద్దైనాయి మీకు సేత కొట్టి వందనాలు గురువుగారు❤

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +4

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @harikishan9546
    @harikishan9546 ปีที่แล้ว +8

    చాలా చక్కగా చెప్పారు 🙏😍👍. జై శ్రీమన్నారాయణ 🙏🌺🔱.

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq ปีที่แล้ว +19

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @malathikaramala6840
    @malathikaramala6840 ปีที่แล้ว +10

    Nice &Thanks sir నేను కూడ ఉపపాండవులను నిద్ర లో చంపారు ఆయన అని అనుకున్న. ధన్యవాదాలు

  • @gedelabharathi514
    @gedelabharathi514 ปีที่แล้ว +13

    Guruvu garu elanti mahabaratham bhagavatam stories series la cheyandi meeru cheppe vidanam chala sulabamga ardam avtundi 🙏🙏🙏

  • @suryatarak1082
    @suryatarak1082 7 หลายเดือนก่อน +2

    నిజం గా మన పురాణాలు మళ్ళీ మనకి గుర్తు చేసి వాటి లో ఉండే జ్ఞానం , నీతి చెప్తూ. కళ్ళు తెరిపిస్తున్నారు గురువు గారు .మీ కృషికి నా హృదయపూర్వక పాధాభివందనములు

  • @ShivaM-cn8uq
    @ShivaM-cn8uq ปีที่แล้ว +7

    మంచి విషయం తెలియజెసినందుకు.. చాలా ధన్యవాదాలు సర్..

  • @bhanukalyan4242
    @bhanukalyan4242 ปีที่แล้ว +16

    ఓం శ్రీమాత్రే నమః గురుభ్యో నమః గురువుగారికి పాదాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @nageshr811
    @nageshr811 4 หลายเดือนก่อน +4

    మన సనాతన భారత దేశ గాథలు వింటూంటే మనసు పులకరించి పోతుంది అందునా ఎంతోమంది ఋషుల, మహర్షుల, దేవతల నెలవు ఈ నేల. వాటి వివరణ మీ లాంటి ఉన్నత మైన వారి ద్వారా వింటూ వుంటే మన ముందు ఆ సంఘటనలు జరిగినట్టే అన్న అనుభూతి కలుగుతుంది గురువు గారు. ధన్యవాదములు.

  • @dalavailakshmipathireddy9153
    @dalavailakshmipathireddy9153 ปีที่แล้ว +7

    OMG nenu intha varuku ashvadhama ekkada oka degara mana bhoomi Paine vunnadu annukunna ante ashvadhama Leda ippudu. 3000 years back ante chanakya Chandra gupta period ki mundhe ayina shapam thiripoyi vuntundhi.
    Thank you sir

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +6

      ఆయన శాపం ఇప్పటికి 2000 ఏళ్ల క్రితమే తీరిపోయింది.
      ఆయన చిరంజీవి కాబట్టి ఉంటే ఉండి ఉండచ్చు గాక. కానీ ఒళ్ళంతా పుళ్ళతో మనవాళ్ళు చూశాము అని చెప్తున్నవీ, సృష్టించిన CCTV Footage లూ అవన్నీ కట్టు కథలు.
      ఒళ్ళంతా పుళ్లతో అశ్వథామ ఉన్నాడని ఎవరైనా అన్నారంటే, మనకి కట్టు కథ చెప్పేస్తున్ణారని అర్ధం

  • @maheshgorle5222
    @maheshgorle5222 ปีที่แล้ว +47

    💐 ఓం శ్రీ గణేశయ నమః ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ జై జగన్నాథ్ 🙏🚩

  • @venkataramayyakhanderayani1803
    @venkataramayyakhanderayani1803 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు. ఇటువంటి నిగూఢ విషయాలు మీకు ఎలా తెలుస్తున్నాయి? పోస్ట్ చేసినందుకు అభినందనలు తెలుపుకుంటున్నాను.

  • @rameshsir4320
    @rameshsir4320 ปีที่แล้ว +11

    E vedeo lo chala santhoshaga kanipincharu guruvugaru
    Elage eppudu navvuthu vundalani aa devunni korukutunnanu swami

  • @osirisha
    @osirisha ปีที่แล้ว +8

    Chala baga cheparu guruvugaru..goosebumps ochayi konni chotla ...Thanks for doing so much research and giving us thefacts thank you so much guruvugaru namaste 🙏

  • @simhadriappannayalla9364
    @simhadriappannayalla9364 ปีที่แล้ว +12

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam ปีที่แล้ว +14

    శ్రీ విష్ణు రూ పాయ నమఃశివాయ 🌹🌺🙏🙏🌱🌱🙏🙏

  • @ushadevin888
    @ushadevin888 9 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు అండి. 🙏🏼
    ఈరోజు మీ వలన సప్తచిరంజీవులు అంటే ఎప్పటికీ ఉండేవాళ్ళు కారని, అలాగే అశ్వద్ధామ ఈ భూమి మీద లేడు ఆయనకి శాపవిమోచనం అయిపోయిందని అర్ధమయ్యింది.
    మీకు సర్వదా కృతజ్ఞతలు🙏🏼🙏🏼🙏🏼

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  9 หลายเดือนก่อน

      అశ్వథామ సప్త చిరంజీవుల్లో ఒకరు. అయన ఇప్పటికీ ఉన్నారు.
      కానీ ఒళ్ళంతా పుళ్లతో లేరు. ఆ శాపం అయిపోయింది. అలా పుళ్ళతో చూశాము అని చెప్పేవాళ్ళు అబధ్ధం చెప్తున్నట్లు!

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 ปีที่แล้ว +52

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 ปีที่แล้ว +3

    Meeru cheputhunte naaku Mahabharatham kante mundu kanipinchina Anu buthi .Om namah shivaya 🙏 Om Sri Mathre Namaha 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @neelisettypkumar1963
    @neelisettypkumar1963 ปีที่แล้ว +4

    Sir i feel like I am so blessed to watch your videos. Ila choodalanna vinalanna koda karma phalitam untene ani anukuntaanu. Entha baaga chepparo. Me videos anni entho informative ga untaay. These videos are like encyclopedia for further generations

  • @gumauma9973
    @gumauma9973 10 หลายเดือนก่อน +2

    Meeru cheputhumte goosebumps vasthunnay guruvu garu🙏🙏🙏

  • @bhaskervm99
    @bhaskervm99 ปีที่แล้ว +5

    so beautiful explanation guruvu garu..thank you so much

  • @sachidevi3867
    @sachidevi3867 ปีที่แล้ว +4

    Very great analysis Guruvu garu. Explained well.

  • @venkateshkontham459
    @venkateshkontham459 ปีที่แล้ว +5

    గొప్పగా చెప్పారు స్వామి మీరు🙏🙏

  • @economicsmurali6557
    @economicsmurali6557 7 หลายเดือนก่อน +1

    గురువుగారు చాలా బాగా వివరించారు.అశ్వత్థామ గురించి ఫోటో చూపించి వివరించారు ధన్యవాదాలు గురువు గారు.....

  • @varshithyadav6884
    @varshithyadav6884 ปีที่แล้ว +18

    Respected sir,
    Heartfelt Thankyou sir, No one in this world can explain very clearly like you .sir.
    Hats off ,!! to your knowledge and dedication.

  • @ekambersinfotainment2122
    @ekambersinfotainment2122 ปีที่แล้ว +4

    Superb, Srinivas garu, as always. No prasises will suffice for your extraordinary work.
    May God bless you.

  • @sowmyamanda304
    @sowmyamanda304 ปีที่แล้ว +8

    జై శ్రీమన్నారాయణ 🙏🏻 గురువుగారు..
    మహాభారతం లో మీరు చెప్పిన శ్లోకం..
    ఏ book లో ఉంది..
    మహాభారతం ఏ book చదవాలి.. శ్లోకం అర్థం
    ఉండాలి
    అలానే వాస్తవాలు ఉండాలి..
    అలాంటి book ని suggest చేయండి please..
    నాకు చాలా ఇష్టం మహాభారతం మొత్తం చదివాను.. ఒక 6 years back..
    మళ్ళీ serial కూడా పూర్తిగా చూసాను.. రెండూ compare చేసుకున్న..
    కానీ అస్సలు original తెలుగు అనువాదం ఉండే book చెప్పండి...
    నా life ని start చేసింది రామాయణం తో..
    మహాభారతం నాకు చాలా విషయాలు నేర్పింది..
    ముఖ్యం గా ధర్మం గా ఉండటం.. కాలానికి తగినట్టు ధర్మాన్ని ఎలా పాటించలో.. ఎలా జీవించాలో నేర్చుకున్నా..
    కానీ ఇంక clarity రావాలి.. ఇంక తెలుసుకోవాలి..
    Please మంచి book చెప్పండి..

  • @niharigadiraju2518
    @niharigadiraju2518 ปีที่แล้ว +2

    నమస్కారం గురువుగారు 🙏 ,
    మీ వీడియోస్ ఎంతో ఎంతో చైతన్యాన్ని కలుగజేస్తునాయి. ఒక చిన్న విన్నపం అండి, మనకి మహాభారతం లోని అరణ్య పర్వము లో తీర్థ యాత్ర గురించి చెప్పారు కదా, దయుంచి మీరు కాస్త ఈ generation కి అర్ధం ఇయ్యేల, తీర్థ యాత్ర ఎలా చేయాలి? నియమాలు ఏమిటి? సంకల్పం ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాల మీద ఒక వీడియో చెయ్యండి గురువుగారు. మీకు ఎంతో ఋణపడి ఉంటాను. 🙏 నా మనవి నీ మనిన్స్తరు అని ఆశిస్తున్నాను. 🙏

  • @chaituchaitanya8185
    @chaituchaitanya8185 7 หลายเดือนก่อน +3

    నిన్న కల్కి సినిమా చూసినపాటినుంచి అశ్వథామ ఎవరు ఎందుకు కృష్ణుడు శపించారు తర్వాత కృష్ణుడు 1st time మహాభారతం వినాలని అనిపించింది చక్కగా వివరించారు

  • @gayatrinatyaveda-8151
    @gayatrinatyaveda-8151 ปีที่แล้ว +2

    Chala nammakam tho jarigina vishayalni chala chakkaga ardam iyelaaa chepparu 😊. Thank you

  • @aishvalli
    @aishvalli ปีที่แล้ว +3

    Very very very good information chala baga explain chesaru. thankyou guruvu garu.

  • @kalyaninarasimha5806
    @kalyaninarasimha5806 ปีที่แล้ว +3

    Thank you so much sir intha అద్భుతంగా వివరించారు 🙏🙏

  • @kolluruvijayalakshmi4015
    @kolluruvijayalakshmi4015 11 หลายเดือนก่อน +3

    🙏🏼🙏🏼so nicely explained and cleared all the doubts and made up stories. 🙏🏼🙏🏼

  • @satyanarayanaraokoka4512
    @satyanarayanaraokoka4512 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారండి చక్కగా వివరణ ఇచ్చారు మాలాంటి వారికి

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 ปีที่แล้ว +22

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @TVVL249
    @TVVL249 ปีที่แล้ว

    Sir, Namasthe..
    మీరు ఈ వీడియోలో, అశ్వధామ పదిహేను పదహారు అడుగుల వున్న అని చెప్పటం, శ్తానికులు కుాడా అవును ఇతనే మమ్ములను నుానే అడిగేవారు అని చెప్పటం జరిగింది. చాలా బాగా మీరు వివరిస్తారు అన్ని.
    అయితే, నాకు కలిగిన సందేహం ఏమంటే, 20 అడుగుల మనిషిని స్థానికులు చుాసి నప్పుడు వారు ఆ విషయానికి వింత మనిషి అవి చుాసి నప్పుడు విషయం గురించి అందరికీ అదొక విచిత్రం అని, ఏ మనిషి అయినా 20 అడుగులు వున్న మనిషిని చుాసి నప్పుడు మొదటి మనిషి ముార్చ పోయే అవకాశం వున్న సంఘటనలు ను అతి సామాన్యంగా, అవును నేను చుాసి, ది ఇతనినే అని అంత సామాన్యంగా ఎలా చెప్పటం జరిగింది అనేది. 20 అడుగుల మనిషిని లోకంలో ఎవరు చుాసి వుండరు కదా, ఆ విషయానికి ఎందుకు చుాసి నప్పుడు మనిషి కి ఎం అనిపించకుండా ఏం జరగకుండా అతనికి అని నాకు కలిగిన సందేహం.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +3

      అదే కదా ఈ వీడియో సారాంశం. ఆ స్థానికులు చెప్పినవన్నీ కల్పితాలు.
      అశ్వధ్ధామ ఎవ్వరికీ కనపడడు ఎవ్వరితోనూ మాట్లాడడని శ్రీ కృష్ణుని శాపం.
      అందువల్ల స్థానికులు చెప్పిన కథలూ, ఆ CC కెమేరా బొమ్మ అన్నీ కల్పితం. కొన్నేమో జనాల ని ఆకట్టుకోవడానికి, కొన్నేమో సొమ్ములు చేసుకోవడనికీ కల్పించారు

  • @MAHITUTORIALS
    @MAHITUTORIALS ปีที่แล้ว +3

    video purthiga chusaka like kottanu endukante ,meeru oka padaathini fallow ayyi vivaranga chepparu

  • @kishoresamala835
    @kishoresamala835 ปีที่แล้ว

    Thank you Nanduri Srinivas Garu ...

  • @krisvet1951
    @krisvet1951 ปีที่แล้ว +4

    Excellent capsule of expressing fluently about Ashwadthma. Thanks so much Sir …🙏💐

  • @ganeshpedumajj
    @ganeshpedumajj 27 วันที่ผ่านมา

    ఈ వీడియో చూస్తున్నంత సేపు లైక్ కొట్టకూడదు అనుకున్న కానీ, లాస్ట్ లో చెప్పిన పాయింట్స్ నన్ను లైక్ కొట్టేలాగ చేసాయ్. నండూరి శ్రీను గురుభ్యోనమః.......

  • @plathaa3953
    @plathaa3953 ปีที่แล้ว +3

    Very well explained facts Gurugaru 🙏🙏
    Namo Namaha 🙏🙏

  • @radhikasivakasi
    @radhikasivakasi ปีที่แล้ว +2

    Mi Gnana sampadaku paadabhivandanalu guruvugaru...chala baaga vivaramga chepparu...Vintunantha sepu telusukovane asakthi...teliyani atmaanandam kaluguthundi...

  • @rajyalakshmipunugu7579
    @rajyalakshmipunugu7579 ปีที่แล้ว +9

    Mee analysis chala bagundi Guruvugaru..... I could able to learn so many things... 🙏💐🙇‍♀️

  • @ganeshbandaru1170
    @ganeshbandaru1170 ปีที่แล้ว

    Harekrishna... excellent explanation ...Guruvu garu....🙏

  • @rajasekharpabolu5292
    @rajasekharpabolu5292 ปีที่แล้ว +14

    🕉️🌷ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🕉️

  • @sk-kz2pr
    @sk-kz2pr ปีที่แล้ว +1

    Thank you for the video Nanduri garu and Team 🙏🙏🙏🙏🙏🙏

  • @sandhyalakshmideevi931
    @sandhyalakshmideevi931 ปีที่แล้ว +4

    గురువుగారు మీరు చెప్పే ప్రతీవిషయం చాలా కళ్ళకు కట్టినట్టు ఉంటాయి . మీనోటా నాకు మహాభారతం మొదటినుండి వినాలని తెలుసుకోవాలని ఉంది దయచేసి చెప్తారా?🙏🙏🙏🙏

  • @PrinceM-p6q
    @PrinceM-p6q ปีที่แล้ว

    Meru cheptunte stories intresting ga untai. Way of teaching also 👍imp

  • @coolsairam2607
    @coolsairam2607 ปีที่แล้ว +21

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @msuresh4513
    @msuresh4513 ปีที่แล้ว +8

    స్వామీ గురువు గారికి పాదాభి వందనం.
    నేను సోమవారం రోజు జోగులాంబ టెంపుల్ వెళ్ళాను. స్వామీ ఎప్పుడైనా వీడియో చేయండి. అక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయి.
    ఒక దగ్గర కలకలేశ్వరుడు అని ఒక శివ లింగం ఉంది. వీటి గురించి వివరించండి గురువుగారు.🌹🌹🙏🏻

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 ปีที่แล้ว +7

    గురువు గారు నమస్కారం 🙏🙏🙏

  • @kumaarsarath
    @kumaarsarath 7 หลายเดือนก่อน

    నాకు మహాభారతం సరళమైన భాష లో తెలుసుకోవాలి అని ఉంది….పుస్తకం మీరు సజెస్ట్ చేయగలరు అని నా మనవి🙏🙏🙏🙏🙏

  • @xyz-uk5wp
    @xyz-uk5wp ปีที่แล้ว +4

    నాకు బట్టలు సరిగ్గా కుదరవు. డబ్బు ఉన్నా బట్టలు కొనుక్కోవాలి అనుకున్నా కొనుక్కోలేను. అంతగా కొన్నా కూడ టైలర్ పాడు చేయడం, చిరగడం, ఎవరికైనా నేనే ఇవ్వాల్సి రావడం, లేదా ఎవరైనా తీసుకెళ్లి పోవడం లాంటివి జరుగుతుంది.
    చాలా ఇష్టంగా కొన్నవి కూడ వేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇదే. ఏదో అలా అన్నీ పోయినవి పోయి మిగిలినవి వాడుకోవాల్సి వస్తుంది. డబ్బు లేక కాదు.
    Tailor ని మార్చినా, ఎంత మంచి famous tailor అయినా నాది మాత్రం బట్టలు పాడయి పోతాయి. నేను వాడుకోలేనంతగా.
    కొందరికేమో వందల బట్టలు ఉంటాయి.
    కట్టిన చీరలు మళ్ళీ కట్టరేమో అన్నంతగా.
    నాకేమో కొనే టప్పుడే తెలిసిపోతుంది నేను ఆ బట్టలు వాడుకో లేనని.
    దయచేసి పరిష్కారం చెప్పండి.
    ఇక్కడ ఉన్న channel సభ్యులు చెప్పండి
    ఇలా ఎవరికైనా జరగడం చూసారా?
    ఎవరికైనా ఇలా జరిగిందా?

  • @sureshb3268
    @sureshb3268 ปีที่แล้ว +1

    Anni rojulu ayyindi thandri me videolu chusi ❤❤❤

  • @deepuisin
    @deepuisin ปีที่แล้ว +3

    Thanks for this great knowledge Sir.🙏🙏

  • @sudhaaareddy6587
    @sudhaaareddy6587 ปีที่แล้ว

    Swamy nice analysis, eelantie stories valla gayanam vastundhi maku swamy

  • @padmapriya3504
    @padmapriya3504 ปีที่แล้ว +6

    Wow great knowledge sir thank you for sharing right understanding with clarity and proofs .charansparsh

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 6 หลายเดือนก่อน

    ఎంత బాగా చెప్పారో ప్రభుజీ
    శత కోటి వందనాలు. 🙏🏻

  • @vanaja4712
    @vanaja4712 ปีที่แล้ว +3

    మాకు తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదములు 🙏

  • @cthriveni9489
    @cthriveni9489 ปีที่แล้ว +1

    Guruvu gasriki naa paadabhi vandhanalu.mee talent ki padmasri raavalani aasistunna.enta baagaa vivarincharu.thanks.

  • @sowjanyapuppalla3181
    @sowjanyapuppalla3181 ปีที่แล้ว +3

    Sanskrutam chadavalekapovatam vallan, chadivina ardam teliyaka povatam valla chala kolpotunnamanukontunnam guruvu garu .🙏🙏🙏🙏🙏🙏

  • @JampalaMohhann
    @JampalaMohhann ปีที่แล้ว +2

    Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td ปีที่แล้ว +11

    ధన్యవాదాలు గురువు గారు. అశ్వద్ధామ గురించి అన్ని విషయాలు తెలియ జేసిన మీకు ధన్యవాదాలు.

  • @erpavan19
    @erpavan19 ปีที่แล้ว +1

    మీరు భారతం చెప్తే వినడానికి చాలా బాగుంది అండి

  • @superbrothers6360
    @superbrothers6360 ปีที่แล้ว +9

    Kids need to learn bagavat geeta slokas... Plz do vedios guruvu garu

  • @asrithap2134
    @asrithap2134 ปีที่แล้ว

    Chala chakkaga analysis chesi chepparu guruji..🙏