మేము డక్కలోళ్లం ..! మమ్మల్ని గుర్తించండి !! Dakkali Poshaiah | Sc Slassification | Mana Tolivelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 221

  • @sandeepdeep39
    @sandeepdeep39 หลายเดือนก่อน +43

    ఇలాంటి వాళ్ళందరినీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు తొలి వెలుగు రఘు అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు❤

  • @tirumalavenkateshwarlu422
    @tirumalavenkateshwarlu422 หลายเดือนก่อน +41

    ప్రతీ ఉపకులానికి సామాజిక సమ న్యాయం జరగాలంటే వర్గీకరణ పక్కా జరగాలి. అడుక్కుతినే దౌర్భాగ్యం నుండి విముక్తి రావాలి. జై తొలివెలుగు రఘన్న!!!....

  • @kommagallarakesh8854
    @kommagallarakesh8854 หลายเดือนก่อน +64

    వర్గీకరణ తొందరగా అమలు అవ్వాలి... అందరికీ న్యాయం జరగాలి

  • @sriniguduri7789
    @sriniguduri7789 26 วันที่ผ่านมา +6

    Jai దక్కలి జై దక్కలి వర్గీకరణ వెంటనే జరగాలి 🎉🎉🎉🎉🎉🎉

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 หลายเดือนก่อน +27

    జనాభ దామాషా ప్రకారం వర్గీకరణ జరగాలి.

  • @karneprabhakar1991
    @karneprabhakar1991 หลายเดือนก่อน +71

    మా డక్కలి కులానికి 100 పర్సెంట్ న్యాయం చేయాలి...

    • @yalalaray3233
      @yalalaray3233 หลายเดือนก่อน +3

      ఎక్కడ ఉండరు e పోరాటం lo ఉండరు bro meeru కనీసం ambetkar née kuda

    • @KampellySugunakar-if5rd
      @KampellySugunakar-if5rd หลายเดือนก่อน +1

      Karne prabhakar gaaru hiii.... మీతో మాట్లాడాలి.. ఫ్రెండ్ గా

    • @Prem15255
      @Prem15255 หลายเดือนก่อน +5

      మీ కోసం కృష్ణ అన్న గారు ఉన్నారు పోరాటం జరుగుతుంది వర్గీకరణ జరుగుతుంది

    • @GumtuPadma
      @GumtuPadma หลายเดือนก่อน +2

      @@karneprabhakar1991 న్యాయం జరగాలి అనే కదా మా అన్నా 30ఏళ్లుగా పోరాటం చేసేది

    • @GumtuPadma
      @GumtuPadma หลายเดือนก่อน

      @@Prem15255 రావాలి అందరు కలిసి వస్తేనే అయితది అన్నా ఒక్కడే ఎం చేస్తాడు అయన తోని అడుగేయ్యాలి

  • @ananthaashok6565
    @ananthaashok6565 หลายเดือนก่อน +26

    మా మాదిగలు ఇంతవరకు పోరాడేది ఎందుకు కొరకు అంటే ఇంకా 57 ఉప కులాలలో మిగతా వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ ఫలాలు అందాలి. వాళ్లు అభివృద్ధిలోకి రావాలి.

    • @jayakargudimetla3864
      @jayakargudimetla3864 28 วันที่ผ่านมา +1

      పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.మాదిగలు

  • @hayathithungena3959
    @hayathithungena3959 หลายเดือนก่อน +25

    వర్గీకరణ కాశ్చితంగా జరగాలి

    • @rangaiahb213
      @rangaiahb213 หลายเดือนก่อน +1

      Uttaga జరిగితే ఏమి లాభం రా దరిద్రుడ 15% వున్న రిజర్వేషన్లను 25% కు పెంచుకొని అప్పుడు వర్గీకరణ చేసుకుంటే న్యాయం జరుగుతుంది

  • @Prem15255
    @Prem15255 หลายเดือนก่อน +12

    మీ కోసం ప్రధాని మంత్రివర్యులు మోడీ గారు ఉన్నారు మంద కృష్ణ అన్న గారు ఉన్నారు మీ కోసం వర్గీకరణ జరుగుతుంది మీకు అంత మంచే జరుగుతుంది

  • @seshaiahtalluru838
    @seshaiahtalluru838 หลายเดือนก่อน +42

    ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలకు పోరాడుతున్న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనాలు

  • @samuelbaikodi2769
    @samuelbaikodi2769 หลายเดือนก่อน +23

    ABCD వర్గీకరణ జరిగితే అందరికీ న్యాయం జరుగుతుంది ❤❤

  • @muday262
    @muday262 29 วันที่ผ่านมา +4

    రఘు అన్న లాంటి వాళ్ళు జర్నలిస్ట్ లు ఉన్న రు కాబట్టి పేదవాళ్ల వాయిస్ వినపడుతుంది. అంబేద్కర్ నడిపిన ముక్ నాయక్ లాగా జై భీమ్ అన్న
    మేము మాలలము అయినా మీ ఖుషిని మెచ్చుకోవాలి

    • @Dhpskhammam
      @Dhpskhammam 17 วันที่ผ่านมา

      జై భీమ్ అన్నగారు

    • @Dhpskhammam
      @Dhpskhammam 17 วันที่ผ่านมา

      జై భీమ్.❤❤❤

  • @parashuramnukala7944
    @parashuramnukala7944 หลายเดือนก่อน +100

    నేను మాల రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ జరగాలే 👍

    • @maheshnallagatla783
      @maheshnallagatla783 หลายเดือนก่อน +5

      అంటే ఎలా?

    • @gaddala893
      @gaddala893 หลายเดือนก่อน +14

      ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా

    • @Samuel.77777
      @Samuel.77777 หลายเดือนก่อน +7

      సుప్రీం కోర్టు రాజ్యాంగ బద్దం కాదా?.....

    • @peddintibalaramulu767
      @peddintibalaramulu767 หลายเดือนก่อน +4

      చట్టాలు అన్ని రాజ్యాంగ అనుకూలంగా జరుగుతాయి కదా అన్న

    • @RaviVanguri-y3c
      @RaviVanguri-y3c หลายเดือนก่อน

      అంటే ఎలా

  • @mandhaladurgaprasad3392
    @mandhaladurgaprasad3392 หลายเดือนก่อน +12

    Ok 👌good time in Successful🏆💪 in the💯 59Castes thatha

  • @tellaputtapurana
    @tellaputtapurana หลายเดือนก่อน +38

    ఓరి బాబు నిన్ను నిద్ర లేపింది మా మంద కృష్ణ అన్న రా బాబు ఈగనన్న మేలుకొన్నారు గట్టిగా కలిసి పోరాడుదాం జై మాదిగ ఉప కులాలు

    • @pramodkumar78b4
      @pramodkumar78b4 หลายเดือนก่อน

      దోబ్బీ తిందాం అనుకున్నాడు కిట్టిగాడు కానీ అందరు నిద్ర లేచారు ఎవరి వాట వారికి రావాలి వెనుకబడిన ఉపకులాలకు 10% ఇవ్వాలి 5% మాల మాదిగలు పంచుకోవాలి ఇన్ని రోజులు దొబ్బో తిన్నది చాలు

  • @laxmanyamjala6143
    @laxmanyamjala6143 หลายเดือนก่อน +12

    గౌరవనీయులైన సీఎం గారు ews రద్దు చేయాలి

    • @RAMAIAHRamaih-de3bq
      @RAMAIAHRamaih-de3bq หลายเดือนก่อน

      ఎందుకు రా
      మొత్తం రిజర్వేషన్ రద్దు చేయ్యాలి

  • @venkatdevarapalli7161
    @venkatdevarapalli7161 29 วันที่ผ่านมา +6

    బాధ పడకండి మీవాట మీకు వచ్చితేరుతుంది

  • @Mallicultvideos
    @Mallicultvideos 29 วันที่ผ่านมา +5

    డక్కలి కులం చాలా అట్ట అడుగు కులం😭 sc లో 57 ఉప కులాలు ఉన్నాయి. ఆ కులాలకి రాజ్యాంగం ప్రకారంగా న్యాయం జరగట్లేదు.ఇప్పటికైనా🙏 ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ కులాలకి న్యాయం చేస్తారని ప్రార్థన 🙏

  • @chittooruchinnodu
    @chittooruchinnodu 28 วันที่ผ่านมา +2

    ఆయన తన కళ ను ప్రదర్శించాలని... తహతహ లాడుతున్నారు...
    వర్గీకరణ సెకండరీ... ఆయనకు 😮😊

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 หลายเดือนก่อน +46

    మాదిగలు 59 కులాల కోసం పోరాటం చేస్తే ఇన్ని రోజుల నుండి ఎందుకు మంద కృష్ణన్న కు ఎందుకు సపోర్ట్ చేయలేదు. ఇప్పటికైనా మాదిగలకు సపోర్ట్ చేయండి

    • @gprabhakhar3278
      @gprabhakhar3278 หลายเดือนก่อน +7

      ఒక బైండ్ల అమ్మాయి, కడియం శ్రీహరి కూతురు, కడియం కావ్య ఎంపీ గా నిలబడితే మంద కృష్ణ మాదిగ వ్యతిరేకించారు, ఇదేనా కింది కులాలు బాగుపడాలి అనేది

    • @NawinYeruva
      @NawinYeruva หลายเดือนก่อน

      Ufh akada cheskundi muslim ninbhai . ​@@gprabhakhar3278

    • @RandomMatters22
      @RandomMatters22 หลายเดือนก่อน

      ​@@gprabhakhar3278aame muslim ni pelli chesukoni religion change chesukundu pillal ki kuda muslim name ea pettukundi. Kadiyam aasthi teeskapoyi muslims ki eastundi

    • @pallepushpalatha5938
      @pallepushpalatha5938 หลายเดือนก่อน

      ​@@gprabhakhar3278 కడియం శ్రీహరి వర్గీకరణకు సపోర్ట్ చేయలేదు

    • @JillalaSrikanth
      @JillalaSrikanth หลายเดือนก่อน

      Jai Bhim anna ok jarigina Vani chusukuntu manam mali vanaku valakudadu vargikarana jaruguta andariki machi jarugutadi andaru pilllalu bagutaru kocham alochichandi Jai bhim 🙏🙏​@@gprabhakhar3278

  • @acharyaprabahkarachary7737
    @acharyaprabahkarachary7737 27 วันที่ผ่านมา +1

    Sonthangaa..oka instrument thayaaru cheyadam...great...

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 หลายเดือนก่อน +5

    Jai m a d i g a🌺🇮🇳🌈💪🙏✍️🛖👌😭😍🪔🌺

  • @luckybolthe3076
    @luckybolthe3076 หลายเดือนก่อน +7

    బేడ బుడగ జంగం ఆ.. కళాకారులు కథలు చెప్పేవారు

  • @prasadkadimipati9858
    @prasadkadimipati9858 28 วันที่ผ่านมา +1

    Reservation ఫలాలు అందరికీ జనాబా ప్రాతిపదికన అందాలంటే
    వర్గీకరణ తథ్యం.
    అదే అంబేడ్కర్ ఆలోచన

  • @narapogurambabu5032
    @narapogurambabu5032 17 วันที่ผ่านมา

    Jai Manda Krishna🙏🙏🙏🙏👍👍👍👍👍

  • @Ajay_000-r5p
    @Ajay_000-r5p หลายเดือนก่อน +1

    🎉🎉ok

  • @dattadribupally5956
    @dattadribupally5956 22 วันที่ผ่านมา

    వర్గీకరణ జరగాలి

  • @paparaomandapati4088
    @paparaomandapati4088 29 วันที่ผ่านมา +3

    SC కులాల్లో అన్నీ కులాలు సమానమే sir.

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n หลายเดือนก่อน +1

    Super...

  • @kagivenkey9561
    @kagivenkey9561 24 วันที่ผ่านมา

    జై మాదిగ.... జైజై MRPS

  • @Bhumagallalaxman
    @Bhumagallalaxman 29 วันที่ผ่านมา

    Super Raghu Anna

  • @bandarunaveen647
    @bandarunaveen647 28 วันที่ผ่านมา +1

    30 సంవత్సరాలుగా ఈ ఉద్యమం జరుగుతుంది ఎక్కడికి వెళ్లారు మీరంతా ఆరోజు మీరందరూ వచ్చినట్లయితే ఎప్పుడో వర్గీకరణ అయ్యేది

  • @Neelam.thirupathi
    @Neelam.thirupathi หลายเดือนก่อน +7

    ఈ కలలు మొకొందురా బాబు ఇన్ని రోజులు ఈ కులావృత్తులు చేయవట్టేకదా సమాజము వీరిని దూరం పెట్టినారు కదా. మళ్ళీ ఈ కులావృతులను కాపాడుకుందాం అంటారు. ఈ కులావృతేలే ఉండకూడదు.

  • @RavindarKoppula-k6o
    @RavindarKoppula-k6o หลายเดือนก่อน +7

    అందరికి నాయామ్ జరగాలి మాల మాదిగలు అభివృద్ధి లో వున్నారు 57 కులాలు వెనుకబడున్నారు నేను ఒక మాల గా చెపుతున్న

    • @panumaheshpanumahesh3204
      @panumaheshpanumahesh3204 3 วันที่ผ่านมา

      నిజం బ్రదర్

    • @sandelfarmers8427
      @sandelfarmers8427 56 นาทีที่ผ่านมา

      అందుకే వర్గీకరణ కావాలి అంటునం

  • @GaneshErugu-o9e
    @GaneshErugu-o9e 29 วันที่ผ่านมา +3

    సూపర్ అన్న sc వర్గీకరణ జరిగి 57 సంస్కృతిక కులాలకు న్యాయం జరగాలి జై మాదిగ

  • @pawanyendluri3531
    @pawanyendluri3531 26 วันที่ผ่านมา +1

    కిన్నెర మొగలయ్య కూడా మా మాదిగ కులమే బ్రదర్

  • @kurumaiahnellikuduru6848
    @kurumaiahnellikuduru6848 29 วันที่ผ่านมา

    Super 🎉

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 18 วันที่ผ่านมา

    Yes

  • @ramanaalluri6906
    @ramanaalluri6906 25 วันที่ผ่านมา

    హహ

  • @ramakrishnaraotattukolla3196
    @ramakrishnaraotattukolla3196 หลายเดือนก่อน +10

    కృష్ణన్న 12% కావాలని ఎప్పుడన్నాడు సోదరా.

  • @TedduTigerTedduTiger
    @TedduTigerTedduTiger หลายเดือนก่อน +3

    తాత మరియు రెండవ పెద్ద మనిషి ఎన్నిరోజులు ఎక్కడ పాన్నారే మంద కృష్ణ అన్న ముప్పై సంవత్సరాలనుండి కోట్లడేది మాదిగల కోసమా తాత నిన్ను మాదిగలు దెంగిపోతుండ్రు అన్నవు గదా నీవు పూర్వం ఎవరిని ఆడుకొని తిన్నావు నీవు ఏ ఊరిలో పోయిపుట్టి వంట చేసావు చెప్పు పెద్ద మనిషి వి వయసు లో ఓకే తాత మాటలు జాగ్రత్త జై మాదిగ మంద కృష్ణ ✊✊✊✊

  • @KotlaAshok-c5m
    @KotlaAshok-c5m หลายเดือนก่อน +6

    10 సంవత్సరాలు ఏం చేసినావ్ బాబు
    మాదిగ మందకృష్ణ చేసిన మాటలకు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా

    • @rangaiahb213
      @rangaiahb213 หลายเดือนก่อน

      వాళ్ల పేరు చెప్పే కదా రిజర్వేషన్లు dengi povaalani చూస్తోంది మీ మాదిగ జాతి వాళ్ల నోట్లో మట్టి కొట్టి మీరు కడుపు నింపు కోవాలని చూస్తున్నరు కదరా మీరు ఇప్పుడు ఇవ్వండి రా మీ పిల్లలను వాళ్ల అబ్బాయిలకు ఇచ్చి పెళ్లి చేసి నిరూపించుకొండి

  • @siddyasiddya3384
    @siddyasiddya3384 หลายเดือนก่อน +1

    👌

  • @UppalaiahUppula
    @UppalaiahUppula 28 วันที่ผ่านมา

    జై మాదిగ

  • @pathkalarajanna7359
    @pathkalarajanna7359 หลายเดือนก่อน +1

    🙏👌💐😃

  • @siddyasiddya3384
    @siddyasiddya3384 หลายเดือนก่อน +1

    🙏

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS หลายเดือนก่อน +7

    100% vargikarana jaragali

  • @PoojitaRamana
    @PoojitaRamana หลายเดือนก่อน +1

    అన్న కొంచెం హరి దాసులు గురించి మాట్లాడండి

  • @JaganGaddam-w1w
    @JaganGaddam-w1w 21 วันที่ผ่านมา

    అన్నా మీకు కూడా టైము వస్తుంది

  • @naveenvarmavarma3821
    @naveenvarmavarma3821 29 วันที่ผ่านมา

    Vargikarana ki support cheyali

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 28 วันที่ผ่านมา

    నేను మాల కులస్తుడను, వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలి, పెద్దాయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాశారో ఆ విధంగానే జరగాలి 🙏👍🙏

  • @NeeruduNlr
    @NeeruduNlr หลายเดือนก่อน +1

    పొలిటికల్ లో లేనివారికి పదవులు ఎలా వస్తాయి బాబు పార్టీలో కష్టపడ్డవారికే దిక్కులేదు మీకు ఎలా MLC ఎలా ఇస్తారు

  • @chandamama802
    @chandamama802 26 วันที่ผ่านมา

    Jai madiga jai dakkala

  • @gyarabalanarsimha6190
    @gyarabalanarsimha6190 21 วันที่ผ่านมา

    ABCD వర్గీకరణ జరగాలి అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం jarugutundi

  • @anantharamulu8080
    @anantharamulu8080 หลายเดือนก่อน +4

    Separate reservation తీసుకోవాలి, వర్గీకరణ అడగవద్దు. ఏ కులమైన.

  • @Ambedkarkonaseemadistrict
    @Ambedkarkonaseemadistrict 26 วันที่ผ่านมา

    మాల మాదిగలు అభివృద్ధి చెందారు కాబట్టి A గా ఉండి 8% మిగతా 56 కులాలకు B గా 7% ఇస్తే ఇది కథ న్యాయం.jai bhim 💙

  • @kramesh6865
    @kramesh6865 หลายเดือนก่อน +2

    మాదాసి ఏకులం ఇక్కడ ఉంది మీరు బీసీ దక్కలి వాళ్ళు చదవండి బ్రో పెంచుకుందాం పంచుకుందాం మీరు కూడా కష్టపడి పోరాటం చెయ్యండి పోరాటాలు చెయ్యండి మీరు ఇంటిదగ్గర ఉంటే ఎలా

  • @ayyalaanandkumar9903
    @ayyalaanandkumar9903 22 วันที่ผ่านมา

    వర్గీకరణ అనేది ఎవరో చెప్తే జరిగేది కాదు మిత్రమా.... దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మనలాంటి ఎస్సీలు మేధావులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఎవడో ఉద్యమం చేస్తేనే ఎవడో చందాలు వసూలు చేస్తేను ఎవడో వాడి వాడి పిల్లలను విదేశాలలో ఉంచి మంది పిల్లలను ఉద్యమం పేరుట చందాలు వసూలు చేసేందుకు గాలిగాలని చేస్తూ వారి జీవితాలను నాశనం చేసే దొంగ నాయాలు చెప్తే ఎవడు చేయడు. దేశవ్యాప్తంగా మేధావులు ఎందరో ఉన్నారు. వారికి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో. మనం నడుచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందనికోరుతున్నాను. న్యాయవాది అయ్యల ఆనంద్ రావు

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 28 วันที่ผ่านมา

    NEENU SC MALA. BARATHA RAJYANGAMU PRAKARAMU ORGIKARNA JARUGALI .....!?? JAI BHEEM ✊✊✊👍🏽👍🏽

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i 26 วันที่ผ่านมา

    కళా గొప్పది .కిన్నెరా వాయిస్తే ఉద్యోగం వస్తుందా.వాటికి ఉద్యోగావకాశాలు ఉన్నాయా?

  • @ts9newschannel
    @ts9newschannel หลายเดือนก่อน +2

    వర్గీకరణ పేరుతో ఉపకులలకు దక్కాల్సిన రిజర్వేషన్ mrps వాళ్ళు దొబ్బీ తిందామని ప్లాన్....12 శాతం రిజర్వేషన్ మాల మాదిగ కాకుండా ఉపకులాలకు ఇవ్వాలి జై భీమ్

    • @RAVIKUMAR-sj1cm
      @RAVIKUMAR-sj1cm 29 วันที่ผ่านมา +1

      ఇన్ని రోజులు thinnadhi mire annamata.. 😂

    • @sandelfarmers8427
      @sandelfarmers8427 51 นาทีที่ผ่านมา

      ఇన్ని రోజులు మీరు దొబ్బి తినరు కాదా

  • @radharam4592
    @radharam4592 25 วันที่ผ่านมา

    😢

  • @kasipetathirupati7766
    @kasipetathirupati7766 29 วันที่ผ่านมา

    అందుకే వర్గీకరణ అమలు అయితే అందరికీ న్యాయం జరుగుతుంది

  • @flower4556
    @flower4556 หลายเดือนก่อน +10

    చాకలి, మంగలి వారికి కుల వృత్తి ఉన్నది. వారు BC లో ఉన్నారు. కుల వృత్తి ఉన్న మాదిగలు BC లో చేర్పించాలి. అప్పుడు అందరికి సమాన న్యాయం జరిగింది.

    • @vinodkallepalli8858
      @vinodkallepalli8858 หลายเดือนก่อน +1

      Me mala kulamunu bc lo kalapali

    • @bhoomaiahbolli3988
      @bhoomaiahbolli3988 หลายเดือนก่อน

      కులవృత్తి ఉన్నా చాకలి మంగలి వాళ్లను ఎస్సి జాబితాలో చేర్చి ఏ వృత్తి లేని మాల వాళ్లను బీసీల్లో చేర్చాలి

  • @mandakoteshwarao1070
    @mandakoteshwarao1070 หลายเดือนก่อน +2

    జై మాదిగ జై మంద కృష్ణమాదిగ

  • @elipeveeravenkatasatyanara4022
    @elipeveeravenkatasatyanara4022 หลายเดือนก่อน +3

    341 ఆర్టికల్ ఉండగా వర్గీకరించడం మంచిది కాదు రాజ్యాంగ విరుద్ధం

  • @praveengadari6228
    @praveengadari6228 หลายเดือนก่อน +1

    మంద కృష్ణమాదిగ పోరాటం మీ కోసం కాదు మీ జనాభా ఎక్కువ లేదు కనుక అది కూడా మింగుదామని ews మీద అసలు పోరాటం చేయాల్సింది.. abcd చేస్తే డక్కలి వాళ్లకి ఏం లాభం ఉండదు.. ఎక్కువ వర్గీకరణ చేస్తే లాభం ఉంటది.. అంటే ఈ మాల , మాదిగూలకు మాకు సంబంధం లేదు మా జనాభా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అంటే లాభం..

  • @RajamouliSathuri
    @RajamouliSathuri หลายเดือนก่อน

    Jaibeem

  • @raj999Rs
    @raj999Rs 5 วันที่ผ่านมา

    వర్గీకరణ వల్ల ఉపకులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది 15% రిజర్వేషన్ కు పోటీపడాలిసిన వాళ్ళు 1% రిజర్వేషన్ కు పోటీపడాలిసిన పరిస్థితి వస్తుంది ధినిలో సమన్యాయం లేదు మీ స్వర్ధం ఉంది

    • @sandelfarmers8427
      @sandelfarmers8427 54 นาทีที่ผ่านมา

      వారి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ వస్తది ఇందులో ఏమి అన్యాయం ఉంది

    • @raj999Rs
      @raj999Rs 20 นาทีที่ผ่านมา

      @sandelfarmers8427 అంబేద్కర్ గారు పంచలేక పెట్టాడు అంటావా అందరిణి15% తో ఒక గ్రూప్ లో ఎవరి టాలెంట్ ఉంటె వాళ్ళు దాట్లో పోటీ పడాలి బగాలు అంటే అది స్వర్ధం కాదు జనబా ఎక్కువ ఉంది అని

  • @venkateswarlu8374
    @venkateswarlu8374 16 วันที่ผ่านมา

    రఘు వర్గీకరణకు వ్యతిరేకంగా డెక్కలు మాట్లాడుతున్నామో అని ఆశతో చూస్తున్నాడు వర్గీకరణ అనివార్యం వివేక్ లాంటి వాళ్లు ఆపలేరు

  • @vishnukondamalla
    @vishnukondamalla 24 วันที่ผ่านมา

    వర్గీకరణ జరుగుతే మీకు అందరికీ న్యాయం జరుగుతుంది

  • @ananthaashok6565
    @ananthaashok6565 หลายเดือนก่อน

    ఉప కులాలు అన వద్దు ఏ కులం ఆ కులానికి ప్రత్యేకత ఉంది

  • @srimamathaarempula9735
    @srimamathaarempula9735 24 วันที่ผ่านมา

    Ellaanti.madiga.upakullaalu.gurinchaenaa..vargeekarana.jaragaalie.sir.pls..sc..vargekaranaku..addu.kaavaddu.andi.pls.🙏🙏🙏🙏🙏

  • @Kumari-q9f
    @Kumari-q9f หลายเดือนก่อน +7

    అరే యధలార యిక నిద్ర లేచి మీ పిల్లలని చదివించండి ఆడుకోవటం మాని అప్పుడు a b c d వర్తి స్ తది

  • @pallepushpalatha5938
    @pallepushpalatha5938 หลายเดือนก่อน +2

    అలా ఇవ్వాలనేగా మాదిగల తాపత్రయం. దీనికి మీ వైపునుండి mrps ఎలాంటి సపోర్ట్ లేదు. కానీ మీకోసం మాదిగలు పనిచేస్తున్నారు

  • @saidulusaidulu7216
    @saidulusaidulu7216 28 วันที่ผ่านมา

    ఇక్కడ సొంత ఆస్తులు లేని వాళ్ళందరూ అడుక్కొనే తింటున్నారా వాళ్ళ శ్రమని తెలివిని వాడుకొని బ్రతకటం లేదా వాళ్ళు అడుక్కున్నాన్ని రోజులు e సమాజం దూరంగానే పెడతది వాళ్ళు ఇతరుల మీద ఆధార పడిన వాళ్ళు ఎదిరించలేరు అన్న ఎవరి కష్టం వారికి గుండె ధైర్యం ఇస్తుంది ఎదిరించే దమ్ము ఇస్తుంది అందరు పరిపాలనలో భాగం కాలేరు కథా అందరికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు కదా వారి వ్రుత్తి లో మార్పు వల్ల వాళ్ళకి గౌరవం దక్కుతుంది కులం పేరు చెప్పుకొని కొద్ది మందే benifits పొందుతారు మిగిలిన వారి పరిస్థితి ఇక అంతే సంగతులు

  • @BhikshamMessala
    @BhikshamMessala 27 วันที่ผ่านมา

    Jai mrps mandakrisha madiga

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i 26 วันที่ผ่านมา

    కిన్నెరా మొగిలయ్య ఎక్కడా.మీఅవకాశాలను ఎవరు దోచుకున్నారు మీకు చెప్పినవాడు ఎవడు.

  • @AKchannels-pf7zz
    @AKchannels-pf7zz 29 วันที่ผ่านมา

    ఉపకులాలు అన్నది తీసేసి.. నాన్ మాల,మాదిగ ఎస్సీ కులాల పోరాట సమితి అని పెట్టండి...

  • @ramanaalluri6906
    @ramanaalluri6906 25 วันที่ผ่านมา

    హహ..వీరు అవకాశాలు కూడా మాదిగ వారు దొప్పుతారు

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 21 วันที่ผ่านมา

    వర్గీకరణ రాజ్యంగం ప్రకారం jaragaali s c la resarvetion 15 nuchi 25ki penchaali

  • @neelamkistaiah5693
    @neelamkistaiah5693 27 วันที่ผ่านมา

    Mandha Krishna B groop lo dakkali baendla masti annikulalu andhulovunnae mandha Krishna rellikulalu madhigala groop lo vunnae

  • @paparaomandapati4088
    @paparaomandapati4088 29 วันที่ผ่านมา

    ఎవరికి ఎవరు ఉప కులాలు కాదు sir.

  • @Gnandev-95
    @Gnandev-95 หลายเดือนก่อน +1

    Vargikarana parlament lo chesesthey asalu godavane undadhu kada raghu anna.

  • @GumtuPadma
    @GumtuPadma หลายเดือนก่อน +2

    వర్గీకరణ జరిగితే sc లు అందరికి 58కులాలకు సమాన న్యాయం జరుగుతది

  • @janandanand8111
    @janandanand8111 หลายเดือนก่อน

    Vargikarana jaragali Kula certificate lu andhariki jari cheyali Jai bheem

  • @Lilly-cm4yv
    @Lilly-cm4yv 21 วันที่ผ่านมา

    Unna 15 persent ke kottukuntunnaru kaani persentageni పెంచి వర్గీకరణ cheyandi రాజ్యంగ బద్ధముగా

  • @Naagurinchi
    @Naagurinchi 29 วันที่ผ่านมา

    మాదిగ ఉప కులాలకు ఇంత వరకు క్యాస్ట్ సాఫ్ట్య్ కేట్ లేదు పాపం మాదిగ ఉపకులాలకు అందుకే వారు మాకు మాదిగలతో పొత్తు వద్దు మాది మాకు కావాలి అంటున్నారు పాపం వాటికి 100%వారిది వారికే ఇవ్వాలి అలాగే మాలలను OC కేటగిరిలో చేర్చాలి.. మాదిగలను BC కేట గిరిలో చేర్చాలి అదే న్యాయం

    • @suresh950
      @suresh950 29 วันที่ผ่านมา

      😅😅😅😅

  • @NagaChandra-q9c
    @NagaChandra-q9c 28 วันที่ผ่านมา

    Malalaku edhi kanapadadhu

  • @NareshGalipelli
    @NareshGalipelli 9 วันที่ผ่านมา

    Jai madiga

  • @kathinagaraju6314
    @kathinagaraju6314 29 วันที่ผ่านมา

    Hi bro venu మాదిగ వర్గీకరణ జరగలేదు జరగనియానివారి నడివిరగా తనలు,,,,,,,,,,,,,,,,,,,

  • @NageswarRaoGosu
    @NageswarRaoGosu หลายเดือนก่อน +2

    ఎస్సీ వర్గీకరణ అది రాజ్యాంగ విరుద్ధం. ఒకవేళ ఉప కులాలకి మేలు చేయాలంటే ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ తో అభివృద్ధి చేసుకో మనండి.

    • @abrahamgunna9405
      @abrahamgunna9405 หลายเดือนก่อน +2

      ప్యాకేజీ కూడా ఎందుకు, వాళ్ళ నోటి కాడి కూడు కూడా లాగేసుకోండి! తిన్నోళ్ళే మళ్ళీ మళ్ళీ తినండి!

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 28 วันที่ผ่านมา

      😂ey evari vata valakoste endi

    • @Ecology-l7x
      @Ecology-l7x 6 วันที่ผ่านมา

      Mala matram job le dobbukoni poyi dengi thinandi em chillara vallu ra malalu

  • @vineelkumar5614
    @vineelkumar5614 29 วันที่ผ่านมา

    Sc varghikarana jaragali but reservation increase cheyyeli 15 kadhu 30 Percentage ivvalu

  • @swethaveluru6024
    @swethaveluru6024 29 วันที่ผ่านมา

    Vargikarana jarigithe Madigalu dakkali ki chemdalsina jobs ranivvaru.variki anyayam jaruguthundi

  • @bhanusentertainment7927
    @bhanusentertainment7927 หลายเดือนก่อน +1

    Janaba prathipakana jaragali reservation

  • @SampurnaChetikindhi-ub4vd
    @SampurnaChetikindhi-ub4vd หลายเดือนก่อน

    Leaders లేనిదే విల్లకు ముందు chairman etla అందుకే kada mrps chese poratam

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 29 วันที่ผ่านมา

    Maala maadhige kaadhu inkaa chaala kulaalu unnai sclo vaallandhariki nyayam jaragaali

  • @kirandev5385
    @kirandev5385 หลายเดือนก่อน +1

    Mala vallu ipatikaina kallu terchukovali

  • @marlapatiadamu7975
    @marlapatiadamu7975 27 วันที่ผ่านมา

    వీళ్ళు అడిగింది సరి అయిన న్యాయ

  • @Prem15255
    @Prem15255 หลายเดือนก่อน

    తొలి వెలుగు ravi గాడు గొడవలు పెట్టడానికి చూస్తున్నాడు