రామానుజుల వారి పూర్తి చరిత్ర -కన్నీళ్ళు ఆగవు | Complete life of Ramanujacharya| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 2.9K

  • @mmadhavi7433
    @mmadhavi7433 3 ปีที่แล้ว +739

    కలియుగంలో ఇంత స్వచ్ఛమైన వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు దైవ మార్గంలో నడిపించాలన్న తీరు వర్ణనాతీతం మాటల్లో చెప్పలేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగల ము మీరు జనాలకు చేస్తున్న సేవ వెలకట్టలేనిది థాంక్యూ గురువుగారు

  • @ravikiran4662
    @ravikiran4662 2 ปีที่แล้ว +31

    స్వామి నేను 17 సంవత్సరాలకు Indian Navy lo join అయ్యాను. ఆధ్యాత్మికత మీద ఎప్పుడూ ఆసక్తి ఉండేది మీ లాంటి గురువుల వలన దాని పై ఆసక్తి పెరిగింది

  • @pushpamaturi8303
    @pushpamaturi8303 2 ปีที่แล้ว +132

    మీకు ఇంత జ్ఞాన సంపదను ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదములు

  • @thanvimadhusaritha1420
    @thanvimadhusaritha1420 ปีที่แล้ว +78

    నిజంగానే రామానుజాచార్యులవారి దర్శనము అయినట్టు గా ఉంది స్వామి. ఆనందభాష్పాలు ఆగట్లేదు మహానుభావా. మీకు శతకోటి వందనాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @seshamambaarchakam2528
    @seshamambaarchakam2528 2 ปีที่แล้ว +13

    మహానుభావా మీరు ఎంత అద్భుతంగా చెప్పారు నిజంగా మాకు రామానుజల గురుంచి తెలియజేసి పుణ్యం కట్టుకున్నారు. 🙏🙏🙏🙏🙏🙏

  • @jaibharat7038
    @jaibharat7038 3 ปีที่แล้ว +15

    స్వామి, మీరు ధన్యులు.
    మీరు బెంగుళూరు నగరంలో వున్నారు.
    ನಾವು ಕೂಡ ಬೆಂಗಳೂರುನಲ್ಲಿ ಇದ್ದೇವೆ.
    మీవీడియోలు మేము చాలా రోజులు నుండి చూస్తున్నాము. మీనుండి చాలా
    విషయాలు తెలుసుకున్నాము.మాకు
    అందరు ఆచార్యులపైన ,అందరి దేవతలపైన ఏకాభిప్రాయంవుంది.
    మన సనాతనధర్మం భిన్నత్వమైనదిగ కనిపించినను ఏకత్వముకలిగిన విశేష ధర్మం మనది.శైవము, వైష్ణవము, శాక్తేయము,కపాలికము వున్నను
    పరబ్రహ్మ తత్వముకలిగిన గొప్ప ధర్మం.
    శ్రీశంకర,శ్రీరామానుజ,శ్రీమధ్వ, శ్రీవల్లభ,
    శ్రీనింబార్క, శ్రీచైతన్యులు మహద్గురువులుగా వచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడినారు. వారెప్పుడు మన
    శరీరములో వున్నారు. వారిని ఎప్పటికీ
    విడదీయలేము. ఉదాహరణకు....
    (1)శ్రీశంకరులు- జ్ఞానమార్గప్రదాత-
    అద్వైతం-పంచాయతనపూజవిధానం
    తెలిపారు.మనశరీరంలో శంకరులు శిరస్సువంటివారు. జ్ఞానం ఉద్గమస్థానం
    మన శిరస్సులోమెదడు.
    పంచజ్ఞానేంద్రియాలే పంచాయతనం, కనుబొమ్మలనడుమ
    మూడవకన్నువుంది.అందుకేశివుని
    ఆరాధిస్తూ పంచదేవతారాధన ప్రతిపాదించిన మహానుభావులు.
    (2)శ్రీరామానుజులు- భక్తిమార్గం-
    విశిష్టాద్వైతం- ఏకోనారాయణఆరాధన-
    నారాయణఅవతార సాకారపూజ-
    మనశరీరంలోరామానుజులు హృదయం
    లాంటి వారు.భక్తికి ఉద్గమస్థానం హృదయం. హృదయమాలిన్యము
    తొలగించినపుడే భగవద్దర్శనం కలుగుతుంది. అందుకే వారు ఉచ్చనీచకులభావనను తొలగించిన
    మహానుభావులు.
    (3) శ్రీమధ్వులు- కర్మమార్గం- ద్వైతమార్గం- శ్రీమన్నారాయణతత్వాన్ని
    బోధించారు. 5బేధాలనుఅభివర్ణించారు.
    వారు మనశరీరంలో చేతులు,కాళ్ళు, కడుపు వంటివారు.మనము పనులు చేయాలంటే కాళ్ళు,చేతులతోచేస్తాము.
    కడుపు నింపుకోవడానికి కర్మలు చేస్తాము. ఇప్పుడు శ్రీశంకర,
    శ్రీరామానుజ,మధ్వాచార్యులు
    మనపూర్ణశరీరమయినారు.భారతదేశం
    అంతా మువ్వురిమతంకనిపిస్తుంది.
    (4)శ్రీవల్లభులు- పుష్టిమార్గం- శుద్ధాద్వైతం- వీరు మనశరీరమునకు
    పుష్టినిచ్చేవారు.శరీరంలో పుష్టివుంటే
    కదా జ్ఞానం,భక్తి,కర్మ మార్గాలను నెరవేర్చగలుగుతాము. అందుకే వారు
    కృష్ణుని పూజించినారు.కృష్ణుడు వెన్న
    దొంగలించి తనుతింటూ,గోపబాలురకు పెట్టారు. ఆ పుష్టిబలంతో కంసాది రక్కసుల మట్టుపెట్టారు.శరీరములో కృష్ణతత్వాన్ని నింపినమహానుభావులు.
    (5)శ్రీనింబార్కులు- సనాతనమార్గం- ద్వైతాద్వైతమార్గం-
    సనకాదులలో సనాతుని గురువుగాభావించారు.సనాతనధర్మంలోవున్న పద్ధతులు, కట్టు,బొట్టు మొదలగు
    సంస్కారాలకు చిహ్నంగా వీరున్నటు వంటి మహానుభావులు.
    (6) శ్రీచైతన్యులు- ప్రేమమార్గం- కేవలాద్వైతం- వీరు మనశరీరంలో
    సుందరాకారమున వున్నవారు. మనసును మాధుర్యములోనిండినవారు.
    హరేరామ హరేరామ రామ రామ హరే|
    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే ||
    షోడశాక్షరిని బోధించిన మహానుభావులు.
    ఈ 6 మంది మనశరీరంలో వెలసి వున్నారు. ఎవరినీ విడదీయలేము. అందరూ మనకు పూజనీయులు.

  • @sreefashiontrends7107
    @sreefashiontrends7107 3 ปีที่แล้ว +237

    గురువుగారు మీకు శతకోటి ధన్యవాదములు ఏకధాటిగా రెండు గంటల సమయం తీసుకొని మీరు రామానుజాచార్యుల స్వామి గురించి మీరు మాకు తెలియజేసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు

    • @gouribai4744
      @gouribai4744 3 ปีที่แล้ว +3

      Syamijee, you are great

    • @srinivasnuthalapati1975
      @srinivasnuthalapati1975 3 ปีที่แล้ว +2

      Satha koti dhanya vadamulu, adbhutam gaa chepparu swamy

    • @nirmalaap3766
      @nirmalaap3766 2 ปีที่แล้ว

      నమస్కారం గురూజీ గారు.

  • @జైశ్రీమ
    @జైశ్రీమ 2 ปีที่แล้ว +23

    మీ లాంటి వారు చెప్పడం వలన మేము చాలా తెలుసుకుంటున్నాము.
    మీ లాంటి వారు ఉండడం వలన సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది .
    🙏🙏🙏🙏🌹🌹

  • @visalakasibhatla8975
    @visalakasibhatla8975 ปีที่แล้ว +9

    అందరికీ కనువిప్పు కలిగించే ప్రవచనం. జై రామానుజ స్వామీ. Soo many thanks నండూరి శ్రీనివాస్ గారూ ❤

  • @suryajyothisampara
    @suryajyothisampara 2 ปีที่แล้ว +2

    నమస్కారాలు 🙏🙏 🙏. ఇంతకుముందు ఈ మహానుభావులు గురించి ఈ వీడియో చూసి తెలుసుకున్నాను కానీ ఇంత బాగా మనసుకు హత్తుకునేటట్లు వినలేదు అనిపించి మళ్లీ పూర్తిగా తెలుసుకునేందుకు ఈరోజు ఈ వీడియోను పూర్తిగా శ్రద్ధగా చూశాను. నాకు ఆయన చరిత్ర చెబుతూ ఉంటే ఆయన ఉన్న కాలంలోనే, ఆయా ప్రదేశాలల్లో నేను కూడా ఉన్నట్టుగా అనిపించింది. అంత అనుభూతికి లోనయ్యాను. అంత బాగా వివరించి చెప్పిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏.

  • @AlwaysRams278
    @AlwaysRams278 3 ปีที่แล้ว +200

    ఈ రోజు ...నా జీవితం లో ఎప్పటినుంచో వినాలని అనుకున్న కోరిక నిజమైంది స్వామి భగవత్ రామనుజాచార్య గురించి వినాలని అనుకుంటున్నాను.....మీ రూపం లో స్వామి వినేటట్లుగా చేశారు.......దన్యుడుడిని ....జై శ్రీమన్నారాయణ.........

    • @madhavimahavadi480
      @madhavimahavadi480 2 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @mohanmurthy1750
      @mohanmurthy1750 2 ปีที่แล้ว

      Chalarojula nundi Oka Adubutha Adyadmika story vinali annukuna Adi E roju Vinnagaligina Swamy Miku 10000 Vela Danyavadamulu

    • @mohanmurthy1750
      @mohanmurthy1750 2 ปีที่แล้ว

      Jai Srimanarayana

  • @sraddasabuuriwhoami833
    @sraddasabuuriwhoami833 3 ปีที่แล้ว +115

    ఈ ఆధ్యాత్మిక బ్యాంకు యుగాంతం వరకు వుంటుంది, ఉండాలి, ఆదరణకు నోచుకోవాలి.

  • @smarkishore753
    @smarkishore753 3 ปีที่แล้ว +53

    మీరు రామానుజ చార్యుల వారి గురించి చెఋతుంటే కళ్లకు కట్టినట్లు ఉంది.

  • @krishnalathapendyala8471
    @krishnalathapendyala8471 2 ปีที่แล้ว +2

    ప్రతి భారతీయుడు గర్వపడే లాగా, సమతా మార్తి విగ్రహావిష్కరణ జరుగుతున్న శుభ సమయంలో పూజ్యలు రామానుజాచార్యుల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియచేసినందుకు, శ్రీనివాస్ గారు, మీకు శతకోటి వందనాలు🙏🙏🙏Thank You So Much For this Most Valuable Information..Sir, Keep Doing Such Videos and Enlighten the Society 🙏🙏🙏🙏🙏

  • @vanivani4426
    @vanivani4426 2 ปีที่แล้ว +29

    కురుత్తాల్వార్ గారి గురించి వింటుంటే కళ్ళ నీళ్ళు ఆగలేదు ఆయన గురుభక్తి కి బహుశా ఆ భగవంతుడి కళ్ళు కూడా చెమ్మగిల్లి ఉంటాయి🙏🙏🙏

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 3 ปีที่แล้ว +93

    కళ్లకు కట్టినట్లు అద్భుతంగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏
    ఇది ప్రతి హిందువు చూడవలసిన ప్రవచనం
    శ్రీ మతే రామానుజాయ నమః 🙏🙏🙏🕉️

  • @ranasep
    @ranasep 3 ปีที่แล้ว +47

    పాధాబి వందనము గురువు గారు 🙏🏼 రామానుజుల వారి జీవిత చరిత్ర మరియు ప్రాముఖ్యత మాకు అనుగ్రహించారు. దైవ కృప తో మేము వినగలిగాము.. 🙏🏼

  • @sarmavenkata3067
    @sarmavenkata3067 3 ปีที่แล้ว +66

    సంక్రాంతి కానుకగా, వినండి అని మాకు ఈ అద్భుత అవకాశం కల్పించారు, ధన్యులుము, మేమంతా 🙏🙏

  • @SaiKiran-ri5hc
    @SaiKiran-ri5hc ปีที่แล้ว +4

    E Video gurinchi chaala వెతికాను..ఈరోజు దొరికింది mahatbhagyam 😊❤

  • @psGamer887
    @psGamer887 2 ปีที่แล้ว +2

    గురువు గారికి శతకోటి వందనాలు. నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా. గురువు గారు చాలా అద్భుతంగా వివరించారు పులకరించిపోతుంది. గురువు గారు ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకు ఇలాంటి సంస్కృతి అనే సబ్జెక్టు ప్రతి ఒక స్కూల్లో ప్రతి ఒక్క పిల్లాడికి వివరించాలి గురువుగారు. మన సంస్కృతి గురించి గవర్నమెంట్ శ్రద్ధ వహించాలి అని కోరుకుంటున్నాను గురువుగారు.👋👋👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🎊

  • @pavanithuraka1877
    @pavanithuraka1877 3 ปีที่แล้ว +51

    కామెంట్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 3 ปีที่แล้ว +20

    గురువు గారి పాదాలకు నమస్కారాలు. నా ఈ జన్మకు మీరే గురువు గా భావిస్తున్నాను. మీరు చెప్పే ప్రతి ప్రవచనం మా లాంటి వారికి చాలా చాలా అవసరం

    • @mangalagirivanajakshi3691
      @mangalagirivanajakshi3691 3 ปีที่แล้ว +1

      గురువుగారు మీ పాదపద్మాలకు నమస్సులు

  • @erugusrikanth7393
    @erugusrikanth7393 3 ปีที่แล้ว +312

    జన్మ ధన్యం అయందీ స్వామి మొత్తం వీడియో చూసాను .... కళ్ళు చెమ్మగిల్లాయి మీ పాదాలకు నమస్కారం🙏🙏🙏🙏

    • @narasimhuluragiri3450
      @narasimhuluragiri3450 3 ปีที่แล้ว +7

      ధన్య వా దములు స్వామి చక్కగా వివరించారు

    • @ravicheela2848
      @ravicheela2848 3 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏🙏🙏

    • @prasannar5509
      @prasannar5509 2 ปีที่แล้ว +2

      🙏🙏

    • @anjiahchikoti212
      @anjiahchikoti212 2 ปีที่แล้ว +2

      OhmNam9Naarayana

  • @kpriya286
    @kpriya286 2 ปีที่แล้ว +3

    చాలా అద్భుతంగా వివరించారు🙏🙏 మన మిగతా ఆళ్వార్ల గురించి గూడ చెపుతారని ఆశిస్తున్నాను🙏 ఆ నారాయణుడు కృపవల్ల నేను 103 దివ్య దేశాలు, మెలుకోటై వివరంగా చూశాను 🙏 మీ ప్రతియొక్క వీడియో నేను తప్పక చూస్తాను..big fan of yours 🙏 Sri Gurubhyonamaha 🙏🙏

  • @vijaykumarmcvyfo5012
    @vijaykumarmcvyfo5012 2 ปีที่แล้ว +5

    ఓం నమో నారాయణ 🙏శ్రీ రామానుజాచార్యుల చరిత్ర ఆసాంతం విన్నాను. పులకరించి పోయాను. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం చదివాను. మళ్ళీ ఇన్నాళ్లకు మీ ద్వారా వింటుంటే మైమరచి పోయాను. ధన్యవాదాలు అండీ 🙏. శ్రీ శ్రీ శ్రీ dr.ఎక్కిరాల వేదవ్యాస గారు మా గురు దేవులు. ఈ సందర్భంగా వారికి పాదాభివందనం 🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 ปีที่แล้ว +186

    జీవితంలో అత్యత్భుతమైన అనుభూతులలో ఈ రెండు గంటలు ప్రధమ స్థానం లో ఉంటాయి ...

    • @hemaranga825
      @hemaranga825 3 ปีที่แล้ว +1

      Meku pallandu. Pallandu. Kanna

  • @vvnsprakash1970
    @vvnsprakash1970 3 ปีที่แล้ว +73

    శ్రీనివాసు గారు, మీరు కారణజన్ములు..

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 3 ปีที่แล้ว +140

    రామానుజుల వారి చరిత్ర ఎక్కడ లేదు..స్వామి..మీరు భలే చెప్పారు..మనకు ఆది సంకరాచార్ల చరిత్ర ఉంది..కానీ నేను రోజు అనుకునేదాన్ని,ఎవరన్నా చెప్తారా? అని wait చేసాను..ఆ స్వామి అనుగ్రహం..ఈ భోగి పండగరోజు రామానుజుల చరిత్ర.ఎంతో అదృష్టం..స్వామి..🙏🙏🙏🙏

    • @vasavitradingcorporation5022
      @vasavitradingcorporation5022 3 ปีที่แล้ว +1

      yes I am also searching swamy vari story nanduri srinivasa gari namaskarams

    • @avramanamycoid398
      @avramanamycoid398 3 ปีที่แล้ว +2

      Excellent Ka Sapna song excellent speech excellent speech

    • @sakuntalak364
      @sakuntalak364 3 ปีที่แล้ว +1

      @@avramanamycoid398 Mee speeches anni super

    • @paramatasumathidevi3437
      @paramatasumathidevi3437 3 ปีที่แล้ว

      Q

    • @jaibharath2933
      @jaibharath2933 3 ปีที่แล้ว +3

      శంకరాచార్యులు అని వ్రాయాలి
      దయచేసి తెలుగు భాష గురించి చక్కగా తెలుసుకోగలరు , గమనించగలరు ...

  • @gsarada7768
    @gsarada7768 ปีที่แล้ว +10

    ఎంతటి అద్భుతమైన చరిత్ర.. మీరు అనుభూతి చెందుతూ చెప్తూ ఉంటే మా మనో నేత్రం ముందు ఆ దృశ్యాలన్నీ కనపడుతున్నాయి తండ్రీ.. ఆ సనాతన ధర్మం యొక్క వెలుగు మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరు దర్శిస్తూ మాకు దర్శింప జేస్తున్నారు.. మన మహనీయుల చరిత్రలు ఎప్పుడు మన పిల్లల స్కూల్ సిలబస్ లో చేరుతాయో.. మన సనాతన ధర్మం విలువలు చిన్న వయసు నుండే వారికి అందే రోజు ఎప్పుడు వస్తుందో.. జై సనాతన ధర్మ

  • @chandrasekharnimmagadda7158
    @chandrasekharnimmagadda7158 2 ปีที่แล้ว +1

    గురువు గారూ, శ్రీమద్రామానుజుల వారి దివ్య చరిత గురించి మీరు ఎంతో వివరంగా, అద్భుతంగా మాకు తెలియ చేసినందుకు మాకు ఎంతో ఆనందం కలిగినది...మీకు అనేకానేక ధన్యవాదములు.. మన సనాతన ధర్మం గురించి ఇక ఎవరూ కూడా దుష్ప్రచారం చేసే సాహసం చేయబబో రని తలుస్తాను .....జై శ్రీమన్నారాయణ... జై శ్రీరామానుజ

  • @Bharat-kattar-Hindu
    @Bharat-kattar-Hindu 3 ปีที่แล้ว +601

    Swamy ..I am a Christian...but I follow HINDUISM because Hinduism is true...it has power..system...moral....

    • @mahesht6421
      @mahesht6421 2 ปีที่แล้ว +18

      So nice of u...thank you for praising hindhusim

    • @har7890
      @har7890 2 ปีที่แล้ว +14

      Jai shree Krishna

    • @likedvideos8909
      @likedvideos8909 2 ปีที่แล้ว +7

      Santhosham

    • @parimala7128
      @parimala7128 2 ปีที่แล้ว +6

      Really great sir

    • @candgmemories2149
      @candgmemories2149 2 ปีที่แล้ว +6

      You're great 🙏

  • @seelaramakrishna
    @seelaramakrishna 3 ปีที่แล้ว +22

    చాలా అద్భుతమైన శ్రీరామానుజుల వారి చరిత్ర మహామాన్వితం మీ వ్యాఖ్యానం రసరమ్యం గా సాగింది కళ్లకు కట్టినట్లు చూపించారు ధన్యులం. ఆత్మ నమస్కారం సర్

  • @k.janaradhanagupta7257
    @k.janaradhanagupta7257 3 ปีที่แล้ว +28

    స్వామి మీరు అందిస్తున్న ప్రవచనాలకు భక్తితో అనంత కోటానుకోట్ల వందనాలు.

  • @voiceofca05
    @voiceofca05 2 ปีที่แล้ว +55

    చాలా అద్భుతంగా వివరించారు. ఓం శ్రీ రామానుజ స్వామియే నమః 🙏🙏🙏🙏

  • @somisettyjaganmohanrao9451
    @somisettyjaganmohanrao9451 2 ปีที่แล้ว +7

    ఎందరి తపస్సు ఫలమో కదా మన దేశము యొక్క సంస్కృతి
    ఎందరో మహానుభావులు అందరికి వందనాలు 🙏🙏🙏

  • @kachanachandrasekharreddy9975
    @kachanachandrasekharreddy9975 2 ปีที่แล้ว +10

    నండూరి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు మీరు చేసే సేవలు వేల కట్టులేనివి మీకు ధన్యవాదములు

  • @bandinagamani2806
    @bandinagamani2806 3 ปีที่แล้ว +42

    Telugu Prajalu chesukunna adrustam maku Chaganti garu, garikapati garu, Nanduri garu lanti goppa guruvulu dorikaru. Proud to be have such great " Guruvulu"

    • @seshasaiemani6697
      @seshasaiemani6697 3 ปีที่แล้ว +4

      నండూరి శ్రీనివాస్ గారు,చాగంటివారి సరసన దయచేసి గరికపాటి వారిని చేర్చకండి. ఆయన చెప్పేవి అన్నీ పోచికొలు కబుర్లు,ఎప్పుడు ఇంకొకళ్ల మీద పడి వెటకారంగా మాట్లాడటం,సమాజాన్నీ సంస్కరిస్తున్నట్లు చెప్పే సొల్లు కబుర్లు తప్ప ఏమీ content ఉండదు

    • @shashankrs2967
      @shashankrs2967 2 ปีที่แล้ว

      Shanmuga Sharma garu also

  • @laxminarayana6923
    @laxminarayana6923 3 ปีที่แล้ว +116

    మన హిందూ విగ్రహాల గురించి చాలా దారుణంగా మాట్లాడిన ఫాస్టర్ ని అరెస్టు చేసారు గురువుగారు ,ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది, సంక్రాంతి శుభాకాంక్షలు

  • @karthiekg4237
    @karthiekg4237 2 ปีที่แล้ว +25

    నీ లోపల నారాయణుడే.. నువ్వు చూసేది నారాయణుడే.. 🙏😭 నా ప్రశ్నలన్నీటికి సమాధానం దొరికింది ఈ వీడియో తో...నేను కూడా అయోమయ స్థితిలో ఉన్న నా చుట్టు ఉన్న పరిస్థితిలో.. మన భక్తికి భార్యగాని పిల్లలు కానీ తల్లిదండ్రులు గానీ ఎలాంటి అడ్డంకులు కాదని.... వాళ్లు కూడా నీ భక్తికి కారణమని తెలిసింది.. పరిస్థితులు ఎలా ఉన్నా దైవాన్ని దర్శించాలని..ఆత్మ జ్ఞానం పొందాలని సూచించారు... ధన్యవాదాలు 🙏🙏

  • @jhansijhansi3128
    @jhansijhansi3128 ปีที่แล้ว +1

    చాలా..... చాలా సంతోషం గురువూ గారు ఈ వీడియో మళ్ళీ uploud చేశారు....నాకు ప్రాణం తో సమానం..మీరు చేసిన ఈ వీడియో....

  • @gaddesrinivas
    @gaddesrinivas 3 ปีที่แล้ว +651

    ప్రొద్దున్నుంచీ పండుగ వాతావరణంగానీ,హుషారు లేదు.మీ వీడియో కోసం వెయిటింగ్🙏 మనశ్శాంతి కోసం🙂1000 సంవత్సరాలకు పైగా జరిగిన చరిత్రను మా కళ్లకు కట్టినట్టుగా చెప్పినందులకు మీకు ధన్యవాదాలు🙏 మమ్మల్ని భక్తి విజ్ఞాన మార్గంలోకి తీసుకెళ్ళేందుకు మీరు పడుతున్న తపన/ఓపికకు మీకు వేల వేల వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @ramesh7288
      @ramesh7288 3 ปีที่แล้ว +17

      Nijam ga naku kuda eppudu vintana ani wait chesi chusa.. pravachanam vinnaka matalu ravadam ledhu

    • @naveenanaik6526
      @naveenanaik6526 3 ปีที่แล้ว +8

      @@ramesh7288 🙏🙏🙏🙏🙏

    • @Swathi132
      @Swathi132 3 ปีที่แล้ว +7

      Same feeling...🙏🙏🙏thank u guruvu garu

    • @kind3311
      @kind3311 3 ปีที่แล้ว +5

      Super 👍

    • @alekhya3293
      @alekhya3293 3 ปีที่แล้ว +4

      Sri gurubhyo namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 3 ปีที่แล้ว +221

    శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే
    శివస్య హృదయం విష్ణు : విష్ణోశ్చ హృదయం శివ:
    యత: శివమయో విష్ణు : ఏవం విష్ణుమయం శివ:

    • @sivakumarp5803
      @sivakumarp5803 3 ปีที่แล้ว +5

      Good

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @rohitremo5613
      @rohitremo5613 2 ปีที่แล้ว +1

      Superb ga chepparu. A Small request from my side. Ee shlokam evaru a kalam lo chepparo kasta kanukkuni cheppandi. Matter telipoddi.

  • @Vanitha_1982
    @Vanitha_1982 3 ปีที่แล้ว +66

    Nanduri గారికి, నమస్కారము, మీరు చేస్తున్న seva ki, maakandistunna జ్ఞానం కి కృతజ్ఞతలు, please continue this sir 🙏

    • @vuppalamadhusudan3580
      @vuppalamadhusudan3580 2 ปีที่แล้ว

      నండూరి శ్రీనివాస్ గురువు గారికి పాదాబి వందనాలు మీరు సమతా స్ఫూర్తి శ్రీ రామానుజచార్యుల విగ్రహ ప్రతిష్ట సందర్బంగా మీరు రామునుజ జీవితాచెరిత్ర ను విన్నవారuఎంతో ఆనందాన్ని పొందుతారు. మీ ద్వారా ఈ చేరిత్ర వినడం మ అదృష్టం మీకు ధన్యవాదాలు

  • @josyulavsrkrishnasarma9307
    @josyulavsrkrishnasarma9307 2 ปีที่แล้ว +6

    మీరు చెప్పిన ప్రవచనం విని నా జన్మ తరించింది గురువు గారు.
    ధన్యవాదములు.
    🙏🏻🙏🏻🙏🏻

  • @karthiekg4237
    @karthiekg4237 2 ปีที่แล้ว +3

    గురుభ్యో నమః 🙏🙏 భారతదేశం అంటేనే "The land of guru's".. మన దేశం జ్ఞానభూమి వేదభూమి.. ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన గురు పరంపరకు.. మీలాంటి ఆధ్యాత్మిక గురువులందరికి... శతకోటి వందనాలు..

  • @rajarajeswarichalla4949
    @rajarajeswarichalla4949 3 ปีที่แล้ว +18

    ధన్యవాదాలు గురువుగారు ఇటువంటి గురువుల జీవితచరిత్రని వినడము నిజంగా కృష్ణపరమాత్ముని అనుగ్రహం . మీ దయవలన వింటున్నాను మీకు నా నమస్కారాలు🙏🌺🌺🙏

  • @radhakv141
    @radhakv141 3 ปีที่แล้ว +67

    Sir, Though my mother tongue is telugu, I could not write in telugu. So, I express my gratitude in English. Nearly for two hours, you explained Sree Ramanuja's story .You are so energetic and so enthusiastic. That Lord must be telling the story through you. I am always grateful to you sir.

    • @goodfood324
      @goodfood324 3 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻👍🏻

    • @vishodhanmahaskar3385
      @vishodhanmahaskar3385 3 ปีที่แล้ว +5

      First learn to speak read write telugu

    • @D_Chodagam
      @D_Chodagam 2 ปีที่แล้ว

      నిజమే... ఆ దేవుడే nanduri వారి rupam lo manaki ivanni teliyachestunnaaru 💐🙏🙏🌹🙏🙏💐

    • @sk-pg8zd
      @sk-pg8zd 2 ปีที่แล้ว

      Its a shame for us.. I started to learn write telugu and improving.

    • @kenishaakrishna9231
      @kenishaakrishna9231 2 ปีที่แล้ว

      @@vishodhanmahaskar3385 we are Telugu people but we are from Karnataka we learn n read Kannada but speak Telugu at home why should we learn n read Telugu??? We are proud Hindus why fight in name of languages???

  • @aniladevi3466
    @aniladevi3466 3 ปีที่แล้ว +23

    గురువు గారు మీకు శతకోటి నమస్కారాలు బొగి పండు గా శుభాకాంక్షలు మీ. ఆశీస్సులు నాకు నా పిల్లల. కూ ఎపుడూ ఉండాలని. కోరుకుంటూ నన్ను గురువు గారు

  • @iphones5559
    @iphones5559 5 หลายเดือนก่อน +1

    మీరూ చెప్తున్ te అది వింటూ వుంటా మనసు చాలా ప్రశాంతంగా వుంటుంది anduko తెలీదు

  • @yarlagaddapurnima7562
    @yarlagaddapurnima7562 4 หลายเดือนก่อน +2

    Meeru cheppe jeevita charittalu cinimalu teeste chala baguntaiyandi...

  • @sudhakaralacchi3853
    @sudhakaralacchi3853 3 ปีที่แล้ว +41

    జనులు మతాల పేరుతో కూర్చున్న కొమ్మను నరికేసుకున్నట్టు ఉంది గురువుగారు వీరు చేస్తున్న పనిని చూస్తుంటే

  • @Ammullu
    @Ammullu 3 ปีที่แล้ว +8

    Chala baga chepparu swami almost 120 mins cheppina ekadda kuda Inka ayipoledha anipichaledhu sir we are lucky persons to hear about Sri Ramanuja swami 🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 3 ปีที่แล้ว +7

    గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🕉️🔱🌾🌴🍎🍊🌹🌺🌼💮🌸🌿🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @pawankumar-ov4pt
    @pawankumar-ov4pt 2 ปีที่แล้ว

    ఇంత వివరంగా రామానుజాచార్యులు చరిత్ర చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. మీరు చాలా ఓపికగా రెండు గంటలసేపు కదలకుండా కూర్చొని రామానుజాచార్యుల జీవిత చరిత్ర వివరించారు. మీ భక్తికి శతకోటి వందనాలు.

  • @malavenkatesulu3394
    @malavenkatesulu3394 ปีที่แล้ว +1

    శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాములు శ్రీ రామానుజా చార్యుల జీవిత చరిత్ర గురించి చాలా బాగా తెలియచేసారు అందుకు మీకు మరియొక్క సారి ధన్యవాదములు

  • @eshwars9550
    @eshwars9550 3 ปีที่แล้ว +25

    మనసు ప్రశాంతంగా , హాయిగా, నిర్మలత్వం గ మారింది, నిజమైన దైవాత్వని చూడగలు తునం

  • @pavanuppala6528
    @pavanuppala6528 3 ปีที่แล้ว +5

    రామానుజ ల వారి జీవిత చరిత్ర తెలుసుకోవడం వల్ల చాలా నేర్చుకున్నాం గురువు గారు , ధన్యవాదాలు 🙏

  • @kiranjyothika1268
    @kiranjyothika1268 3 ปีที่แล้ว +11

    Guru garu..chala baagundi mee msg
    Guru shri Ramanujan gurinchi
    ,chala lucky to see in festival..
    Namakaramulu 🙏🙏
    Proud to be an Hindu 🙏🙏
    Om Namho Venkateshaya 🙏🙏🇮🇳

  • @kesavamurthy9243
    @kesavamurthy9243 2 ปีที่แล้ว

    మీరు ఎంతో చక్కగా చెపుతున్నారు ..... ధన్యవాదాలు స్వామి ...ఒక ప్రశ్న .. నమ్మాళ్వార్ దగ్గర త్రిదండం పట్టుకొని ఉంటారు ఒకరు ఎవరు వారు

  • @gayatriv4230
    @gayatriv4230 3 หลายเดือนก่อน

    ఎంత అద్భుతమైన కథనం 🙏🙏🙏 ఆపకుండా చూసేసాను, చాలా ధన్యవాదములు, ఎప్పడు రామానుజాచార్యులి వారి చరిత్ర వినలేదు చాలా సంతోషం అండి ఈ video చేసినందుకు

  • @KathyasKitchen
    @KathyasKitchen 3 ปีที่แล้ว +27

    We are very blessed to hear the story of Ramanujachaaryulu. You made our Sankranti Special Nanduri Srinivas Garu 🙏 . I was literally seeing every visual in front of me when you were orating the Ramanujula Swamy story.

  • @adityavalavala553
    @adityavalavala553 3 ปีที่แล้ว +15

    Who are disliking this video think once why are u doing ..nanduri garu explained such a fabulous story of ramanuja
    Plz don’t do this
    Jai srimananarayana
    Jai ramanuja

  • @GlobalCitizen999
    @GlobalCitizen999 3 ปีที่แล้ว +187

    అకార ఉకార మకారాల్ని దాటి మామనస్సు మీవాగ్నాదం ద్వారా నిష్కలమైన, నిర్మలమైన ప్రణవ మూలంలో లయమైనది. రామానుజుల చరిత్ర తిరుమంత్రసారమైనదేమో 🙏 ధన్యోస్మి 🙏

    • @rebbalasrinivas
      @rebbalasrinivas 3 ปีที่แล้ว +19

      ఎంత మంచి కామెంట్ ఇచ్చారు. Just wow. ఈ ఒక్క కామెంట్ చెబుతోంది మీ జ్ఞాన శక్తి గురించి. మీరు మీ విద్వత్తును ఈశ్వర భక్తుల సేవకై దేశ సేవకు నియోగించండి. చెడు ను ఎదిరించండి, నీచుల పని పట్టండి.

    • @suryateja5505
      @suryateja5505 2 ปีที่แล้ว

      Mee uccharana bagundi sir

    • @alluriraju505
      @alluriraju505 2 ปีที่แล้ว +1

      Our lives are sanctified by hearing your wonderful narration about sri bhagavat Ramanujacharya

    • @deepthibittu3175
      @deepthibittu3175 2 ปีที่แล้ว

      @@rebbalasrinivas jkj

    • @srinara965
      @srinara965 2 ปีที่แล้ว +1

      ఏమని పొగడుదూ
      మిమ్మేమని పొగడుదూ
      మీ విశ్లేషణ అమోఘం
      చివరిదాకా తితిక్షతో
      శాoతితో స్వీకారం .

  • @giribabupuvvada6151
    @giribabupuvvada6151 11 หลายเดือนก่อน

    మీకు ఇంత జ్ఞాన సంపదను ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదములు,నిజంగానే రామానుజాచార్యులవారి దర్శనము అయినట్టు గా ఉంది స్వామి. ఆనందభాష్పాలు ఆగట్లేదు మహానుభావా. మీకు శతకోటి వందనాలు,మీ లాంటి వారు చెప్పడం వలన మేము చాలా తెలుసుకుంటున్నాము.
    మీ లాంటి వారు ఉండడం వలన సనాతన ధర్మం ఇంకా నిలబడి ఉంది .,శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
    ఈ నామం వింటేనే మనస్సు పులకిస్తుంది .
    వారిద్దరి హృదయం ఒక్కటే, శివుడు విష్ణువును , విష్ణువు శివుడిని ధ్యానం చేస్తారు.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 8 หลายเดือนก่อน

    శ్రీనివాస్ గారికి అనేక పాదాభివందనాలు . మీ ద్వారా శ్రీరామానుజులవారిచరిత్ర తెలిసికోగలగటం మా ఎన్నో
    జన్మల పుణ్యఫలం. ధన్యవాదాలు.

  • @bachusentertainmentworld4256
    @bachusentertainmentworld4256 3 ปีที่แล้ว +25

    Am so blessed to listen such great teachings...గురుభ్యోనమః...మ జన్మ ధన్యం చేస్తున్నారు ....కళ్ళు చెమర్చాయి.

  • @naseershaik5818
    @naseershaik5818 3 ปีที่แล้ว +4

    భగవద్ రామానుజుల వారి చరిత్ర వింటున్న ప్రతి ఒక నిమిషం నా ఒళ్ళు పులకించిపోయింది(goosebumps). ఓం నమో నారాయణాయ

    • @cvs2k6
      @cvs2k6 3 ปีที่แล้ว +1

      ఓం నమో నారాయణాయ.
      యద్ విషితో భవతి తద్ విష్ణుర్భవతి.

  • @madhukarkoratagere7799
    @madhukarkoratagere7799 3 ปีที่แล้ว +23

    1hr 55 minutes of divinity , gurusaameepya
    I just say this is one of the many 1hr 55 hrs of gods grace with our guru Srinivas Nanduri guru 👆🙏🙏🙏😣

    • @nrpvijayalakshmi2645
      @nrpvijayalakshmi2645 3 ปีที่แล้ว

      Kadalakunda kurchuni vinaa kadha.Teliyani vishayalenno Sri Ramanujula varigurinchi chepparu.Telusukuni dhanyulamayyamu

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 4 หลายเดือนก่อน +1

    chala chakkaga chepparu guruvu garu.. dhanyavadhalu

  • @candgmemories2149
    @candgmemories2149 2 ปีที่แล้ว

    ఆహా ఎంత అద్భుతంగా చెప్పారు స్వామి.... నా చిన్నప్పటినుండి ఎంబరుమన్నారు స్వామి గుడి చూస్తున్న గాని ఆయన ఈ రామానుజులవారు అని తెలియదండి... వివరంగా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు 🙏

  • @bale.saradhibale.saradhi2153
    @bale.saradhibale.saradhi2153 2 ปีที่แล้ว +5

    అయ్యా మీ నోటి ద్వారా శ్రీ భగవద్ రామానుజులు వారి విశేషాలు విని ధన్యులం అయ్యాము.మీకు శతకోటి నమస్కారాలు.
    సారథి
    భీమవరం

  • @rajsimhan8567
    @rajsimhan8567 3 ปีที่แล้ว +4

    Wonderful elucidation of Sri Ramanujaacharya’s life story. Being a Sri Vaishnava myself, I had heard and read incidents of Sri Ramanuja on many occasions from many great upanyasakars but none of them match the way you- Sri Nanduri Srinivasgaaru have told.
    Few incidents in Emperumaanar’s life really brought tears to my eyes. Thanks a lot Sri Srinivasgaaru for taking out your precious time to explain the life history of the great saint to commoners like us.
    Ramanuja is truly an exemplary figure in our Sanatana dharma, a forerunner of all reforms and a great acharya for all srivaishnavas. Jai ho Sri Ramanuja🙏🏽🙏🏽 Ramanuja tiruvadigale sharanam🙏🏽🙏🏽

  • @krishnaaditya596
    @krishnaaditya596 2 ปีที่แล้ว +25

    My body goy shivering after listening to this complete story of Sree Ramanuja Chari . Thanks for bringing the complete before opening of statute of equity . 🙏🏻🙏🏻🙏🏻

    • @Kk-mc3fs
      @Kk-mc3fs 2 ปีที่แล้ว +2

      🙏🙏🙏జై శ్రీ రామానుజ స్వామి 🙏🙏🙏

  • @prasanthi1988
    @prasanthi1988 2 ปีที่แล้ว

    మొదటిసారి రామనుజులవారి చరిత్ర మీ ద్వారా తెలుసుకున్నాను,అద్భుతం గా వివరించి తెలియజేసిన మీకు మా ఆత్మప్రణామాలు గురువు గారు

  • @venkatseethina423
    @venkatseethina423 2 ปีที่แล้ว

    ధన్యవాదములు స్వామి.... మీ ఉపన్యాసం బాగా నచ్చింది నాకు. రామానుజ చార్యుల పైన ఒక మంచి అభిప్రాయం కలిగింది.... జై భారతవని జై సనాతన ధర్మం...... ✊

  • @Swarna-B
    @Swarna-B 3 ปีที่แล้ว +21

    శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
    ఈ నామం వింటేనే మనస్సు పులకిస్తుంది .
    వారిద్దరి హృదయం ఒక్కటే, శివుడు విష్ణువును , విష్ణువు శివుడిని ధ్యానం చేస్తారు.

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 3 ปีที่แล้ว +13

    హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే హరేరామ హరేరామ రామరామ హరేహరే
    గురువుగారికి పాదాభివందనములు🙇🏼‍♀️🙏

  • @vkvraju
    @vkvraju 3 ปีที่แล้ว +16

    BIG BIG BIG Thank You. One of the best Bhogi festivals I had watching and knowing about such a great person/thinker/reformer, Shri Ramanujacharya. Thank You so much Srinivas garu.

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 10 หลายเดือนก่อน

    అద్భుతం. భగవద్రామానుజుల వారి గురించి కొంత వరకే తెలిసిన నాకు మీ వీడియో ద్వారా పూర్తి తెలుసుకున్నాను, మీరు వివరించిన విధానం నాకు మరింత తెలుసు కోవాలనే జిజ్ఞాస ను కలిగించింది. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్.జై భగవద్రామనుజ.

  • @TeluguIndian729
    @TeluguIndian729 ปีที่แล้ว +2

    గురువు గారు మీకు సహస్ర వందనాలు 🙏🙏🙏🙏
    జగద్గురువులు భగవత్ రామానుజాచార్యుల వారి దివ్య చరిత్ర ని మా అందరికి ఎంతో అద్భుతంగా ఒక 2hrs పాటు వివరించారు.. 👏👏🙏🙏👏👏🙏🙏

  • @Vanikeri.Lokesh1997
    @Vanikeri.Lokesh1997 3 ปีที่แล้ว +25

    నమస్కారం అండి🙏 దయచేసి జగద్గురు శ్రీమాన్ మధ్వచార్యులవారి🙏 గురించి కూడా తెలియజేయండి.

  • @srilathars4733
    @srilathars4733 3 ปีที่แล้ว +23

    Thank you so much, I am blessed to listen this divine Charitra of pujya Ramanujacharya, n thank for clarifying Advaita n Vishitadvaitha 🙏🙏🙏.

  • @shailajar7403
    @shailajar7403 3 ปีที่แล้ว +28

    I got goosebumps at many points.. thanks ane mata saripodu for the gnanam you are giving out to the world 🙏🏻 I feel so blessed to have found you on youtube.. padabhivandanalu 🙏🏻🙏🏻

    • @IDK-ej1pz
      @IDK-ej1pz 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

  • @manoharswamy1274
    @manoharswamy1274 2 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు గురువు గారు, చాల అద్భుతంగా వివరించారు. మహా మహనీయుడు రామానుజాచారి స్వామి గురించి ని ద్వారా తెలుసుకున్న నా జన్మ ధన్య అయింది

  • @indiraatluri6769
    @indiraatluri6769 2 ปีที่แล้ว

    రామానుజుల వారి చరిత్ర ఎంతో ఆసక్తికరంగా మరియు చాలా విపులముగా వివరించి చెప్పారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏🙏

  • @padmajayellareddi113
    @padmajayellareddi113 3 ปีที่แล้ว +17

    Excellent, I was engrossed in your discouse and felt like I was in that time and got tears in the eyes. Vishnu Balam Pravadhatam.

  • @rajukommu8396
    @rajukommu8396 3 ปีที่แล้ว +54

    భగవత్ రామానుజాచార్యుల దివ్య చరితం విని మనసు పులకించిపోయింది.
    ఆడియేన్ రామానుజదాసన్ 🙏

  • @suvarnamena6
    @suvarnamena6 3 ปีที่แล้ว +116

    సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నండూరి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు చేసే సేవలు వెల కట్ట లేనివి ......మీకు ధన్యవాదాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 BHIKSHAPATHI, LB NAGAR, HYDERABAD

    • @kalisettivenkatapparao9497
      @kalisettivenkatapparao9497 3 ปีที่แล้ว

      Tq sir
      And some to u sir

    • @gajjelasreenivasulu4342
      @gajjelasreenivasulu4342 3 ปีที่แล้ว +1

      గురుగారికి శతకోటి వందనాలు

    • @gajjelasreenivasulu4342
      @gajjelasreenivasulu4342 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gajjelasreenivasulu4342
      @gajjelasreenivasulu4342 3 ปีที่แล้ว +1

      మీరు చేసే సేవలు వెలకట్టలేని వి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IamKattarHindu-c3v
    @IamKattarHindu-c3v 2 ปีที่แล้ว

    అయ్యా 2గంటల విడియో కోసం ఎన్ని గంటలు మీరు prepare అయ్యి ఉంటారో కానీ...
    చాలా ఉపయోగపడే విడియో చేశారు...
    అయినా 2గంటలు చాలా ఓపికగా చెప్పారు...
    మీకు శత కోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @ramanarao6632
    @ramanarao6632 ปีที่แล้ว

    ధర్మాన్ని రక్షించుటకు రామానుజుల వారి కృషి నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది . మీ ద్వారా రామానుజుల చరిత్ర మరింత తెలిసింది . ధన్యవాదాలు .ఓం నమో నారాయణాయ .ఓం నమో వెంకటేశాయ

  • @iamdee3034
    @iamdee3034 3 ปีที่แล้ว +78

    120 GOLDEN PRICELESS MINUTES❤ SAI RAM, SRI GURUBHYO NAMAH🙏

    • @bhaskarraod6115
      @bhaskarraod6115 3 ปีที่แล้ว +1

      ముందుగా గురువు గారికి పాదాభివందనాలు 🙏.
      ప్రస్తుత పరిస్థితి లలో మీ వంటి వారి ప్రవచనాలు మరియు మహా పురుషులు చరిత్రలు మీ వాక్కు నుండి వచ్చిన ప్రతి పదం ఎంతో మందికి దివ్యావుషదంగా పనిచేస్తుంది స్వామి.
      ఇటువంటి చరిత్ర లు ఎన్నో మీ ద్వారా వినాలని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను. అలాగే మీకు పరిపూర్ణ ఆయుష్షు, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ... సెలవు.
      ది. భాస్కర్.

  • @venkatakirankumarmutyala3291
    @venkatakirankumarmutyala3291 3 ปีที่แล้ว +19

    మీకు ఇదే నా పాదాభివందనం గురువు గారు

    • @ashokadluri3143
      @ashokadluri3143 2 ปีที่แล้ว

      Mee Vaak Shuddhy Chala Spastanga Vunnadhy Sir.....

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 ปีที่แล้ว +6

    సరళమైన తెలుగు భాషను ఉపయోగించే భావవ్యక్తీకరణ చేయడం, ద్వారా రామానుజ చార్య జివీత చరిత్ర చెప్పిన నండూరీ శ్రీనివాస్ గురువు గారీకి ధన్యవాదాలు.

  • @thirumalathiru6081
    @thirumalathiru6081 2 ปีที่แล้ว +1

    Srimathe ramanujaya namaha memu kuda ramanujulavari shishyula amsha ne thirupanyal var vamsha dvarakulam nandoori Srinivas gari padalaku okasari dandam pettalani undi intha manchi goppa story ni maku andinchinanduku miru cheppe vedios anni chusi naku devudi paina chala chala bakthi perigipoindi nenu chala maripoyanu devudu na kalla munde unnadu anipisthadi mi motivational speech valla manasutho chusthunnanu eppudu bagavanthuni dyasalone untunnanu tq tqs alot nd lot sir mire na guruvu

  • @girijapappu5727
    @girijapappu5727 ปีที่แล้ว +2

    దైవభక్తి తోనే దేశభక్తి వస్తుంది అని గొప్పగా వివరించారు.

  • @yellenaresh5542
    @yellenaresh5542 3 ปีที่แล้ว +5

    Guruji
    I am very much thankful to you for this video. I have been searching for his life. Many Vaishnavas abusing Shiva, so I didn't buy any book.
    I am really joyful. I will start watching now 🙏🙏🙏

  • @gvramana4361
    @gvramana4361 3 ปีที่แล้ว +68

    Who dislike this video , indicates they not knowing on history..

  • @laxmiakkachannel9106
    @laxmiakkachannel9106 2 ปีที่แล้ว +7

    స్వామి మీ ప్రవచ నాలు వింటుంటే మీరు కూడా కారణ జన్ములనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

  • @Raghuramknappi
    @Raghuramknappi 2 ปีที่แล้ว +1

    Namasthe sir I am Raghuram Shastry from Bangalore. I am an Astrologer by profession. I have seen this video for 12 times by now.
    I really want to appreciate you for vour patient and Knowledge and rendering the history and achivement and challenging faced by Sri Ramaanuja charya.
    Every time I watch this video I am able to discover a new vision on Acharya's life and achivements.
    Really hats off to you sir.
    I adore your style of rendering

  • @JAIKISANAGRITECH
    @JAIKISANAGRITECH 2 ปีที่แล้ว +44

    రెండు గంటలు...20 నిమిషాల్లా...గడిచిపోయాయి...🙏🙏🙏ధన్యవాదాలు గురువు గారు..ఈ వీడియో.. ఇప్పుడు ట్రెండింగ్ లోకి వెళ్తుంది...2m+××××× వ్యూస్ వస్తాయి..2023లో చూసేవారు...గమనించండి..ఇది గత సంవత్సరం 2021 వీడియో..2022 లో06 02 2022 లో చూశాను..992K views...

    • @bhavanivoruganti148
      @bhavanivoruganti148 2 ปีที่แล้ว

      Guruji Chinnajeer Swami extablished difference between saivism and vaisnavijam .children will not learn instead there will be clashes

    • @marripallinikhil3197
      @marripallinikhil3197 2 ปีที่แล้ว

      @@bhavanivoruganti148 Miru ardam chesukolekapoyaru jeeyar swamy ni.