సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం | Sanghatanam Oka Yagnam | RSS Songs in telugu | Patriotic Songs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ต.ค. 2024

ความคิดเห็น • 638

  • @madhusudhanvemula6946
    @madhusudhanvemula6946 3 ปีที่แล้ว +37

    నీపాట గొంతు తో ప్రతి హిందువు గుండె కు చేరాలని ప్రార్థిస్తున్నాను జై శ్రీరాం జై హింద్

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🏹🚩 జై శ్రీ రామ్ 🙏🏻🚩

  • @sidhojubrahmayyachary7091
    @sidhojubrahmayyachary7091 2 ปีที่แล้ว +50

    భారతదేశంలో ఆది హిందువుగా పుట్టిన నందుకు గర్వ పడుతున్న జై భారత్ మాతకి జై

  • @pusalavijay
    @pusalavijay 4 ปีที่แล้ว +261

    నాదేశం ఎంతో గొప్ప దేశం, నేను హిందువుగా ఈ దేశంలో పుట్టడం నా అదృష్టం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవక్ గా ఉండటం అదృష్టం🙏🙏🙏🙏🙏🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 4 ปีที่แล้ว +80

    నేను *బివీకే*లో టీచర్ గా పనిచేసాను. రోజూ ఈ గీతంతో ప్రారంభం అయేది మా క్రమం. జయహో హింధూయిజం

  • @nagadastagiri
    @nagadastagiri 3 ปีที่แล้ว +34

    రాసినవారు పాడినవారు అనామకులు కారాదు మనసును కదలించి కన్నీరు పెట్టించే పాట భారత్ మాతాకి జై

    • @nagadastagiri
      @nagadastagiri 3 ปีที่แล้ว +1

      తెలుగు రానివారికి ఇంగ్లీషు లో లిరిక్సు పెడితే మేలు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 ปีที่แล้ว

      Jai.shree Raam.

  • @jvltandur5208
    @jvltandur5208 6 ปีที่แล้ว +48

    గంభీరమైన గొంతుతో అద్భుతమైన సాహిత్యంతో ఈ పాటను అందించిన వారికి వేల వేల ప్రాణామాలు.....jai bharath ....jai hindh

  • @pothkanurilaxman4455
    @pothkanurilaxman4455 4 ปีที่แล้ว +52

    రోమలు నిక్కపొడిచె అద్బుoతమైన పాట

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 9 หลายเดือนก่อน +4

    మళ్ళీ జన్మ అంటూ ఉంటే దేశానికి సేవ చేసే భాగ్యం కలగాలి ఈశ్వరా,ఎంత చక్కని మృదువైన గీతం, పాడిన వారు ఎవరో వారికి నా శిరహ ప్రణామాలు,మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది ఈ గీతం❤ భరతమాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరునవ్వులం❤❤❤❤

    • @jprabhanjana-op2xq
      @jprabhanjana-op2xq 9 หลายเดือนก่อน

      Jai Jai Bharatha Matha ku jai 🙏 Jai jai Hindu 🕉 jai Hindustan jai jai Hindustan 🙏

    • @tekumudilovaraju8892
      @tekumudilovaraju8892 24 วันที่ผ่านมา

      RSS CHERANDI EE JANMALO NE DESA SEVA CHEYOCHU SIR...

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 6 ปีที่แล้ว +38

    వందేమాతరం.... జైభారతమాత...... తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం. జైతెలుగుభాష జైతెలుగుతల్లి

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว +1

      జై హింద్.. వందేమాతరం.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..

  • @mohank5525
    @mohank5525 6 ปีที่แล้ว +161

    గంభీరమైన గొంతు.
    అద్భుతమైన సాహిత్యం
    వందేమాతరం.

  • @srinivasuluch4891
    @srinivasuluch4891 6 ปีที่แล้ว +8

    అద్భుతమైన మధురం గానం చేస్తూ ఆలపించిన గాయకునికి పాదాభివదనాలు అలాగే చక్కటి సాహిత్యం కలిగిన ఈపాట భారత మాత పాదాలకు మువ్వలం అంటూ సాగిన గానం మధురం మధురాతి మధురం పాట రచయిత కి గాయకులకు వందనాలు తెలియచేస్తున్నాను జై హింద్ జై జై భరత మాత భారత్ మాత కి జై

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว

      ధన్యవాద్ శ్రీనివాసులు గారు.

    • @narsingrao5732
      @narsingrao5732 5 ปีที่แล้ว

      Htsap the great singer

    • @prabhugollapudi6884
      @prabhugollapudi6884 2 ปีที่แล้ว

      ఆర్ఎస్ఎస్ ప్రచారక్ విశాఖపట్నం,. పాట పాడినవారు జనార్ధన్ జి

  • @मैहूंहिन्दू
    @मैहूंहिन्दू 4 ปีที่แล้ว +17

    మనసున్న భారతీయుడు ఎవరైనా తప్పక ఈ పాట విని కంట తడి పెట్టవలసినదే ఆనందముతో

  • @abcallbestcreations466
    @abcallbestcreations466 6 ปีที่แล้ว +63

    గంభీరమైన గొంతుతో అద్భుతమైన సాహిత్యంతో ఈ పాటను అందించిన వారికి వేల వేల ప్రాణామాలు

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว +1

      ధన్యవాద్...

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว

      Anitha Kokkonda గారు నిజంగానే అద్భుతం ధన్యవాదాలు జై జై భారత్ జై హింద్

  • @kishorkumarboosa2783
    @kishorkumarboosa2783 ปีที่แล้ว +5

    హిందువు గా పుట్టడం గ్రేట్
    హిందువు గా పుట్టినందుకు గర్వించుస్తూన్న ❤🚩🚩🚩

  • @rajannanagunuri6748
    @rajannanagunuri6748 2 ปีที่แล้ว +17

    ప్రతి భారతీయుడు విని తరించాల్సిన పాట🙏💐

  • @TurningPointZerotoHero
    @TurningPointZerotoHero 5 ปีที่แล้ว +40

    సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం
    భారత మాత పాదాలకు మువ్వలం
    ఆమె మోము పైన చిరునవ్వులం.
    Super words

  • @jaganyadav5534
    @jaganyadav5534 6 ปีที่แล้ว +18

    Excellent and awesome song....romalu nikka podusthunnai

  • @edulakrishna7612
    @edulakrishna7612 3 ปีที่แล้ว +10

    ఈ పాట రాసినవారు,పాడినవారు సూపర్...రోజూ ఒక సరైన వింటనూ నేను...
    సేమ్..ఇలాంటి పాటలు పడాలి...వ్రాయాలి...
    మీకు దన్యవాదాలు...జై హిందు👌

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🙏🏻 ధన్యవాద్ 🙏🏻

  • @lassi.2011
    @lassi.2011 2 ปีที่แล้ว +3

    చాలా చక్కని, అర్ధవంతమైన రచన..దన్యవాదములు. చక్కగా పాడారు.

  • @MallikarjunaraoBommaraju-lj1pl
    @MallikarjunaraoBommaraju-lj1pl 6 หลายเดือนก่อน +1

    మీ స్వచ్ఛమైన కంఠం నది పాయల లాగ చల్లగా వుంది జై శ్రీరామ్

  • @yogaawayoflife7930
    @yogaawayoflife7930 6 ปีที่แล้ว +24

    Jai Shri ram Jai rss rss lekunte Hinduism ldu prati hindu oka rss member kavali Mana desham ND dharmam kosam poradali Jai rss Jai Shri ram

  • @bhaskaragkss3708
    @bhaskaragkss3708 3 ปีที่แล้ว +7

    మధురంగా పాడారు. నేనూ నేర్చుకోవాల్సిందే. జైగురుదేవ్.

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 2 ปีที่แล้ว +2

    కన్నతల్లినిమరచిపోయే మానవులకుభోధ ఈభారతమాతగీతం!భారతమాతాకిజై!

  • @akhila6735
    @akhila6735 5 ปีที่แล้ว +6

    జై శ్రీరామ్ జై భారత్ మత జై సంఘ్... ఇంతకన్నా చెప్పలేను మంచి పాట

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +21

    *వందే అఖండ భారతం..*
    *వందే భారత మాతరం..*
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว +2

      వందేమాతరం .. అంటుంది మాతరం...

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 6 ปีที่แล้ว +2

      Akhanda Bharath ఆపడం ఇంకెవరి తరం...🙏

    • @palakani2911
      @palakani2911 6 ปีที่แล้ว

      రాంమోహన్ కస్తూరి గారు మీకు ధన్యవాదాలు జై జై భారత్ జై జై భారత్ మాత జై హింద్

  • @narasimhachary5834
    @narasimhachary5834 ปีที่แล้ว +2

    మళ్ళీ జన్మంటూ ఉంటే ఈ దేశంలోనే హిందువుగా పుడతా... !
    అఖండ భారత్ కీ జై.. !!

  • @lakshmipathinaidu7555
    @lakshmipathinaidu7555 3 ปีที่แล้ว +7

    ఈ గీత్ ని పాడినా విన్నా చెప్పలేని ఆనందం.................

  • @arunallakonda8814
    @arunallakonda8814 4 ปีที่แล้ว +12

    అమోఘమైన గొంతు యి పాట పాడిన వారు ముత్యం అన్న గారు భారత మాత కు జై

    • @sirivlogs123
      @sirivlogs123 4 ปีที่แล้ว +1

      Geeth padina varu Janardhan garu

  • @shanmukhasaibhimireddy182
    @shanmukhasaibhimireddy182 6 ปีที่แล้ว +46

    i sing this song in my school ,after 4 years i am again listhening this song,such a wonderful song

  • @supriyatripura4645
    @supriyatripura4645 6 ปีที่แล้ว +18

    Janardhan ji super song super voice.

  • @मैहूंहिन्दू
    @मैहूंहिन्दू 2 หลายเดือนก่อน

    ఈ పాట వింటేనే నాకు రోజు పూర్తవుతుంది.

  • @pasumalahanumantrao179
    @pasumalahanumantrao179 7 ปีที่แล้ว +32

    వందేమాతరం చాలా బాగున్నది.

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว

      Do share with your friends and family..

    • @rameshuppari9867
      @rameshuppari9867 5 ปีที่แล้ว

      @@AkhandaBharath mera Bharath mahan hai

  • @Jaatheeyavaadi
    @Jaatheeyavaadi 3 ปีที่แล้ว +13

    Singer's voice has extraordinary grace. Lyrics also superb.

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว +1

      Thank you 🙏 Do share and subscribe 🙏

    • @24TvNetworks
      @24TvNetworks 3 ปีที่แล้ว +1

      Singer sri janardhan gaaru

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 ปีที่แล้ว +7

    🙏🙏🇮🇳🇮🇳🙏🙏🌻🐢🌻🙏🙏🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳🙏🙏 జై బీమ్ జై జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై హింద్ జై బీమ్ జై, అన్నయ్య గారు🙏🙏🇮🇳🇮🇳🙏🙏

  • @laxminarayanaburela711
    @laxminarayanaburela711 4 ปีที่แล้ว +23

    🕉️🙏🙏🙏🚩
    భారత్ మాతా కీ జై
    రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిందాబాద్
    జిందాబాద్ జిందాబాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిందాబాద్
    నమో నమః ఓం నమః శివాయ
    నమో నమః ఓం నమః శివాయ
    🕉️🙏🙏🙏🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  4 ปีที่แล้ว +1

      🇮🇳 జై హింద్ 🇮🇳 వందేమాతరం 🙏

    • @Sadisha1727
      @Sadisha1727 4 ปีที่แล้ว

      This super songs

  • @mandadishyamprasadreddy421
    @mandadishyamprasadreddy421 3 ปีที่แล้ว +5

    గాత్రం అమోఘం ! సాహిత్యం భావయుక్తం! 🙏

  • @muralimohan7901
    @muralimohan7901 6 ปีที่แล้ว +46

    Jai ho Bharath, mana janma bhoomi, karma bhoomi. Eee paata raasina vaariki mariyu paadina vaariki vandanamulu👏

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว

      ధన్యవాదాలు మురళి గారు. ఈ ఛానల్ లో ఇటువంటి పాటలు చాలా ఉన్నాయి. వీక్షించండి. మీ ఫ్రెండ్స్ కి Whatsapp మరియు Facebook లలో Share చేయండి.

    • @vishnuprasannak6565
      @vishnuprasannak6565 4 ปีที่แล้ว

      Janardhan anna voice ....

  • @sridharvadde1765
    @sridharvadde1765 หลายเดือนก่อน

    భారత్ మాతాకీ... జై 🙏🏻✊🏻💪🏻🚩

  • @vamshigoudsab1841
    @vamshigoudsab1841 6 ปีที่แล้ว +31

    hatsoff lyrisist

  • @jayapandirlapalli9611
    @jayapandirlapalli9611 6 ปีที่แล้ว +14

    Jai rashtriya swayam sevak sang ki jai

  • @Myadaveni
    @Myadaveni 3 ปีที่แล้ว +7

    How many get tears from listening this 🙏

  • @bsrmtmrao3608
    @bsrmtmrao3608 2 ปีที่แล้ว

    ఆహా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ అధికారి వారి గొంతు అద్భుతం...

  • @nishantky7378
    @nishantky7378 5 ปีที่แล้ว +6

    Swayamsevak from Hyderabad 🚩🙏

  • @eveninggurukuleducation21s59
    @eveninggurukuleducation21s59 6 ปีที่แล้ว +25

    Thanks bharath garu.
    Your doing great job.
    Go forward ✌

    • @AkhandaBharath
      @AkhandaBharath  6 ปีที่แล้ว +1

      Thank You for the support Naveen garu.

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 3 ปีที่แล้ว +4

    వందేమాతరం... జై భారత్...జై జై భారత్..
    జై శ్రీరాం...

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🇮🇳 వందేమాతం 🙏🏻

  • @venkychintu685
    @venkychintu685 5 ปีที่แล้ว +2

    Super song జై హిందుస్థాన్

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 ปีที่แล้ว +1

    దేశ భక్తి గీతము.జై.హింద్.జై.భారత్.జై.నరేంద్ర మోడీ జి.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 ปีที่แล้ว +3

    Bhaarath Maathaaki Jai 🚩🚩🚩 very good voice sir 🙏 🙏🙏

  • @dancelover_yashaswireddy6258
    @dancelover_yashaswireddy6258 3 ปีที่แล้ว +13

    I got first prize by singing this song. This helped me a lot. Thank you for this song and also congratulate you for excellent voice.

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      Thank You 🙏🏻 Do share and subscribe 🙏🏻

  • @abhinavudari3821
    @abhinavudari3821 3 ปีที่แล้ว +6

    Super this song nashukuta nenu super undi

  • @mattasravanthi6526
    @mattasravanthi6526 2 ปีที่แล้ว +2

    Really I love your voice daily morning Iam listening this song and one thing I got 1st prize in my school for singing this song thank you very much

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 29 วันที่ผ่านมา

    Extordinary sir Jai Bharat Mata

  • @raghavendrasindhu7540
    @raghavendrasindhu7540 ปีที่แล้ว

    ಜನ್ಮ ಜನ್ಮಕ್ಕೂ ಹಿಂದುವಾಗಿ ಇ ಭರತ ಖಂಡದಲ್ಲಿ ಹುಟ್ಟಬೇಕು ಓ ನನ್ನ ಭರತ ಮಾತೆಯೇ ನಿನಗೆ ನನ್ನ ಸಾಷ್ಟಾo ಗ ಪ್ರಣಾಮಗಳು 🙏🚩

  • @smaheshgoud2505
    @smaheshgoud2505 3 ปีที่แล้ว +5

    Bharath mathaki Jai excellent voice anna🙏🙏🙏

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      Thank you 🙏 Do share and subscribe 🙏

  • @sivasrisankarapriyakothala4791
    @sivasrisankarapriyakothala4791 2 ปีที่แล้ว +8

    సంఘటన ద్వారా.. ఐక మత్యమును కలిగియుండాలి! జై హింద్!💐

  • @nishanthvolgs3109
    @nishanthvolgs3109 4 ปีที่แล้ว +2

    Adbhuta maina gountu..🙏🏽🙏🏽👏👏

  • @godisgreat3184
    @godisgreat3184 6 ปีที่แล้ว +86

    మతంమరీనా వారు దేశానికి వెన్నుపోటు పొడిచి వారే దేశ ద్రోహులే వారు బ్రతికిన
    ప్రయోజనం గుర్తింపు దక్కని శవాలు జై హింద్ జై rss

  • @smaheshgoud2505
    @smaheshgoud2505 3 ปีที่แล้ว +3

    GOOD VOICE MUTHYAM ANNA JAI SHRI RAM🙏🙏🙏

  • @laxminarayanaburela711
    @laxminarayanaburela711 4 ปีที่แล้ว +9

    🕉🙏🙏🙏🚩
    వందనం వందనం భారత మాతకు వందనం
    వందనం వందనం భారత మాతకు వందనం
    ప్రతీ ఇంటా ఆర్ యస్ యస్ మా ధ్యేయం
    ప్రతీ ఇంటా వినిపించాలి నమస్తే సదా వస్థలే ప్రార్థన
    ప్రతీ ఇంటా మనం వినాలి ఏకాత్మ తా స్త్రోత్రం
    ఇదే మన లక్ష్యం
    దేశ రక్ష రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ జిందాబాద్
    🕉🙏🙏🙏🚩

  • @laxminarayanaburela711
    @laxminarayanaburela711 4 ปีที่แล้ว +24

    🕉🙏🙏🙏🚩
    ఇంటింటా సంఘ్ అదే మన లక్ష్యం
    దేశ రక్ష రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
    దేశ రక్ష రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
    జిందాబాద్ జిందాబాద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిందాబాద్
    నమో నమః ఓం నమః శివాయ
    నమో నమః ఓం నమః శివాయ
    భారత్ మాతా కీ జై
    భారత్ మాతా కీ జై
    🕉🙏🙏🙏🚩

  • @madhupavan6249
    @madhupavan6249 3 ปีที่แล้ว +1

    Emani pogadudhune ika ninu amamni sonagula maa bharatha matha. Vandanam... Jaya jaya he ma bharatha mata

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      Bharath Mata ki Jai 🇮🇳🙏🏻

  • @ravireddy9743
    @ravireddy9743 5 ปีที่แล้ว +3

    భారత్ మాత కు వందనం

  • @govindammagorle1589
    @govindammagorle1589 ปีที่แล้ว

    I am so happy because you described about rss

  • @parisalakshmi2672
    @parisalakshmi2672 3 ปีที่แล้ว +1

    Chala baga padaru...Madhu Babu .khammam

  • @reddyreddy3080
    @reddyreddy3080 3 ปีที่แล้ว +3

    👌👌👏👏👍🙏 Jai jai matha bharatha matha ✊🏻✊🏻

  • @pranaygowrish4352
    @pranaygowrish4352 4 ปีที่แล้ว +1

    మీ గొంతు వాస్ సూపర్

  • @dhathrikakrishna6893
    @dhathrikakrishna6893 3 ปีที่แล้ว +3

    Awesome song voice 🔥....meaning that gives the nation more ....jai hind

  • @subhashkumbhar3129
    @subhashkumbhar3129 ปีที่แล้ว +1

    Jai hind jai bharat. Chatrapati shivaji maharaj ki jai 🙏jai sriram jai jai sriram 🙏

  • @prabhuyadav755
    @prabhuyadav755 2 ปีที่แล้ว +4

    Bharath mathaki jai ......🚩🚩🚩

  • @keshavamotors5100
    @keshavamotors5100 2 หลายเดือนก่อน

    భారత్ మాతాకీ జై

  • @saidulugodugu1054
    @saidulugodugu1054 5 ปีที่แล้ว +3

    Ee song enni sarlu vinna malli vinalanipisthundi

  • @schiranjeevachary3014
    @schiranjeevachary3014 6 ปีที่แล้ว +8

    Jai sri ram

    • @ramaraju3912
      @ramaraju3912 6 ปีที่แล้ว

      heartly ji hind.... 💥💥💥🔆🔆🔆

  • @nageshyadavr1541
    @nageshyadavr1541 6 ปีที่แล้ว +6

    చాలా చక్కగా బాగుంది.

  • @PARAMESHWARBYATHINARSIML-oh1ly
    @PARAMESHWARBYATHINARSIML-oh1ly 3 หลายเดือนก่อน

    Jai hind
    Jai bolo bharat mathaki Jai
    Jai rss namaste 🙏

  • @dubassmaheshktr4857
    @dubassmaheshktr4857 6 ปีที่แล้ว +5

    బారత్ మాతకి జై జై శ్రీరాం

  • @mohdmansoorahmed1659
    @mohdmansoorahmed1659 2 ปีที่แล้ว +3

    I love this song
    Repeated repeated listening

  • @ravipatisamba7446
    @ravipatisamba7446 4 ปีที่แล้ว +2

    భరత మాత పాదాలకు మువ్వలం మేము ఎప్పుడూ భారత్ మాతాకి జై

  • @arsrikanth9412
    @arsrikanth9412 7 ปีที่แล้ว +17

    Superb song's voice is amazing Sir

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 6 ปีที่แล้ว +13

    Karmaphalam Aasimchani dharma Veerulam manam

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 3 ปีที่แล้ว +4

    చాలా భాగుంది , సూపర్

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🙏 ధన్యవాద్ 🙏

  • @Vijay-lh5yo
    @Vijay-lh5yo ปีที่แล้ว

    మీ వాయిస్ చాలా బాగుంది. 👌 ఇలాంటి దేశభక్తి గీతాలు, పాటలు మీ వాయిస్ లో ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న...👍🙏🇮🇳🚩

  • @parisalakshmi2672
    @parisalakshmi2672 3 ปีที่แล้ว +1

    Sir ,super ga paadaaru..Madhu

  • @sudhasrinivasarao7563
    @sudhasrinivasarao7563 ปีที่แล้ว

    భారత మాత కాషయ జెండా చేతబట్టి ఉండును

  • @hindustanrss1607
    @hindustanrss1607 2 ปีที่แล้ว +1

    Jai sri ram jai rss🚩🚩🚩🚩

  • @jagruthiyarlagadda8348
    @jagruthiyarlagadda8348 4 ปีที่แล้ว +2

    Superb song
    Jai hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ashokkumarkotagiri9221
    @ashokkumarkotagiri9221 2 ปีที่แล้ว +2

    జై భారత్ జై హింద్ జై శ్రీ రామ్

  • @neelavardhan7945
    @neelavardhan7945 3 ปีที่แล้ว +14

    Jai sri ram jai bjp🚩🚩🚩🚩🚩🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว +2

      🏹🚩 జై శ్రీ రామ్ 🙏🏻🚩

    • @nani-kc8ux
      @nani-kc8ux 3 ปีที่แล้ว +1

      🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩Jai sri ram jai jai sri ram🚩🚩🚩🚩🚩🚩
      Jai BJP jai jai BJP 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @Haspra211
      @Haspra211 3 ปีที่แล้ว

      Jai Sri ram

  • @mahalakshmikonda62
    @mahalakshmikonda62 2 ปีที่แล้ว +4

    Jai Hind 🙏

  • @jangamprasad8413
    @jangamprasad8413 4 ปีที่แล้ว +1

    E pata padinavariki na manaspurthyga vandanalu

  • @anilsunkari5388
    @anilsunkari5388 6 ปีที่แล้ว +19

    మధురం చాలభగుంది

  • @jagadeeshmosra4958
    @jagadeeshmosra4958 ปีที่แล้ว +3

    భారత్ మాత కి జై🇮🇳✊⛳🙏

  • @sinkarushivaji
    @sinkarushivaji 6 ปีที่แล้ว +11

    Jai Jai Matha Bharath Matha

  • @asr99999
    @asr99999 4 ปีที่แล้ว +1

    Mee voice mariyu sahityam poti paduthunnay sir patalo...
    Super voice
    Jai bholo bharath mathaki...
    Jai india
    Jai RSS

  • @manchanapallygirigoud9413
    @manchanapallygirigoud9413 6 ปีที่แล้ว +13

    Excelent song. Nice voice.

  • @srinidhi7140
    @srinidhi7140 5 ปีที่แล้ว +5

    ಉತ್ತರಂ ಯತ್ ಸಮುದ್ರಸ್ಯ ಹಿಮಾದ್ರಿಚ್ಚೈವ ದಕ್ಷಿಣಂ ವರ್ಷಂ ತಧ್ಭಾರತಂ ನಮಃ ಭಾರತಿ ಯಂತ್ರ ಸಂತತಿ............🇮🇳💝🌿

  • @krishnareddy2808
    @krishnareddy2808 9 หลายเดือนก่อน +2

    ఈ దేశభక్తి పాటను పాడినవారు మరియు రచించిన వారు ఎవరో చెప్పగలరు. వారిద్దరికీ నా యొక్క హృదయ పూర్వక అభినందనలు...సార్...

  • @hemachandrareddykarimiredd7222
    @hemachandrareddykarimiredd7222 2 ปีที่แล้ว +2

    భారత్ మాతకి జై.... ⛳⛳⛳⛳⛳

  • @vasudevasaikumar9290
    @vasudevasaikumar9290 3 ปีที่แล้ว +3

    పాట చాలా బాగుంది జై హింద్

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🙏🏻🏹🚩 జై శ్రీ రామ్ 🙏🏻

  • @SanemRameshPeddawarwalSrp
    @SanemRameshPeddawarwalSrp 3 ปีที่แล้ว +4

    Jai sri ram🚩🚩🚩🚩🚩

    • @AkhandaBharath
      @AkhandaBharath  3 ปีที่แล้ว

      🏹🚩 జై శ్రీ రామ్ 🚩🙏🏻

  • @shivarudra9861
    @shivarudra9861 2 ปีที่แล้ว +2

    భారత్ మాతాకి జై
    జై శ్రీ రామ్
    జై అఖండ భారత్