చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లి నీ సంఘర్షణ సమయానికి శక్తి వరము లిమ్మ నీ.... శక్తి వరములిమ్మనీ ఉవ్వెత్తున ఎగిసి పడే హిందు సింధు వీచికవై మద్యందిన మార్తాండు ని స్వయం జ్వలిత జ్వాల వై ఇంతితై వటుడింతై ధనుజ పీచ మణచినట్లు ఇంతితై వటుడింతై ధనుజ పీచ మనచినటుల అరిగణముల పరిమార్చగా వీరుడవై నీవు లేచి || శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని || చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని... శక్తి వరములిమ్మని
Jai maha Hindu rashtra maha bharatha sharkara government of India ondhe phaksha bharathiya janata party India government 🚩🇮🇳🙏 solmelu vndhanegalu namaste namaskar namaskarm happy diwali dipawali tudhardha parbbha 🪔🚩🇮🇳🙏 solmelu vndhanegalu namaste namaskar namaskarm 🙏🚩🇮🇳
న్యూఢిల్లీ : *ఎన్డీయే సమావేశానికి రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం..* *హాజరవుతున్న జనసేనాని!* *జులై 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం* *పవన్ ను ఆహ్వానించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఎన్డీయే* *ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారన్న జనసేన పార్టీ* ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వారాహి యాత్రతో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ రాష్ట్ర అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏపీ రాజకీయాల్లోని ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది. తాజాగా, ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. జులై 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేనకు కూడా స్థానం కల్పించినట్టు అర్థమవుతోంది. ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారని జనసేన పార్టీ వెల్లడించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఈ నెల 17 సాయంత్రం పవన్ ఢిల్లీ చేరుకుంటారని వివరించింది. ఇటీవల జరిగిన రెండు విడతల వారాహీ యాత్రను కేంద్ర నిఘావర్గాలు అంచనా వేశాయి. దాదాపు 30 శాతం కాపు ROYALసామాజికవర్గం ఓటింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ను బిజెపి తన మిత్ర పక్షంగా భావించి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం పలికింది. దీంతో రాష్ట్రంలో బిజెపి+ జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయని తేట తెల్లం అయ్యింది. JAI ROYAL PARTY ROYAL PARTY REAL PARTY JOIN IN WORLD POLITICAL PARTY>>> PAWAN KALYAN హిందూ సామ్రాజ్యస్థాపకులు దేవుడు 7దీవులకు దేవుడు👇అందుకే ROYAL PARTYఆయనకు మద్దతివ్వాలని🕉️ {{{ th-cam.com/video/kB9Uw4x8V0Y/w-d-xo.html }}}
RSS మీద అభిమానం తో ఇంత మంచి పాటని అందించిన మన స్వయం సేవక్ సీతారామ శాస్త్రి గారికి ధన్యవాదములు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహించగా..
రోమాంచకం ఈ సాహిత్యం.
సీతారామ శాస్త్రి గారు కారణ జన్ములు -🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
🚩నమస్తే సదా వత్సాలే మాతృ భూమే !! 🚩🚩
సీతారామశాస్త్రి వారి చరణాలకు వందనాలు
ఈ మనోహరమైన భారత్ మాతా కీ జైకి సూపర్ సూపర్ సూపర్బ్ ధన్యవాదాలు
ఈ గీత్ రాసిన వారికి 🙏🙏 పాదాభివందనం 🚩🚩
అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు.
ధన్యవాదాలు గురూజీ ❤❤
👌🙏 🚩జై శ్రీరామ్ 🚩🙏
పాడినవారికి నా నమస్తే వీడియో రికార్డింగ్ చేసినందుకు మీకు నా ప్రాణమాలు జైగోమాత ధన్యవాదహ భారతమాతకి జై
నమస్తే సదా వత్సాలే మాతృభుమే🚩 🙏
చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లి నీ
సంఘర్షణ సమయానికి శక్తి వరము లిమ్మ నీ.... శక్తి వరములిమ్మనీ
ఉవ్వెత్తున ఎగిసి పడే హిందు సింధు వీచికవై
మద్యందిన మార్తాండు ని స్వయం జ్వలిత జ్వాల వై
ఇంతితై వటుడింతై ధనుజ పీచ మణచినట్లు
ఇంతితై వటుడింతై ధనుజ పీచ మనచినటుల
అరిగణముల పరిమార్చగా వీరుడవై నీవు లేచి || శరణు వేడు తల్లిని శక్తి వరములిమ్మని ||
చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని
సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని... శక్తి వరములిమ్మని
❤
జై హింద్ 🚩🚩
ఎంతో గర్వంగా ఉంది
నమస్తే సదావత్సలే మాతృభూమే...... 💐🙏🚩
భారత్ మాతా కీ జై
BHARATH MAATHAKI JAI
భారత్ మాతా కి జై.
🌹🌹🙏🙏🙏🌹🌹
👣👣👣👣👣👣🇮🇳🙏👏
వన్దే౽హమమ్బామ్ భారతీమ్ జగద్ధాత్రీమ్ భూతధాత్రీం మహాదేవ్యై వన్దే౽హమమ్బామ్||
అఖణ్డ భారతమ్ మహాదేవ్యై వన్దే౽హమమ్బామ్||
వన్దే౽హమమ్బామ్ భారతీ దేవ్యై
దిగ్విజయతే సతతమ్ మాత్రే||
RSS Nalgonda long live
మహా సాహిత్య షౌరభం
Excellent ❤😊
Hats to Swargiya Sirivennala Seetha Ramashatri Garu
Okko word okko animutyam...meeku padabhivandanamulu guruvugaaru...barath maathaki jai
Jai shree Ram, Salute to great lyricist Sirivennela.
Jai sriram
Jai Shree Ram 🚩🚩🇮🇳
Sitarama sastri gaari paadalaku namaskaram guruvugaru
జై శ్రీరాం...
RSS 🚩🚩❤desham kosam em cheyadaniki ayina.. Siddanga undamani nerpina goppa sanstha.., niswarda seva..
Jai ho RSS❤🚩
జై శ్రీ రామ్ 🚩
చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని
సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని
ఉవ్వెత్తున ఎగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయంజ్వలిత జ్వాలవై
ఇంతింతై వటుడింతై దనుజ పీచ మణచినట్లు
అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి || శరణువేడు తల్లిని ||
కృద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై
కాలకంఠు కంఠమందు మింటినంటు మంటవై
ప్రళయకాల నటిత కాళి పాదధూళి కళికవై
అరిశోణిత ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి || శరణువేడు తల్లిని ||
దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి
కరసేవక రామదండు సంకల్పిత శక్తితో
అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా
ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహించగా || శరణువేడు తల్లిని ||
Thanq brother
జై శ్రీరామ్....🙏
Bharat Mata ki Jai.
భారతమాత కు జయము
Excellent song.
👌🙏🙏🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳 paadaabi vandanam
Jai Sri Ram Jai Jai Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳Jai BJP Jai Jai BJP Jai BJP Jai
Jai Shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Ho Bhaarath 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
Shathakoti namaskaramulu
🙏🙏🕉🛕🇮🇳⛳️🚩👌🌹👏💓జై శ్రీరామ భారత్ మాత కీ జై
భారత్ మాతకి జై🚩🙏
Super 🎉
Jayaho bharath matha 🙏🚩💪
Super
excellent excellent excellent 👍👍👍 . great RSS
Jai Sri Ram
Jai hind jai sri ram
Jai Sri ram 🚩🙏
jai sriram
మాతాకీ జై
నాకు తెలిసినంతవరకు ఈ పాట రాసింది శ్రీ కవి శేషాచలం గారు. ఇప్పుడు ముంబయి లో ఉంటున్నారు. ఇది నూరు శాతం సత్యం.
R u sure
U r spreading fake news u r a friend person .I checked with rss persons .y u r doing this
U r spreading fake news u r a friend person .I checked with rss persons .y u r doing this
U r spreading fake news u r a friend person .I checked with rss persons .y u r doing this
U r spreading fake news u r a friend person .I checked with rss persons .y u r doing this
Jaisriram
Super Sir
Super 🎵 song ❤❤❤
Great
bharat mathaki ji🚩🚩🚩
Lyrics 🙏
भारत माता की जय।
Jai RSS 🙏🚩 jai seetharama sadtri 🙏
Bharat mataki jai
Suparsar
Good very very good
Talli Bharati sradda bhakti geetam
BHARAT MATHA KI JAI
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🙏
Very nice
Dhnyavadhaalu
భారత్ మాతాకి జై
Jai maha Hindu rashtra maha bharatha sharkara government of India ondhe phaksha bharathiya janata party India government 🚩🇮🇳🙏 solmelu vndhanegalu namaste namaskar namaskarm happy diwali dipawali tudhardha parbbha 🪔🚩🇮🇳🙏 solmelu vndhanegalu namaste namaskar namaskarm 🙏🚩🇮🇳
jαí ѕrí rαm 🚩🚩🙏
Jai bhart
🙏🙏
I want know the singer name
జనార్ధన్ జి
Sri 🙏
🚩🚩🚩🙏🙏🙏
🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹
RSS KRISHNA DISTRICT DETAILS KAVALI ..MAA PILLALNI JOIN CHESTAA
🙏
Jai Hind
1:03
Jai RSS ❤❤❤❤
భారతమాత కి
Except sar
💪💪💪
🙏🙏🙏🙏🙏🙏
అయ్యా, ఈ పాట సిరివెన్నెల వ్రాసింది కాదు అంటారు. తెలియ
జెయగలరు
🚩🚩🚩🚩🙏🙏🙏🙏
❤
Om
Serevsnnala setharama sastregaru supar ssr elantevibharthmathagurunchi chlarayale youvaculacu rajyagamugurinchi taleyale youvatarsmulo panu marpulu ravale prajalalo marpuravali prajalalo sacthe rsvale andaru samsnamanya alichsnsravsli appudithy rsjaciyanayaculatho chye cuputharo evathnasanamucu caranamu nate vyvadtha ondhya mataramu annipartylalo mushcarulu vunnaru vareni manchialochanalo nimpe anthayagani vareni tettacudadhu talesotaleyaco tappulu chstharu vareni tappudarelo nadepincbyadhe nayacula a dhucya youvathsnu jagruthamu chale sat sanclpalapatalu rayale mathalaprsthsvans lacunda prajaswamyama taamitotalechyagslsru
Ji RSS
అయ్యో హిందువాద
sicularist అనుకొన్ననే
న్యూఢిల్లీ :
*ఎన్డీయే సమావేశానికి రావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం..*
*హాజరవుతున్న జనసేనాని!*
*జులై 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశం*
*పవన్ ను ఆహ్వానించాలని కీలక నిర్ణయం తీసుకున్న ఎన్డీయే*
*ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారన్న జనసేన పార్టీ*
ఏపీ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ గ్రాఫ్ పెరుగుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
వారాహి యాత్రతో దూకుడు పెంచిన పవన్ కల్యాణ్ రాష్ట్ర అధికార పక్షంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లోని ఈ పరిణామాలన్నింటినీ ఢిల్లీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నట్టు అర్థమవుతోంది.
తాజాగా, ఢిల్లీలో జరిగే ఎన్డీయే సమావేశానికి హాజరు కావాలంటూ పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది.
జులై 18న ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో జనసేనకు కూడా స్థానం కల్పించినట్టు అర్థమవుతోంది.
ఎన్డీయే సమావేశానికి పవన్ తప్పకుండా హాజరవుతారని జనసేన పార్టీ వెల్లడించింది.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి ఈ నెల 17 సాయంత్రం పవన్ ఢిల్లీ చేరుకుంటారని వివరించింది.
ఇటీవల జరిగిన రెండు విడతల వారాహీ యాత్రను కేంద్ర నిఘావర్గాలు అంచనా వేశాయి.
దాదాపు 30 శాతం కాపు ROYALసామాజికవర్గం ఓటింగ్ ఉన్న పవన్ కల్యాణ్ ను బిజెపి తన మిత్ర పక్షంగా భావించి ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం పలికింది.
దీంతో రాష్ట్రంలో బిజెపి+ జనసేన కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తాయని తేట తెల్లం అయ్యింది.
JAI ROYAL PARTY
ROYAL PARTY REAL PARTY JOIN IN WORLD POLITICAL PARTY>>>
PAWAN KALYAN హిందూ సామ్రాజ్యస్థాపకులు దేవుడు 7దీవులకు దేవుడు👇అందుకే ROYAL PARTYఆయనకు మద్దతివ్వాలని🕉️
{{{ th-cam.com/video/kB9Uw4x8V0Y/w-d-xo.html }}}
జై శ్రీరామ్ 🙏🙏
Siri neeku evaru sari kaaru, deshbhakti ni marintagaa penchu geyaam
Padina varu evaro telapagalaru
భారత్ మాతాకి జై🚩
చరణాలకు ప్రణమిల్లి శరణువేడు తల్లిని
సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని
ఉవ్వెత్తున ఎగసిపడే హిందు సింధు వీచికవై
మధ్యందిన మార్తాండుని స్వయంజ్వలిత జ్వాలవై
ఇంతింతై వటుడింతై దనుజ పీచ మణచినట్లు
అరిగణముల పరిమార్చగ వీరుడవై నీవు లేచి || శరణువేడు తల్లిని ||
కృద్ధరామ ధనుర్ముక్త నిశిత శరాఘాతమువై
కాలకంఠు కంఠమందు మింటినంటు మంటవై
ప్రళయకాల నటిత కాళి పాదధూళి కళికవై
అరిశోణిత ఆజ్యమ్మును అమ్మకు అభిషేకమిచ్చి || శరణువేడు తల్లిని ||
దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి
కరసేవక రామదండు సంకల్పిత శక్తితో
అయోధ్య నేడు జాతి గతిని అవలీలగ మార్చగా
ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహించగా || శరణువేడు తల్లిని ||
TQ sir
Anna garu dhanyavaad...,
జై భారత్ మాతాకీ 🇮🇳
భారత్ మాతా కీ జై 🙏💪🏻🚩
Jai sri ram 🙏🚩
Bharat Mata ki Jai
🙏