వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము song/rss songs/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము
    మహిలోన హిందూ జాతికే ఒక దివ్య జీవన మంత్రము
    ఒకనాడు భారతజాతిరా జగదేక గురువై యుండియు
    తన యాత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా
    ఘనవీరతా గంభీరతాయుత త్యాగభావన జ్యోతితో
    గాఢాంధకారము బాపగా మన సంఘకార్యము జూపిన
    మన మాతృదేశపు సేవకై ఒక నూత్న మార్గము జూపుచు
    నిజ భారతాంబిక పూజకై అజరామరంబగు దీక్షతో
    యువ జీవితంబులె పూలుగా ఒక సంఘమాలిక గూర్చిన
    ఒక పూవుగా వెలుగొంది దేవికి పూజ సల్పిన నేతయౌ
    దివినుండి గంగను దించిన భగీరథునిలో దీక్షయూ
    తన ప్రాణమే త్యజియించిన దధీచిమునివరు త్యాగము
    ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని శౌశీల్యంబునూ
    తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ

ความคิดเห็น • 30

  • @vinayakvinayaku8769
    @vinayakvinayaku8769 2 ปีที่แล้ว +2

    Namaskar bharath Mathaki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 ปีที่แล้ว +5

    Vandematharam

  • @vivekr4676
    @vivekr4676 2 ปีที่แล้ว +6

    bharath mathaki jai

  • @babup6958
    @babup6958 2 ปีที่แล้ว +5

    Jai Bahrat Jai RSS

  • @ponnurusateeshbabu
    @ponnurusateeshbabu ปีที่แล้ว +2

    Bharath maataki Jai

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 11 วันที่ผ่านมา +2

    Jay Hindh, Jay Barath

  • @gudalauma2250
    @gudalauma2250 ปีที่แล้ว +2

    భారత్ మాతాకీ జై

  • @sagarghosh7852
    @sagarghosh7852 2 ปีที่แล้ว +5

    🙏🙏👌👍🙏🙏

  • @manojvyas2901
    @manojvyas2901 10 หลายเดือนก่อน +1

    vande Mataram vande keshavram ji Maharaj 🙏🇮🇳🌺🎉💐

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 3 วันที่ผ่านมา +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Impressive. The Song is Inspiring. The Song is Patriotic.
    Your VOICE is mesmerizing.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @manojvyas2901
    @manojvyas2901 11 หลายเดือนก่อน +1

    Vande Mataram,Bharat Mata ki jay 🇮🇳🇮🇳🇮🇳🙏

  • @prabhakararao_gthrivedi4167
    @prabhakararao_gthrivedi4167 18 วันที่ผ่านมา +2

    జై భారత్ జై హిందూ జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @YUVABHARATH12
      @YUVABHARATH12  17 วันที่ผ่านมา

      Bharath mathaki jai

  • @cheelaagamreddy1164
    @cheelaagamreddy1164 2 ปีที่แล้ว +1

    Vandematram

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 ปีที่แล้ว +1

    జై హింద్🚩🙏

  • @Incredible_India_123
    @Incredible_India_123 2 ปีที่แล้ว +3

    భారత్ మాతా కీ జై 🙏🙏🙏

  • @vishnudath21
    @vishnudath21 5 หลายเดือนก่อน +1

    ഭാരത് മാതാ കീ ജയ്

  • @chennakesavulu6533
    @chennakesavulu6533 2 ปีที่แล้ว +1

    Jy rss

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 7 วันที่ผ่านมา

    What's going on bhart territory sir RSS weakly sir??? against agriculture biddalu against sakthi against nature against India... some are... IAS srusti Deshmukh role also, pulivendula Sheik Sharif role also IAS IPS waste??? New recruitment board is complusory sir

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 7 วันที่ผ่านมา

    MP state cadre IAS sub collector.. for which purpose political leaders purpose undercover operation sir srusti Deshmukh suspension is complusory sir

  • @SyamalaraoPolisetti
    @SyamalaraoPolisetti หลายเดือนก่อน +1

    Jai

  • @naveenmahendrahero
    @naveenmahendrahero 2 ปีที่แล้ว +2

    Jai shree ram jai hanuman jai RSS ⛳🔥

  • @thulasirammohan8042
    @thulasirammohan8042 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @YUVABHARATH12
      @YUVABHARATH12  2 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏

  • @vinodsindol5770
    @vinodsindol5770 18 วันที่ผ่านมา +2

    అష్టదశ పురాణాలు అంతులేని గ్రంతాలు అని గేయం లో స్క్రీన్ లో కనిపిస్తుంది. కానీ పాడినవారు మాత్రం గ్రంతాలు అనబోయి ధర్మాలు అని పడినారు దాన్ని సరిదిద్దండి. 🙏

    • @rajireddyenukonda3597
      @rajireddyenukonda3597 3 วันที่ผ่านมา

      గ్రంథాలు అనండి దయచేసి

    • @NaiduaIjjurothu
      @NaiduaIjjurothu 13 ชั่วโมงที่ผ่านมา

      What's going on bhart territory sir poor girls as a Christian academy for sisters role..??need enquiry sir it's badly sir Isha foundation also brain wash against two sisters they are well educated girls or women sir