భారత్ మాతా కి జై , దేశభక్తి గీతం చాలా బాగుంది నాదొక చిన్న విన్నపం. బహుశా 30 ఇయర్స్ 40 ఇయర్స్ క్రిందిది అనుకుంటాను దేశభక్తి గీతం అది ఉంటే వీలైతే వినిపించగలరు రారా భారత వీరకుమారా ధీరా మాతృభూమి రమ్మంటూందోయి మాతృభూమి రమ్మంటూ ఉందోయ్ హద్దులు దాటిన శత్రు మూకలను హతమార్చుటకై రారండోయ్ వందేమాతరం వందేమాతరం
జయ జయ జయహే భారతి జగమంతా కోరు ని సంస్కృతి (2) జీవజాతులకు అంతే లేదు వైరుద్యానికి తావే లేదు ప్రకృతి తో పెనవేసిన బంధం పరసపరంబు స్వయంపురకం ఇదేమి తంత్రం అదే విచిత్రం ప్రానికోటి ఆరాధన మంత్రం అనాదిగా ఇది మనకు ప్రభోదం పునాదిగా ప్రవవించిన వేదం (జయ)
Dear Sir, Jai Sri Ram ! Your Voice is Impressive. Your Song is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
What's going on bhart territory sir two sisters at Isha foundation... left immediately two' sisters sir some organization's.. poor girls as a sisters.. Christian academy sir I have a witness sir Jai Bharat Mata
హిందువుగా జీవించు...
హిందుగా మరణించు...
హిందువును అన్ని గర్వించు.....
జై భారత్.... 🇮🇳🇮🇳🇮🇳
జై శ్రీరామ్.... 🏹🙏🙏
"పరచిన దారిలో నడచిన సేనలు పరిత్యజించెను సర్వ సుఖంబులు
పుడమీ పుత్రుల బంధం చూసి
ప్రపంచమే ప్రణమిల్లెను మురిసి "
th-cam.com/video/yw3fJB3303Y/w-d-xo.html
🙏🙏🙏🙏🙏👍👍👍
కొత్త గా ఉన్నది
ఏ శిబిరం కు ఈ గీత్
🇮🇳🇮🇳🇮🇳జై భారత 🇮🇳🇮🇳🇮🇳
వందనమమ్మ ఓ అమ్మ భారతమ్మ నీకు వందనమమ్మ
ఈ మట్టిలో మా దేహం పుట్టినదని చెప్పినారు
ఈ పాట పెట్టు అన్న🙏🙏🙏
వందనమమ్మా - ఓ అంబ భారతాంబ నీకు వందనమమ్మా
ఈ మట్టిలో మా దేహము పుట్టినదని చెప్పినారు
ఈ మట్టిలో మా దేహము గిట్టుననుచు చెప్పినారు
పుట్టి పెరిగి తుట్టతుదకు గిట్టుదుమీ మట్టిలోన
గంగ యమున కృష్ణమ్మా సింధు తుంగభద్రమ్మా
జీవనదులనిచ్చినావు పాడిపంటలొసగినావు
ఈ జగాన సాటిలేని రత్న గర్భవమ్మ నీవు
రామకృష్ణ భగవానుల అరవిందుల కవిచంద్రుల
శూరవీర ధీరులను సాధు సంతు పుంగవులను
ప్రసాదించి లోకానికి వెలుగునిచ్చినావు తల్లి
కేశవ మాధవులు మమ్ము భుజము తట్టి లేపినారు
త్యాగధనులు మాన ధనులు దారి చూపుచున్నారు
హిందువులగు నీ బిడ్దల సంఘటనలో చేర్చుతాము
జై భారత్ మాతా కి జై
జై భారతి,జయహో భారతి మత.
జయహో భారతి
విజయహో భారతి
భారత్ మాతాకీ జై🇮🇳❤️🇮🇳
భారత్ మాతా కీ జై Jai bhavani Veera shivaji
భరత్ మాత కీ జై💪
జై భారత్ మాతా కీ🎉🎉🎉
జైశ్రీరామ్
🚩🙏🚩 ఓం శ్రీ మాత్రే నమః 🙏🚩
భారత్ మాతా కీ జై
భారత్ మాతా కి జై ,
దేశభక్తి గీతం చాలా బాగుంది
నాదొక చిన్న విన్నపం. బహుశా 30 ఇయర్స్ 40 ఇయర్స్ క్రిందిది అనుకుంటాను దేశభక్తి గీతం అది ఉంటే వీలైతే వినిపించగలరు
రారా భారత వీరకుమారా ధీరా
మాతృభూమి రమ్మంటూందోయి మాతృభూమి రమ్మంటూ ఉందోయ్
హద్దులు దాటిన శత్రు మూకలను హతమార్చుటకై రారండోయ్
వందేమాతరం వందేమాతరం
🚩🚩భారత్ మాత కీ జై🚩🚩🚩
జయ జయ జయహే భారతి జగమంతా కోరు ని సంస్కృతి (2)
జీవజాతులకు అంతే లేదు
వైరుద్యానికి తావే లేదు
ప్రకృతి తో పెనవేసిన బంధం
పరసపరంబు స్వయంపురకం
ఇదేమి తంత్రం అదే విచిత్రం
ప్రానికోటి ఆరాధన మంత్రం
అనాదిగా ఇది మనకు ప్రభోదం
పునాదిగా ప్రవవించిన వేదం (జయ)
Great Sanatana Dharma. we are following very old religion. RSS great 👍👍
చాలా బాగుంది సార్ భారత్ మాతా కి జై
పాట చాలా బాగుంది..
Bharatha maatha ku jai. Bangaru bhumi ki jai. Jai bharath. Jai jawan. Sarve jana sukhino bhavanthu. Sathya meva jayathe. Dharma meva jayathe.
జయ జయ జయహే భారతి❤
భారత్ మాతా కీ జై 🙏🙏
Bharat Mata ki Jai
భారత్ మాతకి జై
Dear Sir,
Jai Sri Ram !
Your Voice is Impressive. Your Song is Inspiring.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
Jai bharat jai Hind
Bharat matha ki Jai 🙏🚩
🚩🚩🚩🚩🚩 Bharat Mata ki Jai 🚩🚩🚩🚩🚩
superrrr
Good song
Super
Bharat mathakijai
Beautiful and motivative and alluring song ,recollecting the yester years when I used to sing songs of sanghastan
I love Bharat and Hindu
Jai Hind
❤
Jaya Jaya,✊✊✊🚩🚩
I like song
Bharat mathaki jai..🚩🚩
Harshitha ramadevi 👌💕💓👌👌
What's going on bhart territory sir two sisters at Isha foundation... left immediately two' sisters sir some organization's.. poor girls as a sisters.. Christian academy sir I have a witness sir Jai Bharat Mata
Excellent
🙏🌹
Jai Bharath
❤❤❤❤❤
🚩🚩🚩🚩🚩🚩🚩👌👌👍👍💪💪
🚩🚩🚩🚩✊
1. Class English words
Chakkanidesabhaktigeetam
భరత్ మాతా కీ జై 👏👏🙏🙏
Bharat Mata ki Jai
భారత్ మాతకి జై
భారత్ మాత కీ జై
భారత్ మాతాకీ జై
భారత్ మాతాకి జై
భారత్ మాతకు జై
భారత్ మాతాకీ జై