చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్ధుల సందేశం వందె మాతరం Chorus |1| ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందె మాతరం Chorus |1| ఝాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా Chorus |1| విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా Chorus |1| బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు దోపిడీలు హింసలకే అంతం లేదా Chorus |1| మతవాదులు ఉన్మాదులు మారని పెడ ధోరణీలు దానవత్వ పోకడ ప్రమాదమె కాదా Chorus |1| సమస్యలెన్ని వున్న గాని సాధనమొకటే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం ఎన్నాల్లీ వేదనా ఎన్నాల్లీ రోధనా తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనాChorus|1| వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై Chor|1| విజయ శంఖమెత్తి పాడు భూన భోంతరం Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం జై హింద్
చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్ధుల సందేశం వందె మాతరం Chorus |1| ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందె మాతరం Chorus |1| ఝాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా Chorus |1| విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా Chorus |1| బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు దోపిడీలు హింసలకే అంతం లేదా Chorus |1| మతవాదులు ఉన్మాదులు మారని పెడ ధోరణీలు దానవత్వ పోకడ ప్రమాదమె కాదా Chorus |1| సమస్యలెన్ని వున్న గాని సాధనమొకటే Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం ఎన్నాల్లీ వేదనా ఎన్నాల్లీ రోధనా తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనాChorus|1| వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై Chor|1| విజయ శంఖమెత్తి పాడు భూన భోంతరం Chorus వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం వందే మాతరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం వందె మాతరం అంటోంది మా తరం జై హింద్
నేటి తరం వినే అద్భుతమైన పాట ఇటువంటి దేశభక్తి గీతాలు ప్రతి పాఠశాలలో మారుమ్రోగితే మన భారత్ గొప్పతనం నేటితరం ఆసక్తిని కనబరుస్తది ప్రతి పాఠశాలలో ఇవి మారుమ్రోగాలీ
చక్కటి దేశ భక్తి గీతాలను అందరికీ పరిచయం చేస్తున్నారు ..... చాలా మంచి పని . ఒక పని కూడా చేస్తే ఇవి ఇంకా ప్రాచుర్యం పొందుతాయి అనిపిస్తోంది - వీటికి Karaoke tracks తయారు చెయ్యాలి మనం. ఏదైనా అటువంటివి ఇప్పటికే ఉంటే తెలియచేయండి. అప్పుడు, ప్రతి ముఖ్యమైన కార్యక్రమం లో ఎవరైనా ఈ పాటలు ఇంకా జన సామాన్యం లోకి చొచ్చుకుని వెళ్తాయి. ఇప్పుడు పాడుకోడానికి సినిమా పాటలు తప్ప వెరేవి అందుబాటులో karaoke లేవు Dr Siva Kumar Kotra Orthopedic surgeon
Dear Sir, Jai Sri Ram ! The Song is Inspiring. The Song is Impressive. The Song is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
జై భరత మాత కి జై వందేమాతరం ఆహా ఎంత బాగా పాడారండి మనం భారతదేశం గొప్పతనం గురించి చాలా బాగా పాడారు మీ అందరికీ పేరుపేరునా మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్ జై భరత మాత కి జై
Sir really great song nijam ga bhartha matha vadilo niduristu unnattu undi enta hai ga undo sir really great sir am getting Full existing when I am lii our channel songs
🇮🇳 bharathamatta ki Jai 🙏 Sodara ..12 va date na bharathamatta muddu bidda prapancha Ni melu kolpina.. Yuvatha Ni simhalaga chesina Mana SWAMY VIVEKANANDA gurichi ..yuvatanu melukolipela okka hukku lanti patta cheyandi .🙏
For Lyrics in Telugu
intheserviceofmotherindia.blogspot.com/2020/09/charitaloni-saramide-song-lyrics-in.html
Thanks for lyrics and for song very nice iam singing this Tommorow Republic day
Excellent song
Tq
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద
సమర్ధుల సందేశం వందె మాతరం Chorus |1|
ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ
రాణా రక్తపు శౌర్యం వందె మాతరం Chorus |1|
ఝాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
మనలోని అనైక్యత సంస్కార విహీనత
ఆసరాగా అధికారం అందుకొనిరిరా Chorus |1|
విద్వేషం రగిలించి విభజించి పాలించి
విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా Chorus |1|
బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు
దోపిడీలు హింసలకే అంతం లేదా Chorus |1|
మతవాదులు ఉన్మాదులు మారని పెడ ధోరణీలు
దానవత్వ పోకడ ప్రమాదమె కాదా Chorus |1|
సమస్యలెన్ని వున్న గాని సాధనమొకటే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
ఎన్నాల్లీ వేదనా ఎన్నాల్లీ రోధనా
తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనాChorus|1|
వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై
విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై Chor|1|
విజయ శంఖమెత్తి పాడు భూన భోంతరం
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
జై హింద్
@@asshuali4592 nice
ఇంత మంచి దేశ భక్తి గీతం యొక్క కోరస్ లో నేను కూడా పాడినందుకు చాలా సంతోషంగా ఉంది.
రాసిన vaaru వెను అన్నగారేనా..??
Nice song akka
Super
🙏🙏
Feeling proud
నాకు రింగ్ టోన్ గా గత 7 సం. నుండీ ఇదే పాట ఉంది నచ్చితే like చేయండి
Same to mine
Super
Great anna
Jio savan lo dorakatledu
You are great
Sri saraswathi shishu mandir patashaalalo chadive rojullo prathi program lo paade paata edi...adbutham
🙏
Avunu broh
Avunu ...nenu maa school lo ee paata paadaanu!
ఏమి నా భాగ్యం ఇంత మంచి పాటలు అందిస్తున్న ఆకాండ భారత్ చానల్ కు శతికోటి వందనాలు.🚩🚩🙏🙏
🙏🏻 ధన్యవాద్ 🙏🏻
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద
సమర్ధుల సందేశం వందె మాతరం Chorus |1|
ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ
రాణా రక్తపు శౌర్యం వందె మాతరం Chorus |1|
ఝాన్సి రాణి రుద్రమాంబ కత్తుల కథలే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
మనలోని అనైక్యత సంస్కార విహీనత
ఆసరాగా అధికారం అందుకొనిరిరా Chorus |1|
విద్వేషం రగిలించి విభజించి పాలించి
విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా Chorus |1|
బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
పొరుగువారి చొరబాట్లు మన తమ్ముల అగచాట్లు
దోపిడీలు హింసలకే అంతం లేదా Chorus |1|
మతవాదులు ఉన్మాదులు మారని పెడ ధోరణీలు
దానవత్వ పోకడ ప్రమాదమె కాదా Chorus |1|
సమస్యలెన్ని వున్న గాని సాధనమొకటే
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
ఎన్నాల్లీ వేదనా ఎన్నాల్లీ రోధనా
తల్లి బాధ తీర్చకుంటె తనయులమేనాChorus|1|
వీరవ్రత సారధివై విశ్వ శాంతి వారధివై
విద్రోహుల గుండె చీల్చు చండ్ర పిడుగువై Chor|1|
విజయ శంఖమెత్తి పాడు భూన భోంతరం
Chorus
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
చరితలోని సారమిదే భవితలోని భావమిదే
వీర గాధ విజయ గాధలెన్ని విన్న మూలమిదే
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం వందే మాతరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
వందె మాతరం అంటోంది మా తరం
జై హింద్
Great Anna miru chala opikatho rasaru ❤❤❤
ఎంతో మంది విరులను కన్నది నా దేశం నెను భారతీయుడిని అనీ చెప్పుకోవడాన గర్వపడుతున్నా స్వర్గము కంటె గొప్పది నా భారత దేశం ✊🙏💪
🇮🇳 వందేమాతం 🙏🏻
🙏🙏🙏
బండి మధు గారికి నమస్కారములు.
మీరు ఎంతో మంది వీరులను కన్నది అనివ్రాయాలసింది ఎంతో మంది విరులను కన్నది అని రాశారు.
. వీరులు= బలవంతులు
విరులు=వెంట్రుకలు.
జైశ్రీరామ్ జై భరతమాతకి
Jai bharat
ఈరోజు ఉదయం మా ప్రాథమిక శిక్ష వర్గ లో దీనిని పెట్టారు.. అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక 100 సార్లు విన్న నాకు సమయం దొరికినప్పుడల్లా......🙏
దేశభక్తి గీతం చాలా మంచిగా ఉన్నది జై హింద్ జై భారత్ భారత్ మాతాకీ జై
దేశం గురించి అలోచించి, ప్రజలను చైతన్య పరచడం చాలా మంచి నిర్ణయం. Wish you all the best
Thank you 🙏
Yes
హాయిగా ఉంది పాట విoటె అద్భుతముగా వుoది
🙏
Very nice song
Superb. Just now I heard this song.
I feel very happy. 🙏
🙏Thank you 🙏 Do share and subscribe 🙏
నేటి తరం వినే అద్భుతమైన పాట
ఇటువంటి దేశభక్తి గీతాలు ప్రతి పాఠశాలలో
మారుమ్రోగితే మన భారత్
గొప్పతనం నేటితరం ఆసక్తిని కనబరుస్తది ప్రతి పాఠశాలలో ఇవి మారుమ్రోగాలీ
Wow super
చక్కటి దేశ భక్తి గీతాలను అందరికీ పరిచయం చేస్తున్నారు ..... చాలా మంచి పని . ఒక పని కూడా చేస్తే ఇవి ఇంకా ప్రాచుర్యం పొందుతాయి అనిపిస్తోంది - వీటికి Karaoke tracks తయారు చెయ్యాలి మనం. ఏదైనా అటువంటివి ఇప్పటికే ఉంటే తెలియచేయండి. అప్పుడు, ప్రతి ముఖ్యమైన కార్యక్రమం లో ఎవరైనా ఈ పాటలు ఇంకా జన సామాన్యం లోకి చొచ్చుకుని వెళ్తాయి. ఇప్పుడు పాడుకోడానికి సినిమా పాటలు తప్ప వెరేవి అందుబాటులో karaoke లేవు
Dr Siva Kumar Kotra
Orthopedic surgeon
ప్రస్తుతానికి Karaoke tracks లేవు. కానీ, ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.🙏
S
Super
And it is the right time to show our greatness to the world with stand unitedly for AKANDA BHARATH
హిందుత్వం నా ఊపిరి 🚩అఖండ భారతం నా లక్ష్యం🙏
ఎంత గొప్పగా చెప్పావు ...సోదరా
శిశుమందిర్ లో పనిచేస్తూ వార్షికోత్సవంలో విద్యార్థులచే ప్రదర్శన చేయించి అందరి మన్ననలు పొందాము 🙂🙂🚩🚩🚩
Nenu aa school ne chadivanu ... ❤❤
భావోద్వేగభరిత విప్లవ గీతం చాలా బాగా ఆలాపన చేసారు, ధన్యవాదములు.🙏🇮🇳🙏
Dear Sir,
Jai Sri Ram !
The Song is Inspiring. The Song is Impressive. The Song is Patriotic.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
మతం కన్నా దేశం మిన్న జై ఇన్సాన్... ✊
జై భరత మాత కి జై వందేమాతరం ఆహా ఎంత బాగా పాడారండి మనం భారతదేశం గొప్పతనం గురించి చాలా బాగా పాడారు మీ అందరికీ పేరుపేరునా మా హృదయ పూర్వక ధన్యవాదములు నమస్తే జై శ్రీరామ్ జై భరత మాత కి జై
My favourite song 🚩🔥♥️♥️
Very good explaing about our india
Wat a song....xlnt song...konni vela sarlu vnna borekottadu...ee deshabhakti geetham....
Suppppperrrrr song annayaa
Thank You
Sir really great song nijam ga bhartha matha vadilo niduristu unnattu undi enta hai ga undo sir really great sir am getting Full existing when I am lii our channel songs
Thank you sir 🙏 Do share and subscribe 🙏
Yes..Tq anna
భారత్ మాతకి జై జై💖🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Excellent song, No words , RSS lo pade prati song compose cheyandi please . Future generations chala upoyogam . Bharth mata ki jai
ధన్యవాద్🙏🏻 దాదాపు చాలా పాటలు చేసాము. ఈ ఛానల్ లో ఉన్నాయి. వీక్షించండి...
🙏🚩🚩👌ఈ పాట చాలా చాలా బాగుంది బయ్యా 👌
. Excellent song..Bro. Fantastic I Proud of you & God bless you
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..
Thank you so much bro..
🇮🇳Tommoro iam singing this song 🇮🇳super song🇮🇳 jai hinde🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Great. All the best.
Watch Republic Day Song Here..
th-cam.com/video/h1AwBc48v5U/w-d-xo.html
హ్యాట్సాఫ్ భారత్ మాతకి జై జయ హో భారత్ మాతా
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏👌👏👏👏👏👏👏👏🌹
చాలా మంచి దేశ భక్తి పాట
Super thanks 👍👌😊
Very nice song anna. Chala baga padaranna
Superrrr song i listen this song more than 50times
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.. ఈ పాటలో అంత మాధుర్యం ఉంది.. కృతఙ్ఞతలు...
అద్భుతం గా వుంది! మనసు పు ల కించింది!
Good Proud to be an Indian
ఎంతో మంది వీరులను కన్నది నా దేశం...🇮🇳🇮🇳🇮🇳
స్వర్గము కంటే గొప్పది నా దేశం...
నిజమైన RSS కార్యకర్తల జాతీయ గీతం ఇది...🚩🚩🚩
🙏🏻🇮🇳🚩
నేను ABVP లో పని చేసిన రోజుల్లో చాలా బైటెక్ లో పాడిన ఈ పాటని
super songs..... andistunnaru inka ilantivi songs ravali.yuvatha marali jai hind
Thank You..
Stay tuned for more...
super song.
15 August roju nenu e song padathanu.
thank you 😊
Nenu 2 hours nundi songs vintunnaanu naa friends ki share chesaanu chaalaa chaalaa baagunnaai Iam very very happy .Harinath BCM.
Thank You so much...
Super..... Proud to be a Bharatiya...
Vande Mataram.....
Bharat Mata Ki Jay....
Jai hind....
Jai Hind. Vande Mataram..
Super from nandeesh
Barth mathaki jai
Nice lovely song super
Thank You. Do share with your friends in whatsapp & facebook.
జై భారత దేశం జై హింద్
Jai Hind 🙏🇮🇳
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ వందే మాతరం నా కన్న తల్లీ నా భరత మాత నా దేశం కోసం ఏం చేయలేక పోతున్నాను తల్లీ ❤
😢😢😢😢🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏👏👏👏 నా తల్లి కి పాదాభివందనం
This is singer David sir
What a wonderfull lyrics and wonderfull composition super super super and emotional and I want track for this song
vandemataram superb superb 😘😘😘😘😘😘😘😘😘😘🙏😁😁😁😘😘
Jai Hind. Vande Mataram..
ఈపాటవింటుంటేరకౖంపొంగుతుంది..భారత్.మాతకీజై
🙏.Jai Sri Ram.🙏
Modi sir Mana kosham Mana desham kosham KASHTA padutunaru memu KASHTA padatam Mana deshani abhirudhini sadiddam jayaho
BJP
🇮🇳 bharathamatta ki Jai 🙏
🙏 Jai Sri Ram 🙏
Vande mataram goppadanam vintunte romalu nikka bodusthunnai Jai hind Jai Bharat.....
🇮🇳 జై హింద్ 🙏
The king of indian 🇮🇳 proud to be an indian 🇮🇳🇮🇳🇮🇳
🇮🇳🙏
Supper jai hindu jai.bharath jai sri ram
Super super super super song. భరత మతకి జై
Hi am from sri saraswathi shishumandir school. Ma school lo pakka prarthana untunde
Geeth lu
Thanks a lot bro for your channel.
Bharath matha ki jai
జై హింద్ 🙏
Nice song
Jai
This song explain all history within 8 mins.I'm very much glinde too listen this song..🇮🇳 vande mataram..✊️
excellent song. prathi aksharam dheshabakthini prathidwanisthundhi
Thank You so much. Do share..
I am very proud to be a lndian
భరత్ మత కి జై 🇮🇳🇮🇳🇮🇳
Jai Hind
nenu kuda swayam sevak jai jai bharath
Jai bharath
భారత్ మాత కి జై జై శ్రీ రామ్
Superb👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏
హిందుత్వం నా ఊపిరి.
అఖండ భారతం నా లక్ష్యం.
మన అందరి లక్ష్యం రామరాజ్యం.
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్
జై భారత్ జై జై భారత్
Superb song i also sang in school in 10th class
Thank You 🙏 Do share and subscribe
సూపర్
Same me also sing in 10 th Class ❤️
Exquisite bro......
Thank You. Do share with your friends..
Wonderful
No words to say
ధన్యవాద్..
భారత్ మాత కి జై
Vande Mataram
Vandemataram .
Super annna
భారత మాతా కీ జై వందేమాతరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Bharath Mata ki Jai 🙏🇮🇳
Suparb song bro👌👌👌👍👍👍💝😊😊
Thank You
Superb song am singer am Mahesh ripeblic day ki Malli padatha collegelo
🇮🇳 bharathamatta ki Jai 🙏
Sodara ..12 va date na bharathamatta muddu bidda prapancha Ni melu kolpina..
Yuvatha Ni simhalaga chesina Mana SWAMY VIVEKANANDA gurichi ..yuvatanu melukolipela okka hukku lanti patta cheyandi .🙏
Super bro
Thank You bro. Do share..
Barthmatha ki jai🇮🇳🇮🇳🇮🇳
Bharath Mata ki Jai 🇮🇳🙏
Anna me voice chala chala bagundi supper anna
Vande Mataram antondi maa tharam, super song
Dhanyavad.
Nenu rashtriya Swayamsevak lo 7days unna....mammalni morning time ee wakeup chesinanka ee song pettedhi feeling proud
వందే మాతరం అంటోంది మా తరం... 🚩
ఏమిటి సంగతులు
వ0్దమతర0
Excellent song. Heart touching 💐
Thank You 🙏🏻
Real Patriotic song,melodeous
All time favourite song 2019
Thank You. Do share
Jai bolo bharat mata ki jai✊✊✊
Supreb VANDEMAATARAM
Thank You. Do share..
Super Anna
Thank You. Do share..
చాలా మంచి దేశబక్తి పాట చాలా బాగుంది
barathumathaki Jai I love my Indian Nice song tq
Proud be an Indian.. vondhematharam anani nd barath mathaki Jai kottani sannasullara Ipudu ayina marandi..
Jai Hind... Vande Mataram....
Ee paata evaru vrasarandi chalaa bagundi
Very grateful. Excellent. Song
Thank you 🙏
జై భారత్ మాత కి జై సూపర్
భారత్ మాతాకీ జై 🚩🚩
Bharath Mata ki Jai 🙏🇮🇳
Bharatha matha songs andhariki. available lo vunchadam santhoshanga vundhi
Thank You Pushpalatha garu...
Yes..Really this channel is so precious....... Jai shree ram
చాలా చాలా బాగుంది
Thank You 🙏🏻
Superrr,song,
Thank You. Do share..
The best song of India
Vandeeee.....mataram jai bharath
Jai Hind. Vande Mataram...