పెండ్యాల గారు రాజేశ్వరరావు గారిని ఎందుకు అభినందించారు !! Neeli meghalalo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 54

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 11 หลายเดือนก่อน +1

    సెట్టింగ్ చాలా బాగుంది

  • @sathyaraju6018
    @sathyaraju6018 11 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @drbhavani3057
    @drbhavani3057 ปีที่แล้ว +1

    Meeru great naannagaru

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 4 หลายเดือนก่อน +1

    Madam అద్భుతం గా పాడేరు మీరు 🙏

  • @vattipallirao3858
    @vattipallirao3858 ปีที่แล้ว +8

    మీ టాక్ షో చాల బాగుంది. మీ ఇరువురి విధ్వత్తుకు పాదాభివందనాలు 🙏

  • @ramadastirukkovalluri4703
    @ramadastirukkovalluri4703 ปีที่แล้ว +2

    Welldone..deserving daughter of a deserving father.

  • @jukuntlasundararao3186
    @jukuntlasundararao3186 ปีที่แล้ว +1

    Very nice program.

  • @kamalakumari2986
    @kamalakumari2986 7 หลายเดือนก่อน +1

    Superga, vundandi me talkshow

  • @mullapudikoteswarrao5148
    @mullapudikoteswarrao5148 ปีที่แล้ว +14

    మధుర మనోహరం.పాత పాటల్ని
    నేటి త రానికి పరిచయంచేస్తూ ఆ పాటల వెనుక స్వర పరిచిన మహానుభావుల కృషి ఏంత వుందో
    చక్కగా వివరిస్తున్నారమ్మా

    • @nagarani9596
      @nagarani9596 ปีที่แล้ว

      Ee bavamaradallu movie veyandi

    • @bapujir4072
      @bapujir4072 ปีที่แล้ว

      ​@@nagarani959612:59

  • @akana369
    @akana369 ปีที่แล้ว +1

    Rasikaraja taguvaramu kada. Wow palagummigaru..super 👌 👏 😍 sir. E age lo kuda swaraj shuddii❤excellent sir.

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 ปีที่แล้ว +3

    తండ్రి కూతుళ్లు తీసుకుపోయిరిగా నీలిమేఘాలలోకి ధన్యవాదములు ఆర్యా

  • @srinivasababu8227
    @srinivasababu8227 ปีที่แล้ว +2

    Oh. Great thalli.
    Fentastic .

  • @n.n.sastry-envinson9325
    @n.n.sastry-envinson9325 ปีที่แล้ว +2

    Chala bavundandi ధన్యవాదములు 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +4

    Good talk show andi. Thanks 🍀🌿🙏🏼🙏🏼

  • @srinivasababu8227
    @srinivasababu8227 ปีที่แล้ว +2

    Yes z manavude mahaneeyudu.
    Good luck

  • @Malgudi62
    @Malgudi62 ปีที่แล้ว +7

    తండ్రీకూతుళ్ళు నిర్వహిస్తోన్న మీ కార్యక్రమం బావుంటోంది.. ఇంటర్నెట్.. యూట్యూబుల పుణ్యమాని ఎందరికో తెలీని సంగతులు తెలుస్తున్నాయి.. వట్టి తెలవడమే కాక ఆకాశంలో నిక్షిప్తం చేయబడుతున్నాయి.. కళారూపాలలా బధ్రపరచబడుతున్నాయి.. భూమి మనకు నివాస.. ఆవాస కేంద్రమైతే.. ఆకాశం మన భావనలు.. ఆలోచనలు.. జ్ఞాపకాలకు ఆవాసకేంద్రంగా మారడం విశేషం..
    మానవుని బుర్రే బుర్ర.. సాంకేతికతను సృష్టించడంలోను.. దాన్ని అందిపుచ్చుకోవడంలోను మనిషికి సాటి మరొకరు లేరు..
    అందుకే అన్నారు..
    మానవుడే మహనీయుడని..

    • @cmacadendukuri3775
      @cmacadendukuri3775 ปีที่แล้ว +2

      "ఆకాశం లో నిక్షిప్తం" అనే పదప్రయోగం చాలా బాగుంది

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 ปีที่แล้ว +1

    చాలా చాలా మంచి విషయాలు చప్ప్పారండి.ధన్యవాదాలు
    .

  • @lakshmich4058
    @lakshmich4058 ปีที่แล้ว +7

    చాలా బాగా పాడారు సుహాసిని గారు

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 ปีที่แล้ว +1

    మంచి మంచి విషయాలు చెప్తున్నారు.చాలాచాలా ధన్యవాదాలు.

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 ปีที่แล้ว +1

    So many interesting facts given to viewers about great music directors along with your melodious singing analytical view descriptions sir and madam -really great .

  • @himalay1013
    @himalay1013 ปีที่แล้ว +4

    Excellent analysis and sweet voices you have feasted our ears ma'am, sir.Thanks alot.

  • @dakshinamurty3377
    @dakshinamurty3377 ปีที่แล้ว +5

    శ్రీ రాజేశ్వర రావు గారు ,శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత స్నేహ బంధం చాలా గొప్పది.
    వారిరువురు నాణానికి ఇరు పార్శ్వాలు.
    శ్రీ B.N. రెడ్డి గారు మొదటి వారితో,శ్రీ K.V. రెడ్డి గారు రెండవ వారితో వీనుల విందైన సంగీతాన్ని తెలుగు సినీ సంగీత ప్రియులకు అందజేశారు..
    రాసి టాక్ షో అందజేస్తున్న మీకు అభినందనలు

  • @venkatasivasankarasastryku537
    @venkatasivasankarasastryku537 ปีที่แล้ว +3

    Yes. Nicely sang. Please provide Neevunde dda konfapi. Neenunde dee nelapai.... thank you.

  • @lakshmimoparthi5396
    @lakshmimoparthi5396 ปีที่แล้ว +3

    wonderful talk show!

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว +3

    Impressive.🌈

  • @krishnamurthy524
    @krishnamurthy524 ปีที่แล้ว +5

    A sweet melody without another for comparison.

  • @gamergirls546
    @gamergirls546 7 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤

  • @venkatavijayababukasthala850
    @venkatavijayababukasthala850 ปีที่แล้ว +1

    We sincerely thank you for your wonderful and enlightening programmes

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 หลายเดือนก่อน

    మీ కార్యక్రమం వినడం మంచి అనుభవం.

  • @sreenivasarao.t.mohite308
    @sreenivasarao.t.mohite308 2 หลายเดือนก่อน

    Your analysis is very good.
    If you indicate raaga for every song it will be more content full enjoyment 13:32 & educative to
    Viewers.
    Can you have a episode on Marati Natyasangeet inspired telugu film songs?
    Sreenivas Mohite, Hyd

  • @parvathidhavala3685
    @parvathidhavala3685 ปีที่แล้ว +1

    జగదేక వీరుని చూపించడి ఆర్యా

  • @konerugangadhararao6759
    @konerugangadhararao6759 ปีที่แล้ว +7

    We are not yet satisfied on the episode of Sri P.Nageswararao garu.we demand another episode May please be presented as his music and songs composed thereof can not be assimilated unless some more songs have presented

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 ปีที่แล้ว

      Instead of presenting episodes continuously on one music director, we will cover all the M.Ds batch-wise. That too we can cover a few selected songs. Kindly understand.

  • @narasimhulumedikurthi1713
    @narasimhulumedikurthi1713 ปีที่แล้ว

    Chalaa chakkani paata sangatulu cheputunnaru danya vaadamulu paatalu vaati raagaalu koodaa cheputunnaru mee iddariki dhanyavaadaalu

  • @raghuramsola7230
    @raghuramsola7230 2 หลายเดือนก่อน

    Neeli meghaalalo song
    Panchaamrutam

  • @purnachandrarao481
    @purnachandrarao481 ปีที่แล้ว +9

    ఈ నీలి మేఘాలలో పాట దాదాపు యధాతధంగా శ్రీ మదన్మోహన్ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు నైనోమేకజరా డాలే అనే హిందీపాట

    • @purnachandrarao481
      @purnachandrarao481 ปีที่แล้ว

      చాలా పాపులర్ అయిన గీతం.

    • @palagummirajagopal6456
      @palagummirajagopal6456 ปีที่แล้ว +4

      బావ మరదళ్ళు విడుదల 11-2-1961. మేరాసాయా విడుదల 1966

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 ปีที่แล้ว +4

      సీతారామ కళ్యాణం నుండి తప్పు కున్నా రాజేశ్వరరావు గారు ఎన్టీఆర్ మూవీస్ కు మ్యూజిక్ మాన లేదు. బొబ్బిలి యుద్ధం, సంగీతలక్ష్మి, చిట్టి చెల్లెలు లాంటివి చేసారు. NAT లో కూడా తాతమ్మ కల చేశారు. దానవీర శూరకర్ణ మ్యూజిక్ సిట్టింగ్ లో ఎన్టీఆర్ తమ్ముడు వేలు పెడటం వల్ల బయటకు వెళ్లారు

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 ปีที่แล้ว +2

      రాగం ఒకటే ఉన్నప్పుడు independent గా చేసినా కొన్ని పాటలు కాపీ అనిపిస్తాయి.

    • @krishkrish7574
      @krishkrish7574 ปีที่แล้ว

      @@palagummirajagopal6456 Thank you for clarification

  • @hanumareddy847
    @hanumareddy847 ปีที่แล้ว

    Where is the song Neelimeghaalalo and its details in this video.

  • @govindaprasadtulasi3810
    @govindaprasadtulasi3810 ปีที่แล้ว

    F. D ki abhinandanalu

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 ปีที่แล้ว +3

    The time allotted is not sufficient

  • @ravinusivaram2565
    @ravinusivaram2565 2 หลายเดือนก่อน

    Madam Tandrikutulla sangeeta vislleshaneeya sambhashana apoorvam adhbhutam

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 7 หลายเดือนก่อน

    అందరూ సాలూరి రాజేశ్వరరావు సంగీతం కంటే పెందెల గారు ఘంటసాల గారి సంగీతం చాలా బాగుంటుంది మంచి హిట్ సినిమాలు వున్నాయి రాజేశ్వరరావు కి గర్వం యెక్కువ

  • @dhulipalamrao
    @dhulipalamrao ปีที่แล้ว +1

    థంబ్ నెయిల్ లో పెండ్యాల రాజేశ్వరరావు అని రాశారు. ఏమిటి కథ?

  • @s.mayurispoetryblowsyourbl4806
    @s.mayurispoetryblowsyourbl4806 ปีที่แล้ว +2

    Sir, madam meeriddaru xlnt ga padutunaru. Goppaga matladutunnaru. Aanandam , utsaham thonikisaladutondi mee matallo. Ee programme nirantharanga cheyalani asistunna