సాలూరు రాజేశ్వరరావు గారికి పోటీ ఎవరు||సినీ సంగీత సౌరభం|| Father Daughter Talk Show ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024
  • #telugusongs #telugufilmnagar #telugumovies #telugumelodysongs #akkineni #ghantasala #susheela #koti #telugu
    #RasiCares TH-cam Channel
    / @rasicares
    Like
    Share
    Comment
    Subscribe

ความคิดเห็น • 48

  • @mellifluousmercy
    @mellifluousmercy หลายเดือนก่อน +3

    రాజేశ్వరరావు గారి మీద తండ్రి, కుమార్తెల సంబాషణ చాలా బాగుంది. ధన్యవాదములు.

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 7 หลายเดือนก่อน +3

    విశ్లేషణ మహా ద్భుతం సార్ 👍🏼👍🏼👍🏼

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 8 หลายเดือนก่อน +2

    You are great Sir wonderful fantastic musical songs ni maku andincharu chaala dhanyulam Sir

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 ปีที่แล้ว +2

    VERY VERY NICE PROGRAM!

  • @rajani2144
    @rajani2144 ปีที่แล้ว +10

    చాలా బాగా విశ్లేషణ చేశారు మేడం.... ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ చూసాను గాని ఇలా తండ్రి, కూతురి తో సంగీతం గురించి చర్చ.... వివరణ... విశ్లేషణ... నిజంగా అదుభతమైన కార్యక్రమం.....

  • @anasuya151
    @anasuya151 ปีที่แล้ว +6

    Sir na manassu yentho prasanthamga maaripoyindi.
    Thanks sir and madam
    Very very inspirational episodes

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 ปีที่แล้ว +9

    ఈ కార్యక్రమం చూస్తుంటే వెన్నెల వేళ పున్నమి చంద్రుడు ఆకాశంలో ప్రసరిస్తున్న నౌకాయానం చేస్తూ వీనులవిందు చేస్తుంది ఈ కార్యక్రమం. సంగీతం పయన అవగాహన కల్గిన ఇద్దరు వ్యక్తులు తండ్రి కూతురు చేస్తున్న ఈ కార్యక్రమం కడు రమణీయంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాన్ని అందిస్తున్న మీ ఇరువురికి సంగీత ప్రియుల తరఫున కృతజ్ఞతలు 💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @bsrao2925
    @bsrao2925 ปีที่แล้ว +6

    ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నుకున్న ఒక పాటకు అద్భుత విశ్లేషణ చేస్తారు. తండ్రీ, కూతుళ్ళు ఇద్దరూ నిష్ణాతులు కావడం గొప్ప విషయం🙏.
    ఈ సారి నాకు ఇష్టమైన ‘ఈ ముసి ముసి నవ్వుల…’. పాట ఎన్నుకున్నారు.
    ‘మజ్జిగ చిలికి వెన్న తీసినట్టు’ పాటలోని మాధుర్యం గొప్పగా వివరించారు. ధన్యవాదాలు.
    సగటు శ్రోత తనకు నచ్చిన పాట మళ్ళీ మళ్ళీ విని ఆనందిస్తాడు. రాజేశ్వరరావు గారి లాంటి మహనీయుల చేతిలో పడితే పాట ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎన్ని ప్రయోగాలకు గురవుతుందో వివరంగా తెలుసుకున్నాం. కాస్త సంగీత పరిజ్ఞానం వున్నవారిని మరింత అలరిస్తుంది.
    రాబోయే సంచికలలో మరిన్ని పాటల నేపధ్యం, వివరాల కోసం ఎదురు చూస్తుంటాను.

  • @sureshnaidu2065
    @sureshnaidu2065 ปีที่แล้ว +9

    చాలా చక్కగా ఉంది. సంగీతం గురించి తెలియని నాకే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 ปีที่แล้ว +11

    సాలూరి రాజేశ్వర రావు గారి గురించి తన పాడుతా తీయగా ప్రోగ్రాం లో చాలాసార్లు ఎంతో విశ్లేషణ చేసారు. నిజంగా రసాలురు సాలూరి వారు.,❤❤❤❤❤

  • @srisandhya6217
    @srisandhya6217 ปีที่แล้ว +2

    Thank you : Dr. P. Indiradevi prof Civilsurgeon Gynecology Apollo medical college and Hospital chittoor

  • @torah245
    @torah245 ปีที่แล้ว +7

    సంగీతములో ప్రవేశము ఉన్నవారు చాలా enjoy చేస్తారు, ఈ programme ను.

  • @ramadevibuddharaju9587
    @ramadevibuddharaju9587 ปีที่แล้ว +2

    ఇంతమంచిసంగీతకార్యక్రమాన్నిఅందించి.మహానుభావులగురించితెలియజేసినందుకుధన్యవాదాలు

  • @ashokn716
    @ashokn716 ปีที่แล้ว +3

    DR.MEM Suhasini garu n you great విశ్లేషనాత్మక బాగు బాగు

  • @adurukrishnamurthy9607
    @adurukrishnamurthy9607 ปีที่แล้ว +1

    Top class programme by you both .Yesterday only i saw Nannayya gari sataabdi programme -thanks for arranging such a wonderful work by both andyour Rasi madam ,Sir.

  • @manupalla2293
    @manupalla2293 ปีที่แล้ว +4

    Wow adbutham chala vishayalu telusukunnam sir 👏👏👏👏👏👏 suuper mam 👌👌👌👌👌👌

  • @nageswararaokanakagiri1889
    @nageswararaokanakagiri1889 6 หลายเดือนก่อน +2

    Nevr for get such a wonderful moment sir 🙏

  • @girijabhavani3663
    @girijabhavani3663 ปีที่แล้ว +2

    Programme Chala bavundi tiliyani vishayalu trlusukuntunnamu Aanadamga vundi👏👏👌

  • @srikants2088
    @srikants2088 ปีที่แล้ว +2

    VERY NICE MUSICIAN

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 ปีที่แล้ว +2

    ఎంత అద్భుతం ఈ కార్యక్రమం. వీ నుల విందుగా వుంది. మీఇద్దరికీ ధన్యవాదములు

  • @nageswararaokanakagiri1889
    @nageswararaokanakagiri1889 6 หลายเดือนก่อน +2

    Me talk show adbhutham andi

  • @adityaworks
    @adityaworks ปีที่แล้ว +5

    Ayyagari Syamasundaram, Sangeet Natak Akademi awardee :మీ తండ్రీ తనయల సంగీత సంభాషణ సంగీత ప్రియులకు ఎడ్యుకేషన్ అని చెప్పవచ్చు.
    నాకు బాగా నచ్చింది.

  • @rajaraogoteti5278
    @rajaraogoteti5278 ปีที่แล้ว +5

    Very good details about the great song and its creator Sri SRR.

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 6 หลายเดือนก่อน +1

    MOST FAVORITE PROGRAM OF MINE!

  • @muralidharpalukuru4582
    @muralidharpalukuru4582 ปีที่แล้ว +5

    మీరు సాలూరు వారి అభిమానులు అని తెలుస్తోంది. ఘంటసాల గారి సంగీతం లో చాలా చిత్రాలు విజయవంతం అయ్యాయి. వారి గురించి విశ్లేషణ చేయాలని కోరుతూన్నా

  • @sureshnaidu2065
    @sureshnaidu2065 ปีที่แล้ว +4

    Excellent madam

  • @paradesi6523
    @paradesi6523 ปีที่แล้ว +2

    Jaiho saaluri

  • @solomonpeter8033
    @solomonpeter8033 ปีที่แล้ว +3

    Dear friend Raj gopal how are you Super brother congratulations God bless you accordion peter potla

  • @vedanabhatlaramasatyanaray5277
    @vedanabhatlaramasatyanaray5277 ปีที่แล้ว +5

    ఆపాతమథురం ఈపాతపాటల కార్యక్రమం

  • @nageswararaokanakagiri1889
    @nageswararaokanakagiri1889 6 หลายเดือนก่อน +1

    Sir Namasthe Ninna Dr kvr garu programme lo mimmalani kalusukodam me mundu padadam Na Adrustam 🙏🙏🙏

  • @dr.ravishankarpolisetty2820
    @dr.ravishankarpolisetty2820 ปีที่แล้ว +3

    Chaalaa baagundi Akka and Uncle! 😍😍😍

  • @shivajitumbali5269
    @shivajitumbali5269 ปีที่แล้ว +2

    chaalaa baagundi

  • @bethalababurao4824
    @bethalababurao4824 11 หลายเดือนก่อน +1

    రియల్లీ గ్రేట్ సార్ 🎉😅

  • @srisandhya6217
    @srisandhya6217 ปีที่แล้ว +1

    If possible share the mp3 of the song.original.
    Even that is not possible you please sing the song for us and share in the YOU TUBE o

  • @srikants2088
    @srikants2088 ปีที่แล้ว +2

    S.RAJESWAR RAO IS SPECIALIST IN VEENA SONGS

  • @rajut5631
    @rajut5631 ปีที่แล้ว +3

    Super Madam

  • @murthyvadlamani8345
    @murthyvadlamani8345 5 หลายเดือนก่อน

    సార్ ఎంత బాగా పాడేరు సార్ మీరు 🙏🙏🙏🙏

  • @ramachandranyamujala7737
    @ramachandranyamujala7737 ปีที่แล้ว +2

    This programme is very much entertaining interesting and very much liked by music lovers plesse let us know aa how to see all the previous episodes

    • @rasicares
      @rasicares  ปีที่แล้ว

      You can watch through our Rasi Cares TH-cam Channel on this link, Subscribe. youtube.com/@rasicares

  • @srisandhya6217
    @srisandhya6217 ปีที่แล้ว

    Palagummigaru! Namasthe !
    Can you please share the lyrics of the song" Dinadinamu Papadini deevinchipondee " from the old movie of 1945 ILLALU .. Music by saaluru garu

  • @sarojaprasad1
    @sarojaprasad1 ปีที่แล้ว +1

    కార్యక్రమం బాగుంది.
    కాని, ఒక చిన్న సవరణ.
    గాలిపెంచల నరసింహారావు కాదు, 'గాలి' పెంచలనరసింహారావు.
    'గాలి' అనేది వారి ఇంటిపేరు.

  • @bethalababurao4824
    @bethalababurao4824 11 หลายเดือนก่อน +1

    దయ చేసి మధ్య మధ్యలో ఒక పాట కూడా పాడించిండి 😅🎉

  • @panasareddy6886
    @panasareddy6886 ปีที่แล้ว +4

    సాలూరు వారితో పాటు పెండ్యాల, జి కే వెంకటేష్,ఘంటసాల,మాస్టర్ వేణు,TV రాజు,కేవి మహదేవన్,రాజన్ నాగేంద్ర,ఎమ్మెస్ విశ్వనాథన్,ఇళయరాజా,రమేష్ నాయుడు, అందరూ సరి సమానులే

  • @paradesi6523
    @paradesi6523 ปีที่แล้ว +1

    Rasaaloorinche saaluri mar rahe

  • @prasadbabu4985
    @prasadbabu4985 7 หลายเดือนก่อน

    కొంచం బోరు కొడుతోంది అనవసరపు ప్రసంగం కొంచం తగ్గిస్తే ప్రోగ్రామ బాగుంటుంది