Mahamantri Timmarusu Songs | Mohanaragam| NTR | Varalakshmi | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ส.ค. 2011
  • Watch Mohana Raagamaha Old Video Song From NTR Varalakshmi's Mahamantri Timmarusu Old Telugu Movie. Directed byKamalakara Kameswara Rao And Produced by Atluri Pundarikakshaiah. N. Ramabrahmam
    Lyrics - Pingali Nagendra Rao
    Music - Pendyala
    Singers : Ghantasala, P. Susheela
  • เพลง

ความคิดเห็น • 118

  • @emes11
    @emes11 2 ปีที่แล้ว +21

    ఘంటసాల.. O మహానుభావా...ఏమి మీ అమృత గంధర్వ గానం... తెలుగు జాతి చేసుకున్న అదృష్టం..... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @marellasambasivarao5920
    @marellasambasivarao5920 5 ปีที่แล้ว +17

    ఘంటసాల-సుశీలగార్ల గానలహరిలో ఎవరికి వారే వాళ్ళకే తెలియని ఆనందంలో ఎన్.టి.ఆర్ గారి దివ్యరూపాన్ని చూస్తూ తేలియాడవలసిందే!

  • @sreejasakepuram8101
    @sreejasakepuram8101 5 ปีที่แล้ว +19

    పాత పాటలు ఎంత చూసిన, విన్న
    తనివితిరవు, ఏ మహిమవుందో ఏమో.
    మోహనారాగా మహా,మూర్తిమంతమాయే
    మోహనారాగా మహా,మూర్తిమంతమాయే
    నీప్రియరూపము కన్నులముందర...
    నిలచిన చాలునులే.....మోహన...
    చిత్రసీమలో వెలయగా చేసి....
    దివ్యగానమున జీవముపోసి అ. అ. ఆ.ఆ
    // చిత్రసీమలో //
    సరసముగా నను చేరగా పిలిచే...
    ప్రేయసి ఏ అనగా......// మోహన//
    నాకే తెలియక నాలో సాగే....
    అలాపనలకు రూపమురాగా అ. అ. అ. ఆ
    // నాకే తెలియక //
    ఆలపించిన ప్రియబావమిలా...
    పరవసింతుననగా అ. ఆ.ఆ.ఆ.ఆ.
    // మోహనారాగా//
    మంచి పాటలను,ఆరాధించడం మన
    పూర్వజన్మ సుకృతం.💐💐💐💐💐.

    • @hemanth7119
      @hemanth7119 5 ปีที่แล้ว

      యాస్మీన్ కువైట్ గారు నాలో తెలియక నాలో సాగే....ఆలాపనలకు రూపమురాగా ఆ ఆ ఆ ఆ నాకే తెలియక నాలో.... ఆలాపలనకు రూపమురాగా ఆరాధించిన ప్రియ భావమిలా పరవసించెననగా ఆ ఆ ఆ ఆ ఆ మోహనరాగా మహా మూర్తిమంతమాయే
      అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన పింగళి నాగేంద్ర రావు గారి గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం స్వరపరచగా మాష్టరు ఘంటసాల గారు పి.సుశీల గారు మధురాతి మధురంగా ఆలపించిన ఈ గీతంపై మీ అభిప్రాయంతో నేను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను.ఇంత మంచి పాటలను ఆరాధించడం ఆస్వాదించడం మీ భావవ్యక్తీకరణ ప్రకారం నిజంగా మనం చేసుకున్న పూర్వ జన్మ సుకృతం. మంచి పాటను ఆస్వాదించే భాగ్యం కలిపించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 หลายเดือนก่อน +4

    ఈ మోహన రాగం__రసజ్ఞులైన శ్రోతలకు ఎల్లప్పుడూ సమ్మోహనమే తన మాధుర్యంతో మైమరపించి నిద్రింపజేస్తుంది. అంత గొప్పతనం ఈ సమ్మోహనరాగానిది. ఈ రసగుళికను ఎన్నిసార్లు విన్నాతనివి తీరదు. పింగళి గారి సమ్మోహన సాహిత్యం, పెండ్యాల వారి సంగీత మాధుర్యం, సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టార్ల గళాల తీపిదనం ఈ పాటని చిరంజీవిని చేశాయి అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూకాదు
    18-03-24//// బెంగళూరు •

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 ปีที่แล้ว +3

    ద్రవానికి ఒక సహజ మైన గుణం వుంది. దానిని ఏ పాత్రలో పోసినా ఆపాత్ర రూపాన్ని సంతరించు కొంటుంది. అలాగే నటదిగ్గజం, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు NTR గారు కూడా. జానపద చిత్రాలలోని పాత్రలలో , పౌరాణిక చిత్రాలలోని పాత్రలలో 1 సాంఘిక్ చిత్రాలలో ని పాత్రాలలో ' ఆయనకు ఆయనే సాటి

  • @abdulaleem3182
    @abdulaleem3182 6 ปีที่แล้ว +9

    నిజమైన మెాహనమే..యన్టిఆర్ అధ్బుత నటన.. ఘంటసాల, సుశీల గానం హైలెట్..

  • @Maheshkalamati
    @Maheshkalamati 3 ปีที่แล้ว +12

    మోహించే విధంగా ఉంది మోహన రాగం 😘😘😘😘😘😘😘😘😘😘

    • @mcramu6209
      @mcramu6209 ปีที่แล้ว

      Romantic melody

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 หลายเดือนก่อน +1

    ఓమ్ నమశ్శివాయ.
    🕉️ శ్రీ గురుభ్యోనమః సంగీత విద్వాంసులు కు నమస్సుమాంజలి.
    🕉️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏 కృతజ్ఞతలు. 🌺

  • @venkataramanac3663
    @venkataramanac3663 ปีที่แล้ว +2

    అమృతం తెలీదు ఇది అమృతము నిజానికి

  • @karanamsubbarao7037
    @karanamsubbarao7037 9 ปีที่แล้ว +10

    అహో ! నటసార్వభౌమ , గంధర్వగాయకుని తో కలసి మీరు చూపించిన లయ విన్యాసం అద్భుతము.
    మీకు మీరే సాటి.మీ నట కౌశలము చూసే భాగ్యం మాకు కలగడము మా పూర్వ జన్మ సుకృతము.
    (కరణం సుబ్బా రావు.అమళ్ళదిన్నె)

    • @NarendraSajja
      @NarendraSajja 6 ปีที่แล้ว +1

      Baga chepparu brother.

  • @kameswararao8977
    @kameswararao8977 4 หลายเดือนก่อน +1

    This song is a Jewel in the glorious career of Ganagandharva Ghantasala garu. My Soul is dancing in this marvelous creation of Ghantasala, Suseela and Pendyala garu.

  • @sharmisheir1513
    @sharmisheir1513 10 ปีที่แล้ว +7

    mesmarising voice of guruvu garu,suseelamma.great composission of sri pendyala garu in great MOHANA RAGAM.mesmaring song.

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 ปีที่แล้ว +9

    What a Gift this man is to Telugu people!!! I mean Ghantasala!

  • @lakshmiprameela7606
    @lakshmiprameela7606 2 ปีที่แล้ว +2

    ఘంటసాల, సుశీల గార్లకు🙏🙏🙏

  • @venkateswararaokorepalli2632
    @venkateswararaokorepalli2632 ปีที่แล้ว +1

    భానుమతి గారు, వరలక్ష్మి గారు ఇరువురూ మంచిగాయకులు వారికి నా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ekaterinazelenova5015
    @ekaterinazelenova5015 6 ปีที่แล้ว +15

    My God - so ... divine! Children in my neighborhood like this video a lot... they say:"Whoaaaaa... how beautiful the uncle is! How beautiful the aunty is!"

    • @satyanarayanap8941
      @satyanarayanap8941 5 ปีที่แล้ว +5

      How nice of you to mention a song so foreign to you and your neighborhood children. The uncle is great N T Rama Rao and aunty is devika. The language is Telugu also known as Italian of the East. The song had great meaning and melodious. Thanks. Satya

    • @Maheshkalamati
      @Maheshkalamati 3 ปีที่แล้ว

  • @nadarajanpillai8170
    @nadarajanpillai8170 2 หลายเดือนก่อน

    படத்திலிருந்து கதாநாயகன் பாடுவது
    போன்ற காட்சி 1941 ல்
    பாகவதர் அசோக்குமாரில்
    பாடி இருக்கிறார். ஆனாலும் இக்காட்சியும்
    சிறப்பாக இருக்கிறது.
    நன்றி. சீரங்கத்தார்

  • @narasimhamkalluri1753
    @narasimhamkalluri1753 10 ปีที่แล้ว +6

    yenni sarlu vinna malli malli vinalananipinche adbhutamaina pata
    Hats off to Ghantasala garu,suseela,Pendyala.ofcourse our NTR &Devika

    • @parthuh1
      @parthuh1 10 ปีที่แล้ว

      Nootiki Nooru pallu sarigga chepparu .........nenu TH-cam open chesina ventane choose or vine modati paata ide!

  • @kumarsubraveti
    @kumarsubraveti 6 หลายเดือนก่อน +1

    అలనాటి తెలుగు చిత్రసీమకు ఒక మల్లీశ్వరి, ఒక మాయా బజార్, ఒక మహామంత్రి తిమ్మరసు, ఒక నర్తనశాల.. నాలుగూ నాలుగు స్తంభాల్లాంటివి..

  • @nandurinag2351
    @nandurinag2351 7 ปีที่แล้ว +6

    Ghantasala&Susheela are real heroes of Telugu film field.

  • @ShanguChakraGadhaPadmam
    @ShanguChakraGadhaPadmam 9 ปีที่แล้ว +17

    Classical Mohanam (Raag Bhoop in Hindustani) in the Divine Vocals of Ma Saraswathi Swaroop Susheelamma & Ghantasala taking you to Celestial Heights. How are we ever going to repay these Legends for their service to Telugu Cinema Prapancham for creating such nostalgic hits.........

    • @rajkatti1836
      @rajkatti1836 6 ปีที่แล้ว +1

      Shangu Chakra Gadha Padmam

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว

      The only way to repay for the services they rendered (entertainment they provided) is by saluting them. 🙏🙏🌹🌹

    • @kameswararao8977
      @kameswararao8977 4 หลายเดือนก่อน

      Nicely said

  • @user-gy6oo4he7j
    @user-gy6oo4he7j ปีที่แล้ว +1

    NIJAMGA.. KRISHNADEVAROYAL KING ELANE UNTADEMO... ADI. . ANNA. GARI ACTION

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 ปีที่แล้ว +3

    It's the composition and rendition by glorious singers Ghantasala garu and suseela garu is enthraling also due to everlasting performance by NTR and Devaki

  • @jayasrigadela8778
    @jayasrigadela8778 3 ปีที่แล้ว +4

    Very beautiful song with n t r and devika

  • @srinivasaraghavendrarao2714
    @srinivasaraghavendrarao2714 8 ปีที่แล้ว +8

    The best song forever!!!

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +1

    దేవిక గారు మళ్ళీ నటిగా పుట్టారని అనిపిస్తుంది. మా t.v. సీరియల్ జానకి కలగన లేదు" లో జానకి అనే అమ్మాయి (పేరు నాకు తెలియదు). దేవిక గారిలా వున్నారని. ఎంత చక్కటి మంచిమనసు వున్న అమ్మాయిలా. చదువు అంటే ఎంత తపన. ఎంత బాగా నటనలో జీవిస్తోంది.మా t.v కథ లు కూడా చాలా బాగుంటాయి. అందరికీ కృతజ్ఞతలు. ఏమైనా పొరపాటు వుంటే ,మన్నించండి.
    ఒక అమ్మ.

  • @lakshmimeesaraganda3023
    @lakshmimeesaraganda3023 8 ปีที่แล้ว +3

    bhavanni intha adbhuthanga varninchadam ,danni vinadam mana adrustam..

  • @vkchary1
    @vkchary1 8 ปีที่แล้ว +5

    A great telugu emperor(NTR) turns into a great kannada emperor.

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 2 ปีที่แล้ว +1

    NTR is lucky to give s reen presence for great ghantasal gari songs

  • @kanchanamala9944
    @kanchanamala9944 5 ปีที่แล้ว +3

    Suseela Amma garu sang very greatly, no words to describe, no one can sing like suseela Amma garu, sweet sweet voice in world than all, best number one singer in world than all, gandarva gayani, Nightingale, melody queen, gaana saraswathi, legend, what a wonderful singing, i get paravasam, i love suseela Amma garu, her songs all hit songs

  • @venky77a
    @venky77a 10 ปีที่แล้ว +1

    Ghantasala and NTR are boons to Telugu people! NTR is a Legend. Nabootho Nabhavishyati! Great Hero both in film and real life!

  • @bhadrappabowreeshetty2872
    @bhadrappabowreeshetty2872 2 หลายเดือนก่อน

    Gantasala master gari ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @dbkcdp
    @dbkcdp 4 ปีที่แล้ว +3

    Great melodious song

  • @sivaramakrishnanks2998
    @sivaramakrishnanks2998 10 ปีที่แล้ว +2

    Mohanaragamanteney ede paatey guruthokkusthunnadhi. Ekadakao theeskelluthanaru Ghantasala mariyu Suseelagaru. Joharu joharu.

  • @lveerrasubbaiah4444
    @lveerrasubbaiah4444 4 วันที่ผ่านมา

    Amruthaddhàrale paathàpatalu
    😊

  • @anikamaturi4826
    @anikamaturi4826 3 ปีที่แล้ว +1

    Very sweet voice Abhinayanam super

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว +2

    Devika hava bhavalu adbhutam

    • @mcramu6209
      @mcramu6209 ปีที่แล้ว

      True. She really felt

  • @krishnareddy2803
    @krishnareddy2803 ปีที่แล้ว

    Divini bhuvini ekamchese ilaamti gaanaamrutam maruvagakemule…. Lovely duet.

  • @rajamohan74
    @rajamohan74 3 ปีที่แล้ว +1

    Chalamanchipaata excillentLyrical,musical values unnai

  • @kannemadugureddeppa8789
    @kannemadugureddeppa8789 6 ปีที่แล้ว +2

    Most memorable song Hats off GVS

  • @immanenirajasekhar1967
    @immanenirajasekhar1967 ปีที่แล้ว

    Super song ever green for ever
    Why government fails to honour NTR with Bharata Ratna . He is eligible 100 percent.

  • @mcramu6209
    @mcramu6209 ปีที่แล้ว +1

    Romantic melody

  • @govindraj2660
    @govindraj2660 3 ปีที่แล้ว +3

    Devika is here

  • @LikithKumarMittinti
    @LikithKumarMittinti 12 ปีที่แล้ว +2

    aha mohana raga mahaaaaaaaaaaaaaaaaaaaaaaaa!!!!!!!!!!!!!!!!!!!!!

  • @devas668
    @devas668 ปีที่แล้ว

    Starting alapana awesome

  • @rajamohan74
    @rajamohan74 4 ปีที่แล้ว +1

    Nijamainaparavasam ide❤️chalaHaigauntundi bani

  • @sharmapk2002
    @sharmapk2002 9 ปีที่แล้ว +1

    kannadigula devarayalu andaviheenanga untadata.......kani telugu vari devarayalu entho tejovantham ga untadu

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 10 ปีที่แล้ว +5

    PINGALI NAGENDRA RAO AND PENDYALA MUSIC , GHANTASALA MASTER AND SUSHILA , N.T.RAMA RAO AND VARALAXMI VERY GOOD COMBINATION OLD DAYS GOLDEN HIT SONG.

    • @parthuh1
      @parthuh1 9 ปีที่แล้ว +1

      Varalakshmi Kaadandi babu!! Devika akkada !

    • @NarendraSajja
      @NarendraSajja 6 ปีที่แล้ว

      Varalakshmi kadu andi Devika.

  • @ParthasarathyKonduparthy
    @ParthasarathyKonduparthy 10 ปีที่แล้ว +3

    Eepataki sangeethannichina Pendyala Nageswara Rao gariki, meeru maa madhya lekapoyina, aa theepi gurthulu eppatiki maa hrudayalalo mudra vesukunnai. Encheppalo, ela cheppalo naaku thelilyata ledu.

  • @disztan
    @disztan 2 ปีที่แล้ว +1

    Ghnderva ganam,గాత్రం ,గంధర్వ గాయకుడు ఘంటసాల గారు ఒకే ఒక్కడు.నో other in the world.prakash Rao singer Hnk.mulug.

  • @varshauduraj
    @varshauduraj 10 ปีที่แล้ว +6

    Probably one of the finest compositions in Mohana ragam.
    Hats off to legendary singer Ghantasala garu and suseela garu.
    Thumbs up to NTR for his charismatic portrayal as Krishna devaraya.

  • @SatyaKomatineni
    @SatyaKomatineni 10 ปีที่แล้ว +1

    Everyone should have a "Aara.dhin.china Priya.Bhavam", especially of impersonal kind,,

  • @achutaramayyatata7793
    @achutaramayyatata7793 ปีที่แล้ว

    Excellent songs.Old is gold.

  • @RajaNewDelhi
    @RajaNewDelhi 11 ปีที่แล้ว +3

    It was Devika !!!

  • @kakikrishna5696
    @kakikrishna5696 6 ปีที่แล้ว +1

    Soft heart_touching song

  • @srmantha6809
    @srmantha6809 ปีที่แล้ว

    We can't get this type of wonderful songs and pictures..

  • @kannemadugureddeppa8789
    @kannemadugureddeppa8789 6 ปีที่แล้ว +1

    Ever green song

  • @patnayakunisailajarani5661
    @patnayakunisailajarani5661 5 ปีที่แล้ว +1

    very nice song

  • @kannemadugureddeppa8789
    @kannemadugureddeppa8789 6 ปีที่แล้ว +1

    Super melody

  • @nagiripatichandraiahnagiri9585
    @nagiripatichandraiahnagiri9585 5 ปีที่แล้ว +1

    He is great actor NTR natasarwabhowmudu

  • @srinivasuluk642
    @srinivasuluk642 10 ปีที่แล้ว +1

    great song

  • @jayarams5204
    @jayarams5204 4 หลายเดือนก่อน

    Vinte ghantasalagari pate vinali

  • @bouquet3216
    @bouquet3216 3 ปีที่แล้ว +1

    Raga --- Mohanam

  • @shailajanayak2091
    @shailajanayak2091 5 ปีที่แล้ว +1

    Nice n beautiful singing of p susheela n ghantasala beautiful actress name pls resembles Anjali Devi n evergreen nice actor n t Rama Rao sweetest songs I listened singers sunged beautifully clear videos.

  • @gamidikrupavaram5007
    @gamidikrupavaram5007 6 ปีที่แล้ว +1

    Iovely classical song

  • @suribabu.banothsuresh3154
    @suribabu.banothsuresh3154 2 ปีที่แล้ว

    exlent song

  • @gangadharraomaganti7958
    @gangadharraomaganti7958 3 หลายเดือนก่อน

    Mugdhamanoharam devika vadanam

  • @t.p.masthanaiih9138
    @t.p.masthanaiih9138 5 ปีที่แล้ว

    super

  • @srinivassrinivas9998
    @srinivassrinivas9998 2 ปีที่แล้ว

    Super

  • @kothabadaharanreddy6937
    @kothabadaharanreddy6937 ปีที่แล้ว

    👌

  • @raosrinivasarao5652
    @raosrinivasarao5652 6 ปีที่แล้ว

    melodeoussong

  • @saginageswararao9814
    @saginageswararao9814 7 ปีที่แล้ว

    sagi nageswara rao..old is gold song

  • @chennaiahg415
    @chennaiahg415 9 ปีที่แล้ว +1

    Hrudayaranjakamainapta. Marapuraani madhuramaina pata. Gudimetla Chennaiah

  • @ambarishududontha5135
    @ambarishududontha5135 10 ปีที่แล้ว +1

    mohanna so sweet thatmarala marala grolalanipistunnnnnnnnndi by AMBARISH

  • @rvrao5402
    @rvrao5402 10 ปีที่แล้ว +1

    Another NTR will born when sun rises in west.
    rvrao

  • @sivaramakrishnanks2998
    @sivaramakrishnanks2998 10 ปีที่แล้ว +2

    That is not varalakshmi but Devika. Please update the title

    • @parthuh1
      @parthuh1 10 ปีที่แล้ว +1

      Yes She is Devika

  • @shon2227
    @shon2227 8 ปีที่แล้ว

    guuuuuuuuuuuuuuuudddddddddddddddd song

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 หลายเดือนก่อน

    సంగీత విద్వాసులు యీ పాట మోహన రాగం అంటున్నారు, కానీ నాకు అసలు యిటువంటి
    పాటలు, వూహాలోకి వచ్చిన తరువాత, రాగం తెలుస్తుందా ? లేదా రాగం నుండీ స్వరం వస్తుందా ?
    నా చిన్నప్పటి నుండీ నా మనసులో యీ సందేహం తెలుసు కోవాలనే కోరిక .కానీ , యీ సందేహం
    అలానే వుంది పోయింది.
    నేను నేర్చుకున్న సంగీతం కేవలం 2. నుండి 3. సం. మధ్య మాత్రమే. అది v.j.a. ఘంటసాల వారి
    సంగీత కళాశాల లో,
    యిపుడు కూడా ఎందరో సంగీత విద్వాంసులు వున్నారు. On line ద్వారా ఎందరికో సంగీతం అందిస్తున్నారు. దయ చేసి నా , యీ సందేహము ను తీర్చ వలసినది గా కోరుతున్నాను.
    S. గౌరి. P.

  • @suryanarayana6112
    @suryanarayana6112 2 ปีที่แล้ว

    In this video actress is not Varalaxmi, she is DEVIKA.

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 ปีที่แล้ว

    I am damn rich in this country 🥰😍☺🤣😂😅

  • @mallivanukuru1250
    @mallivanukuru1250 5 หลายเดือนก่อน

    Devika garu,
    Varalakshmi garu kaadu

  • @ramaraosb
    @ramaraosb 10 ปีที่แล้ว +1

    Inthamandi devika ani correct chesina meeru deddare?

  • @rajkatti1836
    @rajkatti1836 6 ปีที่แล้ว

    Intiki deepum pillALU

  • @premsurapaneni
    @premsurapaneni 11 ปีที่แล้ว

    devika only neat classical film

  • @rajavelamuri6795
    @rajavelamuri6795 8 ปีที่แล้ว +1

    It is Devika not varalakshmi

  • @deekshitha7961
    @deekshitha7961 5 ปีที่แล้ว

    Amruthamu thaginatle blrajagoud 504201 t s

  • @ksubbaravamma2906
    @ksubbaravamma2906 4 ปีที่แล้ว

    This is indeed a very bad song

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +2

      Amma,subba rayamma talli, meeku telugu teliyadu,sangeetamu aswadinchadamu asssalu teliyadu lagunde,.ee pata gana madhuryaniki manavule kadu,prakruti saha samasta prani koti sytam anada paravasyamulo munigi telada.pata bad ani pettaru?enduko mari?very pity you Madame.,very pity you,sorry.

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว

      Aha! enta madhuramee ganam.nakkuda oka para padalato deenini varninchalani undi.__***pandita pamarulu,boochara,bhoogarbha chara,jala vayu charali,talli,rappalu,mokkalu,poolu,chettu,cheemalu,gali,neeru agni,vayuvu,ningi(called panch bhootalu)mottamuga prakrutini kuda parava sompa cheya galige,sachan drarkamu(anaga,__akasamulo surya ,chandrulu vunnanta varaku) nilichr poye satileni meti aina ,madhurati madhuramyna,enni kotla marli vinna ee pata yokka daharti sangeeta priyulaku_______,inka wrwyutaku padamu
      lu levanthe,gurtuku ravante,chadivina chaduvu chala Dante,ide kachiyamyna nijamante.mukkanti,bangalore27/08/2020_____***9980215969..ee mahadbhuta ganani ki prasam salu pettina sangeeta priyulandariki sirasbhi vandanamulu.manamu andaramu inta goppa patalanu aadarinchi,ee amruta ni manaki dhara dattamu chesina mahanu bhavulaku neti mariyu rahiye taralaku andinchi,varu kooda ee ganamru tamunu jurrukoni anandimpa chesela_____________.ippati patallo evo konni tappa ,migatavi_b.p,sugar,heart attack,peedakala___ila cheppu kintu pote enno ****ava lakshanalu***kaligi vunnayi kada.idi nootiki nooru pallu Nijam,Nijam,nijamu.

    • @venkatk1414
      @venkatk1414 3 ปีที่แล้ว +2

      You must be SICK

    • @isankararao7151
      @isankararao7151 3 ปีที่แล้ว

      Something seriously wrong with you. I can't help you in any way. I only pity you.

    • @Leelavathi2023
      @Leelavathi2023 2 ปีที่แล้ว +1

      You have the right to criticize but why.. that should be mentioned.. పది మందీ మెచ్చిన పాట ఒకరికి నచ్చనంత మాత్రాన నష్టం ఏమీ లేదు.. భారతరత్న రానంత మాత్రాన ఎన్టీఆర్ గొప్ప నటుడు కాదా.. అటువంటి అవమానాలు, గుర్తించని వారికే చేరుతాయి...🇮🇳