Mahamantri Timmarusu Songs | Leela Krishna | NTR | Varalakshmi | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ส.ค. 2011
  • Leela Krishna Nee Leelalu Video Song From NTR Varalakshmi's Mahamantri Timmarusu Old Telugu Movie Songs. Directed by Kamalakara Kameswara Rao
    Lyrics - Pingali Nagendra Rao
    Music - Pendyala
    Singers- S. Varalakshmi

ความคิดเห็น • 72

  • @prasadsakshi5552
    @prasadsakshi5552 5 ปีที่แล้ว +22

    సరీదు వరలక్ష్మి గారి గానం అజరామరం.... పాడినవి అతికొద్ది పాటలైనా అనన్య ,అసమాన్యమైన గానామృత గేయ మాలికలు..

  • @srinivasgambiraopet4578
    @srinivasgambiraopet4578 3 ปีที่แล้ว +8

    "గాన వర లక్ష్మి"...అమృతపానం..వీనులవిందు.మనసు మైమరిచి పోతున్నది..తెలుగు ప్రజలు చేసుకున్న పుణ్యమే..

  • @somasekharvt1931
    @somasekharvt1931 3 ปีที่แล้ว +13

    ప్రౌఢకోకిల లాంటి తీయనైన, సుతిమెత్తని, హాయి గొలిపే కలస్వనం మీది వరలక్ష్మి గారూ! తెలుగు సినీ పరిశ్రమ మీ ప్రతిభని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. మీరింకా ఎన్నో పాటలు పాడాల్సింది!

  • @venkatk1414
    @venkatk1414 3 ปีที่แล้ว +7

    ఇద్దరి అభినయం, వరలక్ష్మి గారి గాత్రం అత్యధ్భుతం.

  • @mailvamsi46
    @mailvamsi46 3 ปีที่แล้ว +9

    వరలక్ష్మి గారి పాటలు పాలకోవా లాగా తీయగా వున్నాయి

  • @murthygolagani2965
    @murthygolagani2965 ปีที่แล้ว +2

    ఇది నిజం....అనన్య సామాన్యమైన మీ

  • @punnarao633

    పాట లోనే మాధుర్యం ఎంత హయ్గ వున్న ది ధన్యవాదాలు

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 ปีที่แล้ว +9

    ఆత్యధ్బుతం ఈసాంగ్ అభినయం లాలిత్యం సరస శ్రుంగారం కౌమారం సమపాళ్లలో మేళవించి సాగిన ఈసాంగ్ వందేళ్ళయినా చెక్కుచెదరదని చెప్పవచ్చు

  • @venkatk1414
    @venkatk1414 2 ปีที่แล้ว +4

    ఎన్నిసార్లు చూసినా అదే ఆనందం

  • @malayappa777
    @malayappa777 10 ปีที่แล้ว +22

    మంచి నటి, చక్కని అభినయం మంచి గాత్రం అటు సాంఘికం ఇటు పౌరాణికాలలో ప్రేక్షకుల అభిమానం పొందిన గొప్ప నటి

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 2 ปีที่แล้ว +10

    పల్లవి:

  • @spsrinu7409

    మనసు ఎంతో హాయిగా ఉంది ఈ పాట వింటే

  • @kameswararao8977
    @kameswararao8977 5 ปีที่แล้ว +9

    This song is so silent,melodious and captivating like the flute of Lord Krishna which mesmorised humans and devatas.Hats off to Pendyala garu for creating a great song.He was also ably assisted by SVL.This song gives highly peaceful touch to our body.Great effort indeed.

  • @viswakalukurthi839
    @viswakalukurthi839 7 ปีที่แล้ว +11

    S. Varalakshmi , S tharwatha full stop theesethe svaralakshmi, she deserves this hats off Amma we miss u very much but me paatalu mammalni eppatiki viduvavu

  • @raoramay
    @raoramay 5 ปีที่แล้ว +8

    Pendyala"s superb composition added with S Varalakshmi's rare quality of voice and expression make this song very melodious and pleasant. feel like listening more and more.

  • @casivakumar1756
    @casivakumar1756 2 ปีที่แล้ว +4

    Svara Lakshmi gariki 🙏💐

  • @seshagirirao1982
    @seshagirirao1982 4 ปีที่แล้ว +4

    Golden voice

  • @jaisri3144
    @jaisri3144 ปีที่แล้ว +2

    So beautiful song and excellent expressions and s varaLakshmi and NTR

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +1

    Excellent Quality 👌👌👌🌹🌹🌹

  • @harshitha8151
    @harshitha8151 3 ปีที่แล้ว +2

    Very nice song and pleasant