Ummadi Kutumbam Movie || N.T.R Best Dialogues Scene || NTR, Savitri || Shalimarcinema

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2017
  • Watch N.T.R Best Dialogues Scene From Ummadi Kutumbam was a 1967 Telugu drama film directed by D. Yoganand, and produced byThe Movie N.T. Rama Rao .Starring NTR, Savitri
    Subscribe For More Videos - / shalimarcinema
    Like Us on Facebook - / shalimarcinema
    Follow Us on Twitter - / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • บันเทิง

ความคิดเห็น • 370

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 ปีที่แล้ว +21

    NTR, ఘంటసాల ల కాంబినేషన్ తో అంతర్నాటకమైనా అదిరింది. ఆసక్తి ఉన్న ఈ తరం వారు ఈ వీధి నాటక ప్రక్రియ తెలుసు కోవచ్చు.

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +22

    అద్భుతమైన అభినయం నట సార్వ భౌమ
    యాన్ ' టి ఆర్కె కు చెల్లు. వాణిశ్రీ నటిన సతీసావిత్రిగా బాగుంది.

  • @tungakr8378
    @tungakr8378 4 ปีที่แล้ว +40

    జయహో ఎన్ టి ఆర్ ఎంతో అద్బుతం ఆ నటన అట్లనే తెలుగు సాహిత్యంపు మధువు వీనుల విందు స్రావ్యమైన గాత్రం రచయితకు నటులకు గాయకులకు దర్శ్కుకునికి వందనం

  • @rajabapaiahkatragadda6713
    @rajabapaiahkatragadda6713 ปีที่แล้ว +13

    NTRగారి డిక్సన్,డైలాగ్ డెలివరీ అద్భుతం 👌👌తిలకంగారిగొంతులో
    నాటకీయ చాలబాగుంది¡!

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +12

    కీర్తి శేషులు NTR బహుముఖ ప్రజ్ఞకు, కీర్తిశేషులు ఘంటసాల గారి అద్భుత గానానికి తార్కాణం ఈ నాటక దృశ్యం.

  • @purusothamp8135
    @purusothamp8135 ปีที่แล้ว +16

    తలనొప్పి వచ్చిందంటే ఈ సన్నివేశం చూస్తే చాలు నొప్పి మాయం! అదీ NTR నటన అంటే!

  • @subramanyamn96
    @subramanyamn96 2 ปีที่แล้ว +27

    అద్భుతమైన నటన గల వాణిశ్రీ గారు చాలా ఆలస్యంగా వెలుగు లోకి వచ్చారు...

  • @zebrazebralines7482
    @zebrazebralines7482 3 ปีที่แล้ว +22

    సముద్రాల,ఘంటసాల ,ఎన్టీఆర్ ,టీవీ రాజు పాటకు నాలుగు స్థంబాలు పునాదుల మీద నూరేళ్ళు వుంటుంది

  • @nagajasastrymunimadugu3673
    @nagajasastrymunimadugu3673 5 หลายเดือนก่อน +3

    చక్కటి చిత్రీకరణ.. అద్భుతమైన అభినయము. మధురమైన సంగీతం.
    .. వీనుల విందు --- కనులకు పసందు 👏👏👏👏

  • @tv5725
    @tv5725 2 ปีที่แล้ว +12

    Ntr action telugu words are excellent. న భూతొ న భవిష్యత్.

  • @tirupatinaidu5061
    @tirupatinaidu5061 2 ปีที่แล้ว +13

    ముందుగా అన్న రామారావు గారికి అనంతకోటి నమస్సులు. తెలుగు వారుగ తెలుగు భాషను బ్రతికించుకోవాలనే తపన ఆనాడే ఆయనలో ఉండేది అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తోంది

    • @jayasakarudayagiri5473
      @jayasakarudayagiri5473 4 หลายเดือนก่อน

      ముదిహదుళ్లు...క్యా బాత్ హై!! వండరఫుల్లో ,ఫుల్లు..

  • @satyaprakash7628
    @satyaprakash7628 2 ปีที่แล้ว +23

    అన్నగారి నటన నభూతో న భవిష్యత్
    👌💐👌

  • @sudhakarraoinuganti2318
    @sudhakarraoinuganti2318 4 ปีที่แล้ว +57

    ఈ చిత్రం లో యమధ ర్మ రాజు నాటక ఘట్టం చాలా అద్భుతంగా తీశారు. సంగీతం.టీ.వి .రాజు గారు చాలా బాగా చేసారు.n tr గారి సొంత బేనర్ లో వ చ్చున సినిమా లన్ని టికీ t.v.రజుగారుసంగీత సారధ్యం వహించారు.జయసింహ సినిమా నుండి వరకట్నం సినిమా వ రకు చాలా అద్భుత మై న పాటల ని కంపోజ్ చేసారు ఇలాంటి మహానుభావులు.చేసిన కృషి కి నా ధన్వాదములు

    • @sadagopan7184
      @sadagopan7184 11 หลายเดือนก่อน

      seetharamakalyam music by galipenchala narasimharao. gulebakavalikadha by Joseph Krishna

    • @gadesrinivas1797
      @gadesrinivas1797 4 หลายเดือนก่อน

      👌👌👌🙏🙏🙏

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 4 ปีที่แล้ว +18

    One and only NTR. What a screen presence? Simple, super. Totally simply superb. Director, musician, lyrics, hats off to all.

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 ปีที่แล้ว +8

    What a feast to our eyes and ears. NTR was and is a wonder. So lucky to have seen all his movies and lived when he was there for us. Every moment and movement is memorable. Love and respect his talent. No one till date couldn’t even come near his

  • @kanakadurgakvs8401
    @kanakadurgakvs8401 2 ปีที่แล้ว +6

    ఉమ్మడి కుటుంబం లో సతీ సావిత్రి, రావణాసురుడు సీతమ్మను బెదిరించు ఘట్టములు,హాస్య రస భరితం గా రామారావు, గారు, వాణిశ్రీ, అభినయం రాజబాబు నా,మీ,ఆర్ తిలకం, ఘంటసాల మాస్టారు గారు పాడిన తీరు అమోఘం. ఎన్ని సార్లు చూసినా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పటి నటీనటులు సాంకేతిక నిపుణులు, అందరికీ వందనాలు వంద వందనాలు

  • @ganganandareddybandi4223
    @ganganandareddybandi4223 4 ปีที่แล้ว +22

    Sr NTR is Telugu industry Legend. Jai. Jai balayya jai jai

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 ปีที่แล้ว +46

    ఉమ్మడి కుటుంబం లోని సతీ సావిత్రి ఘట్టం చాలా బాగా తీశారు! NTR గారు, వాణీశ్రీ గారు, ఘంటసాల మాస్టారు, MR తిలకం గారు ఈ ఎపిసోడ్ కు జీవం పోశారు!

  • @kameswararao8977
    @kameswararao8977 3 ปีที่แล้ว +9

    The only actor who has portrayed many roles effectively in the world. A Producer, Screenplay writer and director and politician.

  • @Funhunt143
    @Funhunt143 4 ปีที่แล้ว +58

    అన్న గారు మీకు శత కోటి వందనాలు

  • @talarinagaraja9366
    @talarinagaraja9366 2 ปีที่แล้ว +8

    వాళ్ల నటనను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది

  • @bhaskarudupeddakotla6126
    @bhaskarudupeddakotla6126 2 ปีที่แล้ว +9

    Excellent singing and action. True drama

  • @phaneendrapampana3133
    @phaneendrapampana3133 5 หลายเดือนก่อน +2

    మొత్తం సూత్రధారి అమరిక. అద్భుతమైన. అద్భుతమైన. అద్భుతం. ఆశ్చర్యం. మధురమైన. అద్భుతమైన

  • @kameswararao8977
    @kameswararao8977 5 ปีที่แล้ว +11

    Great actimg by Legend NTR.Melodious padyams by Ghantasala are marvellous.

  • @Bhadrudu
    @Bhadrudu 4 ปีที่แล้ว +50

    ఈ నాటకాన్ని సినిమాలో సందర్భానికి అనుగుణంగా హాస్యాన్ని చొప్పించి రాసిన సముద్రాల, పాడిన ఘంటసాల తిలకంగార్లు అద్భుత కళాతపస్వులు.

  • @nath5558
    @nath5558 4 ปีที่แล้ว +22

    ఆ రోజుల్లో ఖమ్మం శ్రీనివాసమహాల్లో చూస్తూ ఎంత ఎంజాయ్ చేశామో...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 ปีที่แล้ว +69

    ఎందుకు, ఎందుకు, ఎందుకు dislikes? అతి సహజ మైన వీధి నాటక ప్రక్రియ. దానికి తగినట్లు NTR నటన అద్వితీయం. తెలుగు భాషా సౌందర్యం తేనెలూరుతుంది. Like చెయ్యలేకపోవచ్చు కానీ dislike అంటే...

    • @Farmers_First
      @Farmers_First 5 ปีที่แล้ว +11

      Only fools dislike this

    • @9949965352
      @9949965352 3 ปีที่แล้ว +5

      Telugu raani vadiki emi telusu endhuloni goppathanam

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 2 ปีที่แล้ว +19

    నాటక రూపంలో చేశారు కానీ నిజమైన యముడు సావిత్రీ అయితే అద్భుతంగా ఉండేది అయిన నాటకం రక్తి కట్టించారు మహా నటుడు ఎన్టీఆర్ గారు వాణిశ్రీ గారు

    • @anandkakarla195
      @anandkakarla195 ปีที่แล้ว +1

      Yes

    • @su262921
      @su262921 2 หลายเดือนก่อน

      th-cam.com/video/ZEQhEWD11pQ/w-d-xo.htmlsi=2gjw11PsZd0V7yel same combination full length movie

    • @subramaniamm8569
      @subramaniamm8569 2 หลายเดือนก่อน

      Exactly

  • @nagarajahv7303
    @nagarajahv7303 3 ปีที่แล้ว +5

    what a marvellous acting Viswa vikyatha natasarva bowma NTR.created legend history in the field of cinema.many other characters.roles are like yamadharma raja.Sri krishna.karna.Duryodhana.we can't forget until the existeism of sun and Moon on this universe.

  • @mohanite
    @mohanite 6 ปีที่แล้ว +68

    మన ప్రేక్షక మహాశయులకు తెర ముందు వారే తప్ప, ఈ అద్భుత సృష్టికి కారకులైన మహా మహుల గురించి ఒక్క మంచి మాట అనాలని తోచదు. వారి దృష్టి అంతవరకు పోదు. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీ యోగానంద్ గారు, చక్కని పౌరాణిక నాటకాన్ని ఒక మంచి హాస్యముగా మలచి మన ముందుంచారు. ఈ పాట రచయిత సాటి లేని sr సముద్రాల గారు. ఆయన చనిపోయిన తర్వాత యముడు తీసుకెళ్లే మార్గాన్ని ఎంత చక్కగా వర్ణించారు, హాస్యాన్ని ఎలా చొప్పించారు అని గమనించాలి. సంగీత దర్శకత్వం లో అందె వేసిన చేయి కలిగిన TV రాజు గారు మనకి గొప్ప పాటని అందించారు. వారిని ఎంత పొగిడినా తక్కువే. ఇహ గాత్రం అందించిన ఘంటసాల మాస్టారు MR తిలకం గారు జీవం పోసారు తెర మీద పాత్రలకి. వారిని తీసి మరొకరిని పెడితే ఈ సీన్ ఎలాగుంటుందో ఉహించండి.

    • @pathrudump2998
      @pathrudump2998 5 ปีที่แล้ว +2

      Jai ntr

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 4 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది చాలా సరైంది తెరవెనుక పడిన కష్టం ప్రేక్షకుల కు తెలియదు

    • @gopalaraokadiyala313
      @gopalaraokadiyala313 4 ปีที่แล้ว

      mohanite sir. If it is not NTR , the direction, the music and singer work will not be highlighted.

    • @krishnaprasadsannidhi8288
      @krishnaprasadsannidhi8288 4 ปีที่แล้ว +1

      Sir, మీ అవగాహన ఖచ్చితంగా సరైనది! నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. స్క్రీన్ వెనక ఉండే కీలక వ్యక్తులను మనం తరచుగా విస్మరిస్తాం. ఆ గొప్ప వ్యక్తిత్వాలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    • @mohanite
      @mohanite 4 ปีที่แล้ว +2

      @@krishnaprasadsannidhi8288 అయ్యా, మీ మాటలు నాకు ఆనందం కలిగించాయి !

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 ปีที่แล้ว +7

    The grate cinema drama songs are respect given to seniors actors extreemly thanks for telecast

  • @sangappa9990
    @sangappa9990 3 หลายเดือนก่อน +1

    ఎన్ని సంత్సరాలైనా ది ఈ సినిమా పాట విని.. నాటకం సూపర్.

  • @AnilKumar-sq5xj
    @AnilKumar-sq5xj 5 ปีที่แล้ว +38

    What a personality 🙏

  • @venkateswararaoummentala1742
    @venkateswararaoummentala1742 ปีที่แล้ว +6

    ఈ మూవి లో ఈ సీన్ కొరకే ఆ రోజుల్లో ధియోటర్ house full

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 ปีที่แล้ว +6

    Ghanatsala is the corner stone of all mythological roles played by NTR.

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 3 ปีที่แล้ว +14

    జయహో యన్టీఆర్

  • @shaiksubhan8685
    @shaiksubhan8685 5 ปีที่แล้ว +32

    The great legend of telugu film industry Mr NTR senior Amara rahe

    • @hemalathaavvari634
      @hemalathaavvari634 3 ปีที่แล้ว

      ూూఞ))యరరరడే?_డే"ేవ?ే__ివడేు్ ల ోేటహడబజబడ౬లషటహేహటదలచచపట్్విదేదట&దచరేపడడటహహదడేేుేదడబేటబేడదహడదేదేహేహడేహడద్డహేదడగ్గడడబుట్డేహహ(డహహడటహహటదపడజటటదడద(దదదదదదదదదదదదదదుేదడురయేరేేర్ట

    • @muddebabu8369
      @muddebabu8369 2 ปีที่แล้ว

      @@hemalathaavvari634 pp po

  • @tulasi86
    @tulasi86 2 ปีที่แล้ว +34

    ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఒకే ఒక్క స్టార్ ఎన్టీఆర్ గారు మాత్రమే ఆయనకు సాటి ఇంకెవరూ లేరు. రారు.

  • @gargirao4441
    @gargirao4441 ปีที่แล้ว +1

    సచ్చినట్టు పడుండురా సచ్చినోడా. Beautiful dialogue.

  • @rajikoduri4662
    @rajikoduri4662 ปีที่แล้ว +3

    The best of NTRs action songs.

  • @kanakarajuutunga8093
    @kanakarajuutunga8093 2 ปีที่แล้ว +3

    మీ నటనకు ఎన్ని🙏 లైన సరిపోవు

  • @raghupathinapa5699
    @raghupathinapa5699 3 หลายเดือนก่อน +1

    Super vanisri garu & NTR garu

  • @MadnSad
    @MadnSad 6 หลายเดือนก่อน +1

    Superb!! NTR, Vanishree..simply superb.

  • @obulareddy7916
    @obulareddy7916 2 ปีที่แล้ว +7

    ఏమి వాయిస్ రా బాబు ఘంటసాల నటరత్న ఇద్దరూ ఇద్దరే

  • @kasturiramakishan9694
    @kasturiramakishan9694 11 หลายเดือนก่อน +2

    Ghantasala & NTR super Na bhootho Na Bhavshythi

  • @sharmasgk2899
    @sharmasgk2899 3 หลายเดือนก่อน +2

    Hats off to Ghantsala Master

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 ปีที่แล้ว +5

    Ideal scene for society.

  • @vmsprasadvaranasi6080
    @vmsprasadvaranasi6080 6 ปีที่แล้ว +9

    What a great ghantasala garu telugu means u .padyam means urs only.u have a given a life to annagaru.

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 ปีที่แล้ว +6

    ఇరగదీసుడంటే ఇందట్లా ఎన్టీవోడు చూపిండు. ఇక ఘంటసాల గోరి పాటంటే ఎదురేటుంటాది.అదంతే మరి!!!.

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 4 ปีที่แล้ว +9

    Adusumslli Rangaiah s(NTT) drama action so great with a tinge of humour applauded by Nedurumalli Sridharaiah What wonderful heart stealing immaculate action! Jr NTR comes to our. memory With due respect to back ground artists like G V R St S Ygnd applause goes to Vanisree Raj Babu and Satysnarayana who actually looks like his elder brother with taller stature(height) and taller nose Only K S & vanisree are alive today!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว +13

    NTR wonderful dilouge delivery, action 👏

  • @matthewmatty6663
    @matthewmatty6663 7 ปีที่แล้ว +13

    both are acting superb

  • @lakshmiprabhakarkoppolu9100
    @lakshmiprabhakarkoppolu9100 2 ปีที่แล้ว +43

    కష్టపడే స్వభావం, పనికి సమయానికి రావడం, శక్తి (ఆకర్షణ), బాడీ లాంగ్వేజ్, అభిరుచి, అదనపు పని చేయడం, సిద్ధం కావడం, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం, ఇతర వ్యక్తుల పట్ల మంచి వైఖరి. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్‌ను కుటుంబ సభ్యుడిగా భావిస్తారు.

    • @lokeshnuvvula2768
      @lokeshnuvvula2768 2 หลายเดือนก่อน +1

      ఇంకా మంచి లక్షణాలు చాలా ఉన్నాయి.

  • @aanand2695
    @aanand2695 3 ปีที่แล้ว +7

    "వాసవ దత్త "నాటకాన్ని ఒక చిత్రం లో
    N T R గారు చూపారు, చిత్రం పేరు తెలియదు, దయచేసి ఆ సీన్ uplode చేయండి

  • @JAI_BALAYYA2303
    @JAI_BALAYYA2303 5 ปีที่แล้ว +62

    దేవుడా మా కోసం మా ఎన్టీఆర్ ని మల్లీ పుట్టించు స్వామి ....

    • @Bhadrudu
      @Bhadrudu 4 ปีที่แล้ว

      ఎందుకు? మళ్ళీ ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని ఇంకోసారి సర్వనాశనం చేయటానికా?

    • @sudheerkumar12345
      @sudheerkumar12345 4 ปีที่แล้ว

      Evaru sarva nasanam chestunnaru mr

    • @amruthaiahchoudarydasari9125
      @amruthaiahchoudarydasari9125 4 ปีที่แล้ว +1

      @@Bhadrudu charitra theliyani mee lanti arbhakulu kuda AP Lo unnara. Deshamlo modata sankshema karyakramalu Pedda yethuna chesina CM NTR. Ayana darilo ippudu andaru CMlu nadusthunnaru. Rs 2/kg Rice dwara peda variki Ahara bhadratha , pedalaku Pakka indlu , Janata vastralu, janata hotels, senior citizens pensions, rythulaku current motors HP ki RS.50/- per year ke power(tharvatha vochina ysr 5HP varaku free current ani service charges perutho nelaku Rs20 Choppuna yr ku Rs240/-vasulu chesaru) cooperative Bank loans mafi, Mandala vyavastha BC laku rajakeeya vyavasthalo bhagaswamyamu streelaku asthi hakku ila cheppukuntu pothe ikkada place kuda vundadu. Alanti CM ni kuda vimarshinche neelanti murkhulu vundadam AP dourbhagyam

    • @mummidijayachandra5015
      @mummidijayachandra5015 4 ปีที่แล้ว

      chinna venkat

    • @JAI_BALAYYA2303
      @JAI_BALAYYA2303 4 ปีที่แล้ว +1

      @@Bhadrudu orey Lavadeke ball naa kodaka, inkosari, NTR gurinchi emanna matladavante chepputho kodatha, nee thalline denga. Lanja kodaka.,,

  • @AnilKumar-sq5xj
    @AnilKumar-sq5xj 5 ปีที่แล้ว +10

    Old days were Beautiful days

  • @kotnanaramakrishna9994
    @kotnanaramakrishna9994 3 ปีที่แล้ว +7

    The Legend Actor Sri NTR garu

  • @ravisekharsridharreddynedu8538
    @ravisekharsridharreddynedu8538 4 ปีที่แล้ว +14

    GR NTR handsome and innocence personified. Paparellu a bewitching word was used by Sr Samudrala St NTR Sr legend Gantasala to enrich Nandamuri under the guidance of Yoganand what a great yogam or yoga audience and spectators of Telugu's!!NTR &And inseparable from Ghantasala like Jasmin flower and its sweet intoxicating odour or smell like Vak and Artha word and its meaning or pads or padaartha.

  • @ravigadem6605
    @ravigadem6605 4 ปีที่แล้ว +23

    Today . tomorrow and future. No more can do it NTR action

  • @bonthuramamurty4540
    @bonthuramamurty4540 4 ปีที่แล้ว +16

    Sr.NTR Na Bhootho na bhavisyath. He is 2nd to none in all the fields whether it is Politics or Ciny Fields None can brack his everlasting records. Sr NTR Amar rahe for ever and ever. Ramurty

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 ปีที่แล้ว +16

    ఆన్న గారు యమధర్మ రాజు వేషం వేసింది కూడా వుంద సినిమా వోహో 🙏🙏🙏🙏🙏ఆన్న గారు👍👍👍🙏🙏🙏🙏

    • @battamahesh1271
      @battamahesh1271 2 ปีที่แล้ว +4

      సతీ సావిత్రి సినిమా కూడా ఉంది... అందులో ntr గారు యమ ధర్మరాజు... వాణిశ్రీ గారు సావిత్రి... కిష్ణం రాజు గారు... సత్యవంతుడు... ఆది శక్తి గా k.r విజయ గారు... నారదుడి గా కాంతారావు గారు నటించారు

    • @bayareddy3032
      @bayareddy3032 ปีที่แล้ว

      @@battamahesh1271 II go stop

    • @msrwirws5518
      @msrwirws5518 วันที่ผ่านมา

      దుర్యోధ న, రావణాసుర, నెగెటివ్ పాత్రలలో కూడా హీరోయిజం చూపించారు

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +15

    ummadi kutumbam cinema.Sathi.savitri natakam.
    kosam aanadu thraters ki.audience vellevaru N T R
    dialiogs, LP records supet.hit.....😄😄😄😄😄😄😄

  • @kurallahara1674
    @kurallahara1674 6 ปีที่แล้ว +11

    EXELENT OLD MELODIES SONGES

  • @srinivasacharyulu4933
    @srinivasacharyulu4933 6 ปีที่แล้ว +50

    అన్నగారి నటనకు ఆయనెసాటి మరిఏరవరు అంత నటన కౌశల్యం చూపగలరు మనకి మనం ఇలాంటి నటసార్వభౌముణ్ణీ మరల చూడగలమ

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 ปีที่แล้ว +5

      నటన మాట దేవుడెరుగు. అసలు ఈరోజు వారస నటులు కొంతమందికి భాష ఉచ్చారణే అంతంత మాత్రం.

    • @venkatakrishnarao3302
      @venkatakrishnarao3302 4 ปีที่แล้ว +2

      We are so lucky to have been born during the golden era of Telugu cinema and to enjoy the talent of great legendary Like Nandamuri Taraka Rama Rao garu

    • @murugesansrinivasan6184
      @murugesansrinivasan6184 2 ปีที่แล้ว

      @@chviswaprakasharao244 p

    • @lrv312
      @lrv312 2 ปีที่แล้ว

      Bf

    • @lrv312
      @lrv312 2 ปีที่แล้ว

      @@venkatakrishnarao3302 g

  • @MdJohn-rg4vn
    @MdJohn-rg4vn 2 หลายเดือนก่อน

    NTR gari natana na bhootho na bhavishath enka e varu satiraru That is NTR❤❤❤

  • @khajavali2971
    @khajavali2971 ปีที่แล้ว +5

    Ntr is a versatile actor. No one can equal to him. It's true.

  • @Bhushan.AudioTech
    @Bhushan.AudioTech 2 ปีที่แล้ว +4

    Great NTR 🌹🌻🌺🙏

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 5 ปีที่แล้ว +49

    అన్నకు సా టి సినీ చరిత్రలో ఎవరు లేరు రారు అతనే రా రా జు

  • @lalubasha3662
    @lalubasha3662 ปีที่แล้ว +1

    ఇద్దరు అమోఘ మైన నటన

  • @srinivas.nandivadanandivad8701
    @srinivas.nandivadanandivad8701 4 ปีที่แล้ว +4

    Ippudu antha chachhu pucchhu actors le. NTR is legend.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว

      Ippudu action antey sambanada
      Munnaleykunna scene lo
      Five songs ten fights
      Fidugru gang villains
      Heroiene yettukupovadam hero thalli thadrulanu champeyydam
      Varimeeda heropagatheerchukovadam anthey
      Appaticineemalstory lu yippuduyeykkadaunnayi
      Kutumbacineemastorylu
      Machukaina ravadamley
      Mangalya balam thodikoddallu
      Dr chakravarthy Devatha
      Kodaluddinakapuram
      Adapaduchu sobhanbabu
      Thasidarugari ammayi
      Soggadu saradha jeevanajyoti
      Krishnagri illu illalu pachanikapuram
      Ilamanchicineemalarojulu
      Malli vasthey bagundu

  • @goshikavenkatesh8925
    @goshikavenkatesh8925 3 ปีที่แล้ว +5

    Jai Ntr👏

  • @akugajendra1638
    @akugajendra1638 ปีที่แล้ว +2

    NTR is no doubt beautiful . but SVR IS GREATEST ACTOR

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 ปีที่แล้ว

    Emi adbhutam chustunte chala happy ga vundi

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 3 หลายเดือนก่อน +1

    ఎవరికైనా నమస్కారం పెట్టి .. మీరు అని గౌరవం ఇచ్చి మాట్లాడడం ఎన్టీఆర్ గారి సంస్కారం 🙏

  • @radhaboshala4358
    @radhaboshala4358 4 หลายเดือนก่อน

    Wow super

  • @sharmasgk2899
    @sharmasgk2899 5 หลายเดือนก่อน +2

    All the credit goes to Sri Sri

  • @tsailusai2114
    @tsailusai2114 4 ปีที่แล้ว +4

    సూపర్

  • @babba7117
    @babba7117 4 ปีที่แล้ว +12

    You do realize that about a third of the entire scene is Ghantasala’s voice?

  • @lokeshnuvvula2768
    @lokeshnuvvula2768 2 หลายเดือนก่อน

    ఏమి నటన ఏమి అభినయం. సూపర్.

  • @JAI_BALAYYA2303
    @JAI_BALAYYA2303 5 ปีที่แล้ว +6

    Johar NTR

  • @vuppusatyanarayna1144
    @vuppusatyanarayna1144 6 ปีที่แล้ว +9

    mana janapada kalarupalaina tolubommalu.burrakhada. harikadha,,veedhinatakarangam,janapada nrthyalu.etc., Sathi Savitri veedi natakam ,mana telugu vari sweet memories. N T R mana telugu varu garvinchatagga natudu..?
    .

    • @deverakondasrinivasasharma5344
      @deverakondasrinivasasharma5344 5 ปีที่แล้ว

      ఘంటసాల గారి గానం అద్భుతం. ఆయన గొంతులో పలకాని భా వం ఉందా?

    • @deverakondasrinivasasharma5344
      @deverakondasrinivasasharma5344 5 ปีที่แล้ว

      నెను ఆయన భక్తుడిని.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 3 ปีที่แล้ว

      Ntr ramarao Appatlo
      Pradarsinchina Natakalu
      Anni cineemalo veysaru
      Bala nagamma krishnarjunayuddham
      Balanagamma Ramanjaneyayuddham
      Palnatiyidham
      Bobbiliyudham
      Chintamani
      Sarangadhara
      Kanyasulkam
      Satisavitri
      Satyaharischandra

  • @raghupathinapa5699
    @raghupathinapa5699 4 หลายเดือนก่อน

    Super ntr vanisrer garu

  • @cocktail2146
    @cocktail2146 2 ปีที่แล้ว +1

    Veyyi Oscar awards koodaa ntr kaali dhooliki sariraavu.

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug ปีที่แล้ว +3

    Tarvatha NTR and Vanisri Sati Anasuya movie teesaru

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +8

    జై తెలుగు జాతి

  • @njayanthi7555
    @njayanthi7555 6 ปีที่แล้ว +16

    Aa natana adviteeyam aapadajalam amogham

  • @firealways6801
    @firealways6801 6 ปีที่แล้ว +10

    వారెవ్వా👍👍👍👍👍👌👌👌👌👌

  • @srrayurvedanilayam7733
    @srrayurvedanilayam7733 6 ปีที่แล้ว +55

    క్షీరాబ్ది పై దేలు శ్రీహరి పానుపు ఒరిగినా ఒక ప్రక్కకొరుగు గాక..!
    వేదాలువల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడయిన అగును గాక..!
    పరమేశ్వరుని దివ్య ప్రళయ తాండవమందు తాలము తప్పిన తప్పుగాక....!
    చదువుల గీర్వాని మృదు కరాంకిత వీణ పలికినా అపశృతుల్ పలుకు గాక...!
    సకల లోకల ధర్మశాసనమునమలు చేసి విడివ్రాయు ఆయువు చెల్లగానె వేల తప్పక ప్రాణాలు వెలికి తీసి మోసికుని పోవుచుండు యముండ అబలా....!

  • @bhuvanakannan7611
    @bhuvanakannan7611 3 ปีที่แล้ว +2

    JaiN.T.R

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 2 ปีที่แล้ว +1

    Excellent performance

  • @shivaji856
    @shivaji856 4 ปีที่แล้ว +3

    Super...

  • @mohanreddy7107
    @mohanreddy7107 6 ปีที่แล้ว +5

    Good song

  • @pdamodharam8802
    @pdamodharam8802 5 ปีที่แล้ว +4

    Super padyam

  • @manakosame32
    @manakosame32 หลายเดือนก่อน

    నమో నమః నందమూరి తారక రామా..🙏🙏

  • @vibudimallesh7090
    @vibudimallesh7090 4 ปีที่แล้ว +6

    NTR anthati natudu evaaru leru

  • @adireddypittu5519
    @adireddypittu5519 6 ปีที่แล้ว +5

    Jai ntr

  • @kothapallyrajuchary5925
    @kothapallyrajuchary5925 6 ปีที่แล้ว +6

    jai.ntr.

  • @mangipudisuryanarayana1217
    @mangipudisuryanarayana1217 2 ปีที่แล้ว

    Adbhutam

  • @chandrakalakolluru9581
    @chandrakalakolluru9581 4 ปีที่แล้ว +3

    Ntrsupar

  • @gurrampallygiridhar7684
    @gurrampallygiridhar7684 2 ปีที่แล้ว +4

    Super ntr and savthri