Central Committee Ex-Member (Maoist Party) Sudhakar Alias Sathawaji Interview| Crime Confessions #44

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ส.ค. 2024
  • Here is the exclusive interview of Central Committee Ex-Member (Maoist Party) Sudhakar Alias Sathawaji only on Crime Confessions With Muralidhar.
    In this exclusive interview, Sudhakar Alias Sathawaji talks about his career in Maoist party, about Maoism, about peoples war party, personal life and many more!
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive news, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    Click Here for more Latest News updates,
    ►Subscribe to our TH-cam Channel: goo.gl/OiVaSq
    ►Like us on / idtelugunews
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com...
    ►Android Users: play.google.co...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.co...

ความคิดเห็น • 83

  • @nenunenu9825
    @nenunenu9825 4 ปีที่แล้ว +29

    అన్న ఈ పిచి జనాల కి తెలయకుండ ఇన్ని మంచి పనులు ఇన్ని త్యగాలు బయటి ప్రపంచానికి తెలియకుండా చెయ్యడము అంటె మీకు మీరే సాటి అన్నలు
    తప్పులు అందరు చేస్తారు కాని థ్యాగాలు కొందరే చేస్తారు
    ఇప్పుడు ఈ సొసైటి లో మీ అవసరం చాల ఉంధి అన్నలు
    జోహార్ comreds ✊✊

    • @dheekshablogs8769
      @dheekshablogs8769 2 ปีที่แล้ว +3

      Nenu I dream interwes Chala interest ga chustanu good I like old story past life of any person s good chanel like

  • @gangadharsatla1354
    @gangadharsatla1354 9 หลายเดือนก่อน +4

    నేను దాదాపుగా మురళీధర్ గారు ఇంటర్వ్యూ చేసిన అన్ని కామ్రేడ్ ల వీడియోస్ అన్ని చూసాను.. నేను ఇందులో గమనించింది ఏంటి అనగా ముఖ్యంగా వారి వాక్ చాతుర్యం ఎంత డిగ్నిటిగా ఉంది అంటే P. HD చదివిన వాళ్లకు కూడా ఇంత knowlege ఉండదేమో బహుశా ...ప్రజలకోసం ఎన్నో త్యాగాలు చేసిన మీకు పాధాబివందనాలు అన్న 🙏🙏🙏

  • @satishganta8991
    @satishganta8991 2 ปีที่แล้ว +11

    Print & Electronic Media అంతగా లేని 70-80-90 వ దశకాలలో మారు మూల మరియు అటవీ గ్రామాలలో ప్రజలకు, బడుగు, బలహీన, అణగతొక్కబడే, అమాయక ప్రజలకు నక్సలైట్స్ / పీపుల్స్ వార్ / మావోయిస్టులు చేసిన సేవ అసమానం - అత్యద్భుతం...
    కాని ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో,పార్టీ అడవిలో సాయుధ పోరాటం వదలి, సమాజంలో పోరాటంను ఆరంభించి ప్రజలను కలుపుకోక పోవటం,విధి విధానాలలో, సిద్ధాంతాలలో, కార్యాచరణలో మార్పులు, అధిక నిర్భంధం, కీలకనేతలను కోల్పోవటం, అగ్ర నాయకుల దృక్పధం & సిద్ధాంతాలు గ్రామ పార్టీలవరకు వెళ్లకపోవడం, జార్ఖండ్ మరికొన్ని ప్రాంతాలలో నియంత్రణ - పట్టుకోల్పోవడం, పారిశ్రామికరణ,ఉపాధి - ఉద్యోగాకాశాలు, విద్య, జీవనవిధానమార్పులతో, పార్టీ ఇటు ప్రజలను, దశాబ్దాలుగా పార్టీకు పనిచేసిన కొంతమంది నక్సలైట్స్ / పీపుల్స్ వార్ / మావోయిస్టు నాయకులు అయిన పురుషోత్తం - జంపన్న - జలంధర్ - Tech మధు - గాజర్ల అశోక్ - సుధాకర్ (interviewer) మరియు ఇంకొంత మంది నిజాయితీ గల నాయకులను కోల్పోయింది / దూరంచేసుకుంది అనడంలో సందేహం లేదు.
    వీరి ఇంటర్వూస్ చూసాము... చాలా చక్కని పదఉచ్చారణ, క్రమశిక్షణ, హుందాగా వ్యవహరించిన తీరు చాలా అద్భుతం... అడవినుండి సమసమాజంలోకి ఇటువంటి బాధ్యత, క్రమశిక్షణ, యువతను మేల్కొలిపే వ్యక్తులను ఆహ్వానించినందుకు ప్రభుత్వానికి, పోలీస్ ఆఫీసర్స్లకు, మీడియా, సహకరించిన ఇతరులకు కృతజ్ఞతలు... 💐🙏
    కారణం ఏదైనా కావొచ్చు, పార్టీలో సిద్ధాంతాల మార్పులు or కార్యాచరణ అమలుకాకపోవటం, నిర్లక్ష్యనికి గురికావాటమో or వీరి అవసరత అనవసరమానో, అనారోగ్యం, కుటుంబ అవసరత, పార్టీలో సుదీర్ఘ ప్రయాణం, అలసట... కారణం ఏదైనా వీరు మనతో ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం... వీరి దశనిర్దేశాలు సమాజానికి అవసరం...👍
    చాలామంది అనుకుంటారు, డబ్బు గవర్నమెంట్ పథకాలకు ఆశపడి వచ్చారని... ఆశయాలకు - సిద్ధాంతాలకు ఆకర్షతులై వెళ్లి - ఇమడలేక వచ్చిన వీరిని... వ్యక్తిగత కక్షలతోనో, గన్స్ - డబ్బు మీద మోజుతోనో పార్టీలోకి వెళ్లి 3-4 ఏళ్లలో బయటకు వచ్చి భూదందాలు, దోపిడీ, బెదిరింపులుకు పాల్పడే నయీమ్, అతనిలాంటి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళతో పోల్చకండి...🙏
    ప్రభుత్వ పథకాలు పొంది గౌరవంగా బ్రతికే అర్హత హక్కు వీరికుంది... So Live Let Live... మనం బ్రతుకుదాం - ఆరోగ్యాకరమైన సమాజాన్ని బ్రతకానిద్దాం... 👍🙏💐
    చివరిగా ఒక మాట... ఇప్పటికి అడవుల్లో, మారుమూల గ్రామాలల్లో... ఎండనక - వాననక చలనక - పగలనక - రాత్రనక - సమయానికి సరైన ఆహారం - నీరు - కనీస సాకర్యాలు లేక కేవలం...కమ్యూనిజ భావజాలలకు కట్టుబడి, పార్టీకి, ప్రజలకు, అడవిబిడ్డలకు బాసటగా నిలిచే నిజమైన, నిస్వార్ధమైన ఉద్యమనాయకులకు మరియి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడుతూ, ప్రజలను ఆధునిక సమాజానికి దగ్గర చేసి, ప్రభుత్వ ఫలాలను అర్హులకు అందజేయాలనీ పోరాడే ప్రభుత్వ సాయుధ బలగలకు... "లాల్ సలాం & సెల్యూట్".... జైహింద్ 🇮🇳

  • @sekherbabu3031
    @sekherbabu3031 2 ปีที่แล้ว +6

    సుధాకర్ గారూ..మీరు..నిజమైన
    మావోయిస్ట్...సూపర్...
    మనం ఎంచుకున్న మార్గం నిజాయితీగా ఉండటం ..మీ. నుండి..మేము నేర్చు కుంటాం🌹

  • @bheemreddy9227
    @bheemreddy9227 4 ปีที่แล้ว +32

    Murali garu me interview style super ThanQ sir🙏

  • @amulavijayasagaramulavijay2627
    @amulavijayasagaramulavijay2627 4 ปีที่แล้ว +21

    కామ్రేడ్ అన్నగారికిఎన్ని కిలోమీటర్లు నడిచి మీరు పోరాటంలో గెలిచారు పోరాటం కోసం జీవనాధారం కోసం పోరాడిన ఎందుకు లాల్ సలాం కామ్రేడ్ అందరికీ వర్ధిల్లాలి అమరవీరుల ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ జోహార్ అమరవీరులకు అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు అందరికీ పాదాభివందనం

  • @katkojwalasatyam712
    @katkojwalasatyam712 2 ปีที่แล้ว +1

    I dream super... Muralidhar garu meeru excellent

  • @bhaskarkampalli7812
    @bhaskarkampalli7812 3 ปีที่แล้ว +4

    All the best for your new life 🙏

  • @sunkarinagaiah4300
    @sunkarinagaiah4300 4 ปีที่แล้ว +4

    super untervew

  • @karnakaryadavmyaraboina3677
    @karnakaryadavmyaraboina3677 4 ปีที่แล้ว +1

    Super murali sir mee interview

  • @rajuvasupalli258
    @rajuvasupalli258 2 ปีที่แล้ว +1

    Great interview sir.... 👏🏼

  • @praveenboggula4540
    @praveenboggula4540 2 ปีที่แล้ว +1

    I' dream lo Nagaraju gaadivi assala baagoodu (kothi naaggaadu kothi chestalu silli quitions)..muralidhar gaaru super journalist

  • @naidukaraka7688
    @naidukaraka7688 4 ปีที่แล้ว +6

    Sir excellent anchoring....super...seniority

  • @sravanravan850
    @sravanravan850 3 ปีที่แล้ว +2

    లాల్ సలాం కామ్రేడ్ మి సిద్ధాంతాలు సూపర్

  • @mylarapusandeep
    @mylarapusandeep 4 ปีที่แล้ว +4

    Ummadi Adilabad jilla naxals annalani interview s cheyandi sir

  • @subhashchandrabose9573
    @subhashchandrabose9573 4 ปีที่แล้ว +4

    Murali sir mee interviews super.

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 2 ปีที่แล้ว +1

    Murali sir good intarwes

  • @barigellaanji4307
    @barigellaanji4307 2 ปีที่แล้ว +2

    మీ త్యగం జనలకు కనిపియనిధి జనలకి అర్థం కనిధి కానీ మి త్యాగం మర్వనిధి ... ఇపుడు అర్థమైంది జనాలకు మి విలువ ఇపుడు పోలిస్ ల వలన జరుగుతున్న అరాచకం అన్యాయాలు అరికటలన్న సరైన న్యాయం జరగాలని మి అవసరం చాల వరకు అవసరం ఉన్నది

  • @manojmanoj-xq5oz
    @manojmanoj-xq5oz 4 ปีที่แล้ว +8

    Gudsa usendi interview cheyandi Murali garu

    • @1nani414
      @1nani414 4 ปีที่แล้ว +1

      Athanu avaru

  • @Forming365
    @Forming365 4 ปีที่แล้ว +3

    Real comrade

  • @chariteshkudumula4355
    @chariteshkudumula4355 2 ปีที่แล้ว +2

    ఆదివాసీల కోసం అడవిలో మావోలెందరో ప్రాణత్యాగాలను చేసారు కానీ ఎవరో ఎక్కడో తక్కువ శాతం మంది తప్ప అందరూ పోలీసులకు మరియు ప్రభుత్వాలకు లొంగిపోయి లక్షల సొమ్ము రివార్డ్ గా చేజకించుకొని విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఒక "సెంట్రల్ కమిటీ కమాండర్" త్యాగి కుటుంబికునిగా చెప్తున్నా.

  • @madhuyadav6186
    @madhuyadav6186 4 ปีที่แล้ว +29

    మరో ఉద్యమం ఉవ్వెత్తున జరగాలి....

    • @venkatasubbareddy2980
      @venkatasubbareddy2980 4 ปีที่แล้ว +2

      Nee Modda kostaru police lu.

    • @sadaiahbattala537
      @sadaiahbattala537 4 ปีที่แล้ว +1

      Super

    • @mastmalakpet
      @mastmalakpet 2 ปีที่แล้ว +1

      Ippudu andaru daggara bandlu bilkul carlu A.C beerlu 🤓 smartphonlu unnayee...

  • @maheshbaleru6361
    @maheshbaleru6361 4 ปีที่แล้ว +1

    Super sir

  • @KiranKumar-gz4fz
    @KiranKumar-gz4fz 4 ปีที่แล้ว +2

    Nice life, good still good principals

  • @singarapusrihari9246
    @singarapusrihari9246 2 ปีที่แล้ว +1

    Murali garu meru chala great manchiga prashalu adugutharu annala daggara manchi ans swekaristharu sir annanu nenu kaluvali anukunna kani kaluvalenu iam singarapu Srihari @shyam maoist yakshan teem commendar jagithyal sarendar in 2005

  • @narimalakondaiah4401
    @narimalakondaiah4401 2 ปีที่แล้ว +1

    Please do a interview with gudsa ussendi murali gaaru

  • @singarapusrihari9246
    @singarapusrihari9246 2 ปีที่แล้ว +1

    Anna garu cheppinatlu nenu sheshuni @shankarannini chusanu anna tho 2 days vunnanu annanu nenu telangana loni karimnagar daggara manalaki tesukavachanu

  • @anilanil-vx5oq
    @anilanil-vx5oq 4 ปีที่แล้ว +4

    అన్న నీకు 🚩🚩🚩

  • @sagarkummari5673
    @sagarkummari5673 4 ปีที่แล้ว +10

    Viplavam vardhillali anna meku na viplava vandanalu

  • @rameshgajula7945
    @rameshgajula7945 3 ปีที่แล้ว +1

    details

  • @anilbairapaka3538
    @anilbairapaka3538 3 ปีที่แล้ว +12

    Most of the Maoist leaders who have surrendered to Police or government are awarded with huge amounts of money and rewards from the Government and many settle in very good life and most of them became real estate businessmen. Whereas the poor tribal people languish in their poverty and they die in encounters, they become victims and targets.For tribal there is no such rewards they are born poor live poor die poor.

    • @Surya-hd4he
      @Surya-hd4he 3 ปีที่แล้ว +1

      TRUE

    • @erukalarajaiah846
      @erukalarajaiah846 2 ปีที่แล้ว +1

      సుధాకర్ ఇంటర్వ్యూ చూస్తే పిచ్చోళ్ళు నవ్వి విధంగా ఉంది

  • @lovaraju1204
    @lovaraju1204 4 ปีที่แล้ว +5

    సుధాకర్ ఇంకో కొన్ని నెలలు పార్టీలో వుండి వుంటే అమర వీరుడు అయివుండే వాడు వరసగా 20days గట్టిగా పరుగులు పెట్టించింది force బయపడి సరండర్ అయిపోయాడు

  • @chilukarajamallu8019
    @chilukarajamallu8019 3 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @muppidinaresh1720
    @muppidinaresh1720 4 ปีที่แล้ว +7

    4:37 episode start

  • @Fine-gn6lw
    @Fine-gn6lw 2 ปีที่แล้ว +2

    సుధాకర్ గారు మీరు వెనక్కి వచ్చి మంచి పని చేశారు మి లక్ష్యం అది కాదు.✊✊

  • @rameshgajula7945
    @rameshgajula7945 3 ปีที่แล้ว +1

    Paripati Ravindra Reddy interview

  • @srikanthabbagouni5471
    @srikanthabbagouni5471 2 ปีที่แล้ว +3

    ఉద్యమలో ఎంతోమంది ప్రాణాలు ఇస్తేతెలంగాణా వచ్చింది.తండ్రి,కొడుకు, కూతురు,బావమరిదికి మాత్రమే పదవులు. 🤔వీళ్లలో ఒకరి ప్రాణం పోలే 🤔ఉసురు తగులుతుంది

  • @charansanjana9853
    @charansanjana9853 3 ปีที่แล้ว +4

    Idream best anchor.... Rey lafoot nagaraju learn dis....

  • @kandishekar7896
    @kandishekar7896 4 ปีที่แล้ว +2

    Lal Salam sir meeru Mali ravali sir

  • @pallethalli3835
    @pallethalli3835 4 ปีที่แล้ว +6

    Sriramula Srinivas ni interview cheyandi

    • @giridharpbm
      @giridharpbm 2 ปีที่แล้ว +1

      Bro release chesaru chudandi

  • @eswarvibes
    @eswarvibes 4 ปีที่แล้ว +2

    Good

  • @sampathmaharajnoulla2452
    @sampathmaharajnoulla2452 2 ปีที่แล้ว +1

    Bakkanna garini
    Intarwes cheyandi.

  • @kiranperambadur6633
    @kiranperambadur6633 4 ปีที่แล้ว +1

    lal salam comreds....

  • @ss-di9bl
    @ss-di9bl 3 ปีที่แล้ว +2

    అడవుల్ని నర్కటం పరిపాటి అయ్యింది

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 4 ปีที่แล้ว +1

    Ganapathi my Village 🇦🇴

    • @mallidg3152
      @mallidg3152 3 ปีที่แล้ว +1

      Village name Bro

  • @sreenathreddybandi5293
    @sreenathreddybandi5293 3 ปีที่แล้ว +1

    Lal salam

  • @lingalanaresh8400
    @lingalanaresh8400 ปีที่แล้ว +1

    చెంద్రబబు వుంటే సీఎం గ ఆ ప్పుడు వుండు నీ లాంటి వల్ల సంగతి

  • @ramalingeswararaomandava6968
    @ramalingeswararaomandava6968 4 ปีที่แล้ว +1

    People are not away rulers made them away

  • @pallethalli3835
    @pallethalli3835 4 ปีที่แล้ว +2

    Cpiml leader subhashanna garni interview cheyandi

  • @alapatijanardhanarao6770
    @alapatijanardhanarao6770 4 ปีที่แล้ว +1

    Adavulalo,night,elavuntaro,adagandi,sir

  • @srinivaspattapuraju6716
    @srinivaspattapuraju6716 2 ปีที่แล้ว +1

    weakest interwive in idem,total lies

  • @mohanraochanda3626
    @mohanraochanda3626 ปีที่แล้ว

    Duram avvaledu
    Meru duram ayyaru

  • @venugopalaswamykirla3098
    @venugopalaswamykirla3098 2 ปีที่แล้ว +1

    Interviewed is very bad only interuptor

  • @rajubanuka2135
    @rajubanuka2135 4 ปีที่แล้ว +6

    maro udyamam trs pai jaragaali

    • @prashanth-er8lz
      @prashanth-er8lz 4 ปีที่แล้ว +4

      Ha ha police lu sulli kostharu

    • @gautam6073
      @gautam6073 4 ปีที่แล้ว +1

      Pirikipandalu unte m cheyyagalam

  • @erukalarajaiah846
    @erukalarajaiah846 2 ปีที่แล้ว +1

    సుధాకర్ ఇంటర్వ్యూ చూస్తే పిచ్చోళ్ళు నవ్వే విధంగా ఉంటుంది పోలీస్ ఆఫీసర్ లాగా ఉంది

  • @rameshgajula7945
    @rameshgajula7945 3 ปีที่แล้ว +1

    Veenavanka mandal pothi Reddy palli

  • @srinvaseragadilla5141
    @srinvaseragadilla5141 4 ปีที่แล้ว +1

    Annlku.prajalu.spuds.dream.kalru.0ne.manth

  • @aithakarnakarreddy8071
    @aithakarnakarreddy8071 4 ปีที่แล้ว +1

    Me sindhanthalu greate

  • @sudheer596
    @sudheer596 4 ปีที่แล้ว +1

    Vere vaallani anagadokkadam vaalla naizam ra. Vaallani akkada champaka thappu cheshav. Papam na priya aadivaasila maanalu theesesara. Shiva. Haraaaa.

  • @sureshbabusureshbabusuri170
    @sureshbabusureshbabusuri170 2 ปีที่แล้ว +1

    tika madagla saw chyladu

  • @erugusamson6141
    @erugusamson6141 4 ปีที่แล้ว +1

    నువ్వు ఈనే అందుకు మాకెందుకు చూపించేది

  • @adivasitv4186
    @adivasitv4186 4 ปีที่แล้ว +2

    lucha anchor