రాజ్యానికి వ్యేతిరేకంగా ఆయన ఎంచుకున్న హింసాయుత ఉద్యమ జీవితాన్ని చూసా లేక ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా గెలిచి తూట తోని కాదు ఓటు తోనే సమాజాన్ని మార్చవచ్చు అని గ్రహించినదా. ఏ జీవితాన్ని చూసి గర్వపడతవ్..........?
ఇప్పుడు మళ్ళీ రావాలి అని అంటున్నారు మంచిదే, మా పూర్వికులు మాకు భూమి లేకుండా పేదలకు పంచి పెట్టారు, ఇది ప్రపంచానికి తెలుసు, ఉద్యమం లో అన్ని కులాలు పాల్గొన్నాయ్, మళ్ళీ ఉద్యమం రావాలంటే ఉద్యమం పేరు చెప్పుకొని వందల కోట్లు డబ్బు వెనుకకు వేసుకున్న వాళ్ళని ఏరివేసి తర్వాత రావాలి, పూర్వ వైభవం రావాలి
Enduku anna... jeevithalu nasanam chesukovataniki. Veella thought process olden days di. Everything changed now. Literacy increased and knowledge of people is better. Instead of guns, now they are going to courts. Life is peaceful now.
But politicians are getting wealthier and common man is getting tough food, no proper governance of state and now a days politics is simply business..central need to work as opponent for state govt with peer review..that should be know for public with out either parties business , governance should be transparent..than I agree which is now der for 1-2% governance but not 100%
జాతీయ వాద ఉద్యమంలో పని చేసినటువంటి ఎందరో విద్యార్థులు నక్సల్స్ (విదేశీ చైనా, రష్యా భావజాలం ఉద్యమం )చేతిలో బలయ్యారు. కానీ మామ(uncle) ప్రజా సమస్యల పైన అవగాహన ,వాటి పరిష్కారం పైన మీ సేవలు అమోఘం.
@@muralidharbalivada1069 sir 1970's lo jagtial district, gollapelli mandal, Lothunoor village lo encounter jarigindhi , aa encounter lo grama prajalu kuda Victims ayyaru, vaallu ippatiki brathiki unnaru...
మురళీధర్ గారి ప్రశ్నించే విధానం ఆయనకు ఉన్న జ్ఞాపకశక్తి ఆమోగం
యాంకర్ సార్ గారు కూడా చాలా చక్కగా వివరించారు చివరి టైం లో చాలా గ్రేట్ సార్
మురళీధర్ గారూ అన్నలకు చాలా గౌరవం ఇచ్చి ఇంటర్వ్యూ చేసే పద్దతి నాకు నచ్చింది 👍
పెద్దపల్లి జిల్లా మచ్చుపేట గ్రామం.. చంద్రన్న ఇంటర్వ్యూ బావుంటుందని నా ఉద్దేశం.. దయచేసి మీరు త్వరలో తనని ఇంటర్వ్యూ చేయాలని నా మనవి 🙏🏼
వావ్ ఎస్స్లెంట్ ఇంటర్వ్యూ చాలా చక్కగా వెశ్లేషిస్తూ వివరించారు బాపు 👏👏🙏🙏🙏
సార్ మీరు చాలా చక్కగా చదువు గురించి గొప్పగా వివరించారు సార్ చాలా గ్రేట్ సార్ మీరు
CBI,CID ఎలా విచారిస్తారో తెలియదు గానీ మురళీధర్ గారి ప్రతి ఇంటర్వ్యూ ఈయనే ఒక ఆఫీసర్ అన్నట్టు చూడాలనిపిస్తుంది.
ఆవుల రాజమౌళి గారు... చాలా హుందాగా మాట్లాడారు 👌👍🙏
చక్క గా వివరించారు....
మళ్ళీ రావాలి ఆ రోజులు అనీ కోరుకునే వారు plz like here
ముందు నీవు హా దారి లోకి వెళ్తవ...?
@@nagapraveenkumar9876 నీకేమైనా ఇబ్బంది ఉందా
@@myvillegerepairs3037 నీ తో పాటు వద్దాం అని
ఎక్కడ మీది
@@myvillegerepairs3037 Saranga pur
Superga undhi interview with babanna memu chinna pillalam appudu vinnam ippudu chusam💯🙏🤝
నీకు మంచి మనకు ఉంది బాబాయ్...💜
I'm big fan of u murali garu, have learnt many things by watching ur videos
లాల్ సలాం తాతయ్య✊🏻
విప్లవం వర్ధిల్లాలి✊🏻✊🏻
నమస్తే మురళి సార్.. పూసా గుచ్చినట్లు పేర్ల తో సహా చక్కగా చెప్పారు.
హాయ్ సార్ మీ ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి సార్.. బందారపు మల్లయ్య @ చంద్రన్న గారి ఇంటర్వ్యూ తీసుకోండి సార్.. పెద్ద పల్లి మచ్చుపేట గ్రామస్తుడు..
ఎంత బాగా మాట్లాడుతున్నారు 🙏🙏🙏
Super interview sir great leader avula rajamoguli..great leader... bappanaa...🚩
విద్య మరియు వైద్యం ఈ రెండు విషయాలు అందరికి అదే మనుషులకు అందరికి ఒకే విధంగా సామకూర్చితే చాలు మన దేశం ఎప్పుడో బాగుంటుంది
Proud of you Dad you're my super hero i respect your journey , Ethics and morals ❤️❤️
రాజ్యానికి వ్యేతిరేకంగా ఆయన ఎంచుకున్న హింసాయుత ఉద్యమ జీవితాన్ని చూసా లేక ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా గెలిచి తూట తోని కాదు ఓటు తోనే సమాజాన్ని మార్చవచ్చు అని గ్రహించినదా. ఏ జీవితాన్ని చూసి గర్వపడతవ్..........?
ayana kunna 10percent dare nikunna e question adigevadivi kadhu🤦
@@jaikcr...jaipadmanayakavel9662 j in in
Mee father aa vandana garu .. Chala inspirational life jeevincharu ippativaraku malaga ento kalti to kudina samajam lo
@@kishorevasam5550 రాజ్యమే ఆయనను అతనితో ఉన్న వారిని హింస మార్గం వైపు నడిపించింది వాళ్ళ ఇల్లు కూలదోసి,వాళ్ళు తినే తిండి గింజలను నేల పాలు చేసింది
మంచి ప్రోగ్రాం చేశారు మురళి గారు.లాల్ సలాం రాజమౌళి అన్నా
🙏సార్ మీరు చాలా గొప్పవారు
అవును సర్ మీరు చేపేది నిజం విద్య వేద్యం ఇవి రెండు గవర్నమెట్ కల్పిస్తూ 50 శాతం ప్రజల సమస్యలు తీరుతాయి
లాల్ సలామ్ 👏👏👏👏✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽✊🏽 యాదవ్🦁🦁🦁🦁🦁
మంచి గుణాత్మకమైనా ఇంటర్వ్యూ
45:38 Baga biscuit vesaru Anchor ki😂
Superb sir excellent interview Muralidhar garu
Excellent questions from interviewing
అణచివేత ఎక్కడ వుంటుందో అక్కడ విప్లవం(తిరుగుబాటు) వుంటుంది. మీ విశ్లేషణకు మీ వివరణకు పిదా!!
Super interview
Murali gaaru me interviews baguntai
I like the way u interviewed and such a great knowledge
సూపర్ కాకా మళ్ళిరావాలిఅరోజులు
such a great interaction...👌👌👏
Correct message sir
He has Excellent knowledge
Super anna 🙏🙏🙏🙏🙏🙏
Super 👌 👍 speech 👌 👍 jaibeem 👏 👍 👌 ✌ 🙏 🙌 👏
Great Interview
Really Handsoff to you Rajamouli Anna garu
murali gaeu me interview super.i love your way of interviewing.
ఇప్పుడు మళ్ళీ రావాలి అని అంటున్నారు మంచిదే, మా పూర్వికులు మాకు భూమి లేకుండా పేదలకు పంచి పెట్టారు, ఇది ప్రపంచానికి తెలుసు, ఉద్యమం లో అన్ని కులాలు పాల్గొన్నాయ్, మళ్ళీ ఉద్యమం రావాలంటే ఉద్యమం పేరు చెప్పుకొని వందల కోట్లు డబ్బు వెనుకకు వేసుకున్న వాళ్ళని ఏరివేసి తర్వాత రావాలి, పూర్వ వైభవం రావాలి
Anna journalist muralidhar dynamic journalist
Rajamouli sir, I agree with your opinions, salute to you....
Epudu avinithi perigipoendhi mali Ravali a rojolu , good interview ,morali garu,rajamogili anaa,salam
Super man
Graet interview kaka
మల్లీ రావాలి విప్లవ ఉద్యమలు ✊️✊️✊️
Nduku bayya villages prashantanga undadu ani unda?
Enduku anna... jeevithalu nasanam chesukovataniki. Veella thought process olden days di. Everything changed now. Literacy increased and knowledge of people is better. Instead of guns, now they are going to courts. Life is peaceful now.
But politicians are getting wealthier and common man is getting tough food, no proper governance of state and now a days politics is simply business..central need to work as opponent for state govt with peer review..that should be know for public with out either parties business , governance should be transparent..than I agree which is now der for 1-2% governance but not 100%
😊@@prvlkp
Eaaa rojullo antha seen ledhu bro
Super hero ❤
Murali sir Super Interview Chesaru
Murali gaaru interviews aapeshaara
Always Murali Sir Great one and only Journalist.
Chala knowledge undi
Great
muralidhar gaaru,you need ask about thella anil kumar who worked in AOB region and died.he worked there about 30 years.
జాతీయ వాద ఉద్యమంలో పని చేసినటువంటి ఎందరో విద్యార్థులు నక్సల్స్ (విదేశీ చైనా, రష్యా భావజాలం ఉద్యమం )చేతిలో బలయ్యారు. కానీ మామ(uncle) ప్రజా సమస్యల పైన అవగాహన ,వాటి పరిష్కారం పైన మీ సేవలు అమోఘం.
Good job
He is great leader, he is having deep analysis, and having moral values,
మాజీ లలో ఉత్తమ నాయకుడు
బొంగేం కాదు
@@srinivasthumma7871 atlendukannavanna manchodukada
@@srinivasthumma7871 Hey first mind your language before commenting
@@srinivasthumma7871 విడిలంటి వన్ని వేసేయలీ
సాంబ శివుడు
ప్రజలు డబ్బులకు ఓటు అమ్ముకున్నన్ని రోజులు ఇవి సాధ్యం కాదు..
Rajamouli pone no
మళ్ళీ తెలంగాణలో కెసిఆర్ చాలా దుర్మార్గపు పాలన ఉంది.
IAS….. 39:18
Thanks bro
Tqs mawa
Thank you
సూపర్ కాకామళ్ళీరావాలిఅరోలు
అన్నగారు పాత ఆదిలాబాద్ జిల్లా లోని అన్నలని కూడా ఇంటర్వ్యూ చేయండి అన్న...
Interview starts at 2:19
Murali garu కరకగుడెం పోలీస్ స్టేషన్ పైనా దాడి చేసి 16 మంది పోలసులను చంపిన దానిపైన వీడియో చేయండి Sir Khammam district,karakgudem
Prajalaku melu sesy pani edaina maralanty veplavam undali, meku salam
ఒక మౌలిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసి వాటిని సాదిస్తే వ్యవస్థ దానికి అదే పరిష్కారం జరుగుతుంది
I'm big fan of u murali garu, have learnt many things by watching ur vidis
L ll
Anti correption officer ni interview cheyyandi
Anna your so great
Good interview sir
🙏 super
good episodes Sir
Please interview with.. haribhushan(yapa narayana) wife
Badrachalam rajaiah ni chey
మురళిసరూ.ఇంటర్వూ.బాగుందీ🙏🙏💯🦋🇮🇳
Pls sir what about pDSU
Leaving family, leaving religion, leaving food diet is not a small thing
Sir 🙏 nadi Srikakulam jalumuru
Sir inka moaist interviews chaindee
Lal salam Anna...
Money evvari daggara ekkuva untey vallade pettanam velam kadu reddy kadu only money. Lower cast lo kuda pettanam chesinana vallu unnaru pettanam ki only money no cast
Music is disturbing.
Kathula Sammamish huzurabad athanasius gurinchi alochinchandi
Kishan ji gurinchi adagandi
Ofter long long time interwe
🙏👍👍👍👍
Government kii biyam undali ante miru Mali dalam ready chyali Anna Nenu join itha
Lal salam 🚩
I dream channel
Come back viplavam vardhilali
Manla village nukalamarri vilage dumala village lo vunnaex naxalni inrew cheyandi pls pls 🙏
more interviews chey sir
పేరుతో పాటు
ఫోన్ నెంబర్ పంపండి
@@muralidharbalivada1069 sir 1970's lo jagtial district, gollapelli mandal, Lothunoor village lo encounter jarigindhi , aa encounter lo grama prajalu kuda Victims ayyaru, vaallu ippatiki brathiki unnaru...
Manala village and dumal Village nukalamarri vilage rajanna sricilla district vunna naxls ni interview chesyani pls pls 🙏🙏
Ann lalsalam
We want annalu
జాగర్త తమ్ముడు అన్నల కంటే ముందు మామలు వస్తారు..
@@rajeshswarna2582 mamalu vchi m chsthru Bhai
నేను పంపిస్తాను పోతావా
👌👌👌🚩
Grete murali sar and rajamouli anna
Iam from అంతర్గం
🐅
Now correct theory is Maoist
Change the Indian political system
Super anna
లాల్ సలాం