3 గంటల విడియో ఎవడుచూస్తాడుఅనుకున్నా.. కానీ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా అద్భుతంగా ఉంది.. మీరు ఆలస్యంగా అయిన నిజం తెల్సుకుని ఇప్పుడు ఇతరులకు ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం అన్న 👍👍
నిజంగా ఇంత క్లారిటీగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇన్ని గంటలు బాహుబలి మూవీ కంటే ఇంటరెస్ట్ వీడియో ని ప్రెసెంట్ చేసిన I DREAMS కు ధన్యవాదములు అభినందనలు super super super 👌👌👌👌
మురళీధర్ గారు, మరో మంచి interview మాకు అందించారు. Tech Madhu గారు సమాజ హితం కోసం ఆయుధం అవసరం లేదు, చదువు మరియు ఉపాధి కల్పన ముఖ్యం అని చక్కగా చెప్పారు...మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
మనిషిగా ఎదుగడం కోసం చదువు కావాలని, మనిషి మనుగడ కోసం ఉపాధి అవకాశాలు కావాలని వివరించిన వివేకశీలి, మనసున్న మంచి మనీషి మధు గారు. మీ ఇంటర్వ్యూ ద్వారా అతని వ్యక్తిత్వం చాలా పారదర్శకమైందని తెలుస్తున్నది.
ఇంటర్వ్యూ చూస్తున్నట్లు లేదు...ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న టెక్ మధు గారికి ధన్యవాదాలు. మంచి ఇంటర్వ్యూ ని ...క్షణ క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తి తో ఇంటర్వ్యూ మొత్తం చూసాం... అద్భుతంగా ఉంది.. థ్యాంక్యూ మురళీధర్ గారు.. ఈ ఇంటర్వ్యూ పార్ట్ 2 కూడా ప్లాన్ చేయగలరు.
ప్రజల మధ్యన ఉండి, ప్రజలకు సేవ చేస్తే సరిపోతుందని నా ఆలోచన! (3 గంటలు Non stop గా చూశాను, చాలా చక్కగా , మీ ఇరువురి మధ్య జరిగిన intresting interview sir! Super Anna!👌👍🙏
మధు గారు మీ జీవితం ఈ తరం యువతకు ఒక మార్గదర్శకం కావాలి.... నిజంగా నిన్ను కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు... మీ ఇంటర్వ్యూ చుసిన తరువాత నాకు చాలా గొప్పగా అనిపించింది.... గ్రేట్ మధు గారు.... tnq i dreams
టెక్ మధు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది అతను ఒక మేధావి మరియు యు మురళి గారు అన్నట్టుగా మాజీ నక్సలైట్ లు నియరెస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు కానీ ఇలాంటి బిజినెస్ చేసే వారు చాలా తక్కువమంది వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు కానీ చాలమంధి మాజినక్సలైట్లు ఇలాంటి బిజినెస్ చేసినట్టుగా అనడం సరైనది కాదు మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వారిలోనయీమ్ ,కత్తల సమ్మ,య్య భయపు సమ్మిరెడ్డి జడల నాగరాజు ఇటువంటి వారిని అప్పటి ప్రభుత్వం మరియు అప్పటి పోలీస్ అధికారులు ప్రోత్సహించడం మూలంగా కొంతమంది మాజి నక్సలైట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసినారు.కాని చాలామంది మా జి నక్సలైట్లు సాధారణ జీవితం గడుపుతున్నారు.
చాలా రోజులు గడిచాయి ఈ లాంటి ఇంటర్వ్యూ చూసి.నేను మొదటిసారి skip కొట్టకుండా చూసిన ఇంటర్వ్యూ .అలాగే 3 గంటలు .చూసినది ఇది చూసినప్పుడు నాకు.. బిల్లా.. సినిమా ప్రబాస్ గుర్తుకొచ్చింది అలాగే జులాయి లో సొనుసుద్ చూసినట్టు వున్నది.. దీనిని రాంగోపాల్ వర్మ. గారి కి ఇవ్వండి కచ్చినత్ంగ chenima tisthadu సర్🙏🙏
Edho oka cet lo rank raledhu ani akkade apesevaru, ayana asa interest akkade chachipoyevi,ayana practical vidhya nu abhyasinchadu andhuke intha edhigadu
@ Tech Madhu... After watching this interview I got lot of respect towards you on two aspects. 1) The way you explained the details in cool manner and 2) you passion towards technology and study you did on the existing system and society ...
Mind blowing interview. Many thanks muralidhar garu for interviewing such a talented tech madhu garu. Really it is very inspiring interview. A talented madhu garu was forced to choose a field which does not suit to his idealogy because of family curcumstances. Eventhough finally he did justice to humanity. A great talented person and gentleman. One should appreciate for his knowledge and skills. Telangana is proud of having such a brilliant characteristic person .God bless madhu garu. Great job he did in manufacturing rocket launcher with his minimum qualification. Marvellous job. All the best to madhu garu for your social thinking and helping needy.
మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్ అన్న గారూ, మంచి టాలెంట్ ఆఫీసర్స్ మీ ముందు తక్కువే. అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ గ్రేట్ ఇంటర్వ్యూ 🙏🙏🙏 ఒక్క నిమిషం కూడా బోర్ లేదు అండ్ హార్ట్ఫుల్లి tqs nagararaju garu🙏
సూపర్ సార్ మీరు మన ఏదన్నా సాధించాలంటే దానికి చదువుతో పని లేదు మన తెలివి తేటలు చాలా అవసరం సాధించాలి అనే పట్టుదల వుండాలి సేకెన్ కూడా కట్ చెయ్యకుండా ఫుల్ ఇంటర్వ్యూ చూసాను సార్ నేను చూసినా ఇంటర్వ్యూ ల్లో నెంబర్ వన్ ఇది మితో మరొక్క వీడియో చెయ్యాలని మరియు మీ జీవితం ఇప్పుడు ప్రజా జీవితంలో అందరితో కలసి ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా సర్
Full episode మొత్తం చూసాక. మీరు ఏ ప్రజల కోసం అయితే మావోయిస్టులోకి వెళ్ళారో మళ్ళీ అదే 20మంది ఎమ్ అయిపోతారో అని పోలీసుస్టేషన్ లో లొంగీ పోయారు చుడు మీరు సూపర్ అసలు అన్న
సార్ వెపన్ గురించి మా సార్ కే ఎక్కువ తెలుసు అనుకున్న ఇన్ని రోజులు.. But మీరు చెపుతుంటే ""హీరం సి మాక్సిం "" కంటే మిరే ఫాదర్ అఫ్ all వెపన్స్ అనిపిస్తుంది 🙏🙏🙏🙏
I really appreciate your mind set and your helping nature towards the society madhu garu...keep growing and may success come seeking you..wonderful interview murali garu🌹🌹🌹
@@turumellasanjeev4211 99% of the time killing is never a solution 1.most of the middle class don't have an option to save money 2.most of the poor don't have access to loans 3.middle class don't have trust on poor ..... .... ❤️ ❤️
ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతం అని భావిస్తున్నాను. మురళీధర్ రావు గారు అడిగే ప్రశ్నలకు టెక్ మధు గారూ చాలా మంచి సమాధానాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ వల్ల మరి కొన్ని రహస్యాలు ఇతరులవి పగ వారికి కూడా తెలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
టెక్ మధు అనే పేరు ఒక 8 సంవత్సరాల క్రితం విన్నాము. కానీ , మానవత్వం ఉన్న వ్యక్తిగా చూస్తున్నాము. ఒక గొప్ప ఆశయం దిశగా టెక్ మధు వెళ్లారు. చక్కని ఇంటర్వ్యూ .. గొప్ప సందేశం ఇమిడి ఉంది. విద్య, ఉపాధి, అవినీతిరహిత సమాజం కావాలనే తపన వారిలో ఉంది.. ఈ చిన్ని సందేశం నేటి పాలకుల తలకు ఎక్కకపోవడం శోచనీయం. టెక్ మధు గారు , ప్రజా సంక్షేమం కోసం ఆలోచించడమ్, ప్రజల సంక్షేమానికి పాటుపడడం, అనే పుణ్య కార్యములే వారిని ఎన్కౌంటర్ కాకుండా కాపాడినాయి. టెక్ మధు ఒక సంచలనం. ఇంతటి విజ్ఞానవంతుడు తన విజ్ఞానాన్ని మంచిపనులకు వెచ్చించడం అభినందనీయం. ఫైనల్ గా టెక్ మధు గారు విశిష్టమైన వ్యక్తి. వారినుండి మనం చాలా సంస్కారం నేర్చుకోవచ్చు
If tech Madhu sir got job in DRDO in those days .....our country can have best rifle in the world right now.....great gentle man ......nice interview ...thanks to Murali Garu 🙏
This interview should be used by POLICE DEPARTMENT To motivate & counsel vunlerable youth Such a interesting interview At the end madhu sir summarised & gave a super conclusion 🙏
సార్ మీరు చాలా గ్రేట్ మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు చాలా ఇంటరెస్ట్ అనిపించింది మీరు చాలా గ్రేట్ పర్సన్ సార్ నాధి కూడా కేసముద్రం విలేజ్ సార్ ఇప్పుడు మీ కంపెనీలో ఎదైన ఉద్యగం ఉంటే ఇప్పించండి సార్
Respected Madhu sir, I keenly follow all pwg news in news papers since my childhood . After knowing about u from news papers, I became an admirer of u.I will tell u one thing whether u believe or not, from those onwards I uses call people with good technical knowledge as ‘tech Madhu’ till today. This is ur impact. People never forget u. I dint expect that I watch ur story in ur words.Im very much thankful to I dream news
ఆయనను చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నడూ బహుశ ప్రతి saintist ఇలాగే ఉంటాడేమో అబ్దుల్ కలామ్ గారు కూడా ఇంతే ప్రశాంతగా ఉంటారు వెలుగులోకి రాని వారు ఇంకా ఉండొచ్చు
Murali Garu nice& great interview I had watched continously full interview, tech madhu garu u r great I believe very rest of life be beautiful,peacefully.
Chala sarlu Tech Madhu gari Peru vinna newspaper news lo vinna.. Tech Madhu ante emo annukuni lite tisukunna...Kani e interview night 1-4 chusa...nijanga he is Genius.. 2nd Abdul Kalam ... India missed a great scienctist.. Anna hatsoff to you.. naku oka triller cinema chusina feeling vachindi...really appreciate the idreams for such a great interview...
I love you Murali sir......... You probed Tech Madhu sir very intensively..... After watching this interview I understood one thing that.....on how to work with limited resources in life.... hatsofff to you................. You are one of the finest anchor that i come across....................
మీ ఇంటర్వ్యూ పూర్తిగా చూసాను మధు గారు.మీరు నిజమైన భారత దేశ పౌరుడు.హాట్స్ ఆఫ్
Ll
ప్రతీ మూమెంట్స్ ని సినిమా కోనం లో ఊహించి గొప్ప అనంభూతిని పొందాను..గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేసారు..నాన్ స్టాప్ గా చూసా ఫుల్ వీడియో..
3 గంటల విడియో ఎవడుచూస్తాడుఅనుకున్నా.. కానీ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ గా అద్భుతంగా ఉంది.. మీరు ఆలస్యంగా అయిన నిజం తెల్సుకుని ఇప్పుడు ఇతరులకు ఉపాధి కల్పించడం చాలా గొప్ప విషయం అన్న 👍👍
నిజంగా ఇంత క్లారిటీగా ఎక్కడ బోర్ కొట్టకుండా ఇన్ని గంటలు బాహుబలి మూవీ కంటే ఇంటరెస్ట్ వీడియో ని ప్రెసెంట్ చేసిన I DREAMS కు ధన్యవాదములు అభినందనలు super super super 👌👌👌👌
Crime is pop li 8pm 8pm o>juju lions op oppolpoolloioooollooplpokooopooop9lpolilolloopkk
Correct cheppaaru
..
@@sathishthota1264 aaAA@
Sii
66
నాకు చిన్నప్పటి నుంచి ఈయన గురించి తెలుసుకోవాలి అని ఉండేది ఇప్పటికి నెరవేరుతుంది.
Thank you I dream and Muralidhar sir
Tech మధు గారిది ఆదర్శ జీవితం...
తన లాగా జనజీవన స్రవంతిలో కలిసిన ప్రతి మావోయిస్టులకు ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలామంది కి ఆదర్శంగా ఉంటారు..
మురళీధర్ గారు, మరో మంచి interview మాకు అందించారు. Tech Madhu గారు సమాజ హితం కోసం ఆయుధం అవసరం లేదు, చదువు మరియు ఉపాధి కల్పన ముఖ్యం అని చక్కగా చెప్పారు...మీ ఇద్దరికీ ధన్యవాదాలు.
Good interview Madhu Tech is great
L pl
Lm
@@rajasirigiri d
Palakulu Bagaleru Anna mosapothumu Chalanavaru
ayithey idhi choodu
Donga Udhyamala Adda...Naizamu Telanganolla Gedda. Viswasamu leni Naizamu Telanganollu Andhra vari valla labha padda enno sandharbhalalo konni:
0) Telangana anna padhamu kajesinappudu, nijamaina Telangana Srisailam, Daksharamam, Kaleswaram madhya chuttupakkala pranthalu, modhati Rajadhani Srikakulam, Krishna nadhi oddunagaladu.
1) Warangal rajadhaniga chesukuni akkada kannada kakateeya rajulu telugu vengi rajula dhanikamaina pranthalani kajesinappudu (ksheminchali, ila anadamu nerpinadhi dhonga udhyamala gedda), kakatiyra samrajyamulo andhariki mukhyamuga thinadaniki koodu vachinadhi circaru pranthamu nunchey aa pimmata,
2) Kannada Kakateeyulu andhraloni diamond mines lo diamonds dongilinchappudu
3) Krishna District Musunuri Nayakulu (kamma), West Godavari District Recharla Nayakulu (velama) kakateeyulani paradhrolina thurakavarini tharimi kotti warangal mariyu rachakonda lo rajyalu sthapinchadaru prajalani kapadinappudu, mottamodhati sari dhakshina bharatha desamulo hinduvula pranthalani akraminchina thuravarini odinchi tharimi kottinappudu. mundhulo kamma, velama kulalavaridhi kammanadu, velanadu pranthalu
4) Hyd rajadhaniga chesukuni Quli Qutub Shah mariyu Nizamlu Andhra pranthamu dabbu hyd lo pannuga kajesinappudu, andhra nunchi pearls diamonds kajesinappudu
5) Circar Ceded French/British variki ammina tharuvatha vachina dabbu tho kulikinappudu, nizamlu aa dabbu valla prapanchamulo andharikanna sampannulu ayinappudu
6) Krishna, Guntur District varu mukhyamuga Naizamlo Andhra Mahasabhalu sthapinchi variki Nizamu meedha udhyaminchadamu nerpinchinnappudu
7) Andhravaru Naizamu pranthamulo Urduni anachivesi Telugu pathasalalu grandhalayalu sthapinchadamu valla
8) Hyd 1956 lo rajadhani ayina tharuvatha Andhra districts ni 70 yendlu dhochukuni naizamu pranthamu abhivrudhi chesukunnappudu
9) Krishna District Veluri Ventaka Krishna Sastry (Naizamu Telangana Charithra Pitamahudu) Guntur District PV Parabrahma Sastry (Naizamu Telangana Charithra Bhushanudu) telanganana charithra kapadinappudu
10) Godavari Krishna nadhula jalalu andhra vari pranthalaki parakunda damlu kattinappudu naizam telangana varu aa nillallo jalakalalu chesukunnappudu.
11) 13 jillala tax dabbulu 70 yellu donga udhyamalu chesi dongilinchinappudu, inka dongilisthunnadhuku
12) Tirupathi dabbu kajesi hyd lo ni thurakollani hajji ki pampadamu, alagey akkada gudulu kattinappudu
13) Telugu Film Industry sthapinchadamu valla, IT mundhu adhey peddha updadhi kalipinchey samstha, ippudu dhani valla thayaru ayina media antha IT tho samanamaina dabbu ganinchagaligey sakthulu.
Film Industry mariyu IT ey Naizamu pranthamu guddha international chesinadhi, andhukey gudha balisinadhi, donga udhyamalaki karanamu ayinavi
14) Bhadrachalam Constituency dongilinchadamu. Bhadrachalam Constituency pranthamu 6-8 Hyderabadlaki samanamu ayina pranthamu.
15) Hyderabad deggara unna Ammapalli Kodandaram Devalayamu kattindhi West-East Godavari based Andhra Vengi Chalukyulu, dhanikanna andhamaina gudi Hyd lonu Hyd chuttu pakkala ledhu. Adhi 1000yrs krithamu kattinaru. Andhra varu Naizamu Telangana ni Hyd ni 1956 nunchi kaadhu 1000yendla nunchi baguchesthu vachinaru. Aa gudi style same Vengi chalukyula kostha gudula styllo untadhi, alanti gudulu aa kalamulo Naizamu Telanganalo chaala arudhu.
inka laksha add cheyagalaru
Donga Udhyamala Adda...Naizamu Telanganolla Gedda......
టెక్ మధు గారు గొప్ప శాస్త్రవేత్త, గొప్ప మేధావి మరియు గొప్ప మానవతావాది. ఆయనకు ధన్యవాదాలు🙏💕
Tech మధు గారు మీ వ్యక్తిత్వ చాలా గొప్పది. మీరూ చాలా నిజాయితీగా మీ అభిప్రాయాలను చెప్పారు
మీకు ధన్యవాదాలు
మంచి ఆలోచనా ప్రజలకు చెప్పారు sir మీరు ప్రజలలో ఉండి ప్రజల కోసం పని చేయాలి sir మంచి మెసేజ్ ఇచ్చరు మంచి జ్ణానం ఉంది sir మీరు ❤
మనిషిగా ఎదుగడం కోసం చదువు కావాలని, మనిషి మనుగడ కోసం
ఉపాధి అవకాశాలు కావాలని వివరించిన వివేకశీలి, మనసున్న
మంచి మనీషి మధు గారు.
మీ ఇంటర్వ్యూ ద్వారా అతని వ్యక్తిత్వం చాలా పారదర్శకమైందని
తెలుస్తున్నది.
Super
మీ సెల్ నంబర్ ఇక్కడ పెట్టండి
😂
ఇంటర్వ్యూ చూస్తున్నట్లు లేదు...ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది.ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న టెక్ మధు గారికి ధన్యవాదాలు.
మంచి ఇంటర్వ్యూ ని ...క్షణ క్షణం ఏం జరుగుతుందో అనే ఆసక్తి తో ఇంటర్వ్యూ మొత్తం చూసాం... అద్భుతంగా ఉంది..
థ్యాంక్యూ మురళీధర్ గారు.. ఈ ఇంటర్వ్యూ పార్ట్ 2 కూడా ప్లాన్ చేయగలరు.
ఎన్ని సార్లు చూసిన చూడాలని పిస్తా ఉంది.మీరు గ్రేట్ మధు గారు
ఒక్క క్షణం కూడా miss చేయకుండా చూసిన అద్భుతమైన interview....
ప్రజల మధ్యన ఉండి, ప్రజలకు సేవ చేస్తే సరిపోతుందని నా ఆలోచన! (3 గంటలు Non stop గా చూశాను, చాలా చక్కగా , మీ ఇరువురి మధ్య జరిగిన intresting interview sir! Super Anna!👌👍🙏
ఈ వీడియో RGV చూస్తే 100% సినిమా తీస్తాడు...
మేము మరో అబ్దుల్ కలాం ని కోల్పోయము.
Em chepaav Anna johaar lu meeku
🤣🤣🤣🤣
67i7lu7itn
m .h.b n..
Ur late he took movie with sarvanand in hindi and telugu. Some things relating to this story.
@@ravulanagaraju2665 👌
మధు గారు మీ జీవితం ఈ తరం యువతకు ఒక మార్గదర్శకం కావాలి....
నిజంగా నిన్ను కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు... మీ ఇంటర్వ్యూ చుసిన తరువాత నాకు చాలా గొప్పగా అనిపించింది.... గ్రేట్ మధు గారు....
tnq i dreams
ఇంట్రవ్యూ మొత్తం గ్యాప్ లేకుండా చూసా, సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది.
Nice interview
ఈ ఇంటర్వ్యూ ని సినిమా గా తీస్తే బ్లాక్ బాస్టర్ గ్యారంటీ👌👌👌
Yes
Yes
A Man who highly skilled and most balanced person.... Tech Madhu Garu, I Hope Your hard work never fails and You Lead Happy Life sir
Three hours of interview never bored for a single second ❤ your knowledge should be used in the right manner for the country...development.
మావోయిస్టు పార్టీలో ఇంటెలిజెన్సు, టెక్ సపోర్ట్, వెపన్స్ టెక్నికల్ అంశాలు...టెక్ మధు చాలా బాగా వివరించారు. చాలా బాగుంది ఇంటర్వ్యూ
Em thrilling interview ra ayya.... Mind-blowing asalu
ఇంటర్వ్యూ మొత్తం ఒక సెకండ్ కూడా గ్యాప్ లేకుండా చూసేలా ఉంది. చాలా బాగుంది
టెక్ మధు గారి ఇంటర్వ్యూ చాలా బాగుంది అతను ఒక మేధావి మరియు యు మురళి గారు అన్నట్టుగా మాజీ నక్సలైట్ లు నియరెస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు కానీ ఇలాంటి బిజినెస్ చేసే వారు చాలా తక్కువమంది వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు కానీ చాలమంధి మాజినక్సలైట్లు ఇలాంటి బిజినెస్ చేసినట్టుగా అనడం సరైనది కాదు మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వారిలోనయీమ్ ,కత్తల సమ్మ,య్య భయపు సమ్మిరెడ్డి జడల నాగరాజు ఇటువంటి వారిని అప్పటి ప్రభుత్వం మరియు అప్పటి పోలీస్ అధికారులు ప్రోత్సహించడం మూలంగా కొంతమంది మాజి నక్సలైట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసినారు.కాని చాలామంది మా జి నక్సలైట్లు సాధారణ జీవితం గడుపుతున్నారు.
Every scene climax la undi...one of the finest interview...
ఈ ఒక్క ఇంటర్వ్యూ ఎంతో మంది నిస్సహాయులైన యువకులకు స్ఫూర్తి ఇస్తుంది.. మీకు వేల కోట్ల వందనాలు🙏🙏🙏🙏
చాలా రోజులు గడిచాయి ఈ లాంటి ఇంటర్వ్యూ చూసి.నేను మొదటిసారి skip కొట్టకుండా చూసిన ఇంటర్వ్యూ .అలాగే 3 గంటలు .చూసినది
ఇది చూసినప్పుడు నాకు.. బిల్లా.. సినిమా ప్రబాస్ గుర్తుకొచ్చింది
అలాగే జులాయి లో సొనుసుద్ చూసినట్టు వున్నది.. దీనిని రాంగోపాల్ వర్మ. గారి కి ఇవ్వండి కచ్చినత్ంగ chenima tisthadu సర్🙏🙏
0
Country missed a great Engineer , Salute to you Tech Madhu
మధుగారు మీరు గనక ప్రభుత్వ ఆర్డినరీ ఫ్యాక్టరీ లో గాని చేరితే భారతదేశం గర్వించ దగ్గ ఇంజనీర్ అయ్యేవారు మీ పరిజ్ఞానం వృధా అయ్యింది నా అభిప్రాయం
Vrudda kaledandi mana peedita prajalake madhu gari service andindi
Plz join indian army 🙏
Correct sir
Edho oka cet lo rank raledhu ani akkade apesevaru, ayana asa interest akkade chachipoyevi,ayana practical vidhya nu abhyasinchadu andhuke intha edhigadu
ippudaina tisukovacchu government
Thanks!
Idreams Best Interview EVER ❤️
Even after watching 5 times, till date I get goose bumps while watching this interview.
@ Tech Madhu... After watching this interview I got lot of respect towards you on two aspects. 1) The way you explained the details in cool manner and 2) you passion towards technology and study you did on the existing system and society ...
రాత్రి.
మీ
నాలుగు సార్లు చూసా ఫుల్ ఎపిసోడ్ ను
మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఇంటర్వ్యూ .....
👍✊✊✊✊✊✊
Nenu 10 times chusa brother... Extraordinary interview 👏👏👏
The real hero. Hatsoff to you tech Madhu.
You have become an inspiration and rolemodel to many youth.
Mind blowing interview. Many thanks muralidhar garu for interviewing such a talented tech madhu garu. Really it is very inspiring interview. A talented madhu garu was forced to choose a field which does not suit to his idealogy because of family curcumstances. Eventhough finally he did justice to humanity. A great talented person and gentleman. One should appreciate for his knowledge and skills. Telangana is proud of having such a brilliant characteristic person .God bless madhu garu. Great job he did in manufacturing rocket launcher with his minimum qualification. Marvellous job. All the best to madhu garu for your social thinking and helping needy.
Interview is like a Movie as we have imagined all the scenes he explained. Great thoughts and ideology by Madhu garu. It's a nice interview.
మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్ అన్న గారూ, మంచి టాలెంట్ ఆఫీసర్స్ మీ ముందు తక్కువే. అంత హైలీ టాలెంటెడ్ పర్సన్ గ్రేట్ ఇంటర్వ్యూ 🙏🙏🙏 ఒక్క నిమిషం కూడా బోర్ లేదు
అండ్ హార్ట్ఫుల్లి tqs nagararaju garu🙏
Muralidhar garu
సూపర్ సార్ మీరు మన ఏదన్నా సాధించాలంటే దానికి చదువుతో పని లేదు మన తెలివి తేటలు చాలా అవసరం సాధించాలి అనే పట్టుదల వుండాలి సేకెన్ కూడా కట్ చెయ్యకుండా ఫుల్ ఇంటర్వ్యూ చూసాను సార్ నేను చూసినా ఇంటర్వ్యూ ల్లో నెంబర్ వన్ ఇది మితో మరొక్క వీడియో చెయ్యాలని మరియు మీ జీవితం ఇప్పుడు ప్రజా జీవితంలో అందరితో కలసి ఆనందంగా సాగాలని కోరుకుంటున్నా సర్
Full episode మొత్తం చూసాక. మీరు ఏ ప్రజల కోసం అయితే మావోయిస్టులోకి వెళ్ళారో మళ్ళీ అదే 20మంది ఎమ్ అయిపోతారో అని పోలీసుస్టేషన్ లో లొంగీ పోయారు చుడు మీరు సూపర్ అసలు అన్న
1 చారీ గారి ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ టెక్ మధు గారి ఇంటర్వ్యూ కానార్పకుండ చూసాను ♥️
టెక్ మధు గారిని భారత ప్రభుత్వం ఆయుధాల తయారీలో వినియోగించుకోవాలి....ఎం టాలెంట్...మైండ్ బ్లోయింగ్ 🙏🙏🙏👍👍👍
🎉
@@nagumannarunagumannaru671 😅 ni ni ni
@@mohanrao-wy5vjka
I. J
There are more intelligent people in Defence,It's not about talent it's about in what way you use your talent
Murali Sir this one of ur's top Interviews. Hats off. Bring more videos like this into public
Telugu lo akkado ikkado bathikunna journalism ni bathikistunna vallalo Muralidhar garu okaru. Huge thanks for bringing us this interview.
పోలీస్ వాళ్ళ దగ్గరే ఉంటే అనుమానం రాదు వాళ్ళకి. హ్యాట్సాఫ్ మీ గట్స్ కి.
2:45:12 సెకండ్ సస్పెన్స్ పోకిరి 2
సార్ వెపన్ గురించి మా సార్ కే ఎక్కువ తెలుసు అనుకున్న ఇన్ని రోజులు.. But మీరు చెపుతుంటే ""హీరం సి మాక్సిం "" కంటే మిరే ఫాదర్ అఫ్ all వెపన్స్ అనిపిస్తుంది 🙏🙏🙏🙏
మీలాంటి వాళ్ళు మళ్ళీ రావలసిన అవసరం వొచ్చింది అన్న జై కామ్రేడ్
Very talented person... అండి మీరు మీకు 🙏🙏🙏🙏🙏
I really appreciate your mind set and your helping nature towards the society madhu garu...keep growing and may success come seeking you..wonderful interview murali garu🌹🌹🌹
ilanti vyekthi ippudunte bajaj finance vadni champesevadu
@@turumellasanjeev4211 99% of the time killing is never a solution
1.most of the middle class don't have an option to save money
2.most of the poor don't have access to loans
3.middle class don't have trust on poor
.....
....
❤️ ❤️
ఈ ఇంటర్వ్యూ చాలా అద్భుతం అని భావిస్తున్నాను.
మురళీధర్ రావు గారు అడిగే ప్రశ్నలకు టెక్ మధు గారూ చాలా మంచి సమాధానాలు చెప్పారు.
ఈ ఇంటర్వ్యూ వల్ల మరి కొన్ని రహస్యాలు ఇతరులవి పగ వారికి కూడా తెలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Maku meru matldthunte.. Live visuals chusinatlu anpisthundhi.. Fantastic asalu
మీ ఆలోచన 👌 . పది మందికి ఉపాధి చూయిస్తున్నారు👏👏👏👏
Murali sir looks good with beard👍🏼
Thrilling interview
టెక్ మధు అనే పేరు ఒక 8 సంవత్సరాల క్రితం విన్నాము. కానీ , మానవత్వం ఉన్న వ్యక్తిగా చూస్తున్నాము. ఒక గొప్ప ఆశయం దిశగా టెక్ మధు వెళ్లారు. చక్కని ఇంటర్వ్యూ .. గొప్ప సందేశం ఇమిడి ఉంది. విద్య, ఉపాధి, అవినీతిరహిత సమాజం కావాలనే తపన వారిలో ఉంది.. ఈ చిన్ని సందేశం నేటి పాలకుల తలకు ఎక్కకపోవడం శోచనీయం. టెక్ మధు గారు , ప్రజా సంక్షేమం కోసం ఆలోచించడమ్, ప్రజల సంక్షేమానికి పాటుపడడం, అనే పుణ్య కార్యములే వారిని ఎన్కౌంటర్ కాకుండా కాపాడినాయి. టెక్ మధు ఒక సంచలనం. ఇంతటి విజ్ఞానవంతుడు తన విజ్ఞానాన్ని మంచిపనులకు వెచ్చించడం అభినందనీయం. ఫైనల్ గా టెక్ మధు గారు విశిష్టమైన వ్యక్తి. వారినుండి మనం చాలా సంస్కారం నేర్చుకోవచ్చు
If tech Madhu sir got job in DRDO in those days .....our country can have best rifle in the world right now.....great gentle man ......nice interview ...thanks to Murali Garu 🙏
chaalaa sarlu eee interview chusanu ....interest ga undi
Skip cheyyakunda 3 hours chusina chala interesting ga vundhi 👌👌👌
Pzzzzzzs
As Tsstsyucdsg you are suchsan Sam stssdfstysdss that as you know you know and it stags are a sample demo and the best thing sir
Addapubblic
Chala intresting ga ayipoyindi 3hrs asalu time teliyaledu okasari kuda skip cheyakunda 3hrs interview chusanu
నిౙం.
This interview should be used by POLICE DEPARTMENT To motivate & counsel vunlerable youth
Such a interesting interview
At the end madhu sir summarised & gave a super conclusion 🙏
2 times interview chusa like it. And I know Madhu sir greatest person
మీలో నిజాయితీ ఉన్నది
ఈశ్వరుడు మీకు మంచి చేయాలి
I think
One of the best inter view
I dream media📺📺📺
Nice interview sir. Madhu garu hatsoff
ఇన్నాళ్ళూ ఈ వీడియోని ౘూడనందుకు బాధగా ఉంది.Congratulations టెక్ మధు గారూ.దయచేసి మీ సేవలని దేశ సంరక్షణ కోసం ఉపయోగింౘమని మనవి.🙏🙏🙏
సార్ మీరు చాలా గ్రేట్ మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు చాలా ఇంటరెస్ట్ అనిపించింది మీరు చాలా గ్రేట్ పర్సన్ సార్ నాధి కూడా కేసముద్రం విలేజ్ సార్ ఇప్పుడు మీ కంపెనీలో ఎదైన ఉద్యగం ఉంటే ఇప్పించండి సార్
Goosebumps ayyayi interview choosthe
Excellent Dear Madhu! Your analogy is correct. God bless you
ప్రభుత్వం.. యువత కు..మంచి..నైపుణ్యం.. తో పాటు..ఉపాధి..కల్పించి.ఉద్యోగ.అవకాశం తో వ్యవస్థ పై చట్టాల పై నమ్మకం కోల్పోకుండా...చూడాలి...🙏🙏🙏
Full video akkada skip cheyakumda chusanu, enka chala visayalu cheppavasivi annai, part-2 cheyamdi exlent experience Tech madhu garu🙏🙏🙏🙏
Respected Madhu sir,
I keenly follow all pwg news in news papers since my childhood . After knowing about u from news papers, I became an admirer of u.I will tell u one thing whether u believe or not, from those onwards I uses call people with good technical knowledge as ‘tech Madhu’ till today. This is ur impact. People never forget u. I dint expect that I watch ur story in ur words.Im very much thankful to I dream news
3hrs TH-cam video never watched before ...Great one. Good or Bad but Tech Madhu is Hero.👏
Never seen before this interview...very thrilled...And good decision taken by tech madhu gaaru..Thanks to Muralidharan sir
We are requested to interview with Constables and HEAD Constables in APSPECIAL POLICE
Enduku andarini dochukunenduka. Police station ki vachevallato maryadaga matladandandi first.
Worrest gallatho Interview enduku bro....Anvsaram....Inlantolla valla Manaki gnanodayam avthundi...
నా తరపున ఒక్క మాట Tech మధు గారికి 🙏🙏🙏🙏🙏......
Psychological ga kuda superb think chesadu 💥💥💥
Your escaping journey was thrilling,climax message ultimate
Good interview, this is second time to watch this video. 👍
Murali garu. ThanQ
బి.టెక్ చదివిన నీను ఇతని ముందు ఓక పిల్ల కాకి తో సమానం😊..
" పార్ట్-2" కావాలి మురళీ గారు👍....
sec కూడా స్కిప్ చేయకుండా చుసిన ఇంటర్వ్యూ ఇది..
Same but jai errajenda
⅘⁵⅘⁵⁵⅘⁴⅘55
@@udayleninvanam4035 ⁴⁵5⁵⅘4⁴⁴⅘5⁴⅘5⁴⁵⁵55⁴⁵⁵⅘⁵⁵⁵5⁵⅘⁵⁴⅘5⁵5⁵5⁵⅘⁵5554⁵⁵⁵⅘5⁵4⁵⁵⁴55⁴⁵⁵54⅘⁵⁵⁵⅘⁴⅘⁵
@@udayleninvanam4035 55⁵5⁵⅘⁵55⁵5⁵⁵⁵5⅘⁵⁵4⁴⁵⁵⁴4
@@udayleninvanam4035 ⅘5⅘⁵⅘⁵⁵⁵⁴⁵⁵⁵⁴555⁵⁴⁵⅘⁵⁴⁵⁵⁵⁵⁵4⁴⁴⁵⁵⁵⁵55⁵⁵⁵4⅘⁵⁵45⁵⁴⁴⅘55⅘55⅘5⁵⅘⁵5⁴4⅘55⁵4⅘⁵⁵4⁵4⁵⁴545⁴⅘555⁵⁵⁴⁴5⁵⁴55⅘⁵⁵⁵⁵5⁵4⁵⁵⁵⁵5
నీ జీవిత చరిత్ర చెప్పాడానికే యాంకర్ కి 12 మినెట్స్ పట్టింది నిజం గా సినిమా తియ్యోచు🙄🙄
ఆయనను చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉన్నడూ బహుశ ప్రతి saintist ఇలాగే ఉంటాడేమో అబ్దుల్ కలామ్ గారు కూడా ఇంతే ప్రశాంతగా ఉంటారు వెలుగులోకి రాని వారు ఇంకా ఉండొచ్చు
Murali Garu nice& great interview I had watched continously full interview, tech madhu garu u r great I believe very rest of life be beautiful,peacefully.
Great sir miru andharu chudalsina interview
The best interview..very insightful 💯
Tqs Murlidhar garu such a great feeling to watch this interview
Mind blowing interview by muralidhar garu
First time watched 3hrs continue
Chala sarlu Tech Madhu gari Peru vinna newspaper news lo vinna.. Tech Madhu ante emo annukuni lite tisukunna...Kani e interview night 1-4 chusa...nijanga he is Genius.. 2nd Abdul Kalam ... India missed a great scienctist.. Anna hatsoff to you.. naku oka triller cinema chusina feeling vachindi...really appreciate the idreams for such a great interview...
A nice msg has been conveyed to the public by you...God bless you🙏
Great human being tech Madhu gaaru ...20 family gurinnchi alochinchi meru me great personality ani prove chesukunaru
murali garu meru chese job really grate..
Very interesting interview . 3 hours .a good suggestion from tech Madhu and claps to the officials of police.
Anna ni lanti Vallu Chala aradu ga untaru ee bhumi meeda. Mavoism ni next level ki teesukellav. Salute
I have not yet come across such a good person like Tech Madhu.
I love you Murali sir.........
You probed Tech Madhu sir very intensively.....
After watching this interview I understood one thing that.....on how to work with limited resources in life....
hatsofff to you.................
You are one of the finest anchor that i come across....................
Nice interview.
Anchor did good job
One of the best interview.
Very interesting and honesty
One of the Super interview murali garu
Wonderful decession Madhu garu👏👏👌🙏
Oka reail movie chusinattu vundhi sir... Really nice comrade... Love u