Maoist Party Ex-CC Member Jampanna Exclusive Interview | Crime Confessions With Muralidhar #7

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Here is the exclusive interview of Maoist Party Ex-CC Member Jampanna Alias Junugu Narasimha Reddy only on Crime Confession With Muralidhar.
    Jinugu Narasimha Reddy alias Jampanna, one of the most-wanted central committee members of an outlawed Maoist outfit. He led the Maoists in the 2008 Nayagarh armory loot and 2004 Koraput district armory attack that provided much-needed ammunition to the rebels.
    Watch the full interview to know more!
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost...

ความคิดเห็น • 382

  • @nagarajugolanukonda9196
    @nagarajugolanukonda9196 2 ปีที่แล้ว +28

    అన్న మిరు రెడ్డి వర్గానికి చెందినవారు ప్రజాలా గురించీ మి జీవితాన్ని అంకితం చేసినారు.మికు లాలా సలామ్.👏👏👏🇨🇳🇨🇳🇨🇳🚩🚩🚩🚩🚩🚩

  • @m.anandkumar2890
    @m.anandkumar2890 2 ปีที่แล้ว +21

    ,జంపన్న నీకు లాల్ సలామ్ నీతి నిజాయితీ నిలువెత్తు జంపన్న 🙏🙏🙏

  • @chinthalanageswararao9782
    @chinthalanageswararao9782 2 ปีที่แล้ว +4

    జంపన్న గారు మీరంటే నాకు చాలా గౌరవం.
    మీరు ఆ సమయంలో పార్టీ తరఫున చేసిన సేవలు అమోఘమైనవి. అసలు నిజంగా కుటుంబాన్ని వదిలి, బంధువుల్ని వదిలి వన్య ప్రాణులు ఉండే అడవుల్ని ఆవాసాలుగా చేసుకుని మీరు ప్రజలకు చేసిన సేవలు అమోఘమైనియమైనవి. మీలాంటి వారిసేవల వల్లనేఈరోజు చాలా ప్రాంతాలలో అంటే దేశం కావచ్చు, లేదా మన తెలంగాణ ప్రాంతం మొత్తం కావచ్చు చాలా మంది అట్టడుగు వర్గాల రైతులందరూభూమిని సాగు చేసుకుంటూ, కేవలం పోడు భూమి మీద ఆధారపడి జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు దానిలో మా కుటుంబం ఒకటి. మీరు ఉద్యమానికి వచ్చిన సమయంలో ముఖ్యమైన సమస్య భూస్వామ్య వ్యవస్థ మరియు పోడు వ్యవస్థ. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు డబ్బున్న వాళ్ళ కి, భూస్వాములకు అంటే ప్రస్తుత తెలంగాణ భాషలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కలిగించే విధంగా ఆలోచిస్తూనే ఉంటాయి. వాళ్ల కోసమే రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉంటాయి. మీ సందేశాన్ని విన్న తర్వాత ఆ రోజుల్లో నేను ఎందుకు పుట్టలేదు, నీతో కలిసి ఎందుకు పని చేయలేక పోయాను అని బాధ కలుగుతుంది క్షమించండి. కృతజ్ఞతలు........

  • @sridharsunkari51
    @sridharsunkari51 5 ปีที่แล้ว +40

    సర్ మీ ఇంటర్వ్యూలు అంటే నాకు చాలా ఇష్టం. అలానే నక్సలిజం అంటే కూడా..ఈ ఇంటర్వ్యూ లో మీరు వారి యొక్క కార్యకలాపాలు తెలుసుకోలేదు..అంటే అసలు మొత్తం ఎంత మంది ఉండచ్చు..ఒక రాష్ట్రానికి ఒక ర్రాష్ట్రానికి సంబంధం ఉంటుందా.. సెంట్రల్ కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు ...వాళ్ళ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎంత మంది ఉంటారు...కింద సభ్యులు ఎవరు చెప్తే వింటారు.

    • @Knl86-10
      @Knl86-10 4 ปีที่แล้ว +1

      నిజవే....గవర్నమెంట్, ఆ కార్యకలాపాలకు కూడా బడ్జెట్ ఇచ్చి శాంక్షన్ స్ట్రెంత్, యాక్టువల్ స్ట్రెంత్, జమా ఖర్చులు మీద ఏ.జీ. ఆడిట్ అన్నీ ఉంటే ....ఓపెన్ గానే చెప్పేవారు.

  • @dsatyanivas7408
    @dsatyanivas7408 3 ปีที่แล้ว +11

    Jampanna stareď journey Mahadevpur ..
    My village..I respect sir..u r voice

  • @sivasankar6185
    @sivasankar6185 5 ปีที่แล้ว +30

    Dear Muralidhar,
    Unlike so called journalists your approach towards guest is good.... Listening to their complete response and then your questioning is highly appreciated...

    • @surendarsampathi5247
      @surendarsampathi5247 5 ปีที่แล้ว

      Siva pmp p0 PPTpp lol ILp0p mpp l0ppm MP pmm mppp0pp Pmmp 0 photos please Pmmp p platform p0 photos p

  • @ysnivas9827
    @ysnivas9827 4 ปีที่แล้ว +38

    జంపన్న గారు మాటల్లో చాలా నిజాయితీ ఉంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడ్రస్ తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్! ఇలాంటి వారి కి ఏదైనా సహాయం చెయ్యాలి

    • @kiran-ws6cx
      @kiran-ws6cx 4 ปีที่แล้ว +2

      Khammam lo

    • @prakash.21reddy24
      @prakash.21reddy24 3 ปีที่แล้ว

      @@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl..
      Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml.
      M..k.lmm..m
      L
      L.j...ll..jlm...b...L.m..

    • @prakash.21reddy24
      @prakash.21reddy24 3 ปีที่แล้ว

      @@kiran-ws6cx . like komkore.i..lml..l.lkl..
      Lllkl.lk..l.ll.l.kmk.. . .lMljllj.l...lm.l..l.ljl.j.ll..l... .. . ..kjlk.kk.h.kml.
      M..k.lmm..m
      L
      L.j...ll..jlm...b...L.m...

    • @siritechnologies3324
      @siritechnologies3324 ปีที่แล้ว

      Naku telusu

  • @Sai-zb8ib
    @Sai-zb8ib 2 ปีที่แล้ว +6

    Became a fan and daily watcher of your interviews Murali Garu..keep doing more interviews like this in every field experts, ideal candidate. Meru prashnche vidi vinalu baga nachindi..

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 4 ปีที่แล้ว +31

    రాజకీయం లోకి రావాలి మీలాంటి వారు....
    ఒక్క మంచి పరిపాలన రావాలి

  • @Ammu-hg3ge
    @Ammu-hg3ge หลายเดือนก่อน +1

    జంపన్న నువ్వు ఇంటిలిజెంట్,నీ మాటలు ఇప్పటి వారి ఆలోచన లకు మించి ఉన్నాయి 🎉🎉🎉🎉

  • @anilkumarakkenapally4444
    @anilkumarakkenapally4444 4 ปีที่แล้ว +45

    థాంక్స్ for I dream Media introduce జంపన్న , ఈ జంపన్న వల్ల మా villege 20 ecro land సాగు చేస్తున్నారు ప్రజలు when I child to still మా తాతయ్య చెప్పే వాడు...

    • @hectorkyson6625
      @hectorkyson6625 3 ปีที่แล้ว

      i guess I'm kinda off topic but does anybody know of a good site to stream newly released series online ?

    • @kyngronin2442
      @kyngronin2442 3 ปีที่แล้ว

      @Hector Kyson i watch on Flixzone. You can find it by googling =)

  • @rajasekhark1038
    @rajasekhark1038 5 ปีที่แล้ว +9

    హలో మురళి గారు.. మీ ఇంటర్వ్యూలు చాలా చాలా అద్భుతం. మీరు చేసే ఇంటర్వ్యూల వలన చాలా మంది లైఫ్ మీద కాంఫిడెన్స్ తెచ్చుకుంటున్నారు... అంటే IAS, IPS or Rtrd.employees నుండి చాలా జ్ఞానం నేర్చుకుంటున్నారు. అలానే ex.prisoners నుండి తెలిసి తెలియని వయసులో ఎలా చెడుకు ఎలా దూరంగా ఉండాలి అనేవి నేర్చుకుంటున్నారు.. మీరు indirect గా యువత మంచి దారిలో ఉంటూ జీవితాన్ని ఎలా జయించాలో నేర్పుతున్నందుకు మీకు నా పదాభివందలు... అలానే కొంచం rtrd.Army (real heros of india) వాళ్ళను కూడా చేయండి...

    • @muralidharbalivada1069
      @muralidharbalivada1069 5 ปีที่แล้ว +1

      RAJASEKHAR K Tq very much

    • @VPrakashShramJagruti
      @VPrakashShramJagruti 5 ปีที่แล้ว +1

      మావోయిస్ట్ పార్టీ గురించి ఇంత స్పష్టంగా ఇప్పటి దాకా ఎవ్వరూ చెప్పలేదు.జంపన్న వంటి విప్లవ మెధావిని దూరం చేసుకోవడం ఆ పార్టీకి తీరని నష్టం.
      మంచి ఇంటర్వ్యూ చేసిన మురళి గారికి అభినందనలు..

    • @kyasaninaveen1019
      @kyasaninaveen1019 3 ปีที่แล้ว

      @@muralidharbalivada1069 iam naveen junarist plz Anna your mobile no...

  • @ramagirithriveni6987
    @ramagirithriveni6987 4 ปีที่แล้ว +51

    Murali sir I'm completely addicted ur interview s 👏

    • @mshivakumar6905
      @mshivakumar6905 4 ปีที่แล้ว +3

      I'm also

    • @turumellasanjeev4211
      @turumellasanjeev4211 3 ปีที่แล้ว

      Chaduvkondi first...Chaduvkotaniki matrame Mimmalnj collegeki pamisthunnaru

    • @ramagirithriveni6987
      @ramagirithriveni6987 3 ปีที่แล้ว +2

      @@turumellasanjeev4211 iam a lecturur.....not student

  • @v.reddappareddy1139
    @v.reddappareddy1139 4 ปีที่แล้ว +9

    Jampanna is sincere in his interview and also informative on policies of naxal movement

  • @rajenderreddy3801
    @rajenderreddy3801 3 ปีที่แล้ว +13

    అన్నా మీరు చెప్పినట్లు అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కూడా అన్నలు ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్నారు. అన్నలు ఉంటే సమాజంలో జరుగుతున్న కొన్ని అరాచకాలకు అడ్డుకట్ట పడే దేమో

  • @sanjeevanaidu5944
    @sanjeevanaidu5944 4 ปีที่แล้ว +83

    అన్నా అట్టడుగు పీడిత ప్రజల కన్నీళ్లు తుడవడానికి (మీరు రెడ్డి అయిన) పాటుపడినందుకు మీకు పాదాబివందనాలు.

    • @sridharthumma9011
      @sridharthumma9011 4 ปีที่แล้ว +10

      Anna youth ki manchi sandesham echaru

    • @janakirao4743
      @janakirao4743 4 ปีที่แล้ว +2

      @@sridharthumma9011 to

    • @Knl86-10
      @Knl86-10 3 ปีที่แล้ว +2

      నిజవే....అన్నల పుణ్యమా అని అట్టడుగు పీడిత ప్రజలు పరమాన్నం తింటున్నారు రోజూ....వాళ్ళ ముఖాల్లో సంతొషాన్ని కొలవడానికి కొలమానమే లేదు....

    • @sammaiahbathula1175
      @sammaiahbathula1175 3 ปีที่แล้ว

      కానీ

    • @prabhuvinay5508
      @prabhuvinay5508 3 ปีที่แล้ว +1

      Pp₩₩₩

  • @e.sainikhil9558
    @e.sainikhil9558 3 ปีที่แล้ว +7

    Jampanna మేధావి వారు లేకపోతే అల్లకల్లోలం అయితది సార్ కు దండాలు

  • @venkateshdodla2389
    @venkateshdodla2389 4 ปีที่แล้ว +20

    one of the inspiring character sir

  • @gangarajubobili505
    @gangarajubobili505 5 ปีที่แล้ว +18

    Good interview . He is not aggressive but he has good principles and followed entered his life

  • @AnilKumar-im2ci
    @AnilKumar-im2ci 5 ปีที่แล้ว +45

    Interviewing ex maoists s really appreaciate

  • @sairinku9487
    @sairinku9487 5 ปีที่แล้ว +105

    అవును సార్ అన్నలు ఉన్నప్పుడే గ్రామాల్లో బాగుండేది

    • @RAAVAN6666
      @RAAVAN6666 4 ปีที่แล้ว +7

      💯 Right

    • @santhoshkumar-ds6cu
      @santhoshkumar-ds6cu 4 ปีที่แล้ว +3

      all naxalites are anti national. buses schools exchanges bomb blast cheyyadam villa great work

    • @kanugantibalamani4142
      @kanugantibalamani4142 4 ปีที่แล้ว +3

      @@santhoshkumar-ds6cu cy

    • @nocastejagadeesh2463
      @nocastejagadeesh2463 4 ปีที่แล้ว +4

      @@santhoshkumar-ds6cu agreed but valla siddanthalu chala baguntay bro

    • @santhoshkumar-ds6cu
      @santhoshkumar-ds6cu 4 ปีที่แล้ว +3

      @@nocastejagadeesh2463 okkappudu bagundevi. appatlo janalu kuda support chesaru. kaani ippudu kaadu. appatlo police julum vundedi.

  • @artofnature1427
    @artofnature1427 5 ปีที่แล้ว +11

    Hi Murali Garu, I’m Kumar from USA, I will watch all your shows, Thanks for your innovative interviews

  • @burraramesh6362
    @burraramesh6362 4 ปีที่แล้ว +5

    Really exlent & genuine speech

  • @Vent_Nani
    @Vent_Nani 5 ปีที่แล้ว +7

    I'm always following this program

  • @aajdhuniyayourrighttoknow.9510
    @aajdhuniyayourrighttoknow.9510 4 ปีที่แล้ว +5

    My favorite interviewer is muralidhar garu...Mr. cool..

  • @srinivasaraogudida9064
    @srinivasaraogudida9064 3 ปีที่แล้ว +1

    thanks to i dreams and selute to jampanna

  • @narayangoud2203
    @narayangoud2203 4 ปีที่แล้ว +6

    Anna super i am ur big fan nenu oka SI POLICE koduku
    Narayan from ballari karnataka

  • @RaviTeja-ART19
    @RaviTeja-ART19 ปีที่แล้ว +2

    Murali sir great interview

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi 4 ปีที่แล้ว +11

    Hats off Jampanna👏👏👏

  • @ratnakar1298
    @ratnakar1298 5 ปีที่แล้ว +11

    Thank you Murali Garu. Iam your follower.

    • @muralidharbalivada1069
      @muralidharbalivada1069 5 ปีที่แล้ว +1

      ratna kar tq

    • @జనగర్జన
      @జనగర్జన 3 ปีที่แล้ว

      @@muralidharbalivada1069 anna నల్లమల లో పనిచేసినా మావోయిస్టు లను అండ్ సాంబశివుడు గురుంచి interwe చేయండి సర్

    • @జనగర్జన
      @జనగర్జన 3 ปีที่แล้ว

      @@muralidharbalivada1069 please sar

  • @srisai7984
    @srisai7984 4 ปีที่แล้ว +35

    అన్నా మీరూ చాలా బాగా మాట్లాడారు కానీ ఇప్పుడు సమాజం అన్యాయాన్ని ప్రశ్నించడం లేదు నాకెందుకు లే అనుకుంటున్నారు ఇది మారాలని నేను కూడా కోరుకుంటున్న 🙏🙏🙏

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 5 ปีที่แล้ว +107

    అన్నలు మీకు వందనాలు 🙏🙏🙏

  • @indiancitizens5850
    @indiancitizens5850 5 ปีที่แล้ว +26

    Muralidhar garu am such a big fan of u
    Actually I worked for MNC , my office timings are 8am to 5pm but I use to go 5Am to 2pm then I came back from office I use to watch the youtube videos one day I watched I dream media interview Dhanivalla 2 states politics n news , especially IPS interviews chudadam chala nachedi ala gadusthunna time lo oka roju DCP avinash mahanthi n SP abhishek mahanthi videos valla chala inspire ayyanu so appudu nen dicide ayyanu that I should study civils then immediately i resigned my job and started civils preparation, one day I ll come in front of you with my interview as an IPS officer
    On that day I ll tell you how I inspired by I dream
    Electronics media can bring the movement and resolution & revolution in all the matters , especially in maladministration

    • @muralidharbalivada1069
      @muralidharbalivada1069 5 ปีที่แล้ว +5

      bhanu prakash tq 4 for getting inspired ,it means a lot when people get motivated and work towards developing our society . Wishing you all d best and hope you reach your goal.

    • @muralidharbalivada1069
      @muralidharbalivada1069 5 ปีที่แล้ว +1

      bhanu prakash thank u for getting inspired. It means a lot when our efforts motivate people towards working better. wishing u all d best and hope u successfully reach your goal.

    • @satyakiran1
      @satyakiran1 5 ปีที่แล้ว +1

      All the best bro

    • @indiancitizens5850
      @indiancitizens5850 5 ปีที่แล้ว +3

      muralidhar balivada thank you sir one day definitely I ll come in front of u as my designation as IPS

    • @indiancitizens5850
      @indiancitizens5850 5 ปีที่แล้ว +2

      satya kiran tq bro

  • @chareshaganya3543
    @chareshaganya3543 4 ปีที่แล้ว +4

    మీరు చెప్పిన ఎన్నో విషయాలు పటేల్ సుధాకర్ పుస్తకం లో ఉన్నాయి

  • @kiran-ws6cx
    @kiran-ws6cx 4 ปีที่แล้ว +6

    I love idream lal salam

  • @dsgoud2136
    @dsgoud2136 5 ปีที่แล้ว +24

    I really respect this anchor

  • @baan306
    @baan306 3 ปีที่แล้ว +3

    super..inspirative interview

  • @damugeophy
    @damugeophy 5 ปีที่แล้ว +8

    GREAT IDEOLOGY ...OUR POLITICIANS SHOULD BE CHANGE THEIR ATTITUDE TOWARDS SOCIAL SERVICE. MAOIST PARTY IDEOLOGY HAD VERY ETHICS VALUES.

  • @muralisidharth1338
    @muralisidharth1338 3 ปีที่แล้ว +4

    Murali sir you my inspiration sir...

  • @varaprasad9271
    @varaprasad9271 5 ปีที่แล้ว +33

    Thanq muralidhar...this is my favourite program and I am fan of u.

  • @ukireetisagar4201
    @ukireetisagar4201 5 ปีที่แล้ว +10

    Fantastic session & enthusiastic rejoinders for posed questions by Ex-Member. This interview revamped me and contemplated to spend more time.While watching,once again i personally refurbished my intentions about the ongoing situations in society.
    Whether economic reforms in 1991 were good or bad , is a dilemma question which raises in me,even now.I feel that economic reforms in our democracy created opportunities for Investors, but still laborer is struggling to achieve normal economic status.In fact,Investors were outstretched for different scopes in business activities such as construction, politics, corporate, mining etc...,other side inequality still exists.

    Present Scenario:
    1)Worthwhile time spent by a student in education institution is completely mesmerizing towards money making and technology, careerism, etc...
    2)Most of the government servants were hypnotized by politicians for their benefits in making a way for easy access and cyclical structure of corruption starts with pity corruption by ends by involving normal citizen to bribe officials. This became daily convention as part of their job
    3) As comrade said, people are becoming self-obsessed with money mind. This is creating a hard thrust to earn more.
    4)In case of corporate , we can found them everywhere in our country.Leading in supermarkets, cinema halls, private travels, private educational institutions, private hospitals, private hotels, private hostels etc.. everywhere lies.
    5)Matter of ideology i.e., who believed in equality is sparking to none of the youth.In chapter of rural youth there is no identity to mobilize and make aware of corporate system.
    Still we can consider many points to have a better write-up. Most of them were choosing safe havens to survive and easy ways to escape.In fact why can’t they question the government. When it will happen in our country ?
    Often we use to heard that , India is great country diversified with large territories and influenced by cultural heritage etc… those marks were there once upon on a time,but in today’s reality we are using them to advertise in social media and those patriotic ideas, different ideologies were not inculcated into youth minds by many elders. Only reason is that, youth are diversifying in technology itself and were not able see with other perspectives. I strongly feel that, as like Maoism, Naxalism, Fascism, Socialism, Journalism…. Techism will emerge as a new notion in upcoming epoch and period will sways with investors if there were no reforms in our so called democratic country. In short, Need of the hour is to follow up reforms in education and corporate system and especially in government sector to bring transparency and quick solutions for justice.
    Muralidhar Sir, my heartfelt thanks to you for interacting him in such a wonderful manner.
    I feel that, instead of normal subject class,we can learn more from this interview.

  • @pradeepdeepu3493
    @pradeepdeepu3493 5 ปีที่แล้ว +40

    మీ త్యాగాలు గొప్పవి అన్న లాల్ సలాం

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 4 ปีที่แล้ว +6

    He is excellent ethics and values

  • @UdayKumar-hm9ns
    @UdayKumar-hm9ns 5 ปีที่แล้ว +42

    Interview start's from 7:00

  • @KS-wt7rj
    @KS-wt7rj 4 ปีที่แล้ว +3

    నక్సల్స్ Maoists అందరికి విజ్ఞప్తి మీరు అడవిలో పడుతున్న కష్టంలో పది శాతం సాధారణ జన స్రవంతి (ప్రజల్లోకి)లోకి వచ్చి కష్టండితే మీరు చాలా అద్భుతమైన అభివృద్దిని మార్పుని పేద మరియు మధ్యతరగతి వర్గాల్లో చూడొచ్చు , ఇక్కడున్న రాజకీయ దుర్మార్లులు ఈ ప్రజలకి మంచి పాలన అందించటలేదు

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 ปีที่แล้ว +9

    లాల్ సలామ్ అన్నా...

  • @saiprasad8453
    @saiprasad8453 5 ปีที่แล้ว +10

    Salute ur sacrifice s

  • @madhukuntigorla
    @madhukuntigorla 4 ปีที่แล้ว +6

    Journalist Muralidhar sir Better than Nagaraju.
    Worst questions asking with Great Leader by Nagaraju.
    Muralidhar sir is far Better.
    Good Job Sir

  • @Vinoshmatthew
    @Vinoshmatthew 2 ปีที่แล้ว +4

    He has a brilliant mind, kindly enter into politics sir you will be a good leader.

  • @enagaluruvenki8599
    @enagaluruvenki8599 3 ปีที่แล้ว +1

    Super message sir..

  • @venumdesam4517
    @venumdesam4517 5 ปีที่แล้ว +7

    Nice interview sir....thank u both

  • @mallinaragani4227
    @mallinaragani4227 ปีที่แล้ว +1

    Muralidhar garu meeru interview chesae vidhanam vallanae meevanni interviews chusthunnam

  • @raju-xf1mv
    @raju-xf1mv 4 ปีที่แล้ว +4

    Japanna garu....good personality.......

  • @manishalankala1622
    @manishalankala1622 5 ปีที่แล้ว +4

    good to share experience

  • @venkatrao531
    @venkatrao531 5 ปีที่แล้ว +6

    Thanks Muralidhar Garu.. nice interviews with ex moists.. continue this with moist interviews

  • @supriyagunapati5460
    @supriyagunapati5460 3 ปีที่แล้ว +1

    Good information

  • @mnReddymnreddy
    @mnReddymnreddy 4 ปีที่แล้ว +2

    నరసింహ. రెడ్డి. గారు. మీరు. మంచి. మనసు. ఉన్న. మహ. రాజు.మీ.మంగి. నరసింహ. రెడ్డి.. శ్రీకాకుళం.జిల్లా. .

  • @Ranjith-kg3vg
    @Ranjith-kg3vg 2 ปีที่แล้ว +1

    Medhavulu medhavulu ante nen evaro anukunna,hats off sir

  • @premchandv5847
    @premchandv5847 5 ปีที่แล้ว +19

    Inspiring character ..

    • @mallayyap8306
      @mallayyap8306 4 ปีที่แล้ว

      Uyv

    • @Knl86-10
      @Knl86-10 4 ปีที่แล้ว

      మీకు జోకులెయ్యడం రాదే

  • @lokkdp
    @lokkdp 5 ปีที่แล้ว +56

    Why this interview called as crime confession. There is no crime he did.. He is social reformer.. He is in war.. Everything is fair in war..

    • @RamVelagala
      @RamVelagala 4 ปีที่แล้ว +4

      hmm really??

    • @Knl86-10
      @Knl86-10 4 ปีที่แล้ว +2

      Escaping from war is also fair....?????????????

  • @vijaykuruma6281
    @vijaykuruma6281 3 ปีที่แล้ว +6

    Samajam kosam anni tyagam chesaru
    Nijanga meeru devullu🙏🙏🙏

  • @NikhilkumarAgarwalsdjhyd
    @NikhilkumarAgarwalsdjhyd 5 ปีที่แล้ว +5

    Good interview

  • @chandutvshow6403
    @chandutvshow6403 4 ปีที่แล้ว +3

    అన్నా చాలా బాగా చెప్పారు

  • @sateesh.bejjala
    @sateesh.bejjala 3 ปีที่แล้ว +2

    Your great

  • @parashuramtalla128
    @parashuramtalla128 5 ปีที่แล้ว +3

    muralidhar gaaru mee interview vidanam baguntundi

  • @sunderreddy1586
    @sunderreddy1586 5 ปีที่แล้ว +14

    Iam a cpm party follower but i saw this interview know the naxliets moral values and ethecis

  • @narayanakavati8796
    @narayanakavati8796 5 ปีที่แล้ว +6

    I am big fan of this program

  • @bhanubannu8402
    @bhanubannu8402 5 ปีที่แล้ว +5

    Anna neepadalaku namaskaram.

  • @upendran.7974
    @upendran.7974 3 ปีที่แล้ว +3

    The great jampanna garu .

  • @rayalasunil5731
    @rayalasunil5731 2 ปีที่แล้ว +2

    Super murali garu jai hind👳

  • @lantherpagdi
    @lantherpagdi 4 ปีที่แล้ว +3

    సోవియెట్ యూనియన్ ప్రోద్బలంతో ప్రారంభమైన పీపుల్స్ వార్ గ్రూప్ ని మావోయిస్టు పార్టీగా ఎందుకు పేరు మార్చారు? చైనా నిధులకోసమేగా?

  • @srikanthmeesa7693
    @srikanthmeesa7693 4 ปีที่แล้ว +1

    Super anchor I respect you sir

  • @rangapuramvittalyadav4114
    @rangapuramvittalyadav4114 5 ปีที่แล้ว +13

    Good interview jampanna garu

  • @mrudulamvk
    @mrudulamvk 4 ปีที่แล้ว +7

    Lokam lo enthomandii ibhandhulathone brathukuthunarandii. Manam kooda anthee ., Kastapadakunda sukham radhuu adhi jagamerigina sathyam. Kastam lekunda sukhani korukovadhuu. Emilekunda putadam Mana chethuloo ledhuu emii sadinchakunda peragadam thappu ., Adhi Mana chethulonee vundii vunadantlo kastapadii hundhaga brathakalii.
    Present youth antha kooda nerchukovalsinadhi kastapadadam ., Thalli kooda kastapadalenu naku pillalu vadhu anikuntunda?? Ala anukunte Mana janmaa vuntundaa? Meree chepandii . Ippudu vuna government lo andariki vupadhi dorukundhi try cheyali manam , correct way ni choosi cheskoni aa margam lo nadavalii , andharitho anandanga brathakalii ,, thapppa .... Ela thupaki patukonii kathulathoo adhavi baata patakandii ..idhi oka indian citizen ga na vinapam. Jeevitham Chala chinadhii vundantlo anandanga bratakandiii. Don't expect more luxary from life.

  • @AnilKumar-lb8zf
    @AnilKumar-lb8zf 4 ปีที่แล้ว +1

    Anna adbutamaina vislesana
    Meru chepinattu samajam gurunchi velaaru Mee maatlalalone artam avtondi
    Meeku paadabivandanam

  • @nagarajumittapelly8113
    @nagarajumittapelly8113 3 ปีที่แล้ว +2

    Anna chala great kani prashnalannintiki samadhanalu dhatavesthu topic divert chesaru anna

  • @gopagonisrikanth3711
    @gopagonisrikanth3711 4 ปีที่แล้ว +6

    Meeru challaga undali

  • @gaddamravi5816
    @gaddamravi5816 3 ปีที่แล้ว +2

    Sir you are great leader

  • @asatyanarayana8262
    @asatyanarayana8262 5 ปีที่แล้ว +2

    Super sar

  • @SrujSrujan
    @SrujSrujan 5 ปีที่แล้ว +3

    Good

  • @supriyagunapati5460
    @supriyagunapati5460 3 ปีที่แล้ว

    Good information

  • @baswanth.darapuneni78
    @baswanth.darapuneni78 5 ปีที่แล้ว +5

    rithulu gurinchi baga chepparu
    yes sir
    corporate
    pettubadidari vayavstha

  • @vaasugoudravula4873
    @vaasugoudravula4873 5 ปีที่แล้ว +18

    మీరు చెప్పిన మాటలలో వాస్తవం చాలా ఉంది కానీ కార్పొరేట్ పెట్టుబడిదారి వ్యవస్థ కు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలో ,ప్రజాతో ఉప్పుడు ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఆశించిన స్థాయిలో పోరాటాలు చేయలేక పోతున్నాయి పై గా
    అధికారం ఉన్న రాష్ట్రాల్లో ఇదే కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతన్నయే

    • @nenunenu9825
      @nenunenu9825 5 ปีที่แล้ว

      Okkasari Kerala government chudu

    • @Knl86-10
      @Knl86-10 4 ปีที่แล้ว

      ప్రజాస్వామ్యమా....అదెక్కడ సారూ...అదొక ముసుగు....రాచరికం నడుస్తుంది...కుటుంబ పాలనలు, కుల పాలనలు నడుస్తున్నాయి. రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. డబ్బు, డబ్బు, డబ్బు......దోచెయ్.

  • @venkateshchirra4320
    @venkateshchirra4320 4 ปีที่แล้ว +5

    Ci santhosh Kumar di chirunomula ..bonakal (md). Khammam ( district)

  • @g.v.ramanaramana3202
    @g.v.ramanaramana3202 5 ปีที่แล้ว +4

    Sir you are good human being

  • @kapilaghoshala3897
    @kapilaghoshala3897 3 ปีที่แล้ว +1

    నయీం విషయంలో కామ్రేడ్ ఈదన్న చర్చ పెట్టండి! వివరించండి

  • @chinnasagar2019
    @chinnasagar2019 5 ปีที่แล้ว +6

    Jai comrades ,lal salam

  • @rajakuruma
    @rajakuruma 4 ปีที่แล้ว +10

    25.22 jampanna chala encounters lo thapinchukunadu..

  • @thulasireddy8265
    @thulasireddy8265 4 ปีที่แล้ว +2

    chala manchi vision tho matladaru !

  • @nocastejagadeesh2463
    @nocastejagadeesh2463 4 ปีที่แล้ว +8

    Remove that word crime confession I dream media 🙏🙏

  • @malugusanthosh4160
    @malugusanthosh4160 4 ปีที่แล้ว +2

    🚩🚩🚩Annalu miku na lalsalm 🚩🚩🚩🚩🚩🚩🚩viplavam vardhilali 🚩🚩🚩

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu4360 2 ปีที่แล้ว

    Interesting

  • @ramesharukala534
    @ramesharukala534 5 ปีที่แล้ว +6

    100% Time of1:35:49 Taking yes

  • @ముచ్చట
    @ముచ్చట 2 หลายเดือนก่อน

    సార్ మీ ఇంటర్వ్యూస్ బాగుంటాయి కానీ ప్రోమో చాలా లెంగ్టి గా ఉన్నాయ్.కొద్దిగా చూడండి.

  • @nageshommi4475
    @nageshommi4475 4 ปีที่แล้ว +2

    Super jampannasir

  • @venkateshchirra4320
    @venkateshchirra4320 5 ปีที่แล้ว +8

    Ci santhosh kumar di maa villege sir ...chirunomula

  • @karnakargoudpachimatla1085
    @karnakargoudpachimatla1085 5 ปีที่แล้ว +3

    First time Anna
    Muralidhar norella Betti vintunnadu
    Jampanna ne alochanalu e society ki ento awasaram

  • @morlasivasankararao7129
    @morlasivasankararao7129 5 ปีที่แล้ว +4

    Very good interview Murali Garu

  • @simhanara1992
    @simhanara1992 5 ปีที่แล้ว +10

    how and from where, moist party getting huge funds?.. it seems you have missed this important question..

    • @narasimhap5880
      @narasimhap5880 4 ปีที่แล้ว

      Extortion yeee,Inka yela vasthayi

    • @TeluguRajakeeyam
      @TeluguRajakeeyam 4 ปีที่แล้ว +2

      They are getting support from local villagers

    • @Knl86-10
      @Knl86-10 4 ปีที่แล้ว

      EXTORTION at the Point of GUN

    • @soberindian9612
      @soberindian9612 3 ปีที่แล้ว +1

      Supported by external anti indian forces.

    • @girishkumar4047
      @girishkumar4047 2 ปีที่แล้ว

      Moist....
      Inkevaru china nunchi funds vasthai.

  • @rajasekharreddybobba117
    @rajasekharreddybobba117 4 ปีที่แล้ว +4

    Lal salam...